You are on page 1of 10

MISSION POSSIBLE IAS MAINS MATERIAL IN TELUGU

సూక్ష్మ నీటిపారుదల (మైక్రో ఇరిగేషన)

భూమిపై జీవించే ప్రాణికోటికి నీరు జీవనాధారిం. ప్ాప్ించవ్రాప్త ింగర అధిక శరతిం నీటిని

వావసరయానికి వ్రడుతునాారు. నదులకు ఆనకటట లు నిర్మించి, చెరువులు తవి

కరలువల ద్ాిరర ప్ొ లాలకు నీటిని సరఫరర చేసత ునాారు. బావులు, బో రల ద్ాిరర భూగరభ

జలాలను ఉప్యోగ్ించుకుింటునాారు. సింప్ాద్ాయ నీటి ప్రరుదల ప్దధ తులలల జలాల

వృథా అధికింగర ఉింట ింద్ి. మరోవ్ైప్ు భారతలలని ప్లు ప్రాింతాలతోప్రటు ప్ాప్ించవ్రాప్త ింగర

చాలా చోటల సరగుకు సమృద్ిధగర నీరు లభాిం కరవడింలేదు. ఈ తరుణింలల అిందుబాటులల

ఉనా నీటిని ప్ొ దుప్ుగర వ్రడుకోవ్రల్సిన ఆవశ్ాకత ఏరపడింద్ి. ఇిందుకోసిం సరగులల

సూక్ష్మ నీటిప్రరుదల (మైకోో ఇర్గేషన) వధానానిా అనుసర్ించడిం ఉతత మమని

నిప్ుణులు సూచిసుతనాారు.

భారత్ లో అధిక నీటి వినియోగం

• మనద్ేశ్ింలల ప్ింటల సరగుకు నీరు ఎకుువగర వృథా అవుతోింద్ి.

• నీటి ప్ింపిణీ వావసథ లు సకోమింగర లేకప్ో వడిం, ప్ొ దుప్ుగర వ్రడే ప్ర్జా ఞనిం

కొరవడటింతోప్రటు ప్ురరతన ప్దధ తులనే ప్రటిసత ూ ఉిండటిం ఇిందుకు ప్ాధాన

కరరణాలు.

• అతి తకుువ నీటివనరులతో ఇజఞాయెలలల అదుభత ప్ింట ద్ిగుబడులు సరధిసత ూ

ప్ిండుల, కూరగరయలను ఐరోప్ర ద్ేశరలకు ఎగుమతి చేసత ునాారు.


• మనద్ేశ్ింలల మొతత ిం 36 రకరల వ్రతావరణ ప్రాింతాలునాాయ. ప్రాింతాలను బటిట

కిలల వర్ ధానాిం ప్ిండించడానికి గర్షఠింగర 5,263 లీటరల నీటిని కొనిా రరష్టరటాలలల

వరదలా ప్రర్సత ునాారు.

• భారతదేశ జాతీయ సగటు వనియోగిం 3,032 లీటరుల.

• చైనాలో వ్రడే సగటు 1,321 లీటరల కనాా మనద్ేశ్ింలల కొనిా ప్రాింతాల రత


ై ులు 298

శరతిం అధికింగర వ్రడుతునాారు.

• ఆఖర్కి ప్రప్ంచ సగటు నీటి వనియోగిం 2,300 లీటరల తో ప్ో ల్సినా- మనద్ేశ్ రైతులు

128 శరతిం ద్ాకర అధికింగర వ్రడుతునాారు.

• ఇజారయెలలో వ్రర్ిక సగటు వరిప్రతిం 145 మిల్లీ మీటరుీ(మి.మీ.). మనద్ేశ్ింలల

650 మి.మీ.లు.

• భారత లల భారీ వరరిలు కురుసుతనాా కొనిా ప్రాింతాలలల వరరిభావ ప్ర్స్థ ితులతో

సరగునీరిందక ప్ింటలు ఎిండప్ో తునాాయ.

• అప్రర జలవనరులునాా ప్ొ దుప్ుగర వ్రడుకునే వధానాల కొరత అధికింగర ఉింద్ి.

ప్రధాన మంత్రర కృషి సించయ యోజన’(పీఎమక్ేఎసవై):

• ఇిండయాలల 1992లల మైకోో ఇర్గేషన ప్రారింభమైింద్ి.

• ద్ీనిా ప్ో ా తిహించడానికి నేషనల మిషన ఆన మైకోో ఇర్గేషన, నేషనల మిషన ఫర

సస్ట యనబుల అగ్ోకలిర వింటి కరరాకోమాలను కేిందాిం ప్ావ్ేశ్పటిటింద్ి.

• తకుువ నీటి వనియోగింతో అధిక ప్ింటల సరగు లక్ష్ాింగర కేిందా ప్ాభుతిిం ‘ప్ాధాన

మింతిా కృషి స్ిించయ యోజన’(పీఎమకేఎసవ్)ై ప్థకరనిా అమలుచేసత ో ింద్ి.

• ‘ప్ాధాన మింతిా కృషి స్ిించాయీ యోజన’ను స్త


ై ిం నీటి సింరక్ష్ణ, జల వనియోగ

సరమరరథానిా పించడమే లక్ష్ాింగర ప్రారింభించారు.


• ఈ ప్థకరనిా రరష్టరటాలు సర్గా ర వ్రడుకోక ప్ో వడింవలల వ్ేల కోటల రూప్రయల నిధులు

మిగ్ల్సప్ో తునాాయ.

• ఈ ప్థకిం సద్ిినియోగిం కరవ్రలింటే వాయింలల 40శాతం రరష్టరటాలు భర్ించాల్స.

కొనిా రరష్టరటాలు ముిందుకు రరకప్ో వడింతో ప్థకిం నీరుగరరుతోింద్ి.

• సరగునీటి ప్ొ దుప్ు కరరాకోమాలకు కేిందాిం భారీగర నిధులు ఖరుి చేసత ునా ఏకైక

ప్థకిం ఇద్ొ కుటే.

• ఒకోు రత
ై ు ప్ొ లింలల బిందు, తుింప్రల స్ేదాిం ప్ర్కరరలు అమరుికుింటే సరధారణ

ప్దధ తులలలకనాా 50శాతం తకుువ నీటితో ఎకుువ ప్ింటను ప్ిండించడానికి ఎననా

అధునాతన వధానాలు అిందుబాటులల ఉనాాయ. వీటి ద్ాిరర ప్లు ద్ేశరలు అధిక

ద్ిగుబడులు సరధిసత ునాాయ.

ఉద్ాహరణకు బరజి
ా లలల సరగునీటిని తుింప్రులగర వ్దజలేల వధానింలల వర్ ప్ిండసూ

హెకటరరుకు 60 కిిింటాళ్ల ధానాిం ద్ిగుబడ సరధిసత ునాారు. మనద్ేశ్ింలల అింతకనాా

70శరతిం ఎకుువ నీటిని వరదలా ప్రర్ించే ప్ొ లాలలల స్ైతిం అింతకుమిించి

ద్ిగుబడులు రరవడింలేదు.

• వర్ సరగు అధికింగర ఉనా ప్ింజఞబలల కిలల ధానాిం ప్ిండించడానికి అతాధికింగర

5,263 లీటరల మేర నీటిని వ్రడుతునాారు.

• బిందు, తుింప్రల స్ేదాింతో నీటిని ప్ొ దుప్ుగర పైరలకు సరఫరర చేస్ే ప్ర్కరరలను

పీఎమకేఎసవ్త
ై ో ప్రటు రరష్టరటాల సొ ింత ప్థకరల కిింద విందశరతిం రరయతీలతో

ఇసుతనాారు.

ఉద్ాహరణకు ఉతత ర ప్ాద్శ


ే లల ఒక రైతు ప్ొ లింలల బిందు లేద్ా తుింప్రల స్ేదాిం

ప్ర్కరరల ఏరరపటుకు గర్షఠింగర రూ.5.16 లక్ష్లు, తెలింగరణలల రూ.4.49 లక్ష్లు,

ఏపీలల రూ.4.00 లక్ష్లను రరయతీగర కేిందా, రరషట ా ప్ాభుతాిలు భర్సత ునాాయ.


• ఒకు తెలింగరణలలనే గత 15 ఏళ్ల (2003-20)లల 18.16 లక్ష్ల ఎకరరలలల ఈ

ప్ర్కరరల ఏరరపటుకు ఇప్పటికే రూ.3,900 కోటల ను రైతులకు రరయతీల రూప్ింలల

ప్ించిపటాటరు.

• ఈ నిధుల వాయింతో ప్ింట ద్ిగుబడ పరగడమే కరకుిండా 30శరతిం వరకూ నీటి

ఆద్ా లక్ష్యానిా సరధిించినటు


ల ఉద్ాానశరఖ అధాయనింలల గుర్తించారు. కొనిా ప్ింటల

సరగులల నీటి ఆద్ా 50శరతిం వరకూ ఉింద్ి. ద్ేశ్వ్రాప్త ింగర 14.50క్రటీ మింద్ి రైతుల

భూములనిాింటికీ ఇద్ేతీరున ఏరరపటుచేస్ేత ద్ేశ్వ్రాప్త ింగర ఎింతో సరగునీరు ఆద్ా

అవుతుింద్ి.

• భారతలల బాగర అభవృద్ిధ చెింద్ిన రరష్టరటాలుగర పేర ింద్ిన ప్ింజఞబ, తమిళ్నాడు,

తెలింగరణ వింటి రరష్టరటాలలల వర్సరగుకు అధికింగర నీటిని వ్రడుతుిండగర బాగర

వ్నకబడన బహారలల రైతులు చాలా తకుువగర వనియోగ్సత ునాారు.

• వ్ేల కోటల రూప్రయలతో భారీ సరగునీటి ప్రాజకుటలు నిర్మించి ఏటా లక్ష్ కోటల

రూప్రయలు వ్చిిించి కరింటు ఇచిి వలువ్ైన నీటిని అవసరరనికి మిించి

ప్ొ లాలకు ప్రర్ించడిం వలల ప్ింట ద్ిగుబడులు పరగవు.

సూక్ష్మ నీటిపారుదల ప్రయోజనాలు

• భారతలల ప్ాసత ుతిం 90 లక్ష్ల హెక్ాారీ లో సూక్ష్మ నీటిపారుదల వధానిం అమలులల

ఉింద్ి. ఇిందులల బిందుస్ేదాిం ద్ాిరరనే 40 లక్ష్ల హెక్ాారీ లో ప్ింటలు

ప్ిండసుతనాారు.

• ద్ేశ్వ్రాప్త ింగర ఏడు క్రటీ హెక్ాారీ లో మైకోో ఇర్గేషనను అమలు చేయవచిని

నిప్ుణులు అించనా వ్ేసత ునాారు.


• భారత రుతుప్వన ఆధార్త ద్ేశ్ిం. ఏటా వరిప్రతింలల అసమానతలు

ఉింటునాాయ. ఒక సింవతిరిం అధికింగర వరరిలు ప్డతే మరో ఏడాద్ి లలటు

నలకొింట ింద్ి.

• మరోవ్ైప్ు ద్ేశ్ింలలని కొనిా ప్రాింతాలలల సరన


ై వరిప్రతిం నమోదవుతుింటే, మర్కొనిా

ప్రాింతాలలల తకుువ వరిిం కురవడింవలల కరవు ప్ర్స్థ ితులు ఏరపడుతునాాయ.

• ద్ీనిా అధిగమిించి ఆహార ఉతపతు


త లకు కొరత రరకుిండా చూస్ేిందుకు సూక్ష్మ

నీటిప్రరుదల ఉతత మ వధానమని శరసత వ్


ర ేతతలు చెబుతునాారు.

• సూక్ష్మ నీటిప్రరుదల వధానింలల స్ి్రింకల రల ు, బిందుస్ేదాిం, స్ే్ర (తుింప్ర), బబల ర, సబ

సరేేస నీటి ప్రరుదల వింటి అనేక రకరలు ఉనాాయ.

• నేలల సిభావిం, ప్ింటలను బటిట ఆయా రకరలను ఎించుకోవ్రల్స.

• మైకోో ఇర్గేషన అనేద్ి నీటిప్రరుదల వధానింలలని ఆధునిక ప్దధ తి. ఇద్ి

వావసరయింలల నీటిని ఆద్ాచేయడానికి, నీటి వనియోగ సరమరరథానిా పించడానికి

తోడపడుతుింద్ి. ద్ీనివలల ప్ింట ద్ిగుబడ పరుగుతుింద్ి.

• నీరు, ఎరువులు, కూలీల అవసరరలు తగుాతాయ.

• బిందుస్ేదాిం ద్ాిరర ఎడార్ ద్ేశ్మైన ఇజఞాయెల నీటి మిగులు ద్ేశ్ింగర మార్

ప్ాప్ించానికే ఆదరశింగర నిల్సచిింద్ి.

• వవధ ప్ింటల ఉతాపదకతలలనూ గ ప్ప ప్ురోగతి సరధిించిింద్ి.

• భారతలల స్ికిుిం, మహారరషట ,ా కరరాటక వింటి రరష్టరటాలు సూక్ష్మ నీటిప్రరుదల

అమలులల ముిందునాాయ.

• ఈ వధానింలల వవధ ప్ింటల సరగులల 21శాతం న ంచి 50శాతం ద్ాకర నీరు ఆద్ా

అవుతుింద్ి. మొకుల వ్ేళ్లకు దగా రగర భూమిలలని తేమలల హెచుితగుాలు లేకుిండా

నీటిని అింద్ిించవచుి.

• రసరయనాలు, కొనిా రకరల స్ేింద్ియ


ా ఎరువులను నీటిలల కల్సపి అింద్ిించడిం

ద్ాిరర వ్రటిని మొకులు తిరగర తీసుకుింటాయ.


• సూక్ష్మ నీటిప్రరుదల వధానింలల చీడపీడల బరడద్ా తగుాతుింద్ి. భూమి కోత

సమసరా తొలగ్ప్ో తుింద్ి.

• ప్ాధానింగర జలవనరుల సింరక్ష్ణతోప్రటు ఆహార భదాతకూ మైకోో ఇర్గేషన

తోడపడుతుింద్ి.

• భారతలల రుతుప్వనాల ద్ాిరర మూడు నాలుగు నలలు మాతామే వరిిం

కురుసుతింద్ి. మిగతా కరలిం ప్ొ డ వ్రతావరణిం ఉింటుింద్ి.

• జల వనరులు లేనిచోట వ్రనాకరలింలల కుర్స్ిన వరిప్ు నీటిని కుింటలలల, చెరువులలల

నిలిచేస్ి సూక్ష్మ నీటిప్రరుదల ద్ాిరర ఏడాదింతా ప్ింటలు ప్ిండించవచుి.

• బిందుస్ేదాిం ద్ాిరర సరగునీటిని అింద్ిస్ేత వావసరయ వదుాతోల 33.6శాతం ఆద్ా

అవుతుిందని అించనా.

• అింటే అనీా కమతాలకు బిందుస్ేదాిం అమల ైతే లక్ష్ క్రటీ రూపాయలోీ రూ.33,600

క్రటు
ీ మిగ్లేవ.

• ఇలాగే ఈ ఏడాద్ి ఎరువులకు రూ.70 వేల క్రటు


ీ రరయతీల్సచాిరు. బిందుస్ేదాిం

గ టాటల ద్ాిరర ఎరువులు ప్ింపితే కనీసిం 30శాతం వినియోగం తగిి రూ.20 వేల

క్రటుీ మిగ్లేవ.
• ద్ేశ్వ్రాప్త ింగర బిందు, తుింప్రల స్ేదాిం ప్ర్కరరలను అనిా కమతాలలల వనియోగ్స్ేత,

ఇప్ుపడు వ్రడుతునా నీటిలల సగటున 40శాతం పొ ద ప్ు అవుతుింద్ి.

• ద్ీింతోనే అదనింగర మరో 71.8శాతం భూ వస్ీత రరానికి సరగునీరు అింద్ిించవచుి.

• భారతద్ేశ్ింలల వావసరయానికి అిందుబాటులల ఉనా మొతత ిం సరగునీటిలల 60శరతిం

కేవలిం రిండు ప్ింటలు వర్, చెరకు సరగుకే వనియోగమవుతోింద్ి.

• ప్ాప్ించవ్రాప్త ింగర ఈ ప్ింటలకు వ్రడుతునా నీటి శాతం 45.

• మనద్ేశ్ింలల అింతకనాా మరో 15శాతం ఎకుువ ఉింద్ి.

• పైగర మొతత ిం ద్ేశ్ ప్ింటల సరగు వస్ీత రాింలల ఈ రిండింటి సరగు వస్ీత రాిం 24 శాతమే.
• ఇింత తకుువ వస్ీత రాింలల సరగవుతునా ప్ింటలకే అతాధిక నీటిని వనియోగ్సత ునా

ద్ేశ్ిం మర కటి లేదు.

• సరగునీటి లభాతపన
ై ే దృషిట పడుతూ ఏటా వ్ేల కోటల రూప్రయలు గుమమర్సత ునా

ప్ాభుతాిలు, అద్ే నీటిని ప్ొ దుప్ుగర, ప్ాతి నీటిబొ టుట సద్ిినియోగమయయాలా

ప్ద్ో వింతెన
ై ా వ్చిిించడిం లేదు.

• సరగునీటి ప్రరుదల రింగరలకు ప్రతిక వ్ేలకోటల రూప్రయలకు పైగర ఖరుిపటిటన

తెలింగరణ ప్ాభుతిిం నీటి ప్ొ దుప్ు కోసిం అమలు చేసత ునా బిందుస్ేదాిం ప్థకరనికి

నిధులు లేవింటూ అమలును ఆపేస్ిింద్ి.

• ఉచితింగర ఇసుతనా వావసరయ వదుాతుు ఏటా లక్ష్ కోటల రూప్రయలు రరయతీ

రూప్ింలల ఈ ఏడాద్ి ఖరుిచేసత ునాారు. కరనీ బిందుస్ేదాిం ద్ాిరర సరగునీటిని

అింద్ిస్ేత వావసరయ వదుాతోల 33.6శాతం ఆద్ా అవుతుిందని అించనా.

ఉదాాన ప్ంటలక్ే అధికం

• భారతలల ఉద్ాాన ప్ింటలలలనే సూక్ష్మ నీటిప్రరుదలను ఎకుువగర

అమలుచేసత ునాారు.

• వవధ రకరల ప్ిండల తోటలను ద్ీరఘకరలింప్రటు పించడిం, మొకుల మధా ఎడిం

ఎకుువగర ఉిండటిం, ఏరరపటు సులభిం కరవడింతో బిందుస్ేద్ాానిా ఎకుువగర

అనుసర్సత ునాారు.

• కూరగరయలు, పసర, మినుము, వ్ేరుస్నగ, ప్ొ దుుతిరుగుడు తద్ితర ప్ింటలకు

స్ి్రింకల రల ద్ాిరర నీటిని అింద్ిించవచుి.


సాంక్ేత్రకత రైతుకు చేరాలి

• చెైనా, ఇజఞాయెల, నదరరలిండ్సి తద్ితర ద్ేశరలలల భారతునాా ప్ింటల ఉతాపదకత

చాలా ఎకుువగర ఉింద్ి.

• ఉద్ాహరణకు నదరరలిండ్సి ఎకరరనికి 200 టనుాల టమోటాలను ఏడాద్ిలల

ప్ిండసుతనాారు. అద్ే ఎకరరనికి అధికింగర సరగునీరు ఇచిినా అిందులల సగిం

ద్ిగుబడెన
ై ా మనరైతులకు దకుడిం లేదు.

• తెలింగరణలల బిందుస్ేదాిం వధానింలల నీరు అింద్ిస్ేత కిలల ధానాిం ప్ిండించడానికి

సగటున 1,118.8 ల్లటరుీ చాలని ప్ర్శోధనలలల తేల్సింద్ి.

• సరధారణ ప్దధ తిలల కరలిల ద్ాిరర నీరు అింద్ిసత ునా రైతులు అద్ే క్ిలో ధానాం

ప్ండంచడానిక్ి 2,558 ల్లటరుీ వ్రడుతునాటు


ల జయశ్ింకర వర్శటీ అధాయనింలల

గుర్తించారు. కేవలిం అధునాతన ప్ర్జా ఞనిం వ్రడకప్ో వడిం వలల కిలల ధానాానికి

వృథా చేసత ునా నీరు 1,439 ల్లటరీ ని గుర్తించారు.

• మనద్ేశ్ింలల అనేక రింగరలకు రరయతీల రూప్ింలల ఏటా వ్ేల కోటల రూప్రయలు

ధారప్ో సుతనాారు. వ్రటిని మిగులుికునే ప్ర్జా ఞనానిా రత


ై ులకింద్ిించే

కరరాకోమాలకు నిధులు ఉిండటిం లేదు.

• ఆసియా ఖండంలో మరో అయదేళ్ీకలాీ 5.50క్రటీ ఎకరాల వరి ప్ొ లాలకు సరగునీటి

కొరత తీవాింగర ఉింటుిందని అించనా . ఇప్పటికే 118 దేశాలోీ సరగవుతునా వర్

ప్ింట వలల నీటి వనియోగిం చాలా ఎకుువగర ఉింద్ి.

• 2050 నాటికి ప్ాప్ించ ఆహార భదాత కోసిం ఇప్పటికనాా మరో 70 శాతం అదనప్ు

ప్ింట ద్ిగుబడులు పరగరల్స. అద్ి జరగరలింటే నీటి వనరులనే ప్ొ దుప్ుగర

వ్రడుకుింటూ అదనప్ు వస్ీత రరానికి అింద్ిించాల్స. సరగునీటి ప్రాజకుటలు కటేట

సమయింలలనే వ్రటినుించి బిందు, తుింప్రల రూప్ింలల ఆయకటుటకు నీటి సరఫరర

చేస్ే ప్థకరలకూ నిధుల కేటాయింప్ులు ఉిండాల్స.


• అప్ుపడే ప్రాజకుటలకు వ్చిిించే వ్ేల కోటల రూప్రయలు, వ్రటి నుించి నీటిని

తీసుకునేిందుకు సరఫరర చేస్ే కరింటుకు వ్చిిించే సొ ముమ, బయటికి వచేి నీరు

సద్ిినియోగమవుతాయ. ఇప్పటికే నీటి కొరతతో అనేక ద్ేశరలు కరవు కరటకరలలల

అలాలడుతునాాయ.

చేప్టా వలసిన చరాలు

• ప్ాసత ుతిం సరగు ఖరుిలు వప్రీతింగర పర్గరయ. ప్ింటల ద్ాిరర వచేి ఆద్ాయిం

అింతింతమాతాింగరనే ఉింట ింద్ి. ఈ తరుణింలల సరగు వాయిం తగ్ాించుకోవడానికి

సూక్ష్మ నీటిప్రరుదల వధానిం తోడపడుతుిందని శరసత వ్


ర ేతతలు సూచిసుతనాారు.
తద్ాిరర వావసరయ రింగింలల సుస్ిథరతకు వీలు కలుగుతుిందని వశలలషస
ి త ునాారు.

• ద్ేశీయింగర ద్ాద్ాప్ు 80శరతిం చినా సనాకరరు రైతులే.

• వ్రర్కునా చినా కమతాలలల సూక్ష్మ నీటిప్రరుదల వధానానికి వ్రరు ముిందుకు

రరవడిం లేదు.

• నీటి వసతి ఉనా భూములలల ఈ ప్దధ తికి రైతులు మొగుా చూప్డింలేదు.

• మైకోో ఇర్గేషన ప్ాయోజనాలపై వ్రర్కి అవగరహన కల్సపించాల్స.

• ద్ేశ్వ్రాప్త ింగర ద్ాద్ాప్ు 51శరతిం భూములలల సరగుకు వరిప్ు నీరే ఆధారిం.

• సూక్ష్మ నీటిప్రరుదల వధానిం వ్రటికి ఎింతో ఉప్యుకత ిం.

జీవనదులునా మనద్ేశ్ింలలనూ ప్ాతి ప్ింట స్ీజననల మూడో వింతు భారతావని సరగునీటి

కొరతతో అవసథ లు ప్డుతోింద్ి. ఈ సమసాకు ప్ర్ష్టరురిం లభించాలింటే జలసింరక్ష్ణ, నీటి

ప్ొ దుప్ు ప్థకరలే శ్రణాిం


Download Mission Possible IAS academy app
https://play.google.com/store/apps/details?id=co.thanos.itszd

Join our telegram group


https://t.me/upsctspscappsc

You might also like