You are on page 1of 3

టెంట్ హౌస్ వ్యాపారం - ప్రా జెక్ట్

పరిచయం :
ఈ కుటుంబాలు నిత్యము వ్యవసాయం మీదా ఆధారపడి జీవిస్తా రు. స్త్రీలు వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటారు , కొంత
మంది ఇంటి వద్ద ఉండి చిన్న చిన్నకుటీర పరిశమ
్ర లు పెట్టు కుని జీవిస్తు న్నారు. వాటికీ పెట్టు బడి నిమిత్త ం అప్పులు
తీసుకోవడం తిరిగి కట్టు కోవడం చేస్తూ ఉంటారు. ఈ వి ఓ పరిధిలో మొత్త ం 35 గ్రూ ప్ లకు గాను 350 మంది సభ్యలు ఉన్నారు.
వారిలో సరోజినిదేవి గ్రూ ప్ సభ్యురాలు అయిన వంగాల లక్ష్మి ఇంటి వద్ద టెంట్ హౌస్ వ్యాపారం ఏర్పాటు చేయడం జరిగంి ది.
ఈమె ఈ వ్యాపారం చాల లాబసాటి గా ఉంటుంది. వంగాల లక్ష్మి గారూ ఈ వ్యాపారాన్ని గత 4 సంవత్సరం నుండి
చేస్తు న్నారు .

పరిశమ
్ర ఏర్పాటుదారు :

పరిశమ
్ర ఏర్పాటుకి స్థలం :
ఈ వ్యాపారాన్ని వంగాల లక్ష్మి గారి ఇంటి వద్ద చిన్న వ్యాపారం గా ఏర్పాటు చెయ్యడం జరిగింది. ముందుగా ఇంటి వద్ద
ప్రా రంబించడం జరిగింది. అద్దె మరియు రవాణా ఖర్చులు కుడా తగ్గు తాయి కాబట్టి ఆమె ఇంటి వద్ద నుండే వ్యాపారం
మొదలుపెట్టింది .

పరిశమ
్ర కు కావలసిన యంత్ర సామాగ్రి :
ముందుగా ఈ వ్యాపారం ఏర్పాటుకు కావలసినవి పెట్టు కోవడానికి సుమారుగా చైర్స్, టెంట్స్ , గిన్నెలు 300000

కావలసిన ముడి సరుకు :


ఈ వ్యాపారానికి కావలసిన ముడి సరుకులు చైర్స్, టెంట్స్ , గిన్నెలు వీటి నిమిత్త ం గా సుమారు 300000/- రూ పెట్టు బడితో ఈ
వ్యాపారం చెయ్యడం జరిగింది .

కావలసిన సిబ్బంది మరియు లేబర్ :


ఈ వ్యాపారం కు పని చేయడానికి ప్రస్తు తము ఎవరిని పెట్టు కోవడం జరగలేదు. వంగాల లక్ష్మి గారే ఇంటి వద్ద ఖాళి సమయం
లో చేసుకుంటున్నారు.

ఇతర ఖర్చులు :
ఈ వ్యాపార నిమిత్త ం గ్రా మం నుండి మండలానికి , ఇతర ప్రా ంతాలకు వెళ్లి రవాణా చార్జీలు కు అయ్యే ఖర్చు 2000 / - రూ
అవుతుంది.

విద్యుత్ :
ఈ వ్యాపారానికి ఒక గది ఏర్పాటు చెయ్యడం జరిగంి ది. ఆ గది నిమిత్త ం కరెంటు బిల్ ప్రతి నెల సుమారుగా 500 /- రూ ఖర్చు
అవుతుంది.

తయారి క్రమం :
ఫ o క్షన్స్. వీటిని వివిద గ్రా మాలకు కుడా అద్ద్ ఇవ్వడం వాళ్ళ ఆదాయం పొ ందుటకు అవకాశం ఉంది.

ఉత్పతి సామర్ధ ్యం :


మార్కెట్ :
ఈ వ్యాపార అబివృద్ది కి మార్కెటింగ్ సదుపాయం చాల ముఖ్యమైనది. అయితే ఈ గ్రా మాలలో బయట నుండి వచ్చే వాళ్ళు ,
గ్రా మం లో ఉండే వాళ్ళు ద్వారా జరుగుతుంది . ఈ వ్యాపార అబివృద్ది కొరకు వేరే ప్రా ంతాలకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ
ఉండే వారిని వారికీ అందుబాటులో ఉండటానికి. ఈ వ్యాపారం ఎంత పెట్టు బడి పెట్టు కుంటే అంత లాబసటిగా ఉంటుంది , పెళ్ళికి ,
పండుగల సమయం లో ఇంకా ఎక్కువ వ్యాపారం చెయ్యడానికి అవకాశం ఉంది.

పరిశమ
్ర ఏర్పాటుకి కావలసిన అవసరాలు :
ముఖ్యముగా ఈ వ్యాపారం ఏర్పాటు కి స్థ లము మరియు అబివృద్ది చెయ్యడానికి ఆర్ధిక సహకారం అవసరం ఉన్నదీ .కావున స్థ లము అద్దె
కట్టే అంత వసతి లేదు కనుక చిన్న వ్యాపారంగా గ్రా మం లో ఏర్పాటు చెయ్యడం జరిగింది . కావున ప్రస్తు తం పొ డుపు సంఘం నుండి
100000/ - రూ పెట్టు బడి కొరకు కోరుచున్నాము .
తుది నిర్ణ యం :
ఈ వ్యాపారం కు కావలిసిన ఆర్ధిక అవసరాలు మరియు సాంకేతిక అంశాలు పరిశీలించిన మీదట ఇది ప్రయోజన కరమైనది గా సులభంగా
విజయ పధం లో నడపవచ్చును.
ఉత్పత్తి దారు పెట్టు బడి రూ . 100000/ -
యంత్ర పరికారాలకు రుణం రూ . 100000
వర్కింగ్ క్యాపిటల్ కి రుణం రూ . 50000 / -
మొత్త ం రూ . 250000 / -
ఆర్ధిక విశ్లేషణ : -
వర్కింగ్ క్యాపిటల్ రుణాల పైన 14 % వడ్డీ (227640) రూ 750 / -
మొత్త ం రూ 750 / -
టర్నోవర్ :

నికర లాభం :
టర్నోవర్ నెలకు 98000 / - రూ × 12 నెలలు = 1176000 / - రూ
(-)

ఉత్పాదక వ్యయం నెలకు 82500 / - రూ × 12 నెలలు =990000 /- రూ


=మిగులు
క్ర . సంఖ్య వివరాలు క్వాంటిటీ రేటు రూ . మొత్త ం రూ .
నెలకు 30000
1 TENTS 50000 50000 100000 / - రూ × 12

మొత్త ం రూ 50000 50000 100000 నెలలు


=360000/ -
రూ
నికర మిగులు నిష్పత్తి = % ( మిగులు ÷టర్నోవర్ ×100)
( బ్రేక్ ఈవెన్ ) లాభ నష్టా ల పరిస్థితి :-
+40 % జీతాలు రూ 0
= మొత్త ం ఫిక్సడ్ ఖర్చు రూ 990000/-

( బ్రేక్ ఈవెన్ =(మొత్త ం ఫిక్సడ్ ఖర్చు రూ ×100)÷ మొత్త ం ఫిక్సడ్ఖ ర్చు రూ . +నికర లాభం ) ప్రతి పాధిత పరిశమ
్ర ఆర్ధికం గా
అనువైనధి . మరియు సాంకేతికం గా నిర్వహణకు అనుకులమైనధి . అనుమతి కోసం ఉంచబడినది.

You might also like