You are on page 1of 3

బిందు సేద్యం

సూక్ష్మ నీటి సాగు పథకం క్రింద ( APMIP ) ద్వారా రైతులకు ఈ పద్ధ తి గురించి అవగాహన కల్పించి

దాని మీద పూర్తి ఆదాయం మరియు నీటి ఆవశ్యకత గురించి చెప్పి రైతులను ప్రో త్సహించడం జరిగింది . ఒక

రాయుడి లక్ష్మి ప్రసాద్ అనే రైతు తను పొ లం లో డ్రిప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

రైతు ఉత్పత్తి దారుల సంఘం నందు లీడర్ గా ఉన్నాను . నేను ప్రతి సంవత్సరం మిర్చి పంటను

సాగు చేస్తా ను. కానీ నీటి ఎద్ద డి ఎక్కువగా ఉండేది . వ్యవసాయంలో నీటి ఎద్ద డి ని తట్టు కోలేక పో యాను.

కాలువలు వచ్చినప్పుడు నీరు ఎక్కువగా వృధాగా పో యేది. మిగిలిన సమయాలలో నీరు తక్కువగా

వచ్చేవి. నీటి ఎద్ద డి కి పంట దిగుబడి కూడా చాలా తక్కువగా ఉండేది. నేను ఈ సంస్థ లో చేరిన తరువాత డ్రిప్

గురించి తెలుసుకున్నాను. ఈ సంస్థ లో వ్యవసాయ విస్త రణ అధికారి ద్వారా APMIP డిపార్ట్మెంట్ ద్వారా 90%

సబ్సిడీతో డ్రిప్ ను ఏర్పాటు చేశారు. వ్యవసాయ విస్త రణ అధికారి ద్వారా నీటిని వినియోగించడం మరియు

నీటి యద్ధ డి తగ్గించడం గురించి మాకు అవగాహన కల్పించడం జరిగింది.

ఈ సంస్థ ద్వారా APMIP వారి ద్వారా బిందు సేద్యం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. APMIP

డిపార్ట్మెంట్ ద్వారా 90% సబ్సిడీతో బిందు సేద్యం అందించడం జరిగింది. ఈ బిందు సేద్యం అందించడం వలన

మొక్కలకు కావలసిన మోతాదులో నీరు వేరు భాగాలకు చేరడం జరిగింది . దాని వలన నీటి వృధా చాలా వరకు

తగ్గింది. అదే విధంగా నీరు నేరుగా మొక్కలకు వేరు భాగానికి చేరడం వల్ల కలుపు ఉదృతి కూడా చాలా వరకు

తగ్గింది. అందువలన కూలీలకు అయ్యే ఖర్చు కూడా తగ్గించుకోగలిగాను. అదే విధంగా ఎరువులు కూడా నీటి

ద్వారా అందించడం ద్వారా నీటి వినియోగ సామర్ధ ్యం మరియు ఎరువులు వినియోగం సామర్ధ ్యం పెరిగిందని

తెలియజేశారు. ఎరువులు నీటి ద్వారా అందించడం ద్వారా ఎరువుల దుర్వినియోగం తగ్గి పంట దిగుబడి

పెరిగిందని తెలియజేశారు. దాని వలన ఎరువులకు అయ్యే ఖర్చు కూడా తగ్గించగలిగాని. బిందు సేద్యం
పద్ధ తలో నీటిని మొక్కలకు అందించడం ద్వారా మొక్కలు ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరగడం జరిగిందని

ఆయన సంతోషంగా తెలియజేశారు .

ఈ సంవత్సరం రాయుడి .లక్ష్మి నారాయణ గారు తన పొ లంలో పెట్టిన పెట్టు బడి.

ప్రత్తి కట్టె ముక్కులుగా కట్ చేసి పొ లంలో వేయడం -


పొ లం దున్నుటకు - 1500
పశువుల ఎరువు కు , చిమ్మిన్నందుకు - 1000
ట్రా క్టర్ తో గొర్రు , గుంటక - 1500
అరక వ్యవసాయం - 5000
మొక్కలు కొనుగోలు & ట్రా న్స్ పో ర్ట్ - 11000
మొక్క వేసన
ి ందుకు కూలీలు - 3000
కలుపు కూలీలు - 6000
పో టాష్ , అమోనియా, కాంప్లెక్స్
మొత్త ం కలిపి - 10 కట్ట లు - 9500
పురుగు మందులు - 15000

డ్రిప్ పెట్టినందుకు ఖర్చు - 27000


కోత కూలీలు ఖర్చు - 68000
మొత్త ము ఖర్చు - 148500
నీటి తడులు 8 నుంచి 10 తడులు ఇవ్వడం జరిగింది .

గతంలో నీరు సరి అయిన సమయంలో అందించక నేల బీటలు వాలేది .


మొక్క సరిగా ఎదిగేవి కావు. అందుకోసం నేను ఎకరానికి 25 కట్ట లు ఎరువులు
వేయాల్సి వచ్చేది. పురుగుమందులు కూడా ఎక్కువ మోతాదులో వాడేవాళ్ళము .

ఈ సంవత్సరం డ్రిప్ ఏర్పాటు చేయడం వలన మొక్కకు నీరు అందించడం తో


ఎరువులు 10 కట్ట లు మాత్రమే వేసాను. పురుగు మందులు కూడా చాలా తక్కువగా
వాడాను. డ్రిప్ కూడా మిగిలింది .

ఈ సంవత్సరం నాకు ఒక ఎకరానికి 29 కింటాలు మిర్చి పండించాను. నేను పచ్చి


రొట్టఎరువు వాడటం , డ్రిప్ ద్వారా నీరు అందించడం , నీటి ద్వారా ఎరువులు
అందించడం వలన చాలా పెట్టు బడి తగ్గించాను. మిర్చి ఒక కింటా రేటు రూ . 7000/
ఉంది . మొత్త ము 29 కింటాలకు రూ . 203000 రూపాయలు వచ్చాయి. నేను పెట్టిన
పెట్టు బడి రూ . 148500 పో గా నాకు 58500/ ఆదాయం వచ్చింది. డ్రిప్ నాకు ఎప్పుడు
ఉపయోగ పడుతుంది. అని సంతోషంగా తెలియ జేశారు.

You might also like