You are on page 1of 10

సోమవారం, 08 మే 2023

చై తన్య స్ఫూర్ తి ఆగిపోదు..


విప్ల వ జ్యోతి ఆరిపోదు..
వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుంది. వారు
రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది. అటువంటి ధీరుడే మన మన్నెం వీరుడు శ్రీ
అల్లూరి సీతారామ రాజు. ఆ మహా యోధుడు వీర
మరణం పొంది నేటికి వందేళ్లు. ఈ పుణ్య తిధినాడు
ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు
అర్పిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ
పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి
చేసి అదృశ్యమై పోతారు. దాస్యశృంఖలాలతో
అణగారిపోతున్న ప్రజలలో చైతన్యం రగల్చడానికి
వచ్చిన శ్రీ సీతారామరాజు, ఆ కార్యం నెరవేర్చి, నవ యువకుడిగానే మహాభినిష్క్రమణం గావించారు. శ్రీ సీతారామరాజు మన్యం
ప్రజలలో రగిల్చిన విప్లవాగ్ని గురించి తెలుగు నేల నలు చెరగులకూ విదితమే.
* భారతరత్న ప్రకటించాలి
నేటి తరం దేశవాసులందరికీ శ్రీ అల్లూరి సీతారామరాజు సంకల్పం.. పోరాట పటిమ.. ధీరత్వం.. మృత్యువుకు వెరవని ధైర్యం..
జ్ఞాన-ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. భారతరత్న ప్రకటించి ఆ
పురస్కారానికి మరింత వన్నె అద్దాలి. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి. ఆయన
స్ఫూర్తిని దేశమంతటికీ చాటాలి. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను మేమే స్వీకరిస్తామని.. ఆ చైతన్యమూర్తి వర్ధంతి
సందర్భంగా వినమ్రంగా ప్రకటిస్తూ ఆ తేజోమూర్తికి నా పక్షాన, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.

భవేష్ రెడ్డి , కార్కేయ


తి రెడ్డి మరిన్ని
విజయాలు అందుకోవాలి
విద్యార్థి దశ నుంచి పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదు అవసరమని నేను ఎప్పుడూ భావిస్తాను.
దీనివల్ల మానసికంగా కూడా పిల్లలు ధృడంగా ఉంటారు. టైక్వాండోలో శిక్షణ పొందుతూ యూరప్
దేశాల్లో పతకాలు సాధిస్తున్న మన తెలుగు చిన్నారులు భవేశ్ రెడ్డి పడాల, కార్తికేయ రెడ్డి పడాల
గురించి తెలుసుకొని సంతోషించానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో
తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన శ్రీ పడాల సూర్యచంద్రా రెడ్డి
ఉద్యోగరీత్యా డెన్మార్క్ దేశంలో ఉంటున్నారు. తన కుమారులు భవేష్, కార్తికేయలకు టైక్వాండోలో
శిక్షణ ఇప్పిస్తున్నారు. పదేళ్ళ భవేష్, ఏడేళ్ళ కార్తికేయలు డెన్మార్క్, బెల్జియం, జర్మనీల్లో నిర్వహించిన
టైక్వాండో పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించడం అబినందనీయం. ఈ సోదరులు
భవిష్యత్తులో మరింతగా రాణించి ఘన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. మన దేశం
వచ్చినప్పుడు టైక్వాండోలో రాణిస్తున్న ఆ చిన్నారులను కలిసి ముచ్చటిస్తాను. టైక్వాండోలో మరింత
ఉన్నత శిక్షణకు ఇతర దేశాల్లో నిర్వహించే శిబిరాలకు పంపిస్తున్న శ్రీ సూర్యచంద్రా రెడ్డి దంపతులకు
అభినందనలు అని జనసేనాని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే స్వరయు


్ణ గం వస్తుంది
* రానున్నది ఖచ్చితంగా జనసేన ప్రభుత్వమే
* యలమంచిలి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సభలో శ్రీ నాగబాబు
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణయుగం
వస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు వెల్లడించారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో యలమంచిలి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
రానున్న కాలంలో ఖచ్చితంగా జనసేన ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టం చేశారు. జనసేన ప్రభుత్వంలో
రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు ప్రతీ ఒక్కరికీ ప్రయోజనకరమైన
పాలన ఉంటుందని చెప్పారు. అవినీతి నాయకులు దోచుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు
ప్రజా ప్రయోజన పాలన కోసం ఎందుకు రావు అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దాదాపుగా
దోచుకున్నారని, మరొక్కసారి వైసీపీని నమ్మితే మనకు భవిష్యత్తు లేకుండా చేస్తారని అన్నారు. ఎత్తులు, పొత్తుల
గురించి మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వదిలేసి జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే ప్రతీ వ్యక్తిని
గెలిపించాల్సిన బాధ్యత జన సైనికులు, వీర మహిళలపై ఉన్నదని అన్నారు. యువతను గంజాయి మత్తుకు,
రవాణాకు అలవాటు చేసి వేలాది మంది యువకులను జైళ్లలో మగ్గేలా చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని అన్నారు. గంజాయికి కేరాఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పుకునే
పరిస్థితికి తెచ్చారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన ఆస్తులు దాదాపుగా దోచుకున్నారని, ఆలయానికి వచ్చే ఆదాయం ఎటు పోతోందో కూడా తెలియని
పరిస్థితుల్లో ఉన్నదని అన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని బాధ్యతతో స్వీకరించానని, జనసేన అభ్యర్థులను గెలిపించటమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి యలమంచిలి వరకూ జరిగిన ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు రోడ్లపై నిలబడి శ్రీ నాగబాబు గారికి ఘన స్వాగతం
పలికారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


సోమవారం, 08 మే 2023

నల్లదొరల నుంచి ప్రజలని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ శ్రమిస్తు న్నారు:


డా.పసుపులేటి హరిప్రసాద్
శతఘ్ని న్యూస్: తిరుపతి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం విప్లవవీరుడు,
స్వాతంత్య్ర సమరయోధుడు, అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయనకి జనసేన పార్టీ పిఏసి
సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, డా.పసుపులేటి హరిప్రసాద్ పూలమాల వేసి ఘననివాళులు
అర్పించడం జరిగింది. తెల్లదొరల డాశోకుల నుంచి భరతమాతకు విముక్తి కలిగించేందుకు ఆనాడు తెల్ల
దొరల నుంచి దేశాన్ని కాపాడేందుకు అల్లూరి సీతారామరాజు ప్రాణాలని అర్పిస్తే నేడు నల్లదొరల నుంచి
ప్రజలని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పేద ప్రజల కోసం పోరాటం
చేయడమే కాకుండా పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలని ఎప్పటికప్పుడు గుర్తించి వారికి సహాయ
సహకారాలు అందిస్తున్నారన్నారు. అల్లూరి సీతారామరాజు లాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఆయన
భావాలని పునికిపుచ్చుకొని రాజకీయాలతో పాటు సామాజిక సేవను తన భుజాలకు ఎత్తుకున్నారన్నారు.
తన సొంత నిధులతో కౌలు రైతులకు సాయం చేస్తున్నారని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు
కృష్ణయ్య, జిల్లా కార్యదర్శులు, ఆనంద్, బాటసారి, తిరుపతి పట్టణ నాయకులు, లక్ష్మి, కిరణ్ కుమార్, రవి, శిరీషా, దివ్య, పురుషోత్తం, మోహిత్, జనసైనికులు, వీరామహిళలు తదితరులు
పాల్గొన్నారు

జనసేన పార్టీ సంచలన ప్రెస్ మీట్


సాక్ష్యాలతో ప్రశ్నించిన జనసేన నాయకులు
శతఘ్ని న్యూస్: చంద్రగిరిలో జనసేన నాయకులు అదివరమ్మ్ పత్రికా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే
చెవిరెడ్డి అవినీతిని జిల్లా కార్యదర్శి దేవర మనోహర్, రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి సాక్ష్యాలతో ప్రశ్నించడం
జరిగింది. 2019లో మీ అప్పులెంత..? 2023లో మీ ఆస్తులెంత..? మీ తనయుల సూట్ కేస్ కంపెనీలకు
వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడివి..? రూ.25 కోట్లతో సంక్రాంతి కానుకలు ఇచ్చారా..? ఇది అవినీతి
సొమ్ము కాదా..? ఏం వ్యాపారాలు చేశారు..? ఎంత సంపాదించారు..? ఇన్కమ్ టాక్స్ ఎంత కట్టారు..?
2019 ఎన్నికల అఫిడవిట్ లో మీ ఇద్దరు కుమారులను డిపెండెంట్స్ గా చూపించారు. డిపెండెంట్స్ వేల కోట్ల కంపెనీలు ఎలా స్థాపించారు..? రూ.25 లక్షలతో క్రికెట్ టోర్నమెంట్
నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులు యువకులు గుర్తు రాలేదా…? రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా సంతల్లో ఒక్క రోజు అన్నదానం చేస్తున్నారు. మిగిలిన ఆరు రోజులు కడుపు
మార్చుకోవాలా..? తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ వేల కోట్లు విలువైన 22 ఎకరాల మఠం భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తారా..? డా.వై.ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనిచేసిన ఐఎఎస్
అధికారులు అవినీతి ఆరోపణలతో ఇప్పటి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల అవినీతి బాగోతం కూడా జనసేన పార్టీ లెక్క కడుతుంది. అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా
ఫలితం అనుభవిస్తారు. గడప గడపకు తిరగాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక సెంటర్లో నిలబడి సమస్యలు అడిగితే కుప్పలుతెప్పలుగా వచ్చిపడతాయి. తుడా నిధులపై శ్వేతపత్రం
విడుదల చేయగలరా..? ప్రజా క్షేత్రంలో ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై అంశాలపై చర్చకు వస్తే జనసేన సిద్దమని అన్నారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. జంగాలపల్లి మరియు ఎడిపూడిల్లో


గోపాలపురం జనసేన “మన ఇల్లు – మన జనసేన”
శతఘ్ని న్యూస్: శతఘ్ని న్యూస్: సూళ్లూరుపేట
గోపాలపురం: ఆకాల నియోజకవర్గం, పెళ్లకూరు మండలం
వర్షాలకు నష్టపోయిన జంగాలపల్లి, ఎడిపూడి గ్రామాల్లో
రైతుల కష్టాలు మరియు సంబంధిత ఆదివాసీ
తెలుసుకుని వారికి కాలనీల్లో ఉన్న సుమారు 210
చేతనైన సహాయం పైగా కుటుంబాలను సూళ్లూరుపేట
చేయాలనే ఆశయంతో నియోజకవర్గ జనసేన యువనేత
గోపాలపురం జనసేన రోసనూరు సోమశేఖర్ నాయకత్వంలో
నాయకులు సువర్ణ “మన ఇల్లు – మన జనసేన” కార్యక్రమం నిర్వహించి, అందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని
రాజు, మరికొందరు నాయకులు వారి నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలుస్తూ, స్థానిక సమస్యలు ప్రజలను నేరుగా అడగగా ముఖ్యంగా ఎడిపూడి గ్రామస్థులు మాకు
సంఘీభావం ప్రకటిస్తూ, అధికార వైసీపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేవిధంగా కృషి పిడికిటిమాల నుంచి ప్రధాన రోడ్డు నిర్మించండి అని ప్రయాణాల్లో వారు పడుతున్న ఇబ్బందులను
చెస్తుంటే ఆ ప్రక్కనే ఉన్న కొవ్వురు నియోజకవర్గంలో జనసేన నాయకులు, మండలాధ్యక్షులు, తెలియజేశారు. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడతామని పరిష్కార దిశగా చర్చిస్తామని
జనసేన ఎం.ఎల్.ఎ అభ్యర్థులం మేమే అని చెప్పుకుని తిరిగే పెద్ద పెద్ద నాయకులు రైతులు తెలిజేయయడం జరిగింది. అలానే పాలనలో మార్పు తీసుకురావాలి అన్న కోణంలో జనసేన
కష్టాలు గురించి అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నించి నష్టపోయిన రైతులకు అండగా మన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని
నియోజకవర్గంలో పనిచేస్తే మన జనసేనను ప్రజలు ఆదరిస్తారు. నమ్ముతారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శశి, మద్దిలేటి
ఒక్కరే అధికార వైసీపీని ప్రశ్నించడం కాదు మనమంతా తప్పులు చేసే అధికార వైసీపీని సురేంద్ర, సాయి, పండు, మౌళి, గోపి మరియు స్థానిక జనసైనికులు పాల్గొని పవన్ అన్న రావాలి
ప్రశ్నించాలి. పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు.

మొలకలు పౌర్ణమి ఉత్సవాలలో పాల్గొన్న సేవతో పాటు పార్టీ గుర్తును ప్రజలలోకి తీసుకెళ్తున్న
రామశ్రీనివాస్ పొదలాడ జనసైనికులు
శతఘ్ని న్యూస్: అన్నమయ్య జిల్లా, శతఘ్ని న్యూస్: పొదలాడ గ్రామ దేవతలు
రాజంపేట నియోజకవర్గ పరిధిలోని శ్రీ వనువులమ్మ, శ్రీ వెంకాలమ్మ అమ్మవార్ల
టి.సుండుపల్లి మండల పరిధిలో జాతర సందర్భంగా గ్రామ జనసైనికులు,
స్వగ్రామమైన పెద్దబలిజపల్లిలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంచదార
మొలకలు పౌర్ణమి సందర్భంగా చిన్నబాబు ఆద్వర్యంలో జాతరకు వచ్చే
గ్రామస్థులు అందరూ కలిసి బోనాలు పట్టిన కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీ నాయకులు భక్తులకు మంచినీరు, జనసేన పార్టీ ఎన్నికల
రామ శ్రీనివాస్ పాల్గొని శ్రీశ్రీశ్రీకోతపురమ్మ, శ్రీశ్రీశ్రీమొలకాలమ్మ, శ్రీశ్రీశ్రీఇరగలమ్మ వారికి గుర్తు గాజుగ్లాసులతో భక్తులకు టీ పంపిణీ చేసారు.. ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిదులుగా
సాంస్కృతి సంప్రదాయం ప్రకారం ఆనవాయితీగా భక్తులు, స్థానికులు, గ్రామప్రజలు, ప్రత్యేక పార్టీ మండల అధ్యక్షులు సూరిశేటి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజి,
పూజలు చేసి బోనాలు సమర్పించారు. అలానే జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించగా పార్టీ మండల ఉపాద్యాక్షులు ఉల్లంపర్తి దర్శనం మొదటిగా
అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ గాజుగ్లాసులో టీ ని భక్తులకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నార్ని త్రిమూర్తులు, మేడిచర్ల
కార్యక్రమంలో గ్రామపెద్దలు, స్థానిక గ్రామస్థులు, జనసైనికులు, యువకులు, వివిధ ప్రాంతాల రామకృష్ణ, శిరిగినీడి బుజ్జి, అడబాల రవికిరణ్, రావూరి సాయి, శిరిగినీడి బాబ్జి, పంచదార శ్రీను,
నుంచి బంధుమిత్రులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గెల్లీ పండు పాల్గొన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


సోమవారం, 08 మే 2023

పంతం నానాజీ సమక్షంలో


జనసేనలో చేరికలు
శతఘ్ని న్యూస్: కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ
వైసీపీ, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు 25 మంది
థామస్, ముద్దాల సత్తిబాబు, తిరుమలశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో
జనసేన నాయకులు రెడ్డిపల్లి కిషోర్, గుమ్మడి వీరబాబు
నాయకత్వంలో కాకినాడ గోదారిగుంటలో జనసేన పార్టీ పిఏసి
సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో
జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి
పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో
జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

సమస్యల సుడిగుండంలో నగర ప్రజానీకం


సమస్యలపై జనసేన సమరభేరికి విశేష స్పందన
వైసీపీ పాలనపై క్షేత్రస్థాయిలో నెలకొన్న ఊహించని ప్రజావ్యతిరేకత
జనసేన నాయకుల ముందు సమస్యలను ఏకరువు పెట్టిన ప్రజలు
సమస్యల పరిష్కారనికై కృషి చేస్తామని జనసేన నేతల హామీ
రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వాలని ప్రజల్ని
కోరిన జనసేన నాయకులు నేరేళ్ళ సురేష్, వడ్రాణం మార్కండేయబాబు
శతఘ్ని న్యూస్: గుంటూరు: వైసీపీ నాలుగేళ్ళ పాలనలో ప్రజల జీవన విధానం
చిన్నాభిన్నం అయ్యిందని నగర ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని
నరకయాతన పడుతున్నారని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు
నేరేళ్ళ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం
సమస్యలపై జనసేన సమరభేరి కార్యక్రమాన్ని ఆదివారం పాతగుంటూరు
మణిహోటల్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు బాలాజీ నగర చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళు ఎదురుకుంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా యువత గంజాయి సేవించి పగలు అర్ధరాత్రి అని తేడా లేకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుత శాసనసభ్యులు ముస్తఫా
పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మినహా మిగతా సమయంలో తమ ప్రాంతాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని బాలాజీ నగర ఐదవ లైన్
స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మౌళిక సదుపాయాల కల్పనలో స్థానిక నేతలు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్
మాట్లాడుతూ ఎమ్మెల్యేగా సుమారు తొమ్మిది సంవత్సరాలుగా పదవిలో ఉన్నా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జాడే లేకపోవడం ముస్తఫా పనితీరుకి నిదర్శనమని విమర్శించారు.
స్థానిక ఐదో లైన్ ఆరో అడ్డరోడ్డులో రహదారిని పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుందన్నారు. రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చేసారని మండిపడ్డారు.
రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయ బాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని ధ్వజమెత్తారు. బటన్ నొక్కుతున్నాను ప్రజలకి డబ్బులిస్తున్నాను ఇంకేం
చేయక్కరలేదు అనుకునే ఒక అసమర్ధుని పాలనలో రాష్ట్రం కొన్నేళ్ళు వెనకబడిపోయిందని దుయ్యబట్టారు. ఒక్కసారి తాడేపల్లి భూత్ బంగాళా వదిలి ప్రజల మధ్యలోకి వస్తే ప్రజల బాధలు
తెలుస్తాయన్నారు. ప్రజల్లో నెలకొన్న అగ్రహావేశాలు తెలుసుకాబట్టే పరదాల మాటున, చీరల మాటున ప్రజల కంటబడకుండా ముఖ్యమంత్రి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక
ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని సంభందిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మార్కండేయ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర
కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, నాయబ్ కమాల్, జనసేన పార్టీ 16, డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, 47 డివిజన్ కార్పొరేటర్ ఎర్రం శెట్టి పద్మావతి, 3 డివిజన్ అధ్యక్షులు
మాధాసు శేఖర్, నగర ఉపాధ్యక్షులు చింతా రేణుక రాజు, నగర ప్రధాన కార్యదర్శులు, ఎడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉపేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, జనసేన పార్టీ
మహిళా నాయకురాలు పాకనాటి రమాదేవి మరియు నగర్ కమిటీ సభ్యులు, మరియు డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

కోటపాడు జనసేన యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ అన్నదాతను ఆదుకోవడంలో ప్రభుత్వం వెంటనే


మరియు పులిహార పంపిణీ స్పందించాలి: సోమరౌతు అనురాధ
తడిసిన పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
శతఘ్ని న్యూస్: మాడుగుల నియోజకవర్గం, కె. కోటపాడు
కుంటి సాకులు చెప్పి తప్పించు కోవలని చూస్తే ఊరుకోము
మండలం, కోటపాడు పంచాయతీలో గల శ్రీశ్రీశ్రీ అభయ
రైతులని ఆదుకోవడం లో ఈ వైకాపా ప్రభుత్వమ విఫలం
ఆంజనేయ స్వామి తీర్థ మహోత్సవ సందర్భంగా కోటపాడు
జనసేన యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ మరియు పులిహార పంపిణీ రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తాం
జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు కుంచా అంజిబాబు, కోటపాడు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ
జనసైనికులు ఉమా మహేష్, వరహాలు, రాజు, శివాజీ, పవన్, చైతన్య, మణికంఠ, చందు, శతఘ్ని న్యూస్: వేమూరు నియోజకవర్గం, ఉమ్మడి
జగన్, వెంకటరమణ, లోకేష్, రాజు, కోటపాడు జనసైనికులు, జనసేన నాయకులు, తదితరులు గుంటూరు జిల్లా: అకాల వర్షాల వల్ల తడిసిన పంట
పాల్గొన్నారు. ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కుంటి
సాకులు చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం తప్పించుకోవాలని
పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన చూస్తే రైతులతో కలిసి కలక్టరేట్లనీ ముట్టడిస్తామని జనసేన
జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ హెచ్చరించారు.
జనసేన నాయకులు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో రైతులతో పర్యటించి అకాల వర్షాలకు దెబ్బతిన్న జొన్న, మొక్క
జొన్న పసుపు పంటలను పరిశీలించి రైతులను పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు.
శతఘ్ని న్యూస్: గ్రేటర్ విశాఖపట్నం, 85వ ఈ సందర్భంగా సోమరౌతు అనురాధ రైతులతో మాట్లాడుతూ మెట్ట మాగాణి భూములలో వేసిన
వార్డు, మంత్రి పాలెం గ్రామంలో పెందుర్తి జనసేన రభి వాణిజ్య పంటలను ప్రభుత్వం ఆకరి గింజ వరకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్ట పోయిన
నాయకురాలు శ్రీమతి గొన్న రమాదేవి మరియు రైతులని ఆదుకోవాలని అన్నారు. అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్ట పోయిన రైతులను ఇప్పటి
85వ వార్డు జనసేన నాయకులు దాసరి త్రినాథ్ వరకు సీఎం, మంత్రులు రైతులను పరామర్శించేందుకు వచ్చిన దాఖలాలు లేవు అన్నారు. కానీ
2 పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు గడప గడప కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సర్పంచులు
వివరాలలోనికి వెళితే యాక్సిడెంట్ కారణంగా చేయి విరిగిపోవడం వలన గత రెండు నెలలుగా ఓట్లకోసం అభ్యర్థించుకుంటున్నారు. ఊహించని విపత్తులో రైతన్న కుదేలు అవుతున్నాడానీ
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బలిరెడ్డి సంతోష్ కుమార్ కుటుంబానికి మరియు కిడ్నీ మరియు ఇటువంటి సమయంలో మేము ఉన్నామంటూ బరోసా ఇవ్వవలసిన ప్రభుత్వం చేష్టలుడిగి
హృదయ సంబంధిత వ్యాధి వలన గత మూడు నెలలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న షేక్ చూడటం అత్యంత హేయం అన్నారు. అసలు రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్నాయని, రైతన్న
నాగూర్ కుటుంబానికి పెందుర్తి జనసేన నాయకురాలు గొన్న రమాదేవి, పదివేల రూపాయలు నరక కూపంలో వున్నడని నాలుగేళ్లుగా తాడేపల్లి పలేస్ కే పరిమితం అయిన ముఖ్యమంత్రికి
మరియు 85వ వార్డు జనసేన నాయకులు దాసరి త్రినాథ్ 5000 రూపాయలు మరియు మంత్రి తెలుసా? అని ఎద్దేవా చేశారు. హత్య కేసులో అవినాష్ రెడ్డినీ కాపాడడంలో వున్న శ్రద్ధ కష్టాలలో
పాలెం జనసైనికులు పచ్చికోరు శ్రీనివాసరావు యూఎస్ఏ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం వున్న రైతులని ఆదుకోవడంలో లేకపోవడం శోచనీయమన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులని
అందజేశారు. ఈ కార్యక్రమంలో కరణం పెంటారావు, అట్ట అప్పారావు, గొన్న హర్ష, చంద్రపాటి ఇంత వరకు ఎవరు కూడా పలకరించిన పాపాన పోలేదు. రైతుల పట్ల ఈ ప్రభుత్వంకి ఎంత ప్రేమ
దుర్గారావు, దాసరి శ్రీను డాన్, గొల్లవిల్లి శ్రీనివాసరావు, మడక నూకరాజు, సేనాపతి మణికాంత్, బాధ్యత వుందో అర్థం అవుతోందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన పంటను
సేనాపతి మహేష్, సేనాపతి శ్రీను, మడక బాబ్జి, అల్లుమల్ల రాము, గొలగాని కుమార్, గెంజి పరిశీలించి వెంటనే అన్నదాతను ఆదుకోవాలని, రైతు కంట కన్నీరు సమాజానికి మంచిది కాదని,
శ్రీను, మడక వీర, మంత్రి పాలెం జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. అన్నదాతను ఆదుకోవడంలో వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


సోమవారం, 08 మే 2023

జనచైతన్య శంఖారావ కార్యక్రమం


22వ రోజు
శతఘ్ని న్యూస్: రాజమండ్రి రూరల్, ధవళేశ్వరం గ్రామం ఇండస్ట్రీయల్
కాలనీలో జనచైతన్య శంఖారావ కార్యక్రమం 22వ రోజు జనసేన పార్టీ ఉమ్మడి
తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ప్రారంభించడం జరిగింది.
మొదటినుంచి చెప్పుకున్న విధంగానే ఈ ప్రాంతంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ డంపింగ్ యార్డ్ సమస్యల గురించి ప్రతి
ఒక్కరు చెప్పడం జరిగింది. ఎక్కడ చూసినా కుప్పలుగా పోసిన చెత్తకుప్పలు చూపించి వీటి వల్ల మేము చాలా ఇబ్బంది
పడుతున్నామని ఈ చెత్త కుప్పల వల్ల దోమలు, పందులు కూడా రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయని చెప్పడం జరిగింది.
అందుకు దుర్గేష్ మాట్లాడుతూ నేను పంచాయతీ అధికారులతో మాట్లాడి మీ సమస్యలను తీరుస్తానని, రానున్న 6 లేక 7
నెలల్లో వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడైన
వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు మాట్లాడుకుంటున్నారని దుర్గేష్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజ్జిన శివ,
కొండమూరు వెంకటేష్, చిన్ని కృష్ణ, గంధం బాలు, కార్యదర్శి బీర ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి,
దాము మట్టపర్తి నాగరాజు, దూది సాయి, మేక సత్యనారాయణ, జనసేన పార్టీ వేమగిరి గ్రామం ప్రెసిడెంట్ కొప్పిశేట్టి రాజేష్, వినోద్, సునీల్, ఐటీ శ్రీను, లోకేష్ ఎడ్ల వెంకటేష్ మరియు
తదితరులు పాల్గొనడం జరిగింది.

అల్లూరి సీతారామరాజుకి నివాళులర్పించిన పిల్లా శ్రీధర్


శతఘ్ని న్యూస్: పిఠాపురం నియోజకవర్గం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని
అన్యాయాన్ని ఎదిరించాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి
సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా పిఠాపురం పోలీస్ స్టేషన్ సెంటర్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పిఠాపురం
నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వాతంత్ర
ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు చూపించిన పోరాటాన్ని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా
శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొంతు లచ్చరావు, పల్నాటి మధుబాబు, మాగపు ప్రదీప్, బొంతు నాగు, పిల్లా
వీరబాబు, పిల్లా రమణ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ అల్లూరి సీతారామరాజుకు పూసపాటిరేగలో ఘననివాళి
శతఘ్ని న్యూస్: నెల్లిమర్ల నియోజకవర్గం
శతఘ్ని న్యూస్: రాజోలు, రాజోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన్యం
జనసేన నాయకులు మరియు వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి
జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి సందర్భంగా ఆదివారం పూసపాటిరేగలో
ఉచిత వాటర్ ట్యాంకర్ రూపకర్త ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ
నామన నాగభూషణం ట్రాక్టర్ డీజల్ పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి
మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో నివాళులు అర్పించడం జరిగింది.
అనంతరం నెల్లిమర్ల మండలం జరజాపుపేట
జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి
గ్రామానికి చెందిన మద్దిల శివ విద్యుత్
ఉచిత వాటర్ ట్యాంకర్ ఉచిత వాటర్ శాఖలో లైనుమేనుగా విధినిర్వహిస్తుండగా
ట్యాంకర్ ద్వారా ఆదివారం గొంది గత శుక్రవారం ఉదయం 10గంటల ప్రాంతంలో మరణించారు. వారి కుటుంబాన్ని
ముత్యాలమ్మతల్లి గుడి ప్రాంతం మరియు మధ్యాహ్నం 2 గంటలకు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పరామర్శించి వారి కుటుంబానికి
సఖినేటిపల్లిలంక ప్రజలు త్రాగునీరు లేక ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర
ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ రీజనల్ కోర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్, రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి కారి అప్పలరాజు,
ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా డెంకాడ మండల అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, పూసపాటిరేగ మండల అధ్యక్షుడు జలపారి
చేయడం జరిగింది. అప్పడుదొర(శివ), సీనియర్ నాయకులు బూర్లె విజయశంకర్, తొత్తడి సూర్యప్రకాష్,దుర్గాశి
శేఖర్, పిన్నింటి గౌరీశంకర్,మోపాడ వెంకునాయుడు, శ్యామ్, దేశెట్టి వంశీ, చింతపల్లి సతీష్,
మాదేటి ఈశ్వర్రావు, బలభద్రుని జానకీరామ్, లెంక సురేష్, విశ్వనాథ్ తదితర జనసైనికులు,
వీరమహిళలు పాల్గొన్నారు.

జనసేన ఆధ్వర్యంలో బోరింగు కోసం భూమిపూజ


శతఘ్ని న్యూస్: మక్కువ మండలం పెదగయిశీల గ్రామంలో గత 20 సంవత్సరాలుగా
త్రాగునీటి సదుపాయం లేక ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు
పడుతున్నారన్న విషయం మక్కువ మండల జనసేన పార్టీ దృష్టికి వచ్చింది. గత కొన్ని
నెలలుగా జనసేన మండల నాయకులు గేదెల రిషవర్ధన్ ఆధ్వర్యంలో కొంతమంది
అధికారులు దృష్టికి కొంత మంది నాయకులు దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగినది, కానీ
ఎవ్వరు పట్టించుకోకపోవడంతో పెదగయిశీల గ్రామానికి వెళ్లి ఆ ఊరి పెద్దలతో మాట్లాడి
తన సొంత నిధులతో బోరింగ్ వేస్తాను అని హామీ ఇవ్వడంతో ఆదివారం పెదగయిశీల
గ్రామంలో బోరింగు వేసే ప్రదేశంలో భూమిపూజ చేసి బోరింగు పని మొదలు పెట్టడం
జరిగింది.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


సోమవారం, 08 మే 2023

జనసేన కుటుంబానికి జనసేన పార్టీ అన్నివేళలా


అండగా ఉంటుంది: గాదె
జనసేన నాయకులు డికొండ వేణు కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ
శతఘ్ని న్యూస్: గురజాల నియోజకవర్గం, గురజాల మండలం, పల్లెగుంత గ్రామంలో జనసేన పార్టీ
సీనియర్ నాయకులు డికొండ వేణు అకాలమరణం చెందినారు. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు
గాదె వెంకటేశ్వర్ రావు, నియోజకవర్గం నాయకులు, జనసైనికులతో చర్చించి ఆ కుటుంబానికి
1,00,000/- ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ప్రతి జనసేన కుటుంబానికి జనసేన పార్టీ అన్నివేళలా
అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ
కమిటీ సభ్యులు, జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.

ప్రతి వాడ, వాడలో జనసేన జెండా ఎగరవేస్తాం: గాదె


శతఘ్ని న్యూస్: గురజాల నియోజవర్గం పల్లెగుంత గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన జనసేన జెండా దిమ్మని జిల్లా
అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో
ప్రతి వాడ, వాడలో జనసేన జెండా ఎగరవేస్తామని అలాగే ప్రతి కార్యకర్తను నాయకులను కలుపుకుంటూ జనసేన పార్టీ రోజురోజుకీ బలం చేకూర్చేలా
అందరిని ఏకతాటిపై తీసుకువచ్చి భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలో తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలని కార్యకర్తలకు
నాయకులకు సూచించారు. భవిష్యత్తు రాజకీయంలో కీలకపాత్ర పోషించేది జనసేన పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా
నాయకులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చెరువుల కబ్జాకు ఉపయోగించే యంత్రాలను సీజ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో


చేయాలి “జనంలోకి జనసేన జనం కోసం జనసేన”
శతఘ్ని న్యూస్: పార్వతీపురం, చెరువుల శతఘ్ని న్యూస్: తణుకు నియోజకవర్గం తణుకు పట్టణంలోని 10వ వార్డు తణుకు
కబ్జాకు ఉపయోగించే జె.సి.బీ, ట్రాక్టర్లు మున్సిపల్ ఆఫీస్ పక్కనా కాపుల వీధి నుండి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ
తదితర యంత్రాలను సీజ్ చేసి, ఆయా ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన
యంత్రాలు యజమానులపై కేసులు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను
నమోదు చేయాలని ఉత్తరాంధ్ర చెరువుల ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. విడివాడ
పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం రామచంద్రరావు మాట్లాడుతూ ఏ వార్డులో చూసిన డ్రైనేజీ వ్యవస్థ సరిలేరని మంచి నీటి
జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు
కుళాయిలు చాలాచోట్ల మంచినీటి కుళాయి పైప్ లైన్ డ్యామేజ్ అయ్యి త్రాగునీరు వృధా
కోరారు. ఆదివారం ఆ సమితి రాష్ట్ర
జనరల్ సెక్రెటరీ గవిరెడ్డి రఘు సత్య
అవుతుందని అన్నారు. మరీముఖ్యంగా ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు గాని
సింహ చక్రవర్తి, పార్వతీపురం మండల ఇల్లు కట్టుకోవడానికి సరైన సౌకర్యం లేదని రోడ్లు సరిలేవని, డ్రైనేజీ వ్యవస్థ లేదని మరియు
అధ్యక్షులు బలగ శంకర్రావు, సీతానగరం ఎలక్ట్రిసిటీ సౌకర్యం కూడా లేదని ఇల్లు కట్టుకోవడానికి మౌళిక సదుపాయాలు తక్షణమే
మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూము. ఈ కార్యక్రమంలో తణుకు
సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణంలోని టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్ తణుకు టౌన్ యూత్ అధ్యక్షులు గర్రె
లక్ష్మనాయుడు చెరువు, దేవుని బంధ, నెల్లిచెరువు లను కబ్జాదారులు దర్జాగా కబ్జా చేస్తున్నారన్నారు. తులసీరామ్ ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు టౌన్ ప్రధాన
రాత్రి, పగలు తేడా లేకుండా జెసిబిలు, ట్రాక్టర్లు తదితర యంత్రాలను పెట్టి చెరువులను కార్యదర్శి పంతం నానాజీ, 10వ వార్డు జనసేన పార్టీ నాయకులు కోన బాబి, సాధనాల
ఆక్రమిస్తున్నారన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే లక్ష్మీనారాయణ, తులా నరేంద్ర శ్రీనివాస్, బక్క నాగరాజు, దాశిరెడ్డి మధు జగదీష్,
గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన చర్యలు లేకపోవడం శోచనీయమన్నారు. సమస్యలు పరిష్కరించని పుల్లెపు సాయి కృష్ణ, జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ తామరపు నరసింహారావు,
స్పందన కార్యక్రమం ఎందుకని వారు ప్రశ్నించారు. చెరువుల్లో కబ్జా జరుగుతోందని సోషల్ తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి కొయ్యల విజయ్ కుమార్
మీడియాతో పాటు ప్రింట్, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కోడై కూస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్,
జనశెట్టి భరత్ జవ్వాది
సచివాలయ, మున్సిపాలిటీ అధికారుల్లో చలనం లేకపోవడం విడ్డురమన్నారు. చెరువులు
కబ్జాలను ఊరంతా చూస్తున్నా అధికారులు సిబ్బంది చూడలేకపోవడం విచిత్రమన్నారు. జిల్లా
ప్రసాదు, వెంపటాపు
ఏర్పడ్డాక కబ్జాలు అధికమయ్యాయని, అధికారులు సిబ్బంది తీసుకుంటున్న జీతానికి కూడా రమేష్, రిల్లు రాయుడు
కనీసం పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులు రెచ్చిపోయి చెరువుల్లో పక్క మొఖమట్ల సతీష్, శివటం
భవనాలు నిర్మిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన శీను, వీర మహిళలు ఎండ్రా
అధికారులు అంధులుగా మారటం అన్యాయం అన్నారు. చెరువుల్లో పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు రత్నజ్యోతి కామవరపు
ఇచ్చిన అధికారులను సిబ్బందిని తక్షణమే విధుల నుండి తొలగించాలన్నారు. రూప సునీత మంచం
పార్వతీపురం పట్టణంతో పాటు జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఆయా మండల కేంద్రాలు, ఆయా పవన్ కుమార్ మరియు
గ్రామాలలో ఉన్న చెరువులన్నీ దాదాపు కబ్జాకు గురవుతున్నాయన్నారు. కబ్జాలు నివారించడంలో 10వ వార్డు జనసేన పార్టీ
జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, సచివాలయ, మున్సిపాలిటీ యంత్రాంగం నాయకులు, జనసైనికులు,
విఫలమైందన్నారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ ధరలు పుంజుకోవడంతో అక్రమార్కులు ప్రభుత్వ వీర మహిళలు కార్యకర్తలు
చెరువులను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలను చేస్తున్నారన్నారు. కళ్ళముందే పట్టపగలు,
తదితరులు పాల్గొన్నారు.
చెరువులను కబ్జా చేస్తుంటే సంబంధిత ఆయా శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది
చోద్యం చూస్తున్నారన్నారు. కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వ చేరువులను కబ్జాదారులు
ఆక్రమిస్తుంటే ఆయా శాఖలకు చెందిన అధికారులు వాటిని అడ్డుకునే పాపాన పోలేదన్నారు.
చెరువులు కనుమరుగైతే భావితరాల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. జలచక్రం నిర్వహణ,
పర్యావరణ పరిరక్షణ, పక్షి, జంతు, జల జీవరాశులకు ఆధారమైన చెరువులు కనుమరుగైతే
మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. వర్గాలు కూడా గగనమవుతాయన్నారు.
ఈ విషయాన్ని గ్రహించి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు చెరువులను పరిరక్షించాలన్నారు.
కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల్లో ఆక్రమణలు, అక్రమ
కట్టడాలను తొలగించి, వాటికి పూనుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఎవరైతే కబ్జా సమయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారో వారిపై కూడా
చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే జిల్లాలోని చెరువులన్నింటికీ సర్వే నిర్వహించి హద్దులు
ఏర్పాటు చేసి, ఆక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొని, చెరువులను రక్షించాలన్నారు.
సర్వేలో కబ్జాకు గురైనట్లు తెలిస్తే కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని కోరారు. సంబంధిత
ఉన్నతాధికారులు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి అమలు చేయాలన్నారు. పబ్లిక్ గా
కబ్జాలు జరుగుతున్న విషయాన్ని ప్రజలంతా చూసి, అధికారులను ఆడిపోసుకుంటున్నారని ఈ
విషయాన్ని వారు గుర్తించాలన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


సోమవారం, 08 మే 2023

ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 లో ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్ర


శతఘ్ని న్యూస్: ఏలూరు, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఏలూరు
నగరపాలక సంస్థలోని 19వ డివిజన్ లో జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు
పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రలో భాగంగా కొత్తూరులోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 లో
పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈ డివిజన్లలో ప్రజలు చాలా తీవ్రమైన
సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రధానంగా డ్రైనేజీ సమస్య రోడ్డు సమస్య, మంచినీటి సౌకర్యం లేదు.
ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2009, 10లో ఈ కాలనీ
ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 13 సంవత్సరాల అయినప్పటికీ ఏ విధమైనటువంటి మౌలిక వసతులు లేవని
స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి కావాలని పెన్షన్లను తీసివేస్తున్నారు. కరెంట్
చార్జీలు ఇంటి పన్నులు అధికంగా వస్తున్నాయని కట్టలేని పరిస్థితిలో ఉన్నామని స్థానికులు వాబోతున్నారు.
ఇల్లులేని పేదవాళ్లు చాలామంది ఉన్నారు. కనీసం మాకు ఇళ్ల స్థలాలు లేవని ఇచ్చిన వాళ్ళ దగ్గర నుండి
బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా నిద్రలేచి ఉన్నటువంటి సమస్యల మీద
పరిష్కార మార్గాలు చూపాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ఇక్కడ టిడ్కో
ఇళ్ళకు డబ్బులు కట్టారని ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ ఆ టిడ్కో ఇళ్ళను
ఇవ్వలేదని పేద ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2017లోనే ఈ కాలనీలో అంగన్వాడి సెంటర్ కావాలని
తీర్మానం చేసిన ఈరోజుకి అంగన్వాడి సెంటర్ నిర్మాణం చేయలేకపోయారు అని సిగ్గులేని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనీసం కళ్ళు
తెరిచి ఈ సమస్యకు పరిష్కారం చూపవలసిందిగా ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా
ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, అధికార
ప్రతినిధి అల్లు సాయి చరణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల
ఉమాదుర్గ, నాయకులు ములికి శ్రీనివాస్, వీరంకి పండు, మజ్జి శ్రీను, కీర్తి కృష్ణ నాయుడు, రాపర్తి సూర్యనారాయణ, బుధ్ధా నాగేశ్వరరావు,
లెహర్ స్థానిక నాయకులు ఎమ్.రవి, సోంబాబు,బాబీ,బూరాడ రాము, జానీ, కృష్ణ, పోతుల శ్రీనివాస్, సాయి నందు, పి.కృష్ణ, పత్తిరాజా,
రామారావు, వెంకటేశ్వరరావు, బి.సుధీర్, పూర్ణ, సాయిరాం సింగ్, కోలా అప్పారావు, రండీ దుర్గా ప్రసాద్, బొద్దాపు గోవిందు, పవన్, పొన్నూరు రాము, బాలు, సత్యనారాయణ
తదితరులు పాల్గొన్నారు.

3 చలివేంద్రాలను ప్రారంభించిన రెడ్డి అప్పలనాయుడు


శతఘ్ని న్యూస్: ఏలూరు నియోజకవర్గంలోని పెద్ద రైల్వే స్టేషన్ గూడ్ షెడ్డు రోడ్డులో 2, 3వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 39
వ డివిజన్ సుబ్బమ్మ దేవి స్కూల్ సెంటర్ లో బొత్స మధు ఆధ్వర్యంలో 19 వ డివిజన్ మినీ బైపాస్ రోడ్డులో వీరంకి పండు
ఆధ్వర్యంలో రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవానికి విచ్చేసిన
రెడ్డి అప్పల నాయుడుకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ మా అధ్యక్షుడు
పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో వేసవి తాపానికి బాటసారులు,
వాహనదారుల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ చలివేంద్రం ఎంతో మందికి దప్పిక తీరుస్తుందని, చలివేంద్రాన్ని ఏర్పాటు కమిటీ సభ్యులకు
కృతజ్ఞతలు తెలిపారు. డొక్కా సీతమ్మ పేరు మీద ఈ చలివేంద్రం పెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు దాహం తీర్చడం
కోసమే ఏర్పాటు చేస్తున్నామని అలాగే ఈ ఎండాకాలం అంత ఉంటుందని ఈవిధంగా తెలియజేశారు. రేపు ఎల్లుండి కూడా అనేక డివిజన్ లో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని
అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, నాయకులు వీరంకి పండు, నిమ్మల
శ్రీనివాసరావు బోండా రాము నాయుడు, పసుపులేటి దినేష్, రెడ్డి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతి ఉత్తీర్ణులను అభినందించిన ఇంటిపల్లి తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల
ఆనందరాజు సమావేశం
శతఘ్ని న్యూస్: రాజోలు శతఘ్ని న్యూస్: హుస్నాబాద్
మండలం: మండల పరిధిలోని నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్
రాజోలు బాలికల జడ్పీ తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన
పాఠశాలకు చెందిన పదవ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు
తరగతి పరీక్షల్లో 584 మార్కులు సాధించిన ఆకుల అంజని దుర్గపూర్ణిమను ఆదివారం రాజోలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా
మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు ఇంటిపల్లి ఆనందరాజు అభినందించారు. అదేవిధంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని,
చింతలపల్లి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు ఉత్తమ మార్కులు సాధించిన నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరియు గ్రామ స్థాయిలో కమిటీలను
కొండ నాగలక్ష్మి మనిస్వని, కూనవరం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు ఉత్తమ మార్కులు వేయబోతున్నట్లు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్
సాధించిన ముల్లికపల్లి గ్రామంనకు చెందిన దొమ్మేటి సత్య శ్రీ నీ ఇంటిపల్లి ఆనందరాజు
తగరపు శ్రీనివాస్ మరియు మండల నాయకులు మల్లెల సంతోష్, కొలుగూరి అనిల్,
మరియు జనసేన నాయకులు ఉత్తీర్ణులైన వారి ఇంటికి వెళ్లి మరీ విద్యార్థిలును ప్రత్యేకించి
శ్రావణపల్లి శ్రీకాంత్, వేల్పుల మధు, ఆకుబత్తిని రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజుతో పాటు జనసేన
నాయకులు పిప్పల లక్ష్మణరావు, జనసేనవీరమహిళ ఉలిశెట్టి అన్నపూర్ణ, పలువురు మహిళలు,
నాయకులు పాల్గొన్నారు. కుప్పం జనసేన పల్లెబాట
కీ|| శే|| ఇట్టబోయిన సాయి చరణ్ పుట్టినరోజు శతఘ్ని
నియోజకవర్గం,
న్యూస్: కుప్పం
జిల్లాధ్యక్షుల
సందర్భంగా అన్నదానం పండ్లు పంపిణీ వారి ఆదేశాల మేరకు ఆదివారం
చేపట్టిన జనసేన పార్టీ పల్లెబాట
శతఘ్ని న్యూస్: జనగామ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వరి అనాధాశ్రమంలో ఆదివారం క్రీస్తు కార్యక్రమం శాంతిపురం మండలం
శేషులు ఇట్టబోయిన సాయి చరణ్ పుట్టినరోజు సందర్భంగా వారి స్నేహితుడు గుజ్జులనలిన్ బెండనకుప్పం గ్రామంలో ప్రతి
ఆధ్వర్యంలో అన్నదానం, పండ్లు పంపిణీ చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ
జిల్లా బిజెపి ఓబీసీ అధ్యక్షుడు గుజ్జుల నారాయణ మాట్లాడుతూ వృద్ధులకు అన్నదానం చేయడం నిరంకుశ పాలన, అనుసరిస్తున్న
చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ
చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంసించారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలను
ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్, శివ, గుజ్జుల రోహిత్, సాయి మను,
తెలియజేయడం జరిగింది.
నాని, ఆలకుంట్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త
కార్యదర్శులు వేణు, మునెప్ప, రాష్ట్ర మత్స్యకార కార్యవర్గ సభ్యులు వామనమూర్తి,
నియోజకవర్గ ఐ.టి. కోఆర్డినేటర్ మధు, మండల అధ్యక్షులు కిషోర్, హరీష్, అమీర్,
మండల కమిటీ సభ్యులు భాస్కర్, రవితేజ, కెవి ప్రసాద్, హంసగిరి జాన్, మణి, అనీల్
మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


సోమవారం, 08 మే 2023

జనసేన బలోపేతానికి దిశానిర్దే శం చేసిన నేమూరి శంకర్ గౌడ్


శతఘ్ని న్యూస్: హైదరాబాద్, తెలంగాణలోని 32 నియోజకవర్గాల
కార్యనిర్వాహకులతో జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసులో
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సమావేశం ఏర్పాటు చేసి
రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ కమిటీ సభ్యులు రాజలింగం, దామోదర్ రెడ్డి,
నియోజకవర్గాల కార్యనిర్వాహకులు, జనసేన నాయకులు, వీరమహిళలు
మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

ఘనంగా విజన్ గ్రూప్ సంస్థ 27వ వార్షికోత్సవం


శతఘ్ని న్యూస్: సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు తన తొలి అడుగు 1997లో విజన్స్ గ్రూప్ సంస్థని ఏర్పాటు చేయడం జరిగినది. ఆ సంస్థ
తన కృషితో తన ఆలోచనలతో అంచెలంచలుగా అభివృద్ధి పదంలో నడిపి ఈరోజు ఎంతో గొప్ప స్థాయికి తీసుకు వెళ్ళటం జరిగినది. ఈ సంస్థ ఆదివారం 07-05-2023 నాటికి
27 వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది. హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బొర్రా వెంకట అప్పారావు ఆహ్వానం మేరకు ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర
జనసేన పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్, అలాగే పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాసరావు(కెకె), చిలకలూరిపేట నుండి బాలాజీ, హాజరవడం జరిగింది. తెలంగాణ
రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్ పూజా కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. అనంతరం నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి అలాగే మండల అధ్యక్షులు కౌన్సిలర్ మండల
కమిటీ సభ్యులందరికీ కూడా బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన విందులో నాయకులు అందరూ జనసైనికులు కలిసి విందు
కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జి సతీష్, పఠాన్ చెరువు ఇంచార్జి రాజేష్ యడమ, తెలంగాణా నాయకులు, నాలుగు
మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్, వైస్ ప్రెసిడెంట్, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

యలమంచిలి జనసేన కార్యాలయ శేరిలింగంపల్లి జనసైనికుల ఆత్మీయ సమావేశం


ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు శతఘ్ని న్యూస్: శేరిలింగంపల్లి జనసైనికుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించడం
జరిగింది. ఈ సమావేశంలో శేర్లింగంపల్లి కోఆర్డినేటర్ డాక్టర్ మాధవ రెడ్డి మాట్లాడుతూ జనసేన
పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని
శతఘ్ని న్యూస్: యలమంచిలి జనసేన ఇంఛార్జి సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సైనికులకు సూచించారు. రాబోయే రోజుల్లో శేలింగంపల్లిలో జనసేన సత్తా బలంగా
పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుచే ప్రారంభించిన నూతన పార్టీ కార్యాలయం వినిపించాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్క జనసైనికుడు అనుదినం ప్రజల సమస్యలపై
కార్యక్రమంలో పాల్గొని అలాగే జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ నిరంతరం పోరాడాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రమేష్,
కుమార్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రవణ్ కుమార్ జి ఎస్ కే, సందీప్, అశోక్, ప్రవీణ్, ఉపేంద్ర, నరేష్, నరసింహారెడ్డి, రాజు
తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జులు మాకినీడి శేషుకుమారి, మేడ గురుదత్త మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.
ప్రసాద్, మర్రెడ్డి శ్రీనివాస్, పోలిశెట్టి చంద్రశేఖర్, పాఠంశెట్టి సూర్యచంద్ర తదితరులు
పాల్గొన్నారు.

సర్వేపల్లిలో 14వ రోజు జనంకోసం జనసేన


శతఘ్ని న్యూస్: జనం కోసం జనసేన కార్యక్రమంలో
భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ
పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ
జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది.
సర్వేపల్లి నియోజకవర్గంలో 15 నుంచి 20 కిలోమీటర్లు
సముద్ర తీరం వుంది వందల మత్స్యకార కుటుంబాలు
నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పటికి ఇల్లులేని
మత్యకారు కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా వేటకు
వెళ్లకపోతే వాళ్లకి పూట కూడా జరగనటువంటి పరిస్థితి.
రాష్ట్ర ప్రభుత్వం 217 చీకటి జీవోని తీసుకువచ్చి వారికి ఉపయోగం లేనివిధంగా వారిని పూర్తిస్థాయిలో
విస్మరించే విధంగా చేయాలనుకున్నది. ఈ విషయంపై మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి
జీవోలని తీసుకురావద్దు అని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. మత్స్యకారులకు ఎప్పుడు కూడా
జనసేన పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా మత్స్యకారులు తుఫానుల సమయంలో తుఫాను వల్ల
బోట్లకి నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి. అదేవిధంగా వారికి వలలను అందించాలి.
పెట్రోల్, డీజిల్ ని మోటర్లకి సబ్సిడీలో ఇవ్వాలి. వారిని అన్ని విధాల ఆదుకోవాలని చెప్పి మేము
జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మత్స్యకార సంపదని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా
ఏదైతే రాష్ట్రంలో 32 తెగలు మత్స్యకార కుటుంబాలు వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని న్యాయం
చేయాలని ప్రభుత్వని డిమాండ్ చేస్తున్న మ్. అదేవిధంగా మత్స్యకారులకు పూర్తిస్థాయిలో న్యాయం
జరగాలంటే ఒక జనసేన పార్టీతోనే సాధ్యం. అది 2024లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి
ముఖ్యమంత్రి కాబోతున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వారికి జనసేనతోనే న్యాయం జరుగుతుందని
మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్థానికులు విజయ్, శ్రీహరి, ఖజా ,నవీన్, సాయి, తదితరులు
పాల్గొన్నారు

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


సోమవారం, 08 మే 2023

నొ మై కాన్స్టిట్యూఎన్సీ 50వ రోజు


శతఘ్ని న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం: నొ మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి
నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని వినాయక
స్ట్రీట్, మెయిన్ స్ట్రీట్ లో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా
ప్రజలు డ్రైనేజ్ కాలువలు పునర్నిర్మాణం చేస్తామన్న అధికార పార్టీ పట్టించుకోలేదని తెలిపారు. కాలువలపై కప్పు లేక వ్యర్థ
నీరు దుర్వాసన ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. మునిసిపల్ సిబ్బంది క్లీనింగ్ పనులు రోజువారీ చెయ్యడం లేదని,
తద్వారా దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. తప్పకుండా అన్ని సమస్యలు మునిసిపల్ కమిషనర్,
జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా చేస్తామని మాట ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని
ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది జరుగుతుందని వినుత ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు
మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు బాలాజీ, నితీష్ కుమార్, సురేంద్ర, తులసీ రామ్, జనసైనికులు ఉదయ్,
ముని తదితరులు పాల్గొన్నారు.

వైసీపీకి ఇ‘‘సుఖ’’ రాబడి!


* విధానాలు మార్చి.. ప్రజలను ఏమార్చి
* మొదటి నుంచి ఇసుక విషయంలో తప్పటడుగులే
* అనధికారికంగా ఇసుక నిర్వహణ అంతా వైసీపీ నేతలదే
* ధరల్లో వ్యత్యాసం మతలబేమిటో....
పాలనలో నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇసుక కష్టాలను తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా
విఫలమైంది. ఇష్టానుసారం తీసుకొచ్చిన ఇసుక విధానాలు నిర్మాణ రంగాన్ని నిలువునా నాశనం
చేస్తున్నాయి. పేరుకు మాత్రమే నిర్వహణ సంస్థలు తప్ప... మొత్తం వ్యవహారం చూసుకునేది
వైసీపీ నాయకులే. అనైతికతకు కేంద్రంగా మారిన ఇసుక పంపిణీ వ్యవహారం భవన నిర్మాణ
విధానం ద్వారాలు తెరిచింది. ఉచిత ఇసుక నిర్మాణదారులకు ఏ మాత్రం ఉపయోగపడలేదు
కార్మికుల భృతిని దెబ్బతీస్తోంది. ఇసుక ధరల దెబ్బకు నిర్మాణాలు మందగించడంతో పనుల్లేక
సరికదా కొత్త కష్టాలు తెచ్చింది. ఇసుక నిల్వలు వెంటనే అయిపోవడం, అలాగే ఇసుకను వేర్వేరు
కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
ప్రాంతాల్లో దాచే అరాచకం ఎక్కువైంది. దీంతో ఇసుక కష్టాలు మరింత తీవ్రరూపం దాల్చాయి.
• ఇసుక పంపిణీ విధానంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ మొదటి నుంచి
*ఇసుక విధానం – 3
లోపభూయిష్టంగానే ఉన్నాయి. అధికారం చేపట్టిన తర్వాత జగన్ సర్కారు ఇసుక అందకుండా
• ఇసుక విధానం పూర్తిగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక
చేసింది. సుమారు 4 నెలల పాటు ఇసుక తవ్వకాలు నిలిపివేసింది. దాంతో రాష్ట్రమంతా 2019
తవ్వకాలు, నిల్వ, అమ్మకాలు చూసుకునేలా రెండు సంవత్సరాల కాలానికి జయప్రకాశ్‌ పవర్
సంవత్సరంలో ఇసుక సమస్య తీవ్రమయ్యింది.
వెంచర్స్ లిమిటెడ్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. ఆన్‌లైన్‌లో టెండర్లు స్వీకరించి, జేపీ
• ఇసుక సమస్య పరిష్కరించాలంటూ నిర్మాణ రంగ కార్మికులు రోడ్డెక్కారు. ఇసుక కొరతతో
గ్రూప్ సంస్థను ఎంపిక చేశామని ప్రభుత్వం చెప్పింది.
నిర్మాణాలు నిలిచిపోయి, కార్మికులు ఉపాధి కూడా కోల్పోయారు. అయినా ఇసుక వెతలను
• రాష్ట్రంలోని 13 జిల్లాలను 3 జోన్లుగా విడదీసి టెండర్లు పిలిచారు. రూ.477.5 కోట్లు,
ప్రభుత్వం పట్టించుకోలేదు. భృతి కోల్పోయి కొందరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా వైసీపీ
రూ.745.7 కోట్లు, రూ.305.60 కోట్లుగా టెండర్ ఖరారు చేసి, రాష్ట్రంలోని మూడు ప్యాకేజీలను
ప్రభుత్వానికి పట్టలేదు. వరదల మూలంగానే ఇసుక కొరత అంటూ సాకులు చెప్పుకొచ్చింది.
జేపీ కంపెనీకి కేటాయించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు
*ఇసుక విధానం - 1
జోన్‌-1గా, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు జోన్‌-2గా, నెల్లూరు,
• 2019 సెప్టెంబర్ 5న వైసీపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు కొత్త విధానం తీసుకొచ్చింది. దాని
రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు కలిపి జోన్‌-3గా
ప్రకారం ఇసుక కావాల్సిన వారు ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణం
విభజించారు. మొత్తం 471 రీచ్ ల నిర్వహణ చూసుకునేలా టెండరు ఖరారు చేశారు.
చేస్తున్నట్టు దానికి సంబంధిత పత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన
• ఈ టెండరు ఖరారులోనే ప్రభుత్వం గోల్ మాల్ చేసింది. నష్టాల్లో ఉన్న జేపీ గ్రూపునకు
ధరల ప్రకారం కావాల్సినంత ఇసుకకి బ్యాంకులో చలానా కట్టాలి. దానిని తీసుకెళ్లి తహాశీల్దార్
టెండరు కేటాయించి, మొత్తం సారథ్య బాధ్యతలను వైసీపీ నాయకులు తీసుకున్నారు. ప్రైవేటు
కార్యాలయంలో సమర్పిస్తే ఇసుక ర్యాంపు కేటాయిస్తారు.
సంస్థ ముసుగులో ఇసుక ధర అమాంతం పెరిగింది. ఇక రీచ్ లలోనే కాకుండా ఎక్కడ పడితే
• ప్రభుత్వం కేటాయించిన స్టాక్ పాయింట్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో
అక్కడ తవ్వకాలు పెరిగిపోయాయి. జేపీ వెంచర్స్ సంస్థ తర్వాత టెండర్లను ఇష్టానుసారం సబ్
ఇసుక డెలివరీ అయ్యేది. ఇసుక కూడా ప్రభుత్వం ఏది పంపిస్తే అది సరఫరా అవుతుంది.
లీజులకు ఇవ్వడం పెద్ద వివాదం అయింది. రీచ్‌ దగ్గర మెట్రిక్‌ టన్నుకు కొనుగోలుదారులు
నాణ్యతతో సంబంధం ఉండదు. ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ కావడం, అదే సమయంలో
రూ.475 చెల్లించగానే అందులో రూ.375 నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని, తద్వారా
ఆన్ లైన్ ఇసుక బుకింగ్స్‌ని కొందరు హైజాక్ చేయడం, ఇసుక సరఫరాకి ఎక్కువ సమయం
టన్ను రూ.475 చొప్పున ఏడాదికి 2లక్షల టన్నుల ఇసుక సరఫరా చేస్తే రూ.950 కోట్ల
తీసుకోవడంతో ఇసుక దళారుల రాజ్యం మొదలైంది.
ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇదంతా జరగడం మాట అటుంచితే
• పంపిణీ చేస్తున్న ఇసుక నాణ్యతలోనూ అనేక అనుమానాలు వచ్చాయి. ఏకంగా మంత్రి
టన్ను ఇసుక ధర రెండు రెట్లు పెరిగింది.
పినిపే విశ్వరూప్ ఇంటికే మొదట కోరుకున్న ఇసుక కాకుండా, పునాదుల్లో నింపే ఇసుకను
*ఇసుక ధరలు చూసి బెంబేలు
తీసుకురావడం అప్పట్లో ఇసుక రవాణాలో డొల్లతనాన్ని బయటపెట్టింది. దీనిపై ఆరోపణలు
జేపీ వెంచర్స్ సబ్ కాంట్రాక్టు సంస్థ టర్న్ కీ ప్రస్తుతం ఇసుక వ్యవహారాలు చూసుకుంటోంది.
తీవ్రం కావడంతో మంత్రి వర్గ ఉపసంఘం మరోసారి ఇసుక విధానంలో మార్పులు
టర్న్ కీ పేరుకే అయినా... అన్నీ నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ నేతలు, అనుచరులదే
తీసుకొచ్చింది.
హవా. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మడం మానేశారు. అలాగే నాణ్యత ప్రకారం
*ఇసుక విధానం – 2
ధరలను నిర్ణయించి అమ్ముతుండటంతో బాగా తేడాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గానికి,
• 2019లోనే అక్టోబరులో వైసీపీ ప్రభుత్వం రెండో విధానాన్ని తీసుకొచ్చింది. మొదటి
నియోజకవర్గానికి మధ్య ఇసుక ధరల్లో భారీగా తేడాలు ఉండటం ఇప్పుడు ఇసుక విధానంలో
విధానంలో పూర్తిస్థాయి వ్యతిరేకత రావడంతో పాటు, ప్రజాగ్రహం మిన్నంటడంతో వెంటనే
లోపాలను బయటపెడుతోంది. ఒక్కో చోట టన్ను ఇసుక రూ.600కు దొరుకుతుంటే,
దానిని సవరించారు. ఆఫ్‌‌లైన్‌లో కూడా ఇసుక కొనుగోలు, సొంత వాహనంలో తరలింపునకు
దానిపక్కనే ఉన్న మరో నియోజకవర్గంలో రూ.850లకు దొరుకుతోంది. ఈ వ్యత్యాసం ఎవరికీ
అంగీకరిస్తూ ఇసుక విధానాన్ని మార్చింది. గ్రామ సచివాలయంలో అనుమతి తీసుకుని స్థానిక
అర్ధం కావడం లేదు.
అవసరాలకు సామాన్యులు ఎడ్లబళ్లు, ట్రాక్టర్ల మీద ఉచితంగా కూడా ఇసుక తరలించుకోవచ్చని
• నియోజకవర్గాల్లో అన్నీచోట్ల నిల్వ కేంద్రాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా, అవి
ప్రకటించింది. ప్రతి ఇసుక రీచ్ వద్ద 40 వరకు వాహనాలు అందుబాటులో ఉంటాయని చెప్పిన
క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే నిల్వ కేంద్రాలు
ప్రభుత్వం, ఏవైనా అక్రమాలు ఉంటే దానికి సంబంధించి 14500 టోల్ ఫ్రీ నంబరుకు కాల్
ఉండటం విశేషం. బహిరంగంగా ప్రభుత్వమే వైసీపీ నేతలను ప్రోత్సహించి, ఇసుక బాధ్యతలను
చేయవచ్చని పేర్కొంది. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పింది.
అప్పగించడంతో వైసీపీ ఇసుక విధానాలన్నీ పేదలను కొట్టి, వైసీపీ పెద్దలకు పెట్టి అనే చందానే
• ఇది ఇసుక మాఫియాకు వరంగా మారింది. వైసీపీ నాయకులు, అనుచరుల దాష్టీకాలకు ఈ
కొనసాగుతున్నాయనే విషయం తేటతెల్లమైంది.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


సోమవారం, 08 మే 2023

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


సోమవారం, 08 మే 2023

SRI TV MEDIA NETWORKS LLP, Hyderabad, Ph,: +91 9440176789, info@sritvtelugu.com www.sritvtelugu.com

You might also like