You are on page 1of 1

తెలుగు రైతుబడి గురించి : చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం.

మన ఆకలి తీర్చే రైతులకు

విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి..

భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.

వరి, పత్తి , చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు , ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు ,

చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టా లు వారి

మాటల్లో నే మీకు వివరిస్తా ను. వ్యవసాయంలో నూతన పద్ద తులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి

సమగ్ర సమాచారం అందిస్తా ను. నిపుణులు, శాస్త్రవేత్త ల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తా ను. తెలుగు

రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్

కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రో త్సహించండి. గమనిక :

తెలుగు రైతుబడి చానెల్ లో‌ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్త లు చెప్పే

అభిప్రా యాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సో దరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త

ప్రయోగం చేయాలనుకునే వాళ్లు .. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్త లతో ప్రత్యక్షంగా కలిసి

మాట్లా డటం, వారి వ్యవసాయ క్షేత్రా లను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us : Mail : telugurythubadi@gmail.com

You might also like