You are on page 1of 3

Sampada Farms & Consultants…..

పిండి నల్లి నివారణకు ద్రావణిం తయారీ.


PREPARING SOLUTION TO CONTROL MEALY BUG

కావల్లసన పద్రరాాలు
Ingredients

బియ్యం పండి - ఒక కేజీ


Rice Flour - 1 kg

కుంకుడు కాయ్లు - 500 గ్ాాములు


Soap nuts - 500 gms

ఇంగువ - 250 గ్ాాములు


Asafoetida (Hing) - 250 gms

నీరు - 10 లీటరుు
Water - 10 litres

ఉడికించుకోవడానికి సరిపో యే పాత్ర


A suitable vessel to cook

తయారు చేయు విద్రనము


Preparing the solution
500 గ్ాాముల కుంకుడు కాయ్లను పగులగ్ొటటి అందులోని విత్త నాలను తీసవేయ్ండి. విత్త నం తీసవేసన
కుంకుడు కాయ్లను చినన చినన ముకకలుగ్ా చేస, ఒక లీటర్ నీటటలో ఒక గంట నాన పెటిండి.

Prepared by N. Raghu Ram in September 2017. Revised July 2018

Page 1 of 3
Sampada Farms & Consultants…..

Break the soap nuts and remove the seeds. Then make the soap nuts into small
pieces. Soak the pieces of soap nuts in one liter of water for one hour.

250 గ్ాాముల ఇంగువను మెత్తగ్ా పొ డి చేస, ఒక లీటర్ వేడి నీటటలో వేస కరిగ్ించి ఉంచుకొనండి.
Grind the 250 gms hing into fine powder and dissolve it in one liter of hot water.

పది లీటరు నీటటలో ఒక కేజీ బియ్యం పండిని బాగ్ా కలపండి. బియ్యం పండిని మెత్తగ్ా పసకి ఉండలు
లేకుండా నీటటలో బాగ్ా కలపండి.
Mix one kg of rice flour in ten liters of water. Mix the rice flour well with water
without any lumps.

ఈ బియ్యం పండి కలిపన నీటటని సననటట మంటపెై పెై పొ యయ మీద వేడి చేయ్ండి. బియ్యం పండి గడడ లు
కటి కుండా గరిటతో తిపపుత్ూ వపండండి. కొనిన నిమిషాలకు చికకటట గంజి దారవణం త్య్ారవపత్ ంది.
Boil this rice flour mixed water on low heat. Mix the water occasionally to avoid thick
lumps of rice flour. In few minutes good thick porridge is ready.

ట నీటటనుండి కుంకుడు కాయ్ల ముకకలు తీసవేయ్ండి. అందులో ఇంగువ


కుంకుడు కాయ్లు నానపెటి న
కలిపన నీటటని కలిప, ఈ రండు దారవణాలు బాగ్ా కలిసేలా తిపుండి. ఇపపుడు రండు లీటరు కుంకుడు
కాయ్లు, ఇంగువ కలిపన దారవణం త్య్ారయంది.
Remove all soap nut pieces/residues from the water. Mix it well to form foam. And
mix hing mixed water into soap nut soaked water. Mix both of them thoroughly.
Now two litres of soap nut and hing mixed solution is ready.

వాడే విధరనిం - Using Method


రండు వందల నీటటలో, మీరు త్య్ారు చేసుకొనన పది లీటరు గంజి దారవణానిన పో స బాగ్ా కలపండి.
త్రువాత్ సదధ ంగ్ా వపనన రండు లీటరు కుంకుడు కాయ్లు - ఇంగువ మిశ్ామానిన కూడా పో స, అనిన
బాగ్ా కలిసేలా తిపుండి. మూడు మిశ్ామాలు బాగ్ా కలిసేలా కరా తో తిపుండి. బాగ్ా ఎండ వపనన
సమయ్ంలో ఈ దారవణానిన పండి నలిు వపనన పంటలపె,ై పంట/చెటు ల/మొకకలు పూరితగ్ా త్డిచేలా
పచికారీ చేయ్ండి. ఎండ త్కుకవవపనన సమయ్ంలో ఈ దారవణం పచికారీ చేసేత అనుకునన ఫలితాలు రాక
పో వచుును. ఏడూ రోజుల వయవధి త్రువాత్ మరల ఈ గంజి దారవణానిన పచికారీ చేయ్ండి. మంచి
ఫలితాలు చూడవచుును.

Prepared by N. Raghu Ram in September 2017. Revised July 2018

Page 2 of 3
Sampada Farms & Consultants…..

Mix ten litres porridge into 200 litres of water. Mix it thoroughly. Mix two litres of
soap nut and hing mixed solution also into 200 litres, mix them thoroughly till all
three solutions mix well. Then, you can apply this solution to mely bug infested
crops/plants/trees as foliar spray in good sunny day. Apply it in bright sun time with
good lighting for good results. Repeat it after seven days.

గమనిక:
ఈ గంజి, కుంకుడు కాయ్లు, ఇంగువ కలిపన దారవణం వంటనే వాడండి. ఏ రోజు చేసన దారవణం ఆ రోజే
వాడండి. నిలవ సామర్ యం కేవలం 8 -10 గంటలు మాత్రమే. గమనించగలరు.

NOTE:
Use this porridge, soap nut and hing mixed solution immediately. You have to use it
on the same day. Shelve life is only 8 – 10 hours.

Compiled by
Mr. N. RAGHU RAM
Managing Consultant
Sampada Farms & Consultants
405 – Panchasheela Towers
Park Lane, M G Road
SECUNDERABAD – 500 003.

www.sampadafarms.com
sampadafarms@gmail.com

040 27721868
77 300 166 16

Kindly circulate this document to all needy farming


community.
Prepared by N. Raghu Ram in September 2017. Revised July 2018

Page 3 of 3

You might also like