You are on page 1of 15

రైతు బంధు పథకం

రైతు బంధు పథకం


రైతు బంధు పథకం
తెలంగాణ రైతు బంధు పథకం 8వ దశ ఇటీవల పూరత ం్ ది.

 28 డిసంబర్ 2021 నుంచి 07 జనవరి 2022 వరకు


రైతుల ఖాతాలలో బదిలీ చేశారు.

 8వ దశలల మొతతం 7,645.66 కోటో అననదాతలకు ఆరిిక


సహాయం చేసంది పరభుతవం.

 ఇనపుట్ అససె న్ పథకం దావరా దాదాపు 1.52 కోటో ఎకరాల


వయవసాయ భూమిని కలిగి ఉనన 66.61 లక్షల మంది రైతులు
లబ్ధి ప ందుతున్ానరు.
రైతు బంధు పథకం
రైతు బంధు పథకం ఎపుుడు పారరంభమంది :

 రైతులకు ఆదాయానిన పంప ందించడానికి, గాామీణ పారంతాలలో రైతుల


రుణభారానిన తగిగంచడానికి రైతులు మళ్లో అపుుల ఊబ్ధలల
కూరుకుపో కుండా ఉండేందుకు, ఈ పథకానిన పరవేశపటాెరు.

 2018, మే 10న కరంనగర్ జిలాో, హుజూరాబాద


నియోజకవరగ ంలలని శాలపలిో - ఇందిరానగర్ వదద పథకానిన
పారరంభంచారు.

 మొటెమొదటి సారిగా ధరమరాజుపలిో వాసులు కేసీఆర్ చేతుల మీదుగా


చెకుులు, పటాెదార్ పాసు పుసతకాలు అందుకున్ానరు.
రైతు బంధు పథకం

 ఖరఫ్, రబీ సీజన లకు ఎకరానికి రూ. 5000 చొపుున రండు


సీజనో కు కలిప రూ. 10000 పటటెబడిగా ఇసుతంది.

 ఈ పథకానికి గతంలల "రైతు లక్ష్ిమ" అని పేరు పటాెరు. తరావత


రైతు బంధుగా మారాారు.

 మొదటలో 2018-19 సంవత్రంలల ఎకరానికి రూ.4వేల


చొపుున రండు విడతలలో పరతి రైతుకు ఎకరానికి రూ. 8వేల
చొపుున అందజేశారు.
రైతు బంధు పథకం

 2019-20 నుంచి పంట పటటెబడి సాయానిన ఎకరాకు రూ.4 వేల


నుంచి రూ.5 వేలకు పంచారు.

 రైతుకు ఎకరాకు సంవత్రానికి రూ.10 వేలు అందజేసత ున్ానరు.

 ఈ పథకం కింద 2021 వరకు రూ.50 వేల కోటోకు పైగా రైతుల


ఖాతాలలో జమచేయబడాాయి.

 పంట పటటెబడి పథకం వలో 90.5 శాతం ఉనన పేద రత


ై ులు లబ్ధి
ప ందారు.
రైతు బంధు పథకం

 పున్ాస పంట పటటెబడి కోసం ఏపరల లల రైతుబంధు అందజేసత ారు.

 యాసంగి పంట పటటెబడిని నవంబర్ లేదా డిసంబర్ నుంచి పంపణచ చేసత ారు.

 చినన, సననకారు రైతులు / SC-ST రైతులు / అటవీ హకుుల రికారుా


(ROFR) పటాెదారుో న్ేరుగా లబ్ధి ప ందుతున్ానరు.

 మొతతం రైతులలల 97% మంది 10 ఎకరాల కంటే తకుువ భూమిని కలిగి


ఉననందున FISS భూమి హో లిాంగలపై ఎటటవంటి గరిష్ె పరిమితి లేదు.

 ఈ పథకం కింద నల్గండ జిలాోలల అతయధికంగా 4,32,059 రైతులు


లబ్ధి ప ందుతున్ానరు. తరావతి సాిన్ాలలో సంగారడిా , రంగారడిా ,
ఖమమం, న్ాగర్ కరూనల జిలాోలు ఉన్ానయి.
రైతు బంధు పథకం
• సననకారు రైతులు అంటే 2.47 ఎకరాలలో ఉననవారు . రాష్ెరంలల
40,46,969 మంది సన్ానకారు రైతులు ఉన్ానరు.

• చినన రైతులు (2.48-4.94 ఎకరాలలో ఉననవారు) తెలంగాణలల


11,33,829 మంది చిననకారు రైతులు ఉన్ానరు.

• తకుువ,మధయ తరగతి రైతులు (4.95-9.88 ఎకరాలలో ఉననవారు)


5,01,994 మంది తకుువ,మధయతరగతి రైతులు ఉన్ానరు.

• మధయ తరగతి రైతులు (9.89-24.78 ఎకరాలలోఉననవారు)92,997


మంది మధయ తరగతి రైతులు ఉన్ానరు.

• పదద రైతులు (24-79 ఎకరాల పైన ఉననవారు) రాష్ెరంలల 6,099 మంది


పదద రైతులు ఉన్ానరు.
రైతు బంధు పథకం
భూ కమతాలు రైతుల సంఖయ :

 2 ఎకరాల లలపు 42 లక్షలు (90%)


 5 ఎకరాల లలపు 11 లక్షలు
 5-10 ఎకరాల లలపు 4.4 లక్షలు
 > 10 ఎకరాల కంటే ఎకుువ 94,000
 > 25 ఎకరాల కంటే ఎకుువ 6488
రైతు బంధు పథకం
రైతు బంధుకు ఐకయరాజయసమితి పరసంశ :

 ఐకయరాజయసమితి ఎంపక చేసన 20 పథకాలలో రైతుబంధు పథకం ఒకటి.

 2018 నవంబరు 20 నుండి 23 వరకు 'వయవసాయాభవృదిిలల


వినూతన ఆవిష్ురణలు' అన్ే అంతరాాతీయ సదసు్ రోమ్ నగరంలల
జరిగింది.

 ఈ సదసు్లల తెలంగాణ రాష్టాెరనికి చెందిన రైతుబంధు, రైతుబీమా


పథకాలను ఎంపక చేశారు.

 వయవసాయశాఖ ముఖయ కారయదరిి పారి సారథి రైతుబంధుపై పరతేయక


పరజంటేష్న ఇచాారు.
రైతు బంధు పథకం

రైతుబంధు వారోత్వాలు :

 రైతు బంధును రూ.50వేల కోటో మంది రైతులకు న్ేరుగా


అందించిన సందరభంగా 2022 జనవరి 3 నుండి 10 వరకు
రాష్ెరవాయపత ంగా రైతుబంధు వారోత్వాలు నిరవహంచారు.
రైతు బంధు పథకం
లబ్ధదదారులకు ఉండాలి్న అరహతలు:

• తెలంగాణ నివాస అయివుండాలి.


• భూమికి యజమాని అయివుండాలి.
• స ంత భూమి కాని వారికి ఈ పథకం వరితంచదు. అంటే కౌలు రైతులకు
వరితంచదు.
• ఈ పథకం ప ందే రైతు... ఏ పరభుతవ లేదా పైవేట్ ఉదయ యగం కలిగి
ఉండకూడదు.
• భూమి తనదే అని నిరూపంచే యాజమానయ హకుు పతారలు కలిగివుండాలి.
• రైతు ఎసీ్, ఎసీె, బీడబూ ో ూకి చెందిన వారా అన్ేది తెలుసుకోవడానికి
కుల ధురవీకరణ పతరం కలిగివుండాలి.
ూ వ్ అవసరం.
• సాినిక అడెరస్ ఫ్ూ
• బాయంక్ అకౌంట్ కలిగివుండాలి.
రైతు బంధు పథకం

రైతు బంధు పథకం హైలెట్్ :

 కరోన్ావైరస్ సంక్ష్ోభ సమయంలలనూ పరభుతవం రైతు బంధు పథకానిన


అమలు చేసంది.

 రాష్ెరవాయపత ంగా 54.25 లక్షల మంది రైతుల ఖాతాలలో మొతతంగా


రూ.6,889 కోటట ో పరభుతవం జమ చేసంది.

 రైతు బంధును సూూరితగా తీసుకుని కేందర పరభుతవం కూడా


కిసాన సమామన నిధి అన్ే పథకం తెచిాంది.
రైతు బంధు పథకం
 కేందరం ఇచేా సాయానికి మరిక ంత కలిప ఆంధరపరదేశ్ వైఎస్ఆర్ రైతు
భరోసా - పీఎం కిసాన పేరుతో దీనిన అమలు చేసత ో ంది.

 వందల ఎకరాలు ఉనన క ందరు భూసావములు రైతు బంధును తిరిగి


పరభుతావనికి తిరిగి ఇచేాశారు. వారి కోసం 'గివ్ అ్' పేరుతో
పరభుతవం విసతృత పరచారం చేపటిెంది.

 సీలింగ పరతిపాదనపై ముందు నుంచీ తెలంగాణ పరభుతవం విముఖతతో


ఉంది.
రైతు బంధు పథకం

 2010-11 వయవసాయ సన్్స్ నివేదిక పరకారం రతై ుబంధు


డబుులు ఏయిే రైతులకు ఏ సాియిలల అమలు అవుతున్ానయో
రూప ందించారు.


 తెలంగాణలల ఐదు ఎకరాలకుపైగా వయవసాయ భూమి ఉననవాళ్ల
14.2%. వీరి ఆధీనంలల 44.6% వయవసాయ భూమి ఉంది.

 ఈ లెకున ఈ 14.2% మందికి రైతు బంధు కింద వచేా సాయంలల


44.6% వాటా అందుతుందనన మాట. మిగతా 55.4% వాటాను
85.8% మంది పంచుకోవాలి.

 సుమారు పది ఎకరాలకు మించి భూమి ఉననవారు 3.3% మంది


ఉన్ానరు. వీరి ఆధీనంలల 19% భూమి ఉంది. అంటే, రత
ై ు బంధు
సాయంలల 19% వాటా వీరికే వళ్లతంది.

You might also like