Professional Documents
Culture Documents
పారిశ్రామికవేత్తలుగా మారండి
-----------ఎంత్కాలమీ ఎదురుచూపులు?
Page 2 of 118
Note: DTP & DESIGN by Mynampati Sreenivasa Rao. Any mistakes found, Pl. Excuse.
ఈ పుసతకంలో మీకు ఏదైన్న ఒకక పాయింట్ ఉపయోగపడేది ఉంది అనిపిసేత , రూ .25 .00
చెలిలంచటం న్నయయం అనిపిసేత , మొబైల్ నెంబర్ : 9866119816 కు G -Pay లేదా phonepe లేదా
PayTm కానీ చెయయండి.
Page 3 of 118
అంకిత్ం
2003 మే నెల మ్ధ్యలో ఆనకుంట్స, అంత్కుముందు ఒక పక్షపత్రికలో ప్రచురిత్మైన ఆరిటకల్స
తీసుకోని బంజారాహిల్స లో వునా "ఆంధ్రజ్యయతి " ఆఫీస్ కు వెళ్లల "ఎడుయకేషన్ డెస్క ఎకకడ ?"
అని రిసెపషన్ లో అడిగిత్య "సెకండ్ ఫోలర్ కు వెళ్ళండి "అని చెపపగా , సెకండ్ ఫోలర్ కు వెళ్లల
"ఎడుయకేషన్ డెస్క ఇంచారిి ఎవరు? "అని అడిగేత్య , ఒక వైపు టేబుల్ దగగర వునా సనాగా
కళ్ళదాాలతో ఉనా ఒక 25 -30 ఏళ్ళ మ్ధ్య వయసునా వయకిత ని చూపించారు. అత్ని దగగరకు వెళ్లల
ననా నేన పరిచయంచేసుకని న్న పాత్ "సాయంఉపాధి " ఆరిటకల్స చూపించి ,"మీ
దినపత్రికలో న్న ఆరిటకల్స పబిలష్ చేసే అవకాశం ఉంటుందా?" అని అడిగాన. ఆత్ని
సమాధానం "మేము వాసతవానికి బినాంగా సాయంఉపాధి వాయస్వలు వ్రాసే వారికోసం
చూసుతన్నాము . వాయస్వలు పంపండి వెంటనే ప్రతి మ్ంగళ్వారం పబిలష్ అయ్యయ "దిక్ససచి "
అనబంధ్ పుసతకంలో ఇదాాం " అన్నారు. యువత్ సాయంఉపాధి ఆవశయకత్ తెలిసినవారు
మాత్రమే వెంటనే ఒప్పుకుంట్సరు . ఆలా 8 -జులై-2003 ప్రారంభమైన న్న వాయస్వల పరంపర
22-03-2020 వరకు కనస్వగింది. మొత్తం 700 పైగా వివిధ్ రంగాలకు చెందిన ,వివిధ్
ప్రాజెకుట వయయాల పరిశ్రమ్ల పై వాయస్వలు ప్రచురించ బడాాయి . దాదాపు 17 సంవత్సర సుదీరఘ
ప్రయాణం లో 5 లేదా 6 స్వరుల మాత్రమే వారిని కలవట్సనికి ఆఫీస్ కు వెళ్లళవుంట్సన. న్నకు
రండు రాష్ట్రాలలో గ్యరితంపు రావట్సనికి ప్రధాన కారణం గా ఆంధ్రజ్యయతి సాయంఉపాధి వాయస్వలే
కారణం. అందువలల ఆంధ్రజ్యయతి యాజమాన్నయనికి కృత్జఞత్ తెలుపుతున్నాన . ఆంధ్రజ్యయతి లో
న్న వాయస్వల ప్రచురణకు ప్రధాన కారణమైన
Page 5 of 118
ఒకక మాట
“Grate things in business are never done by one person, they are
done by a team of people”- Steve Jobs “బిజినెస్ లో గొపప విషయాలన
ఒకే వయకిత ఎపపటికి స్వధించలేరు . వాటిని కలసికటుట గా వునా వయకుతల గ్రూప్
మాత్రమే స్వధించగలుగ్యతుంది” -స్ట్రటవ్ జాబ్సస
కృత్జఞత్లు:
Page 9 of 118
మ్న దేశంలో లఘు ,చినా ,మ్ధ్య మ్రియు పెదా
త్రహా పరిశ్రమ్ ల వరీగకరణ కు యంత్రపరికరాలపై చేసే వయయం న బటిట
నిరణయించటం జరుగ్యతుంది. ఈ మ్ధ్య కేంద్ర ప్రభుత్ాం పరిశ్రమ్ల వరీగకరణ
నిరాచనం మారిుంది అని మీలో చాలామ్ందికి తెలిసేవుంటుంది.
Page 10 of 118
చినా త్రహా పరిశ్రమ్ వరీగకరణ కాలక్రమేణా ఎలా మారుపలకు గ్యరైంద్య చూడండీ.
వినియోగరులు రాజీపడరు
Page 12 of 118
సంవత్సరాల క్రిత్ం ఒక ఔత్సహిక పారిశ్రామికవేత్త న్న వదాకు డిస్పపజబుల్
సిరంజిలు త్యారీ పరిశ్రమ్ న అపపట్లల రూ.1 .50 - 2 .00 కోటల పెటుటబడితో
మొదలుపెటేట ఉదేాశయం తో న్నదగగరికి వచాురు. నేన ఆ పెటుటబడితో పరిశ్రమ్
ప్రారంభంచటం ఆరిధకంగా లాభదాయకం కాదు ఎందుకంటే కనీసం రోజుకు
2,50,000 సిరంజిలు త్యారుచేసే పరిశ్రమ్ అయిత్యనే ఆరిధకంగా లాభదాయకం
అవుతుంది అని దానికి కనీసం రూ 4 .00 -రూ 4 .50 కోటుల (బిలిాంగ్ అద్దా పై )
అవుతుందని చెపాపన. దానికి ఆత్న రోజుకు 90000 సిరంజిలు త్యారుచేసే
పరిశ్రమ్ చైన్న యంత్రపరికరాలు మొత్తం రూ .80 .00 నండి రూ 90 .00 లక్షలు
లో వస్వతయి ,మిగిలిన రూ 60 .00 వరికంగ్ కాయపిటల్ మొత్తం రూ1 .50 కోటలలో
మొదలుపెటటవచుు కదా అని రోజుకు 90000 సిరంజిలు త్యారుచేసే పరిశ్రమ్
ప్రాజెక్ట ప్రొఫైల్ చెయయమ్ని అమౌంట్ పే చేస్వరు. నేన ప్రాజెక్ట ప్రొఫైల్ చేసి,
అందులోక్సడా ఈ స్వథయి లో పరిశ్రమ్ ఆరిధకంగా లాభదాయకం కాదు అని
గణాంకాలతో సహా వివరించాన. కానీ అత్నికి బోధ్పడలేదు. అదే స్వథయి
పరిశ్రమ్కు ప్రాజెక్ట రిపోర్ట చెయయమ్ని న్నకు అడాాన్స పే చేసి న్న దగగర నండి
టకాాలజిస్ట ప్రొఫైల్ మ్రియు మొత్తం డీటయిల్స తీసుకన్నాడు. త్రువాత్ న్నకు
ఆరధమైంది ఏమిటంటే టకాాలజిస్ట వివరాలకరకు న్నకు ప్రాజెక్ట రిపోర్ట చెయయమ్ని
అడాాన్స పే చేస్వడు అని. త్రువాత్ ననా వదిలిపెటేటస్వడు. నేన ఎవారి వెనకపడే
అలవాటు చేసుకోలేదు అందువలల నేన పటిటంచుకోలేదు . త్రువాత్ 6 లేదా 8
నెలలకు ఆత్ని మొబైల్ నండి SMS వచిుంది దాని స్వరాంశం ఏమిటంటే
"పరిశ్రమ్ మొదలుపెటిట మూడు నెలలు అయియంది.దానిని అమాానకుంటున్నాన
ఎవరైన్న కనగోలుదారులు ఉంటే చేపపండి " అని . న్నకు అరధమైంది ఏమిటంటే
Page 13 of 118
టకాాలజిస్ట పరిశ్రమ్ లాభదాయకత్ గ్యరించి మాట్సలడకుండా త్న పని తాన
చేస్వడని. నేన ఆ మెసేజ్ ని పటిటంచుకోలేదు ఎందుకంటే ఆ స్వథయి పరిశ్రమ్
ఎవారికి లాభదాయకం కాదు కనక. రోజుకు 10 లక్షలు సిరంజిలు త్యారీ
పరిశ్రమ్లో గరిషట లాభాలు వస్వతయని చెపపవచుు. దాని పరిశ్రమ్ వయయం రూ .20
కోటల వరకు ఉంటుంది . ప్రసుతత్ పరిసిథతులలో రోజుకు 3 లక్షలు సిరంజిలు
త్యారీ పరిశ్రమ్ న కనీస లాభదాయక స్వథయి పరిశ్రమ్ గా చెపపవచుు. దానికి రూ
.6 కోటల (బిలిాంగ్ అద్దా పై ) వరకు ప్రాజెకుట వయయం ఉంటుంది.
Page 14 of 118
త్యారీ పరిశ్రమ్ న తీసుకంటే ఉత్పతితని బటిట 60 గ్రముల అధిక ప్రోటీన్ బ్బర్
కనీస ధ్ర రూ .100 .00 వరకు ఉంటుంది. ఇలాంటి ఉత్పతుతల లో నికర లాభం
30-40 శాత్ం గా ఉంటుంది. ఈ పరిశ్రమ్ ప్రారంభ ఉత్పతిత స్వమ్రధయం రోజుకు
400 కేజీలు వున్నా సరిపోతుంది.
Page 15 of 118
(అప్పు ) పీరియడ్ నడుసుతంది. డిటరింట్స రంగంలో నెలరోజుల క్రెడిట్ పీరియడ్
ఉండగా , పెయింట్స రంగంలో స్ట్రజనా బటిట 15 నండి 45 రోజుల క్రెడిట్ (అప్పు
) పీరియడ్ నడుసుతంది. ఏదైన్న ఉత్పతుతలన వినియోగదారులు ఆదరించేదానిా
బటిట ఉంటుంది . వినియోగదారులు ఎకుకవగా ఉత్పతుతలన కంటుంటే వారం
లేదా పది రోజులలో పేమెంట్ రావచుు. లేదా మ్రినిా రోజులు పటటవచుు. అసలు
అమ్ాకాలు లేకపోత్య లేదా న్నమ్మాత్రంగా అమ్ాకాలు ఉంటే రిటలర్ ఉత్పతుతలన
అధిక డిస్కంట్ కు అమేాసి ,డబుాలు ఇవాకుండా , మ్రోస్వరి ఉత్పతుతలన
షాపులో పెటటట్సనికి అనమ్తించరు. ఎందుకంటే రిటల్ షాప్స లో షెల్ఫ సేపస్
(ఉత్పతుతలన ఉంచే సథలం ) త్కుకవగా ఉంటుంది కాగా ఉత్పతుతలన సపెలలచేసే
వారు ఎకుకవైన్నరు మ్రియు ఉత్పతుతల సంఖయ పెరిగింది కనక. 1980 దశకంలో
స్తపర్ మారకట్ లో అమ్ాకానికివుంచే ఉత్పతుతలు 9000 వరకు ఉండేవే మ్రి
నేడు 23000 వరకు ఉంటున్నాయని అంచన్న. చినా కిరాన్న దుకాణాలకు క్సడా
షెల్ఫ సేపస్ అనేది పెదా సమ్సయ.
Page 16 of 118
చేసుకని మాత్రమే పరిశ్రమ్ ప్రారంభంచాలి. ఈ ఖరుులన అకౌంట్స పరిబ్బష లో
వరికంగ్ కాపిటల్ అంట్సరు.
Page 17 of 118
తీసుకంట్సరు. ఈ రంగంలో క్రెడిట్ క్సడా ఎకుకవగా ఉంటుంది . ఉదాహరణకు
కోరుగేటేడ్ బ్బక్స లు (అటట పెటటలు ) త్యారీ పరిశ్రమ్ లో క్రెడిట్ 3 నెలల నండి
6 నెలల వరకు ఉందని ఆ పరిశ్రమ్లవారు న్నకు చెపుతుంట్సరు. ఎకుకవమ్ంది
పోటీదారులు వచిునప్పుడు , దీరఘకాలంగా పరిశ్రమ్ నిరాహిసుతనావారు
వారిపెటుటబడి లాభంగా తీసేసుకని వుంట్సరు కనక నిరాహణ వయయాలు పోగా
ఎంతోకంత్ మిగిలిన్న సరిపోతుందని భావించి ,త్యారుచేసిన ఉత్పతిత ని
ముందుగా కనగోలుదారుకు పంపించి ,వారు ఇచిునప్పుడే అమౌంట్
వస్తలుచేసుకంటూ పరిశ్రమ్ నడిపిసుతంట్సరు . కానీ కత్తగా పరిశ్రమ్
ప్రారంభంచేవారు ఇంత్కాలం క్రెడిట్ ఇచేు అవకాశం ఉండదు . అంత్యకాక మీ
ప్రోడక్ట ఉత్పతిత వయయం న కనగోలుదారుడు అంచన్నవేయగలరు .అందువలల
మీకు ఎకుకవ లాభం ఎవారు క్సడా . 8 -12 శాత్ం లాభం మాత్రమే ఇవాటం
జరుగ్యతుంటుంది . మ్రొక ముఖయవిషయమేమిటంటే ఇటువంటి పరిశ్రమ్లు
ప్రారంభంచటం వలన మీకు ఎంతోకంత్ లాభం రావచుునేమోకాని , మీకంటూ
ఎటువంటి గ్యరితంపు వుండే అవకాశంలేదు .
Page 18 of 118
కాపిటల్ లోన్ అమౌంట్ న సంత్ ఖరుులకు వాడేసుకని ,పరిశ్రమ్ నడపలేక
చేతుల్త్యతసిన వారిని నేన చూస్వన .విజయవంత్మైన పారిశ్రామికవేత్తల
ముఖయలక్షణం వయకితగత్ క్రమ్శ్క్షణ మ్రియు ఆరిధక క్రమ్శ్క్షణ.
Page 19 of 118
ఉద్యయగంచేసే 7 మ్ంది కలిసి ప్రారంభంచబడిన సంసథ. భాగసుథలందరు సమిషిటగా
సంసథ అభవృధికి కృషిచేసే త్త్ాం కలిగిఉంటే సంసథ తోపాటు అందరూ అభవృదిధ
చెందవచుు అనాదానికి ఉదాహరణ గా ఇనోఫసిస్ సంసథన చెపపవచుు.
1981 2000
ఇదారు స్పదరీమ్ణుల" యోగ బ్బర్స" గ్రండ్ సకెసస్
Page 20 of 118
మ్రియు అనందితా న్యయయార్క్‌లో పనిచేసుతనాప్పుడు వారిలో ఈ ఆలోచన
పుటిటంది. వీరి సంసథ సంవత్సర టరోావర్ రూ.100 కోటలకు చేరువలో వుంది.
Page 21 of 118
"వాజ్ (Woz )" ఒక కంప్యూటర్ తయారీ ఎక్పర్్ . స్ట్వ్ జాబ్స్ ఒక మంచి సేల్స్
మాన్. 1976 లో ఇద్దరు కలసి ప్రారంభంచిన సంసథ " ఆపిల్స ".స్ట్వ్ జాబ్స్ 2011
లో మరణంచినా ఆపిల్స సంసథ విజయపరంపర కొనసాగిస్తుననది . 2019 సంవత్ర
సేల్స్ :US $ 265.6 బిలియన్ (రూ .19 ,92 ,000 కోట్లు )
ఇదారు బ్బలయ సేాహితుల భాగస్వామ్యం “మైక్రోస్వఫ్టట”
జనవరి 1975 లో బిల్స గేట్స్ మరియు పాల్స అలెన్ ( ఇద్దరు బాలూ సేనహితులు )
కలసి "మైక్రోసాఫ్ట్ "ఏర్పాట్ల ప్రారంభంచారు .1975 లో వారి ఆదాయం
మొతుం.US $ 16,000.మైక్రోసాఫ్ట్ 1980 లో, IBM తో కీలకమైన ఆపరేటంగ్
సిస్మ్ DOS ను అందించటం కొరకు భాగసాామూం చేస్తకొంది. దీని ఫలితంగా
మైక్రోసాఫ్ట్ ద్శ మారింది.2019 మైక్రోసాఫ్ట్ వారిిక ఆదాయం: US $ 124 .6
బిలియన్(రూ .934500 కోట్లు )
Page 22 of 118
బిల్ హ్యయల్ట్ & డేవ్ పాయకర్ా లు బ్బలయసేాహితుల సంసథ
హ్యయల్ట్ & పాయకర్ా (HP )కంపూయటర్స
Page 23 of 118
నోరిస్ సిసటర్స న పెళ్లల చేసుకునా విలియం ప్రోకటర్ అండ్ జేమ్స గాయంబుల్ తోడి
అలులళ్లళ. వీరి పెళ్లలళ్లల కాకముందు నండే వీరు పారిశ్రామికవేత్తలు. విలియం
ప్రోకటర్ కవ్వాతుతలు మ్రియు విలియం ప్రోకటర్ సబుాలు త్యారీ పరిశ్రమ్లు
నిరాహించేవారు. పెళ్లలళ్ల త్రువాత్ చాలా ఎకుకవమ్ంది లా కటుటకనే తోడి
అలులళ్లళ గా కాకుండా, మామ్ గారి ప్రోతాసహంతో P &G సంసథన 1837 లో
ప్రారంభంచి మ్ల్టటనేషనల్ కంపెనీ గా అభవృదిధ చేస్వరు. 2019 సంవత్సర టరోావర్
US $ 67 .70 బిలియన్ (రూ.5,07,750 కోటుల )
Page 24 of 118
జెర్రీ యాంగ్ మ్రియు డేవిడ్ ఫిలో ఇంటరాట్ వెబ్స్‌న సర్ఫ చేయడానికి స్వటనోఫర్ా
యూనివరిసటీ త్రగతులకు త్రుచుగా డుమాా కటేటవాళ్లళ. వినోదం కోసం
వెబ్స్‌సైట్్‌ల సెర్ు లో రోజుకు 20 గంటలు గడిపేవారు.వీరిని భరించలేక
యూనివరిసటీ వెళ్లగొటిటంది.వెబ్స పటల పరసపర అభరుచి యాంగ్ మ్రియు ఫిలోలన
ఏకం చేసింది. 1995 "యాహ్య" సంసథ న ప్రారంభంచారు. యాహ్య యొకక
మెయిల్ సేవన ఇపపటికీ వందల మిలియనల మ్ంది ఉపయోగిసుతన్నారు. 2016
వారిషక ఆదాయం US $5 .70 బిలియన్ (రూ.42 ,750 కోటుల ). 2017 లో ఈ
సంసథ న ఓత్ (Oath ) $4.48 బిలియన్ కు అమ్ాటం జరిగింది .
"కిమిరికా హంటర్”్‌ప్రీమియం హోటల్ కాసెాటిక్ త్యారీ కంపెనీ
Page 25 of 118
విలాసవంత్మైన హోటల్ ట్సయిల్ట్ మ్రియు అతిథి గది స్కరాయల యొకక
భారత్దేశపు అతిపెదా త్యారీదారుగా అవత్రించింది. మారియట్, స్వటర్వు
్ డ్,
హిలటన్, జుమేరా, హయత్ మొదలైన అంత్రాితీయ హోటల్ గొలుసులకు పెదా
సంఖయలో సేవలు అందిసుతంది."కిమిరికా హంటర్ "విలువ ఇప్పుడు 300 కోటల
రూపాయలు.
2009 లో, అపపటి 18 ఏళ్ల పారిశ్రామికవేత్త "పునీత్ కనసల్" త్న కాథీ రోల్ (కాథీ
రోల్ అనేది పశ్ుమ్ బంగాల్ లోని కోల్్‌కతా నండి ఉదువించిన వీధి ఆహార
వంటకం) వాయపారం "రోల్స మానియా " పేరుతో రూ .20,000 తో
ప్రారంభంచారు. అత్న మాగరపటట నగరంలోని రస్వటరంట్ వెలుపల టేబుల్ సైజ్
కియోస్క కేవలం ఒక చెఫ్ట తో నడుపుతున్నాడు. స్పరిసంగ్ మ్రియు ఖాతాల
నిరాహణ నండి డెలివరీ వరకు అంటే A to Z ఆత్నే చేసేవాడు. ప్రతి రోజు
ఎకుకవ మ్ంది కసటమ్రుల వసుతన్నారు. వాయపారం బ్బగానే వుంది. ఇంత్లోనే
కియోస్క ఓనర్ దానిని ఖాళీ చెయయమ్న్నాడు .దాంతోటి త్న దగగరికి కసటమ్ర్స గా
Page 26 of 118
వచేు గగన్ సియాల్ మ్రియు సుఖ్‌ప్రీత్ సియాల్ లన , వారు అపపటికే రస్వటరంట్
పరిశ్రమ్లో ఉనాందున , భాగస్వాములుగా చేసుకని “రోల్స మానియా”న
రిజిసటర్ా కంపెనీగా ఏరాపటుచెయయటం జరిగింది. త్రువాత్ ముగ్యగరు బ్బగా
కషటపడుతూ అభవృదిధకి ఫ్రంచైజ్ మోడల్ న ఎంపికచేసుకని , 30 కి పైగా
నగరాలోల 102 అవుట్్‌ల్టలతో రూ .35 కోటల వాయపారంగా మారాురు . ప్రతిరోజూ
సుమారు 12,000 రోల్స అమ్ాగలిగే స్వథయికి ఎదిగారు .
భాగస్వామ్యసంసథలు గా ప్రాంభంచబడి కోట్సలది రూపాయల టరోావరుతో
అభవృదిధ చెందుతునా అనేక సంసథలకు ప్రాజెక్ట రిపోరుటలు నేన చేశాన. నేన
ప్రాజెక్ట రిపోరుటలు మాత్రమే చేశాన . అలాంటివారు కత్త ప్రాజెక్ట కు రిపోర్ట
కావాలని మ్రల న్న దగగరకు వసేత , వారి అభవృదిధ లో న్నకు ఎంతోకంత్ పాత్ర
ఉనాందుకు సంతోషపడుతుంట్సన.
Page 27 of 118
భాగస్వామ్యసంసథలన ఏరాపటుచేసుకంటే అదనపు వనరులు మ్రియు అదనపు
నైపుణాయల లభయత్ న్నమ్మాత్రమే. న్నకు తెలిసి ఒకే కుటుంబసభుయల ఆదాయం
ఒకటిగా పరిగణంచి ఆదాయపు పనా ల్కకకడుతారనకుంట్స. అంటువలల
పనాలపరం గా క్సడా ప్రయోజనం ఉండదు.
Page 28 of 118
గోద్రేజ్ --జెరీస కలయిక :
Page 29 of 118
గూగ్యల్ స్ట్రఈఓ సుందర్ పిచాయ్ సంవత్సర పారితోషికం ఎంతో తెలుస్వ ?
ఆలాఫబట్ మ్రియు గూగ్యల్ స్ట్రఈఓ
సుందర్ పిచాయ్ ప్రపంచంలో అత్యధిక
పారితోషికం తీసుకునే ఎగిిక్సయటివ్్‌లలో
ఒకరు. 2019 లో, పిచాయ్ యొకక
వారిషక పరిహారం విలువ 1281
మిలియనల, ఇది రూ .2,145 కోటుల
(దాదాపు కు సమానం). ఈ
అదుుత్మైన మొత్తం తో , పిచాయ్
యొకక రోజు ఆదాయం సుమారు
రూ .5.87 కోటుల
CEO - మైక్రోస్వఫ్టట -సత్య న్నద్దళ్ల సంవత్సర పారితోషికం ఎంతో తెలుస్వ ?
వారిషక:, 5,66,94,82,148.00
(రూ.566 .95కోటుల)
నెల:₹ 47,24,56,845.67
(రూ.47 . 25 కోటుల )
వారానికి :₹ 10,90,28,502.85
(రూ.10 . 90 కోటుల )
రోజువారీ: 182,18,05,700.57
(రూ.1 .82 కోటుల )
పకాక వాయపార దృకపధ్ంతో నడిచే అమెరికన్ కంపెనీలు అంత్ంత్ పెదా
మొతాతలన ఎందుకు చెలిలస్వతయి . అదీ మ్నదేశసుథలకు. ఇలాగే అనేక మ్ల్టటనేషనల్
Page 30 of 118
కంపెనీలలో కీలక బ్బధ్యత్లు నిరాహిస్తత ఎకుకవమొతాతలలో సంవత్సర
పారితోషికం తీసుకనే మ్నదేశసుథలు చాలామ్ంది వున్నారు. వారిలో ప్రత్యయక
నైపుణాయలు వున్నాయి కనకనే అంత్ ఎకుకవ సంవత్సర పారితోషికం న ఆ
కంపెనీలు చెలిలసుతన్నాయి.
జి.్‌ఇత్రులన్‌విమ్రిశంచడం ఇత్రులన్‌ప్రశంసించడం,్‌సదుగణాలన్
ప్రేరపించడం
ఇత్రులతో్‌కలిసిపోవడం,్‌ఇత్రులన్‌వినే్
కె.్‌మొండిత్నం వైఖరి, ఇత్రుల్‌ఇషాటనస్వరం్
ప్రవరితంచడం,్‌నిరాశావాద్‌వైఖరిని్
పెంపొందించుకోకపోవడం
Page 32 of 118
2.్‌వయకితత్ా్‌లోపాలు్‌సాయంగా్‌ఎకుకవ్‌మేరకు్‌హాని్‌కలిగిస్వతయి
ఇత్రులన్‌మెచుుకోవడం,్‌ఇత్రుల్‌నండి్
ఎ.్‌అస్తయపడే నేరుుకునే్‌వైఖరి కలిగివుండటం,్‌అతాయశతో్
ఉండకపోవటం.
ఇత్రులన్‌మెచుుకోవడం,్‌ఇత్రులన్
బి.్‌అస్తయ ప్రోత్సహించడం,్‌ఇత్రులపై్‌శత్రుత్ాం్
లేకుండావుండటం.
ఎటువంటి్‌సందేహాలు్‌లేకపోవడం,్
సి అనమానించటం
భద్రతా్‌భావన కలిగివుండటం,్‌ఇత్రులన్
నమ్ాడం
D. ప్రైడ్ (అహంకారం) వినయం
E.్‌అహంభావం (Egoistic)
అహం్‌లేకపోవడం, వినయంగా్‌ఉండటం
ఎఫ్ట.్‌అబదధం నిజం
జి.్‌నిజాయితీ లేకపోవడం నిజాయితీ గా్‌ఉండటం
H.్‌కృత్జఞత్్‌లేకుండటం కృత్జఞత్తో్‌ఉండటం
I.్‌పశాుతాతపం్‌లేకపోవడం పశాుతాతపం్‌కలిగి ఉండటం
జె.్‌ఎమోషనల్ కఠినంగా్‌ఉండటం,్‌ధ్ృడంగా్‌ఉండటం,
గంభీరంగా్‌ఉండటం,
K.్‌తీవ్రత్్‌లేకపోవడం సమ్సయ్‌యొకక్‌తీవ్రత్న్‌అరథం్
Page 33 of 118
చేసుకోవడం
ఎల్.్‌ప్రణాళ్లక్‌లేకపోవడం మ్ంచి్‌ప్రణాళ్లక కలిగి ఉండటం
M. మ్రచిపొయ్యయ లక్షణం
మ్ంచి్‌జాఞపకశకిత్‌కలిగి్‌ఉంటుంది
కలిగిఉండటం
ఓపికగా ఉండటం మ్రియు స్ట్రాయ్
N.్‌అసహన్ననికి గ్యరికావటం
నియంత్రణ
O. తొందరపాటుత్నం (హేస్ట్రట) జాగ్రత్తగా & నిదానంగా ఆలోచించటం
పి.్‌అజాగ్రత్త జాగ్రత్తగా
ప్ర)్‌భయపడే్‌సాభావం
ధైరయం,్‌నిరుయత్,్‌తిరిగి్‌పోరాడే్‌స్వమ్రథయం
R.్‌బ్బధ్యతా రాహిత్యం బ్బధ్యత్ తో ప్రవరితంచటం
S.్‌విధులన్‌నెరవేరుడం్‌లేదు విధులు నిరారితంచటం
T.్‌షిరికంగ్్‌లేదా్‌విధులన్
విధులు నిరారితంచటం
త్పిపంచడం
U.్‌అధిక్‌దుబ్బర సాభావం పొదుపు అలవేరుుకోవటం
వి.్‌డే-డ్రీమింగ్ పరిసిథతుల్‌గ్యరించి్‌ఆలోచిస్తత,్
వరతమానంలో్‌జీవిసుతన్నారు
W.్‌దూరంగా్‌ఉండటం ఇత్రులతో్‌కలిసి్‌జీవించడం,్
స్వమాజికంగా్‌కలిసిపోవడం
X.్‌ఇత్రుల్‌త్ప్పులన వెత్కటం సంత్్‌త్ప్పులపై్‌దృషిట్‌పెటటడం,్‌ఇత్రులన్
Page 34 of 118
విమ్రిశంచడం్‌కాదు
వై.్‌అవిధేయత్ విధేయత్
Z.్‌షై (సిగ్యగ ) కేర్్‌ఫ్రీ, గ్యంపులో్‌ఆత్ా విశాాసం తో మెలగటం
aa. క్రమ్బదధంగా్‌లేదు క్రమ్పదధతిలో ఉండటం
3.్‌వయకితత్ా్‌లోపాలు్‌సాయంగా్‌కనీసం్‌బ్బధ్్‌కలిగించేవి
ఎ. స్పమ్రిత్నం ప్రాంప్ట,్‌హార్ా్‌వరికంగ్
బి .్‌ఏకాగ్రత్్‌లేకపోవడం ఏకాగ్రత్్‌స్వమ్రథయం పెంచుకోవటం
సి. ఆత్ావిశాాసం్‌లేకపోవడం ఆత్ా్‌విశాాసం పెంచుకోవటం
D.్‌నిరణయం్‌తీసుకోవడంలో్ మ్ంచి నిరణయం్‌తీసుకునే స్వమ్రథయం్
పేలవంగా్‌ఉండటం అలవరుుకోవటం
E. చొరవ్‌తీసుకోకపోవడం చొరవ్‌తీసుకోవడం,,్‌నిరుయంగా్
ఉండటం
ఎఫ్ట .్‌పటుటదల్‌లేకపోవడం పటుటదల్‌కలిగి ఉండటం
Page 35 of 118
జె. స్ట్రాయ-కేంద్రీకృత్ (Self-
ఇత్రుల్‌పటల్‌క్సడా ఆలోచించటం
centred)
కె.్‌ఇత్రుల అవసరాలన ఇత్రుల్‌అవసరాల కోసం్‌తాయగం
గ్యరితంచకపోవటం చేయట్సనిా అలవరుుకోవటం
Page 36 of 118
వాయపార భాగస్వాములు -రకాలు
Page 37 of 118
పరిశ్రమ్ లేదా వాయపారం సజావుగా నడపాలంటే కనిా ప్రత్యయకమైన నైపుణాయలు
అవసరముంట్సయి. అవి టకిాకల్ లేదా న్నన్ టకిాకల్ కావచుు.వీటిలో మీకు
నైపుణయం లేనప్పుడు లేదా త్కుకవగా వునాప్పుడు "విశ్లలషకుడు" వంటి భాగస్వామి
అవసరం ఉంటుంది.
Page 38 of 118
6 . ఆచరణయోగయం గా ఆలోచించేవాడు (Practical Thinker ): వీరు
ఆవేశపరుడిగా వుండరు. వీరికి సపషటమైన లక్ష్యయలు ఉంట్సయి. ఆవేశంతో
పనిచెయయరు.ఇత్రుల మెప్పుకోసం చూడరు. అవసరమైత్య పూరిత బ్బధ్యత్
తీసుకుంట్సరు.ఎటువంటి పక్షపాత్ ధోరణ లేకుండా వుంట్సరు . హేతుబదధత్
కలిగివుంట్సరు. రిస్క తీసుకోవట్సనికి వెనకాడరు. ప్రాధానయత్లు ఏరపరుచుకని
వాటిని అమ్లుపరుట్సనికి కృషిచేసుతంట్సరు .
Page 39 of 118
వాయిదా వేయరు. ముందుగా నిరణయించుకనా దాని ప్రకారం నడుచుకోవడానికి
వీరు అధిక ప్రాధానయత్ ఇస్వతరు.
Page 40 of 118
జీరో ఇనెాసుటమెంట్ పారటనర్స :
1 మారకటింగ్
3 ప్రొడక్షన్ మేనేజిమెంట్
Page 42 of 118
అధిక స్వంకేతిక పరిజాఞనం అవసరమ్య్యయ పరిశ్రమ్లన అంటే
మ్ందులత్యారీ, బయోటక్, కెమికల్స వంటి పరిశ్రమ్లు , సంభంధిత్ స్వంకేతిక
అరిత్లు వునావారు మాత్రమే మేజర్ షేర్ తో ప్రారంభంచటం మ్ంచిదని న్న
అభప్రాయం. న్నన్-టకిాకల్ ప్రమోటర్స ఈ పరిశ్రమ్ల నిరాహణ లో ఎకుకవగా
టకాాలజిస్ట పై ఆధారపడాలిస వసుతంది.
Page 43 of 118
ఎవరిని వాయపార భాగస్వాములుగా అంగీకరించాలి :
Page 44 of 118
ల్కకలేకుండా ప్రవరితసుతన్నారా? మీపటల గౌరవం లేని వయకితని సంసథకు దూరంగా
ఉంచటం మ్ంచిది
Page 45 of 118
8 . పరిశ్రమ్కు అవసరమైన టకిాకల్ న్నల్డిి : ఒక టకిాకల్ పరసన్ న భాగస్వామిగా
తీసుకోవాలనకునాప్పుడు , టకిాకల్ పరిజాఞనం సంసథ కు ఉపయోగ పడుతుందా
లేదా తెలుసుకోవటం అవసరం. కేవలం కాాలిఫికేషన్ ఉంట సరిపోదు , ప్రాకిటకల్
అనభవం ఉనాదా, లేదా అనా విషయంన లోతుగా పరిశీలించి భాగస్వామిగా
తీసుకనే విషయం ఆలోచించాలి.
10.రిస్క న భరించే శకీత : "రిస్క్ తీస్తకుననందుకు వచేే వేతనమే ప్రాఫిట్స " అననది
ప్రాఫిట్స నిరాచనం. బిజినెస్క లో రిస్క్ ఉంట్లంది అనటంలో సందేహం లేదు. కనుక
భాగసాామి గా తీస్తకొనబడే వూక్తు "రిస్క్ " ను భరించటానిక్త సిద్ధంగా ఉండటం
అవసరం. మీరు కూడా 100 % లాభాలు వసాుయని గాూరంటీ ఇచిే
భాగసాాములను తీస్తకోవటం మంచిదికాదు.
Page 46 of 118
13. ఒతితడిని త్టుటకనే త్త్ాం : వాయపారంలో ఒతితడులు సరాస్వమానయం.
భాగస్వాములుక్సడా ఒతితడిని త్టుటకనే త్త్ాం కలిగినప్పుడే వాయపారం
స్వగ్యతుంది. ప్రతి చినా విషయానికి తాన టనషన్ పడి, ఇత్రులన టనషన్ పెటట
వయకుతలన దూరంగా ఉంచటమే మ్ంచిది.
Page 47 of 118
వాయపారంలోకి భాగసుథలన ఎంపికచేసుకనేటప్పుడు ఎనిా జాగ్రత్తలు తీసుకోవాలి
? ఒకకస్వరి భాగసుథల ఎంపిక పూరితచేసి వాయపారం మొదలైన త్రువాత్ ఏమైన్న
త్యడాలు వసేత మీకు అనక్సలంగా మారుుకోండి లేదా భరించండి. భరించటం
క్సడా కషటమైనప్పుడు నిరొాహమాటంగా బయటకు పంపండి. కానీ వాయపారానిా
అంత్రాయంలేకుండా దీరఘకాలం కనస్వగనివాండి.
భాగస్వామ్యసంసథన ప్రారంభంచటమెలా ?
Page 48 of 118
ఈ రండు భాగస్వామ్య సంసథలలో ఉనా లక్షణాలు, ప్రత్యయకత్లు మ్రియు
పరిమితులు వంటి వాటిని సరిచూసుకనటకు https://taxguru.in
త్యారుచేసిన పటిటకన తెలుగ్య లో మ్రియు ఇంగీలష్ లో త్రువాతి పేజీలలో
ఇవాటం జరిగింది , గమ్నించగలరు .
రిజిసేేషన్ కు ఆవశూకాలు :
1. ప్రతి భాగస్వామి INCOME TAX PAN కారుా, ఆధార్ కారుా, అడ్రస్ ప్రూఫ్ట
ఐడెంటిటీ కారుా , పాసుపోరుట సైజు ఫోట్లలు త్పపనిసరిగా కలిగివుండాలి
2 . రంటల్ అగ్రిమెంట్ :
Page 49 of 118
సంకిలషటంగా ఉంట్సయి. ఈ రకమైన వాయపార నిరాాణంలో భాగస్వాములలో
సంకిలషటత్ లేదా విభేదాల సంభావయత్న త్గిగంచడానికి, భాగస్వామ్య ఒపపందం
త్యారు చేసుకోవటం అవసరం. భాగస్వామ్య ఒపపందం అనేది వాయపారం
నడపాలిసన విధాన్ననిా నిరాశ్ంచే చటటపరమైన పత్రం మ్రియు అంత్యకాదు ఇది ప్రతి
భాగస్వామి మ్ధ్య సంబంధానిా క్సడా వివరిసుతంది.
Page 50 of 118
లాభం మ్రియు నషటం యొకక పంపిణ:
Page 51 of 118
విధాన్నలతో పాటు, భాగస్వామ్య ఒపపందంలో భాగస్వాముల మ్ధ్య వివాదాలన
ఎలా పరిషకరించాలో స్తచనలు ఉండాలి. కోరుట జ్యకయం అవసరం లేకుండా
భాగస్వాముల మ్ధ్య విభేదాలన పరిషకరించడానికి ఒక మారాగనిా అందించడానికి
ఉదేాశ్ంచిన ఒపపందంలోని మ్ధ్యవరితత్ా నిబంధ్న క్సడా చేరుుకోవటం అవసరం.
అధికారం:
Page 52 of 118
ఇది పరిమిత్ం చేసుతంది. ప్రైవేట్ లిమిటడ్ కంపెనీ యొకక మ్రొక ప్రతిక్సలత్
ఏమిటంటే ఇది ప్రజలకు ప్రాసెపకటస్ జారీ చేసి పబిలక్ నండి వాట్సదారుల నండి
పెటుటబడి సమీకరించటం కుదరదు. LLP తో పోలిునప్పుడు చటటపరమైన
నిబంధ్నలు కంత్ కఠినత్రంగా ఉంట్సయి. పారటనర్ షిప్ సంసథ న మ్రియు
LLP ని కావాలనకుంటే ప్రైవేట్ లిమిటడ్ కంపెనీ గా మారుుకనే వీలుంటుంది.
Page 53 of 118
(LLP ) గా ప్రారంభంచటం మ్ంచిదని న్న వయకితగత్ అభప్రాయం . ఎందుకంటే
LLP ఒక విధ్ంగా భారత్ ప్రభుత్య శాఖచే రిజిసటర్ చెయయబడిన సంసథ అవుతుంది
కనక. ఈ రోజులలో కంత్ షో ఆఫ్ట (show off ) క్సడా వాయపారాభవృదిధకి
అవసరం . అందువలల విజిటింగ్ కారుాలపై , ల్టర్ హెడ్స పై, వెబ్స సైట్ ల లో LLP
లేదా Pvt .LTD వంటివి ఉండటం వలల క్సడా కంత్ ప్రయోజనం ఉంటుంది.
Page 54 of 118
4 సంసథ పేరు ఎంపిక ప్రకారం ఏదైనా పేరు పేరు చివర 'LLP' కలిగి ఉండాలి
Page 55 of 118
ముద్ర ముద్ర అనే భావన లేదు మరియు ఒపాంద్ం యొక్
నిబంధనలపై ఆధారపడి LLP క్త దాని
సాంత సాధారణ ముద్ర ఉండవచుే
Page 56 of 118
17 భాగసాాము అపరిమిత. ఇతర ఉదేదశప్యరాకంగా మోసం లేదా
లు / భాగసాాములచరూలకు భాగసాామి తపిాపోయిన లేదా
సభ్యూల భాగసాాములు అనేక కమిషన్ చేసిన తప్పు చరూ మినహా,
బాధూత మరియు సంయుకుంగా ఎల్స్‌ఎల్స్‌పి పటు వారి సహకారం
బాధూతవహిసాురు మరియు పరిమితం .
సంసథ మరియు బాధూత
వారి వూక్తుగత ఆస్తులకు
విసురిస్తుంది.
Page 57 of 118
భాగసాామూ మూలధన సహకారం హకు్ ఉంట్లంది + సేకరించిన
హకు్ల యొక్ వాపస్త పందే లాభాలలో వాటా ఏదైనా
బదిలీ హకు్ ఉంట్లంది + ఉంటే. చట్పరమైన వారస్తలు
సేకరించిన లాభాలలో భాగసాాములు కాదు
వాటా ఏదైనా
ఉంటే. చట్పరమైన
వారస్తలు భాగసాాములు
కాదు
Page 58 of 118
మరియు కోరు్ ఉతురుాల
దాార్ప.
Page 59 of 118
లు నిబంధనలు లేవు
Page 60 of 118
నిరాహణ నిరాహించడానిక్త అవసరం
Page 61 of 118
విలీనం / లేదా రుణదాతలు లేదా
సమేాళ్నం భాగసాాములతో ర్పజీ లేదా
ఏర్పాటులోక్త ప్రవేశించదు
Page 62 of 118
2 Capital No minimum No minimum amount
Required amount
Page 63 of 118
9 Perpetual It does not have It has perpetual
Succession perpetual succession succession and partners
as this depends may come and go
upon the will of
partners
Page 64 of 118
along with requisite
filing fee
Page 65 of 118
firm and liability omission or commission
extend to their by the partner.
personal assets.
Page 66 of 118
profits, if any. Legal become partners
heirs will not
become partners
Page 67 of 118
partner / admitted as a as a partner as per the
member partner as per the LLP Agreement
partnership
Agreement
Page 68 of 118
to holding of any meeting.
meeting
Page 69 of 118
34 Maintenance Required to Required to maintain
of Statutory maintain books of books of accounts.
Records accounts as Tax
laws
Page 70 of 118
38 Applicability No Accounting The necessary rules in
of Standards are regard to the application
Accounting applicable of accounting standards
Standards. are not yet issued.
Page 71 of 118
నమూన్న రంటల్ (అద్దా) ఒపపందం
Page 72 of 118
4. ఈ లీజును పద్కొండు (11) నెలల కాలానిక్త ___________ (అద్దద తేదీ ప్రారంభమయ్యూ
తేదీ) నుండి మాత్రమే మంజూరు చేసాురు మరియు ఈ లీజును రెండు పారీ్లు పరసార
అంగీకారంతో వారి అద్దద సమాతి ఆధారంగా మరింత పడిగించవచుే. మారె్ట్స .
5. మీటర్ యొక్ దామాష్క వినియోగం ప్రకారం అద్దదదారు విదుూతుు మరియు నీట ఛారీజని
అద్దదదారు / యజమానిక్త చలిుంచాలి.
6. అద్దదదారు / అద్దదదారు యజమాని యొక్ ముంద్స్తు అనుమతి లేకుండా త్వత్వ్లిక
అలంకరణ, చక్ విభజన / కాూబిన్, ఎయిర్ - కండిషనరుు మొద్లైనవి ఏర్పాట్ల చేయడం
మినహా అద్దద ప్రాంగణంలో నిర్పాణం చేయడానిక్త అరహత ఉండదు.
7. అద్దదదారు / అద్దదదారు యజమాని యొక్ వ్రాతప్యరాక అనుమతి లేకుండా చపిాన
ప్రాంగణంలో అద్నంగా / మారుా చేయలేడు, లేదా అద్దదదారు ఏ వూక్తు (లు) / సంసథ (లు) /
కంపెనీ (లు) కు కొంత లేదా మొతుం ప్రాంగణానిన ఉపసంహరించుకోలేడు. .
8. అద్దదదారు / అద్దదదారు అద్దదదారు / యజమాని లేదా అతని అధీకృత ఏజెంట్స్‌ను ఏవైనా అద్దదకు
తీస్తకునన ప్రాంగణంలోక్త తనిఖీ / సాధారణ తనిఖీ కోసం లేదా మరమాతుు పనులను ఏ
సహేతుకమైన సమయంలోనైనా అనుమతించటానిక్త అనుమతించాలి.
9. అద్దదదారు / అద్దదదారు చపిాన ప్రాంగణానిన పరిశుభ్రమైన మరియు పరిశుభ్రమైన సిథతిలో
ఉంచాలి మరియు ఇతరులకు విస్తగు కలిగించే ఏదైనా చరూ చేయకూడదు లేదా చేయకూడదు.
10. అద్దదదారు / పటా్దారులు అతని / ఆమె సంత ఖరుేతో రోజంత్వ చినన మరమాతు
చేయవలసి ఉంట్లంది.
11. ఈ ఉదేదశం కోసం ఏ పారీ్ అయినా ఒక నెల ముంద్స్తు నోటీస్త ఇవాడం దాార్ప ఈ అద్దద
కాలం ముగిసేలోపు ఈ ఒపాంద్ం ముగించబడవచుే.
12. అద్దదదారు పైన పేర్ప్నన ప్రాంగణానిన అధికారిక ప్రయోజనం కోసం మాత్రమే
ఉపయోగించాలి.
13. అద్దదదారు / అద్దదదారు పేర్ప్నన ప్రాంగణంలో ఏదైనా అప్రియమైన, ప్రమాద్కరమైన,
పేలుడు లేదా అతూంత మంటగల కథనాలను నిలా చేయకూడదు / ఉంచకూడదు మరియు
చట్విరుద్ధమైన కారూకలాపాలకు కూడా ఉపయోగించకూడదు.
14. అద్దదదారు ఒక నెల ముంద్స్తు అద్దదను అద్దదదారునిక్త చలిుంచాలి, అదే నెలవారీ అద్దదలో
సరుదబాట్ల చేయబడుతుంది.
Page 73 of 118
15. రెండు పారీ్లు ఈ ఒపాంద్ంలోని అనిన విషయాలను చదివి అరథం చేస్తకునానయి మరియు ఏ
వైపు నుండి ఎట్లవంట శక్తు లేదా ఒతిుడి లేకుండా ఒకే విధంగా సంతకం చేశాయి.
సాక్ష్యూలు : -
1.
2.
RENTAL AGREEMENT
That the Tenant /Lessee shall not sub–let any part of the above said
demised premised premises to anyone else under any
circumstances without the consent of Owner.
That the Tenant / Lessee shall abide by all the bye - laws ,
rules and regulation, of the local authorities in respect of the
demised premises and shall not do any illegal activities in the said
demised premises.
That the Lessee shall pay Electricity & Water charge as per the
proportionate consumption of the meter to the Lessor /Owner.
That the Tenant/Lessee shall keep the said premises in clean &
hygienic condition and shall not do or causes to be done any act
which may be a nuisance to other.
That the Tenant/Lessees shall carry on all day to day minor repairs
at his/her own cost.
Page 76 of 118
That this Agreement may be terminated before the expiry of this
tenancy period by serving One month prior notice by either party
for this intention .
That the Lessee shall use the above said premises for Official
Purpose Only.
That the Lessee shall pay the one month’s advance rent to the
Lessor the same shall be adjusted in monthly rent.
That both the parties have read over and understood all the
contents of this agreement and have signed the same without any
force or pressure from any side.
WITNESSES:-
1.
2.
*****************************************************************************
Page 77 of 118
PARTNERSHIP DEED
and
hereinafter called the partners of the first part and Second Part
respectively.
AND
A company registered under the provisions of the Companies Act 1956
and having its registered office at …………………....hereinafter called
the party of Third part.
Page 78 of 118
AND WHEREAS the Party of the Second Part has expressed its
desire and willingness through the director to enter into
Partnership and parties First, second part have mutually decided that the
Party of the third Part shall be taken as Partner.
1. The Partnership shall come into effect from and shall be for an
indefinite period unless it is determined.
2.That the name and style of the Partnership firm hereby formed shall
be with factories at under the same names
and style or with branch or branches at such place(s) as the parties may
mutually decide.
3. That the business of the Partnership Firm hereby formed shall be that
of manufacturing and marketing of paints, colors and varnishes etc., as
hereto before. The parties may, however, with their mutual consent
embark upon a new line or lines of business and may open branch or
branches or new factory.
5. That further finance required for the purpose of business of the firm
shall be contributed by the parties in such rate as may be mutually
agreed upon. Interest at the rate of or at a rate as may be
mutually agreed upon between the parties from time to time shall be
allowed on the capital standing to his/her credit for the time being in the
books of the partnership.
8. That the Profits & Losses shall be divided between and borne by
parties hereto in the following proportions:
Page 80 of 118
Partner % of share in Profits and Losses
9. That the partners will be paid a Salary of Rs.25000/- per month for
the services rendered to the rim and they will also be entitled to a bonus
@ 12% on their salary.
Page 81 of 118
come to her/his hands or knowledge concerning the business of
the Partnership.
13.That neither Partner shall without the consent of the others: -
(a) Lend any of the money or deliver upon credit any of the
goods of the firm to any person or persons whom the
other Partners shall have previously in writing forbidden
her/him to trust.
(b) Raise or advance any loan in the name of or on behalf of
the firm.
(c) Assign, charge or transfer her/his shares in assets or
profits of the firm.
14. That the account in the name of the firm shall be opened
with the Banks or bankers as the Parties may mutually decide and the
same shall be operated upon by the Parties hereto singly.
15.That any partner may retire from the Partnership firm, hereby
formed by giving two months’ notice in writing to the others but none
shall leave the firm until or unless all the pending commitments are
carried out, liabilities paid off, assets realized and accounts are rendered
fully and settled finally to the entire satisfaction of each of the parties
hereto.
16.That the parties hereto may, however, with their mutual consent pay
remuneration to any of the parties hereto at a rate that may be mutually
Page 82 of 118
agreed upon between them from time to time. They shall be at liberty
to increase or decrease such rate of remuneration with their consent
from time to time.
19.That it will always remain open to the parties hereto to amend, annul
or change any term or terms of this Deed of Partnership in the course of
its business and in that event of amending, annulling or changing any
term or terms of this deed of Partnership no fresh deed shall be required
to be executed.
20.That without prejudice to the above terms and conditions the parties
hereto in all other matters shall be governed by the provisions of Indian
Partnership Act, 1932.
Page 83 of 118
21.That all the disputes or differences arising out of it and connected
with the Partnership shall be referred to the arbitrator in accordance
with the Indian Arbitration Act.
WITNESSESS: Partners
1.
AND
Mr……………………………………S/0………………………………..a
ged……years, presently residing at …………(complete address
INDIA………………………….hereinafter called ‘the Party of the
ONE PART’ (which expression shall unless repugnant to the context
or meaning thereof be deemed to mean and include his heirs,
executors, administrators and permitted assigns) of the SECOND
PART;
WHEREAS
The parties have agreed to form and constitute a Limited Liability
Partnership under the provisions of the Limited Liability Partnership
Act, 2008 to carry on the business of products manufacturing,
business ,trading, Investments, Advisory Services and other
management related and business activities as elaborated herein
below in the name and style of…………………………………..LLP,
in order to combine their business acumen, experience, expertise,
efforts and energies, and to regulate and control the relationship
between the parties the parties are desirous of reducing to writing
the terms of the Partnership agreed upon between themselves by
executing a formal instrument of Partnership on the terms and
conditions as hereinafter appearing.
Page 85 of 118
NOW THEREFORE THIS LIMITED LIABILITY PARTNERSHIP
2. DEFINITIONS
In this Agreement and in the Schedules hereto, the following terms
shall have the following meanings unless the context otherwise
requires.
1. “Accounting Year” means the Financial year as defined in
the LLP Act, 2008
2. "The Act" or “LLP Act” means the Limited Liability
Partnership Act, 2008
3. “Business” includes every trade, profession service
“Change” means a change in the constitution of the body of
Partners or Designated Partners other than their admission afresh.
4. “Designated Partner” means the Designated partners of
the LLP and includes persons holding the position of Designated
Partners by whatever name called.
5. “LLP” means the Limited Liability Partnership formed in the
name of Spotless Solutions LLP pursuant to this LLP Agreement.
6. “LLP Agreement” means this Agreement or any
supplementary Agreement hereto determining the mutual rights and
Page 86 of 118
duties of the partners and their rights and duties inter se and in
relation to the LLP.
7. “Partner” means any person who becomes a partner of the
LLP in accordance with this LLP Agreement.
8. “The seal” means the common seal of the LLP.
5. NAME OF LLP
5.1The LLP shall be called…………………………………………LLP or
other name (containing the word ‘ ……………………’) as may be
mutually agreed upon by and between the parties hereto with the
requisite approval of the concerned Registrar.
5.2 The LLP may change its name by following the procedure as
laid down in the said Act.
6. BUSINESS OF LLP
6.1 The business of the LLP shall be:-
1) Management of……………………………………….
2) To organise……………………………………………
3) To manufacture, assemble, import or export ,distribute
,resale……………………………………………………….
Page 87 of 118
4)……………………………………………………………..
5)……………………………………………………………..
6)………………………………………………………………
7)………………………………………………………………
AND such other ancillary business as more particularly described in
the SCHEDULE I annexed hereto, unless changed by mutual
consent and such other business as maybe mutually agreed upon
from time to time by the partners for the time being of the LLP.
6.2 However, no change may be made in the nature of business
of the Limited Liability Partnership without the consent of the
partners.
8. PARTNERS OF LLP
9. DESIGNATED PARTNERS
The First Designated Partners of the LLP as named in the
Incorporation Document are :-
Page 89 of 118
S.NO Name Of Designated Partner DPIN of Authorised
Representative
1 Name of the individual 00000000
representing Body Corporate
2 Name of the individual 00000000
representing Body Corporate
9.2 The said Designated Partners have given their consent to act
as Designated Partners of the LLP
9.3. There shall be at least two Designated Partners of the LLP.
9.4 The Designated Partners shall satisfy all the conditions and
requirements as may be prescribed by the Central Government in
that behalf.
9.5 Every Designated Partner shall have a Designated Partner
Identification Number.
9.6 Details/particulars of every Designated Partner and his
consent to act as such should be filed with the Registrar within thirty
days of his appointment.
9.7 The Business of the LLP shall be conducted and managed
by the Designated Partners and the decision of the Designated
Partners shall be final and conclusive on the LLP in respect of all
matters relating to the management and conduct of the day to day
business of the partnership.
9.8 The Designated Partners shall be responsible and
answerable for the doing of all acts, deeds, matters and things as
required to be done by the Limited Liability Partnership in
compliance of the provisions of the Limited Liability Partnership Act,
2008 and Rules made thereunder from time to time including filing
of any document, Return, Statement, Report,xc etc. pursuant to the
provisions of the said Act/Rules.
Page 90 of 118
9.9 The Designated Partners shall carry out the business of the
Partnership for the greatest common advantage of the partners and
shall be bound to make good to the partnership any loss directly
caused by or attributable to his acts or omissions or which he was
legally forbidden to do.
9.10 No Designated partner shall without the written consent of
the other Designated Partner do any of the following acts:
i) Release or compound any debt or claim owing to the LLP.
ii) Guarantee the payment or discharge of any sum or claim.
Iii) Execute any deed or stand surety for any payment for or
acknowledge any liability on behalf of the LLP.
iv) Transfer in any manner or by any mode whatsoever his
interest in the LLP.
9.11 The Designated Partners shall be liable to all penalties
imposed on the Limited Liability Partnership for any contravention of
the provisions of the Act.
9.12 The Designated Partner shall indemnify the LLP for any loss
caused to it by his fraud or willful neglect in the conduct of the
business of the LLP.
9.13 The Designated Partners shall be entitled to remuneration for
carrying on the business or management of the Limited Liability
Partnership.
9.14 The Designated Partner can appoint any person as his
representative by passing a Board Resolution. Upon the death or
cessation of such representative, the Designated Partner can
appoint another representative by passing a Board Resolution.
9.15 On the insolvency of the Designated Partner, such partner
shall inform the LLP and the other partner about the same within 7
days.
Page 91 of 118
9.16 After the registration of the LLP, all expenses incurred by the
Designated Partners prior to the incorporation shall be reimbursed
to them from the accounts of the LLP including inter alia the costs of
promotion and registration, legal fees, costs of printing and stamp
duties and all other direct costs at actuals as per the accounts
rendered to the LLP by the Partners.
9.17 The Designated Partners shall be true and just to each other
at all times during the continuance of the partnership and shall
diligently and faithfully employ themselves in the conduct and
management of the said business and concerns of the partnership.
10. CONTRIBUTION
10.1 The Initial capital of the LLP shall be Rs.10000.00 (Rupees
Ten thousand only) and shall be contributed by the partners in the
following proportion: -
Party of the First Part 75 (SEVENTY-FIVE) % Rs.7500/- (Rupees
Seven Thousand Five hundred only)
Party of the Second Part 25 (TWENTY-FIVE) % Rs.2500/- (Rupees
two Thousand Five hundred only)
10.2 The Contribution can be increased or reduced with the
consent of the Partners.
10.3 If any further capital is required at any time for the purposes
of the LLP, the same shall be additionally contributed by the
partners in their respective proportion of capital contributions made,
unless otherwise agreed upon by the Partners. Existing loans
advanced or deemed as advanced by the Partners to the LLP shall
not be convertible into such capital contribution.
10.4 No Interest shall be payable by the LLP on the Contribution
received from Partners.
Page 92 of 118
10.5 A separate capital account shall be maintained for each
Partner. No Partner shall withdraw any part of his capital account
while he is a Partner.
11. REFUND OF CONTRIBUTION
The Contribution of Partners will not be refundable except:
a) In case of death, retirement, expulsion or cessation of the
said Partner.
b) Winding up of the LLP
12. RIGHTS OF PARTNERS
The partners shall
a) take part in the day to day management of the LLP.
b) Pledge/ hypothecate/ mortgage assets of LLP for borrowing
money for the purpose of the business of the LLP as permissible.
c) have right, title interest share claim demand in all the assets
and properties in the LLP in their respective profit-sharing ratio.
d) have access to and be entitled to inspect and copy any
books of accounts and other records of the LLP.
e) be entitled to continue to carry on or engage in their own,
separate and independent business as hitherto carried on or that
they may hereafter desire to carry on save and except any business
directly or indirectly competing with the business of the LLP and the
other partner and the LLP shall not have any objection thereto
provided that the said partner has Intimated the said fact to the
LLP before the start of the LLP or of the independent business, as
the case may be, and provided however that he shall not use the
name or assets or goodwill or reputation of the LLP to carry on the
said business.
13. DUTIES OF PARTNERS
a. The Partners shall work diligently and faithfully for purpose of
the business of LLP and shall be loyal to each other and the LLP.
Page 93 of 118
b. The Partners shall give time and attention as may be
required for the fulfillment of the objectives of the LLP business.
c. The Partners shall render true accounts and full information
of all things affecting the LLP, partner(s) of the LLP or their Legal
representatives.
d. The Partners shall account to the Limited Liability
Partnership for any benefit derived by him without the consent of the
Limited Liability Partnership from any transaction concerning the
Limited Liability Partnership, or from any use by him of the property,
name or any business connection of the Limited Liability
Partnership.
e. Interest or shares in the LLP, he is bound to first offer the
same to the other partners by giving 15 days’ notice, in the absence
of any communication by the other partner, concerned partner can
transfer or assign his share in the market.
Page 95 of 118
xx. Transfer, assign or otherwise encumber his share in the
assets or profits of the LLP.
xxi. Engage or be concerned or interested in any other business,
directly or indirectly competing with the business of the LLP.
Xxii. Do any act that may conflict his interest with the interest of
the LLP or its other Partner.
15. EXTENT OF LIABILITY OF THE LLP
The LLP is not bound by anything done by a partner in dealing with
a person if—
a. the partner in fact has no authority to act for the LLP in doing
a particular act; and
b. such person knows that he has no authority or does not
know or believe him to be a partner of the LLP.
17. INDEMNITY
17.1 The LLP shall indemnify each partner in respect of payments
made and personal liabilities incurred by him.
a. In the ordinary course and proper conduct of the business of
the LLP; or
b. In or about anything necessarily done for the preservation of
the business or property of the LLP.
17.2 The LLP shall indemnify and defend its Partners and other
Officers from and against any and all liability in connection with
claims, actions and proceedings (regardless of the outcome),
judgment, loss or settlement thereof, whether civil or criminal,
Page 96 of 118
arising out of or resulting from their respective performances as
partners and officers of the LLP, except in the event of gross
negligence or willful misconduct of the partner or officer seeking
indemnification.
17.3 Each partner shall indemnify the LLP and the other partner
for any loss caused to it by his unauthorized acts or any fraud
committed by him in the conduct of the business of the LLP.
Page 97 of 118
d. The meetings of the LLP and the maintenance of the Minutes
of the meeting shall be as mutually agreed between the Partners.
e. No Resolution or decision carried by a majority of Partners of
the LLP shall be valid or be given effect to unless the same is with
the approval of the Partners being the Parties hereto.
f. A Resolution circulated in writing and signed by the
partners/Designated Partners, as the case may be, shall be deemed
to be duly passed and the date of passing of such Circular
Resolution shall be the date of signature of the person who signs
the same last.
Page 98 of 118
21.1 No new Partner may be introduced as a new partner of the
LLP without the consent of all the existing partners. Such incoming
partner shall give his prior consent to act as Partner of the LLP.
21.2 The Contribution of the new partner may be tangible,
intangible, moveable or immoveable property and the incoming
partner shall bring minimum contribution of Rs………..or as may be
decided by the existing partners from time to time.
21.3 The Profit-sharing ratio of the incoming partner will be
decided by the existing partners by mutual agreement.
21.4 Any person having any business interest which is in conflict
with the business of the LLP shall not be admitted as a Partner of
the LLP.
21.5 Persons admitted as partners shall duly comply with the
provisions of Section 25(1) of LLP Act and Rule 22(1) framed
thereunder. The LLP shall have perpetual succession and the
death, retirement, expulsion, cessation or insolvency of any partner
shall not dissolve the LLP
C. EXPULSION
C.1 A Partner may not be expelled by the other partner, save in
good faith and in the interest of the partnership business and only
Page 101 of 118
after a 7 days’ show-cause Notice in writing is served on such
Partner; and in that event the Partner expelled shall be entitled to all
the benefits of and shall be liable to the same obligations applicable
to a retiring Partner in accordance with the provisions of this
Agreement in that behalf, however the expelled partner shall be not
entitled to enjoy benefits of retiring partner if he is expelled from the
LLP as being guilty of committing fraud, gross negligence etc. in the
conduct of business of the LLP; PROVIDED HOWEVER, that if the
said Partner satisfies the aggrieved Partner during the Notice
period, then the said Notice shall stand cancelled and withdrawn
and the Partner to whom such notice is issued shall thereupon
continue.
C.2 Any Partner who acquires such conflicting interest shall cease
to be and shall be expelled as a Partner and such person shall file
Form 6 of the LLP Rules & Forms 2008, within a period of 15 days
of any change in the name and address, to intimate the LLP.
D. DEATH
D.1 Upon the death of a Partner, any nominee appointed by the
heirs of the deceased Partner, by a notice given to the other partner
in writing and in absence of such notice, any nominee appointed by
such deceased partner under his last will or failing such nomination,
the spouse of such deceased partner shall be entitled to join the
LLP as a partner from the date of his demise on the same terms and
conditions on which the deceased was a partner on the date of
demise and the balance standing to the credit or debit of the
deceased Partner shall be transferred in favour of the Partner so
inducted.
26. BORROWINGS
26.1 For the purpose of the business of the LLP, the LLP shall be
at liberty to borrow any money by raising loan from any Bank,
Financial Institutions, NBFC or any other person at the prevailing
rate of interest with the consent of the Designated Partners. The
Borrowing may be secured or unsecured, and the security may be
created by the parties wherever required.
26.2 The funds required for the purpose of the business of the
LLP may also be contributed or arranged by the parties in such
manner as may be mutually agreed upon. A partner may lend
Page 104 of 118
money to and transact other business with the Limited Liability
Partnership in respect thereof and shall have has the same rights
and obligations with respect to the loan or other transactions as a
person who is not a partner. Interest @12% p.a. simple interest or
such other lower/higher rate as may be prescribed u/s.40(b)(iv) of
the Income Tax Act, 1961 or any other applicable provisions as may
be force for the Income Tax Assessment of the Limited Liability
Partnership Firm for the relevant accounting period. Parties shall be
at liberty to increase or reduce the above rate of interest from time
to time. The Partners may agree by mutual consent to waive or
reduce the rate of interest payable to them in respect of their capital
and Loan Accounts in the case of losses or of reduced profits or of
difficult financial position of the business of the LLP or of the
expansion or other urgent needs of the business of the LLP.
27. REMUNERATION
The remuneration to the Designated Partners shall be such as may
be unanimously decided by the partners.
28. SHARE OF PROFIT AND LOSS
The Net profit of the LLP arrived at after providing for and deduction
of all the costs, charges, expenses, liabilities, debts and taxes
standing to their credit in the books of the Partnership as on the last
date of the relevant financial year shall be divided and distributed
amongst the Partners in the following proportion:
28.4
SR. NAME OF PARTNER PERCENTAGE OF LOSS
NO.
31. All the assets owned by or belonging to the LLP including but
not limited to the Intellectual Property Rights of whatever kind shall
be the property of the LLP and no Partner shall be entitled to hold
himself out as entitled to or otherwise use for himself such property
otherwise then as a client or customer
32.2 LLP may grant loans to its partners. The giving of such loans
and interest on loans will be determined by partners unanimously.
33.1 The accounting year of the LLP shall be from 1st April of the
year to of the subsequent year. The first accounting year shall be
In the presence of )
Witness -1
(Name & address)
Witness -2
(Name & address)
Page 112 of 118
SCHEDULE 1
To undertake and execute any contracts for works involving the supply for use
of Labour equipment and appliances and to carry over any ancillary or other
works comprised in such contracts, concerning the main objects.
@@@@@@
Page 113 of 118
Steps involved in formation of a Limited Liability Partnership
7 Final Process: Filing all the above documents with the ROC,
follow up with the ROC Making changes in LLP Agreement/
other Incorporation documents as suggested by the ROC
Telangana:
PARTNERSHIP FIRMS:
https://registration.telangana.gov.in/
LIMITED LIABILITY PARTNERSHIP (LLP) FIRMS:
Registrar Of Companies
2nd Floor, Corporate Bhawan,
Gsi Post, Tattiannaram Nagole, Bandlaguda
Hyderabad - 500 068
Phone: 040-29805427/29803827/29801927
Fax: 040-29803727
roc.hyderabad@mca.gov.in
Andhra Pradesh:
PARTNERSHIP FIRMS:
http://registration.ap.gov.in
LIMITED LIABILITY PARTNERSHIP (LLP) FIRMS
Registrar of Companies,
Phone: 0866-2432346
e-mail: roc.vijayawada@mca.gov.in
Please WhatsApp
your name
TO
93918 53369
Page 118 of 118