You are on page 1of 3

SUNDAY SCHOOL WEEK END TEST (15-May-2022)

 STUDENT NAME :

1) పేతురు యొక్క తండ్రీ పేరు? (


)
(a) యోహాను (b) జెబుదాయ (c) ఎలీషా (d) ఎసో బు

2) సౌలు, పౌల్ గా మారక ముందు ఏలా ఉండే వాడు? (


)
(a) హింసాకుడిగా (b) ఎవరినీ తిట్టే వాడు కాదు (c) మంచివాడు (d) ఉంద్యంగా

3) ఒంటరి వాడు (వ్యాధి గల వ్యక్తి ) _______ అనే కోనేరు దగ్గర ఉండేవాడు? (


)
(a) బేతెస్థ (b) యూదా (c) గెరసేన (d) గలిలేయ

4) దావీదు గొర్రెలను మేపడానికి ఎందుకు వెళ్ళాడు?


( )
(a) దావీదుకు గొర్రెలు అంటే ఇష్టం (b) దావీదు మంచివాడు అనిపించుకోవడం కోసం

(C) దేవుడు తల్లితండ్రు లు మాట వినమని చెప్పాడు కాబట్టి (D) ఏది కాదు.

5) దానియేలు రాజులు తినే ఆహారం ఎందుకు తినలేదు ? (


)
(A) దానియేలు కు మాసం అంటే ఇష్టం లేదు కాబట్టి . (B) దానియేలు మాసం తినడం రాదు.

(C) దానియేలు అదే రోజు ఉపవాసం ఉన్నాడు. (D) తింటే దేవుని దృష్టిలో పాపం చేసినవాడు అవుతాడు కాబట్టి .

6) యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. (


)
(A) యోహాను సువార్త 14:6 (b) 1 యోహాను 14:6 (c) యోహాను సువార్త 6:14 (d) యోహాను సువార్త 16:6

7) ఆత్మ ఫలాలలో 5 వ ఫలము? (


)
(A) సంతోషం (b) మంచితనం (c) సాత్వికము (d) దయాళుత్వము

8) క్రింది వానిలో లోకముకు సంబంధించినవి? (


)
(A) శరీరాశ, ఆత్మీయాత, (b) ప్రేమ, సంతోషం (c) నేత్రా శ,శరీరాశ,జీవపుడంబం (d) ఏవి కావు

9) దేవుడు ఎవరిని ప్రేమించ వద్దు అన్నారు ? (


)
(A) లోకమును (b) శత్రు వులను (c) మిత్రు లని (d) తల్లితండ్రు లుని

10) బాప్తి స్మమిచ్చు యోహాను యొక్క తల్లి ఎవరూ? (


)
(A) సలోమి (b) ఎలీసబెతు (c) ఎలిసమ్మ (d) మరియమ్మ

 ఈ క్రింది ఖాళీలను పూరించండి.

11) ఆయనలో ____________________; ఆ _________________ మనుష్యులకు వెలుగైయుండెను.

12) ద్రా క్షవల్లి __________________ చిన్న తీగెలు _________________.

13) దేవుడు ______________ ఎంతో ప్రేమించెను.

14) దేవుడు, అబ్రా హాము తో ఇస్సాకును ___________ దేశమునకు తీసుకొని వెళ్లి దహనబలి నర్పించమని చెప్పెను

15) యేసు _______ (ఎన్ని) రాతిబానలలో ఉన్న నీళ్లను ద్రా క్షరసముగా మార్చారు.

16) దేవుని ప్రేమించు వారికి _________ కలుగుటకై సమస్త మును సమకూడి జరుగుచున్నవి.

17) మనము లోకమునకు _______________ ఉన్నాము.

18) యేసయ్య రక్తం కార్చి ప్రా ణం పెట్టి తిరిగి లేచి ___________________ ఇవ్వడానికి చేతులు చాచి పిలుస్తు న్నాడు.

19) మిమ్మును హింసించు (కామెంట్స్ చేసే) వారికొరకు దేవుడు ______________ చేయమని చెప్పాడు.

20) ప్రభువా, పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని ________________ ప్రకారము చేయువాడే ప్రవేశించును.

 ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి?


1) హృదయశుద్ధిగలవారు ( ) a) పరలోకరాజ్యము వారిది.

2) సాత్వికులు ( ) b) వారు దేవుని చూచెదరు.

3) నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ( ) c) వారు దేవుని కుమారులనబడుదురు.

4) సమాధానపరచువారు ( ) d) తృప్తి పరచబడుదురు

5) ఆత్మ విషయమై దీనులైనవారు ( ) e) భూలోకమును స్వతంత్రించుకొందురు.

You might also like