You are on page 1of 2

🌹నవగ్రహ దో షములు-స్నానౌషధములు🌹*

*నవగ్రహ దో షములు-స్నానౌషధములు సిద్ధౌ షధ సేవల వలన రోగములు, మంత్ర జపము


వలన సకల భయము తీరునట్లు గా ఔషధ స్నాన విధానమువలన గ్రహ దో షములు
నశించును.*

*🌻సూర్య గ్రహ దో షము తొలగుటకు:*


*మణిశిల, ఏలుకలు, దేవదారు, కుంకుమ పువ్వు, వట్టివేళ్ళు, యష్టిమధుకము,
ఎర్రపుష్పాలు, ఎర్రగన్నేరు పువ్వులు _ ఈ వస్తు వులను నీళ్ళూ వేసి కాచి, ఈ నీటితో
స్నానము చేయవలెను.*

*🌻చంద్ర గ్రహ దో షము తొలగుటకు:*


*గో మూత్రము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ,ఆవు నెయ్యి, శంఖములు,
మంచిగంధములు, స్పటికము_ ఈ వస్తు వులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము
చేయవలెను.*

*🌻కుజ గ్రహ దో షము తొలగుటకు:*:


*మారేడు పట్టూ , ఎర్ర చందనము, ఎర్ర పువ్వులు, ఇంగిలీకము, మాల్కంగినీ,
సమూలంగా పొ గడ పువ్వులు _ ఈ వస్తు వులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము
చేయవలయును.*

*🌻బుధ గ్రహ దో షము తొలగుటకు:*


*ఆవుపేడ, తక్కువ పరిమాణములో పండ్లు , గోరోచనము, తేనే, ముత్యములు
బంగారము _ ఈ వస్తు వులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.*

*🌻గురు గ్రహ దో షము తొలగుటకు:*


*మాలతీ పువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనే _ వస్తు వులను నీళ్ళలో వేసి
కాచి, ఆ నీటితో స్నానము చేయవలయును.*

*🌻శుక్ర గ్రహ దో షము తొలగుటకు:*


*యాలుకలు, మణిశిల, శౌవర్చ లవణము, కుంకుమ పువ్వు _ ఈ వస్తు వులను నీళ్ళలో
వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలయును.*

*🌻శని గ్రహ దో షము:*


*నల్ల నువ్వులు, సుర్మరాయి, సాంబ్రా ణి, సో పు, _ వస్తు వులను నీళ్ళలో వేసి కాచి, ఆ
నీటితో స్నానము చేయవలయును.*

*🌻రాహు గ్రహ దో షము తొలగుటకు:*


*సాంబ్రా ణి, నువ్వు చెట్టు ఆకులు, కస్తూ రి, ఏనుగు దంతము (ఏనుగు దంతము
లేకపొ యినను తతిమ్మా వాటితో) _ ఈ వస్తు వులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము
చేయవలయును.*

*🌻కేతు గ్రహ దో షము తొలగుటకు:*


*సాంబ్రా ణి, నువ్వుచెట్టు ఆకులు, ఏనుగు దంతం, మేజ మూత్రం, మారేడు పట్ట _ ఈ
వస్తు వులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను.*

You might also like