You are on page 1of 6

*_KRANTHI DIET CHALLENGERS_*

*:లిక్విడ్ డైట్:*
వీరమాచినేని రామకృష్ణ గారి ఆహార విధానం అవలంబంచే వారిలో లిక్విడ్ డైట్
ఎవరు చేయాలంటే
1) 90 న ండి 100 క్ేజీల పైన బరువుననవారు
2) సాలిడ్ డైట్ చేస్ూ త ఏదైనా పొ రపాటు చేసి దాని వలల బరువు తగ్గ డం ఆగిపో యిన
వారు చేయాలి
మిగిలినవారు చేయవలసిన అవస్రం లేద .
*లిక్విడ్ డైట్ విధానం* :_
1) 70 న ండి 100 గాాములు క్ొవుి( నీరస్ం అనిపిసతూ 10 గాాముల చొప్ుున
దఫాలుగా ఇంక్ా ఇవివచ్ ు)
2) 3 నిమమక్ాయలు
3) 4 లీటరల నీరు
4) మలీీ విటమిన్ టాబలల టు
ల ఉదయం 1, సాయంతరం 1 చొప్ుున రండు వేస్ క్ోవాలి
:క్ొవుి తీస్ కునే విధానం:*
గరనీ
ా ీ లో క్ాని, స్తప్ లో క్ానీ, గోరువెచ్ుని నీళ్ల లో క్ానీ, ప్రతిసారి 20 గాాములకు
మించ్కుండా తీస్ క్ోవాలి.
లిక్విడ్ డైట్ లో స్తప్ తప్ునిస్రిగా తీస్ క్ోవాలి( శరరరానిక్వ లవణాలు అందాలి
కన క)
స్తప్ు తీస్ క్ోలేని వారు ఒక లీటర్ నీటిని ఉప్ుు కలిపి బాగా మరిగించి చ్లాలరిు
ఉంచ్ క్ోవాలి. రండు స్తునల పరుగ్ుతో ఒక లీటర్ నీటిలో మజ్జి గ్ చేస్ క్ొని, చ్లాలరిు
పటుీక్ొనన ఉప్ుు నీటిని కలిపతసి రోజు మొతూ ం తారగ్వచ్ ు.

:లిక్విడ్ డైట్ లో ఉననప్ుుడు ఎద రయియే ఇబబంద లన ఎద రొొనే విధానం:*

a)విరేచ్నాలు మూడు సారల కంటే ఎకుొవ అయితే *SPORLAC టాబలల ట్ 2* ఒక్ేసారి


వేస్ క్ోవాలి
b) వాంతులు మూడు సారల కంటే ఎకుొవ అయితే *VOMIKIND tab 1*
వేస్ క్ోవాలి.
వాంతులు అయినప్ుుడు తీస్ కునన క్ొవుి క్ొదదిగా బయటకు పో తుందద క్ాబటిీ
క్ొవుి క్ొంచం పంచ్ కుంటూ పో వాలి నీరస్ం రాకుండా ఉండడానిక్వ.
c) కడుప్ులో విక్ారంగా గాని, గాేసిీిక్ పారబల ం గాని వసతూ ప్రగ్డుప్ున *RAB DSR*
టాబలల ట్ 1 చొప్ుున ఐద రోజులు వేస్ క్ోవాలి.
d)లిక్విడ్ డైట్ చేసతవారు* తప్ునిస్రిగా *POTKLOR సిరప్ 5 ml న 100ml*
నీళ్ళలో కలుప్ుక్ొని ఉదయం ఒకసారి అదేవిధంగా సాయంతరం ఒకసారి రోజుకు
రండుసారుల తీస్ క్ోవాలి.
అదేవిధంగా *Mag phos 6×(హో మియో మాతరలు) మూడు లేదా నాలుగ్ు
మాతరలన రోజుకు మూడు లేదా నాలుగ్ు సారుల* వేస్ క్ోవాలి.
*Evion 400mg గొటీ ం మాతరన రోజుకు ఒకటి* చొప్ుున వేస్ క్ోవాలి.
❖ ఒమెగా తీర ఫాేటీ యాసిడ్ క్ాప్సూల్ 500mg-1 వేస్ క్ోవాలి.
వీటనినంటితో పాటు రోజుకు *రండు MULTIVITAMIN* టాబలల టు
ల తప్ునిస్రిగా
వేస్ క్ోవాలి._____
*డాకీర్ సాయి.* e) ఎటువంటి ఘనాహారం ఇవిటం లేద కన క మోష్న్
రాకపో వచ్ ు క్ొదదిమందదక్వ .దీని గ్ురించి భయప్డాలిూన అవస్రం లేద . టాబలల ట్
వేస్ క్ోవాలిూన అవస్రం లేద .

*చేయకూడని పొ రపాటు
ల :* 1) ప్ంటితో నమిలి తినే ఎటువంటిదద తీస్ క్ోవడానిక్వ
లేద ( చివరిక్వ ఒక బాదంప్ప్ుు కూడా)
2) కూరగాయలన మిక్సూలో జ్యేస్ చేస్ కుని తాగ్కూడద
3) నట్ూ క్ానీ, సీడ్ూ క్ానీ, అవిస గింజలు తలల న వుిలు క్ానీ మిక్సూ ప్టిీ స్తప్ులో
కలుప్ుక్ోకూడద .
*దరవాహారం నమూనా*
మితురలారా క్వంా ద పతరొొనన స్మయాలు క్ేవలం ఒక అవగాహన క్ొరకు మాతరమే.
మీ మీ అవస్రాలన బటిీ స్మయాలలో మారుులు చేస్ క్ోవచ్ ు.
🔯🔯🔯
*ఉదయం 6:30 గ్ంటలకు*
ఒక గాలస్ డు గోరువెచ్ుని నీటిలో ఒక నిమమక్ాయ రస్ం పిండుకుని తారగాలి.
🔯🔯🔯
*ఉదయం 7.30 గ్ంటలకు*
ూ ఫ్ క్ాఫీ లేదా గరన్
20 గాాముల ఫాేట్ తో బులలల ట్ ఫ్స ా టీ లేదా స్తప్ తారగాలి
🔯🔯🔯
*ఉదయం 8.30 గ్ంటలకు*
ఒక మలీీ విటమిన్ టాబలల ట్ వేస్ క్ోవాలి.
🔯🔯🔯
*ఉదయం 9:30 గ్ంటలకు*
10 గాాముల ఫాేట్ తో శాఖాహార స్తప్ లేదా మాంసాహార స్తప్.
🔯🔯🔯
*ఉదయం 10:30 గ్ంటలకు*
దదకుొమాలిన మజ్జి గ్.(క్ావాలంటే నీటిలో ఉప్ుు వేస్ క్ొని మరిగించి చ్లాలరిు ఆ
నీటిని కలుప్ుక్ోవచ్ ు. రుచి క్ోస్ం జీలకరా ప్చిుమిరిు క్ొతిూ మీర ఇలాంటివి
కలుప్ుక్ొని వడపో స్ క్ొని మాతరమే తాగాలి. నిమమరస్ం కూడా కలుప్ుక్ోవచ్ ు.)
🔯🔯🔯
*మధాేహనం 12 గ్ంటలకు*
ూ ఫ్ క్ాఫీ లో క్ానీ
10 గాాముల ఫాేట్ న గరానీీలో క్ాని స్తప్ లో క్ానీ బులలల ట్ ప్స
తీస్ క్ోవచ్ ు మీ వీలున బటిీ .
🔯🔯🔯
*మధాేహనం 1.30 కు*
ఒక గాలసడు క్వనీల సో డా ఉప్ుు మరియు ప్ంచ్దార లేకుండా ఒక క్ాయ నిమమరస్ం
పిండుక్ొని తీస్ క్ోవచ్ ు.
🔯🔯🔯
*మధాేహనం 2.30 కు*
10 గాాముల ఫాేట్ న మీ వీలున బటిీ (అనగా గరాన్ టీ లో గాని స్తప్ లో క్ానీ
ూ ఫ్ క్ాఫీ లో క్ానీ కలిపి) తీస్ క్ోవచ్ ు.
బులలల ట్ ప్స
🔯🔯🔯
*మధాేహనం 3.30 కు*
10 గాాముల ఫాేట్ న ఒక కప్ుు శాఖాహార స్తప్ లో (ఏమాతరము కూరగాయల
అవశేషాలు లేని) తీస్ క్ోవచ్ ు.
🔯🔯🔯
*సాయంతరం 4.30 కు*
ూ ఫ్ క్ాఫీ తో తీస్ క్ోవచ్ ు.
20 గాాముల ఫాేట్ న బులలల ట్ ప్స
🔯🔯🔯
*సాయంతరం 6.30 కు*
10 గాాముల ఫాేట్ న మీ వీలున బటిీ తీస్ క్ోవచ్ ు.
🔯🔯🔯
*రాతిర 7.30 కు*
ఒక మలీీ విటమిన్ టాబలల ట్ వేస్ క్ోవాలి.
🔯🔯🔯
*రాతిర 8.30 కు*
10 గాాముల ఫాేట్ న ఒక కప్ుు శాఖాహార స్తప్ లో (ఏమాతరము కూరగాయల
అవశేషాలు లేని) తీస్ క్ోవచ్ ు.
🔯🔯🔯
*రాతిర 9.30 కు*
దదకుొమాలిన మజ్జి గ్లో ఒక నిమమక్ాయ రస్ం పిండుకుని తారగ్వచ్ ు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ల లలకొలోనిక్వ స్తప్ులు రావు.
✳ నాలుగ్ు లీటరల నీళ్ల
మజ్జి గ్, సో డా ,నిమమరస్ం వసాూయి.
✳ రోజుమొతూ ంమీద నాలుగ్ు లీటరల నీళ్లళ 3 నిమమక్ాయలు రండు మలీీ విటమిన్
ల , ఒమెగా తీర ఫాేటీ యాసిడ్ క్ాప్సూల్ 500 ఎం జ్జ-1,పొ టాలార్ syrup,
టాబలల టు
ఇవియాన్, బయోటిన్, 90 న ండి 100 గాాముల ఫాేట్ న విధదగా తీస్ క్ోవాలి.
✳ ప్దక్ొండవ రోజున ండి 20 గాాముల ఫాేట్ న తగిగంచ్ క్ోవచ్ ు.
శుభాభినందనలతో.....
మీ
*క్ాాంతి చ్ండిక*

You might also like