You are on page 1of 9

AP Geography

AP జియోగ్రఫీ – ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంప్ద

Mineral Wealth Of Andhra Pradesh


Andhra Pradesh’s has a rich and wide variety of minerals which are very suitable for various mineral specific
industries. Andhra Pradesh State is a treasure house for 48 minerals and more specifically for Gold, Diamond,
Bauxite, Beach Sand, Limestone, Coal, Oil & Natural Gas, Manganese, Dolomite, Quartz, Feldspar, precious &
Semi-precious stones, Clays, Calcite, Steatite, Iron Ore, Base Metals, Barytes, Uranium, Granite, Limestone
Slabs, Marbles, Dimensional Stones and other Building Minerals.

Andhra Pradesh is very rich in certain mineral reserves such as Bauxite, Barytes, Heavy minerals from beach
sand, Limestone and Mica. The State with vast mineral potential has worked out certain strategies to explore,
exploit and develop the mineral sector with the constructive co-operation of both private and public sectors. The
State has focused on National Mineral Policy in accelerating the growth to overall development of the Mining
Sector. In this Article we are providing complete details of Andhra Pradesh Mineral wealth.

ఆంధ్రప్ద
ర ేశ్ - ఖనిజ సంప్ద

ఖనిజ సంప్ద

• ఆంధ్రప్రదశ్
ే లో ఖనిజ సంప్ద విస్తారంగత ఉంది.
• బొ గ్గు, బెరట
ై ీస, ఆస్బెస్తాస, మక
ై త, మ ంగ్నీస, కతార్టాస సున్నప్ు రతయి,జిప్సం గతాఫబైట, బాకైసట, బంకమటటా, ఇన్ుప్ ఖనిజం, రతగి,
స్ీసం ల ంటట ప్రధాన్ ఖనిజాలు ఆంధ్రప్రదశ్
ే లో లభ్యమవుతున్ానయి.
• ఏపీ మని
ై ంగ కతరపొరేషన అంచన్ాల ప్రకతరం దేశం మొతా ంలో 98% బెరట
ై ీస (మగగ్గు రతళ్లు),50% ఆస్బెస్తాస, 21% మ ంగ్నీస
ఆంధ్రప్రదశ్
ే లోన్ే లభిసుాన్ానయి
• ఆంధ్రప్ద
ర శ్
ే లో ఖనిజాన్ేాషణ, వతటటని తవిాతీయడంలో ప్రధాన్ంగత మూడు సంసథ లు కృషి చేసా ున్ానయి. అవి

o జియోల జికల సరేా ఆఫ ఇండియ


o ఏపీ మని
ై ంగ కతరపొరేషన
o రతషా ర ప్రభ్గతా గ్న్ులు, భ్ూ విజాాన్శతసా ర డైరకారట

భూగర్భ స్వర్ూపం: భారతదేశంలోన్ే కతకుండా ప్రప్ంచంలోన్ే అతిప్ురతతన్ భ్ూభాగతలోు ఆంధ్రప్రదేశ్ ఒకటట. రకరకతల ఖనిజ
వన్రులు ఆయ శిల సమగదాయ లోు మిళితమై ఉన్ానయి. అతి ప్తరచీన్మైందిగత భావిసుాన్న ప్ురతతన్ శిల సమగదాయం
రతయలస్ీమ న్ైరుతి దికుున్ ఉంది. శ్రాకతకుళ్ం, విశతఖప్టనం, ప్రకతశం జిలు లోు ఖనిజ వన్రులు ఎకుువగత విసా రించి
ఉన్ానయి.

1 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


AP Geography
ఖ ండాల ైట శిలలు: ఈ ప్ురతతన్ శిల సమగదాయం న్ాలుగ్గ వేల మిలియన సంవతసరతల కందట ఏరొడిన్టల

భావిసుాన్ానరు. ఏళ్ు ప్తటల సమగదరగ్రతాన్ ఇసుక, బంకమన్ున రూప్ంలో ఉండి తరతాతి యగగతలోు వేడి రతయి, దరవ
సంచలన్ం, భ్ూమి ఒతిా డి వలు భ్ూగ్రాం న్ుంచి చపచుుకుని భ్ూతలంపబైక ఉబిక వచిు క ండలు, గ్గటా లుగత ఏరొడిన్టల

భావిసుాన్ానరు. అల ఏరొడిన్ ఈ ఖ ండా ల ైట రతతి సమగదాయ లు శ్రాకతకుళ్ం జిలు లో క ంత భాగ్ం, ప్శిుమ గోదావరి జిలు
ఉతా రతన్ ప్ో లవరం తాలూకతలో, భ్దారచలం ప్తరంతంలో, కృష్తా ఉతా ర ప్తరంతాలోు అధికంగత ఉన్ానయి. ఈ శిలలోు లభించే
ఖనిజాలు కరామైట, గతాఫబైట, మ ంగ్నీస, బాకైసట.

ధార్వవర శిలలు: 2 వేల మిలియన సంవతసరతల కందటటవి. న్లూ


ు రు, అన్ంతప్ురం, చితత
ా రు జిలు లోు ఉన్ానయి. న్లూ
ు రులో
ఉన్న ఈ శిలల న్ుంచి అభ్రకం, రతగి ఖనిజాలు లభిసుాన్ానయి.చితత
ా రు, అన్ంతప్ురం జిలు లోు ఈ శిలలోు బంగతరం లభించే
కతార్టా శిలలు ఉన్ానయి. ఈ శిలలోుగతాన్ైట శిల సమగదాయ లు కనిపిస్ా తయి.

కడప శిలలు: ఇవి కడప్, కరూనలు, అన్ంతప్ురం జిలు లోు విసా రించి ఉన్ానయి. ఈ శిలలోు సున్నప్ురతయి, బెరైటీస, స్ీసం,
రతగి, ప్లక రతళ్ల
ు ఉన్ానయి.

ఖనిజాలు

బొ గ్గు

ఆంధ్రప్రదేశ్ లోని బొ గ్గు నిలాలు శరాషామైన్వి కతకప్ో యిన్ా విదుయతు


ా ఉతొతిా ప్రిశామలలో బాగత వినియోగిసా ున్ానరు

రతషా ంర లో బొ గ్గు నిక్షేప్తలు లభించే ప్తరంతాలు:

• తూర్పు గోదావర్ి: మరిాప్తల ం, రతమవరం, స్ీతాప్లిు , ప్ో చారం, వలగతప్లిు


• పశిిమ గోదావర్ి: చింతలప్ూడి, జంగతరడిిగ్ూడం
• కృష్వా: చాటారయి, స్ో మవరం
• విశతఖప్టనం ఏజనీస ప్తరంతాలు

జియోల జికల సరేా అఫ ఇండియ జరిపిన్ సరేాలో ఈ ప్తరంతాలోు బొ గ్గు నిక్షేప్తలు వతయపించి వున్ానయని గ్గరిాంచారు.

మగడి ఇన్ుమగ

• ఇన్ుమగన్ు 'ఆధ్ునిక న్ాగ్రికతకు వన్ునమగక' గత పేరపుంటారు.


• ఇన్ుప్ ఖనిజ ప్రిశామలు మన్ రతషా ంర లో అన్ాదిగత ఉన్ానయి.

2 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


AP Geography
• నిజామ బాద, అన్ంతప్ురం జిలు లోు దొ రక
ి ే ఇన్ుమగతో ప్రప్ంచ ప్రఖ యత డమ సుస కతు
ా లన్ు గ్తంలో తయ రు చేస్ేవతరని
ప్రస్ద
ి ి.
• ఎగ్గమతులకు అన్ువైన్ మేలిమి రకం ఇన్ుప్ ధాతువు హెమబెట
ై మ గ్నటట
ై , లియోన్ట
ై లలో దొ రుకుతుంది.
• అన్ంతప్ురం జిలు లోని హెమటైటలో 60% ఇన్ుమగ ఉంటలంది.
• మిగిలిన్ ప్తరంతాలోు లభించే ధాతువులో ఇన్ుమగ తకుువగత ఉంటలంది.
• రతషా ంర లో చితత
ా రు, అన్ంతప్ురం, కృష్తా, కడప్, కరూనలు జిలు లోు ఈ ఖనిజ నిక్షేప్తలు ఉన్ానయి.
• తలంగతణ, ఆంధార ప్తరంతంలో కలిపి 60 కరటు టన్ునల ఇన్ుమగ ధాతువుల నిలాలు ఉన్ానయని అంచన్ా.

రతగి ఖనిజం

• మన్ రతషా ంర లో రతగి ధాతువు గ్గంటూరు జిలు లోని అగినగ్గండాలలోన్ు, కరూనలు జిలు లోని ఘని, గ్జె ల క ండలోు, అన్ంతప్ూర్ట
జిలు లోని మడిగ్గబెల ప్తరంతంలో, కడప్ జిలు లోని జంగ్ం ప్తరంతంలో విసా రించి ఉంది. న్లూ
ు రు, చితత
ా రు జిలు లోు అప్తర
నిక్షేప్తలు కన్ుకుున్ానరు.
• రతషా ంర లో 20 మిలియన టన్ునల రతగి నిక్షేప్తలు ఉన్నటల
ు అంచన్ా.
• రతగి ఖనిజానిన న్ాణేల తయ రీక, విదుయత, ఎలకతానిక్స ప్రిశమ
ా లోు విడి భాగతల తయ రీక ఉప్యోగిస్ా తరు.
• రతగి మూల ఖనిజాలు చాలోోపబైరట
ై చాలోుజట
ై , క వల ైట, బో బెైనట, మ లబెట
ై , అజురట
ై ల ంటటవి.

స్ీసం

• ఆంధ్రప్ద
ర శ్
ే లో స్ీసం నిక్షేప్తలు క నిన ప్తరంతాలోున్ే ఉన్ానయి. (కడప్, గ్గంటూరు)
• దాదాప్ు 10 మిలియన టన్ునల స్ీసప్ు నిక్షేప్తలు ఉన్నటల
ు అంచన్ా.
• స్ీసం ఖనిజం ఎకుువగత గ్గంటూరు జిలు లో లభిసుాంది.
• విశతఖప్టనంలోని హందుస్తథన జింక్ లిమిటడ సంసథ కూడా స్ీసం తయ రుచేస్ా ో ంది.
• తుప్తకీ గ్గళ్లు, గతయస్ో లిన, స్ోా రేజి బాయటరీలు, రంగ్గల తయ రీక స్ీసంన్ు ఉప్యోగిస్ా తరు.
• స్ీసం మూల ఖనిజం గలీన్ా.

బంగతరం

• కరల ర్ట బంగతరు గ్న్ులు చితత


ా రు జిలు లోని క ంత ప్తరంతం వరకు విసా రించి ఉన్ానయి.
• కతార్టస చిన్న రేణగవుల రూప్ంలో; రతగి, వండి, కరబాలుి, నికల ల ంటట ఇతర లోహాలతో కలిస్ి ఈ లోహ ఖనిజం లభిసుాంది.
• అన్ంతప్ురం జిలు లో ప్ురతతన్ బంగతరు గ్న్ులు ఉన్ానయి.
• చితత
ా రు జిలు లో విశరషమైన్ బంగతరు గ్న్ులు ఉన్ానయి.

3 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


AP Geography
మ ంగ్నీసు

• మ ంగ్నీసున్ు ప్రధాన్ంగత ఇన్ుమగ, ఉకుు ప్రిశమ


ా లో ఉప్యోగిస్ా తరు. ఈ ప్రిశామలో అవసరమయియయ ప్రధాన్ మిశామ లోహాలోు
మ ంగ్నీస ఒకటట.
• దేశం మొతా ం నిక్షేప్తలోు 20% ఆంధ్ప్రదశ్
ే లోన్ే ఉన్ానయి.
• మ ంగ్నీసు పబర
ై ోలూయస్బట
ై , స్బల
ై ోమల ైన్ు ల ంటట మగడిలోహాలతో కలిస్ి లభ్యమవుతుంది.
• మ ంగ్నీసు ఖనిజ నిక్షేప్తలు ప్రధాన్ంగత విజయన్గ్రం జిలు లోని 'చీప్ురుప్లిు , స్తలూరు" ప్తరంతాలోు అధికంగత ఉన్ానయి.
• ప్రకతశం జిలు మ రతుప్ురంలోన్ూ, చితత
ా రు, కడప్, కరూనలు, విశతఖప్టనం జిలు లోు లభిసుాన్ానయి.

ఉపయోగవలు

ఇన్ుమగ ఉకుు ప్రిశామలో, బ్లుచింగ ప్ౌడర్ట తయ రీక, న్లు ఎన్ామిల తయ రీక ఎలకాకల గతజు, తోళ్ల
ు , లోహ ప్రిశామలు,
ఫొ టోగ్ాఫీలలో ఉప్యోగిస్ా తరు.

రతతిన్ార (ఆస్బొస్తాస)

• భారత దేశంలో అతి ఎకుువ నిలాలు ఉన్న రతషా ంర ఆంధ్రప్రదశ్


ే .
• రతషా ంర మొతా ం మీద 2.5 కరటు టన్ునల రతతిన్ార నిలాలు ఉన్ానయని అంచన్ా.
• మన్ రతషా ంర లో లభ్యమయియయ ఆస్బెస్తాస 'కాస్ో టైలు' శరణ
ా క
ి చందింది.
• కడప్ జిలు ప్ులివందుల, చిన్నకుడాల, బారహోణప్లిు ; కరూనలు జిలు దో న తాలూకత; అన్ంతప్ురం తాడిప్తిర ప్తంతాలోు
ఎకుువగత లభిసుాంది.
• ఆస్బొస్తాసన్ు వసా ంర గత, తాళ్ల
ు గత న్ేయవచుు.
• స్బైనిక ప్రికరతలోు ఈ ఖనిజ ప్తరమగఖయం అధికం.
• ఆస్బొస్తానన్ు స్ిమంట రేకులు, గపటాాలు తదితర గ్ృహనిరతోణంలో విరివిగత ఉప్యోగిస్ా తరు.

మగగ్గురతయి

• మగగ్గురతయిక మరో పేరు బెరట


ై ీస.
• మగగ్గురతయి నిలాలోు ఆంధ్రప్ద
ర ేశ్ ప్రథమ స్తాన్ం ఆకామించింది
• కడప్ రతళ్ు సమగదాయంలో ఇది లభిసుాంది.
• కతార్టాస కరున్ంతో; సున్నప్ురతయి, డో లమైటల ంటట ఖనిజాలతో కలిస్ి మగగ్గురతయి లభ్యమవుతుంది.
• ఈ ఖనిజానిన ప్రధాన్ంగత చమగరు బావుల తవాకంలో వేయింగ ఏజంటలగత ఉప్యోగిస్ా తరు.
• రంగ్గలు, అచుు స్ిరత ప్రిశామలోు ఉప్యోగిస్ా తరు.

4 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


AP Geography
• ప్రధాన్ంగత ఇరతన, ఇరతక్, ప్తకస్తథన దేశతలోు పబటరోలియం గ్న్ులోు ఉప్యోగించడానిక ఎగ్గమతి అవుతుంది.
• కడప్ జిలు లోని మంగ్ంపేట ప్తరంతంలోని బెరట
ై ీస నిక్షేప్తలు 746 లక్షల టన్ునలు ఉంటాయని అంచన్ా.

ముగుుర్వయి/ బెర్ైటీస విస్త ర్ించిన పవరంతాలు

• కడప్ - ప్ులివందుల, రతజంపేట, మంగ్ంపేట; అన్ంతప్ురం - తాడిప్తిర; కరూనలు - దో న.

అభ్రకం (మైకత)

• ఆంధ్రప్ద
ర శ్
ే లో లభ్యమయియయ అభ్రకం 'మొస్ో ోోవట
ై ' తరహాకు చందింది.
• భ్ూగ్రాంలో లభించే మగడి ఖనిజ ప్ొ తు
ా లు లేదా ప్లకల న్ుంచి చిన్న ప్ొ రలుగత దీనిన విడదీస్ా తరు.
• అభ్రకం (మైకత) ప్రధాన్ంగత న్లూ
ు రు జిలు గ్ూడూరు, రతవూరు ప్తరంతాలు ప్రస్ద
ి ి.

విజయన్గ్రం జిలు శృంగ్వరప్ుకరటలో కూడా లభ్యమవుతుంది. కృష్తా, ప్శిుమ గోదావరి జిలు లోు అభ్రకం నిలాలు ఉన్ానయి.

• విశతఖప్టనంలో మస్ో ోవట


ై , ప్ోు గోవైట రకం అభ్రకం లభిసుాంది.
• విదుయత, ఎలకతానిక్ ప్రిశమ
ా లోు ఉప్యోగిస్ా తరు.

ప్లుగ్గ రతయి

• కతార్టా స్ిలికత ల ంటట మగగ్గురతయి నిక్షేప్తలు ప్రధాన్ంగత గతాన్ట


ై కరవకు చందిన్ రతళ్లు.
• ఒంగోలు సమీప్ంలో సమగదరతీరం వంట శరాషామైన్ స్ిలికత (ఒకరకమన్
ై ఇసుక) లభిసుాంది.

బాకైసట

• అలూయమినియం లోహానిక మూల ఖనిజం బాకైసట.


• ఉతా ర కరస్తా తీర ప్తరంతంలో అధికంగత బాకైసట నిక్షేప్తలు ఉన్నటల
ు ఇటీవల వలు డైంది.
• విశతఖప్టనం, తతరుొగోదావరి జిలు లోుని క నిన ప్తరంతాలోు ఈ ఖనిజ నిధ్ులు విస్తారంగత ఉన్ానయి.
• శృంగ్వరప్ుకరట, రతమచందారప్ురం ప్తరంతంలో కతార్టా పబలస్తార్ట ల ంటట వతటటతో కలిస్ి ఈ నిక్షేప్తలున్ానయి.

బంకమటటా (కేు)

• మన్ రతషా ంర లో వివిధ్ రకతల బంకమటటా లభిసుాంది.


• వీటటలు ో చార్ట కేు పింగతణి మటటా, ఫబైర్ట కేులు ప్రధాన్మన్
ై వి.

5 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


AP Geography
• విజయన్గ్రం (కురుప్తం), తతరుొగోదావరి (అన్నవరం), ప్శిుమ గోదావరి (దాారకత తిరుమల), కడప్ జిలు లోు లభిసుాంది.
• బంకమటటాని చన్
ై ా మన్ునగత (చైన్ా కేు ) వయవహరిస్ా తరు.
• చన్
ై ా మన్ునన్ు పింగతణి ప్రిశమ
ా లో అధికంగత ఉప్యోగిస్ా తరు.
• కతగితం, రబెరు, న్ూలు, పబంకు, ఇటలక ప్రిశామలోు కూడా బంక మన్ునన్ు అధికంగత వినియోగిస్ా తరు.

ఫౌండరర ఇసుక

• లోహ ప్రిశమ
ా లో ఉప్యోగించే స హజస్ిదిమన్
ై ఇసుక ప్రకతశం జిలు చీరతల తాలూకతలో క నిన ప్తరంతాలోు లభిసుాంది.
• కరస్తా తీరంలో లభించే తలు ని ఇసుక ఇంజినీరింగ ప్రిశమ
ా లో ఉప్యోగ్ప్డుతుంది.

ఇలోన్ైట

• ప్రకృతిస్ిదింగత 'టటటానియం'తో కలిస్ి లభించే ఈ ఖనిజం టటటానియం లోహానిన వలికతీయడానిక బాగత ఉప్కరిసా ుంది.
• ౫ ఆంధ్రప్రదశ్
ే లో 50% టటటానియం ఉంటలందని అంచన్ా.
• తీర ప్తరంతాలోుని శ్రాకతకుళ్ం, విశతఖప్టనం, తతరుొ గోదావరి, ప్శిుమ గోదావరి, ప్రకతశం, న్లూ
ు రు జిలు లోు ఇసుక రూప్ంలో
లభ్యమవుతుంది.
• రతషా ంర లో లభించే నిధ్ులు, మ గనై
్ ెట, మోన్ోజైట, జిరతున, కయన్ట
ై ల ంటట వతటట సమేోళ్ంగత ఉంటలంది.

రతక్ ఫతస్ేాట

• ఇది ఫతస్ేాట రస్తయన్ ఎరువులకు ప్రధాన్ మగడి ప్దారథమన్


ై కతలినయం ఫతస్ేాట సహజ రూప్ం.
• ఎప్టైట ఖనిజ రూప్ంలో దొ రుకుతుంది.
• విశతఖప్టనం జిలు కతశ్రప్టనం ప్తరంతంలో రతక్ ఫతస్ేాట నిధ్ులు ఉన్ానయి.
• ఎప్టట
ై ఖనిజం ఖ ండాల ైట తరహా సమగదాయ నిక చందింది.

గతాఫబైట

• గతాఫబట
ై కరున్ంతో కలిస్ి ఉన్న లోహీతర ఖనిజం.
• రస్తయనిక సమేోళ్న్ం రీతాయ బొ గ్గు, గతాపబట
ై ల, వజరం ఒకే తరగ్తిక చందిన్ప్ొటటకీ వతటట రూప్తలు, ప్రయోజన్ాలు వేరేారుగత
ఉంటాయి.
• సహజస్ిదింగత లభ్యమయియయ గతాఫబైటలో 90% కరున్ ప్దారతథలు ఉంటాయి
• ప్శిుమ గోదావరి, తతరుొ గోదావరి, విశతఖప్టనం, శ్రాకతకుళ్ం జిలు లోు గతాఫబైట ఖనిజ నిలాలున్ానయి.
• రంగ్గలు, మూసలు, పబనిసళ్లు తదితర ప్రిశామలోు గతాఫబట
ై న్ు అధికంగత ఉప్యోగిస్ా తరు.

6 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


AP Geography
• రతజమండిర, విశతఖప్టనం జిలు లోు మూసల ప్రిశమ
ా లు ఉన్ానయి.

సబగెరతయి (స్ిాయ టట
ై )

• మతా గత సబగె ప్ొ డిల ఉండే ఈ ఖనిజం ప్సుప్ు, ఆకుప్చు రంగ్గలోు లభిసుాంది.
• దీనిన టాలు అని కూడా పిలుస్తారు.
• కడప్ రతళ్ు తరహాకు చందిన్ శిలలోు సున్నప్ురతయి, దో లమట
ై లతో కలిస్ి ఉంటలంది.
• అన్ంతప్ురం, చితత
ా రు జిలు లోు ఈ నిక్షేప్తలు అధికంగత ఉన్ానయి.

ఉలొమట

• డిలి
ర ు ంగలకు, తవాకతలకు వతడే యంతర ప్రికరతల ఉతొతిా లో దీనిన ఉప్యోగిస్ా తరు.
• ఇది టంగసా న లోహాల మూల ఖనిజప్ు మగడిప్దారథం.
• తతరుొ గోదావరి జిలు బూరుగ్గబండ ప్తరంతంలో 86 టన్ునల ఉలామట
ై నిధ్ులు ఉన్ానయని అంచన్ా.

యగరేనియం

• దీనిక ప్రప్ంచవతయప్ా గిరతకీ ఉంటలంది.


• న్ేషన్ల రిమోట స్బనిసంగ ఏజనీస సహకతరంతో మన్ రతషా ంర లోని కరూనలు జిలు లోని ఆతోకూరులో యగరేనియం నిక్షేప్తలు
గ్గరిాంచారు.
• విశతఖ సమగదర తీరంలో జిరతున, గతరనట, ఇలోన్ట
ై లు; భీమగనిప్టనం, చింతప్లిు , మగకతుమల ఇసుకదిబెలోు మోన్జట
ై లు
లభిసుాన్ానయి.
• మోన్జట
ై న్ుంచి థో రియం, ఇలోన్ైట న్ుంచి టటటానియంలు లభిస్తాయి.

పబటరోలియం, సహజ వతయగవు

కేజీ బేస్ిన (కృషా -గోదావరి బేస్ిన) లోన్ూ, సమగదరతీర ప్తరంతంలోన్ూ అప్తరమైన్ పబటరోలియం,సహజ వతయగవు నిక్షేప్తలు
ఉన్ానయి.

ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాల జాబితా

ఆంధ్ర ప్రదేశ్ లో ఒకరు ప్తరంతంలో ఒకరు ఖనిజం నిలాలు ఉన్ానయి. ఇకుడ ఏ ప్తరంతంలో ఏ ఖనిజల నిలాలు ఉన్ానయో
మేమగ ప్టటాక రూప్ంలో అందించామగ.

7 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


AP Geography
ఖనిజం లభయమయియయ పవరంతం

బొ గ్గు గోదావరి లోయ, తతరుొ, ప్శిుమ గోదావరి జిలు లు

బెరట
ై స
ీ మంగ్ంపేట (కడప్), ప్రకతశం, కరూనలు, న్లూ
ు రు

ఆస్బెస్తాస ప్ులివందుల, బారహోణప్లిు , చిన్నకూడల (కడప్), కరూనలు, అన్ంతప్ురం

బాకైసట విశతఖప్టనం, తతరుొ గోదావరి

బెరల
ి గ్ూడూరు (న్లూ
ు రు), తిరువూరు (కృష్తా), విశతఖప్టనం.

సున్నప్ురతయి జమోలమడుగ్గ, మద
ై ుకూరు (కడప్ు, ప్లన్ాడు (గ్గంటూరు), కృష్తా

అభ్రకం న్లూ
ు రు, కరూనలు, విశతఖప్టనం, తతరుొ గోదావరి, ప్శిుమగోదావరి,కృష్తా

ఇన్ుమగ అన్ంతప్ురం, కరూనలు, చితత


ా రు, కడప్, కృష్తా

రతగి న్లూ
ు రు, కడప్, అన్ంతప్ురం, గ్గంటూరు, కరూనలు

స్ీసం గ్గంటూరు, రతయలస్ీమలో జంగ్ంరతజుప్లు , బసల ప్ురం, కరవలకుంటు

బంగతరం అన్ంతప్ురం, చితత


ా రు

వజారలు అన్ంతప్ురం, చితత


ా రు, కృష్తాన్ది లోయ

కరామట
ై క ండప్లిు (కృష్తా)

గతాఫబట
ై కృష్తా, ఉభ్య గోదావరి, విశతఖ

కయన్ైట న్లూ
ు రు

స్బాయటట
ై న్లూ
ు రు, అన్ంతప్ురం, (మగచుుకరట)కడప్

జిప్సం న్లూ
ు రు (ప్ులికతట ప్తరంతం)

పబైరటీస మచిలీప్టనం (కరన్), కడప్, కరూనలు

మరినిన మగఖ యంశతలు

• రతషా ంర లో మొదటటస్తరిగత పబటరోలియంన్ు 1979 డిస్బంబరు 19న్ లింగ్బో యిన్చరు (న్రతసప్ూర్ట) వదా కన్ుకుున్ానరు.

8 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App


AP Geography
• ప్రప్ంచ ప్రఖ యత గతంచిన్ వజారలు (12200639) కరహన్ూర్ట, రీజంటల, పబటా, న్ైజామ తదితర కృష్తాన్దీ లోయలోన్ే లభించాయి.
• అన్ంతప్ురం జిలు వజరకరూర్ట వజారలకు ప్రస్ద
ి ా .ి
• భారతదేశంలో ఉతొతిా అవుతున్న గతాఫబైటలో 5% ఆంధ్రప్రదశ్
ే లో లభిసుాంది. దీనిన పబనిసల తయ రీలో ఉప్యోగిస్ా తరు.

9 www.bankersadda.com | Adda247.com/te/ | www.careerpower.in | Adda247 App

You might also like