You are on page 1of 32

ఆకులు-కషాయాలు

జనవరి 2021

డా. ఖాదర్ గారు


సూచించన కషాయాలు

[COMPANY NAME] [Company address]

BIOPHILIANS
INDEX

S. NO. TOPIC PAGE NUMBER


1. కషాయాలు - వాటి ప్రాముఖ్యత 4

2. సప్తప్త్ర కషాయాలు - INDIA 5

3. అష్టప్త్ర కషాయాలు - USA 6

4. కషాయం తయారీ విధానం 7

5. జ్యయస్ తయారీ విధానం 8

కీర దోసకాయ జ్యయస్ 8

సొరకాయ జ్యయస్ 8

బూడిద గుమ్మడి కాయ జ్యయస్ 8

కాయరెట జ్యయస్ 9

నూలుకోలు జ్యయస్ 9

6. ముఖ్య గమ్నిక 10

7. ఆకుల బొమ్మలు - శాస్త్రీయ పేర్లు 11

వివిధ కషాయాల ఉప్యోగాలు & యుట్యయబ్ లంక్స్

8. గరిక 17

9. తులసి 18

10. తిప్పతీగ 19

11. బిలవం/ మారేడు 20

12. కానుగ 21

13. వేప్ 22

14. రావి 23

15. కరివేపాకు 24

BIOPHILIANS 2 JAN’2021
16. మంతులు 24

17. దాలిన చెకక 25

18. సీతాఫలం ఆకులు 25

19. చక్రముని (మ్ల్టట విటమిన్) ఆకులు 25

20. అరటి దండు/ అరటి బోద 26

21. ఉతతరేణి 26

22. సనన ఉలుపాయ (సంబార్ ఉలుపాయ) 26

23. పారిజాతం ఆకు 27

24. అతిబల ఆకు 28

25. గంగూర 29

26. జామ్ ఆకు 29

27. కలబంద 30

28. మాచిప్త్రం 31

ఆరోగ్యకరమైన రుచకమైన సిరిధాన్యయల వింటల తయారీ విధానిం నేరుుకోవాలని


ఆసక్తి కలవారిక్త ఈ వేదికకు మా ఆహ్వానిం.
https://www.facebook.com/groups/biophilianskitchen/

డాకటర్ ఖాదర్ వలి గారు పరిచయిం చేసిన సిరిధాన్యయలకు సింబింధించన


తెలుగు, ఇింగ్లీష్, కననడ మరియు తమిళ pdf బుక్స్ పిందుపరచన డ్రైవ్ లిింక్స
క్రింద ఇవాబడినది. కావలిసిన వారు డౌన్లీడ్ చేసుకోవచ్చు.
https://drive.google.com/folderview?id=13WuD4OMNpuz0p_gw
BJVs8Nx77HxPlYNj

http://www.youtube.com/c/BIOPHILIANSKITCHEN
(సిరిధాన్యయలతో వంటల కొరకు పైన ఇచిిన లంక్స పై క్లుక్స చేయండి.)

BIOPHILIANS 3 JAN’2021
కషాయాలు - వాటి ప్రాముఖ్యత

కషాయాలు, వాటి ప్రాముఖ్యత గురించి డా. ఖాదర్ గారి మాటల్లు.......

కషాయాల ఉప్యోగం ప్రతిరోధక కణాల ప్రిమాణంల్ల జర్లగుతుంద. వైవిధయమైన ససయజనయ కషాయాలను


(ఉదా: గరిక, కానుగ, రావి) తీసుకోవడం వలన వాటిల్ల ఉండే పెదద పెదద ప్రమాణువులు(molecules) మ్న శరీరంల్లని
ఎముకల మ్జజల్లక్ల ప్రవేశ పెటటబడతాయి. ఈ మ్జజల్లనే రోగనిరోధక శక్లతక్ల అవసరమైన ప్రతిరోధక కణాలు
తయారవుతాయి. వైవిధయమైన కషాయాలు తీసుకోవడం వలన వైవిధయమైన ప్రతిరోధక కణాలను శరీరం
తయార్లచేసుకుంటంద. ఉననటటండి ఏదో ఒక కొతత వైరస్ వసుతంద. దానిక్ల దగగర దగగరగా ఉనన ప్రతిరోధక కణాలు మ్న
దేహంల్ల ముందే తయారయి ఉంటాయి. వైవిధయమైన కషాయాలు ఆరోగయవంతమైన వార్ల తీసుకున్యన కూడా రాబోయే
తెలయని సూక్ష్మ జీవుల ప్రతిరోధక కణాల(antibodies) నమూన్య ఈ ప్రతిజనక కణాలల్ల(antigens) అందజేసిన
ఘనత ఈ కషాయాలద. ఎప్పపడు ఏమౌతుందో తెలయని ప్రిసిితుల్లు ఈ కషాయాలను మ్నం తాగుతూ ఉండటం వలన
దేహం ఎప్పపడూ ప్రతిరోధక శక్లతని తయార్ల చేసుకుని సననధధమై ఉంటంద. అందుకే ఈ కషాయాలు త్రాగడం వలన
డంగూయ, హెచ్1యన్1, జికా, కొరోన్య వంటివేవి దగగరకు రానే రావు.

గంగూర, ఉసిరి, జామాకు వంటి వాటిల్ల కొనిన రసయనిక ప్దారాిలు (phyto chemicals), ఆంటీ-ఆక్ల్డంట్
నేర్లగా మ్న జీవరసయనిక క్రియలకు మ్రియు మ్న శరీరంల్ల తయారయేయ కలమషాలను తీసివేయడానిక్ల తోడపడతాయి.
ఇవి సూక్ష్మప్రిమాణంల్ల ఉండి ఉత్ప్పేరకం లాగా ప్ని చేసతయి. ఒకొకక కషాయంల్ల ఒకొకక రసయనిక ప్దారధం
నీళ్ళల్లనిక్ల విడుదలవుతుంద. ఉదా: గంగూర (protocatechuic acid), ప్సుప్ప (curcumin), అలుం (zinziber).

ఈ కషాయాలను ప్రగడుప్పన సేవించడం వలన దేహంల్ల అనిన భాగాలకు రకత ప్రసరణ బాగా జరిగి నిద్ర నుంచి
బధాధకానిన తవరగా వదలసుతంద మ్రియు దేహం తేజోవంతమౌతుంద. మ్న దైనందన కారయక్రమాలను క్రొతత ఉతా్హంతో
చేయగలుగుతాము.

అంతేగాకుండా ఆకు కూరలు మ్ంచి చేసే సూక్ష్మ జీవులను మ్న దేహంల్ల పెంపందంచే జైవిక పూరక
(prebiotic) ప్దారాధలుగాను గురితంచాల.

ప్రకృతిల్ల అనిన ఆకులు తినడం మ్ంచిద కాదు. వాటిల్ల చెడు అంశాలు కూడా ఉంటాయి. అందుకే మ్న పెదదలు
ఏ ఆకులు తినచ్చి అనుభవపూరవకంగా తెలపార్ల. నీటిల్ల కరిగేవి ఏవీ కూడా విష్ం కాదు. అందుకే నీటిల్ల కరిగే ఆ
రసయనిక ప్దారాధలు ఉనన వైవిధయమైన ఆకుల కషాయాలను తీసుకుంటే మ్ంచిద.

మ్రినిన వివరాల కోసం క్రింద రెండు వీడియోలు చూడగలర్ల.

కషాయాలు - వాటి ప్రాముఖ్యత ➔ https://youtu.be/RXoQ5ikGH6Q

సప్తప్త్ర కషాయాలు - వాటి ప్రాముఖ్యత ➔ https://youtu.be/uMpI9WniN0g

BIOPHILIANS 4 JAN’2021
సప్తప్త్ర కషాయాలు – INDIA

1. గరిక 2. తులసి

3. తిప్పతీగ 4. బిలవం 5. కానుగ

6. వేప్ 7. రావి
రోగ నిరోధక శక్లత పెంచుకోవడానిక్ల ఈ 7 రకాల ఆకులు వర్లస క్రమ్ంల్ల ఒకొకకకటి 4 రోజులు చొప్పపన మొతతం
28రోజులు తీసుకోవాల. ఇవి వర్లసగా ఇదే క్రమ్ంల్ల ఇవావల.

1. గరిక (Bermuda Grass, Dhub, Cynodon dactylon)

2. తులసి (Holy Basil, Ocimum tenuiflorum, Ocimum sanctum)

3. తిప్పతీగ (Guduchi, Amrutavalli, Tinospora cordifolia)

4. బిలవప్త్రం/ మారేడు (Bael or Bili or Bhel, Aegle marmelos)

5. కానుగ (Pongamia pinnata)

6. వేప్ (Neem, Azadirachta indica)

7. రావి (Peepal, Aswattha, Ficus religiosa)

BIOPHILIANS 5 JAN’2021
గమ్నిక

• మ్నకు అందరికీ ఉననద ఒకకటే రోగం. అద రోగనిరోధక శక్లత లేకపోవడమే అని డాకటర్ ఖాదర్ గార్ల చెపాతర్ల.

• రోగనిరోధక శక్లత మ్నకు వాయక్ల్న్్తో దొరకదు. సప్తప్త్ర కషాయాలు తీసుకోవడం వలన రోగనిరోధక శక్లత
పందవచుి అని డా ఖాదర్ గార్ల అంటార్ల.

• ఈ సప్తప్త్ర కషాయాలు కూడా వర్లస తప్పకుండా, క్రమ్ంల్లనే తీసుకోవాల.

• మ్నకు ఊరంతా వైరల్ జవరాలు ఉండి తందర ఉనప్పపడు న్యలుగు రోజులకు ఒక ఆకు చొప్పపన 7×4 = 28 రోజుల్లు
ఈ కషాయాలను తీసుకోవడం పూరిత చేసుకోవచుి.

• తందర లేదు అనుకుననప్పపడు వారానిక్ల ఒక ఆకు చొప్పపన ఏడు రకాల ఆకులను ఏడు వారాలు తీసుకోవచుి. అంటే
7×7 = 49 రోజుల్లు ఈ కషాయాలను తీసుకోవడం పూరిత చేసుకోవచుి.

• తమిమద నెలల పిలుల నుండి ఎంత వయసు్ ఉనన వారైన్య ఈ కషాయాలను తీసుకోవచుి. గరిిణీ స్త్రీలు, బాలంతలు
అయిన్య ఈ సప్తప్త్ర కషాయాలను తీసుకోవచుి.

• వరాా కాలం మొదలు అయేయ ముందే ఈ కషాయాలను తీసుకుంటే వరాా కాలంల్ల వచేి సంక్రమిక రోగాలు నుండి
మ్నలన మ్నం రక్షంచుకోవచుి.

• పాండమిక్స(pandemic), ఎండమిక్స(endemic) సందరాిలల్ల రెండు రోజులకొక ఆకు, క్రమ్ంల్ల 14రోజులు


అయిన తర్లవాత మ్రల ఆవరతనం చేయటం సూకతకరము.

అష్టప్త్ర కషాయాలు – USA

రోగ నిరోధక శక్లత పెంచుకోవడానిక్ల ఈ 8 రకాల ఆకులు వర్లస క్రమ్ంల్ల ఒకొకకకటి 4 రోజులు చొప్పపన
మొతతం 32రోజులు తీసుకోవాల. ఇవి వర్లసగా ఇదే క్రమ్ంల్ల ఇవావల.

1. Bermuda Grass (Cynodon dactylon)


2. Basil (Ocimum tenuiflorum)
3. Mint (Mentha)
4. Symphytum officinale (Common Confrey)
5. Yuaupon Holly (Ilex vimotoria)
6. Live Oak (Quercus virginiana)
7. Silver Date Palm
8. Pine Needle

BIOPHILIANS 6 JAN’2021
కషాయం తయారీ విధానం

❖ ఈ కషాయాలకు చినన ఆకులు అనగా తులసి, ప్పదీన్య, మంతి, కొతితమీర, కరివేపాకు వంటివి అయితే అర పిడికడు
తీసుకోవాల.

❖ పెదద ఆకులు అయితే వాటిని చినన ముకకలుగా చేసుకుని అరపిడి ఆకులను తీసుకోవాల.

❖ కషాయానిక్ల వాడే ఆకులు మారెకట్లు కొననవైతే 10 నిమిషాలు చింతప్ండు నీళ్ళల్ల ఉంచి శుభ్రప్ర్లచుకొని
వాడుకోవాల (20గ్రా. చింతప్ండుని 3ల్ట. నీళ్ళల్ల వేసి తయార్ల చేసుకోవాల). ఎందుకంటే చింతప్ండుల్ల ఉనన
టారాటరిక్స ఆక్లడ్ ఆకులపై చలున మ్ందుల దుష్పపేభావానిన 70% వరకూ తగిగసుతంద. ఇంట్లు పెంచుకునన మొకకలైతే
రచన్యతమక నీటిల్ల వేసి శుభ్రం చేసుకుంటే సరిపోతుంద.

❖ పయియ మీద గినెనల్ల 150 - 200 మి.ల్ట నీళ్ళళ పోసుకుని, అవి మ్ర్లగుతుననప్పపడు ఆకులు వేసి, 2-3 నిమిషాలు
సిమల్ల పెటిట ఉడకనివావల. తర్లవాత మ్ంట ఆరేపసి 2-3 నిమిషాలు మూత పెటిటవుంచి, సీటలు ఫిలటర్తో వడగటటకొని
గర్ల వెచిగా లేక చలుగా త్రాగాల.

❖ ఆవాలు ½ టీసూపను/ జీలకర్ర 1 టీసూపను/ మంతులు ½ టీసూపను/ సేంద్రీయ ప్సుప్ప ½ టీసూపను/ దాలిన చెకక
2”ముకక/ మిరియాలు ½ టీసూపను/ లవంగాలు 2/ అలుం ½” ముకక/ సంబార్ ఉలుపాయ 4-5/ కలబంద
గుజుజ(white gel) 2సూపనుు. వీటిని బరకగా దంచి పైన చెపిపన విధంగా కషాయం చేసుకోవాల.

❖ అరటి దండు/బోద/ఊస కషాయం చేయడం కోసం 100గ్రా. సేంద్రీయ అరటి దండు ముకకలను మ్ర్లగుతునన
150 - 200 మి.ల్ట నీళ్ళల్ల వేసి సిమల్ల 2-3 నిమిషాలు మ్రిగించాల. తర్లవాత మ్ంట ఆరేపసి 2-3 నిమిషాలు మూత
పెటిటవుంచి, సీటలు ఫిలటర్తో వడగటటకొని గర్ల వెచిగా లేక చలుగా త్రాగాల.

❖ కావాల అనుకుంటే తాటి బెలుం పాకం కొదదగా కషాయంల్ల కలుప్పకోవచుి.

❖ కషాయాలను వారం పాట ఒకే రకం తీసుకోవాల. తర్లవాత వారం వేరే రకం, ఇలా మారిిమారిి తీసుకోవాల.

కషాయాల పేులస్ట (తెలుగు)

https://www.youtube.com/playlist?list=PL-GF2bkup3XiJyRkJi52GgktLOMxq73Pc

(కషాయాల తయారీ విధానం కొరకు పైన ఇచిిన లంక్స పై క్లుక్స చేయండి.)

BIOPHILIANS 7 JAN’2021
జ్యయస్ తయారీ విధానం

గుండ/ కొలెసాల్ & ట్రైగిుజరైడ్్/ బీపిక్ల సంబంధంచిన జ్యయస్లు

గుండ సమ్సయల ప్రోట్లకాల్ వాడే వాళ్ళళను కీర దోసకాయ, సొరకాయ బూడిద గుమ్మడికాయ జ్యయస్లు తీసుకోవాలని
ప్రోట్లకాల్ల్ల ఉంద. ఆ జ్యయస్లను ఈ క్రింద విధంగా చేసుకొని తీసుకోవాలని డాకటర్ ఖాదర్ గార్ల సూచించార్ల.

❖ కీర దోసకాయతో జ్యయస్ (Cucumber)


కావలసిన ప్దారాధలు:
1. కీర దోసకాయ : 100గ్రా. నుండి 150గ్రా.
2. రచన్యతమక నీళ్ళు : 150మి.ల్ట (రాగి ఫలకంతో శుభ్రప్రచిన నీళ్ళు)

తయారీ విధానం:
ముందుగా కీర దోసకాయను చింతప్ండు నీళ్ుల్ల 10నిమిషాలు వేసి ఉంచాల. దాని వలు కూరగాయల మీద చలేు
మ్ందుల ప్రభావం 70% వరకూ తగుగతుంద.

తర్లవాత కీర దోసకాయను రచన్యతమక నీళ్ుతో కడగాల. దోసకాయ చెకుక తీసుకొని, చినన ముకకలుగా చేసుకొని,
మికీ్ల్ల మతతగా ర్లబ్బుకోవాల. అలా వచిిన జ్యయస్ను 150మి.ల్ట రచన్యతమక నీళ్ుల్ల కలుప్పకొని తాగాల.

❖ సొరకాయతో జ్యయస్ (Bottle Gourd)


కావలసిన ప్దారాధలు:
1. సొరకాయ : 100గ్రా. నుండి 150గ్రా.
2. రచన్యతమక నీళ్ళు : 150మి.ల్ట (రాగి ఫలకంతో శుభ్రప్రచిన నీళ్ళు)

తయారీ విధానం:
ముందుగా సొరకాయను చింతప్ండు నీళ్ుల్ల 10నిమిషాలు వేసి ఉంచాల. దాని వలు కూరగాయల మీద చలేు మ్ందుల
ప్రభావం 70% వరకూ తగుగతుంద.

తర్లవాత సొరకాయను రచన్యతమక నీళ్ుతో కడగాల. సొరకాయ చెకుక తీసుకొని, వితతన్యలు తీసి, చినన ముకకలుగా
చేసుకొని, మికీ్ల్ల మతతగా ర్లబ్బుకోవాల. అలా వచిిన జ్యయస్ను 150మి.ల్ట. రచన్యతమక నీళ్ుల్ల కలుప్పకొని తాగాల.

❖ బూడిద గుమ్మడి కాయతో జ్యయస్ (Ash Gourd)


కావలసిన ప్దారాధలు:
1. బూడిద గుమ్మడి కాయ : 100గ్రా. నుండి 150గ్రా.
2. రచన్యతమక నీళ్ళు : 150మి.ల్ట (రాగి ఫలకంతో శుభ్రప్రచిన నీళ్ళు)

తయారీ విధానం:

BIOPHILIANS 8 JAN’2021
ముందుగా బూడిద గుమ్మడి కాయను చింతప్ండు నీళ్ుల్ల 10నిమిషాలు వేసి ఉంచాల. దాని వలు కూరగాయల మీద
చలేు మ్ందుల ప్రభావం 70% వరకూ తగుగతుంద.

తర్లవాత బూడిద గుమ్మడి కాయను రచన్యతమక నీళ్ుతో కడగాల. తర్లవాత బూడిద గుమ్మడి కాయ చెకుక తీసుకొని,
వితతన్యలు తీసి, చినన ముకకలుగా చేసుకొని, మికీ్ల్ల మతతగా ర్లబ్బుకోవాల. అలా వచిిన జ్యయస్ను 150మి.ల్ట.
రచన్యతమక నీళ్ుల్ల కలుప్పకొని తాగాల.

కళ్ళకు సంబంధంచిన జ్యయస్లు

కంటి సమ్సయల ప్రోట్లకాల్ వాడే వాళ్ళళను కాయరెట, నూలుకోలు జ్యయస్లు తీసుకోవాలని ప్రోట్లకాల్ల్ల ఉంద. ఆ
జ్యయస్లను ఈ క్రింద విధంగా చేసుకొని తీసుకోవాలని డాకటర్ ఖాదర్ గార్ల సూచించార్ల.

❖ కాయరెటతో జ్యయస్ (Carrot)


కావలసిన ప్దారాధలు:
1. కాయరెట : 100గ్రా. నుండి 150గ్రా.
2. రచన్యతమక నీళ్ళు : 150మి.ల్ట (రాగి ఫలకంతో శుభ్రప్రచిన నీళ్ళు)

తయారీ విధానం:
ముందుగా కాయరెటని చింతప్ండు నీళ్ుల్ల 10నిమిషాలు వేసి ఉంచాల. దాని వలు కూరగాయల మీద చలేు మ్ందుల
ప్రభావం 70% వరకూ తగుగతుంద. తర్లవాత కాయరెటని రచన్యతమక నీళ్ుతో కడగాల.

తర్లవాత కాయరెటని చినన ముకకలుగా చేసుకొని, మికీ్ల్ల మతతగా ర్లబ్బుకోవాల. అలా వచిిన జ్యయస్ను 150మి.ల్ట.
రచన్యతమక నీళ్ుల్ల కలుప్పకొని, కొదదగా నిమ్మరసం, తాటిబెలుం పాకం లేదా ఉప్పప-మిరియాల పడి మీ ర్లచిక్ల
తగినటు కలుప్పకొని తాగాల.

❖ నూలుకోలుతో జ్యయస్ (Knol Khol)


కావలసిన ప్దారాధలు:
1. నూలుకోలు : 100గ్రా. నుండి 150గ్రా.
2. రచన్యతమక నీళ్ళు : 150మి.ల్ట (రాగి ఫలకంతో శుభ్రప్రచిన నీళ్ళు)

తయారీ విధానం:
ముందుగా నూలుకోలుని చింతప్ండు నీళ్ుల్ల 10నిమిషాలు వేసి ఉంచాల. దాని వలు కూరగాయల మీద చలేు
మ్ందుల ప్రభావం 70% వరకూ తగుగతుంద. తర్లవాత నూలుకోలును రచన్యతమక నీళ్ుతో కడగాల.

తర్లవాత నూలుకోలు పైన తకక తీసేసి చినన ముకకలుగా చేసుకొని, మికీ్ల్ల మతతగా ర్లబ్బుకోవాల. అలా వచిిన
జ్యయస్ను 150మి.ల్ట. రచన్యతమక నీళ్ుల్ల కలుప్పకొని, కొదదగా నిమ్మరసం, తాటిబెలుం పాకం లేదా ఉప్పప-మిరియాల
పడి మీ ర్లచిక్ల తగినటు కలుప్పకొని తాగాల.

BIOPHILIANS 9 JAN’2021
ముఖ్య గమ్నిక
• కషాయాలు, జ్యయస్, వంట చేసుకొనుటకు మ్రియు తాగడానిక్ల రాగి పాత్రల్ల నీర్ల లేదా రాగిరేకుతో శుభ్రం చేసుకునన
నీటిని (రచన్యతమక నీళ్ళళ) మాత్రమే ఉప్యోగించవలెను.

• కషాయాలకు తాజా ఆకులు మాత్రమే వాడాల. ప్రిడ్జల్ల నిలవ ఉంచుకోకూడదు. 2-3 రోజులు మ్నకు ఆకులు ఉండాల
అంటే తడిబటటల్ల చుటిట పెటటకోవచుి, లేదా గినెనల్ల నీళ్ళళ పోసుకుని ఆ నీటిల్ల శుభ్రం చేసుకునన ఆకులు వేసుకుని
ఉంచుకోవచుి. ఆ నీటితోనే కషాయం చేసుకోవాల.

• నూనెలు, కషాయాలు మ్రియు జ్యయస్లు ఏద ముందు ఏద వెనుక అని లేదు. మ్నక్ల ఏద నచిితే అద ముందు
తీసుకోవచుి, కానీ ఒకొకకక దానిక్ల కనీసం 30 నిమిషాలు గాయప్ ఉండాల. అనీన ఖాళీ కడుప్పతోనే తీసుకోవాల, అంటే
టిఫిన్ తినేల్లప్ప అనీన తీసుకుని ఉండాల.

• కషాయాలను ఉదయం, సయంత్రం ఖాళీ కడుప్పతో తీసుకోవాల. ప్డికడుప్పన తాగితే దానిల్ల ఉండే ఔష్ధీ గుణాలు
మ్న దేహానిక్ల బాగా పీలుికుంటాయి.

• ఒకక కాయన్ర్ ఉననవారిక్ల మాత్రమే ఉదయం, సయంత్రం ఒక రకం, మ్ధాయహనం ఒక రకం కషాయం
తీసుకోమ్ంటార్ల డా. ఖాదర్ గార్ల.

• కొనిన pdfలల్ల ఇలా ఉండడం చూసి ఇలాగే తాగాల అనుకోవదుద. మొదటి


వారంల్ల అదే తీసుకోవాల అనుకోకండి. మ్నకు వీలును బటిట దొరికే ఆకులను
చూసుకొని తాగండి. ఒక వారంల్ల 3,4 రకాల ఆకులను రాసి ఉనన ఏ ఆకు
మీకు అందుబాటల్ల ఉననదో అద వాడండి. ఇందుల్ల మీకు రెండు
దొర్లకుతాయి ఒకొకక వారం ఒకొకటిట రెండు వారాలు తీసుకోండి.

• ఓకే వారంల్ల 3, 4 ఎందుకు రాసరూ అంటే కొనిన చ్చటు కొనిన వుంటాయి,


కొనిన ఉండవు. మీకు ఏద దొరిక్లతే ఆద వాడమ్ని రాశార్ల.

• తాటి బెలుంను చినన ముకకలుగా చేసుకొని కొదదగా నీళ్ళు పోసి కరిగించి


లేత పాకం వచాిక ఒక సీటల్ లేదా గాజు బాటిల్లు పోసుకొని పెటటకుంటే
10, 15 రోజుల వరకు నిలవ ఉంటంద.

• కషాయాలను ఉదయం ప్రగడుప్పన, సయంత్రం వేళ్ల్లు అంటే భోజనం చేసే గంట ముందు తాగాల. తాగాల
అనిపిసేత మ్ధయల్ల అయిన్య తాగవచుి.

• ఈ కషాయాలను 9 నెలల వయసు్ పిలుల నుండి ఎంత వయసు్ ఉనన వృదుధలైన్య తీసుకోవచుి. గరిిణీ స్త్రీలు,
బాలంతలు కూడా తీసుకోవచుి.

BIOPHILIANS 10 JAN’2021
ఆకుల బొమ్మలు - శాస్త్రీయ పేర్లు

పారిజాతం (Nyctanthes arbor–tristis) కొతితమీర (Coriander Leaves)

ప్పనరనవ/ గలజేర్ల (Boerhavia diffusa) రణపాల (Bryophyllum pinnatum)

నేల నలు/ నేల ఉసిరి (Phyllanthus niruri) తిప్పతీగ (Tinospora cordifolia, Giloy Leaves)

మంతి ఆకులు (Fenugreek Leaves) ప్పదీన్య (Mint Leaves)

నేరేడు (Black Jamun Leaves, Syzygium cumini) దొండకాయ ఆకులు (Ivy Gourd Leaves)

BIOPHILIANS 11 JAN’2021
మునగ ఆకు/ పూలు బిలవప్త్రం/ మారేడు (Bael, Aegle marmelos)
(Moringa oleifera Leaves/ Flowers)

కానుగ (Pongamia pinnata) చింత చిగుర్ల (Tender Tamarind Leaves)

గ౦గూర (Hibiscus cannabinus, Roselle, Kenaf) తమ్లపాకు (Piper betle)

వేప్ (Neem, Azadirachta indica) రావి (Peepal, Ficus religiosa)

గరింటాకు (Lawsonia inermis, Henna Leaves) తులసి (Holy Basil)

BIOPHILIANS 12 JAN’2021
బ్రహమ జెముడు (Opuntia dillenii) సరపగంధ (Rauvolfia serpentina)

జీలకర్ర (Cumin Seeds) గరిక (Bermuda Grass, Cynodon dactylon)

ఈత ఆకులు (Phoenix sylvestris, Wild Date, సేంద్రీయ ప్సుప్ప/ ప్చిి ప్సుప్ప కొముమలు
Silver Date, Sugar Date, Indian Date Palm) (Organic Turmeric Powder/ Fresh Turmeric Tubers)

మంతులు (Fenugreek Seeds) ఆవాలు (Mustard Seeds)

మిరియాలు (Pepper) అలుం (Ginger)

BIOPHILIANS 13 JAN’2021
దాలిన చెకక (Cinnamon) లవంగాలు (Cloves)

జామ్ ఆకులు (Guava Leaves) అరటి దండు, అరటి బోద (Banana Stem)

గడిి నువువలు, వెర్రి నువువలు(Niger Seeds) నువువలు (Sesame Seeds)

తంగేడు ఆకులు (Cassia auriculata) ప్చిి బిరాయనీ ఆకు (Pimenta dioica, All Spice Leaves)

శతప్పష్పప, సబుక్లక ఆకు, సోయ ఆకు (Dill Weed) సదాపాకు, న్యగదాల (Ruta graveolens)
(Common Rue)

BIOPHILIANS 14 JAN’2021
రేగి ఆకు (Ziziphus mauritiana) కరివేపాకు (Curry Leaves)

బొపాపయి ఆకులు (Papaya Leaves) కలబంద (Aloe vera)

కెమోమైల్ టీ (Chamomile Tea) గడిి చేమ్ంతి (Tridax procumbens)

బంతి పూలు/ఆకులు (Marigold Flowers/ Leaves) మ్ర్రి చెటట ఆకులు (Banyan Tree Leaves)

సరసవతీ ఆకు (Hydrocotyle asiatica) బ్రహ్మమ ఆకు (Centella asiatica)

BIOPHILIANS 15 JAN’2021
నిమ్మ ఆకులు (Lemon Leaves) నిమ్మ గడిి (Lemon Grass)

సంబార్ ఉలుపాయ (Shallots) మామిడి ఆకులు (Mango Tree Leaves)

అతిబల ఆకు, దువెవన చెటట, మ్ధవ చెటట మాచిప్త్రి


(Abutilon indicum) (Artemisia vulgaris Leaves, Mugwort Leaves)

Castor Oil Plant (ఆముదం ఆకు) మిరప్ ఆకులు (Chilli Leaves)

BIOPHILIANS KITCHEN & MILLET MAGIC


       
http://www.youtube.com/c/BIOPHILIANSKITCHEN
https://www.youtube.com/channel/UCBrHICLFeM9Sv7JJHZXV3yg
(సిరిధాన్యయలతో వంటల కొరకు పైన ఇచిిన లంక్స పై క్లుక్స చేయండి.)

BIOPHILIANS 16 JAN’2021
వివిధ కషాయాల ఉప్యోగాలు

1. గరిక

గరిక దాదాప్ప అందరిక్ల తెలసినదే. గణప్తిక్ల అతయంత

ప్రీతికరమైనదని మ్నకు తెలుసు.

గరికకు మామూలు గడిిక్ల వయతాయసం తెలుసుకుందాం. గరిక

కణుప్పలు కణుప్పలుగా పాకుతుంద. ముటటకుంటే

గర్లకుగా ఉంటంద. నీళ్ళు చిలకరించి చూసేత,

తామ్రాకుపైన నీటి బొటటలా కనిపిసుతంద. గరిక చివర

కంకులాుగా వసతయి. వీటిని చూసి అయిన్య మ్నము గరికను సులువుగా గుర్లతప్టటవచుి.

గరిక కషాయం చాలా అదుితమైనద.

• రోగనిరోధక శక్లతని (ఇమూయనిటి) పెంచుకోవడం కోసం డాకటర్ ఖాదర్ గార్ల చెపేప సప్తప్త్ర కషాయాలల్ల మొదటిద

గరిక.

• అనిన రకాల శావసకోస సమ్సయలకు బాగా ప్నిచేసుతంద.

• శరీరంల్ల వేడిని తగిగసుతంద.

• బర్లవు తగగడానిక్ల ఉప్యోగప్డుతుంద.

• సంధవాతం నొప్పపలను తగిసుతంద.

• నరాల సమ్సయలను తగిగంచుకోవడానిక్ల సహాయం చేసుతంద.

• ప్ంటి నొపిప తగగడానిక్ల ఉప్యోగప్డుతుంద.

• ఎర్ర రకత కణాలు, తెలు రకత కణాలు, పేుట్లుట్ మామూలు కన్యన ఎకుకవగా ఉననప్పపడు, వాటిని తగిగంచడానిక్ల ప్ని

చేసుతంద.

• నిద్రలేమి, బ్బదద మాందయము, నోట్లు అల్ర్లు (నంజుకు), మ్జిల్ క్రంప్్, అవాసూకూలర్ నెక్రోసిస్ (AVN), మోటార్

నూయరాన్ డిసీస్(MND), హెచ్.ఐ.వి(HIV), హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి, సీకీరోడరామ, మ్లటప్పల్ సీకీరోసిస్,

మ్సుకలర్ డిసోాఫి, మైసేతనియా గ్రావిస్ సమ్సయలతో బాధప్డుతునన వారిక్ల ఈ కషాయం బాగా ప్నిచేసుతంద.

గరిక కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/a8-tgxCkcxI

BIOPHILIANS 17 JAN’2021
2. తులసి

ప్విత్ర మైన మొకకల్లు అతి ప్విత్రమైనద తులసి మొకక.

ఔష్ధీ ప్రంగానూ హందూ సంప్రదాయాలల్లనూ ఎంతో

ప్రాముఖ్యత ఉనన మొకక తులసి.

తులసి మొకకని మ్హాలక్ష్మి ప్రతిరూప్ంగా మ్నందరం

ఇళ్ుల్లునూ పూజిసతము. తులసి మొకక అంటే తెలయని

వార్ల ఉండర్ల. తులసి మొకకలేని ఇలుు ఉండదు. పెదదలు

తులసిని సరవరోగ నివారిణి అని అంటార్ల.

దళాలతో కూడుకొని గుబ్బర్లగా పెర్లగుతుంద తులసి మొకక. తులసిల్ల రకాలుంటాయి. మ్నము కషాయముకు

వాడుకోడానిక్ల ఏ రకమైన తులసిని అయిన్య తీసుకోవచుి.

తులసి కషాయం చాలా అదుితమైనద.

• రోగనిరోధక శక్లతని (ఇమూయనిటి) పెంచుకోవడానిక్ల కోసం డాకటర్ ఖాదర్ గార్ల చెపేప సప్తప్త్ర కషాయాల్లు రెండవద తులసి.

• మానసిక రోగాలను దూరం చేసుతంద.

• బీపీ, కొలెసాల్, ట్రైగిుజరైడ్్, గుండ సంబంధత సమ్సయలకు ప్ని చేసుతంద.

• రకతంల్ల పేుట్లుట్ కంట అతిగా ఉననప్పపడు తగిగంచుకోడానిక్ల సహాయం చేసుతంద.

• శావసకోశ సమ్సయలను అంటే దగుగ, క్ష్య, నుయమోనియా మొదలగు వాటిని దూరం చెసుకోవడానిక్ల ప్నిచేసుతంద.

• గంతు సమ్సయలు అంటే టాని్ల్్, గంతు రాప్ప (బొంగుర్ల పోవడం) ఇలాంటి సమ్సయలకు ప్ని చేసుతంద.

• నరాల సమ్సయలను తగిగంచుకోడానిక్ల ప్నిచేసుతంద.

• శరీరం వేడి చేసేత వేడిని తగిగసుతంద. అతి చలువ చేసేత వేడిని ఇసుతంద. ఈ విధంగా శరీరం యొకక ట్లంప్రేచరిన

సధారణ సిితిల్ల ఉంచడానిక్ల సహాయప్డుతుంద.

• ఎటవంటి జలుబ్బలకైన్య అంటే కొంత మ్ందక్ల చలకాలంల్ల కాకుండా వేసవి కాలంల్ల జలుబ్బ చేసుతంద. ఇలా

ఎలాంటి కాలంల్ల వచేి జలుబ్బలను అయిన్య తగిగంచుకోడానిక్ల సహాయం చేసుతంద.

• అనిన రకాల జవరాలకు ఇంకా విష్జవరాలు అయిన్య ఈ కషాయం తాగితే తగిగపోతాయి.

• ఆంకోుసింగ్ సపండోలైటీస్ సమ్సయకు కూడా ఈ కషాయం బాగా ప్ని చేసుతంద.

తులసి కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/W_OMWOZ0kik

BIOPHILIANS 18 JAN’2021
3. తిప్పతీగ

దీనేన అమ్ృతవలు అని కూడా అంటార్ల. అంటే చావులేనిద

అని అరధము.

తీగ జాతిక్ల చెందన మొకక ఇద. ప్ంట పలాల్లునూ చేను

కంచల పైన పాక్ల కనప్డుతూవుంటంద. ఆకులు

హృదయాకారంల్ల ఉంటాయి. ప్సుప్ప రంగు పూలతో

ఎర్రని కాయలతో ఉంటంద. ఆకులను చేతితో తాక్లతే

నునుప్పగా అనిపిసతయి.

తిప్పతీగను కొదదగా ముదుర్లగా ఉనన కొమ్మను తెచిి పాతి పెటటకున్యన చాలు ఏప్పగా పెర్లగుతుంద. అనిన కాలలల్లను

ప్చిగా ఉంటంద. ఎండిపోయిన తీగను తీసుకొని వచిి పైన కటేటసిన్య భూమిని వెతుకుకంట్య వెళ్లు మ్ళీళ చిగురిసుతంద.

అందుకే దీనిన అమ్ృతవలు అని అనేద.

తిప్పతీగ కషాయం చాలా అదుితమైనద.

• రోగనిరోధక శక్లతని (ఇమూయనిటి) పెంచుకోవడం కోసం డాకటర్ ఖాదర్ గార్ల చెపేప సప్తప్త్ర కషాయాలల్ల మూడవద

తిప్పతీగనే.

• షుగర్ వాయధని, మానసిక సమ్సయలను తగిగంచుకోడానిక్ల ప్ని చేసుతంద.

• హారోమన్ ఇంబాలన్్ సరిచేసుకోడానిక్ల సహాయప్డుతుంద.

• హృదయనిక్ల (గుండ) సంబంధంచిన అనిన సమ్సయలను దూరం చేసుకోడానిక్ల ప్ని చేసుతంద.

• ప్క్ష్వాతం లాంటి నరాల సమ్సయలను అధగమించడానిక్ల దోహదప్డుతుంద.

• హెచ్.ఐ.వి, హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి, నోటిల్ల నంజు(ulcer), చికెన్ పాక్స్ వంటి సమ్సయలకు కూడా ప్ని

చేసుతంద.

• కాఫీ, టీ, మ్దయపానం, ధూమ్పానం, మ్తుత మ్ందు అలవాట, గుటాక తీసుకోవడం, అతిగా తినడం ఇలా ఎటవంటి

వయసన్యలు అయిన్య దూరం చేసుకోడానిక్ల ఈ కషాయం చాలా బాగా ఉప్యోగప్డుతుంద.

• ఫైబ్రాయిడ్్ మ్రియు శరీరంల్ల కొవువగడిలు ఎకకడ ఉన్యన ఈ కషాయం త్రాగడం వలన తగిగంచుకోవచుి.

తిప్పతీగ కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/HJSrMx-CoUQ

BIOPHILIANS 19 JAN’2021
4. బిలవం/ మారేడు

బిలవ వృక్షానిన మారేడు అని కూడా పిలుసతర్ల. శివుడిక్ల

ఎంతో ప్రీతికరమైనద కనుక ఈ వృక్షాలు శివాలయాలల్ల

కనిపిసతయి.

సరవసధారణంగా మ్నకు కనప్డే మారేడు ఆకులు మూడు

దళాలు కలగి ఉంటాయి. ఐదు దళాలు మ్రియు తమిమద

దళాలు కలగినవి కూడా అర్లదుగా లభిసతయి. బిలవ

వృక్షాలు బలమైన ముళ్ళళ కలగి ఉంటాయి, ఇంకా కాయలు కూడా ఉంటాయి.

మ్నము పూజలు వ్రతాలు చేసుకోవడానిక్ల అరటి పిలకలు, తామ్ర పూలు తెచిి ఇచేి వాళ్ళళ ఉంటార్ల. వారి దగగర మ్నకు

సులువుగా బిలవం ఆకులు దొర్లకుతాయి.

బిలవం కషాయం చాలా అదుితమైనద.

• రోగనిరోధక శక్లతని (ఇమూయనిటి) పెంచుకోవడానిక్ల కోసం డాకటర్ ఖాదర్ గార్ల చెపేప సప్తప్త్ర కషాయాల్లు న్యలుగవద

బిలవం.

• కాఫీ, టీ, మ్దయపానం, ధూమ్పానం, మ్తుత మ్ందు అలవాట, గుటాక తీసుకోవడం, అతిగా తినడం ఇలా ఎటవంటి

వయసన్యలు అయిన్య దూరం చేసుకోడానిక్ల ఈ కషాయం చాలా బాగా ఉప్యోగప్డుతుంద.

• శరీరంల్ల నొప్పపలు ఎకకడ ఉన్యన తగిగసుతంద.

• గుండక్ల సంబంధంచిన అనిన సమ్సయలను దూరం చేసుకోడానిక్ల ప్ని చేసుతంద.

• హారోమన్ ఇంబాలన్్ సరిచేసుకోడానిక్ల సహాయప్డుతుంద.

• వెరికోస్ వెయిన్్, వెరికోసిల్, హైడ్రోసిల్ సమ్సయలను అధగమించడానిక్ల దోహదప్డుతుంద.

• లవర్ మ్రియు నరాలకు సంబంధంచిన అనిన ఇబుందులను దూరం చేసుకోవడానిక్ల ఉప్యోగప్డుతుంద.

• హెచ్.ఐ.వి, హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి, యస్.ఎల్.ఇ (SLE), ఆటిజం, మోటార్ నూయరాన్ డిసీస్ (MND), మ్లటప్పల్

సేకీరోసిస్, బోద కాలు, నోటిల్ల నంజు(ulcer), మ్జిల్ క్రంప్్ వంటి సమ్సయలు కూడా ఈ కషాయం త్రాగడం

వలన తగిగంచుకోవచుి.

• మదడు మ్రియు ఉదర(పటట) సంబంధత కాయన్రును దూరము చేసుకోడాని ఈ కషాయం బాగా ప్ని చేసుతంద.

బిలవం కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/ZlOc1KoD7K0

BIOPHILIANS 20 JAN’2021
5. కానుగ

కానుగ చెటట మ్నకు ప్రకృతి ప్రసదంచిన అతయంత విలువైన ఔష్ధీ వృక్ష్ం


కానుగ చెటట మ్న చుట్యట చాలా ఉంటాయి వీధ క్ల ఒకటి రెండు చెటు
ఖ్చిితంగా ఉంటాయి. ఎటవంటి నేలల్ల అయిన్య సులువుగా పెరిగే మొకక
ఇద. కానుగా చెటట ఇలా ఉంటంద చూడండి.

కానుగ చెటట కొమ్మలు 5,7 లేదా 9 అండాకారప్ప మొనదేలన చివరలు కలగిన ఆకులతో ఉంటాయి. ముదుర్ల బూడిద
రంగుల్ల ఉనన ప్ండును చూసి అయిన్య మ్నం వీటిని సులువుగా గుర్లత ప్టటవచుి. ప్పవువలు 5 తెలు రేకులను కలగి
ఉంటాయి. ఇవి లేత గులాబీ లేదా లేత ఊదా రంగుతో ఉంటాయి. ఈ చెటటను గానుగ చెటట అని కూడా అంటార్ల.

కానుగ కషాయం చాలా అదుితమైనద.

• రోగనిరోధక శక్లతని (ఇమూయనిటి) పెంచుకోవడం కోసం డాకటర్ ఖాదర్ గార్ల చెపేప సప్తప్త్ర కషాయాల్లు ఐదవద కానుగ.
• హారోమన్ ఇంబాలన్్, థైరాయిడ్, పిసిఓడి, పాంక్రియాటైటిస్, ఎండోమట్రియోసిస్ సమ్సయలను తగిగసుతంద.
• ఫైబ్రాయిడ్్, లపోమా, గాల్ బాుడర్ల్ల రాళ్ళళను కరిగించుకోవడానిక్ల సహాయప్డుతుంద.
• షుగర్, ఆటిజం, ర్లమ్టాయిడ్ ఆరిరైటిస్ వంటి సమ్సయలను దూరం చేసుకోవడానిక్ల ఉప్యోగప్డుతుంద.
• ఉదర (పటట) సంబంధత అంటే గాయసిాక్స, అసిడిటి, అజీరణం, కడుప్పల్ల ఇన్ఫెక్ష్న్్ వంటి ఇబుందులకు ప్ని చేసుతంద.
• మ్లబదధకం, ఐ.బి.యస్, కొలైటిస్, క్రన్్, పైల్్, ఫిష్ర్్, ఫిసుటలా లాంటి గుదదావర సమ్సయల నుండి ఉప్శమ్నం కలగిసుతంద.
• సిన్యలు, గుదదావరం, ప్రేగులల్ల కాయన్ర్ నుండి అధగమించడానిక్ల దోహదప్డుతుంద.
• ఎటవంటి వయసన్యలు అయిన్య ఈ కషాయం త్రాగడం వలన దూరం చేసుకోవచుి.
ఉదా: కాఫీ, టీ, మ్దయపానం, ధూమ్పానం, మ్తుత మ్ందు అలవాట, అతిగా తినడం, గుటాక మ్రియు పగాకు
తీసుకోవడం.
• లవర్ని శుధధ చేయడంల్ల మ్రియు లవర్క్ల సంబంధంచిన ఎటవంటి సమ్సయనైన్య దూరం చేసుకోవడంల్ల ఈ
కషాయం రామ్ బాణంలా ప్ని చేసుతందని డా. ఖాదర్ గార్ల అంటార్ల.
• దేహం వేడకకడం వలన జవరాలు, మూత్ర సమ్సయలు వంటివి ఎదురవుతాయి. దేహానిన చలుబరచడంల్ల అతి
అధ్బుతమైన కషాయం ఇద.
• దంత సమ్సయలు, చిగుళ్ళకు ఇన్ఫెక్ష్న్్ వచిిన్య ఈ కషాయం తీసుకోవడం వలన తగిగంచుకోవచుి.
• చిగుళ్ు మీద, దంతాల అంచుల మీద గార వసుతంద. దానిన తలగించుకోవడానిక్ల కానుగ ప్పలుతో వారానిక్ల రెండు
రోజులు ప్ళ్ళళ శుభ్రం చేసుకోవాల. అప్పపడు గార రాకుండా ప్ళ్ళళ శుభ్రంగా ఉంటాయి. ఈ విధంగా చెయయడం వలన
నోటి దురావసన, ప్ళ్ళకు, చిగుళ్ుకు వచేి ఇన్ఫెక్ష్న్్ రాకుండా నిరోధంచవచుి.
• చిగుళ్ుకు వచేి సమ్సయలను, ఇన్ఫెక్ష్న్్ కానుగాకులు నమ్లడం దావరా తగిగంచుకోవచుిను.

కానుగ కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/jOQnoKk89co

BIOPHILIANS 21 JAN’2021
6. వేప్

భారతదేశంల్ల వేప్ చెటటను సక్షాతుత లక్ష్మీ దేవిగా జనం

పూజిసతర్ల. వేప్ ఉనన చ్చట ప్రిశుభ్రత ఉననటేు అని మ్న

పెదదలు చెపేపవార్ల. సవచఛమైన గాలని ఈ వేప్ చెటట

అందసుతంద.

వేప్ను సరవరోగ నివారిణి అని కూడా అంటార్ల. ఎప్పపడూ

ప్చిదనంతో కళ్కళ్లాడతూవుంటంద. వేప్ చెటటను గుర్లత ప్టటని వార్ల ఉండర్ల. వేప్ చెటట వేప్ చెటటకు 2” పడవైన

ఆకులు చేదు ర్లచిని కలగి ఉంటాయి. కాయలు ఓవల్ నుండి గుండ్రని ఆకారంల్ల సననని చరమం కలగి ఉంటాయి.

వేప్ కషాయం చాలా అదుితమైనద.

• రోగనిరోధక శక్లతని (ఇమూయనిటి) పెంచుకోవడం కోసం డాకటర్ ఖాదర్ గార్ల చెపేప సప్తప్త్ర కషాయాల్లు ఆరవద వేప్.

• శావసకోశాలకు సంబంధంచిన ఎటవంటి సమ్సయలను అయిన్య ఈ కషాయం తీసుకోవడం వలన తగిగంచుకోవచుి.

ఉదా: ఆసతమా, క్ష్య, నుయమోనియా, జలుబ్బ లాంటివి.

• హారోమన్ ఇంబాలన్్, థైరాయిడ్, పిసిఓడి, పాంక్రియాటైటిస్, ఎండోమట్రియోసిస్ సమ్సయలను తగిగసుతంద.

• ఎటవంటి నరాల సమ్సయలకు అయిన్య ఉప్శమ్నం కలగిసుతంద. ఉదా: పారికన్సన్్, అల్జైమ్ర్్, ఫిట్, ప్క్ష్వాతం లాంటివి.

• సిన్యల కాయన్ర్ నుండి అధగమించడానిక్ల దోహదప్డుతుంద.

• షుగర్ను తగిగంచుకోవడంల్ల సహాయం చేసుతంద.

• సంతాన లేమిక్ల, వీరయకణాల వృదధక్ల ఈ కషాయం బాగా ఉప్యోగప్డుతుంద.

• వైరసు వలన సంభవించే సమల్ పాక్స్ వంటి భయంకర రోగాలు దరిచేరకుండా రక్ష్ణ కవచం ఏరపర్లసుతంద.

రోగనిరోధక శక్లత తకుకవ ఉనన సమ్యాలల్ల ఎంతగానో ఉప్కరిసుతంద.

• నులప్పర్లగుల సమ్సయను దూరం చేసుకోవడానిక్ల ఈ కషాయం ఉప్యోగప్డుతుంద.

• చిగుళ్ు మీద, దంతాల అంచుల మీద గార వసుతంద. దానిన తలగించుకోవడానిక్ల వేప్ ప్పలుతో వారానిక్ల రెండు రోజులు

ప్ళ్ళళ శుభ్రం చేసుకోవాల. అప్పపడు గార రాకుండా ప్ళ్ళళ శుభ్రంగా ఉంటాయి. ఈ విధంగా చెయయడం వలన నోటి

దురావసన, ప్ళ్ళకు, చిగుళ్ుకు వచేి ఇనెెక్ష్న్్ రాకుండా నిరోధంచ వచుి.

వేప్ కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/X0AOw2N2hLA

BIOPHILIANS 22 JAN’2021
7. రావి

రావి చెటటని త్రిమూరిత వృక్ష్ం, బోధ వృక్ష్ం అని ఇంకా

అశవతి వృక్ష్ం అని కూడా అంటార్ల. ఈ చెటట చాలా

ప్విత్రమైన చెటట. రావి చెటట చాలా దేవాలయాల్లు

ఉంటంద. వేప్ చెటటను, రావి చెటును రెండింటిని

లక్ష్మీన్యరాయణలకు ప్రతీకగా పూజిసతర్ల. రావి చెటట ఆకులు

మొనదేల ఉంటాయి. రావి చెటటకు ప్ండుు కూడా వసతయి.

రావి చెటట అడవిల్ల కొనిన వేల రకాల జీవులకు ఆహారంగా ఉప్యోగ ప్డుతుంద. బహు రకాలైన జీవులక్ల ఉప్యోగప్డే

వృక్షాల్లు ఇద అతి ముఖ్యమైనద. ప్రకృతిల్ల చాలా కొనిన చెటు మాత్రమే ఇలా ప్రతిఒకక జీవిక్ల ఉప్యోగప్డేలా ఉంటాయి.

అడవిల్ల వేరే మొకకల ఆరోగాయనిన కాపాడడంల్ల కూడా ముఖ్య పాత్ర వహసుతంద.

పాడు ప్డిన ఇళ్ు పాత గడలనుండి, అడకకడ రాతి గడలమ్ధయ నుండి, ఓవర్ హెడ్ నీళ్ు టాయంకుల క్రింద వుండే సిమంట

బెడిింగ్ల చీలకల నుండి ఈ రావి చెటట మొలకలు బయటిక్ల వచిి కనప్డతాయి. ఇలా వచిిన ఆకులనయిన్య మ్నం తెచిి

వాడుకోవచుిను.

రావి కషాయం చాలా అదుితమైనద.

• రోగనిరోధక శక్లతని (ఇమూయనిటి) పెంచుకోవడం కోసం డాకటర్ ఖాదర్ గార్ల చెపేప సప్తప్త్ర కషాయాల్లు ఏడవద

మ్రియు చివరిద రావి.

• షుగర్ను, ప్ంటి సమ్సయలను, ఇంకా శరీర బర్లవును తగిగంచుకోవడంల్ల సహాయం చేసుతంద.

• సంతాన లేమిక్ల, వీరయకణాల వృదధక్ల ఈ కషాయం బాగా ఉప్యోగప్డుతుంద.

• ఎటవంటి నరాల సమ్సయలకు అయిన్య ఉప్శమ్నం కలగిసుతంద. ఉదా: పారికన్సన్్, అల్జైమ్ర్్, ఫిట్, ప్క్ష్వాతం లాంటివి.

• హారోమనల్ ఇంబాలన్్, థైరాయిడ్, పిసిఓడి, పాంక్రియాటైటిస్, ఎండోమట్రియోసిస్ సమ్సయలను తగిగసుతంద.

• స్త్రీలకు సంబంధంచిన సమ్సయలను దూరం చేసుకోవడంల్ల చాలా బాగా ప్నిచేసుతంద ఈ కషాయం.

ఉదా: ముటటకు సంబంధంచిన, గరికోశమునకు సంబంధంచిన ఎటవంటి సమ్సయలు అయిన్య.

• అట్లనాన్ డఫిసిట హైప్రాయక్లటవిటీ డిజారిర్ (ADHD), బోరిరెలున్ ఆటిజంతో బాధప్డే పిలులకు, మాటలు రాని పిలులకు

ఈ కషాయం మ్ంచి ప్రిషాకరం అందసుతంద.

• కానిిడియాసిస్, హెనోచ్-సోకనీున్ ప్ర్లపరా (HSP), ప్రేడర్ విలు సిండ్రోమ, అవాసుకలర్ నెక్రోసిస్, ప్రోసేటట గ్రంథి

సమ్సయ, వాసుకలైటిస్ వంటి ఇబుందులనుండి ఉప్శమ్నం అందసుతంద.

BIOPHILIANS 23 JAN’2021
• మానసిక సమ్సయలకు, నిద్ర లేమిక్ల, భోదకాలు సమ్సయల నుండి ఉప్శమ్నం కలగిసుతంద.

• దేహంల్లని ఏ భాగానిక్ల శోక్లన మ్హమామరి కాయన్ర్నైన్య దూరం చెసే నిమితతం డాకటర్ ఖాదర్ గార్ల సూచించిన

మూడు కషాయాలల్ల రావి కషాయం ఒకటి.

రావి కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/mOEgUctaZhA

8. కరివేపాకు

• ఈ ఆకులల్ల ఐరన్ మండుగా ఉంటంద. అందువలన రకత వృధధక్ల

ఈ కషాయం ఉప్యోగప్డుతుంద. అనీమియాను దూరం

చేసుకోవడానిక్ల సహాయప్డుతుంద.

• ఈ ఆకుల్ల యాంటీ ఆక్ల్డంటు (antioxidants) ఉండటం వలన

కాయన్ర్ కారకాలను దూరం చేసే శక్లత కలగి ఉంటంద.

• హారోమనల్ బాయలెన్్ను మయింటైన్ చేయడంల్ల తోడపడుతుంద.

• బాలంతలకు పాలు బాగా రావాల అంటే కరివేపాకు పడి చేసుకుని తిన్యల.

కరివేపాకు కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/uXhBI7Fx8I4

9. మంతులు

• పాలు ఇచేి తలుులక్ల చాలా మ్ంచిదని డా. ఖాదర్ గార్ల చెపాతర్ల.

• ఇంకా నీళ్ు విరోచన్యలు (diarrhoea), రకత విరోచన్యలు (blood

stools), బంక విరోచన్యలు (dysentery) వంటి సమ్సయల నుండి

ఉప్శమ్నం కలగిసుతంద.

• దేహంల్ల ఎకకడైన్య రకత స్రావానిన అదుప్ప చేసేందుకు ఈ కషాయం

ఎంతగానో ఉప్యోగప్డుతుంద.

ఉదా: ముకుక నుండి రకతం స్రావం జరిగేవారిక్ల, ఇంకా బీుడింగ్ పైల్్ వంటి వాటితో ఇబుంద ప్డుతుననవారిక్ల.

• అనేక జీరణకోశ సంబంధత సమ్సయల నివారణకు కూడా ఈ కషాయం చాలా మ్ంచిద.

• మంతులు మ్న జీరణ వయవసికు ఎంతో మేలు చేసతయి. మ్నం ఎప్పపడైన్య తప్పనిసరి ప్రిసిితుల్లు బయట భోజనం
చేసినట్లలుతే దానివలన కలగే దుష్పపేభావాలు తగిగంచుకునేందుకు ఒక గాుసు మ్జిజగల్ల అర చెంచాడు మంతులు వేసుకుని
త్రాగమ్ని డాకటర్ ఖాదర్ గార్ల సూచించార్ల.

మంతులు కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/KOoY3H9ENS0

BIOPHILIANS 24 JAN’2021
10. దాలిన చెకక

ఉప్యోగాలు:

• మదడుకు సంబంధంచిన సమ్సయలను దూరం చేసుతంద.

ఉదాహరణకు: మదడు కాయన్ర్, బ్రెయిన్ ట్యయమ్ర్ లాంటి వాటిని.

• ఉదర సమ్సయలను దూరం చేసుతంద .

• OCD లాంటి మానసిక సమ్సయల నుండి ఉప్శమ్నం కలగిసుతంద.

• నరాలకు సంబంధంచిన అనిన సమ్సయలకు ఉప్యోగప్డుతుంద. ఉదాహరణకు: బ్బదధమాందయం, పారికన్సన్్, ఫిట్,

ప్క్ష్వాతం, లకవ మొదలయిన వాటిక్ల.

• జాాప్క శక్లత పెరగడానిక్ల దోహదప్డుతుంద.

దాలిన చెకక కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/B-6VCPVZdZU

11. సీతాఫలం ఆకులు

ఉప్యోగాలు:

• ఆడవారిక్ల వైట డిచాఛర్జ ఇబుందులను దూరం చేసుతంద.

• పిలులకు నులప్పర్లగుల ఇబుందులను రాకుండా చేసుతంద.

• ఆడవారి గరికోశ సంబంధత సమ్సయల నివారణకు

దోహదప్డుతుంద.

• సీతాఫలం ప్ండు తినడం వలన కాలాయంను పందవచుిను.

సీతాఫలం ఆకులు కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/ZO4UOE-eRbc

12. చక్రముని (మ్ల్టట విటమిన్) ఆకులు

• రకతహ్మనత సమ్సయను అధగమించడానిక్ల సహాయప్డుతుంద.

• చినన పిలుల ఎదుగుదలకు ప్ని చేసుతంద.

• నోట్లు అల్ర్లు తగిగంచుకోవడానిక్ల ఉప్యోగప్డుతుంద.

• గుండకు సంబంధంచిన సమ్సయలను ప్రిష్కరించడంల్ల

తోడపడుతుంద.

• HIV లాంటి వైరల్ ఇనెెక్ష్న్్ కూడా తగిగంచుకోవడానిక్ల దోహదప్డుతుంద.

BIOPHILIANS 25 JAN’2021
13. అరటి దండు/ అరటి బోద
• నిద్రలేమి సమ్సయను దూరం చేసుతంద.

• మానసిక వికలతను దూరం చేసుకోడానిక్ల సహాయం చేసుతంద.

• బ్బదధమాందయం ఉననవాళ్ుకు ఉప్యోగప్డుతుంద.

• కీళ్ు నొప్పపల నుండి ఉప్శమ్నం కలగిసుతంద.

• కొనిన రకాల నోటిపూతలను తగిగంచడానిక్ల ఉప్యోగప్డుతుంద.

• క్లడ్ననల్ల, గాల్ బాుడర్ల్ల, పాంక్రియాస్ల్ల రాళ్ళు కరిగించడానిక్ల దోహదప్డుతుంద.

• మ్న శరీరంల్ల వేడి తగిగంచడానిక్ల కూడా సహాయం చెసుతందని డా. ఖాదర్ గార్ల చెపాపర్ల.

అరటి దండు కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/jXh42pLUkB8

14. ఉతతరేణి

• ప్ళ్ళళ, చిగుళ్ళళకు ఇనెెక్ష్నుు రాకుండా చేసుతంద.

• ఆడవారి మనోపాజ్ ఇబుందులకు ప్ని చేసుతంద.

• కాలాయం మటబాలజంను సరి చేసుతంద.

• యముకలు గటిటగా ఉండటానిక్ల ప్నిచేసుతంద.

15. సనన ఉలుపాయ (సంబార్ ఉలుపాయ)

• రకతహ్మనతతో బాధ ప్డుతునన వారిల్ల రకతవృదధ కలుగచేసుతంద.

• హృదయ సంబంధత సమ్సయలకు చాలా బాగా ప్నిచేసుతంద.

• నిద్రలేమి సమ్సయను అధకమించడానిక్ల ఈ కషాయం అదుితంగా

ప్నిచేసుతంద.

• అనిన రకాల మానసిక సమ్సయలను దూరం చేసుకోడానిక్ల

ఉప్యోగప్డుతుంద. ఉదా: OCD, బైపోలార్, సికజోఫ్రినియ లాంటివి.

• ఎటవంటి అలరీజలను అయిన్య తగిగంచుకోవడంల్ల ఉప్యోగప్డుతుంద.

• రకతంల్ల పేుట్లుట్ ఉండాల్న వాటికంటే ఎకుకవగా వుననప్పపడు తగిగంచుకోడానిక్ల సహాయం చేసుతంద.

• ఆట్ల ఇమూయన్ డిసీస్ ల్ల మ్న శరీరంల్లని వాయధ నిరోధక కణాలు ఎకుకవగా ప్రతిసపందసూత ఉంటాయి. సంబార్

ఉలు కషాయం తీసుకోవడం వలన ఆ కణాల అతిచరయను నిరోధంచి వాయధ నిరోధక శక్లతని సమ్తులనం చేసుతంద.

సంబార్ ఉలుపాయ కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/jmBTWmH3IQc

BIOPHILIANS 26 JAN’2021
16. పారిజాతం ఆకు

పారిజాతం ఒక మ్ంచి సువాసనగల తెలుని ప్పవువల చెటట. పారిజాతం


ప్పవువలు సంధాయ సమ్యంల్ల వికసించి, ఉదయానేన ప్డిపోవడంతో
దీనిన నైట జాసిమన్ అని కూడా పిలుసతర్ల. ప్పవువ యొకక రేకులు న్యరింజ
కాడతో, తెలుప్ప రంగుల్ల ఉంటాయి. ఈ ప్పవువలు సునినతమైనవి
మ్రియు ఆహాుదకరమైన సువాసనను విడుదల చేసతయి. దీని శాస్త్రీయ
న్యమ్ం నైకాతంథెస్ అరోుర్-ట్రిసిటస్. దీనిని ఉతతర భారతదేశంల్ల హర్ సింఘార్ అని పిలుసతర్ల. ఇద చాలా భారతీయ
గృహాలల్ల కనిపిసుతంద. ఈ చెటట యొకక ఆకులు గర్లకుగా ఉండి ఆకు చివరలు మొనదేల ఉంటాయి.

పారిజాత కషాయం అతిముఖ్యమైనద, అదుితమైనద.


• దేహంల్లని ఏ భాగానిక్ల శోక్లన మ్హమామరి కాయన్ర్నైన్య దూరం చెసే నిమితతం డాకటర్ ఖాదర్ గార్ల సూచించిన
మూడు కషాయాలల్ల పారిజాతం కషాయం ఒకటి.
• అనిన రకాల క్లడిన (మూత్రపిండాల) సమ్సయలను దూరం చేసుకోడానిక్ల సహాయం చేసుతంద.

• అనిన రకాల జవరాలకు ఇంకా విష్జవరాలు అయిన్య ఈ కషాయం తాగితే తగిగపోతాయి.


• అనిన రకాల రకత సమ్సయలు అంటే రకతహ్మనత, రకతంల్ల ఇనెెక్ష్న్(ESR), ఎర్ర రకత కణాలు, తెలు రకత కణాలు, పేుట్లుట్
మామూలు కన్యన ఎకుకవగా ఉననప్పపడు, వాటిని తగిగంచడానిక్ల, తకుకవగా ఉననప్పపడు పెరగడానిక్ల ప్ని చేసుతంద.
• అట్లనాన్ డఫిసిట హైప్రాయక్లటవిటీ డిజారిర్ (ADHD), బోరిరెలున్ ఆటిజంతో బాధప్డే పిలులకు ఈ కషాయం మ్ంచి
ప్రిషాకరం అందసుతంద.

• వేరికోన్ వెయిన్్, వెరికోసిల్, వరిబీజం సమ్సయలను అధగమించడానిక్ల దోహదప్డుతుంద.


• షుగర్, డయాబెటిక్స గాయంగ్రీన్, వెరికోన్ వెయిన్్ గాయంగ్రీన్ వంటి సమ్సయల నుండి ఉప్శమ్నం కలగిసుతంద.
• ఎటవంటి నరాల సమ్సయలకు అయిన్య బాగా ప్ని చేసుతంద. ఉదా: పారికన్సన్్, అల్జైమ్ర్్, ఫిట్, ప్క్ష్వాతం లాంటివి.

• ఆడవారి గరికోశానిక్ల సంబంధంచిన అనిన సమ్సయలకు, హారోమనల్ ఇంబాలన్్ సరి చేసుకోడాని ఉప్యోగప్డుతుంద.

• శరీరంల్ల ఎటవంటి నొప్పపలునన ఈ కషాయం ప్ని చేసుతంద.


• కీళ్ళ నొప్పపలు, కీళ్ళ వాప్పలు, గౌట, ర్లమ్టైయిడ్ ఆరిరైటిస్ వంటి ఇబుందుల నుండి ఉప్శమ్నం కలగిసుతంద.

• వెనునపూసక్ల సంబంధంచిన సమ్సయలకు అంటే C4, C5, L4, L5 సమ్సయలకు బాగా ఉప్యోగప్డుతుంద.
• అవాసుకూలర్ నెక్రోసిస్, మోటార్ నూయరాన్ డిసీస్ (MND), సీకీరోడరామ, మ్లటప్పల్ సీకీరోసిస్, మ్సుకలర్ డిసోాఫి, డ్నప్
వెయిన్ త్రాంబోసిస్(కాళ్ళల్లు రకతం గడికటటడం), ఫైబ్రోఎడినోమా(శరీరంల్ల ఎకకడ గడిలున్యన), బ్రెయిన్ ట్యయమ్ర్
వంటి అనేక అన్యరోగయ సమ్సయలకు ఈ కషాయం ఎంతగానో ఉప్కరిసుతంద.

పారిజాతం ఆకు కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/prJLdNdY6D8

BIOPHILIANS 27 JAN’2021
17. అతిబల ఆకు
ఈ మొకకని తెలుగుల్ల దువెవన బెండ అని పిలుసతర్ల. దీనిని

సంసకృతంల్ల అతిబల అని, హందీల్ల కంఘి అని అంటార్ల.

అతిబల ఒక బహు వారిాక పద. దీని ఆకులు నునుప్పగా

హృదయాకారంల్ల రంప్ప్ప ప్ళ్ళ వంటి అంచులు కలగి ఉంటాయి.

ప్పవువలు ప్సుప్ప రంగుల్ల ఉంటాయి. అశోక చక్రం లాంటి కాయలు

కలగి ఉంటంద. ఈ కాయల్లు వితతన్యలు ప్లుచగా, చికుకడు గింజ ఆకారంల్ల, ముదుర్ల ఊదా లేదా నలుప్ప రంగుల్ల

ఉంటాయి. ఈ మొకక ఉష్ణ మ్ండల మ్రియు సమీతోష్ణ ప్రదేశాల్లు ఎకుకవగా పెర్లగుతుంద.

దీని పేర్లకు తగగటుగా అతిబల అనేద మ్ంచి ఔష్ధగుణాలు ఉనన మొకక. ఈ మొకకల్ల ప్రతి భాగం మ్నకు

ఉప్యోగప్డేదే. మ్న ప్రాచీన సిదధ మ్రియు ఆయురేవదంల్ల ఈ మొకకకు చాలా ప్రాముఖ్యత ఉంద. దీని భాగాలతో వివిధ

రకాలైన వాయధ్బలకు చిక్లత్ చేసేవార్ల.

• అనిన రకాల క్లడ్నన సమ్సయల నుండి ఉప్శమ్నం కలగిసుతంద.

ఉదా: డయాలసిస్, యూరిక్స ఆసిడ్, క్రియాటినిన్, క్లడ్ననల్ల రాళ్ళళ.

• హారోమనల్ ఇంబాలన్్, థైరాయిడ్, పిసిఓడి, ఎండోమట్రియోసిస్ సమ్సయలను తగిగసుతంద.

• సంతాన లేమిక్ల, వీరయకణాల వృదధక్ల ఈ కషాయం బాగా ఉప్యోగప్డుతుంద.

• ప్క్ష్వాతం, పారికన్సన్్, అలెలజమ్ర్్, ఫిట్, వరిటగ లాంటి నరాల సమ్సయలను అధగమించడానిక్ల దోహదప్డుతుంద.

• అనిన రకాల చరమ సమ్సయలకు ఎంతగానో ఉప్కరిసుతంద. ఉదా: సొరియాసిస్, డ్రై ఎకీజమా, బొలు, ఇక్లియోసిస్.

• శావసకోశాలకు సంబంధంచిన ఎటవంటి ఇబుందులకైన్య ఈ కషాయం మ్ంచి ప్రిషాకరం అందసుతంద.

ఉదా: ఆసతమా, క్ష్య, నుయమోనియా, జలుబ్బ లాంటివి.

• హృదయనిక్ల (గుండ) సంబంధంచిన అనిన సమ్సయలను దూరం చేసుకోడానిక్ల సహాయప్డుతుంద.

• ఫ్యయటీ లవర్, హెప్టైటిస్-ఎ, పాంక్రియాటైటిస్, వంటి సమ్సయల నివారణకు కూడా ఈ కషాయం చాలా మ్ంచిద.

• జీరణకోశానిక్ల సంబంధంచిన సమ్సయలను తగిగంచుకోవడంల్ల ఎంతగానో ఉప్కరిసుతంద.

ఉదా: గాయసిాక్స, అసిడిటి, ఆసిడ్ రీఫుక్స్ వంటివి.

• వెనునపూసకు సంబంధంచిన సమ్సయలను తగిగంచుకోవడంల్ల ఉయోగప్డుతుంద.

ఉదా: C4, C5, L4, L5, సయాటికా సమ్సయలు.

• షుగర్ తగిగంచడంల్ల ఉప్కరిసుతంద మ్రియు చికెన్ గునియా చిక్లత్ల్ల తోడపడుతుంద.

అతిబల ఆకు కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/HqIAUxcLxwU

BIOPHILIANS 28 JAN’2021
18. గంగూర

• స్త్రీల జననేంద్రియ వయవసికు సంభవించే అనిన సమ్సయలను

నిరూమలంచగలగే రామ్బాణం గంగూర కషాయం అని డాకటర్

ఖాదర్ గార్ల అంటార్ల.

ఉదా: ఫైబ్రాయిడ్్, ఎండోమట్రియోసిస్, పిసిఓడి, థైరాయిడ్,

హారోమనల్ ఇంబాలన్్ మొదలైన సమ్సయలు మ్రియు మనోపాస్క్ల

సంబంధంచిన సమ్సయలు.

గరివతిగా వుననప్పపడు, బాలంతగా వుననప్పపడు ఈ కషాయం ఉప్యోగప్డుతుంద.

• నరాల సమ్సయలను తగిగంచుకోడానిక్ల ప్నిచేసుతంద.

• మ్లబదధకం, ఐ.బి.యస్, కొలైటిస్, క్రన్్, పైల్్, ఫిష్ర్్, ఫిసుటలా, హమారాయిడ్్ లాంటి గుదదావర సమ్సయల నుండి

ఉప్శమ్నం కలగిసుతంద.

• రకతంల్ల ఎర్ర రకత కణాలు, తెలు రకత కణాలు ఎకుకవగా ఉననప్పపడు తగిగంచుకోడానిక్ల ప్ని చేసుతంద.

• సిన్యల కాయన్ర్ను దూరం చేసుకోడానిక్ల ఉప్యోగప్డుతుంద.

• క్లడ్ననల్ల రాళ్ళళ, కడుప్పల్ల నులప్పర్లగులను తలగించుకోడానిక్ల సహాయప్డుతుంద.

• మ్లటప్పల్ సీకీరోసిస్, చెవిక్ల సంబంధంచిన సమ్సయలకు, కంటి సమ్సయలకు, జుటటవూడి పోయే సమ్సయకు,

అలసిపోయిన శరీరానిక్ల తిరిగి శక్లతని ఇవవడానిక్ల ఈ కషాయం బాగా ఉప్యోగప్డుతుంద.

19. జామ్ ఆకు

• శరీరంల్ల నొప్పపలు ఎకకడ ఉన్యన తగిగసుతంద.


• కీళ్ళ నొప్పపలు, కీళ్ళ వాప్పలు, గౌట, ర్లమ్టైయిడ్ ఆరిరైటిస్ వంటి
ఇబుందుల నుండి ఉప్శమ్నం కలగిసుతంద.
• హారోమనల్ ఇంబాలన్్ సరిచేసుకోడానిక్ల సహాయప్డుతుంద.
• వెనునముకకక్ల సంబంధంచిన సమ్సయలకు అంటే L4,L5,C4,C5
సమ్సయలకు బాగా ఉప్యోగప్డుతుంద.
• దేహంల్లని ఏ భాగానిక్ల శోక్లన మ్హమామరి కాయన్ర్నైన్య దూరం చెసే నిమితతం డాకటర్ ఖాదర్ గార్ల సూచించిన
మూడు కషాయాలల్ల జామ్ కషాయం ఒకటి.
• మ్లబదధకం, ఐ.బి.యస్, కొలైటిస్, క్రన్్, పైల్్, ఫిష్ర్్, ఫిసుటలా లాంటి గుదదావర సమ్సయల నుండి ఉప్శమ్నం
కలగిసుతంద.

BIOPHILIANS 29 JAN’2021
• ఎటవంటి దంత సమ్సయలు అయిన్య చిగుళ్ళకు ఇన్ఫెక్ష్న్్ వచిిన్య ఈ కషాయం తీసుకోవడం వలన తగిగంచుకోవచుి.

• ఫైబ్రాయిడ్్, లపోమా, గాల్ బాుడర్ల్ల రాళ్ళళను కరిగించుకోవడానిక్ల సహాయప్డుతుంద.

• ఎటవంటి నరాల సమ్సయలకు అయిన్య బాగా ప్ని చేసుతంద. ఉదా: పారికన్సన్్, అల్జైమ్ర్్, ఫిట్, ప్క్ష్వాతం,

వరిటగ లాంటివి.

• ఆడవారి గరికోశానిక్ల సంబంధంచిన అనిన సమ్సయలకు ఇంకా నెలసరిల్ల వచేి సమ్సయలకు మ్ంచి ఉప్శమ్నం

అందసుతంద.

• బోన్్ అర్లగుదలకు, ప్రోసేటట సమ్సయకు, మ్సుకలర్ డిసోాఫి, సీకీరోడరామ, ఫైబ్రోమైయాలజయా, ట్రైజెమినల్

నూయరాలజయా, అరికాలల్లు, అరిచేతుల్లు ప్గుళ్ళు మొదలగు సమ్సయలను ప్రిష్కరించడంల్ల ఈ కషాయం బాగా

ఉప్యోగప్డుతుంద.

• వాయధనిరోధక శక్లతని పెంచుతుంద.

20. కలబంద

• ఎటవంటి చరమ సమ్సయలకు అయిన్య అదుితమైన కషాయం ఇద.

సొరియాసిస్, డ్రై ఎకీజమా, బొలు, ఇక్లియోసిస్ మొదలైనవి.

• కలబంద చరామనిన నితయయవవనంగా ఆరోగయంగా ఉంచడంల్ల

రామ్బాణంగా ప్నిచేసుతంద. దీని ల్లప్ల గుజుజను పైపూతగానే కాక

కషాయ రూప్ంల్లనూ తీసుకుంటే మ్ంచి గుణం కనిపిసుతంద.

• జీరణకోశంల్లని క్రింద భాగాలైన పెదద ప్రేగుల్ల కాని, పెదద ప్రేగు చివరి భాగమైన ప్పరీష్న్యళ్ంల్ల కాని, గుదముల్ల కాని

తలెతేత సమ్సయల నుండి ఉప్శమ్నం కలగిసుతంద.

ఉదా: మ్లబదధకం, ఐ.బి.యస్, కొలైటిస్, క్రన్్, పైల్్, ఫిష్ర్్, ఫిసుటలా, హెమ్రాయిడ్్.

• శరీరంల్ల ఎకకడ దురద వున్యన ఉదాహరణకు చెవిల్ల, ముకుకల్ల, కళ్ళల్లు ఎకకడ ఉన్యన ఈ కషాయం బాగా ప్ని

చేసుతంద.

• చరమ కాయన్ర్ని సహతం జయించడానిక్ల ఉప్యోగప్డుతుంద.

• ప్పలపిర్లు, పేను కొర్లకుడు వంటి సమ్సయలకు ఈ కషాయం ఉప్యోగప్డుతుంద.

BIOPHILIANS 30 JAN’2021
21. మాచిప్త్రం

విన్యయక చవితి రోజు విన్యయకుడిని 21 రకాల ఆకులతో పూజ

చేసతము. ఈ పూజల్ల ఉప్యోగించే ఆకుల్లు ఈ మాచిప్త్రి

మొటటమొదటిద. మాచిప్త్రి అనేద తెలుగు పేర్ల. చామ్ంతి జాతిక్ల

చెందన దీని ఆకులు సువాసన్య భరితంగా ఉంటాయి. చామ్ంతి ఆకుల

మాదరిగానే ఉంటాయి. ఔష్ద గుణాలునన ఈ మొకకని మ్నము చకకగా

కుండ్నల్లు పెంచుకోవచుి. మాచిప్త్రి సుమార్ల మూడేళ్ళు బతుకుతుంద. ముదుర్ల మొకకలను తీసేసి ప్కకన వచేి పిలకలను

పెంచుకోవచుి. ఇద రెండు, మూడడుగుల ఎతుత వరకూ పెర్లగుతుంద. పడవాటి కంకుల్లు పూచే పూలు ఉంటాయి.

• శావసకోశాలకు సంబంధంచిన సమ్సయలను తగిగంచుకోవడంల్ల ఎంతగానో ఉప్కరిసుతంద.

• రకాతనిక్ల సంబంధంచిన ఇబుందులను తగిగంచుకోవడంల్ల ఈ కషాయం అతిముఖ్యమైనద.

ఉదా: రకతన్యళాల్లు రకతం గడికటటడం లాంటివి.

• మ్లేరియా లాంటి చల మ్రియు విష్మ్ జవరాలను అధకమించడానిక్ల దోహదప్డుతుంద.

• ఫిట్ వచేి పిలులక్ల మ్రీ ముఖ్యంగా రాత్రి పూట ఫిట్ వచేి పిలులకు ఉప్యోగప్డుతుంద.

• చినన పిలులకు ఆకుప్చి రంగుల్ల వచేి విరోచన్యల సమ్సయ నుండి ఉప్శమ్నం కలగిసుతంద.

• తల పెదదగా ప్పటిటన పిలులకు అంటే హైడ్రోసేఫలస్ (Hydrocephalus) సమ్సయను తగిగసుతంద.

• ఆడవారి ముటట సమ్సయలను దూరం చేసుకొని, హారోమనల్ ఇంబాలన్్ నుండి బయటప్డటానిక్ల సహాయం చేసుతంద.

మాచిప్త్రం ఆకు కషాయం తయారీ విధానం ➔ https://youtu.be/ThoDBr2PwKQ

BIOPHILIANS 31 JAN’2021
MILLET MAGIC
https://www.youtube.com/channel/UCBrHICLFeM9Sv7JJHZXV3yg

BIOPHILIANS KITCHEN
http://www.youtube.com/c/BIOPHILIANSKITCHEN

BIOPHILIANS 32 JAN’2021

You might also like