You are on page 1of 2

భూసార పరీక్ష పై అవగాహన

వ్యవ్సాయ సాాంకేతిక యాజమాన్య సాంసథ - అలాంపూర్ డివిజన్ జోగులాాంబ గద్వాల జిలాా

పంటల ఉత్పత్తి , ఉత్పపదకత్ పంచడంలో పొ లంలోని మటటి కీలక పాత్ర పో షిసి ్ంది. అటటి మటటి పరిరక్షణ కోసం మటటి నమూనపలన్ సేకరించి వాటట పై
పరీక్షలు నిరవహంచి త్దపవరా భూసారానిి నిరాారించడం వంటట కారయకరమాలు ఒక కరమ పదా త్త పరకారం నిరవహస్ినపిం.

మన రాష్టి ంర లో 1 ఏపిరల్ 2017 న్ండి భూసార పత్పరలు పంపిణీ పథకం వచిచంది. ఈ పథకం కంద రైత్ుల పొ లం న్ండి మటటి నమూనపలు సేకరించి
రాష్టి ంర లోని పరత్త ఒకకరత్
ై ుకు భూసార పరీక్షా పత్పరలు అందించడం మన లక్షయం. ఈ పథకం కంద మటటి నమూనపలు సేకరించడపనిక ఏపిల్
ర , మే
మాసాలు చపలా అన్కూలమైనది. ఈ సమయంలో మన భారత్ పరభుత్వం నిరదేశంచిన మారగ దరశకాలన్ అన్సరించి మన మండల
వయవసాయాధికారుల సలహా నూ చనలు, నవగా కారంత్ో, వయవసాయు విసి రణపధికారులు రైత్ుల పొ లాల న్ండి మటటి నమూనపలన్ సేకరించి
అంద్బాటులోని జిలాా భూసార పరీక్షా పరయోగశాలలకు ఆ మటటి నమూనపలకు సంబంధించిన సమాచపర పత్పరనిి జత్చేసి పంపించవలసి
ఉంటుంది.
భూసార పరీక్షా కదందపరలలో ఈ మటటి నమూనపలపై పరీక్షలు నిరవహంచి ఆయా మటటిలో లభయమయ్యయ పరధపన అంటే ఎన్.పి.క., సూక్షధపత్ువులు
అంటే ఇన్ము, జింక్, బో రాన్ ఇత్రత్పర సేందిరయ కరబనం ఇ.సి., పి.ఎచ్. వ్దలగు వాటట గురించిన సమాచపరమంత్ప సాయ్ల్ హెల్ి కారులలో
పొ ంద్పరిచి రైత్ులకు అందిసి ారు. అంత్ే కాకుండప ఆ భూమి అన్కూలత్న్ బటటి ఏయ్య పంటలు వేయాలో, ఏ ఎరువున్ ఎంత్ మోత్పద్లో
వాడపలో = చెపపడమే కాక సమగర పో ష్టక యాజమానయం గురించి కూడప త్ెలియజదసి ారు. క్షార భూముల ైనప ఆమా భూముల ైనప వాటటని గురిించి
వాటటని సాగుకు అన్కూల పరచడపనిక చేపటి వలసి చరయలు కూడప సూచిసాిరు.

భూసార పరీక్షలో అన్నింటి కన్నన మిందు తెలుసుకోవాల్సిన విషయిం మటిి నమూన్నను సేకరించడిం. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మటిి నమూన్న
సరయ
ై నది కాన్చో, దాన్ భౌతిక, రసాయన్క మరయు జీవ లక్షణాలు మన పొలిం లక్షణాలను పరతిబింబించేదిగా ఉిండదు. దీన్ వలన చేయించిన భూసార
పరీక్ష, దాన్కి అనుగుణింగా చేసిన ఎరువుల సిఫారుిలు వయరథమవుతాయ. అింతేకాక, ఒకొొకొసార తప్పుడు సిఫారుిలు కూడ చేయడిం జరుగుతింది.
కాబటిి, మటిి నమూన్న సేకరణలో ఈ కిరింది జాగ్రతతలను తపుక పాటిించాల్స.

పొలింలో ‘V’ ఆకారింలో 15 సిం.మీ. వరకు పారతో గుింట తీసి, అిందులో పైపొర నుించి కిరింద వరకు ఒక పరకొగా మటిిన్ సేకరించాల్స.

ఈ విధింగా ఎకరా విస్తతరణింలో 8-10 చోటల సేకరించిన మటిిన్ ఒక దగ్గర చేరి, బాగా కల్సపి 4 భాగాలుగా చేయాల్స. అిందులో ఎదుటి భాగాలు తీసుకున్,
మిగ్తా భాగాలు తీసివేయాల్స. ఈవిధింగా మటిి 1/2 కిలో వచేి వరకు చేయాల్స.
ఇలా సేకరించిన మటిిలో రాళ్ల
ల , పింట వేరల మొదళ్లు లేనట్ల
ల గా చూసుకున్, నీడలో ఆరన్వాాల్స.
మటిి నమూన్న సేకరణకు రసాయన్క/సేిందిరయ ఎరువుల సించులను వాడరాదు.

మటిి నమూన్న కొరకు పొలింలో మటిిన్ తరవిా, సేకరించినప్పడు

• గట్ల దగగరలోను మరియు పంట్ కాల్వల్లోను మట్టిని తీసుకోరాదు.


• చెట్ల క్రందనున్న పొల్ం భాగం నుంచి మట్టిని సేకరించరాదు.
• ఎరువు (పశువుల్ పేడ, కంపోసు
ి , వరిి కంపోసు
ి , పచిిరొట్ి మొదల్గున్వి) కుపపలు వేసి ఉంచిన్ చోట్ మట్టిని సేకరించరాదు.
• ఎప్పపడూ నీరు నిల్బడే పల్లప్ప స్థల్ంలో మట్టిని సేకరించరాదు.

పొలింలో వాలు ఎకుొవగా ఉననప్పుడు, దాన్న్ ఎత


త , పలలప్ప పా
ర ింతాలుగా విభజించి వేరు వేరుగా మటిి నమూన్నలను సేకరించాల్స. అట్లవింటి సిందరాాలోల
కూడ, పైన తెల్సపిన జాగ్రతతలు పాటిించాల్స.

పొలింలో అకొడకొడ చౌడు పా


ర ింతింగా ఉననట్ల
ల అనుమానిం కల్సగితే అకొడి నుించి పరతేయకింగా నమూన్నను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పింపాల్స.
అింతేగాన్, అట్లవింటి మటిిన్ బాగుగా ఉనన ఇతర పా
ర ింతప్ప మటిితో కలుపరాదు.
సేంద్రియ కరబన్ము : ఇది సాధారణమగా 0-0.5 కన్నన తకుొవగా లేక 1.0 శాతిం వరకు ఉింట్లింది. రాషిరింలో అన్న నేలలు ఇట్లవింటి పరసిితి కల్సగ
ఉననిందున రైతాింగ్మ తపున్ సరగా తమ పింటలకు సేిందిరయ ఎరువులను (పశువుల ఎరువు, కోళ్ు ఎరువు, కింపోసు
ి , వరి కింపోసు
ి , పచిిరొటి, చెకొ
పిిండి మొదలగునవి) ధారాళ్మగా కర మిం తపుకుిండా వాడాల్స.

ల్భ్య న్త్రజని : ఇది పరీక్ష కావిింపబడిన మటిి నమూన్నలలో ఎకరాకి 112 కిలోలు కన్నన తకుొవగా ఉననప్పుడు పింటలో సిఫారసు మోతాదు యూరయా
కన్నన 25 నుిండి 30 శాతిం అధికింగా వాడాల్స. ఈ లభయ నతరజన్ ఎకరాకి 112 నుిండి 224 కిలోలు ఉననప్పుడు, సిఫారసు యూరయాను మాతరమే వాడాల్స.
అన్న పరసిితలలోను సిఫారసు మొతతిం నతరజన్న్ పింటకాలింలో 3 నుిండి 4 దఫాలుగా వాడాల్స.

ల్భ్య భాస్వరము : మటిి నమూన్న పరీక్షలో దీన్ విలువ ఎకరాకి 10 కిలోల వరకు ఉననప్పుడు సిఫారసు చేసిన భాసారమ మోతాదును 25 నుిండి 35
శాతిం పించి వాడాల్స. లభయ భాసారమ ఎకరాకి 24 కిలోల కన్నన ఎకుొవ ఉననప్పుడు సిఫారసు చేసిన మోతాదులో 25 నుిండి 30 శాతిం భాసారమ
ఎరువును తగిగించి వాడాల్స. ఎకరాన్కి 11 నుిండి 24 కిలోల లభయ భాసారమ ఉనన నేలలోల సిఫారసు చేసిన ఎరువు మోతాదునే వాడాల్స. అన్న సిందరాాలోలను
సిఫారసు చేసిన భాసారమ ఆఖర దుకిొలో మాతరమే వేయాల్స. పై పాట్లగా భాసారమ ఎరువులను వాడరాదు.

ల్భ్య పొటాషియం : మటిి నమూన్న పరీక్షలలో దీన్ విలువ ఎకరాకి 58 కిలోల కన్నన తకుొవగా ఉిండే సిఫారసు చేసిన పొటాష్‌ ఎరువు కన్నన 25 నుించి 30
శాతిం ఎకుొవగా వాడాల్స. అదే విధమగా లభయ పొటాషియిం ఎకరాకి 136 కిలోల కన్నన ఎకుొవగా ఉింటే సిఫారసు మోతాదులో 25 నుిండి 30 శాతిం తకుొవ
వేసి వాడాల్స. అదే 58 నుిండి 136 కిలోల లభయ పొటాషియిం ఎకరాన్కి ఉిండే సిఫారసు చేసిన మోతాదును మాతరమే వాడాల్స.

ల్భ్య గంధకము : మటిి పరీక్ష సారాింశ పతరమలో దీన్ విలువ 10 మి.గా ర లేక తకుొవ లేక లోపిం అన్ సూచిించినప్పుడు పింటకు సిఫారసు చేసిన
ర /గా
జపిమ్‌ను ఆఖర దుకిొలో వేసి పింటకు అిందిించాల్స.

ల్భ్య సూక్ష్ిపోషకాలు : సాధారణమగా జింకు మరయు బోరాన్‌ లోపాలు మటిి నమూన్న విశ్లలషణ పతరింలో పా
ర మఖయమైన సూక్షపోషకాలు. జింకు మోతాదు
మటిిలో 0.6 మి.గా ర మరయ బోరాన్‌ 0.52 మి.గా
ర /గా ర కాన్ అింతకన్నన తకుొవగా కాన్ ఉననప్పుడు లేక సింబింధిత పోషకాన్న తకుొవ లోపిం అన్
ర /గా
పేరొొననప్పుడు సిఫారసు చేసిన సింబింధిత ఎరువులను వాడాల్స

You might also like