You are on page 1of 2

VBS- 2023

సీనియర్ల ప్ర శ్నపత్రం

ప్ర తి ప్ర శ్నకు 5 మార్కులు (5x10=50 మార్కులు)

1. ఈ క్రింది వారు ఎవరు?

ఎ) వ్యవసాయకుడు .......

బి) ద్రా క్షా వల్లి …………

సి) తీగెలు ……….

2. విశ్వాసి జీవితంలో పరిశుద్ధా త్మ యొక్క ఏ నాలుగు పనులు యోహాను 14: 16, 17, 26; 16:13 చెప్పబడినవి?

ఎ…………

బి………

సి……..

డి……….

3. ప్ర భువును గూర్చిన ఏ నాలుగు విషయాలు మనకు ప్ర త్యేక సంతోషము ఇచ్చును ?

ఎ) అతని చి …………………….కీర్త న 40:8

బి) అతని మా .........కీర్త న 119:162

సి) అతని స ……………………………….కీర్త న 16:11

D) అతని మం ………………………..కీర్త న 122:1

4. ఈ ఫలము తాజాగా నుండుటకు గలతీ 6:9 ఎట్లు తోడ్పడును?


5. క్రీ స్తు నీ కొరకు ఏమి ఇచ్చియున్నాడు ?

ఎ) యోహాను 10:11…………

బి) 2 కొరింథీ . 8:9…………..

సి) 1 పేతురు 2:24………….

డి) గలతి . 2:20b.......

6. ప్ర కటన 19:11 లో ప్ర భువై న యేసుప్ర భువు పేరు ఏమి?

7. కింది జాబితా నుండి సరై న పేరుతో ఖాళీలను పూరించండి:


యోబు సౌలు రాజు పాత నిభందన లోని పరిశుద్దు లు పరిశుద్దా త్మ

ఎ) ……………………………….. అసహనంగా ఉండి బలులు అర్పించటం ద్వారా దేవునికి అవిధేయత చూపాడు.

బి) …………………….. జీవితం సహనానికి మంచి ఉదాహరణ.


సి ).......................... మన జీవితములలో ఓపికను పుట్టించును
డి )...........................ఓపిక కలిగి యుండిరి. శ్ర మను సహించిరి.

8. విశ్వాసి యొక్క సంతోషము ఏమిటో క్రింది లేఖన భాగము నుండి చెప్పండి:

ఎ) కీర్త నలు 43:4..............................

బి) యిర్మీయా 15:16………………

సి) యోహాను 16:24………………

డి) 1 థెస్సలో 2:19,20………….

9. ఈ క్రింది వాక్యముల నుండి ఒక విశ్వాసి ఎట్లు ప్రే మింపవలెనో ఒక్క పదములో వ్రా యుము

ఎ) రోమా 12:9……………………

బి) 1 కొరింథీ 13:8.............

సి) 1 థెస్స 3:12…………..

D) 1 పేతురు 1:23……...............

10. సమాధానముగా జీవింఛుటకు మనము ఏ మూడు పద్ద తుల ద్వారా ఒకరినొకరము ప్రో త్సహించుకొనగలము?

ఎ) 1 తిమోతి 4:12 ………………………………………

బి) సామెతలు 15:1 ………………………………………

సి) 1 థెస్సలొనీకయులు 5:13, ఫిలిప్పీయులు 2:3 ………………………………………….

You might also like