You are on page 1of 1

hyderabadలో KV Textiles కంపెనీ CEO విశ్వనాథ్ జనలకోసం ఆలోచంచే మంచ వ్యక్తి, financial yearలో తన

కంపెనీ GDPని చూసుకంటే తకువ్గా ఉంది అని తెలుసుకంటాడు దానిక్త కారణం బయట దేశ్ం నంచ వ్సుినన బ్రండ్స్
బటటలు, products కొనడం వ్లలన పకు దేశాలు బాగునానయి కానీ మన కంపెనీలో పనిచేసే చేనేత కార్మికలక loss
వ్సుింది, వ్లక్త నాయయం జరగాలి అంటే made in India conceptతో మన చేనేత కార్మికలు తయ్యయరు చేసే బటటలు జనాలు
కోనాలి మన KV Textilesని మందుక తీసుకెళ్లలలి అనకోవ్డం. విశ్వనాథ్ ఇంట్లల అందరూ బ్రండ్స్ వాడుతూ డబ్బులు
ఉర్మక్తనే కారుుపెడుతునానరు. తన పెదద కొడుక వ్చు ఒక పిచు ఐడియ్య చెపిి కంపెనీ పెటటడానిక్త వ్ంద కోట్లల అడుగుతాడు. తన
కంపెనీ స్థాయి పెరగలి అంటే వ్ల textilesక్త influencers promotions చాలా మకయం అని తెలుసుకని, తన ఆశ్య్యనిక్త
దగగరగా ఉండే వాడిని, నిజాయితీగా స్థమానయడి కష్టం విలువులు తెలిసిన వాడు మన కంపెనీక్త కావాలి అని అనకోవ్డం.
అరుున్ ఒక young influencer, అందర్మ దృష్టట తన మీద ఉండాలి, ఒక identity కోసం పడిచచేువాడు. చననపాటి నంచ తలిల
తండ్రిలక దూరంగా పెరగడం వాలన తనలో స్థవరధం పెర్మగి instagramలో followers కోసం మంచ పనలు చేసుిననట్లట
ఎదుటివాలని వాడుకనే వ్యక్తి, తన secure లైఫ్ కోసం ర్మచ్ ఫ్రండి్ి దగగరాయి social మీడియ్యలో fame కోసం జీవితంలో
ఒక పెదద కంపెనీక్త బ్రండ్స modelగా collaboration అయి డబ్బులు సంపాదించాలి అనకంటాడు. అరుున్ food reviews,
gym videos చేస్తి ఒక పోలీసు caseలో ఇరుకుని డబ్బులు కటాటలి్వ్చునప్పుడు NGO పేరుతో తన followersక్త charity
request పెడితే ఆ వీడియొ విశ్వనాథ్, హీరోయిన్ కీర్మి చూస్థిరు. అపిటికే కీర్మి అరుున్ ఫాలోవ్ర్ పైన అతనిని ప్రేమిసుింది, తన
కోసం దాచుకనన డబ్బులు charityక్త డబ్బులు పంపిసుింది. విశ్వనాథ్ అరుునిన పిలిచ collaboration కోసం కనీసం 10L
మంది ఉండాలి అని రూల్ చెపిడం. ఆ followers కోసం ఆలోచసుింటే కీర్మి వ్చు farmersక్త సపోర్ట గా videos చేయ్యలి
అని అడుగుతుంది, sympathyతో followers రావాలి అంటే కీర్మితో videos చెయయడం కరెక్టట అని ఉప్పుకని హెలిింగ్
videos చేసి 10L followers పెంచుకంటాడు. కానీ అపిటికే విశ్వనాథ్ చనిపోయ్యరు అని తెలుసుింది. ఇంకో రెండు
రోజులోల కొతి ceo వ్స్థిరు అని kv textiles manager చెపిడం. ఒక రోజు NGO దావరా హెల్ి చేసిన బారయ భరి కనిపించ
జర్మగింది fake అని తెలుసుింది దానితో అరుునిు కీర్మిక్త మదయ love breakup జర్మగి అరుున్ స్థాయి వేరు అననట్లట కీర్మిని తిటిట
పంపించేస్థిడు. తరావత రోజు collaboration ఫైల్ మీద సైన్ కోసం వెళ్ళిన అరుునిు కొతి ceo కీర్మి అని తెలిసి షాక్ట అవుతాడు.
విశ్వనాథ్ పెదద కూతురు కీర్మి అని ర్మవీల్ చేసి తండ్రి చావు తరావత అమిక్త ఇచున మాట కోసం తండ్రి అంటే ఇష్టం లేకపోయిన
ceo పదవిక్త సరే అంట్లంది. అరుున్ కీర్మి దగగర్మక్త ఏమి జరగనట్లట వ్చు కీర్మినీ పొగడం. Collaboration కావాలి అంటే తన
చెపిినట్లట కొనిన పనలు చేయ్యలి అని చెపిడం. అరుున్ అక్ుంట్లల 9.50L followers ఉనానరు ఇంకో 50K followersనీ
genuineగా సంపాదించు అప్పుడే తనక్త రావాలి్న 1cr ఇస్థిన అని చెపిి కీర్మిక్త ఇష్టంలేకపోయిన ఫేక్ట లైఫ్లల ఉనన అరుునిన
టారెగట్ చేసి real లైఫ్ ఎంట్ల తెలిసేలా చేసుింది. విశ్వనాథ్ goalని అరుున్ చేనేత jeans, t shirtsని promote చేస్తి తన
Instagram liveలో made in India farmers, Support చేనేత farmers అని చెపిడం. అలా అరుున్ కంపెనీక్త కీర్మిక్త ఇచున
మాట కోసం కష్టపడి society ఊపుయోగ పడేలా మారడమే మిగిలిన కథ.

You might also like