You are on page 1of 2

PRASANNA WORLD EVANGELISM MINISTRIES

యేసు కోరకే పిల్లలు – యూత్ ఫెస్టివల్


Name:………………………………………. Mobile:
………………………………….

1 . పస్కా పండుగలో ఎన్ని దినాలు పులియని రొట్టెలు తినాలి? (


)
a) 4 b) 5 c) 6 d) 7
2. ఇశ్రాయేలీయులు ఐగుప్తు లో ఎన్ని సంవత్సరాలు నివసించారు? ( )
a) 410 b) 420 c) 430 d) 440
3. మారా అనగా అర్థం ఏమిటి?
( )
a) విషం b) చేదు c) తీపి d)
వగరు
4. ఇశ్రాయేలీయుల బలము వారి రక్షణ ఎవరు? (
)
a) మోషే b) అహరోను c) యెహోవా d) పైవన్ని
5. యేసు ఆరోహణ సమయానికి యేసుతో ఎంతమంది శిష్యులు ఉన్నారు? ( )
a) 9 b) 10 c) 11 d) 12
6. ------రాళ్లతో బలిపీఠము కట్టకూడదు. (
)
a) గులక b) ఇటుక c) మలిచిన d)
ఏదీకాదు
7. మస్సా పేరునకు అర్ధం ఏమిటి?
( )
a) శోధించుట b) వాదన c) గొడవ d) పైవన్నీ
8. విశ్రాంతి దినము ఎన్నో రోజు?
( )
a) 6 b) 7 c) 8 d) 9
9. ఆహారోను సహోదరి పేరు ఏంటి?
( )
a) యెజెబేలు b) సిప్పోరా c) మిర్యాము d)
చెప్పలేము
10. ఎలీయెజెరని తాత పేరు ఏమిటి?
( )
a) మోషే b) అహరోను c) యెహోషువ d) యిత్రో
20

You might also like