You are on page 1of 7

మంగళవారం, 09 మే 2023

కేరళ బోటు ప్రమాదం విచారకరం


కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా తువల్ తీరం బీచ్ సమీపంలో హౌస్ బోట్ బోల్తా పడ్డ దుర్ఘటనలో 22 మంది
దుర్మరణం పాలవడం విచారం కలిగించిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో
తెలిపారు. విహార యాత్రకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా చనిపోవడం
దిగ్భ్రాంతికరం. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉండటం అత్యంత విషాదకరం. మృతుల
ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. పర్యాటకంగా అభివృద్ధి చెందిన కేరళలో ఇటువంటి
ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఈ ప్రమాదాన్ని ప్రతి రాష్ట్ర పర్యాటక శాఖ ఒక పాఠంగా
తీసుకోవాలి. పాపికొండలు పర్యాటక బోటు ప్రమాద ఘటనను ఎవరం మరచిపోలేదు. ప్రధానంగా జల
విహారానికి సంబంధించిన ప్రాంతాల్లో నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని జనసేనాని కోరారు.

పవన్ కోసం పాదయాత్ర పోస్టర్ ను


విడుదల చేసిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పవన్ సీఎం కావాలని పాదయాత్ర
13న చిన్న తిరుపతికి జనసేన పాదయాత్ర
గతంలో అన్నవరం ఇప్పుడు చిన్న తిరుపతి
2024లో పవన్ ను సీఎం చేయడమే లక్ష్యం
శతఘ్ని న్యూస్: కాకినాడ/పిఠాపురం: జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో
సీఎం కావాలి అని జనసేన పిఠాపురం నియోజకవర్గం నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో
చిన్న తిరుపతికి పిఠాపురం పాదగయ నుంచి మే 13వ తేదీన పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పిఠాపురం సూర్యారాయ గ్రామధాలయంలో నిర్వహించిన
మీడియా సమావేశం తెలిజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని
గతంలో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి పాదయాత్ర నిర్వహించడం జరిగింది అని ఇప్పుడు దివిలి దగ్గర చిన్నతిరుపతి పాదయాత్ర చేస్తున్నామని అన్నారు.
తొలిత పాదయాత్ర పోస్టర్ ను డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో మత్స్య కార రాష్ట్ర నాయకులు కంబాల దాసుబాబు, మత్స శ్రీనివాసరావు, వెన్నపు
చక్రధరరావు, ఇంటి వీరబాబు, బొజ్జా గోపిక్రిష్ణ, గేదెల వెంకటరమణ, మర్రి దొరబాబు, గొల్లపల్లి శివ, బొజ్జా బులిరాజు, వీరంరెడ్డి అమర్, పెర్నీడి చక్రనారాయణ, గాది
అజయ్, పల్నాటి మధుబాబు, కారపురెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తహశీల్దార్ కార్యాలయానికి
డాక్టర్ పిల్లా శ్రీధర్ వినతిపత్రం
శతఘ్ని న్యూస్: పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్
అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు
ఒక ఎకరానికి 50 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని పిఠాపురం
నియోజకవర్గం రైతుల తరఫున పిఠాపురం తహశీల్దార్ వారికి వినతిపత్రం అందించడం
జరిగింది. జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ముందుగా పిఠాపురం నియోజకవర్గ
రైతులతో కలిసి తహసిల్దార్ వారి కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నీట మునిగిన పంట వల్ల
కళ్ళల్లో తడిచి మొలకెత్తిన ధాన్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎకరానికి 30
వేల రూపాయలు చొప్పున పెట్టుబడి అవ్వగా కౌలు రైతు ఎకరానికి 20 వేల రూపాయలు చొప్పున కౌలు ఇవ్వాలి మొత్తం 50వేల రూపాయలు అవుతుంది పంట చేతికొచ్చే
సమయానికి అకాల వర్షాల కారణంగా రైతు తీవ్ర నష్టానికి గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి 50 వేల రూపాయలు
చొప్పున పంట నష్ట పరిహారం అందించాలని సంబంధిత తాసిల్దార్ వారి కార్యాలయానికి వినతిపత్రం అందిస్తున్నట్లు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. ఈ
కార్యక్రమంలో భాగంగా గుర్రం గంగాధర్, సైతన రాజబాబు, జీను శ్రీను, గుర్రం గణేష్, కటారి చంటిబాబు, సైతన ఆనంద్ మరియు నియోజకవర్గ రైతులు, జనసైనికులు
పాల్గొనడం జరిగింది.

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహిళకు


బొలిశెట్టి శ్రీనివాస్ ఆర్థిక సహాయం
శతఘ్ని న్యూస్: తాడేపల్లిగూడెం
రాజీవ్ గృహకల్ప కాలనీకి
చెందిన కిడ్నీ వ్యాధితో
బాధపడుతున్న మహిళకు
తాడేపల్లిగూడెం నియోజకవర్గ
జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి
శ్రీనివాస్ రూపాయలు
5000/- ఆర్థిక సహాయం చేసి
మనోధైర్యాన్నివ్వడం జరిగింది.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


మంగళవారం, 09 మే 2023

ప్రభుత్వం మద్ద తు ధరకు తడిసిన ధాన్యం


కొనుగోలు చేయాలి: బొంతు రాజేశ్వరరావు
ప్రభుత్వం నుండి వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
శతఘ్ని న్యూస్: రాజోలు నియోజకవర్గం, బి. సావరం గ్రామంలో మొల్లేటి నాగరాజు అనే రైతు మూడు
ఎకరాలు పంట ధాన్యం అకాల వర్షాలు వల్ల తడిసి ముద్దయి కుళ్ళిపోయింది. ఈ విషయం జనసేన నాయకులు
రాజేశ్వరరావుకు చెప్పగా వెంటనే వెళ్లి ధాన్యం పరిశీలించి ఎమ్మార్వో దగ్గరికి వెళ్లి వెంటనే ప్రభుత్వం ఈ విధంగా
నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరహారం చెల్లించమని, వెంటనే ప్రభుత్వం మద్దతు ధరకు తడిసిన ధాన్యం
కొనుగోలు చేయాలని రాజేశ్వరరావు కోరారు. ఆయన వెంట జనసేన నాయకులు పాల్గొన్నారు.

జనసేన ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బొంతు రాజేశ్వరరావు


శతఘ్ని న్యూస్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం పొన్నమండ గ్రామంలో ఏర్పాటుచేసిన జనసేన ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను రాజోలు జనసేన
నాయకులు బొంతు రాజేశ్వరరావు ప్రారంభించి క్రీడాకారులు అందరికీ ముందుగా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు,
కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను దామోదరం సంజీవయ్య విగ్రహ ఏర్పాటుకు


తక్షణమే ఆదుకోవాలి: అమలాపురం జనసేన జనసేన కృషి చేస్తుంది: నేరేళ్ళ సురేష్
శతఘ్ని న్యూస్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జనసేన పార్టీ అమలాపురం శతఘ్ని న్యూస్: గుంటూరు,
నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు దేశ తొలి దళిత ముఖ్యమంత్రి,
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసారు. తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర
కొనుగోలు చేయాలని, నియమనిబంధనల పేరుతో కాలయాపన చేయడం ద్వారా రైతు రెండవ ముఖ్యమంత్రి దివంగత
మరింత నష్టపోయే అవకాశం ఉందని, కావున తక్షణమే తడిసిన లేదా మొలకలు వచ్చిన దామోదరం సంజీవయ్య
లేదా తడిసి ఆరబెట్టిన ఏ రకమైన ధాన్యం అయినా తక్షణమే ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ విగ్రహాన్ని గుంటూరు నగరంలో
లైన్ లో కొనుగోలు చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి ధాన్యాన్ని ఏర్పాటు చేసేందుకు జనసేన
అఫ్ లైన్ లోనే కొంటున్నామని కలెక్టర్ తెలియజేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులు పార్టీ కృషి చేస్తుందని జనసేన
కేవలం మొలకలు వచ్చిన ధాన్యం మాత్రమే కొంటున్నారని, కాని అన్ని విధాల తడిసిన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ అన్నారు. దామోదరం సంజీవయ్య 51
లేదా పాడైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ కు జనసేన పార్టీ నాయకులు వ వర్ధంతి సందర్భంగా సోమవారం నగర పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి
విజ్ఞప్తి చేశారు. దానిపై కలెక్టర్ స్పందించి తక్షణమే కొనుగోలు చేస్తామన్నారు. ఈ పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్
కార్యక్రమంలో జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల మాట్లాడుతూ తన జీవిత పర్యంతం పేద బడుగు బలహీనవర్గాల కోసమే బ్రతికిన గొప్ప
రాజబాబు, జనసేన పార్టీ నాయకులు మహాదశ నాగేశ్వరరావు, సందాడి శ్రీనుబాబు, వ్యక్తి దామోదరం సంజీవయ్య అని కొనియాడారు. నాడు క్యాబినెట్లో పది సంవత్సరాలు
పేరూరు ఎంపిటిసి పనసా బుజ్జీ, సుధా చిన్న, మోకా బాలయోగి, కుంపట్ల వెంకట వివిధ శాఖల మంత్రిగా, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా సొంత ఇల్లు కూడా
రమేష్, పొనకల ప్రకాష్, ఆకెటి వెంకన్న, గోలకోట వెంకటేష్, పినిశెట్టి సురేష్ తదితరులు కట్టుకోలేనంత నిరాడంబరంగా జీవించిన దామోదరం సంజీవయ్యను నేటి రాజకీయ
పాల్గొన్నారు. నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సురేష్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ
హరి మాట్లాడుతూ అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు అండగా సంక్షేమ పథకాలు ప్రవేశ
పెట్టిన పెట్టిన మొట్టమొదటి నేత దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు. కాపులకు
రిజర్వేషన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కూడా దామోదరం సంజీవయ్య మాత్రమే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి, సుధా నాగరాజు, సంయుక్త కార్యదర్శులు పులిగడ్డ
గోపి, కొడిదేటి కిషోర్, బొందెల నాగేంద్ర సింగ్, బందెల నవీన్ బాబు, మరియు, 5
డివిజన్ ప్రెసిడెంట్ యాట్ల దుర్గాప్రసాద్, 12 డివిజన్ ప్రెసిడెంట్ కొనిదే దుర్గాప్రసాద్,
7 డివిజన్ ప్రెసిడెంట్ ఎస్.కె రజాక్, మిద్దె నాగరాజు, వీర మహిళ ఆశ తదితరులు
పాల్గొన్నారు.

అంబటి మదయ్యకు అండగా జనసేన


పదవ తరగతి ఉత్తీర్ణులను అభినందించిన శతఘ్ని న్యూస్: ఇచ్చాపురం మండలం
మశఖపురం గ్రామంలో లివర్
రాజోలు జనసేన నాయకులు జాండిస్ అనే వ్యాధితో బాధపడుతున్న
అంబటి మదయ్య అనే వ్యక్తికి
శతఘ్ని న్యూస్: రాజోలు, రాజోలు మండల మశాఖపురం గ్రామ యువకులు
పరిధిలోని రాజోలు జడ్పీ పాఠశాలకు చెందిన తమ వంతు 15000 రూపాయలు
పదవ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన మరియు పవన్ సేవా సంస్థ నుండి
మొల్లేటి జస్వంత్ సూర్య శ్రీనివాస్ ని సోమవారం 4000 రూపాయలు రాష్ట్ర జాయింట్
రాజోలు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు సెక్రెటరీ జనసేన తిప్పన దుర్యోధన
ఇంటిపల్లి ఆనందరాజు ఇంటికి వెళ్లి విద్యార్థులని రెడ్డి చేతుల మీదగా ఆర్థిక సహాయం
ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలరాజు ప్రేమ్ ధర్మరాజు ప్రేమ్ పాల్గొన్న ప్రతి
వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజుతో పాటు ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని మంచి కార్యాల కోసం అందరు ముందుకు
జనసేన నాయకులు పిప్పళ్ళ లక్ష్మణరావు, యెరుబండి చిన్ని పాల్గొన్నారు. వస్తారని కోరుకుంటున్నామని అన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


మంగళవారం, 09 మే 2023

అంగరంగ వైభవంగా నెల్లిమర్లలో జనసేన కేంద్ర కార్యాలయ శంకుస్థాపన


శతఘ్ని న్యూస్: నెల్లిమర్ల, భోగాపురం జాతీయ రహదారి పక్కన ఆదివారం లోకం
ప్రసాద్ నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి
శంకుస్థాపన చేసారు. అనంతరం జగిరిన సభలో అయన మాట్లాడుతూ యువతకు
ఉద్యోగాలు ఇవ్వకుండా నెలకు రూపాయలు 5 వేలు ఇచ్చి వారితో సంఘ
సేవచేయిస్తున్నారని, అలాగే ఉచిత పథకాలు ఇస్తున్నామని చెప్పి అధిక ధరలతో
మళ్ళి ప్రజలనుండి ఇచ్చిన పథకాలు కన్నా ఎక్కువ పిండేస్తున్నారన్నారు. స్థానిక
ఎమ్మెల్యేకు కందివలస గెడ్డలో ప్రవహిస్తున్న కెమికల్ కంపినీల వ్యర్థాలు కనించలేదా?
అలాగే పూసపాటిరేగ మండలంలో చాల గ్రామాల్లో భూగర్భ జలాలు కెమికల్
కంపెనీలు వల్ల కలుషితమయ్యాయని వాటి గురించి పట్టించుకోరా? నాలుగు
సంవత్సరాలు క్రితం చంద్రబాబు శంకుస్థాపన చేస్తే ఇప్పటివరకు విమానాశ్రYఅ
నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స
సత్యనారాయణ జిల్లా నుంచే విద్యార్థులు ఎంసెట్ పరీక్ష వ్రాయడానికి విజయవాడ
వెళ్లాల్సిరావడం బాధాకరమన్నారు. ఇలా చెప్పుకొంటూపోతే వేల సమస్యలున్నాయని
మరి మనం వైఎస్ జగన్ ఎందుకు నమ్మాలన్నారు. ఆర్థికంగా చితికిపోయిన వేల
మంది కౌలు రైతులకు 5 లక్షలు చొప్పున సహాయం అందించడమే కాకుండా తాను
సంపాదించిన ప్రతీ పైసా పవన్ కళ్యాణ్ పేదలకు వెచ్చిస్తున్నారన్నారు. జనసేన
అధికారంలోకి వచ్చేందుకు వచ్చే ఎన్నికల్లో అందరం గాజుగ్లాస్ కు ఓటేసి మంచి
మనసున్నపవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. రాష్ట్రంలో వైకాపా పాలన
అవినీతి పాలనగా మారిందని అన్నారు. ఆ నాయకులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు
గురిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎప్పుడో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
చేసిన విమానాశ్రయానికి మళ్లీ జగన్ మోహనరెడ్డి చేయడం హాస్యాస్పదంగా
ఉందన్నారు. ఇప్పుడే విమానాలు ఎగిరినట్లు గాబరాగాబరాగా అక్కడ గ్రామాలను
ఖాళీ చేయించారని అన్నారు. ఇళ్లు నిర్మాణం పూర్తికాలేదు కొంత సమయం ఇవ్వండని
కోరినప్పటికి కనీసం పట్టించుకోలేదని అన్నారు. అంతేకాక ఆయన శంకుస్థాపనకు
వచ్చినరోజే పూసపాటిరేగ మండలం కందివలస వద్ద గెడ్డ ఆక్రమించుకొని రహదారిని
నిర్మాణం చేసిన ఫార్మా కంపెనీపై కనీస చర్యలు లేవన్నారు. అలాగే అల్లాడపాలెం
గ్రామ పరిసరాల్లో నీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు తాగితే అక్కడ పరిస్థితి ఏంటో
అర్ధమవుతుందని అన్నారు. ఎందుకంటే నీరంతా ఫార్మా కంపెనీల వ్యర్థాలతో తాగలేని స్థితితో ఉన్నాయన్నారు. అలాగే సంక్షేమ పథకాలు ఆ పార్టీ నాయకులకు తప్ప పేదలకు అందే
పరిస్థితి రాష్ట్రంలో నేడు లేదని అన్నారు. అంతేకాక ఎవరైనా వారికి వ్యతిరేకంగా కాని పథకాలు అందలేదని అంటే వారిని ఇబ్బందులకు గురిచేయడం చాలా దారుణమని అన్నారు.
అనంతరం శంకుస్థాపనకు హాజరైన సుమారు 2000 మంది మహిళలకు చీరలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజు. చక్రవర్తి, రవితేజ, ఖాన్ భోగాపురం మండల
అధ్యక్షులు వందనాల రమణ, నియోజకవర్గ సీనియర్ నాయకులు పల్ల రాంబాబు, పల్లంట్ల జగదీష్ జోగారావు, పైల శంకర్, గోవిందు, సతీష్, రాంచంద్ర, వీర మహిళలు అట్టాడ ప్రమీల
బాసి దుర్గ, హైమ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

6వ రోజు జనవాణి – జన చైతన్య యాత్ర జనసైనికునికి అండగా నిలిచిన


శతఘ్ని న్యూస్: చీపురుపల్లి జనసేన నాయకులు
నియోజకవర్గం, గరివిడి
మండలం, బొండపల్లి శతఘ్ని న్యూస్: సత్యసాయి
గ్రామంలో రెడ్డి ప్రతాప్, జిల్లా, కదిరి నియోజకవర్గం,
పండు, మని, వెంకటేష్, ఎన్.పి కుంట మండలంలోని
రామ్, ధను, కళ్యాణ్ మేకల చెరువు గ్రామానికి
మరియు గ్రామ జనసైనికులు చెందిన 28ఏళ్ల వినోద్ కి రెండు
ఆధ్వర్యంలో 6వ రోజు కిడ్నీలు చెడిపోయి కిడ్నీ దాతల
జనవాణి – జన చైతన్య యాత్రలో భాగంగా బొండపల్లి గ్రామంలో ప్రతి గడపకు కోసం సంవత్సర కాలం ఎదురు
పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను, మేనిఫెస్టో తీసుకెళ్లడం జరిగింది. మరియు చూసి ఫలితం లేక చివరికి
ముఖ్యంగా రైతులకు రుణమాఫీ కల్పించమని, వెళ్లిన ప్రతి ఇళ్లలో కుళాయి సమస్యలు తన భార్య కిడ్నీ ఇవ్వడానికి
మరియు హౌస్సింగ్ బిల్లు గురుంచి దీన్ని పరిష్కరించమని గ్రామ ప్రజలు వారి ముందుకు రావడంతో ఆపరేషన్ ఖర్చుకి 4లక్షలు అవసరమని డాక్టర్లు చెప్పడం జరిగింది.
సమస్యలను తెలియపరిచారు. అలాగే గ్రామంలో మాకు ఊహించని అశేషమైన ప్రజల ఈ విషయం జనసేన నాయకులు కొట్టి కుమార్ దృష్టికి తీసుకురావడంతో తక్షణమే
స్పందన లభించింది ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇద్దాం అనే మాటే స్పందించి జనసేన నాయకులతో కలిసి 21,116/- రూపాయల ఆర్ధిక సహాయం
వినిపిస్తుంది. గ్రామం మొత్తం ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సహకారం లభించినందున చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తనకల్లు మండల అధ్యక్షులు కేవీ
పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే మిగిలిన నియోజకవర్గంలో ఉన్న రమణ, జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహకాల కమిటీ సభ్యులు షేక్ ఫయాజ్, చౌదరి,
గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను సామాన్య ప్రజల కోసం శ్రీనివాస్, షేక్ కలేశా, కిరణ్, శ్రవణ్, లక్ష్మణ, మస్తాన్, శ్రీనాథ్, రమేష్, చౌదరి, అనిల్
ఆయన ఏం చేస్తారో అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
చీపురుపల్లి నియోజకవర్గ జనసైనికులు పెద్ది వెంకటేష్, అగురు వినోద్ కుమార్, గేడ్డి
గొల్లబాబు, చందక బాలకృష్ణ, బాకూరి శ్రీను, లెంక జగదీశ్, పైల ధనుంజయ, రెడ్డి డిప్యూటీ కమీషనరుకి వినతిపత్రమిచ్చిన తుమ్మల
ప్రతాప్, చిరంజీవి మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
మోహన్ కుమార్
శతఘ్ని న్యూస్: కూకట్పల్లి
నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్
నాయకులు తుమ్మల మోహన్ కుమార్
ఆధ్వర్యంలో కూకట్పల్లి సర్కిల్ డిప్యూటీ
కమిషనర్ రవికుమార్ ని కలిసి
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న
కేపిహెచ్బి రోడ్డు నంబర్ 1 నుండి ఎన్.
ఎస్.ఎల్ సెంట్రం వరకు ఫుట్ పాత్ మరియు కొన్ని ఏరియాల్లో స్పీడ్ బ్రేకర్స్ లేవని
గురించి మెమోరాండం ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు
పవన్, సుంకర సాయి, శంకర్, సుబ్బ మరియు తదితరులు పాల్గొన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


మంగళవారం, 09 మే 2023

నొ మై కాన్స్టిట్యూఎన్సీ 51వ రోజు


శతఘ్ని న్యూస్: శ్రీకాళహస్తి: నొ మై కాన్స్టిట్యూఎన్సీ 51వ రోజు కార్యక్రమంలో భాగంగా
సోమవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా
శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని గోపి కృష్ణ వీధిలో పర్యటించి గడప
గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కొన్ని
సమస్యలు వినుత దృష్టికి ప్రజలు తెలిపారు. ప్రధానంగా స్ట్రీట్ లైట్లు ఉపయోగంలో
లేవని, సీ సీ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, డ్రైనేజ్ కాలువలు సక్రమంగా లేదని,
పారిశుధ్యం సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల
అధ్యక్షులు కొప్పాల గోపి, నాయకులు తులసీ రామ్, జనసైనికులు భాను, వెంకటేష్,
ప్రకాష్, సుధీర్, హేమంత్, వరుణ్, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుల పలు కుటుంబాలను పరామర్శించిన పితాని


కుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ శతఘ్ని న్యూస్: ముమ్మిడివరం, జనసేన
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ
శతఘ్ని న్యూస్: కరప మండలం, సభ్యులు మరియు ముమ్మిడివరం
నడకుదురులో జరిగిన రోడ్డు నియోజకవర్గం ఇంచార్జ్ పితాని
ప్రమాదంలో పెనుగుదురు బాలకృష్ణ తాళ్ళరేవు మండలం
గ్రామానికి చెందిన షేక్ మోసి, ఉప్పంగల గ్రామంలో అకాల మరణం
శెట్టిబలిజ పేట నివాసి పెంకు చెందిన పైడికొండల వెంకటేశ్వరరావు
రమేష్ అనే ఇద్దరు యువకులు వారి కుటుంబ సభ్యులను
మరణించడం జరిగింది. పరామర్శించారు. అనంతరం
విషయంతెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం తాళ్ళరేవు గ్రామంలో అనారోగ్యంతో
నానాజీ సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని బాధపడుతున్న ముత్తుతు మణికంఠని
తెలియజేసారు. పరామర్శించారు. ఐ పోలవరం
మండలం, భైరవపాలెం తీర్థాలమొండి

జనసేనకు ఒక్క అవకాశం కల్పించండి: గ్రామ వాస్తవ్యుడు పోతాబత్తుల వెంకట


సుబ్రహ్మణ్య వర్మ(19) ఇంటర్ 2ంద్ ఇయర్ విద్యార్థి ఇటీవల దురదృష్టవశాత్తు

చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి


మరణించారు. కావున ఆ విద్యార్థి తండ్రి పోతాబత్తుల వెంకటరత్నంని మరియు కుటుంబ
సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు. వీరివెంట వెంట మండల అధ్యక్షులు
అత్తిలి బాబురావు, ఉభయగోదావరి జిల్లా మహిళా కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి,
శతఘ్ని న్యూస్: నెల్లూరు: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు ప్రతి ఒక్కరు ఉప్పంగల గ్రామ ప్రెసిడెంట్ గుత్తాల బాలకృష్ణ, వంగ త్రిమూర్తులు, పోతాబత్తుల
మద్దతుగా నిలిచి తమ అభ్యర్థులను గెలిపించాలని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి నాగేశ్వరరావు, చింతా నూకరాజు, ఓలేటి మణికంఠ, ఓలేటి బాబి, పోతాబత్తుల
మనుక్రాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గంగాధరరావు, పోతాబత్తుల రాంబాబు, పెమ్మాడి గంగాద్రి మరియు నాయకులు
నెల్లూరు నగరంలోని ఏడవ డివిజన్ వీవర్స్ కాలనీలో సోమవారం సాయంత్రం ఆయన జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ స్థానికులతో మాట్లాడి వారి
సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో అనేక
వాగ్దానాలతో అధికారంలో కూర్చున్న వైసీపీ ప్రభుత్వం హామీలను విస్మరించిందన్నారు
జగిత్యాల జనసేన ఆత్మీయ సమావేశం
అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు శతఘ్ని న్యూస్: జగిత్యాల నియోజకవర్గం, జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ బెక్కం జనార్ధన్
కల్పించడంలో వైసిపి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ ఆధ్వర్యంలో ముఖ్య క్రియాశీలక కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తదితరులు ఈ సమావేశంలో పార్టీలో వేసే వివిధ కమిటీల గురించి వివరించడం జరిగింది.
పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు రాబోవు రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ప్రజా
సమస్యలపై పోరాడటానికి సిద్దంగా ఉండాలని అలాగే జగిత్యాల నియోజకవర్గంలోని
మిగతా 3 మండలాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని
నిర్ణయించడం జరిగింది. ప్రతి కార్యకర్త పార్టీ కోసం ముందుండాలని చర్చించారు. ఈ
సమావేశంలో జగిత్యాల మండల పార్టీ కార్యకర్తలు బాలు, రాము, హుస్సేన్, నవీన్,
రాకేశ్ మనోజ్, నరేష్ మరియు విజయ తదితరులు పాల్గొన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


మంగళవారం, 09 మే 2023

సత్యవేడు నియోజకవర్గంలో
x
జనం కోసం జనసేన
శతఘ్ని న్యూస్: సత్యవేడు నియోజకవర్గం: జనం కోసం జనసేన 3వ రోజు కార్యక్రంలో
భాగంగా సత్యవేడు నియోజకవర్గం, సత్యవేడు మండలం, కాలమనాయుడుపేట
పంచాయతీలో సోమవారం జనసేన పార్టీ సిద్ధాంతాలను, జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ ఆశయాలను ఇంటింటికి ప్రజలకు తెలియజేస్తూ సరికొత్త రాష్ట్రాన్ని
చూడాలంటే రాబోవు తరాల పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే అది పవన్ కళ్యాణ్ గారి
వల్ల మాత్రమే సాధ్యపడుతుందని, అనుక్షణం పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తూ,
మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ గారి వెన్నంటూ ఉంటూ, జనసేన పార్టీ
ద్వారా ప్రజల సమస్యలపై పోరాడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మేము
ఉన్నాము అనే ఒక ధైర్యాన్నిస్తూ, నిరంతరం ప్రజలు బాగుండాలని ప్రజా సమస్యలు
తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరడం జరిగింది.
ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పాలనతో విసుగు చెంది పవన్ కళ్యాణ్
గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు
హేమంత్ చెంచయ్య, ప్రధాన కార్యదర్శి డి. వి. ఎస్ విజయ్ కుమార్, జోతిశ్వర్, టి.
కుమార్ ప్రసన్న కుమార్, కార్యదర్శి మునిశేఖర్ పాల్గొనడం జరిగింది.

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు దుర్గాడ గ్రామంలో


నష్టపరిహారం అందించాలి..! జోరుగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ
శతఘ్ని న్యూస్: పిఠాపురం: గొల్లప్రోలు రూరల్ మండలం, దుర్గాడ గ్రామంలో పవన్
శతఘ్ని న్యూస్: పిఠాపురం మండలంలో కళ్యాణ్ గారి ఆలోచనల ప్రకారం, జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి ఆదేశాల
గత వారం పడిన ఆకాల వర్షాలకు నీట ప్రకారం గొల్లప్రోలు మండల గౌరవ అధ్యక్షులు పెనుగొండ సోమేశ్వరరావు, ఉపాధ్యక్షులు
మునిగిన పంటలలో క్షేత్రస్థాయిలో పిఠాపురం గొల్లపల్లి గంగేశ్వరుడు & దుర్గాడ గ్రామ జనసేన అధ్యక్షుడు వెలుగుల లక్ష్మణ్,
నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి పెనుగొండ వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో సుమారు 50 కొత్త ఓటర్లకు రిజిస్ట్రేషన్
మాకినీడి శేషు కుమారి పర్యటించి, నష్టాలకు ప్రక్రియ పూర్తిచేసారు.
సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.
ఆరోజు శేషు కుమారి మాట్లాడుతూ
నష్టపరిహారం అందే వరకు జనసేన అండగా
ఉంటుందని, జనసేన పార్టీ పోరాడుతుందని
హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా సోమవారం అకాల వర్షాలు కారణంగా పంట
నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, రైతులు తీవ్ర నష్టాన్ని గురయ్యారని,
నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే అందించాలని తెలియజేశారు.
సోమవారం కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ
జనసేన పార్టీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమరి ఆదేశాల మేరకు పిఠాపురం మండల
నాయకుడు గోపు సురేష్ మరియు గ్రామస్థులు కలెక్టర్ కు అర్జి సమర్పించి, సమస్యను
వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సర్వే నిర్వహించి, నష్ట పరిహారం అందిస్తామని
హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి
రామకృష్ణ, కొడమంచిలి దుర్గాప్రసాద్, నామ సాయిబాబు, నక్క బద్రి, నాయకులు,
జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

జనం కోసం జనసేన కార్యక్రమానికి ఏలూరు నగరంలో జనసేన ఆధ్వర్యంలో


విశేష స్పందన లభిస్తుంది : పోలిశెట్టి తేజ విరివిగా చలివేంద్రాల ఏర్పాటు
శతఘ్ని న్యూస్: ఏలూరు: ఏలూరు
శతఘ్ని న్యూస్: ఇబ్రహీంపట్నం మండలంలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా నగర ప్రజలతోపాటు, నగరానికి
జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా తుమ్మలపాలెం జనసేన పార్టీ ఎంపీటీసీ వచ్చే పరిసర ప్రాంతాల ప్రజలు
సభ్యులు ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి తేజ మండలంలోని ఎండ వేడిమికి, వేసవి తాపానికి
కిలేసపురం గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలను, మ్యానిఫెస్టోను గురికాకుండా జనసేన పార్టీ
మరియు స్థానిక మండల మేనిఫెస్టోను కరపత్రాల్లో పొందుపరిచి ఇవ్వటం జరిగింది. ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్
ప్రతి ఒక్క ఓటరుకు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో
మంచి భవిష్యత్తు లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని ఒక్క అవకాశం ఆదివారం నగరంలో జనసంచారం
జనసేన పార్టీకి ఇవ్వాలని కోరుతున్నారు పోలిశెట్టి తేజ ఈ కార్యక్రమానికి విశేషాలను ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లలో
లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు వేసవి చలివేంద్రాలను ఆదివారం
కాకి శివశంకర్, కాకి బాబురావు, సురేష్, బాల, హనుమంతరావు, ఆనంద్ మరియు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
స్థానిక జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. భాగంగా 29వ డివిజన్ సుబ్బమ్మ దేవి స్కూల్, మినీ బైపాస్ లోనూ, 18వ డివిజన్
లోనూ జనసేన ఆయా డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసి, స్వయంగా
ఆయన మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు ఎన్.కాశీ
నరేష్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్ రాజేష్, కె.వాణిశ్రీ, పి.విజయ్,
అధికార ప్రతినిధి సాయి చరణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ డి.రాజు, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్
సుజాత, టౌన్ మహిళ కార్యదర్శిఉమాదుర్గ, నాయకులు ఎం శ్రీనివాస్, వి. పండు,
శ్రీను, కె. కృష్ణ, నాయుడు, అర్ సూర్యనారాయణ, బి. నాగేశ్వరరావు, లెహర్ స్థానిక
నాయకులు ఎమ్. రవి, సోంబాబు, బాబీబి. రాము, జానీ, కృష్ణ, పి. శ్రీనివాస్, సాయి,
పి.కృష్ణ, పత్తిరాజా, రామారావు, వెంకటేశ్వరరావు, బి.సుధీర్, పూర్ణ, సాయిరాం, సింగ్,
కె.అప్పారావు, అర్.దుర్గా ప్రసాద్, బి. గోవిందు, పవన్, పి.రాము, బాలు, సత్యనారాయణ
తదితరులు పాల్గొన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


మంగళవారం, 09 మే 2023

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


మంగళవారం, 09 మే 2023

SRI TV MEDIA NETWORKS LLP, Hyderabad, Ph,: +91 9440176789, info@sritvtelugu.com www.sritvtelugu.com

You might also like