You are on page 1of 9

ఎడ్ల గానుగ నూనెలు - వాటి ప్రాముఖ్యత

డా. సరళ - డా. ఖాదర్ వలి


❖ ప్రస్తుతం మనము వాడుతునన నూనెలతో సమసయలు ఏమి?
❖ వంట నూనెలను మరి ఎలా తయారు చేయాలి?
❖ ఏ ఏ వంట నూనెలు వాడితే మనకు మంచిది?
❖ వంట నూనెలు.
❖ డా. ఖాదర్ వలి గారి ఉపన్యయసాల ఆధారంగా సంగ్రహంచిన విషయాలు.
❖ డా. సరళ గారు నూనెల గురించి చెప్పిన యుట్యయబ్ వీడియో లింక్స్.
❖ డా. ఖాదర్ గారు నూనెల గురించి చెప్పిన యుట్యయబ్ వీడియో లింక్స్.

డా. సరళ

డా. ఖాదర్ వలి

నవంబర్ 2020
ప్రస్తుతం మనము వాడుతునన నూనెలతో సమసయలు ఏమి?

1) ప్రాణిజనయమైన కొవ్వు, ప్రాణుల మంసపు అంశము తీసిన తరువాత మిగిలిన


భాగాలను బాగా ఉడికిస్తు దొరుకుతునన కొవ్వు అంశము మనం నితయం
వాడుతునన నూనెలలో కల్తు చేయటం సామనయమైన విషయం.
మినరల్ ఆయిల్: పెట్రోల్ మరియు డీజిల్ రీఫైనరీలోో వేరు చేసిన తరువాత ఒక
ల్తటరుకు దాదాపుగా 400ml పలుచని తేటదైయిన ఇంధనంగా పనికిరాని
మినరల్ ఆయిల్ త్యయజయముగా దొరుకుతుంది. వంట నూనెలలో ఈ తేట
నూనెను కల్తుగా వాడటం వలోనే మనకు వేరుశనగ నూనె, కొబ్బరి నూనె ఇంకా
అనేక నూనెలు చవకగా దోరుకుతున్యనయి అని మనము గమనించటం లేదు.
ఈ పదరాాలు జీరణక్రియలో పోషకాంశాలను పీలుుకోనీకుండా చేసాుయి.
ఆరోగాయనీన అంచెలంచెలుగ కుంగదీస్తున్యనయి.

2) ప్లోసిిక్స వాడుక: వంట నూనెలను ప్లోసిిక్స బాటిల్్లోను, ప్లోసిిక్స సంచులోోనూ


సరఫరా చేయటం మొదలైన తరువాత మనకు తెలియకుండానే ప్లోసిిక్స
న్యయనో ప్లరిికల్్ చిననప్రేగులోో కూడుకోవటం జరుగుతుంది. ఈ అంశాలు
కాయన్ర్ కారకాలుగా మరటం గడిచిన 30-40 సంవత్రాలోో జరుగుతూ
వస్తుంది.

3) యంత్రాల వాడుక: ప్లరిశ్రామిక విధానంలో


నూనెలను ముడి పదారాాల నుంచి తీస్తటపుిడు కొతు
కొతు యంత్రాలను వాడటం వలో (ఎకుువ
ఉష్ణంశము మరియు ఎకుువ పీడనం)
temperature and pressure నూనె ఉత్యిదనలో
భాగంగా మరింది. ఈ కరణంగా నూనెలో ఉనన
మంచి ఔషధగుణాలు న్యశనం కావటం కాయన్ర్
కారకాలైన ఫ్రీరాడికల్్ (స్తుచ్చు ఋణాతమక కణాలు)
ఉదభవించటం జరుగుతుంది.

4) వంట నూనెలను ముడి వితున్యల నుంచి తీస్తందుకు, సంసురించేందుకు,


సంరంక్షంచేందుకు, సిారీకరణ చేస్తందుకు న్యన్య రకాలైన రసాయనిక
పదరాాలను ఈ కంపెనీలు వాడుతున్యనయి. ఇవనీన ఆరోగాయనికి హానికరము.
అన్యరోగాయనికి ఆహాునం.
[2]
వంట నూనెలను మరి ఎలా తయారు చేయాలి?
చ్చలా సరళంగ మన పూరీుకులు తయారు చేస్తుననట్లో ఎదుులతో తిప్పి చెకు
గానుగలను ఉపయోగించి వంట నూనెలను ఉతుమ గుణాలతో స్తరక్షతమైన
పదధతిలో ఉత్యిదన చేయవచుు. ఈ విధంగా ఎకుువ పీడనం, ఉష్ణణగ్రత లేకుండా
వంట నూనెల తయారిలో పోషకాంశాలు న్యశనంగావ్వ. కాయన్ర్ కారక
ఫ్రీ రాడికల్్ ఉతిననం కావ్వ.

చ్చలా మంది చెకు గానుగలను వాడు యంత్రాలతో నూనె తీయడం


మంచిదని భావిస్తున్యనరు. ఇది కూడా సరికాదు ఎందుకంటే STP (సాిండర్్
టంపరేచర్ & ప్రెషర్) యాంత్రోపకరన్యణాల వలో RPM (ఒక నిమిషంలో
అవరున్యలు) ఎకుువ కావటంతో నియంత్రణ చెయయకపోవటం, వేడి పీడనం ఎకుువ
కావటం జరుగుతుంది.

[3]
ఏ ఏ వంట నూనెలు వాడితే మనకు మంచిది?
చెకు(కటి) గానుగ నుంచి ఎదుులను వాడి తయారైన ఏ నూనెలు అయిన్య
మనకు మంచిదే. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె, వెర్రి
నువ్వుల నూనె ఇలా ఆయా ప్రాంత్యలోో పండుతునన ముడి పదారాాల నూనెలు కల్తు
లేకుండా తయారు చేస్తకొని వాడటం ఆరోగాయనికి మంచిది. ప్రతి నూనెలోను
తమది అయిన ఔషధీ గుణాలున్యనయి.

వంట నూనెలు
➢ ఎదుు చెకు గానుగ నూనెలు - ఆరోగయకర నూనెలు.
➢ మన సహజమైన ఆహారపదుతి, విజ్ఞానం పేరుతో, అభివృదిధ పేరుతో,
వాయప్లరీకరణం పేరుతో సంపూరణంగా న్యశనం చెయబ్డింది.
➢ నూనెలు రిఫైంన్ చేయడం వలన విష అవశేష్లు మన పొటికు చేరుతుంది.
➢ ఎదుు గానుగల నుంచి తీయబ్డిన నూనెలే నిజమైన ఆరోగయకరమైన నూనెలు.
➢ పల్లోల సంపద పల్లోలోోనే ఉండనివాులి. నగరాల నుంచి డబ్బబ పల్లోల వైపు
మళ్లోలి. అపుిడు మత్రమే స్తసిార మరియు స్తభద్రమైన గ్రామ సురాజయపు
కలను సాకారం చేస్తకోవచుు.
మీరు ఎదుు గానుగ వంట నూనెలు వాడటం వలో,
❖ పల్లో జన్యలకు ఉదోయగ సృష్టి చేసిన వాళ్ళు అవ్వత్యరు. ఒక చెకు ఎదుు గానుగ
నుంచి కనీసం ఇదురికి ఉదోయగం సృష్టి అవ్వతుంది.
❖ మీ డబ్బబ బ్హురాష్ట్రీయ కంపెనీల వశం కాకుండా గ్రామీణ ప్రాంత్యల అభివృదిధకి
ఉపయోగపడుతుంది.
❖ ఒక ఎదుు గానుగ నుండి న్యలుగు ఎదుులు కసాయి అంగడికి బ్లి కాకుండా
బ్తికి బ్యటపడత్యయి.
❖ పరాయవరణ పరిరక్షణలో ఒక అడుగు ముందుకు వేసినట్లి అవ్వతుంది. ఆహారం
మరియు వంట నూనెల ఉత్యిదన వికంద్రీకరణ జరిగినపుిడు ఇంగాల
ప్లదముద్ర (carbon footprint) తగుుతుంది.
❖ మీరు మరియు మీ ముందు తరాలవారు ఆరోగయ సిరిని పొందిన వారు
అవ్వత్యరు.
[4]
డాక్టర్ ఖాదర్ వలి గారి ఉపన్యయసాల ఆధారంగా
సంగ్రహంచిన విషయాలు

• ప్రాంతీయంగా పెంచుకునే నూనె గింజలు ఆయా మనినన రచనకు మరియు


వాత్యవరణానికి అనుగుణంగా ఉంటాయి.
• ఎదుు చెకు గానుగ నూనెలను బాగుగా ఎండబెటిిన యెడల ఆరు నెలల వరకు
స్తరక్షతంగా వాడుకోవచుు.
• పెరిగే ప్పలోలకు (25 సంవత్రాల వరకు) ఎదుు చెకు గానుగ నూనెలను
బాగుగా వాడుకోవచుు. 25 సంవత్రాల తరువాత నూనె వాడకంలో
పరిమణం తకుువ చేస్తకుంట్య రావొచుు.
మెదడు, కాలేయం, కోోమం మరియు పీోహం లాంటి మృదు అంగాలు
70 శాతం కొవ్వు అంశాలతో తయారవ్వత్యయి. కాబ్టిి మనిష్ట దేహానికి
సహజమైన శుదధ వంట నూనెలు ఎంతో అవసరం.
• కొల్లసాాల్ ఫ్రీ, ఫ్యయట్ ఫ్రీ ( కొల్లసాాల్ రహతం, కొవ్వు రహతం) అనే ప్రకటనలను
నమమటం మీ దురదృషిం మత్రమే.
• 1980 సంవత్రపు దరిదాపులోో "వేరుశనగ నూనె" లో "అఫ్లోటాకి్న్"
విషపదారాం ఉననది, కొబ్బరి నూనెతో కొల్లసాాల్ వస్తుంది అంట్య
సతయదూరమైన వారుల రూపంలో వయవసిాతంగా ప్రచ్చరం చేసి ఆరోగయకరమైన
ఎదుు చెకు గానుగ నూనె సంప్రదాయానిన పూరిుగా న్యశనం చేశారు
ప్లరిశ్రామిక ఆహారపు విధాన అధికారులు.

కొబ్బరి నూనె:
లారిక్స ఆసిడ్ అంశం ఎకుువగా ఉనన నూనె.
పొగఉతినన ఉషణతి (smoke point) 197℃
కావటం వలో నూనెలో పూరి, అపిడం, వడలు
వేయించుకోవడమే కాక తీప్ప వంటకాలను కూడా
ఆరోగయకరమైన రీతిలో వండుకోవచుు. అంతే
కాకుండా వండిన పదరాాలు ఈ నూనెను ఎకుువ
పీలుుకోవ్వ.

[5]
నువ్వుల నూనె:
జీవసతుువ E (Vitamin E) రోగనిరోధక శకిుని పెంపొందించే కారకము ఈ
నూనెలో ఇమిడి ఉంది. ఊరగాయలు తయారు చెయయడానికి చ్చలా
ఉపయోగకరమైన నూనెలోో మొదటి సాానం దీనిది.
దేహంలో (ఆంటి ఆకి్డంట్) ఆమోజనీకరణకు విరుగుడు
మరియు వాపువిరుగుడు (anti - inflammatory)
అంశాలు పొదిగివ్వనన నూనె. చిత్రాననం, పులిహోర
లాంటి వంటకాల తయారీకి బాగుగా వదిగి వచేు నూనె.
కీళో నొపుిలు, సంధివాతం మరియు చరమ సమసయలకు
ఆయురేుద శాస్రంలో మొదటిగా మరధన్యనికి వాడబ్డే
నూనె ఈ నువ్వుల నూనె. మరధనం అంటే నువ్వుల నూనె వాడటం. వాడిన చరమం
లాంటి సమసయలకు రామ బాణం.

వేరుశనగ నూనె:
ఈ నూనెలో ఉనన రెసవెరట్రాల్ అనే రసాయనికము
చ్చలా విషపూరక అంశాలకు విరుగుడుగా పని చేస్తుంది.
ముసలితన్యనిన (anti-ageing) దూరం ఉంచటానికి,
ఆమోజనీకరణంకు (anti-oxidant) విరుగుడు, దేహంలో
వాపుకు (anti-inflammatory) విరుగుడుగా వైరాణువ్వల
విరుదధంగా పోరాడటానికి వీలుగా ఈ నూనె సూకుంగా
పని చేస్తుంది. గుండ జబ్బబలకు చ్చలా మంచి నూనె.

వెర్రి నువ్వుల నూనె:


లినోలియిక్స ఆసిడ్ మరియు నియాసిన్ ఎకుువగా ఉనన నూనె ఈ రెండు పదరాాలు
నరాలు మరియు మెదడు జీవకోశాలను మరుఉతిననం
చేస్తందుకు శుదిుకరణంలోను ముఖ్య ప్లత్ర వహసాుయి.
బాహయంగా తుచ సందరాయనికి, ఆరోగాయనిక కాకుండా
మనసిక ఉలాోసానికి బాగా దోహదం చేస్త నూనె. ఈ
నూనె నేరుగా నెయియ లాగా తీప్ప పదారాధల మీద
పూస్తకొని తినటం వలో పదారాాల రుచి ఎకుువ
అవ్వతుంది. ఇంకా ఉరగాయలు, పొడులతో కలుపుకొని
తినేందుకు రుచిగా ఉంట్లంది. దేవాలయాలోో నైవేదాయలకు ప్రసాదాలకు ఈ నూనెను
విరివిగా వాడేవారు.

[6]
కుస్తమ నూనె:
బ్హుళ అసంపూరణ కొవ్వు అంశాలు (PUFA) హెచుుగా
ఉనన నూనె. ఇది తటసామైన నూనె. వాసన, రుచి
విషయంలో పొగ ఉతినన ఉషణతి (smoke point) కూడా
ఎకుువగా ఉండటం వలో వేపుడు కూరలు, వడలు
వండుకోవచుు. బాలింతలకు ఇది చ్చలా మంచిది.
కుస్తమలు, సజజలు తలుోలకు ప్లలు సమృదధంగా ఉండేట్లో
ఉపయోగపడత్యయి.

[7]
డా. సరళ గారు నూనెల గురించి చెప్పిన
యుట్యయబ్ వీడియో లింక్స్
• ఎడో గానుగ నూనె ఎందుకు మంచిది? రిఫైన్్ నూనెకి, గానుగ నూనెకి గల
వయత్యయసం - డా. సరళ.
https://youtu.be/NaoRajK9b1Q

• ఒక కజీ నూనెలో ఎంత శాతం కల్తు ఉంట్లందో డా. సరళ గారి మటలోో
విందాము.
https://youtu.be/FNSAUsR3Lps

• మనం వాడుతునన వంట నూనెలు విషయం. మరి ఏ నూనెలు వాడాలి?


https://youtu.be/Z40MoJl5hu4

• ఈ పదధతిలో తీసిన నూనెల వలో మన ఆరోగయం బాగుంట్లంది.


https://youtu.be/2tPowrRGJ7A

• వంటలో ఎలాంటి నూనెలు వాడాలి? నూనెని ఎకుువసారుో మరిగించ వచ్చు?


https://youtu.be/18dsixHa41s

• కటి గానుగ నూనె తోనే సంపూరణ ఆరోగయం. ఎలా తయారు చేసాురో మీరే
చూడండి.
https://youtu.be/-VP73OwuNTo

• వంట నూనె విషయంలో ప్రతీ ఒకురూ తెలుస్తకోవలసిన నిజ్ఞనిజ్ఞలు.


https://youtu.be/3UIptZXIoTk

• ఈ పదధతిలో తీసిన నూనెల వలో మన ఆరోగయం బాగుంట్లంది.


https://youtu.be/2tPowrRGJ7A

[8]
డా. ఖాదర్ గారు నూనెల గురించి చెప్పిన
యుట్యయబ్ వీడియో లింక్స్

• కటి గానుగ నూనెలు ఎందుకు మంచిది? https://youtu.be/QoQVurPYjrI

• మన ఆరోగాయనికి ఏ నూనెలు మంచివి? https://youtu.be/lU7Q5grzmHw

• అసలు మనం ఏ నూనెలు వాడాలి? ఇపుిడునన కాలంలో కటి గానుగ నూనెలు


మనకు ఎంత వరకు అవసరం?
https://youtu.be/z-RK3d5j8gQ

• ఎడో గానుగ నూనెకు చెకు గానుగ నూనెకు వయత్యయసం ఏమిటి? హోమ్ ఆయిల్
మేకర్ మెషీనోను ఉపయోగించవచ్చు?
https://youtu.be/qNZE1-PiT9Y

• All That You Need To Know About COOKING OILS | Dr Sarala


In Conversation With Dr. Khadar.
https://youtu.be/ywmnr--gJUk

• DR. KHADAR ON IMPORTANCE OF FATS || Bull Driven Ghani


Oils || Cold Pressed Oils
https://youtu.be/-vySZ5YMiP0

🙏🏻 సర్వే జనాః సుఖినో భవంతు 🙏🏻

[9]

You might also like