You are on page 1of 11

ఆర్థ ిక సర్వే 2021-22 కీలక ముఖ్య ాంశాలు

2021-22 లో వాసవి
త క వృద్ధి అాంచనా 9.2 శాతాం

2022-23లో జి డి పి వృద్ధి అాంచనా 8.0-8.5 శాతాం

మహమ్మా ర్థ: నిరాంతర దీరకా ఘ లిక విసర


త ణ ద్ధశగా ఆర్థక
ి
వయ వసిను సిద్ిాం చేస్తతన్న ప్రభుతే సరఫరా సాంబాంధిత
సాంసక రణలు

ఏప్పిల్-న్వాంబర్, 2021 మధ్య 13.5 శాతాం (వై ఓ వై) పెర్థగిన్


కాపెక్స్

2021 డిసాంబర్ 31న్ 633.6 బిలియన్ డాలరను


ల తాకిన్ విదేశీ
మ్మరక ప్ద్వయ నిలే లు

2022-23 సవా ళ్లను స్వే కర్థాంచడానికి ఆర్థక ి వయ వసి సరైన్ స్థసిిి


లో ఉన్న ట్టు సూచిస్తతన్న సూస్థ ి ల ఆర్థక
ి సి
స్థ ిరతే సూచికలు

రెవిన్యయ రస్వదులోల భారీ వృద్ధి

సామ్మజిక రాంగాం: సామ్మజిక సేవలపై 2014-15 లో 6.2 శాతాంతో


పోలిసే త 2021-22 (బిఈ) లో జిడిపి నిష్ప ిత 8.6 శాతానికి
పెరుగుద్ల

ఆర్థక
ి వయ వసి పున్రుద్ిరణ: 2020-21 చివర్థ త్రైమ్మసికాంలో
మహమ్మా ర్థ ముాందు నాటి స్థసాికకి ిర్థగి వచిి న్ ఉపాధి
సూచీలు

బలాంగా పుాంజుకుని కోవిడ్ ముాందు నాటి సా


స్థ ి కలను
అధిగమాంచిన్ మరి ాండైజ్ ఎగుమతులు , ద్ధగుమతులు

Studybizz
• 75 ఐపిఒల ద్వా రా రూ.89,066 కోట్లు ఆద్వయం- గత దశాబ్ం
ద లో ఏ సంవతస రం లోనూ లేనంత
అధికం

• 2021-22 (ఏప్రపిల్-డిసంబ్ర్) లో మధ్య సతంగా 5.2 శాతానికి సిపిఐ-సి ప్రదవ్యయ లబ ణం

• 2021-22 (ఏప్రపిల్-డిసంబ్ర్) లో సగట్లన 2.9 శాతం కనిష్ం


ట గా ఆహార ప్రదవ్యయ లబ ణం

• సరఫరా దిశగా సమర థవంతమైన యాజమానయ ంతో చాలా వరకు నియంప్రతణలోనే


నితాయ వసర వస్తతవుల ధ్రలు

• వయ వసాయం: 2021-22లో 3.9% స్తనాయాస వృదిని


ి నమోదు చేయనునన జివిఎ

• రైలేా లు: 2020-21 లో గణనీయంగా పెరిగి రూ. 155,181 కోట్కు


ు చేరిన మూలధ్న
ట్
వయ యం ; 2021-22లో రూ. 215,058 కో కుు పెరిగే అవకాశం;2014 సా
స్థ థ తతో పోలిస్తత
ఐదు రెట్లు ఎకుు వ

• 2020-21 లో రోజు వారీ రోడ్డు నిరాా ణం 36.5 కిలోమీట్ర ుకు పెరుగుదల - అంతకు
మందు సంవతస రంతో పోలిస్తత 30.4 శాతం ఎకుు వ

• ఎస్ డిజిలు: నీతి ఆయోగ్ డ్యయ ష్ బోర్ ు పై మొతతం మీద స్కు రు 2020-21లో 66కు
మెరుగుదల
--------------------------
కంప్రద ఆరి థక, కార్పొ రేట్ వయ వహారాల శాఖ మంప్రతి స్థీమతి
మ నిరా లా సీతారామన్ 2021-22
ఆరి థక సరేా ను ఈ రోజు పార ుమెంట్లకు సమరిొ ంచారు. ఆర్ ి ఐ క సరేా మఖ్య ంశాలు ఈ
ప్రకింది విధ్ంగా ఉనాన త:

ఆర్థ ిక వయ వసి స్థసిిి:

భారత ఆరి థక వయ వస థ 2020-21లో 7.3 శాతానికి తగి ిన తరాా త 2021-22లో (మొదటి


మందస్తత అంచనాల ప్రరకారం) వాసతవ రరంగా 9.2 శాతం వృదిి చందుతందని అంచనా
వేశారు.
· ·
జిడిపి 2022-23 లో వాసతవ రరంగా 8-8.5 శాతం పెరుగుతందని అంచనా వేశారు. ·

Studybizz
ఆరి థక వయ వస థ పునరుదరి ణకు మదత
ద అందించడ్యనికి ఆరి థక వయ వస థ మంచి స్థసితి
థ లో ఉనన
ప్రపైవేట్ రంగ పె టబ్డ్డలను అంది పుచ్చు కోవడ్యనికి రాబోయే సంవతస రం సిదం
ట్ల ి గా
ఉంది.

2022-23 సంవతస రానికి ప్రరరంచ బ్య ంకు , ఆసియా అభివృదిి బ్య ంకు తాజా
అంచనాలు 8.7, 7.5 శాతాలు గా ఉనాన త.
·
ఐఎంఎఫ్ తాజా వరల్ు ఎకనామిక్ అవుట్ లుక్, భారతదేశ వాసతవ జిడిపి 2021-22 , 2022-23
లో 9 శాతం, 2023-2024 లో 7.1 శాతం వదద పెరుగుతందని అంచనా వేసింది, ఇది భారత్
ను మొతతం మూడ్డ సంవతస రాలపాట్ల ప్రరరంచంలో వేగంగా అభివృదిి చందుతనన
ప్రరధాన ఆరి థక వయ వసగా
థ చేస్తతంది.

వయ వసాయం , ద్వని అనుబ్ంధ్ రంగాలు 3.9 శాతం పెరుగుతాయని అంచనా; 2021-22 లో


రరిప్రశమ 11.8 శాతం , స్తవల రంగం 8.2 శాతం పెరగవచ్చు .
·
డిమాండ్ వైపు, 2021-22 లో వినియోగం 7.0 శాతం పెరుగుతందని అంచనా, ప్రగాస్ ఫికిస డ్
కాయ పిట్ల్ ఫారేా ష్న్ (జిఎఫ్ సిఎఫ్) 15 శాతం, ఎగుమతలు 16.5 శాతం , దిగుమతలు
2021-22 లో 29.4 శాతం పెరుగుతాయని అంచనా

2022-23 సవాళ్ ును ఎదురోు వడ్యనికి భారత ఆరి థక వయ వస థ రటిష్ ట స్థసితి


థ లో ఉనన ట్లట స్థూథల
ఆరి థక స్థసిర
థ తా ూచికలు ూచిస్తతనాన త.

అధిక విదేీ మారక నిలా లు, స్థసిర


థ మైన విదేీ ప్రరతయ క్ష పెట్లటబ్డ్డలు, పెరుగుతనన
ఎగుమతి ఆద్వయాలు కలసి 2022-23 లో సంభావయ ప్రరరంచ లికిా డిటీ ట్యయ రరింగ్ కు
వయ తిరేకంగా తగినంత బ్ఫర్ ను అందిసాతత.
·
ఆరోగయ ప్రరభావం మరింత తీప్రవంగా ఉనన రొ టికీ, "రెండవవేవ్ " ఆరి థక ప్రరభావం 2020-21 లో
పూరి త లాక్ డౌన్ దశలో కంటే చాలా తకుు వగా ఉంది.

మహమాా రి కి భారతదేశ ప్రరత్యయ క ప్రరతిసొ ందన లో సమాజంలోని నిసస హాయ వరాిలు


,వాయ పార రంగంపై ప్రరభావానిన తగి ించడ్యనికి భప్రదతా వలలు ఉనాన త, నిరంతర
దీర ఘకాలిక విసతరణ కోసం అభివృది,ి సరఫరా రరమైన సంసు రణల పై మూలధ్న వయ యం
గణనీయంగా పెంచింది.

Studybizz
ప్రరభుతా సరళ్మైన , బ్హుళ్ విధ్ ప్రరతిసొ ందన పాక్షికంగా ఫీడ్ బ్య క్-లూప్ లను
ఉరయోగించే "చ్చరుకైన" ప్రేమ్ వర్ు , తీప్రవమైన అనిశ్చు తి వాతావరణంలో ఎనభై హై
ప్రఫీక్వా నీస ఇండికట్ర ును (హెచ్ ఎఫ్ ఐలు) ఉరయోగించడం పై ఆధారరడి ఉంది. .

ఆర్థ ిక రర్థణామ్మలు:

కంప్రద ప్రరభుతా (ఏప్రపిల్ నుంచి నవంబ్ర్, 2021) ఆద్వయ రసీదులు 2021-22 బ్డ్జట్

అంచనా (2020-21 తాతాు లిక వాసతవాలోు) లలో 9.6 శాతం వృదినిి అంచనా వేయడంతో
67.2 శాతం (వై ఓ వై) పెరిగాత.

స్థూథల రనున ఆద్వయం ఏప్రపిల్ నుండి నవంబ్ర్, 2021 వరకు వై ఓ వై రరంగా 50 శాతానికి
పైగా వృదిని
ి నమోదు చేసింది. 2019-2020 పూరా మహమాా రి స్థసాథతలతో పోలిస్తత ఈ రని
తీరు బ్లంగా ఉంది.

ఏప్రపిల్-నవంబ్ర్ 2021 సమయంలో, కాపెక్స మౌలిక సదుపాయాల-ఇంటెనిస వ్ రంగాలపై


దృష్ట ట సారించి 13.5 శాతం (వై ఓ వై) పెరిగింది.

స్థసిర
థ మైన ఆద్వయ స్తకరణ , లక్షిత వయ య విధానం ఏప్రపిల్ నుండి నవంబ్ర్, 2021 వరకు
ఆరి థక లోట్లను బిఈలో 46.2 శాతంగా అదుపు చేసింది.

కోవిడ్-19 కారణంగా పెరిగిన రుణాలతో, కంప్రద ప్రరభుతా రుణం 2019-20 లో జిడిపిలో 49.1
శాతం నుండి 2020-21 లో జిడిపిలో 59.3 శాతానికి పెరిగింది, కానీ ఆరి థక వయ వస థ రికవరీతో
తగుిదల బ్ట్ రడ్డతందని భావిస్తతనాన రు.

బాహయ రాంగాలు:

భారతదేశ వాణిజయ ఎగుమతలు, దిగుమతలు బ్లంగా పుంజుకునాన త ప్రరస్తతత ఆరి థక


సంవతస రంలో కోవిడ్ కు మందు సా
స్థ థ తలను అధిగమించాత.

రరాయ ట్క ఆద్వయాలు తగి ినరొ టికీ ,రసీదులు మరియు చలిం


ు పులు రెండూ మహమాా రి
మందునాటి స్థసాథతలను ద్వట్డంతో నికర స్తవలోు గణనీయమైన వేగం ఉంది.

విదేీ పెట్లటబ్డ్డల ప్రరవాహం కొనసాగడం, నికర బ్హయ వాణిజయ రుణాల పునరుదరి ణ,


అధిక బ్య ంకింగ్ మూలధ్నం ,అదనపు ప్రరత్యయ క ప్రడ్యతంగ్ హకుు లు (ఎస్ డిఆర్)
కట్యతంపు కారణంగా 2021-22 మొదటి అర ిభాగంలో నికర మూలధ్న ప్రరవాహాలు 65.6
బిలియన్ డ్యలర ు వదద అధికంగా ఉనాన త.

Studybizz
·
భారతదేశ బ్హయ రుణం సపెం ట బ్ర్ 2021 చివరినాటికి 593.1 బిలియన్ డ్యలర ుకు పెరిగింది,
ఇది ఒక సంవతస రం ప్రకితం 556.8 బిలియన్ డ్యలరుు ఉంది. ఇది అధిక వాణిజయ రుణాలతో
పాట్ల. ఐఎంఎఫ్ అదనపు ఎస్ డి ఆర్ కట్యతంపును ప్రరతిబింబిస్తతంది,

విదేీ మారక నిలా లు 2021-22 మొదటి అర ిభాగంలో 600 బిలియన్ అమెరికన్ డ్యలర ును
ద్వట్యత. డిసంబ్ర్ 31, 2021 నాటికి 633.6 బిలియన్ డ్యలర ును తాకాత
·
2021 నవంబ్ర్ చివరి నాటికి, చైనా, జపాన్, సిా ట్రా
ె ు ండ్ తరువాత ప్రరరంచంలో నాలవ
ి
అతిపెదద ఫారెక్స నిలా ల హోలర్ ు గా భారతదేశం నిలిచింది.

ప్ద్వయ నిరే హణ -ఆర్థ ిక మధ్య వర్థత


త ే ాం:

వయ వసిలో లికిే డిటీ మగులులో ఉాంద్ధ


*రెపో రేట్లను 2021-22 లో 4 శాతం వదద కొనసాగించారు.
* తదురరి లికిా డిటీని అందించడం కోసం జి-సక్ అకిా జిష్న్ ప్రపోప్రగామ్ , సొ ష్ల్ లాంగ్
ట్ర్ా రెపో ఆరరేష్న్స వంటి వివిధ్ చరయ లను ఆర్ బి ఐ చేరటిం
ట ది.

మహమ్మా ర్థ వలల ఆర్థక


ి న్ష్ాం
ు వాణిజ్య బాయ ాంకిాంగ్ వయ వసి ద్వే రా మెరుగైన్ స్థసిిి కి
చేర్థాంద్ధ:
* వై ఓ వై బ్య ంక్ ప్రక్వడిట్ వృదిి 2021-22 లో ఏప్రపిల్ 2021 లో 5.3 శాతం నుండి 31 డిసంబ్ర్
2021 నాటికి 9.2 శాతానికి ప్రకమంగా పుంజుకుంది.
*షెడూయ ల్ు కమరి ియల్ బ్య ంకుల (ఎస్ సిబిలు) ూ స్థ థ ల నిరర థక అడ్యా న్సస స్ నిష్ొ తిత 2017-
18 చివరినాటికి 11.2 శాతం నుండి సపెంట బ్ర్, 2021 చివరినాటికి 6.9 శాతానికి తగి ింది.
*ఇదే కాలంలో నికర నిరర థక అడ్యా న్సస స్ నిష్ొ తిత 6 శాతం నుంచి 2.2 శాతానికి తగి ింది.
*ఎస్ సిబిల రిస్ు వెతటెడ్ అసట్ నిష్ొ తిత కి మూలధ్నం 2013-14 లో 13 శాతం నుండి
సపెంట బ్ర్ 2021 చివరినాటికి 16.54 శాతానికి పెరిగింది.
* ప్రరభుతా రంగ బ్య ంకుల కోసం రిట్ర్న ఆన్ అసట్స అండ్ రిట్ర్న ఆన్ ఈకిా టీ
సపెం ట బ్ర్ 2021 తో మగిస్త కాలానికి సానుకూలంగా కొనసాగింది.
·
కాయ పిటల్ మ్మరెక ట్ లకు అసాధారణ సాంవత్ రాం:
*2021 ఏప్రపిల్-నవంబ్ర్ లో 75 ఇనిష్టయల్ రబిక్ు ఆఫరింగ్ (ఐపిఒ) ఇష్యయ ల ద్వా రా
రూ.89,066 కోట్లు స్తకరించారు.ఇది గత దశాబ్ం
ద లో ఏ సంవతస రం తో పోలిు నాచాలా
ఎకుు వ.

Studybizz
*సన్సస క్స ,నిఫీ ట అకోబ్
ట ర్ 18, 2021 న 61,766, 18,477 వదద గరిష్సా
ట థ తకి చేరుకునాన త.
* ప్రరధాన అభివృదిి చందుతనన మారెు ట్ ఆరి థక వయ వసల
థ లో, భారతీయ మారెు ట్లు
ఏప్రపిల్-డిసంబ్ర్ 2021 లో సహచరులను అధిగమించాత.

ధ్రలు -ప్ద్వ్యయ లబ ణాం:

2021-22 (ఏప్పిల్-డిసాంబర్) లో 6.6 శాతాం ఉన్న సిపిఐ-కాంబైన్్ ప్ద్వ్యయ లబ ణాం


2021-22 ఇదే కాలాం లో 5.2 శాతానికి చేర్థాంద్ధ.
*ఆహార ప్రదవ్యయ లబ ణం సడలించడం రిటైల్ ప్రదవ్యయ లబ ణం తగ ిడ్యనికి ద్వరితీసింది.
*ఆహార ప్రదవ్యయ లబ ణం 2021-22 (ఏప్రపిల్ నుండి డిసంబ్ర్ వరకు) లో సగట్లన 2.9 శాతం
కనిష్ం
ట గా ఉంది. గత ఏడ్యది ఇదే కాలంలో 9.1 శాతం ఉంది.
*సమర థవంతమైన సరఫరా దిశ యాజమానయ ం సంవతస రంలో చాలా నితాయ వసర వస్తతవుల
ధ్రలను నియంప్రతణలో ఉంచింది.
*రపుొ ధానాయ లు ,వంట్నూన్సల ధ్రల పెరుగుదలను నియంప్రతించడ్యనికి సానుకూల
చరయ లు తీస్తకునాన రు.
*సంప్రట్ల్ ఎకైస జ్ తగి ింపు , చాలా రాప్రరటలు విలువ ఆధారిత రనున లో కోతలు పెప్రోల్,
డీజిల్ ధ్రలను తగి ించడ్యనికి సహాయరడ్యుత.
·
టోకు ధ్రల సూచీ (డబ్ల్యల పిఐ) ఆధారాంగా టోకు ప్ద్వ్యయ లబ ణాం 2021-22 (ఏప్పిల్
నుాంచి డిసాంబర్) సమయాంలో 12.5 శాతానికి పెర్థగిాంద్ధ. ఇాందుకు కారణాలు:
*గత సంవతస రంలో తకుు వ బేస్,
*ఆరి థక కారయ కలాపాలోు వేగం
*మడి చమరు ,ఇతర దిగుమతి ఇన్ పుట్ ల అంతరాెతీయ ధ్రలు గణనీయంగా
పెరగడం
*అధిక రవాణా ఖరుు లు
·
సిపిఐ-సి ,డబ్ల్యల పిఐ ప్ద్వ్యయ లబ ణాం మధ్య వయ తాయ సాం:

*ఈ వయ తాయ సం మే 2020 లో 9.6 శాతం తారాసాథత పాతంట్కు


ు చేరుకుంది.
*అతత్య, ఈ ఏడ్యది రిటైల్ ప్రదవ్యయ లబ ణం డిసంబ్ర్ 2021 లో ోకు ప్రదవ్యయ లబ ణం కంటే 8.0
శాతం పాతంట్లు రడిపోవడంతో వయ తాయ సం తిరోగమనం లో ఉంది.

ఈ భినన తాా నిన దిగువ పేర్పు నన కారణాల ద్వా రా వివరించవచ్చు :అవి

Studybizz
*బేస్ ఎఫెక్ ట వల ు త్యడ్యలు,
*రెండ్డ ూచీల రరిధి ,కవరేజీలో త్యడ్య,
*ధ్ర వూళ్లు
*కవర్ చేసిన ఐట్మ్ లు
*కమోడిటీ బ్రువులోు త్యడ్య, ఇంకా
* దిగుమతి చేస్తకునన ఇన్స్థపుట్స్థల ద్వా రా కాస్-ట పుష్ ప్రదవ్యయ లబ ణానికి డబ్ల్య ు పిఐ మరింత
స్తనిన తంగా ఉంట్లంది.
*డబ్ల్య ు పిఐలో బేస్ ప్రరభావం ప్రకమంగా క్షీణించడంతో, సిపిఐ-సి ,డబ్ల్య ు పిఐలో వయ తాయ సం
కూడ్య తగుితందని భావిస్తతనాన రు.

సి
స్థ ిరావవృద్ధి మర్థయు జ్లవాయు రర్థవర తన్:
• నీతి ఆయోగ్ ఎస్ డిజి ఇండియా ఇండ్జక్స ఎండ్ డ్యశ్ బోరుు లో భారతదేశం
యొకు మొతతం మీద స్కు రు 2020-21వ సంతస రం లో 66 కు మెరుగు రడింది. ఈ
స్కు రు 2019-20వ సంతస రం లో 60 గాను, 2018-19వ సంవతస రం లో 57 గాను
ఉంది.
• ప్రఫంట్ రనర్స రాప్రరటల మరియు కంప్రద పాలిత ప్రపాంతాల సంఖయ
(65 నుంచి 99 స్కు రు చేసినవి) 2020-21వ సంవతస రం లో 22 కు పెరిగింది. ఈ
సంఖయ 2019-20 వ సంవతస రం లో 10 గా ఉంది.
• నార్ థ-ఈసర్
ట న రీజియన్ డిప్రసిక్ట ట ఎస్ డిజి ఇండ్జక్స 2021-22 లో భారతదేశం
యొకు ఈశానయ ప్రపాంతాల లో 64 జిలాులు నీతి ఆయోగ్ ప్రఫంట్ రనర్స
గాను, 39 జిలాు లు పెర్ ఫారా ర్స గాను నమోదు అయాయ త.
• ప్రరరంచం లో అతి పెదద అట్వీ ప్రపాంతానిన కలిగిన రదో దేశం గా భారతదేశం
ఉంది.
• 2010వ సంవతస రం మొదలుకొని 2020వ సంవతస రం మధ్య కాలం లో అట్వీ
ప్రపాంతానిన పెంచ్చకోవడం లో భారతదేశం ప్రరరంచవాయ రతం గా మూడో సా
స్థ థ నం లో
నిలచింది.
• 2020వ సంవతస రం లో భారతదేశం యొకు మొతతం భౌగోళిక విసీతర ణం
లో 24 శాతం మేరకు అడవులు విసతరించాత; ఇది ప్రరరంచం లోని మొతతం వన
ప్రపాంతం లో 2 శాతం గా లెకు కు వచిు ంది.
• 2021వ సంవతస రం ఆగస్తట లో స్థపాుసిక్
ట వేస్ ట మేనేజ్ మెంట్ అమెండ్ మెంట్
రూల్స , 2021 ని నోటిఫై చేయడమైంది. ఒకసారి వినియోగించే స్థపాుసిక్
ట ను 2022వ
సంవతస రం కలాు దూరం చేయాలి అనేది దీని ఉదేశ ద య ం గా ఉంది.
• అంత్యకాకుండ్య, పా
స్థ ు సిక్
ట పాయ కజింగ్ కు సంబ్ంధించిన ప్రడ్యఫ్ ట రెగుయ లేశన్ ఆన్
ఎక్స టెండ్జడ్ ప్రొడూయ సర్ రెసాొ నిస బ్ల్లిటీ ని నోటిఫై చేయడమైంది.

Studybizz
• గంగా నది ప్రపాంతం మరియు ఆ నది ఉర నదుల వెంబ్డి న్సలకొనన ప్రగాస్ లీ
ొలూయ టింగ్ ఇండప్రసీస్
ట (జిపిఐ స్) యొకు కాంరయ ు న్స స్థస్తట్
ట స్ 2017వ
సంవతస రం లో 39 శాతం గా ఉనన ది కాసాత 2020వ సంవతస రం లో 81శాతాని కి
మెరుగంది.
• తతఫ లితం గా కాలుష్య రద్వరాథల ప్రరవాహాల లో తగి ింపు అనేది 2017వ
సంవతస రం లో రోజు కు 349.13 మిలియన్ లీట్ర్ లు (ఎమ్ఎల్ డి) గా
ఉండగా ఇది 2020 వ సంవతస రం లో 280.20 ఎమ్ఎల్ డి కి రరిమితమైంది.
• ఉద్విరాల రరం గా మరింత క్షీణత దిశ గా 2030వ సంవతస రాని కలాు మహతతర
లక్ష్యయ ల ను సాధించనునన ట్లు 2021వ సంవతస రం నవంబ్ర్ లో గా స్థ ు స్ గో లో
రీ
జరిగిన 26వ కానఫ రెన్స ఆఫ్ పా టస్ (సిఒపి 26) లో ప్రరధాన మంప్రతి చేసిన జాతీయ
ప్రరకట్న లో పేర్పు నడం జరిగింది.
• ‘ఎల్ఐఎఫ్ఇ’ (లైఫ్ స
స్థ ల్
ై ట ఫార్ ఇన్ వైరన్ మెంట్) పేరు తో ఒక ఉదయ మానిన
ప్రపారంభించవలసిన అవసరం ఏరొ డింది. మతి లేనట్లవంటి మరియు
విధ్ా ంస కారకమైనట్లవంటి వినియోగాని కి బ్దులు బ్ల్దియు
ి క త మరియు ఉదేశద య
భరిత ఉరయోగం వైపునకు మళ్ళా లని దీని ద్వా రా వి ఞ జపి త చేయడం
జరుగుతంది.
వయ వసాయాం మర్థయు ఆహార నిరే హణ

• గడచిన రెండ్డ సంవతస రాల లో వయ వసాయ రంగం లో ఉతాస హపూరిత వృదిి


నమోదంది. దేశం లో యొకు ప్రగాస్ వేలూయ యాడ్జడ్ (జివిఎ) లో వయ వసాయ రంగం
గణనీయం గా 18.8 శాతం (2021-22) పెరుగుదల ను చూపించింది. ఇది 2020-
21 లో 3.6 శాతం వృదిి ని నమోదు చేయగా 2021-22 లో 3.9 శాతం వృదిి ఉంది.
• రంట్ల వివిధీకరణ ను ప్రపోతస హంచడం కోసం కనీస సమర ిన ధ్ర (మినిమం
సపోర్ ట ప్రపైస్- ఎమ్ఎస్ పి) విధానానిన అమలు చేయడం జరుగుతోంది.
• రంట్ల ఉతొ తతల నుంచి అందిన నికర వూళ్లా తాజా సిట్లయ యేశన్ అసిస్
మెంట్ సరేా (ఎస్ఎఎస్) ప్రరకారం 22.6 శాతం మేర పెరిగాత.
• రశుపోష్ణ, పాడి రంగం, చేరల పెంరకం సహా సంబ్ంధి రంగాలు అధిక వృదిి
ని చూపుతనన రంగాలు గా నిలకడ గా రాణిస్తతనాన త. అంత్యకాకుండ్య, ఇవి
వయ వసాయ రంగం లో మొతతం మీద వృదిి కి ప్రరధాన చోదక శకుత లు గా ఉనాన త.
• రశు గణం రంగం 2019-20వ సంవతస రం తో మగుస్తతనన గడచిన అతదేళ్ా
కాలం లో 8.15 శాతం సిఎజిఆర్ లెకు న వృదిి చందింది. ఈ రంగం వాయ వసాతక
కుట్లంబ్ల సమూహాల కు నిలకడ తో కూడినట్లవంటి ఆద్వయ మార ిం గా లెకు
కు వచిు ంది. వారు న్సలసరి సగట్ల న సంపాదించే ఆద్వయం లో
ద్వద్వపుగా 15 శాతం రశుగణం రంగం నుంచి అందింది.
• మౌలిక సదుపాయాల ను అభివృదిి రరచడం, తకుు వ ఖరుు లో
రవాణా, ఇంకా ూక్షా ఆహార వాణిజయ సంసల థ వయ వసీక
థ రణ కు సమర ినల వంటి
వేరు వేరు చరయ ల ద్వా రా ఫూడ్ ప్రపోససింగ్ కు మారాినిన ప్రరభుతా ం స్తగమం
చేస్తతనన ది.

Studybizz
• ప్రరరంచం లోక్వలాు అతి భారీ ఆహార నిరా హణ కారయ ప్రకమాల సరసన చేరిన ఒక
కారయ ప్రకమానిన భారతదేశం ప్రరస్తతతం నిరా హస్తతనన ది.
• పిఎమ్ గరీబ్ కళ్ళయ ణ్ యోజన (పిఎమ్ జిక్వవై) వంటి రథకాల ద్వా రా ప్రరభుతా ం
ఆహార భప్రదత సంబ్ంధి న్సట్ వర్ు కవరేజి ని మరింత గా విసతరింర చేసింది.

రర్థప్శమ మర్థయు మౌలిక సదుపాయాల కలప న్:

• పారిప్రశామిక ఉతొ తిత ూచీ (ఐఐపి) 2020 ఏప్రపిల్-నవంబ్ర్ లో (-)15.3 శాతం


గా ఉనన ది కాసాత, 2021 ఏప్రపిల్ మొదలుకొని నవంబ్ర్ మధ్య కాలానికి వచేు
సరికి 17.4 శాతాని కి (వైఒవై)వృదిి చందింది.
• ఇండియన్ రైల్ వే స్ కు పెట్లటబ్డి రూపేణా వయ యం 2009-14వ సంవతస ర
మధ్య కాలంలో వారి ిక ప్రపాతిరదిక న సరాసరి 45,980 కోట్ు రూపాయలు గా
ఉండగా 2020-21 లో 1,55,181 కోట్ు రూపాయల కు పెరిగింది. దీనిని మరింత
గా పెంచి 2021-22 లో 2,15,058 కోట్ు రూపాయల కు చేరాు లని
సంకలిొ ంచడమైంది. 2014వ సంవతస రం స్థసాథత తో పోలిస్తత ఇది అతదు
రెట్లు అధికం.
• ఒక రోజు లో రహద్వరి నిరాా ణం స్థసాథత 2020-21వ సంవతస రం లో గణనీయం
గా 36.5 కి.మీ. కి పెరిగింది. 2019-20వ సంవతస రం లో నమోదన రోజు కు 28 కిమీ
లతో పోలిు చూసినపుొ డ్డ దీనిలో పెరుగుదల 30.4 శాతం గా ఉంది.
• పెదద కంపెనీ ల న్సట్ ప్రపాఫిట్ ట్ల స్తల్ రేశ్చయో అనేది 2021-22 ఆరి థక
సంవతస రం లో జూలై-సపెం ట బ్ర్ ప్రైమాసికం లో మనుపు ఎనన డూ లేనంత
అధికం గా 10.6 శాతాని కి చేరుకొంది. మహమాా రి ప్రరబ్లినరొ టి కీ ఈ నిష్ొ తిత
చోట్ల చేస్తకొనన ట్లు ఆర్ బిఐ అధ్య యనం పేర్పు ంది.
• ఉతొ తిత కి మడిపెటిన ట ప్రపోతాస హకం (పిఎల్ఐ) రథకానిన ప్రరవేశ పెట్డ
ట ం తో
అట్ల భౌతికం గా, ఇట్ల డిజిట్ల్ మాధ్య మం రరం గా కూడ్యను మౌలిక
సదుపాయాల కలొ న కు పెదద ఉత్యతజానిన అందించినట్త ు ంది. దీనికి తోడ్డ
రవాణా ఖరుు ల లో తగి ింపు, ఈజ్ ఆఫ్ డూతంగ్ బిజిన్సస్ మెరుగుల సైతం
ఆరి థక వయ వస థ తిరిగి కోలుకొనే వేగానిన బ్లరరచనునాన త.
సేవలు:
• స్తవల రంగం యొకు జివిఎ 2021-22 ఆరి థక సంవతస రం లో జులై-సపెం ట బ్ర్
సా
ప్రైమాసికం లో మహమాా రి కి పూరా ం ఉనన స్థ థ త ని మించి పోతంది; ఏమైనా
వాయ పారం, రవాణా తదితర కాంట్యక్ ట ఇంటెనిస వ్ సక టర్ ల యొకు జివిఎ ఇరొ టికీ
మహమాా రి కి పూరా ం ఉనన ట్లవంటి సా స్థ థ త కంటే తకుు వ గానే ఉంోంది.
• స్తవల రంగం మొతతంమీద జివిఎ 2021-22వ సంవతస రం లో 8.2 శాతం మేరకు
వృదిి చందవచు నన అంచనా ఉంది.
• 2021 ఏప్రపిల్-డిసంబ్ర్ మధ్య కాలం లో రైళ్ా ద్వా రా జరిగేట్ట్లవంటి సరకు
రవాణా మహమాా రి కనాన ప్రకితం స్థసాథత ని అధిగమించింది. మరో రకు వాయు

Studybizz
మార ి సరకు రవాణా, ఇంకా ఓడరేవుల లో నౌకల రాక పోక లు ద్వద్వపుగా
మహమాా రి కి పూరా పు సా
స్థ థ త ల వదద కు చేరుకొనాన త. దేీయ వాయు మార ి రాక
పోక లు, రైళ్ా లో ప్రరయాణికుల ప్రరయాణం అనేవి ప్రకమం గా పెరుగుతూ
ఉనాన త. ఈ రరిణామాలు ఫస్ ట వేవ్ తో పోలిు చూసినపుొ డ్డ సకండ్ వేవ్
తాలూకు ప్రరభావం మరింత ఎకుు వ గా ఉందని ూచిస్తతనన ది.
• 2021-22 ప్రరథమార థం లో స్తవ ల రంగం 16.7 బిలియన్ యుఎస్ డ్యలర్ కు పైగా
ఎఫ్ డిఐ ని అందుకొనన ది. ఈ మొతతం భారతదేశం లోకి తరలి వచిు న మొతతం
ఎఫ్ డిఐ లో స్తమారు గా 54 శాతాని కి సమానం గా ఉంది.
• ఐటి-బిపిఎమ్ స్తవల సంబ్ంధి ఆద్వయం 2020-21వ సంవతస రం
లో 194 బిలియన్ యుఎస్ డ్యలర్ సా స్థ థ త ని అందుకొంది; ఈ కాలం
తత
లో 1.38 లక్షల మంది ఉదోయ గులు కొ గా ఈ రంగాల లోకి ప్రరవేశ్చంచారు.
• ప్రరభుతా ం తీస్తకు వచిు న ప్రరధాన సంసు రణల లో ఐటి-బిపిఒ రంగం లో
టెలికం సంబ్ంధి నియమావళి ని తొలగించడం తో పాట్ల అంతరిక్ష రంగం
తలుపుల ను ప్రపైవేట్ల సంస థ ల కోసం తెరవడం వంటివి కూడ్య ఒక భాగం గా
ఉనాన త
• స్తవ ల రంగం ఎగుమతలు 2020-21 జనవరి-మారిు ప్రైమాసికం లో
మహమాా రి కి పూరా ం ఉనన స్థసాథత ని అధిగమించాత. అవి 2021-22 వ
సంవతస రం ప్రరథమార థం లో 21.6 శాతం మేరకు వృదిి చంద్వత. సాఫ్ ట వేర్
మరియు ఐటి స్తవల సంబ్ంధి ఎగుమతల కు ప్రరరంచ వాయ రతం గా డిమాండ్డ
ఉండట్ం ఈ రరిసితి
థ కి ద్వరి తీసింది.
• ప్రరరంచం లో స్థసాటర్ ట-అప్ ఇకో సిసమ్
ట లో యుఎస్ మరియు చైనా ల తరువాత
మూడో అతి పెదద దేశం గా భారతదేశం నిలచింది. కొతత గా గురి తంపు ొందిన స్థసాటర్ ట-
అప్స సంఖయ 2016-17 లో 733 గా ఉనన ది కాసాత 2021-22 వ సంవతస రం
లో 14,000 కు పైబ్డి వృదిి చంద్వత.
• 44 భారతదేశ స్థసాటర్ ట-అప్స 2021వ సంవతస రం లో యూనికార్న హోద్వ ను
సాధించాత. దీనితో యూనికార్న స్ మొతతం సంఖయ 83 కు చేరింది. ఈ
యూనికార్స స్ లో చాలా వరకు స్తవ ల రంగం లో రని చేస్తతనాన త.

సోశల్ ఇన్ ప్ాత్రసక


ు ి ర్ మర్థయు ఉపాధి:
• 2022 వ సంవతస రం జనవరి 16వ త్యదీ నాటి కి 157.94 కోట్ు కోవిడ్-19 టీకా
మందు డోజుల ను ప్రరజలకు ఇపిొ ంచడమైంది; దీనిలో 91.39 కోట్ు ఒకో
డోజు, అలాగే 66.05 కోట్ు రెండో డోజు లు ఉనాన త.
• ఆరి థక వయ వస థ పునరుదరి ణ తో ఉపాధి ూచిక లు 2020-21 ఆఖరు ప్రైమాసికం
సా
లో మహమాా రి పూరా స్థ థ తల ను తిరిగి అందుకొనాన త.
• పీరియాడిక్ లేబ్ర్ ఫోర్స సరేా (పిఎఫ్ఎల్ఎస్) ప్రైమాసికం వారీ సమాచారానిన
బ్టిట చూస్తత 2021 మారిు న్సల చివరి నాటికి మహమాా రి వల ు ప్రరభావితం అతన
రట్ణ ట రంగం లో ఉపాధి కలొ న ద్వద్వపు గా మహమాా రి కి పూరా సా స్థ థ త ని
అందుకొనన ది.

Studybizz
• ఉదోయ గుల భవిష్య నిధి సంస థ (ఇపిఎఫ్ఒ) సమాచారం ప్రరకారం ఉదోయ గాల
వయ వసీకథ రణ కోవిడ్ సకండ్ వేవ్ లో కూడ్య కొనసాగింది; ఉదోయ గాల వయ వసీకథ రణ
పైన కోవిడ్ తాలూకు ప్రరతికూల ప్రరభావం కోవిడ్ ఫస్ ట వేవ్ కంటే కూడ్య ఎంతో
తకుు వ గా ఉండింది.
• ఆరోగయ ం, విదయ , ఇంకా ఇతర సామాజిక స్తవల పై కంప్రదం మరియు రాప్రరటలు
చేసిన వయ యం జిడిపి లో నిష్ొ తిత ప్రరకారం చూసినట్త ు త్య 2014-
సా
15 లోని 6.2 శాతం స్థ థ త నుంచి 2021-22 (బిఇ)లో 8.6 శాతాని కి పెరిగింది.
• నేశనల్ ఫాయ మిలీ హెల్థ సరేా -5 లో పేర్పు నన ప్రరకారం:
➢ ోట్ల్ ఫరి టలిటీ రేట్ల (టిఎఫ్ఆర్) 2015-16 లో 2.2 గా ఉండగా,
2019-21 లో 2 కు దిగి వచిు ంది.
➢ శ్చశు మరణాల రేట్ల (ఐఎమ్ఆర్), అండర్ ఫైవ్ మోర టలిటీ రేట్ల
మరియు ఇన్స టిట్యయ శనల్ బ్ర్ థ స్ అనేవి 2015-16 తో
పోలిు నపుొ డ్డ 2019-21 లో మెరుగయాయ త.

• జల్ జీవన్ మిశన్ (జెజెఎమ్) లో భాగం గా 83 జిలాు లు ‘హర్ ఘర్ జల్’


(‘ఇంటింటికీ నీరు’) జిలాులు గా మారాత
• మహమాా రి ప్రపాబ్లయ కాలం లో ప్రగామీణ ప్రపాంతాల లో అసంఘటిత ప్రశమికుల కు మిగులు
నిలవల ను కలిొ ంచడం కోసం మహాతా గాంధీ జాతీయ ప్రగామీణ ఉపాధి హామీ రథకం
(ఎమ్ఎన్ఆర్ఇజిఎస్) కు నిధుల కట్యతంపు ను పెంచడం జరిగింది.

Studybizz

You might also like