You are on page 1of 14

1

నవరత్నాలు పార్ట్ పూర్తి నోట్స్


1. జగననా అమ్మ ఒడి పథకం
2. వైయస్స్ర్ట రైతు భరోస్స పథకం
3. వైయస్స్ర్ట పంఛను పథకం
4. మ్ద్యపాన నిషేధం
5. వైయస్స్ర్ట ఆరోగయశ్రీ
6. జగననా విద్యయదీవెన
7. పేద్లంద్ర్తకీ ఇళ్ళు
8. వైయస్స్ర్ట ఆసరా - వైయస్స్ర్ట చేయూత
9. వైయస్స్ర్ట జలయజఞం
1. జగననా అమ్మ ఒడి పథకం:
- ప్రారంభం : 26 జనవర్త 2020
- ముఖ్య ఉద్దేశం : అక్షరాసయత్న శాత్ననిా పంచటం, బాల కార్తమక వయవసథను నిర్మమలంచడం,
తలిద్ండ్రులపై ఆర్తథక భారానిా తగ్గంచడం.

ముఖ్యంశాలు :

- పలిలా బడికి పంపే తలుిలకు ఆర్తథక భరోస్స కింద్ రాష్ట్ర ప్రభుతవం ''జగననా అమ్మ ఒడి పథకానిా''
ఏరాాటు చేసంది.

- ఈ పథకం కింద్ విద్యయర్థథల తలుిలకు ర్మ.15 వేలు ఆర్తథక స్సయం ఏటా అందిస్సిర్థ.

ప్రభుతవ, ప్రైవేట్స ఏ పాఠశాల/కళాశాల (ఇంటర్మమడియట్స)కు పంపనా ఈ పథకం వర్తిస్ింద్ని ప్రభుతవం


ప్రకటంచంది.

పథకం తలుిలకు ఉద్దేశంచంద్ద తపా ఏ పాఠశాలకు/కళాశాలకు పంపుతునాారనా ద్యనిపై


ఆధారపడింది కాద్ని ప్రభుతవం సాష్్ం చేసంది.

- తెలి రేష్నకార్థు ఉనా తలుిలు

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


2

ఎ. బడి స్సథయిలో - 36,88,952

బి. జూనియర్ట కళాశాల స్సథయిలో - 6,17,048

- పది వరకూ చదువుతునా విద్యయర్థథలు - 70 లక్షలు, ఇంటర్మమడియట్స విద్యయర్థథలు - 9.65 లక్షలు.


- 2019-20 రాష్ట్ర బడ్జెట్స ఈ పథకానికి కేటాయింపులు - ర్మ. 6455.80 కోటుి.
- ఇందులో ఒకట నుంచ పదోతరగతి వరకు పలిలకు ర్మ.5,595 కోటుి ఇంటర్ట విద్యయర్థథలు ర్మ.860
కోటుి అంద్జేస్సిర్థ.

నిబంధనలు :
- ఒక తలికి చదువుకునే పలిలు ఎంత మ్ంది ఉనాా ర్మ.15000 ఇస్సిర్థ.
- ద్యర్తద్యయరరేఖ్కు దిగువన ఉనా కుటుంబాలు, అనగా తెలి రేష్నకార్థు కలగ్ ఉనా వార్థ అర్థులు.

ఉపయోగం :
చదువుల భారం తగ్గ, పాఠశాలలోి ప్రవేశాలు పర్థగుత్నయి.
చదువు మ్ధయలో మానేయటం తగుగతుంది.
బాలకార్తమక సమ్సయ తగుగతుంది.

2. వైయస్స్ర్ట రైతు భరోస్స పథకం

- ప్రారంభం : 15 అకో్బర్ట, 2019


- ముఖ్య ఉద్దేశం : రైతులకు పటు్బడి సహాయానిా అందించటం.

ముఖ్యంశాలు :
- ఈ పథకం ద్యవరా రైతులకు పటు్బడి స్సయం కింద్ ఏడాదికి ర్మ.12,500 చొపుాన ప్రభుతవం
అందించనుంది. ఈ ఏడాది రబీ నుండి అమ్లుచేస్సిర్థ.

- ఈ పథకం కింద్ కౌలు రైతులకు స్సయం అందించేందుకు 11 నెలల కాలానికి ప్రత్యయక కార్థులను
అందిస్సిర్థ.

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


3

- ప్రభుతవమే రైతుల తరపున పంటల బీమా ప్రీమియం చెలించ, వడ్డులేని ర్థణాలు ఇచేే ఏరాాటు
చేస్సిర్థ.

- రైతులకు ఉచతంగా బోర్థి, పగటపూటే తొమిమది గంటల ఉచత విదుయత అందించనునాార్థ.

- వయవస్సయ సంక్షోభంలో ఉనా రైతులు చనిపోత్య వైయస్స్ర్ట బీమా కింద్ ర్మ.7 లక్షలు ఎక్్గ్రేషియా
చెలిస్సిర్థ.

- సహకార రంగంలో డ్జయిర్మలకు పాలుపోసే రైతులకు లీటర్థకు నాలుగు ర్మపాయలు అద్నంగా


చెలిస్సిర్థ.

- 2019-20 రాష్ట్ర బడ్జెట్లి ఈ పథకానికి కేటాయింపులు - ర్మ. 8,750 కోటుి.

- ప్రకృతి విపతుిల నిధికి ర్మ. 2000 కోటుి, ధరల సథర్మకరణ నిధికి ర్మ. 3000 కోటుి.

- వయవస్సయ ట్రాక్రికు రోడ టాక్్, ట్లల టాక్్ రదుే.

వడ్డు లేని ర్థణాలు :

- రైతులు బాయంకు నుంచ ర్మ. లక్షలోపు పంట ర్థణం తీస్కొని గడువులోగా చెలిసేి అందుకయ్యయ వడ్డుని
రాష్ట్ర ప్రభుతవమే చెలిస్ం
ి ది.
- ఈ పథకానికి బడ్జెట్లి కేటాయింపులు - ర్మ. 100 కోటుి

వైయస్స్ర్ట రైతు బీమా పథకం:


- అపుాల బాధతో రైతు ఆతమహతయ చేస్కుంటే వార్త కుటుంబానిా ఆదుకునేందుకు ప్రభుతవం ర్మ.7
లక్షల పర్తహారం అందిస్ింది. ఈ మొత్నినిా అపుాలవార్థ తీస్కునే వీలు లేకుండా చట్ం తీస్కొచేే
దిశగా చరయలు తీస్కుంటుంది.

- 2014-19 మ్ధయ ఆతమహతయ చేస్కొని - పర్తహారం అంద్ని వార్తలో అర్థులను గుర్తించ వార్తకి కూడా
పర్తహారం ఇవవనుంది.

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


4

- ఈ పథకానికి బడ్జెట్లి కేటాయింపులు - ర్మ. 100 కోటుి.

ఉచత పంటల బీమా


- స్సగయ్యయ అనిా పంటలకు ఉచత బీమా కలాస్సిర్థ. రైతు చెలించాల్న వాటానూ ప్రభుతవమే
చెలిస్ింది.

- బీమా చేసే విస్తిరం


ణ - 55 లక్షల హెకా్ర్థి
- ఖ్ర్మఫ, రబీలోి లబిి పంద్ద వార్త సంఖ్య - 85 లక్షల మ్ంది
- ఈ పథకానికి బడ్జెట్లి కేటాయింపులు - ర్మ. 1,168 కోటుి

ధరల సథర్మకరణ నిధి:

- పంటలకు మ్ద్ేతు ధరలు లభంచని సమ్యంలో ప్రభుతవమే రంగంలోకి దిగ్ కొనుగోలు చేస్ింది.
- దీనికోసం ఈ బడ్జెట్లి కేటాయింపులు - ర్మ. 3000 కోటుి

మ్త్యకార్థలకు ఊరట :

- పథకం : ప్రమాద్ంలో మ్రణంచే మ్త్యకార్థల కుటుంబ సభుయలకు ర్మ. 10 లక్షల పర్తహారం


అందించనునాార్థ.
- ప్రయోజనం : వేటకు వెళ్ళు ప్రమాద్యల పాలయ్యయ మ్త్యకార కుటుంబాలకు దీనిని ఇస్సిర్థ.
- పథకం : సముద్యంలో ఏటా 61 రోజులు వేట నిషేధించన సమ్యంలో భృతిగా ఇస్ినా ర్మ. 4 వేలను
ర్మ. 10 వేలకు పంచార్థ.
- లబిే : 96,662 మ్త్యకార్థలు లబిే పంద్నునాార్థ.
- వీటకోసం బడ్జెట్సలో కేటాయింపులు - ర్మ. 100 కోటుి

కౌలు రైతులకు కొతి చట్ం:


- కౌలు రైతులకు ప్రభుతవ రాయితీలు, స్సయం అందించే దిశగా కౌలు రైతు చట్ంలో సమూల
మార్థాలు తీస్కురాబోతునాార్థ.

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


5

- భూ యాజమానయ హకుులకు ఇబబంది లేకుండా భూ యజమాని, కౌలు రైతు మ్ధయ 11 నెలల


కాలానికి మాత్రమే ఒపాంద్ం అమ్లోి ఉండేలా సవరణలు తీస్కురానునాటుి ప్రభుతవం సాష్్ం చేసంది.

భార్మ స్సథయిలో ప్రకృతి స్సగు వయవస్సయం:


- రస్సయన ఎర్థవులు, క్రిమిసంహారకాల వినియోగం అధికమై, ఆహార పంటలోి అవశేషాలు
పర్థగుతునాాయి. ఈ దుష్ఫలత్నలను నివార్తంచ, తకుువ పటు్బడితో ఆరోగయకరమైన
ఆహారోతాతుిలను పండించడానికి ప్రభుతవం పటు్బడి లేని ప్రకృతి వయవస్సయం పథకానిా అమ్లు
చేయనుంది.

- పరం పరాగత కృషి వికాస యోజన పథకం కింద్ ర్మ. 91.31 కోటుి ప్రతిపాదించంది.

రైతు సంఘాలకే యంత్రాలు:


- రాష్ట్రంలో హెకా్ర్థ భూమిలో వయవస్సయానికి 2.5 కిలోవాటి యంత్రశకిి అవసరం కాగా... ప్రస్ితం
1.72 కిలోవాటుి మాత్రమే అందుబాటులో ఉంది..

- యాంత్రీకరణను పంచే క్రమ్ంలో రైతుసంఘాలను గుర్తించ కస్మ హైర్తంగ కేంద్రాలను ఏరాాటు


చేయించాలని నిరణయించంది. అకుడ రైతులకు అవసరమ్య్యయ అనిా వయవస్సయ యంత్ర పర్తకరాలు
అందుబాటులో ఉంచుత్నర్థ.

- ప్రస్ిత బడ్జెట్స ఈ పథకానికి కేటాయింపులు - ర్మ. 460.05 కోటుి

ఇంటగ్రేటెడ టెస్ంగ లాయబ్్ :


- ఎర్థవులు, పుర్థగు మ్ందులు, వితినాలోి కలీిని నివార్తంచడానికి ప్రతి నియోజకవరగంలోనూ సమ్గ్ర
పర్మక్ష కేంద్యం (ఇంటగ్రేటెడ టెస్్ లాయబ్) ఏరాాటు చేయనునాార్థ.

- పూర్తి స్సథయిలో పర్మక్షలు నిరవహంచన తర్థవాత్య రైతులకు ఉతాతుిలు అందిస్సిర్థ.

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


6

- రైతులకు నాణయమైన వితినాలు, ఎర్థవులు, పుర్థగు మ్ందులు అందించేందుకు ప్రభుతవం వీటని


సరఫరా చేసే సంసథలతో అవగాహన ఒపాంద్ం కుదుర్థేకుంటుంది.

ఎకుడైనా పరపాటు జర్తగ్, రైతు నష్్పోత్య సంసథలే బాధయత వహంచేలా ముందు వాట నుంచ
ధరావతులు తీస్కుంటుంది.

మ్రో 10 లక్షల టనుాల గోద్యములు:


- రాష్ట్రంలో పంట ఉతాతుిల నిలవకోసం 10 లక్షల టనుాల స్సమ్రథయంలో గోద్యములు నిర్తమంచాలని
ప్రభుతవం లకంగా పటు్కుంది.
- దీనికి గోద్యముల మౌలక వసతుల నిధి కింద్ ర్మ. 200 కోటుి కేటాయించంది.

- కొతి గోద్యముల నిరామణానికి ర్మ. 37 కోటుి ఇవవబోతుంది.

- కొతిగా 100 రైతు బజారిను ఏరాాటు చేయాలని ప్రణాళ్ళక సద్ిం చేసంది.

50 శాతం రాయితీపై పస్పు వితినం:

- ఉద్యయనశాఖ్ ద్యవరా పస్పు - గ్రామ్ వితిన కారయక్రమ్ం ద్యవరా కర్థుమిన అధికంగా ఉండే
వంగడాలను రైతుకు రాయితీపై అందించే దిశగా ప్రణాళ్ళక ర్మపందించార్థ.

- కేరళలోని ఇండియన ఇనిస్ట్యయట్స ఆఫ సైనె్స్ ర్మసెర్టే ఆధవరయంలో విడుద్ల చేసన అధిక దిగుబడినిచేే
'మ్హమ్, వరద్ రకాల అలాినిా కూడా రైతులకు అందిస్సిర్థ.

- కొతిగా 100 రైతు ఉతాతిి సంఘాలు ఏరాాటు చేయబోతునాార్థ.

డ్జయిర్మలకు ర్మ. 100 కోటుి :


- సహకార రంగంలోని పాల సమాఖ్యలు, పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఈ ఆర్తథక
సంవత్రంలో ర్మ. 100 కోటుి కేటాయించార్థ.

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


7

- సహకార డ్జయిర్మలకు పాలు పోసే రైతులకు లీటర్టకు ర్మ.4 చొపుాన బోనస్ ఇచేేందుకు ప్రణాళ్ళకలు
సద్ిం చేస్ింది.

వయవస్సయ మిష్న ఏరాాటు :


- ఆంధ్రప్రద్దశ వయవస్సయరంగ సంక్షోభానికి పర్తషాుర మారాగలు కనుగొనేందుకు విధాన సలహా
మ్ండలగా వయవస్సయ (అగ్రికలేర్ట) మిష్నను రాష్ట్ర ప్రభుతవం ఏరాాటు చేసంది. ఈ మేరకు 2019 జులై
1న ఉతిర్థవలు జార్మ చేసంది.

- ఈ మిష్నకు ముఖ్యమ్ంత్రి వై.ఎస్. జగనమోహన రెడిు ఛైరమనగా, రైతు నాయకుడు వి. నాగ్రెడిు వైస్
చైరమనగా వయవహర్తస్సిర్థ.

- ప్రతి నెలా మిష్న విధిగా సమావేశమ్వుతుంది.

- ప్రకృతి విపతుిల నిధి ర్మ. 2 వేల కోటుి, ధరల సథర్మకరణ నిధి ర్మ. 3 వేల కోటుి నిధులా ఎలా
వినియోగ్ంచాలో కూడా ఇద్ద నిరణయిస్ింది.

గ్రామ్ సచవాలయాలోి ఇద్ేర్థ సహాయకులు:

- కొతిగా ఏరాాటు చేయబోయ్య గ్రామ్ సచవాలయాలోి రైతు సేవల కోసం వయవస్సయ, అనుబంధ
రంగాల నుంచ ఇద్ేర్థ సహాయకులా నియమించబోతునాార్థ.

1. వయవస్సయ, ఉద్యయనరంగాల నుంచ - గ్రామ్ వయవస్సయ సహాయకుడు(Village Agri-cultural


Assistant)

2. మ్త్య, పశు సంవరథక రంగాల నుంచ - పశు సంవరథక సహాయకుడు (A.H. Assistent)

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


8

ఉపాధి హామీ కింద్ స్సగుకు - ర్మ. 3,626 కోటుి :

- కర్థవు నివారణ కారయక్రమాలోి భాగంగా మినీ గోకులం, పటు్ పర్తశ్రమ్, చేప పలిలా పంచే చెర్థవులు,
ఎండబెటే్ యార్థులు, పండితోటల పనులకు ఉపాధిహామీ నిధులా వినియోగ్ంచే దిశగా ప్రభుతవం
కారాయచరణ సద్ిం చేసంది.

- ఈ ఆర్తథక సంవత్రంలో మొతిం ర్మ. 3,626 కోటిను వయవస్సయ, అనుబంధ రంగాలకు ఖ్ర్థే
చేయనుంది.

- 81 వేల ఎకరాలోి పండితోటలు, ఐదు వేల కిలోమీటరి పర్తధిలో రహద్యర్థలకు ఇర్థవైపులా మొకుల
పంపకం, 25 వేల చెర్థవుల పునర్థద్ేరణ, 35 వేల ఎకరాలోి భూమి అభవృదిి, 25,000 ఊటకుంటలు
ఏరాాటు చేసే దిశగా ప్రణాళ్ళకలు ర్మపందించంది.

3. వైయస్స్ర్ట పంఛను పథకం

- ఆంధ్రప్రద్దశలో ఇపాట వరకూ వృదుిలు, వితంతువులు, ఒంటర్త మ్హళలు, హెచ.ఐ.వీ బాధితులు,


కలుిగీత కార్తమకులు, చరమకార్థలు, మ్త్యకార్థలు, చేనేత కార్తమకులు, కళాకార్థలకు ప్రతి నెలా ఇచేే
రెండు వేల పంఛనును ర్మ. 2,250లకు పంచుతూ 2019 మే 30న ప్రమాణ స్తవకారం చేసన
ముఖ్యమ్ంత్రి వై.ఎస్. జగనమోహన రెడిు ఈ పథకానికి 'వైయస్స్ర్ట పంఛను పథకం'గా నామ్కరణం
చేస, తొల సంతకం చేశార్థ.

- అవావ త్నతలకు పంఛన ర్మ. 2000ల నుంచ 2022 నాటకి ద్శల వార్మగా ర్మ. 3000లకు
పంచుత్నర్థ.

- ఈ పథకం కింద్ స్సమాజిక భద్యత పంఛనుి అరుత వయస్్ను 65 ఏళు నుండి 60 ఏళుకు
తగ్గంచార్థ.

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


9

- ప్రజా స్సధికార సరేవ ప్రకారం 60-65 ఏళు మ్ధయ 5.49 లక్షల మ్ంది ఉనాార్థ.

- తలసేమియా, పక్షవాతం, కుష్ట్ వాయధిగ్రస్థలకు కూడా తవరలో పంఛనును ఇవవనునాార్థ.

- కొతిగా అనిావరాగల వార్తకి 11.20 లక్షల మ్ంది అద్నంగా పనషనకు అరుత స్సధిస్సిరని ప్రభుతవం
గుర్తించంది.

- 2019-20 పంఛని పథకానికి కేటాయింపులు - 15,746.58 కోటుి.

4. మ్ద్యపాన నిషేధం

- మ్ద్యపానం స్సమాజిక సమ్సయగా, కుటుంబాల ఆర్తథక పర్తసథతిని దిగాజారేే విధంగా మ్ద్యపాన


నిషేధానిా ద్శల వార్మగా చేపడత్నమ్ని స్తఎం వైఎస్ జగనమోహన రెడిు పాద్యాత్రలో వాగాేనం
చేశార్థ.

- మ్ద్యయనిా ఫైవ స్స్ర్ట హోటళికే పర్తమితంచేస్తి మూడు ద్శలోి మ్ధయపాన నిషేధం.

- ఈ ఏడాది అకో్బర్ట నుంచ అమ్లు చేసే మ్ద్యం నూతన విధానంలో భాగంగా ప్రభుతవ యాజమానయ
దుకాణాలు నిరవహంచనునాటుి బడ్జెట్లి స్సాష్్ం చేశార్థ.

- ఆర్తథకశాఖ్ మ్ంత్రి బుగగన రాజేంద్యనాథ ద్శల వార్మగా మ్ద్యపాన నిషేధం అమ్లుకు తమ్ ప్రభుతవం
కటు్బడి ఉంద్ని సాష్్ం చేశార్థ.
- కొతి పాలస్తలో భాగంగా ప్రభుతవమే మ్ద్యం దుకాణాలను నిరవహస్ింద్ని ప్రకటంచార్థ.

- మ్ద్యం షాపులకు లైసెను్ కాల పర్తమితి ముగ్యగా, సెప్ంబర్ట వరకూ పడిగ్ంచార్థ.

- ఈ లోగా ప్రభుతవ యాజమానయ దుకాణాలు ఏరాాటు చేయనునాార్థ.

- తవరలో మ్ద్యపాన నియంత్రణ కమిటీలు

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


10

- ఇపాటకే మ్ద్యపానానిా తగ్గంచేందుకు ఎక్స్జ శాఖ్కు ప్రభుతవం సాష్్మైన ఆద్దశాలచేంది.

- తవరలోనే రాష్ట్ర వాయపింగా మ్ద్యపాన నియంత్రణ కమిటీల ఏరాాటుకు ప్రతిపాద్నలు


ర్మపందిస్ినాార్థ.

- మ్రోవైపు డ్డ -అడిక్షన సెంటరి ఏరాాటు దిశగా వైద్య, ఆరోగయ శాఖ్తో సంప్రదింపులు జర్థపుతునాార్థ.

5. వైయస్స్ర్ట ఆరోగయశ్రీ

- ఆంధ్రప్రద్దశ ప్రభుతవం 2019 జూన 3న ఎనీ్ఆర్ట వైద్య సేవ ట్రస్్ పేర్థను డాక్ర్ట వైఎస్స్ర్ట ఆరోగయశ్రీ
పథకంగా మార్తేంది.
- వార్తషకాద్యయం ర్మ.5 లక్షలోిపు కుటుంబాలకు వైద్యం ఖ్ర్థే ర్మ.1000 ద్యటత్య ఆరోగయశ్రీ వర్తింపు.

- ఎనిా లక్షలు ఖ్రేయినా వైద్యస్సయం.

- హైద్రాబాద, చెనార్థ, బెంగళూర్థలో ఎకుడ వైద్యం చేయించుకునాా ఆరోగయశ్రీ వర్తింపు.

- చకిత్ చేయించుకునా తరావత విశ్రంతి సమ్యంలో ఆర్తథక సహాయం.

- కిడ్డా, తలసేమియా, కుష్ట్ వాయధిగ్రస్ిలకు నెలకు ర్మ. 10 వేల పంఛను.

- కార్పారేట్స ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్నవస్పత్రుల అభవృదిి, ఇందుకు ర్మ.1500 కోటుి


కేటాయింపు.

- 2019-20 ఆర్తథక సంవత్రంలో వైయస్స్ర్ట ఆరోగయశ్రీకి కేటాయింపులు - ర్మ. 1,740 కోటుి.

- మొతింగా వైద్య ఆరోగయశాఖ్కు ఈ బడ్జెట్లి కేటాయింపులు - 11,398.99 కోటుి.

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


11

- ఆరోగయశ్రీ పర్తధిలోకి కొతిగా 936 వాయధులను చేరాేర్థ. దీంతో మొతిం 2031 వాయధులకు ఆరోగయశ్రీ
వర్తించనుంది.

6. ఫీజు ర్మయింబర్ట్మంట్స

- ఉనాతవిద్య చదువుతునా పేద్ విద్యయర్థథల సంఖ్య తగ్గపోతోంది. దీనిా పంచేందుకు ప్రభుతవం బోధన
ర్థస్ములను పూర్తిగా చెలించ, ఉనాత చదువులను ప్రోత్హంచాలని తలపట్ంది.
- అమ్లు: ప్రస్ితం స్సధారణ డిగ్రీ, వృతిి విద్యయ కోర్థ్లు విద్యయర్థథలకు కొనిా పర్తమితులతో బోధన
ర్థస్ములు చెలింపు జర్థగుతోంది.
ఉద్య : ఎస్త్లు, ఎస్త్లు మినహా మిగత్నవార్థ ఇంజనీర్తంగ వంట కోర్థ్లోి పదివేలకు రాయంకులతో
కనీవనర్ట కోటా కింద్ స్తటు తెచుేకుంటే ఏడాదికి ర్మ.35 వేలు చెలిస్ినాార్థ. మిగత్న మొత్నినిా
విద్యయర్థథలే భర్తస్ినాార్థ. ఇపుాడు ప్రభుతవం ర్థస్ము మొత్నినిా త్ననే చెలించ, ఉచతంగా ఉనాతవిద్య
అందించేలా ఈ కొతి పథకం తెచేంది.
- విద్యయర్థథలు - 15,35,911
- చెలింపులు - ర్మ. 2,070.61 కోటుి
- 2019-20 ఆర్తథక సంవత్రానికి బడ్జెట్లి కేటాయింపులు - ర్మ. 3,151.74 కోటుి.

జగననా విద్యయదీవెన

- విద్యయర్థథలు ప్రైవేట్స వసతి గహాలోి ఉంటే ఏటా ర్మ. 50 వేల నుంచ ర్మ. 80 వేల వరకు ఖ్ర్థే
అవుతుంది. దీనిా ద్ృషి్లో ఉంచుకొని వసతి, ప్రయాణం, పుసికాలు, భోజనాలకు ప్రతి విద్యయర్తథకీ ఏటా
ర్మ.20 వేలు చెలిస్సిర్థ.

- ఈ పథకంలో ప్రైవేట్స వసతి గృహాలోిని వార్తకి ద్యద్యపు సగం భారం తగుగతుంది.

- దీనిా ఇంటర్ట విద్యయర్థథలకు వర్తింపజేస్సిర్థ. ఈ మొతిం తలుిలకే ఇస్సిర్థ.

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


12

- విద్యయర్థథల సంఖ్య - 15,35,911

- ప్రస్ిత విధానంలో ఉపకార వేతనం - ర్మ. 1,226.05 కోటుి.

- ర్మ. 20 వేలు ఇసేి ఖ్ర్థే - ర్మ. 1,810.56 కోటుి

- 2019-20 ఆర్తథక సంవత్రానికి బడ్జెట్లి కేటాయింపులు - ర్మ. 1,810. 56 కోటుి

7. వైయస్స్ర్ట గృహనిరామణ పథకం (పేద్లంద్ర్తకీ ఇళ్ళి)

- ఈ పథకం కింద్ ఇళ్ళి లేని పేద్లంద్ర్తకీ ఇళ్ళి నిర్తమంచ ఇస్సిర్థ.

- ఉగాదికి 25 లక్షల మ్ందికి సెంటునార చొపుాన ఇళి పటా్లను అంద్జేయనునాార్థ.

- మ్హళల పేర్థతో ర్తజిసేేష్న అవసరమైత్య ఆ ఇంటమీద్ పావలా వడ్డుకే బాయంకుల నుంచ ర్థణాలు
ఇపాంచడం.

- రెవెనూయ నివేదిక ప్రకారం మార్తే చవర్త నాటకి ఇంటకోసం ద్రఖ్స్ి చేస్కునా వార్త సంఖ్య 11.87
లక్షల మ్ంది కాగా, వార్తలో 8.38 లక్షల మ్ందిని అర్థులుగా గుర్తించార్థ.
- 2019-20 ఆర్తథక సంవత్రానికి బడ్జెట్లి కేటాయింపులు : ర్మ. 16, 720 కోటుి.

- ఈ ఆర్తథక సంవత్రంలో వైఎస్స్ర్ట గృహ వసతి పథకం కోసం ర్మ. 5,000 కోటుి పట్ణాలోి
ప్రధానమ్ంత్రి ఆవాస్ యోజన అమ్లుకు ర్మ.1,540 కోటుి, వైఎస్స్ర్ట గహ నిరామణ పథకం కింద్
బలహీన వరాగల ఇళి నిరామణానికి ర్మ.1,280.29 కోటుి .

- వైఎస్స్ర్ట అరబన హౌసంగ పథకానికి ర్మ.1000 కోటుి, గ్రామాలోి ప్రధానమ్ంత్రి ఆవాస్ యోజనకు
ర్మ. 565.25 కోటుి, పట్ణ ప్రాంత్నలోి ఇళు నిరామణాలకు లబిిద్యర్థల పేర్తట గత ప్రభుతవం వివిధ
సంసథలోి తీస్కునా ర్థణాలను తిర్తగ్ చెలించేందుకు ర్మ.250 కోటుి, బలహీనవరాగల గృహ నిరామణానికి
ర్మ.150.21 కోటుి బడ్జెట్లి కేటాయించార్థ.

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


13

8. వైయస్స్ర్ట ఆసరా

- పదుపు సంఘాల ర్థణాల మొతిం సొముమ నాలుగు ద్ఫాలుగా అకాుచెల్లిమ్మల చేతికే అందించటం.

- స్నాా వడ్డుకే ర్థణాలు.

- డావక్రా మ్హళలకు జీవనోపాధి కలానలో భాగంగా ప్రభుతవం బాయంకు ర్థణాలు మ్ంజూర్థ చేస్ింది.
నెలవార్మ వాయిద్యల ర్మపంలో వడ్డుతో కలప మ్హళలు ఆయా బాయంకులకు చెలిస్నా
ి ార్థ.
- మ్హళలు చెలించే వడ్డుని ప్రభుతవం రాయితీ ర్మపంలో విడతల వార్మగా సంఘం బాయంకు ఖ్త్నలోి
తిర్తగ్ జమ్ చేస్ింది.

- ఈ బడ్జెట్లి డావక్రా మ్హళల కోసం ర్మ. 1,788 కోటుి కేటాయించార్థ.

- పాత బకాయిలు - ర్మ. 3,037 కోటుి (2016 ఆగస్్ నుంచ 2019 మార్తే వరకు)

- గ్రామీణ పర్తధిలోని డావక్రా మ్హళలు - ర్మ. 2,303 కోటుి


- పట్ణ పర్తధిలోని డావక్రా మ్హళలు - ర్మ. 734 కోటుి
- స్నాా వడ్డుకే ర్థణ మ్ంజూర్థ లక్షయం - ర్మ.16,819 కోటుి
- వడ్డు రాయితీకి బడ్జెట్లి కేటాయింపులు :

1) గ్రామీణ ప్రాంత్నలోి - ర్మ. 1,140 కోటుి


2) పట్ణ పర్తధిలో - ర్మ. 648 కోటుి

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4


14

9. వైయస్స్ర్ట జలయజఞం

- యుద్ి ప్రాతిపదికన పోలవరం, పూల స్బబయయ వెలగొండ సహా ప్రాజెకు్లు పూర్తి.

- త్నగు నీర్థ, స్సగునీట అవసరాల కోసం చెర్థవుల పునర్థద్ేరణ.

- ఈ బడ్జెట్లి పోలవరానికి ర్మ. 5254 కోటుి కేటాయించార్థ.

- ఈ బడ్జెట్లి (2019-20 ఆర్తథక సంవత్రానికి) జల యజాఞనికి 13,139.04 కోటుి కేటాయించార్థ.

ి సమాచారాన్ని కేవలం 40 న్నమిషాల వీడియోల రూపం లో


ఈ పూర్త
ి ండే విధంగా వివర్తంచడం జర్తగంది.
సులభంగా గుర్

ి వినడం ద్వార
వీటిన్న గంటల తరపడి చదవడం కంటే ఒకకసార్త చూస్త
ి ంటంది.
ఎక్కకవ కాలం గుర్

YouTube Video Links

పార్ట
్ 1 https://youtu.be/UqmfVCpMQL4
పార్ట
్ 2 https://youtu.be/BdoxeHCxLhw
పార్ట
్ 3 https://youtu.be/k9rHiGohEZ4

Telugu Facts Complete Video Explanation on YouTube https://youtu.be/UqmfVCpMQL4

You might also like