You are on page 1of 56

విగన్ జీవనశైలి తో

స్వయంఉపాధి అవకాశాలు
(Self -Employment Opportunities with Vegan Lifestyle)

Sri Mynampati Panduranga Rao Memorial


Establishment for Self-employment
Training, Education & Publication (E-STEP)
Andhra Pradesh-Telangana states
Page 1 of 56
రచన & సేకరణ
Dr . మైనంపాటి శ్రీనివాస్ రావు , MBA ,Ph D
బిజినెస్ కనసల్టంట్ (1999 నండి )
స్వయం ఉపాధి కాలమిస్ట & పుస్తక రచయిత
98661 19816,93918 53369,91828 16324

Note: DTP & DESIGN by


Mynampati Sreenivasa Rao.
Any mistakes found, Pl. Excuse.

Page 2 of 56
అంకితం

ఈ రోజు నా
క్రమశిక్షణకు ,
నూతన ఆలోచన విధానానికి,
ఉననతమైన ఆలోచనలకు,
ఎంతోకంత స్మాజానికి ఉపయోగ పడాలనే భావనకు,
స్ఫూర్తత ఐన
మా నానన గారు
కీ.శే. మైనంపాటి పాండురంగ రావు
ర్తటైర్డ్ హెడాాస్టర్డ
గారికి
కృతజ్ఞతలతో

మైనంపాటి శ్రీనివాస్ రావు

Page 3 of 56
మందుమాట
2003 నుండి ఆుంధ్రజ్యోతి దినపత్రికకు, ఇతర మ్యోగజైన్స్ కు దాదాపు రుండు దశాబ్దాలుగా
స్వయుంఉపాధి వ్యోసాలు వ్రాస్తునన నేన , నా పాఠకులకు ప్రతిసారీ ఒక నూతన స్వయుంఉపాధి
అవకాశాన్నన పరిచయుం చెయ్యోలన్న తపనతోనే వ్యోసాలు వ్రాస్తునానన. ఈ పుస్ుకుం కూడా
ఆలుంటి తపన నుండి వచ్చినదే.

ఇటీవలి కాలుంలో అమెరికా , యూరోపియన్స యూన్నయన్స దేశాలలో "విగన్నజ్ుం" బ్దగా ప్రాచురోుం


పుందుతుననది.

మనదేశుం ప్రధానుంగా శాఖాహార దేశమే ఐనా ఎన్నన వైవిధాోలు. శాఖాహారులలో ప్రాుంతాన్నన బటిి
ఆహారపు అలవ్యట్లు లో మ్యరుు కన్నపిస్తుుంది. నేన ఒరిసా్ లో ఉద్యోగుం చేసే రోజులలో (1997-
99) శాఖాహారులు ఫిష్ మరియు గుడుు తిుంటారన్న తెలుస్తకునాన. అదే ఒరిసా్లో జిలులలోకి
వెళితే కొన్నన శాఖాహార హోటల్స్ లో ఉలిు మరియు వెలులిు అస్లు వ్యడారన్న తెలుస్తకునాన. కానీ
మన దేశుంలోన్న శాఖాహారులలో పాలు మరియు పాలఉతుతుుల విన్నయోగుం పై ఎట్లవుంటి
వోతిరేకత లేదు. మన దేశుంలోన్న మ్యుంసాహారులు కూడా పూరిు మ్యుంసాహారులు కాదు. వీరిలో
అధికులు వ్యరాన్నకి ఒకటి లేదా రుండు సారుు మ్యత్రమే మ్యుంసాహారుం తిుంటారు. వీరికి కూడా
పాలు మరియు పాలఉతుతుుల పై విన్నయోగుం ఎట్లవుంటి వోతిరేకత లేదు.

"విగనిజం " లో మాంసాహారంతో పాటు పాలు మర్తయు పాలఉతపత్తతల వినియోగమ పూర్తతగా


నిషిద్ధం. అంతేకాకుండా జంత్తవులనండి వచ్చే ఇతర ఉతపత్తతలన కూడా స్వచఛంద్ంగా
వాడకపోవడం ఈ విధానం లక్షణం. నేన గమనించంది ఏమిటంటే విగన్స , ఏదో మత పుస్తకం
లో చెపాపరనో లేక ఆరోగాానికి మంచది కాద్నో జంత్తవుల లేదా ఇతర ప్రాణులకు చెందిన
ఉతపత్తతలన వీరు వాడకం నిషేధించుకోలేదు. వీర్త ప్రతేాకత ఏమిటంటే, మనతో పాటు ఈ
భూమి పై వునన ఇతర ప్రాణుల జీవించ్చ హకుున గౌరవించటం. మనం జీవించటం కరకు ఇతర
జీవులన హంసంచటం తప్పుగా భావిస్ఫత ఆహరం లో ,ఇతర ఉతపత్తతల వాడకంలో స్వచంద్ంగా

Page 4 of 56
జంత్త స్ంబంధ ఉతపత్తతల వాడకం పై నిషేధం పెటుటకునానరు. ఇది ఈ జీవం విధానం ప్రతేాకత.
బహుశా అందువలలనేమో ఈ "విగనిజం" ఎకుువగా ప్రాచురాం పందుత్తననది.

ఒక బిజినెస్ కన్ల్ిుంట్ గా మరియు స్వయుంఉపాధి కాలమిస్ి గా ఇుందులో నా శ్రదధ ఏమిటుంటే ,


ఈ "విగన్నజ్ుం" వలన ఏరుడే నూతన స్వయుంఉపాధి అవకాశాలపై నా పాఠకులకు అవగాహన
కలిపిుంచటుం. శాఖాహార జీవనుం ,మ్యుంసాహార జీవనుం లేదా విగన్నజ్ుం ముంచ్చవ్య ,కాదా అనన
విషయుం పై నాకు శ్రదా లేదు . అుందువలు ఈ పుస్ుకుం వలు ఎవరు, వ్యరి అభిప్రాయ్యలన
మ్యరుికోవ్యలి్న అవస్రుం లేదు. అలగే స్వయుంఉపాధి అవకాశాలపై తపు మిగతా విషయ్యలపై
నాతో చరిిుంచాలి్న అవస్రుం లేదు. ఈ పుథకాన్నన కేవలుం స్వయుంఉపాధి అవకాశాలు వివరిుంచే
ప్రయతనుం గానే చూడుండి.

విగన్నజ్ుం ఆధార స్వయుంఉపాధి అవకాశాలు ప్రారుంభిుంచటాన్నకి అన్నన పెట్లిబడుల వ్యరికీ


అనకూలుం . ఉదాహరణకు సొయ్య పాలు మరియు పనీనర్ పరిశ్రమ న రూ.10 లక్షలతో
మొదలు పెటివచుి కానీ సోయ్యపాల పడి తయ్యరీకి రూ .కోటి అవస్రుం ఉుంట్లుంది.
వెజిటేరియన్స చ్చకెన్స పరిశ్రమ ప్రారుంభాన్నకి రూ.3 కోటు నుండి 5 కోటు వరకు పెట్లిబడి అవస్రుం
ఉుంట్లుంది. ఈ పుస్ుకుం లో కొన్నన నూతన ఉతుతుులు మ్యత్రమే పరిచయుం చెయోటుం జ్రిగుంది.
పాలు ,నెయ్యో , చీజ్ వుంటి జ్ుంతు స్ుంబుంధ ఉతుతుులు లేకుుండా కేవలుం మొకకల ఆకులు ,
కాయలు , గుంజ్లు ,వేరుు వుంటి మొకకల భాగాలతో చేసే అన్ననరకాల ఆహార ఉతుతుులు "విగన్స్"
అనకూలపదారాధలే. అుందువలునే విగాన్స సొసైటీ 9,590 కొతు ఉతుతుులన విగాన్స ఉతుతుులు గా
నమోదు చేసుంది

దాదాపు అన్నన ఉతుతుులు అన్నన ఆహారపు అలవ్యట్లు వుననవ్యరు వ్యడవచుి. కాకపోతే "విగన్నజ్ుం"
వ్యరికీ తపున్నస్రి ఐతే ,ఇతరుల వ్యడకుం ఆపషనల్స (స్వచుందుం ). టేస్ి నచ్చితే విగన్స్ తో పాట్ల
శాఖాహారులు మరియు మ్యుంసాహారులు కూడా అన్నన ఆహార ఉతుతుులు విన్నయోగుంచే
అవకాశుం వుుంది.

Page 5 of 56
ఈ పుస్ుకుం "విగన్నజ్ుం " తో పాట్ల విగన్నజ్ుం ఆధార స్వయుంఉపాధి అవకాశాలపై కొుంత
అవగాహనా కలిుుంచటుంలో కొుంతైనా స్ఫలీకృతమౌతుుందన్న భవిస్తు........

నమసేు

మైనుంపాటి శ్రీన్నవ్యస్ రావు


బిజినెస్ కన్ల్ిుంట్ (1999 నుండి )
ఆుంధ్రజ్యోతి దినపత్రిక "స్వయుంఉపాధి " కాలమినస్ి
"స్వయుంఉపాధి " పుస్ుకాల రచయ్యత
ఇుండస్ట్రీ సెటప్ ట్రైనర్

Page 6 of 56
మ్యనవ మనగడకు ఆహరుం అతోవస్రుం అన్న మనుందరికీ తెలుస్త .దేశకాల
పరిస్తుతులనబటిి ఆహార అలవ్యట్లు మ్యరుతుుంటాయ్య. రాతియుగుం నాటి మ్యనవుడు
జ్ుంతువులన వేటాడటుం మరియు పచ్చి మ్యుంస్ుం తిన్న జీవిుంచగా , రాతియుగుం అుంతాన్నకి
ముందు అనగా చ్చవరి కాలుంలో మ్యుంస్ుం వుండుకొన్న తినటుం జ్రిగుంది. తరువ్యత 9000 BC
కాలుంలో వోవసాయుం మొదలుపెటిబడి వివిధ రకాల పుంటలు వేస్తకొన్న వివిధ రుచులలో
ఆహరుం వుండుకొన్న తినటుం మొదలు పెటిటుం జ్రిగుంది. ప్రపుంచుం లో వోయసాయుం మొదలైన
కాలుంలోనే మన వోవసాయుం మొదలుకావడుం మనుందరుం స్ుంతోషుంచదగగ విషయుం. కాలుంతో
పాట్ల ఆహారుం లో పశువులనుండి తీసే పాలు మరియు పాల ఉతుతుులు కూడా చేరాయ్య.

ప్రారుంభుం లో అుందరు మ్యుంసాహారులే అయ్యనా కాలక్రమేణా కొన్నన వరాగలవ్యళ్ళు


మొకకల ఆధార ధానాోలు, పప్పుదినస్తలు , స్తగుంధ ద్రవ్యోలు వుంటనూనెలు వుంటి ఉతుతుులకు
మరియు పశువుల ఆధార పాలు ,పాల ఉతుతుులకు పరిమితమైనారు. ఆవిధుంగా మన దేశుంలో
శాఖాహారులు మరియు మ్యుంసాహారులు గా వరీగకరిుంచటుం జ్రిగుంది. వ్యస్ువుంగా చెపాులుంటే
మనదేశుం లో ఎకుకవముంది మ్యుంసాహారులు , అమెరికా వుంటి దేశాల ప్రజ్లమ్యదిరిగా ప్రతిరోజూ
మ్యుంసాహారుం తినేవ్యరు కాదు. వ్యరాన్నకి ఒకటి లేదా రుండు రోజులు మ్యత్రమే పరిమితుంగా
తిుంటారు. మనదేశుంలోనే కొన్నన ప్రాుంతాలలోన్న శాఖాహారులు ఫిష్ ( చేపలు) మరియు గుడుు
కూడా ఆహారుంగా తిుంటారు అన్న ప్రచారుంలో వుుంది.

ఈమధో కాలుంలో మ్యుంసాహారులు,శాఖాహారులు కు అదనుంగా విగన్(Vegans )


అనే ప్రతేోక ఆహార వరగుం ప్రపుంచవ్యోపుుంగా పెరుగుతుననది. వీరి ఆహార వి విధానాన్నన “ విగన్నజ్ుం “
అుంటారు . ఇది కేవలుం ఆహరుం తినే విధానుంలో మ్యరుు మ్యత్రమేకాదు దాన్నన ప్రతేోక జీవన
విధానుంగా చెపుతారు.

ఎవరిన్న విగన్స గా చెపుతారు ?

మనుం ప్రస్తుతుం పూరిు శాఖాహారులు అనేవ్యరు వృక్ష లేదా మొకకల స్ుంబుంధమైన


ఉతుతుులతో పాట్ల జ్ుంతుస్ుంబుంధమైన పాలు మరియు పాల ఉతుతుులైన మజిిగ ,పెరుగు

Page 7 of 56
,నెయ్యో, పనీనరు వుంటి ఉతుతుులు తిుంటారన్న మనకు తెలుస్త . కానీ ఈ విగన్స ఆహార వరగుంవ్యరు
జ్ుంతు స్ుంబుంధమైన ఏ పదారాధలన దగగరికి రాన్నవవరు. అుంతేకాదు తేనే న కూడా వీరు దగగరికి
రాన్నయోరు .ఈ వరగుం లోన్న కొుందరైతే పశువులకు చెుందిన ఏ ఉతుతుులు అనగా తోలు బెల్సి లు ,
ఉన్నన దుస్తులు మరియు దుపుట్లు , ఎమకలతో చేసే దువెవనలు , గుుండీలు , చెప్పులు మరియు
షూస్ పరు్లు వుంటి అన్నన రకాల పశువులకు చెుందిన ఏ ఉతుతుులు వ్యడరు. అుంతేకాదు జ్ుంతు
స్ుంబుంధ ఉతుతుులు కల కాసొొటిక్ ఉతుతుులు కూడా విన్నయోగుంచరు.

సాధోమైనుంతవరకు , గరిషి సాుయ్యలో ప్రతక్షుంగా లేదా పరోక్షుంగా ఆహరుం కొరకు


,దుస్తులకొరకు లేదా ఇతర జీవితావస్రాలకొరకు, పశువులన బ్దధపెటికుుండా పరాోవరణ
హితాన్నకి అనకూలుంగా జీవిుంచటమే ఈ "విగన్నజ్ుం" గా న్నరవచ్చుంచవచుి.

విగాన్ గా ఉండటానికి వివిధ మారాాలు:

విగానాగ ఉుండటాన్నకి అనేక మ్యరాగలు ఉనానయ్య. అవి

1.డైటరీ విగాన్స;అన్నన విగాన్స వైవిధాోలలో బహుశా స్రళమైనది ఇది. డైటరీ విగాను జ్ుంతువుల
నుండి పుందిన ఉతుతుులన తినకూడదన్న ఎుంచుకుుంటారు. దీన్న అరుుం మ్యుంస్ుం మ్యత్రమే
కాదు, గుడుు, పాడి మరియు తేనె వుంటి ఆహారాలు కూడా. మేమ వ్యరిన్న శుదధ శాఖాహారులు అన్న
పిలుసాుమ

2.నైతిక విగానల :“నైతిక విగాను” తమ తతావన్నన ఆహారాన్నకి మిుంచ్చ విస్ురిసాురు . ఎుందుకుంటే


వ్యరు ఎట్లవుంటి ఆహార కారణాల వలు కాకుుండా జ్ుంతువుల బ్దధలన వోతిరేకిసాురు. అుందువలు
వ్యరు తోలు లేదా పట్లి నుండి తయ్యరైన వస్రధారణ ఉతుతుులు దేన్ననైనా కొనకుుండా ఉుంటారు,
అుంతేకాక జ్ుంతువులపై పరీక్షుంచ్చన ఏవైనా అనగా ముందులు వుంటి వ్యటిన్న కూడా
విన్నయోగుంచరు

3.మొకుల ఆధార్తత విగానల: మొకకల ఆధారిత విగాన్నజ్ుం, ఆహారుం చుట్టి ఎకుకవగా


కేుంద్రీకృతమై ఉుంట్లుంది. ఈ వోకుులు భూమిలో పెరిగన వస్తువులన మ్యత్రమే తినడాన్నకి

Page 8 of 56
ఎుంచుకుుంటారు, అుంటే ప్రాసెస్ చేసన అన్నన ఆహారాలన వీరు తినరు. మొకకల ఆధారిత విగాను
పూరిుగా స్హజ్మైన ఆహారాన్నన మ్యత్రమే తీస్తకుుంటారు.

4.రా (మడి ) విగాన్స: మడి శాకాహారులు వ్యరి ఆహారాన్నన వుండరు, కాబటిి వ్యరి ఆహారుం
పుండు, కొన్నన కూరగాయలు, కాయలు మరియు ధానాోలు వుంటి వ్యటికి మ్యత్రమే పరిమితుం
చేయబడిుంది.మడి విగాన్నజ్ుం ఆరోగాోన్నకి హాన్న కలిగస్తుుందన్న కొుందరు నమొతారు, కాన్న దీన్నకి
ఎట్లవుంటి బలమైన రుజువు లేదు,

5.శాకాహారులు: ఉదాహరణకు, లకోి-శాఖాహారులు పాల ఉతుతుులన తిుంటారు కాన్న గుడున


తినరు. ఓవో-శాఖాహారులు (OVO) దీన్నకి విరుదధుంగా చేసాురు - వ్యరు గుడుు తిుంటారు కాన్న
పాల ఉతుతుులన కాదు.

6.పెస్ససటార్తయనల (Pescetarians ): పెసె్టారియను మ్యుంస్ుం తినరు, కాన్న వ్యరు చేపలు


మరియు గుడుు మరియు పాడి వుంటి ఇతర జ్ుంతు ఉతుతుులన తిుంటారు.కొుందరు ఆరోగో
కారణాల వలు దీన్నన ఎుంచుకుుంటారు,

7.ఫ్లలకిసటేర్తయనల (flexitarians): ఫ్లుకి్టేరియన్నజ్ుం, ఇషిపడే దాన్నన్న లేదా మ్యుంస్ుం తగగుంచ్చ


తినటుం , ఇది ఇటీవలి స్ుంవత్రాలలో ఫ్లుకి్టేరియన్నజ్ుం భారీగా పెరిగుంది. ఈ గుుంపులోన్న
వోకుులు ఇపుటికీ మ్యుంస్ుం తిుంటారు, కాన్న కనీస్ుం తగగుంచ్చ తినటుం చేసాురు. ఇటీవలి వెయ్యట్రోస్
వ్యరిషక ఆహారుం మరియు పానీయ్యల న్నవేదిక ప్రకారుం ,బ్రిటనులో ఐదవ వుంతు ముంది ఇప్పుడు
ఫ్లుకి్టేరియను అన్న చెప్పుకుుంట్లనానరు, మూడవ వుంతు వ్యరు తినే మ్యుంస్ుం మొతాున్నన
ఆపివేశారన్న లేదా తగగుంచారన్న చెపాురు,.

మనదేశుం లో విగన్స్ పాలు మరియు పాల ఉతుతుులు ,మ్యుంసాహారుం పూరిుగా మ్యన్న


కేవలుం మొకకల ఆధారిత ఉతుతుులు తినటాన్నకి ప్రాధానోుం ఇసాురన్న తెలుస్తుుంది.

Page 9 of 56
ఇతర ప్రాణులన చంపటం లేదా బాధ పెటటటం స్హజ నైతిక నియమాలకు విరుద్ధం:

ఈ స్ృషి లో మనషుల మ్యదిరిగానే ఇతర క్రిమికీటకాలు మరియు జ్ుంతుజాలుం జీవిుంచే స్మ్యన


హకుక కలిగవునానయ్య. మనుం స్తఖుంగా జీవిుంచటుం కొరకు ఇతర ప్రాణులన చుంపటుం లేదా
బ్దధ పెటిటుం స్హజ్ నైతిక న్నయమ్యలకు విరుదధుం. మన స్తఖస్ుంతోషాలకు తోటి జీవులన ఎల
భాదకు గురిచేస్తునానమో గమన్నుంచుండి

1 . ఇప్పుడు పశువులకు కుత్రిమ గరభధారణ చేయ్యుంచటుం వ్యటికి అయ్యషిుంగా


బలతకరిుంచటుంతో స్మ్యనుం. స్హజ్ ప్రకృతివిధానుం లో గరభధారణ జ్రగటుం లేదు కనక
బలతకరిుంచటుంతో స్మ్యనుం. అుందువలు మూగజీవ్యలు పడే భాధ వరణనాతీతుం.

2 . పశువుల పాలు వ్యటి బిడడలకు చెుందినవి . పశువులకు పాలన వెనకిక తీస్తకొనే అవకాశుం
లేకపోవటుం వలు దూడలకు ఇస్తునానవనే భ్రమ కలిుుంచటుం దావరా లేదా ప్రతేోక ఇుంజ్క్షన్స ఇవవటుం
దావరా వ్యటి బిడడలకు చెుందాలి్న పాలన మనుం వ్యడుకుుంట్లనానమ.

Page 10 of 56
3 .పాల ఉతుతిుదారులు పశువుకు ఆడ పశువు పుడితే ,అది పెరిగ పాలు ఇస్తుుంది. దాన్నవలన
ఆదాయుం వస్తుుంది కనక ఆడ పశువున పోషుంచటుం జ్రుగుతుుంది. అదే మగపశువు పుడితే
దాన్నవలు ఆదాయుం రాదు కనక వ్యటిన్న కబేళాలకు అమొటుం జ్రుగుతుుంది.

4 . పశువులన కబేళాలకు తరలిుంచే విధానుం అతిదారుణుం. తకుకవ ప్రదేశుం లో అధికస్ుంఖోలో


పశువులన న్నలపెటిటుం , కుకిక కుకిక లరీలలో చేరిటుం, ఎన్నన రోజులు ప్రయ్యణుం చేసన వ్యటిన్న
పటిిుంచుకొనక పోవటుం వుంటి మరన్నన క్రూర చేషిలు.ఆ క్రూరపు చరోలకు ఆ మూగజీవ్యలు పడే
భాధ వరణనాతీతుం.

5 . మ్యస్ుం విషయ్యన్నకి వసేు , కబేళాలలో జ్రిగే క్రూరపు చరోలు ముంచ్చ మనస్తనన ఎవరినైనా
బ్దధిసాుయ్య. ఇక ఆ క్రూరపు చరోలకు ఆ మూగజీవ్యలు పడే భాధ వరణనాతీతుం.

6 .ఒక కిలో గొడుడ మ్యుంస్ుం ఉతుతిు చేయడాన్నకి 15 టననల నీరు అవస్రుం. అదే స్మయుంలో,
మ్యుంస్ుం ఉతుతిు మొతుుం రవ్యణా రుంగుం కుంటే ఎకుకవ గ్రీన్హౌస్ వ్యయువులన విడుదల చేస్తుుంది.

Page 11 of 56
7 . సాధారణుంగా, గొడుడ మరియు గొర్రె మ్యుంస్ుం దావరా ఉతుతిు అయ్యో ప్రతి గ్రామ ప్రోటీన్స
వ్యతావరణుం పై అధిక వోతిరేక ప్రభావుం కలిగ ఉుంటాయ్య. కాగా పుంది మ్యుంస్ుం మరియు కోడి
మ్యస్ుం మధోస్ు వోతిరేక ప్రభావుం కలిగ ఉుంటాయ్య . కానీ మొకకల ఆధారిత ఆహారాలు అతి
తకుకవ ప్రభావ్యన్నన కలిగ ఉుంటాయ్య.

8 . మన దేశుం లో ఆవు న గోమ్యత గా పూజిసాుుం. ఆవు పాలన ,పెరుగున ,నెయ్యో న్న చ్చవరకు
మూత్రాన్నన పవిత్రుంగా భావిసాుుం. కానీ అదే గోమ్యత మస్లిదై పాలు ఇవవలేన్న సుతికి చేరినప్పుడు
కబేళాకు చేరుసాురు.

9 . ఒక అమెరికన్స స్ుంవత్రాన్నకి స్గట్లన స్తమ్యరు 40 కిలోల గొడుడ మ్యుంస్ుం తిుంటారు అన్న


అుంచనా. ఒక వోకిుకి గొడుడ మ్యుంస్ుం విన్నయోగుం (ఉతుతిు) కోస్ుం స్ుంవత్రాన్నకి 616,600
లీటరు నీరు వ్యడటుం జ్రుగుతుుంది . అనగా ఒక కిలో గొడుడ మ్యుంస్ుం ఉతుతిు అవటుంకోరకు
15415 లీటరు నీరు అవస్రుం.

10 .యుఎస్్‌డిఎ (USDA ) ప్రకారుం, కేవలుం 200 పాడి ఆవుల నుండి వచేి వోరాులు ఉతుతిు
చేసే నత్రజ్న్న, 10,000 ముంది జ్నాభా కలిగన స్మ్యజ్ుం నుండి వెలువడే మరుగునీటి వలు
ఉతుతిు అయ్యో నత్రజ్న్న కనాన ఎకుకవ.

11 . అతి శీతల ప్రదేశాల లోన్న గొర్రెలకు చలి నుండి కాపాడుకొనటకు ప్రకృతి ప్రసాదిుంచ్చన వరుం
శరీరముంతటా పడవుగా పెరిగే జుట్లి లేదా బొచుి. దాన్నన్న కతిురిుంచటుం దావరా సేకరిుంచ్చ
Page 12 of 56
దుస్తులు మరియు శాలువ్యలు ,దుపుట్లు తయ్యరుచేసకొన్న వ్యడటుం మ్యనవ్యళి ఆ అతి శీతల
ప్రదేశాల లోన్న గొర్రెలకు చేస్తునన క్రూరమైన ద్రోహుం.ఆ క్రూరపు చరో కు ఆ మూగజీవ్యలు పడే
భాధ వరణనాతీతుం.

12 . బయటకు పెదావిగా కనబడే ఏనగు దుంతాలు, లోపలి దుంతాలకు అనభుందుం గా


ఉదభవిుంచ్చ, ఏనగులకు ప్రతోక ప్రయోజ్నాన్నన ఇసాుయ్య. అవి త్రవవడుం, వస్తువులన ఎతుడుం,
ఆహారాన్నన సేకరిుంచడుం, తినడాన్నకి చెటు నుండి బెరడున తొలగుంచడుం మరియు రక్షణ.
దుంతాలు కూడా ట్రుంక్్‌న రక్షసాుయ్య-ఇతర ఉపయోగాలతో పాట్ల తాగడుం, శావసుంచడుం
మరియు తినడుం కోస్ుం మరొక విలువైన సాధనుం కూడా. ప్రమ్యదవశాతుు విరిగన లేదా ఊడిన
ఏనగు దుంతాలన సేకరిుంచ్చ వ్యోపారుం చేస్తకుుంటే ఎవవరికి అభోుంతరుం ఉుండదు. కానీ నేడు
దుంతలకొరకు ఏనగులన చుంపే దుసుతికి మ్యనవులు దిగజారటుం అమ్యనషుం.అుందువలు
ఏనగు దుంతపు వస్తువులు ఏవి వ్యడటుం జ్రగదు.

Page 13 of 56
13 .తోలు తయ్యరీ కోస్ుం ప్రతి స్ుంవత్రుం 1 బిలియన్స జ్ుంతువులు చుంపబడుతునానయన్న మీకు
తెలుసా? తోలు పరిశ్రమ ప్రపుంచుంలో రుండవ అతోుంత కాలుషో పరిశ్రమ అన్న మీకు
తెలుసా?పామ చరొుంతో బెల్సి లు ,పరు్లు వుంటి ఉతుతుులకు ముంచ్చ డిమ్యుండ్ ఉుండటుంతో
పన్నగట్లికొన్న పామలన చుంపే కిరాతక చరోలు మొదలై చాల కాలమైుంది. అుందువలు పామ
చరొుంతో బెల్సి లు ,పరు్లు వుంటి ఉతుతుుల వ్యడకూడదు.

తోలు (చరొ )శుదిధ పరిశ్రమల నుండి వచేి ప్రమ్యదకరమైన "క్రోమియుం" గాలి, నేల, ఆహారుం
మరియు నీటిలోకి ప్రవేశిస్తుుంది. ఆ పరిశ్రమల లో పన్నచేస పన్నవ్యరి ఆరోగోుం పై వోతిరేక ప్రభావుం
అధికుంగా వుుంట్లననది. కలుషత దుమొ లేదా పగలన పీలిడుం మరియు కలుషతమైన నీటిన్న
తీస్తకోవడుం వలన పశువులు కూడా అనారోగోుం పాలవుతునానయ్య. ఈ పరిశ్రమల వోరాధలన

Page 14 of 56
నదులు ,వ్యగులు ,వుంకలు లోన్నకి కలపటుం వలన నీరు కలుషతమై , ఆ నీటి లో వుుండే
జ్ుంతువులు చన్నపోతుుండగా ,ఆ నీరు తో వోవసాయుం చేసేు ఆహారధానాోల లో కూడా
రసాయనాలు అధికుంగా ఉుండి ప్రజ్లకు హాన్నకరుంగా మ్యరుతునానయ్య .

14 . అడవి తేనెటీగలు చాల కషిపడి తేనెన స్ృషిసాుయ్య - అది వ్యటి శీతాకాలపు ఏకైక ఆహార
వనరు. తేనె తేనెటీగలకు అవస్రమైన స్తక్ష్మ పోషకాలన అుందిస్తుుంది. తేనేతెట్టి లో న్నవశిుంచే
ప్రతి తేనెటీగ యొకక శ్రేయస్త్ కోస్ుం, ఆహార వనరుగా తేనె చాల మఖోుం! దాన్నన్న మనుం
బలవుంతుంగా సేకరిుంచ్చ ఆరోగాోన్నన వృదిధ చేస్తకోవటాన్నకి తిుంట్లనానుం. అుంటే తేనెటీగల శ్రమ
ద్యపిడీకి గురౌతుుంది. అుందువలు తేనే వ్యడకుం ప్రకృతి విరుదధుం.

15 .నాన్స వెజ్ కాోపూ్ల్స షెల్స : ముందుల తయ్యరీ లో వ్యడే కాోపూ్ల్స షెల్స న శాకాహార
మరియు మ్యుంసాహార కాోపూ్ల్స షెల్స గా రుండురకాల గా విభజిుంచవచుి.
వెజిటేరియన్స(HPMC లేదా సాిర్ి ఆధారిత) కాోపూ్ల్స షెల్స అధిక వోయుం (రూ.1 .00
నుండి రూ.1 .50 వరకు ) అవుతుుందన్న జ్ుంతు ఆధార జిలేటిన్స కాోపూ్ల్స షెల్స ( రూ.0 .50
నుండి రూ.0 .75 ) న ఎకుకవగా ముందులతయ్యరీ కుంపెనీలు వ్యడుతుుంటాయ్య. విగన్స్ ,
జెలటిన్స కాోపూ్ల్స జ్ుంతు స్ుంబుంధమైనది కావున వ్యడటుం ఉుండదు.

Page 15 of 56
16 . గుడున కూడా శాఖాహారుంగా పరిగణుంచరు ఎుందుకుంటే గుడు ఉతుతిులో మగ( పుుంజు
)పిలు కోళ్ళు చుంపబడతాయ్య.పెదా గుడుడ ఉతుతిు ఫారుం గురిుంచ్చ ఆలోచ్చుంచుండి. మగ కోళ్ళు గుడుు
పెటినుందున మీరు అకకడ ఆడ కోళున మ్యత్రమే చూసాురు. ఆధున్నక సాుంకేతిక పరిజాఞనుం వ్యళు
పుుంజుల తో అవస్రుం లేకుుండా గుడుు ఉతుతిు సాధోపడిుంది .అుందువలు మగ కోడి పిలులు పుటిిన
వెుంటనే చుంపబడతాయ్య.

మగ కోడిపిలులన చుంపడాన్నకి కొన్నన సాధారణ పదధతులు ఏమిటుంటే స్జీవుంగా రుబ్బుట లేదా


వ్యటిన్న పాుసిక్ చెతు స్ుంచ్చలో వేస గాలి పీలుికోవడుం చెయోటుం దావరా చుంపటుం. ఈ మధో
కాలుంలో ఎలకిీకల్స పరికరుంతో వ్యటిన్న చుంపుతునానరు.

కోడి వయస్త్ పెరిగ గుడుడ ఉతుతిు శకీు క్షీణుంచ్చనప్పుడు , పాత కోళున ఉుంచడుం ఆరిుకుంగా
లభదాయకుం కాదు కనక వ్యటిన్న చుంపి చ్చకెన్స గా అమొటుం జ్రుగుతుుంది . అుంతేకాకుుండా
Page 16 of 56
బోనలోు ఉుంచ్చన కోళ్ళు ఎకుకవ బ్దధపడుతుననపుటికీ, వ్యరు తమ జీవితాలన మరికిగా, ఇరుకైన
ప్రదేశుంలో గడుపుతాయ్య . ఇుంతటి క్రూరమైన పరిసుతులలో ఉతుతిు చేయబడే గుడుు ఖచ్చితుంగా
శాకాహారి కాదు.

17 . మ్యుంస్ుం కొరకు ప్రధానమైన అన్ననజాతుల పక్షులు, పశువులు అనగా కోళ్ళు , బ్దతులు ,


మేకలు ,గొర్రెలు , పుందులు ,కుుందేళ్ళు ,కమజులు వుంటివి అన్నన న్నరాయగా పెుంచబడి మరియు
చుంపబడేవే. అుంతేకాకుుండా వీటి వోరాధల వలు పరాోవరణ హాన్న కూడా అధికుం.

18 పట్లి : పట్లి పురుగులనుండి తయ్యరయ్యో దారపు పోగు. పట్లి చీరలు, ధోవతులు , లుంగాలు
వుంటి వసారలన పట్లి సలుక గా మనుందరికీ తెలుస్త. కానీ పూరిు "విగన్స జీవన విధానుం" లో పట్లి
దుస్తులు వ్యడటుం ఉుండదు.

Page 17 of 56
పైన వివరిుంచ్చన కారణాల వ్యళు విగన్స జీవన విధానుంలో కీటకాలు ,పక్షులు ,జ్ుంతువులు , వనో
ప్రాణులు కు చెుందిన ఉతుతుులు వేటినీ (ప్రతోక్ష లేదా పరోక్ష విన్నయోగుం ఉనన ) ఆహారుంగా లేదా
ఇతర విధాలుగా ఉపయోగుంచక పోవటుం తదావరా పరాోవరణ పరిరక్షణకు , సాటి జ్ుంతువులకు
కూడా సేవచఛగా జీవిుంచే హకుకన కలిుుంచటాన్నకి తోడుడేదే "విగన్నజ్ుం" గా చెపువచుి.

"విగన్నజ్ుం" పుట్లిక :

500 BC నుండి వెజిటేరియన్నజ్ుం ప్రారుంభమైుందన్న పరిశోధనలు తెలుపుతునానయ్య.

పురాతన భారత దేశుం లో వెజిటేరియన్నజ్ుం:

క్రీస్తుకు పూరవుం నాలుగు లేదా ఐదు శతాబ్దాల కాలుంలో భారత దేశుం లో పరోటిుంచ్చన చైనీస్
బౌదధ స్నాోస ఫ్లకి్య్యన్స అననమ్యటలు ." ఇండియా ఒక భిననమైన దేశం. ప్రజలు ప్రాణాలతో
వునన దేనిని చంపరు. వారు పందులన మర్తయు పక్షులన పెంచరు. వారు ప్రాణాలతో ఉనన
పాడిపశువులన అమారు."

మ్యుంస్ుం లేన్న జీవనశైలి న్నజ్ుంగా పాశాితో దేశాలలో ఎప్పుడూ లేదు , అయ్యనపుటికీ ఇది ఆరోగో
పటు శ్రదా మరియు మతపరమైన కారోక్రమ్యల మయుంలో కొన్ననసారుు మ్యుంస్ుం లేన్న జీవనశైలి
గురుుకువస్తుుంది. 1732 లో పెన్న్లేవన్నయ్యలో సాుపిుంచబడిన "ఎఫ్రాటా కోుయ్యస్ిర్" అనే ప్రతేోక
మత శాఖ "శాఖాహారాన్నన మరియు బ్రహొచరాోన్నన" స్మరిుుంచ్చుంది .18 వ శతాబాపు
యుటిటేరియన్స తతవవేతు "జెరమీ బెుంథుం "జ్ుంతువుల బ్దధలు ,మ్యనవ బ్దధల మ్యదిరిగానే
తీవ్రమైనవి అన్న నమొతారు మరియు మ్యనవ ఆధిపతోుం యొకక ఆలోచనన
జాతోహుంకారుంతో పోలిరు.మొదటి శాఖాహార స్మ్యజ్ుం 1847 లో ఇుంగాుుండ్్‌లో ఏరుడిుంది.
మూడు స్ుంవత్రాల తరువ్యత, గ్రాహుం క్రాకర్్ (Graham crackers) యొకక ఆవిషకరు రవ.
సల్వస్ిర్ గ్రాహుం అమెరికన్స వెజిటేరియన్స సొసైటీన్న సాుపిుంచారు.

Page 18 of 56
నవంబర్డ 1944 విగన్ సొసైటీ ఆవిరాావం:

నవుంబర్ 1944 లో, డోనాల్సడ వ్యట్న్స అనే బ్రిటిష్ చెకక కారిొకుడు, శాకాహారులు పాడి మరియు
గుడుు తిుంట్లననుందున , అతన "విగన్స " అనే కొతు పదాన్నన స్ృషిుంచబోతుననట్లు ప్రకటిుంచాడు.

స్ుంవత్రాన్నకి ముందు బ్రిటన్స యొకక 40% పాడి పశువులలో క్షయవ్యోధి కనగొనబడిుంది,


మరియు వ్యట్న్స దీన్నన్న తన ప్రయోజ్నుం కోస్ుం ఉపయోగుంచుకునానడు, ఇది విగన్స జీవనశైలి
ప్రజ్లన స్మస్ోలపాలు చేసన ఆహారుం విధానుం నుండి రక్షుంచ్చుందన్న రుజువు చేసుంది. ఈ
పదాన్నన ఉపయోగుంచ్చన మూడు నెలల తరువ్యత, ఈ పదాన్నన ఎల ఉచిరిుంచాలో అధికారిక
వివరణ ఇచాిరు:్‌ “వీగన్స, వీజ్న్స లేదా వేగన్స కాదు,” 2005 లో వ్యట్న్స 95 స్ుంవత్రాల
వయస్త్లో మరణుంచే స్మయ్యన్నకి, బ్రిటన్ను 250,000 ముంది ,అమెరికా లో 20 లక్షల ముంది
విగను ఉనానరు .

ప్రపంచవాాపతంగా పెరుగుత్తనన "వేగనిజం " ఆద్రణ :

నేడు ప్రపుంచవ్యోపుుం గా 3 కోటు విగను ఉనానరన్న అుంచనా. ఈ స్ుంఖో ప్రతిస్ుంవత్రుం 15 -20


శాతుం వృదిధ చెుందుతుననది. వికీపీడియ్య స్మ్యచారుం ప్రకారుం వివిధ దేశాలలోన్న విగను స్ుంఖో
క్రిుంది విధుంగా వుననది.

ఆసేీలియ్య 50 ,000
బ్రెజిల్స 63 ,30 ,660

Page 19 of 56
కెనడా 8 ,35 ,000
ఫినాుుండ్ 1 ,00 ,000
ఫ్రాన్స్ 1 ,60 ,000
జ్రొనీ 13 ,00 ,000
గ్రీస్ 80 ,000
ఐరాుుండ్ 1 ,46,500
ఇజ్రాయెల్స 4 ,21 ,000
ఇటలీ 16 ,80 ,000
జ్పాన్స 58 ,75 ,000
నెథరాుుండ్ 1 ,20 ,000
నారేవ 20 ,000
ఫిలిపెపున్స్ 20 ,00 ,000
పోలుండ్ 26 ,88 ,000
పోరుిగల్స 60 ,000
సోువేన్నయ్య 10 ,000
సెుయ్యన్స 93 ,000
స్ట్రవడన్స 3 ,88 ,000
సవటిరాుుండ్ 2 ,52 ,000
ఇుంగాుుండ్ 6 ,00 ,000
అమెరికా 76 ,00 ,000
మనదేశం లో విగనిజం:

2019 లో భారత్ 175 బిలియన్స లీటరు పాలన ఉతుతిు చేస , ఇది ప్రపుంచుంలోనే అతిపెదా పాల
ఉతుతిుదారుగా న్నలిచ్చుంది. భారతదేశుంలో కొతు ఉదోముం పెరుగుతోుంది - అది " విగన్నజ్ుం". ఈ
ఆహార మరియు జీవనశైలి ఎుంపిక యొకక కొతుదనుం కారణుంగా విగను స్ుంఖోపై స్ుంపూరణ

Page 20 of 56
గణాుంకాలు అుందుబ్దట్లలో లేనపుటికీ, భారతదేశుంలో "విగన్నజ్ుం "వైపు మ్యరుు అపూరవమైన
రేట్లతో పెరుగుతోుందన్న చూపిుంచడాన్నకి తగన కారణాలు ఉనానయ్య.

ప్రపంచ విగన్ దినోతసవం:

నవుంబర్ 1 ప్రపుంచ విగన్స దిన్నత్వుం, ఇది మ్యుంస్ుం తినన్న వోకుుల వేడుక. గుడుు. లేదా జునన.
లేదా మయోనైజ్లు, లేదా తేనె లేదా పాల విరుగుడు (పనీనర్) లేదా జెలటిన్స. లేదా ఏదైనా జ్ుంతువు
నుండి వచ్చిన లేదా కలిగ ఉనన ఏదైనా. వ్యరు జ్ుంతువు నుండి తయ్యరైన దుస్తులు, అనబుంధ
లేదా వస్తువున ఉపయోగుంచరు. తోలు లేదు, ఉన్నన లేదు, మతాోలు లేవు, దుంతపు చ్చనన పిలుల
పియ్యన్నలు లేవు. వేగన్స సొసైటీ 50 వ వ్యరిషకోత్వుం స్ుందరభుంగా 1994 లో జ్ుంతు రహిత
సెలవుదినుం ప్రారుంభమైుంది.

భారత్ : ప్రధానం గా శాఖాహారం దేశం

భారతదేశుం చాలకాలుంగా ప్రపుంచుంలోనే శాఖాహార రాజ్ధాన్నగా అభివరిణుంచబడిుంది. ప్రభుతవ


స్రేవల ప్రకారుం, 23 నుంచ్చ 37 శాతుం ముంది భారతీయులు శాఖాహారులు అన్న అుంచనా
భారతదేశుంలో శాఖాహారులు మరియు మ్యుంసాహారులు ఇదారూ సాుంప్రదాయకుంగా పాల
ఉతుతుుల యొకక అధిక విన్నయోగదారులే . పాడి మరియు ఆవులు భారతదేశ జీవుం విధానుం లో
ఒక భాగుంగా పరిగణసాురు.

Page 21 of 56
రుండు వేరేవరు ఉదోమ్యలు :

ప్రస్తుతుం రుండు వేరేవరు ఉదోమ్యలు మన దేశుం లో అభివృదిధ చెుందుతునానయ్య.

1) ఒక వైపు, ఆరిుక వోవస్ు పెరుగుతుననప్పుడు మరియు ప్రజ్ల పునరివన్నయోగపరచలేన్న


(డిసోుజ్బ్బల్స ) ఆదాయుం పెరిగేకొదీా, మ్యుంస్ుం మరియు పాల ఉతుతుుల విన్నయోగుం ఎకుకవ
అవుతుుండగా

2) మరోవైపు, ప్రజ్లు సోషల్స మీడియ్య ప్రభావుం మరియు ప్రపుంచీకరణ కారణుంగా ప్రపుంచుం


చ్చననదిగా మ్యరడుంతో, విగన్స జీవనశైలిన్న కూడా ఎకుకవగా స్ట్రవకరిస్తునానరు.

భారతదేశుం “విగన్స జీవనశైలి” వైపు ఎుందుకు కదులుతోుంది:

విగన్స జీవనశైలి అవగాహనన వ్యోపిు చేయడుం మరియు మ్యరుు తీస్తకురావడుం విషయ్యన్నకి వసేు,
సోషల్స మీడియ్య కాదనలేన్న పాత్ర పోషస్తుుంది. ఇుంటరనట్ ,ఇుంసాిగ్రామ్, ఫేస్తుక్ ల ప్రభావుం వలు

Page 22 of 56
ఆధున్నక యువత పశువులపై హిుంస్లేన్న ,పరాోవరణ అనకూల జీవనశైలి అయ్యన "విగన్నజ్ుం"
వైపు మళ్లువ్యరి స్ుంఖో క్రమేపి పెరుగుతుుంది. ప్రస్తుతుం మనదేశుం లో 10 లక్షల ముంది కి పైనే విగన్స
జీవన శైలిన్న అనకరిుంచేవ్యరు వునానరన్న అుంచనా. వీరి స్ుంఖో ప్రతి స్ుంవత్రుం 15 -20 శాతుం
వృదిధ చెుందుతుననదన్న అుంచనా.

“విగన్” జీవన శైలిని

అనస్ర్తంచ్చ కంద్రు భారతీయ ప్రమఖులు

అమితాబ్ బచేన్
ప్రసద్ధ భారతీయ సనీ నటుడు

విరాట్ కోహ్లీ
భారత క్రికెటర్

Page 23 of 56
ఆర్డ మాధవన్
భారతీయ నటుడు

అక్షయ్ కుమార్
ప్రసిద్ధ భారతీయ నటుడు

అమల అక్కినేని
భారతీయ సినీ నటి

Page 24 of 56
విగన్ జీవనశైలి :
స్వయంఉపాధి అవకాశాలు

Page 25 of 56
“విగన్స జీవనశైలి” ఒక కేవలుం ఆహరుం లో జ్ుంతు స్ుంబుంధ ఉతుతుులన వదలివెయోటమేకాదు,
ఇతర అవస్రాల విషయమలలో కూడా జ్ుంతువులకు స్ుంబుంధుం వునాన వ్యటిన్న కూడా వదిలి
జీవిుంచటుం.

అంతరాాతీయంగా గత కొనిి సంవతసరాలుగా, విగాన్ ఆహారం అసాధారణంగా


ప్రాచురయం పందంద. 2018 లో, విగాన్ సొసైటీ 9,590 కొతత ఉతపత్తతలను
విగాన్గా నమోదు చేసింద - 2017 లో సొసైటీ యొక్ి అధికారిక్ ట్రేడమార్ిను
క్లిగి ఉని ఉతపత్తతలపై 52 శాతం పెరుగుద్ల వుననది .
“విగన్స జీవనశైలి” అనస్రిుంచే వ్యరికొరకు అవస్రమైయ్యో వస్తువులన తయ్యరు చేస
అుందిుంచటుం మరియు సేవలు అుందుబ్దట్లలో ఉుంచటుం దావరా యువత స్వయుం ఉపాధి పుందే
అవకాశాలు అనేకుం ఉుంటాయ్య .

1. పాల ఉతపత్తతల ప్రతాామానయ ఉతపత్తతల తయారీ :

మొకకల ఆధారిత పాలు & పాల ఉతుతుులు:

ప్రతేోక విధానుం లో తయ్యరు చేయబడుతూ బ్దగా ప్రజాదరణ పుందిన మొకకల ఆధారిత పాలు.

Page 26 of 56
1.సోయా పాలు - సోయ్య పాలు, సాధారణ ఆవు పాలకు ఒక ప్రతాోమ్యనయుం. ఇవి ప్రోటీన్స
మరియు కొవువ విషయుంలో అదే (పశువుల పాల ) నాణోతన కలిగ ఉుంటాయ్య.

2.బాద్ం పాలు - ఇది చాల ఆరోగోకరమైన పాల ప్రతాోమ్యనయుం. ఇుందులో విటమిను,


మెగ్ననషయుం, ఐరన్స, ప్రోటీన్స మరియు ఫైబర్్ చాల ఉనానయ్య. ఇవి స్హజ్ుంగా చాల క్రీమ
కలిగవుుంటాయ్య .

Page 27 of 56
3.కొబురి పాలు - దీన్న ఆరోగో ప్రయోజ్నాలు అనేకుం.రోగన్నరోధక శకిున్న బలోపేతుం చేసే లక్షణుం
వీటికి బ్దగా ఉుంది. కొబురి పాలు స్హజ్ క్రీమ కలిగ మరియు రుచ్చకరమైన రుచ్చన్న కలిగ
ఉుంటాయ్య.

4.బియాం పాలు - బియోుం పాల తీపి రుచ్చ కారణుంగా తరచుగా విన్నయోగుంచ బడతాయ్య. ఈ
పాలు బేకిుంగ్ లేదా అలుహారుం వుంటకాలకు ఖచ్చితుంగా స్రిపోతాయ్య . ఆవు పాలలో ఉననుంత
కాలిషయుం లేదా ప్రోటీన్స ఈ పాల లో ఉుండదు.

ఇవి మరల రుండు రకాలు

Page 28 of 56
1 వైట్ రైస్ మిల్సక

2 బ్రౌన్స రైస్ మిల్సక

5.మొకుల ఆధార్తత మిశ్రమ పాలు:వివిధ మొకకల ఆధారిత పాలన కలిపి వ్యడటుం దావరా
అనేక ప్రయోజ్నాలన పుందవచుి,మలీిగ్రైన్స గోధుమ పిుండి , మలీిగ్రైన్స ద్యసెపిుండి ,మలీిగ్రైన్స
ఇడిు పిుండి మ్యదిరిగానే మలీి పాుుంట్ మిల్సక.

Page 29 of 56
మొకుల ఆధార్తత పాల యొకు ప్రయోజనాలు :

ప్రతి మొకక పాలకు దాన్న ప్రతోకతలు దాన్నకి ఉుంటాయ్య. కానీ కుుపుుం గా మొకకల ఆధారిత పాల
ప్రయోజ్నాలన క్రిుంది విధుం గా చెపువచుి.

a) ఇవి లకోిస్ లేన్న పరెక్ి పాల ప్రతాోమ్యనయుం. లకోిస్ ఎలరీి ఉననవ్యరికి ఇవి ఔషధుం తో
స్మ్యనుం

b) వీటిలో విటమిను మరియు ఖన్నజాలు స్మృదిధగా ఉుంటాయ్య.

c) వీటిలో చాలవరకు కొవువ తకుకవగా ఉుంట్లుంది

d) వీటిలో కొల్సాీల్స ఉుండదు

e) ఇవి మోన్న- మరియు పోలీ ఆన్స సాచురేట్టడ్ ( polyunsaturated ) కొవువల


ఆరోగోకరమైన కలయ్యకన కలిగ ఉుంటాయ్య

f) బలహీనమైన జీరణవోవస్ు ఉననవ్యరికి పరెక్ి ఉతుతిు.

g) అధిక రుచ్చ కలిగ ఉుంటాయ్య

h) విగను విన్నయోగాన్నకి ముంచ్చ పాల ప్రతాోమ్యనయుం.


Page 30 of 56
మొకుల పాల ఆధార్తత ఉతపత్తతలు

1 . పనీనర్

Page 31 of 56
2 . ఫేువర్డ మిల్సక

Page 32 of 56
3. యోగర్ి లేదా పెరుగు:

Page 33 of 56
4 . ఐస్ క్రీుం

Page 34 of 56
5 . బటిర్

Page 35 of 56
6 . మిల్కు షేక్సస ( Milk shakes )

Page 36 of 56
7 . మిల్కు పౌడరుల (Milk powders)

Page 37 of 56
మయోనెననస్ (mayonnaise )

Page 38 of 56
విగన్ ఛీజ్ (Vegan Cheese):

విగన్ చకెన్ (Vegan chicken):

Page 39 of 56
విగన్ చకెన్ నగ్గాట్స (Vegan Chicken nuggets)

Page 40 of 56
విగన్ బఫ్లలో వింగ్సస (Vegan buffalo wings):

Page 41 of 56
విగన్ మీట్ (Vegan meat):

Page 42 of 56
విగన్ నానెవజ్ ఫుడ్ ఐటమ్సస ఫొటోస్
(Photos of vegan non-veg food items)

Page 43 of 56
Page 44 of 56
Page 45 of 56
విగన్ ఫుడ్ స్ప్లలమంట్స (Vegan food supplements):

విగన్ కాస్సాటిక్సస (Vegan cosmetics):

Page 46 of 56
విగన్ టూత్ పేస్ట (Vegan tooth paste) :

ఎకసకూలసవ్ విగన్ స్ఫపర్డ మార్కుట్స /షాప్సస

(Exclusive Vegan supermarkets/ shops):

Page 47 of 56
Page 48 of 56
ఎకసకూలసవ్ విగన్ హోటల్కస /చప్సస షాప్సస

( Exclusive Vegan Hotels/chips shops):

Page 49 of 56
సంథటిక్స ఉనిన (వూల్క) (Synthetic Wool ):

Page 50 of 56
విగన్ షూస్ (Vegan Shoes):

విగన్స క్రికెట్ బ్దల్స (Vegan cricket Ball):

Page 51 of 56
& మర్కనోన ఆహార మర్తయు ఆహారేతర ఉతపత్తతలు & సేవలు

https://thebeet.com/by-shifting-to-a-plant-based-diet-we-can-create-19-million-new-jobs-study-
finds/
By Shifting to a Plant-Based Diet We Can Create 19 Million New
Jobs, Study Finds
If you and everyone you know switches to a mostly plant-based diet, it would
not only be healthier for us humans, it would lower our carbon footprint and
bene t the climate, and it will create millions of jobs in our economic region over
the next 10 years, according to a new study on economic reasons for striving
for "net-zero" emissions, that was just released.

By changing over our diets from animal-based to plant-based, it would create


some 19 million jobs in economically hard-hit Latin America and the Caribbean,
where it seems every day we read about a new hurricane that destroys property
and lives, the ongoing COVID-19 pandemic, which has shut down tourism and
trade, or other reason for economic hardship among the farming and growing
communities we rely on for some of our favorite foods.

The study, done in partnership by the International Labour Organisation and the
Inter-American Development Bank, calls for the "decarbonization" of our food
systems, and a switching over to net-zero emissions, which would create up to
22.5 million jobs in Latin America and the Caribbean within the next ten years,
19 million in plant-based food production.

Making the transition from meat-heavy diets to more plant-based diets is not
only better for human health and the planet but will drive higher employment
from sustainable or low-carbon-footprint agriculture since the production of
plant-based foods and "ecotourism" will create new opportunities

and bolster up faltering economies that during the pandemic have only been
made more fragile. The study — Jobs in a net-zero emissions future in Latin
America and the Caribbean — found that a transition to plant-based diets would

Page 52 of 56
be an essential component of reaching net-zero emissions, according to a
report by Forbes.

“Greater Opportunities”

“The pandemic has cruelly exposed the vulnerability of our societies," the study
authors write. "The troubling levels of inequality have ensured the coronavirus
has hit hard even the most prosperous countries in Latin America and the
Caribbean. Informal workers, who represent 49 percent of employment, have
been severely affected by lockdowns and social distancing measures, which
have limited or temporarily halted their livelihoods."
The same could be true in North America, as they add: "As the global economy
gradually restarts following the COVID-19 lockdown, now is the time to craft a
more inclusive, resilient, and sustainable future. "

They added: "This collaborative effort is the rst to document how shifting to
healthier and more sustainable diets, which reduce meat consumption while
increasing plant-based foods, would create jobs while reducing pressure on the
region’s unique biodiversity."

Anyone interested in lowering their carbon footprint while helping economic


opportunity in the region and around the globe should switch to a mostly plant-
based diet, they concluded.

Some useful links:


https://www.vegansociety.com/
https://www.veganindia.net/
https://www.veganindia.net/in-conversation-with-amala-akkineni/
https://www.peta.org/

Page 53 of 56
Page 54 of 56
Industry setup training -next level of EDP
One day program: Hyderabad-Vijayawada-Vizag

Page 55 of 56
To join in
our
WhatsApp groups of
Aspiring entrepreneurs
&
To get information about
our training programs
&
Information on selected
Industrial opportunities

Please WhatsApp
your name
TO
93918 53369
Page 56 of 56

You might also like