You are on page 1of 8

ఆదాయపు పన్ను గణన్ 2022-2023

- సి. రమేష్
ramesh1762@gmail.com

గత రెండు సెంవతసరా ల మాదిరి గానే పరసు నత ఆరిిక సెంవతసరానికి కూడా ఆదాయం పన్ను లెక్కంపు కోసం
రండు రకాల పద్ధ తులు అవకాశం ఇచ్ాారు. 1) చ్ాపట ర్ VI మిన్హాయంపులతో కూడిన్ నిబంధన్లతోనే లెక్కంపు
చ్ేసనకోవడం 2) ఎటువంటి మిన్హాయంపులు వర్తంచని రండవపద్ద తి. ఈ రండు పద్ద తులలో ఏది లాభాకరమో
అది ఎంచనకోవచనా.
2022-23 ఆర్ధక సంవతసరానిక్ గాన్న పరవేశపెటిటన్ బడజెట్ లో ఆదాయపు పన్ను స్ాాబులేవీ మారాలేద్న .

ముంద్నగా కొనిు నిరవచన్ములు


1. ఆరిిక సెంవతసరెం- గణన్ సెంవతసరెం:
ఏ సంవతసరమున్కు చ్జందిన్ ఆదాయం పెై పన్ను లేక్కసనతనాుమో ఆ సంవతసరమున్న ఆర్ిక సంవతసరం
అని, ఆ మరుసటి సంవతసరమున్న గణన్ సంవతసరం అనియూ అంటారు.
ఉదా: పరసత నత ఆర్ిక సంవతసరం- 2022-23 . దీనిక్ సంబందించిన్ గణన్ సంవతసరం 2023-24
2. ఆదాయెం నిరవెంచన్ెం వచ్చే అెంశాలు ఆదాయపు పన్ను చటట ం సెక్షన్ 17 పరకారం ఒక ఉదయ ోగ్ అందించిన్
సేవలకు పరతిఫలంగా ప ందిన్ క్రంది ఆర్ధక వన్రులన్ను ఆదాయంగా పర్గణంపబడతాయ.1). మూల వేతన్ం,2).
DA (కరవు భతోం), 3).HRA ఇంటి అదజద అలవెన్నస, 4). అద్న్పు అరహతలకు/ కుటుంభ నియంతరణ ఆపరేషన్
ా , 5). సెలవు జీతం 6). సరంద్రు సెలవు జీతం 7). పెన్షన్. 8)
చ్ేయంచనకోన్ుoద్నకు ఇచ్ేా, అద్న్పు ఇంక్రమంటు
ఇతరతార రముోన్రేషన్ 9). సి.సి.ఏ, మొద్లగున్వి
3. ఆదాయెం నిరవెంచన్ెం లోనికి రానివి :- 1). T.A, DA (దిన్సర్ భతోం ) 2)LTC 3). వికలాంగులక్చ్ేా
కనేవయన్నస అలవెన్నస,4). పద్వీ విరమణ స్ౌలభాోలు 5). GPF/ PPF ఉపసంహరణలు 6. పదవీ విరమణ
సమయెం లో చ్చసిన్ NPS ఉపసెంహరణలు
A. ఆదాయెం పన్ను లెకికెంపు కోసెం మొదటి పధ్ి తి:

1. ఆదాయెం న్నెంచి షరతులతో కూడిన్ మిన్హాయెంపులు :-


a. ఇంటి అదజద అలవెన్నస :- ఆదాయపు పన్ను చటట ం సెక్షన్ 10 (12) మర్యు 13(ఎ) పరకారం ఉదయ ోగ్
సవంత ఇంటిలో వుంటే ఈ అలవెన్నస మిన్హాయంచన కొన్నటకు వీలు లేద్న. అదజద ఇంటిలో వుండే సంద్రభంలో
క్రంది వాటిలో ఏది తకుకవెైతే ఆ మొతత ం మిన్హాయంచనకోవాలి.
i.వాసత వంగా ప ంద్నతున్ు ఇంటి అదజద అలవెన్నస
ii.వేతన్ం (పే+డి ఏ) లో 10% మించి చ్జలిాసత నన్ు ఇంటి అదజద
iii.వేతన్ం (పే+డి ఏ) లో 40%

1
నెలకు రూ ౩౦౦౦/- వరకూ ఇంటి అదజద చ్జలిాసత త వుంటే ఎటువంటీ రసీద్న జత చ్ేయన్కకరలేద్న. ఆ పెైన్,
ఇంటి యజమాని ఇచిాన్ రసీద్న జత చ్జయోలిసoదే. సంవతసరమున్కు రూ 1 లక్ష (నెలకు రూ 8333-00 ) పెైగా
ఇంటి అదజద చ్జలిాంచ్ేవారు ఇంటి యజమాని PAN న్ంబరు, తజలియ జేయాోలి. ఈ విషయం లో ఫారం 12 BB భరతత
చ్ేసి ఇవావలి
b. వృతిు పన్ను: సెక్షన్ 16 (iii) పరకారం ఉదయ ోగ్ చ్జలించిన్ వృతిత పన్నున్న ఆదాయం న్నండి పూర్తగా
తగ్గంచనకోవచనాన్న.
c. సెక్షన్ 16 (i a) క్రింద Standard deduction రూ. 50,000.
d. u/s 24 పరకారం ఇంటి ఋణం కోసం చ్జలిాంచిన్ వడడీ బాగానిు 1-4-99 తరావత ఇలుా నిర్మంచి వుంటే రూ 2
లక్షలు వరకు ఆదాయం న్నండి మిన్హాయన్నంచనకోవచనాన్న.
e. సెక్షన్ 80 EEA పరకారెం అదన్ెంగా మరో 1.5 లక్ష కిరెంది షరతుల మేరకు మిన్హాయెంపు ఉెంది. ఇది
పెై రూ 2 లక్షలకు అదన్ెం.( అెంటే మొతు ెం 3.5 లక్షలు) గతెం లో 1-4-2019 న్నెండి పరవేశ పెటటబడిన్
ఈ సెక్షన్ న్న 31 మార్చే 2023 వరకు పొ డిగిెంచ్ారు సెక్షన్ 80 EEA పరయోజన్ెం పొ ెందాలెంటే సెక్షన్
80 EE పరకారెం మిన్హాయెంపు పొ ెంది ఉెండకూడదన (ఈ సెక్షన్ వివరాలు . చ్ాపట ర్చ VI
మిన్హాయెంపులు లో చూడెండి)

a) ఇెంటి ఋణెం 1-4-2019 న్నెండి 31-3- 2022 లోపు తీసనకొని ఉెండాలి


b) ఇెంటి విలువ రూ. 45 లక్షలు లోపుగా ఉెండాలి.
c) ఋణెం తీసనకోనే నాటికి ఇెంకో ఇలుు ఉెండకూడదన.
5. తన్న నివశిసనతన్ు ఇంటి మరమమతు మర్యు పున్రుద్ద రణ కోసం అపుు తీసనకోనివుంటే, వడడీ బాగం రూ
రూ 30 వేలు మాతరం మిన్హాయంపు కలద్న.
6. చ్ాపట ర్చ VI మిన్హాయెంపులు:
a. 80-C సెక్షన్ క్రంద్ ఎల్. ఐ. సి/పి.ఎల్.ఐ./జి.పి.యఫ్/ పి.పి.యఫ్/ఇంకా ఇద్ద రు పిలాల వరకు
చ్జలిాంచిన్ టయోషన్ ఫీజు/5 సంll వరకు బాోంకు/పో సనట ఆఫీసన లలో చ్ేసిన్ యఫ్.డి/ ఇంటి ఋణం కోసం చ్జలిాంచిన్
అసలు బాగం (Principle portion ) / ఇలు ర్జిసేటేషన్ స్ాటంపు డతోటీ/ సనకన్ో సంవృదిద యోజన్
మిన్హాయంపులు, పరభుతవ ఉదయ ోగులు NPS లోని Tier-II అక ెంట్ లో వేసిన్ పెటట టబడులు మొద్లగున్వి.
b. 80-CCC సెక్షన్: పరభుతవం చ్ే ఆమోదింపబడిన్ పెన్షన్ ఫండు ( ఉదా: ఎల్. ఐ. సి వార్ జీవన్
సనరక్ష
c. 80-CCD సెక్షన్: కేంద్ర పరభుతవం పెన్షన్ (CPS)/కొతత పెన్షన్ ఫండు (NPS) లకు వేతన్ం లో
10% వరకు చ్జలిాంచిన్ మొతత ము
గమనిక: పెై మూడు సెక్షన్ా కు చ్జలిాంచిన్ మొతత ము రూ: 1.5 లక్ష మించరాద్న.
d. 80-CCD (i B) సెక్షన్: కొతత పెన్షన్ ఫండు (NPS) లకు చ్జలిాంచిన్ మొతత ము రూ: 50,000 మించ
కుండా జమ చ్ేయ వచనాన్న . ఇది పెై మొతత ము రూ: 1.5 లక్ష కు అద్న్ం . CPS ఉదయ ోగులు తాము

2
తమ వేతన్ం లో చ్జలిాసత నన్ు 10% భాగానిు ఈ సెక్షన్ క్రంద్ రూ: 50,000 వరకు చతపించనకొని
మిగిలిన్ మొతాునిు 80-CCD సెక్షన్ క్రంద్ చతపించి రూ 2 లక్షల వరకు మిన్హాయంపు
పరయోజనానిు ప ంద్వచనాన్న
e. 80-D సెక్షన్: మడికల్ ఇన్నసరన్స పీరమియం తన్కు/భారో లేదా భరత /పిలాలకు సంవతసరానిక్ రూ.
25 వేలు, తలిు తెండురలకు అదన్ెంగా మరో రూ 25 వేలు, ( ఒక వేళ వారు సీనియర్ సిటిజన్ా అయ
ఉంద్టే రూ. 50 వేలు) . రాషటే పరభుతవ ఉదయ ోగులు EHS పథకానిక్ చ్జలిాసత నన్ు రూ 225-00 / 300-
00 మిన్హాయంపులు ఈ సెక్షన్ క్రందికే వస్ాతయ. ఉదయ ోగులు తాము/ తమ కుటుంభ సభుోలకు
చ్ేసికొన్ు preventive Medical Check up ఖరుా రూ. 5 వేలు వరకు ఈ సెక్షన్ క్రంద్నే
మిన్హాయoచనకోవచనాన్న. అలాగే నిరిిషట కాల పరిమితి కి సెంబెంధిెంచి మెడికల్ ఇన్నసరన్స సిెంగల్
పరరమియెం మొతాునిు ఆయా సెంవతసరాలకు విభజెంచి మిన్హాయెంచన కోవచనేన్న .మొతు ెం మీద ఈ
సెక్షన్ కిరెంద మిన్హాయెంపు రూ 1 లక్ష మిెంచరాదన
f. 80-DD సెక్షన్: తన్ పెై ఆధారపడీ బంధనవు ఎవరైనా శాశవత వికలాంగతవం కలిగ్వుంటే వార్
వెైదాోనిక్ ఖరుా పెటిటన్ మొతత ం రూ 75,000 వరకు, ఒక వేళ వార్ వెైకలోం 80% మించి వుంటే
మిన్హాయంపు రూ: 1.25 లక్షల వరకు తగ్గంచనకోవచనాన్న.
g. 80-DDB సెక్షన్: ఉదయ ోగ్ తాన్త గాని, తన్ పెై ఆధారపడీ బంధనవు గాని కాోన్సర్, ఎయడ్సస, క్డడు
ఫెయలూోర్, వంటి వాోధనలతో బాధపద్నతూవుంటే రూ 40,000 వరకు, అదే సీనియర్ సిటిజన్ా కు ఐతే
రూ ఒక లక్ష. గతెం లో మాదిరిగా “ఫారెం -10-I లోనే వివరాలు ఉెండాలన్ు” నిభెందన్ న్న రదని
చ్చసారు . పరసు నతెం సెెషలిస్టట న్నెండి పిరసిరిపషన్ సరిపో తుెంది
h. 80-E సెక్షన్ క్రంద్ తాన్త మర్యు తన్ కుటుంబ సభుోల ఉన్ుత చద్నవు కోసం తీసనకొన్ు విదాో
ఋణం న్కు చ్జలిాంచ్ే పూర్త వడడీ ఎటువంటి గర్షట పర్మితి లేకుండా ఆదాయం న్నండి మిన్హాయంచన
కోవచనాన్న
i. సెక్షన్ 80 EE క్రంద్ ఇంటి ఋణం పెై చ్జలిాంచిన్ వడడీ మరో రూ 50 వేలు కూడా
మిన్హాయంచనకోవచనాన్న. ఇది సెక్షన్ 24 క్రంద్ అన్నమతించిన్ రూ 2 లక్షలకు అద్న్ం. ఐతే ఇంటి
విలువ రూ 50 లక్షల కంటే తకుకవ వుండి, మొద్టి స్ార్ కటుటకొన్ు ఏకైక ఇలుా ఐ ఉండాలి. ఇంటి
ఋణం 01.04.2016 to 31.03.2017 మధో మంజూరై రూ 35 లక్షల కంటే తకుకవ గా ఉండాలి .
అయతే .
j. 80-G సెక్షన్: ఆమోదింప బడిన్ టర షట ులకు/ రాజకీయ పారతటలకు ఇచిాన్ విరాళాలు కొనిు షరతులకు
లోబడి తగ్గంచనకోవచనాన్న. పరధాన్ మంతిర సహాయ నిధి, CM సెైకా ోన్ ర్లీఫ్ ఫండు లకు చ్జలిాంచిన్
విరాళాలు 100% మొతత ము. ఈ విషయెం లో మిన్హాయెంచ్చ అధికారెం డారయెంగ్ ఆఫరసర్చ కే ఉన్ుది
i. జాతీయ బాలల నిధి, పరధాన్ మంతిర కరవు సహాయ నిధి, రాజీవ్ గాంధి ఫౌండేషన్ లకు
చ్జలించిన్ విరాళాలలో 50% మొతత ం.

3
ii. u/s 80GGC పరకారం గుర్తంపు ప ందిన్ రాజకీయ పారతటలకు ఇచిాన్ విరాళం పూర్త మొతత ం

l. 80-GG సెక్షన్: ఎటువంటి ఇంటి అదజద అలవెన్నస రాని ఉదయ ోగులు , ముఖోంగా పెన్షన్రుా ఈ
సెక్షన్ క్రంద్ తమ ఆదాయంలో 10% కు లోబడి చ్జలిసనతన్ు ఇంటి అదజద లేదా నెలకు రూ. 5 వేలు వరకు (ఏది
తకుకవ అయతచ అది )తగ్గంచనకోవచనాన్న.
m. 80-U సెక్షన్: పన్ను చ్జలిాంచనదారు శాశవత వికలాంగతవం ( అంధతవం సహా) కలిగ్వుంటే
వారు మొతత ం రూ 75,000 వరకు, ఒక వేళ వార్ వెైకలోం 80% మించి వుంటే మిన్హాయంపు రూ: 1.25 లక్షల
వరకు తగ్గంచనకోవచనాన్న. ఇంద్నకు చిక్తస తీసనకొని ఉండాలన్ు నియమేమీ లేద్న.
n. 80-TTA సెక్షన్: బాోంకు/పో సనట అఫీసన లలో సేవింగ్సస బాోంకు అక ంటా పెై వడడీ రూ. 10 వేలు వరకు
తమ ఆదాయానిక్ కలుపుకోన్కకర లేద్న.
o. 80-TTB సెక్షన్: సీనియర్ సిటిజన్ా కు ( 60 వయసనస దాటినా వారికి) బాోంకు/పో సనట అఫీసన లలో
సేవింగ్సస బాోంకు అక ంటా పెై వడడీ రూ. 50 వేలు వరకు తమ ఆదాయానిక్ కలుపుకోన్కకర లేద్న. వీరికి 80-
TTA సెక్షన్ వరిుెంచదన

పెై మిన్హాయంపులు అన్ను అరహత ఉన్ుంత మేర తగ్గంచనకొని మిగ్లిన్ ఆదాయానిు ‘పన్ను లెక్కంచద్గు
ఆదాయం’ (Taxable Income) అంటారు . దీనిపెై క్రందివిద్ంగా ఆదాయం పన్ను లెక్కంచ్ాలి.

వరుస పన్ను లెక్కంపద్గు ఆదాయం పన్ను


సంఖో ఆదాయం
1 రూ. 2.5 లక్షల వరకు ఎటువంటి పన్ను లేద్న
2 రూ. 2,50,001 న్నండి రూ. 2,50,000 పెైబడిన్ మొతత ం పెై 5%; (పన్ను లెక్కంపద్గు
రూ. 5,00,000 వరకు ఆదాయం రూ. 5,00, 000 కంటే తకుకవ ఉన్ువార్క్ ఆదాయపు
పన్ను పూరిు ర్బేటు’ కలద్న (సెక్షన్ 87 A)
3 రూ. 5,00,001న్నండి రూ. 12,500 + రూ. 5,00,000 పెైబడిన్ మొతత ం పెై 20%
రూ.10,00,000 వరకు

4 రూ. 10,00,001 న్నండి రూ. 1,12,500+ రూ. 10,00,000 పెైబడిన్ మొతత ం పెై 30%
ఆ పెైన్

సీనియర్ సిటిజన్ా కు (60 సంవతసరాల వయసనస దాటిన్వార్క్) స్ాాబ్ రూ 3,00,000 లతో పారరంభమవుతుంది

వరుస పన్ను లెక్కంపద్గు ఆదాయం పన్ను


సంఖో ఆదాయం

4
1 రూ. 3 లక్షల వరకు ఎటువంటి పన్ను లేద్న
2 రూ. 3,00,001 న్నండి రూ. 3,00,000 పెైబడిన్ మొతత ం పెై 5%; (పన్ను లెక్కంపద్గు
రూ. 5,00,000 వరకు ఆదాయం రూ. 5,00, 000 కంటే తకుకవ ఉన్ువార్క్ ఆదాయపు
పన్ను పూర్త ర్బేటు’ కలద్న (సెక్షన్ 87 A)
3 రూ. 5,00,001న్నండి రూ. 10,000 + రూ. 5,00,000 పెైబడిన్ మొతత ం పెై 20%
రూ.10,00,000 వరకు

4 రూ. 10,00,001 న్నండి రూ. 1,10,000+ రూ. 10,00,000 పెైబడిన్ మొతత ం పెై 30%
ఆ పెైన్

పెై విద్ంగా ఆదాయం పన్ను లెక్కంచిన్ తరావత చ్జలిాంపద్గు ఆదాయం పెై 4% ఆరోగో & విధ్ో సెసనస కూడా
లెక్కంఛి మొతత ం పన్ను కటాటలి.
రూ.50 లక్షలు న్నెండి 1 కోటి వరకు ఆదాయెం ఉన్ువారు చ్ెలిుెంచవలసిన్ ఆదాయెం పెై 10% సరాేరిి కూడా
కటటటలి.

B రెండవ పధ్ి తి: (న్ూతన్ టటక్సస రజెం U/S 115BAC)


ఈ పది తి లో ఎటటవెంటి మిన్హాయెంపులు ఉెండవు. కనీసెం వృతిు పన్ను, ఇెంటి అదెి అలవెన్నస, ఇెంటి
ఋణెం పెై చ్ెలిుెంచిన్ వడడీ లు కూడా మిన్హాయెంపు కు నోచనకోవు . మొతు ెం ఆదాయెం పెై నేరుగా కొతు
రేటుపెై ఆదాయెం పన్ను లెకికెంచి , ఆ పెై సెసనస(cess) తో బటటట చ్ెలిుెంచ్ాలిస ఉెంటటెంది.
సీనియర్ సిటిజన్నా (60 సంవతసరాల వయసనస దాటిన్వార్క్) కూడా క్ంది స్ాాబులే వర్తస్త ాయ . పాత
పద్ద తి లోని సీనియర్ సిటిజన్ా కు వర్తంచ్ే రూ 3 లక్షల మిన్హాయంపు పరయోజన్ం ఈ పద్ధ తి లో ఇవవ
బడద్న

వరుస పన్ను లెక్కంపద్గు ఆదాయం పన్ను


సంఖో ఆదాయం
1 రూ. 2.5 లక్షల వరకు ఎటువంటి పన్ను లేద్న
2 రూ. 2,50,001 న్నండి రూ. 2,50,000 పెైబడిన్ మొతత ం పెై 5%; (పన్ను లెక్కంపద్గు
రూ. 5,00,000 వరకు ఆదాయం రూ. 5,00, 000 కంటే తకుకవ ఉన్ువార్క్ ఆదాయపు
పన్ను పూరిు ర్బేటు’ కలద్న (సెక్షన్ 87 A)
3 రూ. 5,00,001న్నండి రూ. 12,500 + రూ. 5,00,000 పెైబడిన్ మొతత ం పెై 10%
రూ.7,50,000 వరకు

5
4 రూ. 7,50,001న్నండి రూ. 37,500 + రూ. 7,50,000 పెైబడిన్ మొతత ం పెై 15%
రూ.10,00,000 వరకు

5 రూ. 10,00,001 న్నండి రూ. 75,000 + రూ. 10,00,000 పెైబడిన్ మొతత ం పెై 20%
రూ. 12,50,000 ఆ పెైన్
6 రూ. 12,50,001 న్నండి రూ. 1,25,000+ రూ. 12,50,000 పెైబడిన్ మొతత ం పెై 25%
రూ. 15,00,000 ఆ పెైన్
7 రూ. 15,00,000 ఆ పెైన్ రూ. 1,87,500 + రూ. 15,00,000 పెైబడిన్ మొతత ం పెై 30%

పెై విద్ంగా ఆదాయం పన్ను లెక్కంచిన్ తరావత చ్ేలిాంపద్గు ఆదాయం పన్ను పెై 4% ఆరోగో & విధ్ో సెసనస
కూడా లెక్కంఛి మొతత ం పన్ను కటాటలి. రూ.50 లక్షలు న్నెండి 1 కోటి వరకు ఆదాయెం ఉన్ువారు చ్ెలిుెంచవలసిన్
ఆదాయెం పెై 10% సరాేరిి కూడా కటటటలి.
పెై రండు పద్ద తులలో ఏది లాభాకరమో అది ఎంచనకోవచనా
మర్నిు తజలుసనకొద్గ్న్ విషయాలు:
1. పన్ను లెక్కంపద్గు ఆదాయం రూ. 2.5 లక్షల ఆదాయం పెై బడిన్ వారు, చ్జలిాంపు ద్గ్న్ ఆదాయం పన్ను
ఏమీ లేన్పుటిక్ 31 జూలెై 2023 లోగా ఆదాయం పన్ను శాఖ వార్క్ ర్టర్ు దాఖలు చ్జయాోలిసందే. ‘ర్టర్ు’
సకాలంలో దాఖలు చ్ేసేత ‘రతఫండ్సస’ (ఒక వేళ వుంటే) ‘కా యం’ చ్ేసికోవడానిక్ వీలుంటుంది.
2. ఆదాయపు పన్ను చ్జలిాంచ్ేవారంద్రూ తపునిసర్గా PAN న్ంబరు కలిగ్వుండాలి. తపుుడు PAN న్ంబరు
సతచిసేత రూ. 10 వేలు జర్మానా కటాటలి. అలాగే తమ PAN న్ంబరున్న తమ ఆధార్ న్ంబరుతో వెెంటనే
అన్నసంధానించనకోవాలి..
3. ఉదయ ోగులు GPF కు జమ ఐన్ డి.ఏ బకాయలన్న ముంద్నగా ఆదాయంలో కన్పరచి,తరువాత PF కు జమ
ఐన్టు
ా గా చతపించ్ాలి.
4. బారాో భరత లు, ఇరువురు ఉదయ ోగులు ఐ ఉండి ఒకే ఇంటలా వుండే సంద్రభంలోన్త వారు విడివిడి గా ర్టర్ు
లు దాఖలు చ్జయాోలి. ఇంటి అదజద అలవెన్నస (మిన్హాయంపు వర్తసేత) ఒకకరే తగ్గంచనకోవాలి.
5. జీతం బకాయలు (అర్యర్స) వచిాన్పుుడు ఏ ఆర్ిక సంవతసరమున్కు సంబంధించిన్వో ఆ ఆర్ధక
సంవతసరానిక్ సంబంధించి ర్వెైజ్డీ ర్టర్ు లు దాఖలు చ్ేసి ఆ మేరకు పన్ను భారం తగ్గంచనకోవచనాన్న. (u/s
89(1) Relief)
6. టయోషన్ ఫీజు విషయం లో ఇద్ద రు పిలా వరకే వాడుకోవాలి. గర్షట పర్మితి రూ. 1.5 లక్ష. . గుర్తంపు
ప ందిన్ పెైవేటు విదాోసంసి , భారత దేశం లో శాఖ వున్ు విదేశ విదాో సంసి ఐనా వర్తసత నంది. చదనవుతున్ు
తరగతి/కోరుస తో నిమితు ెం లేదన
7. ఉదయ ోగ్ చ్జలిాంచ్ాలిసన్ పన్నున్న జీతం బిలుా న్నండి మిన్హాయంచి డారయంగ్స అధికార్ సంభదిత పద్నదన్కు
జమ చ్జయాోలి. (A.P Financial code Rule No: 86. , చలానా దావరా కటట డం తపుు ఉదయ ోగ్ చ్జలిాంచ్ాలిసన్
సెక్షన్ 208 ప్రకారం ఆదాయం పన్ను రూ. 10,000 మించిన్ పక్షంలో దానిని సమాన్ బాగాలలో విభజించి

6
ముంద్న న్నండే జీతం బిలుా న్నండి మిన్హాయంచ్ాలి. ఎంద్నకంటే (A.P Financial code Rule No: 58
పరకారం మొతత ం మిన్హాయంపులు ఉదయ ోగ్ emoluments లో 1/3 బాగానిక్ మించరాద్న.
8. పెన్షన్ కూడా జీతం మాదిర్గానే ఆదాయం పన్ను కోసం, లెక్కంచ బడుతుంది . కంపాషినేట్ పథకం క్రంద్
ఉదయ ోగం చ్ేసత త వేతన్ం, కుటుంబ పెన్షన్ తీసనకొనేవారు ఇంకా రండు పెన్షన్ా న తీసనకొంటున్ు వారు విడివిడిగా’
సేటట్ మంటు
ా దాఖలు చ్ేయరాద్న. రండిటిని కలిపి లెక్కంచి తయారుచ్ేయాలి
9. వేతన్ జీవులు జూలెై 31 తేది లోగా ఆదాయం పన్ను శాఖ వార్క్ ర్టర్ు దాఖలు చ్ేయండంవలా , ఎనను
లాభాలు వుంటాయ. ‘ర్టర్ు’ న్న మీ ఆదాయం గుర్తంపు పతరం గా అనిు ఆర్ధక సంసి లు, కొనిు ఇతర దేశాలు
కూడా గుర్తస్త ాయ.
10. బారాో భరత లు ఇరువురు జాయంట్ గా ఇంటి ఋణం తీసనకొన్ుపుుడు ఇరువురు విడివిడి గా
సంవతసరమున్కు రూ 2 లక్షలు వడడీ బాగానిు మిన్హాయన్నంచనకోవచనాన్న.ఐతే ఇలుా, ఇంటి
ఋణం రండత ఇద్ద ర్ పేరాతో వుండాలి.
11. పరతి ఉదయ ోగ్ (ముఖోంగా CPS ఉదయ ోగులు) PPF (15 సంవతసరాల పబిా క్ పారవిదజంటు ఫండు ఖాతా) కలిగ్
వుండడం మంచిది. పరసత నతం చకర వడడీ 7.10% (తాజా) ఉన్ుది . PPF లో వచిాన్ వడడీ మొతత ం సెక్షన్ 10(ii)
పరకారం పూర్త మిన్హాయంపు వున్ుది. CPS ఉదయ ోగులు “ఖరుాలు పో న్న తాము ప ద్నపు చ్జయాలి” అని
అన్నకొంటున్ు మొతాతనిు తిర్గ్ వేరే పెన్షన్ పథకాలోా పెటటడం సరైన్ నిరణయం కాద్న. ఈక్వటీ లింక్ీ సేవింగ్సస
సీకములోా( ELSS)పెటట ుబడి పెడితే అధిక లాభాలు వసనతనాుయ.
12. ప ద్నపు పథకాలోా సనకన్ో సంవృదిద యోజన్ మంచిది. 10 సంవతసరాలు కంటే తకుకవ వయసనస
ఆడపిలా కలవారు సంవతసరానిక్ కన్నసం రూ 1,000 న్నండి గర్షటం 1.5 లక్ష వరకు 21 సంవతసరాల వయసనస
వరకు పో ద్నపు చ్ేసనకొని అధిక వడడీ (పరసత నతం 7.6%)ప ంద్వచనా. పెైగా మచనోర్టి సమయం లో ఎటువంటి
పన్ను వుండద్న.
13. ఇటీవలి కాలం లో స్ాంపరదాయ భీమా ప థ కాలు పారభవం కోలోుతూ ఉన్ువి . అెందనకే ఇపెడు ఎకుకవ
గా Term policies ల వెైపు జన్ెం మొగుుతూ ఉనాురు. ఉదయ ోగ్ ద్నరద్ృషటవశాతూ
త ఆకసిమకంగా మరణంచి
న్పుుడు ఎకుకవ భీమా కవరేజు ఇసనతన్ువి. ఉదాహరణకు కొనిు కంపెన్నలు రూ 16/- రోజు వారత పీరమియం తో
రూ 1 కోటి వరకు భీమా పరయోజన్ం అంద్చ్ేసత నన్ువి.
14. ఇటీవల సమాజం లో ఆరోగో భద్రతా పటా అవగాహన్ పెరగ
్ ్ంది. పరభుతవ ఉదయ ోగసనతలకు పరసత నతం అమలు
లో ఉండే ఉదయ ోగసనతల ఆరోగో పథకం ( EHS )/ మడికల్ రతఇంబర్స మంటు పథకం వెద్
ై ో ఖరుా లో కొంత భాగం
మాతరమే అంద్నతున్ుది . అవసరమైన్పుుడు ఉపయోగం ఉండడం లేద్న. అంద్నచ్ేత పరతి ఉదయ ోగ్ తమకు,
తమ కుటుంబానిక్ మంచి రపుోటేడ్స సంసి న్నండి ‘మడికల్ ఇన్తసరన్స’ పాలసి తీసనకోవడం మంచిది . ఈ
విధంగా చ్జలిాంచిన్ మడికల్ ఇన్నసరన్స పీరమియం సెక్షన్:80-D కిరెంద మిన్హాయెంపులు చ్చసికొన్వచనేన్న
15. స్ాదారణంగా ఉదయ ోగులు ‘ఇతర అదాయమేమి లేద్న (NIL)’ అని చతపిసత త ఉంటారు. బాోంకులోా తమ
ా మీద్ వచ్ేా వడడీ తజలిస్ో /తేలియకో, మర్చి పో తుంటారు. ఇపుడు అనిు బాోంకు
పేర్ట వేసిన్ ఫిక్స డ్స డిపాజిటు

7
ా PAN న్ంబరు తో అన్నసంధానించడం వలా , ఆదాయం పన్ను శాఖ వారు “ సద్రు వడడీ ఆదాయం
అక ంటు
కలుపుకోలేద్న్న“ ననటీసనలు పంపుతునాురు. అపుడు తిర్గ్ తమ ర్టర్ు లు దాఖలు చ్జయాోలిస వసనతంది.
అంద్నచ్ేత ఆ వడడీ ఏంతో బాోంకు వార్ని కన్నకొకని ఒక వేళ మిన్హాయంపు వర్తసేత వాడుకొని మిగ్లిన్
మొతాతనిు ఆదాయానిక్ కలుపుకోవడం మంచిది.
16. ఆదాయం పన్ను చటట ం సెక్షన్ 203 పరకారం ఉదయ ోగ్ చ్జలిాంచిన్ ఆదాయం పన్ను వివరాలు తజలుపుతూ
ఫారం -16 న్న పూరతత చ్ేసి సద్రు ఉదయ ోగ్క్ మే నెల-31 వ తేది లోగా సంబందిత DDO తన్ అదీన్ంలోని ఉదయ ోగ్ క్
అంద్జేయాలి.
17. సెక్షన్ 203(3) పరకారం సంబందిత DDO లు, తమ క్రంద్ పనిచ్ేసత నన్ు ఉదయ ోగ్ చ్జలిాంచిన్ ఆదాయం పన్ను
వివరాలు తజలుపుతూ ఫారం -24Q న్న పూరతత చ్ేసి ఆన్ లెన్
ై లో NSDL వారు అన్నమతించిన్ టిన్ దావర అప్
లోడ్స చ్ేయంచ్ాలి. గతం లో ఉన్ు వార్షక ర్టర్ు పంపే పద్ద తి ఇపుుడు లేద్న.
18. DDO లు TDS రిటరుు దాఖలు చ్చయడానికి గడువు తచదీలు
కావరటర్ ఏ నెలలకు సంబంధించి కావరటరు ి రిటర్చు పెంపుటకు ఆఖరు తచది

మొద్టి ఏపిరల్-1 న్నండి జూన్ 30 ల మధో జర్గ్న్ చ్జలిాంపులు జూలెై-31


రండవ జూలెై -1 న్నండి సెపట ంె బరు 30 ల మధో జర్గ్న్ చ్జలిాంపులు అకోటబరు-31
మూడవ అకోటబరు1 న్నండి డిసెంబరు 31 ల మధో జర్గ్న్ చ్జలిాంపులు జన్వర్ -31
నాలగ వ జన్వర్ -1 న్నండి మార్ా 31 ల మధో జర్గ్న్ చ్జలిాంపులు మే – 15 వ తేది
--ooOoo--

You might also like