You are on page 1of 85

పెట్టు బడి లేని ప్రకృతి వ్యవసాయం ద్వార ఆంధ్రప్రదేశ్

లోని 12924 గ్రామ పంచాయితీలలోని 60 లక్షల


రైతు కుటుంబాలలో సంతోషకరమైన మార్పు కోసం

డి. వి. రాయుడు, ఐ.ఎ .యస్ (విశ్రాంత)


మాజీ ప్రభుత్వ సలహాదారు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM)
& సీనియర్ కన్సల్టెంట్, రైతు సాధికార సంస్థ, ఆం.ప్ర.
1
సంక్షోబంలో వ్యవసాయ రంగం
1. పెరుగుతున్న పెట్టు బడులు
2. అధిక ఎరువుల వినియోగము
3. దిగుబడిలో పెరుగుదల లేకపోవుట
4. నికరాదయములో తగ్గుదల
5. రోజు రోజుకు తగ్గిపోతున్న భూగర్భజలాలు
6. వ్యవసాయ విస్తరణ సేవలు తగినంతగా లేకపోవుట
వ్యవసాయం చాలా సవాళ్ళుతో కూడుకున్నది.
వ్యవసాయం లో
పెరుగుతున్న సాగు ఖర్చులు, అనిశ్చిత దిగుబడి,
అస్థిరత ధరలు
కీలక సవాళ్ళు
కరువు, ఎరువులు మరియు పురుగులు తెగుళ్ళు
వలన తరచుగా వచ్చే పంట నష్టా లు

మనం తీసుకునే ఆహారంలో ప్రతికూల ఆరోగ్య


ప్రభావాలు కలిగి యున్న పురుగు మందుల
అవశేషాలు ఉండుట

•యువకులు వ్యవసాయం వీడి పట్టణాలకు


వలసపోవుట
హరిత విప్లవము వలన కలిగిన నష్టా లు
 జీవ వైవిధ్యము తగ్గిపోవుట
 పంటలలో పెరిగిన తెగుళ్ళు, పురుగులు దాడి
తీవ్రత
 నేలకోత/భూక్షయం
 సాగు నీరు తగ్గిపోవుట
 నేల కాలుష్యం
 సూక్ష్మ పోషకాల లోపాలు
 పోషక ఆహార పంటల లభ్యత తగ్గుదల
 పెద్ద సంఖ్యలో చిన్న రైతుల సంఖ్య
తగ్గిపోవుటం
 గ్రామీణ దారిద్ర్యం, పెరిగిన ఉద్రిక్తతలు
మరియు ఘర్షణలు
క్షీణిస్తు న్న నేల ఆరోగ్యం – ఆందోళనకు కారణాలు
భారతదేశంలో ప్రధాన పంటల ఉత్పదకత యొక్క పెరుగుదల రేటు – తగ్గుతున్న వైనం (%ఏడాదికి)

ఉత్పాదకత
పంట 1980-81 to 1990-91 to 2000-01 to
1989-90 1999-2000 2002-03
బియ్యం 3.19 1.27 -0.72
గోధుమ 3.10 2.11 0.73
పప్పులు 1.61 0.96 -1.84
అన్ని ఆహార 2.74 1.52 -0.69
ధాన్యాలు
నూనె గింజలు 2.43 1.25 -3.83
ఆహారేతర 2.31 1.04 -1.02
ధాన్యాలు
తగ్గుతున్న రసాయన ఎరువుల స్పందన
ఎరువుల స్పందన తగ్గుదల – సాగునీటి ప్రాంతాలు

16
14 13.4
Response ratio (kg
grain/kg NPK)

12 11
10
8.2
8 7
6 5.8
4.9
4.1
4 3.7

2
0
1960 1970 1980 1990 2000 2010
తక్కువ పోషక వినియోగ సామర్ద్యం
పోషకాలు సామర్ద్యపు తక్కువ సామర్ద్యము నకు గల
శాతం కారణాలు
నత్రజని 30-50 స్థిరీకరణ, అస్థిరత, ఆవిరి, వడపోత

భాస్వరం 15-20 బంకమట్టి రేణువులలో స్థిరీకరణ

పొటాషియం 70-80 బంకమట్టి రేణువులలో స్థిరీకరణ

గంధకం (సల్పర్) 8-10 స్థంబింపచేయడం, నీటిలో


కొట్టు కుపోవడం
సూక్ష్మ 1-2 నేలలో స్థిరీకరించడం
పోషకాలు (జింకు,
ఇనుము, రాగి,
మాంగనీసు, బోరాన్)
వాతావరణ మార్పులను తట్టు కునే పెట్టు బడి లేని
ప్రకృతి వ్యవసాయం ద్వారా పరివర్తన
రైతుల కొరకు – అనుకూలమైన జీవనోపాధి:
• సాగు ఖర్చులు మరియు సాగు నష్టా లను తగ్గిస్తుంది
• పంట దిగుబడులు మెరుగుపడతాయి
• వాతావరణ మార్పులను తట్టు కుంటాయి

వినియోగదారుల కొరకు –
అధిక ఆహారం, సురక్షితమైన ఆహారం మరియు పోషక
ఆహారం.
పౌరుల ఆరోగ్యం పై ప్రభావం
పర్యావరణం :
1. నేల సారములో వృద్ది
2. నీటిని నిలుపుదలలో వృద్ది
3. జీవ వైవిద్యంలో పెరుగుదల
4. గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపయిన Co2, CH4 ,
N2O, O3, నీటి ఆవిరి భావి తరాలకు పోషక
ఆహార ఆరోగ్య భద్రత
8 8
పెట్టు బడి లేని ప్రకృతి వ్యవసాయం – ఆలోచన ప్రక్రియలో మార్పు

1. వ్యవసాయాన్ని రైతుల జీవనోపాధిగా గుర్తించడం


2. వ్యవసాయ విస్తిరణ వ్యవస్థలో రైతు నిపుణులచే బలపరచడం
3. పెట్టు బడి రాయితీలు కాకుండా సంఘాలకు రాయితీ ఇచ్చి తద్వారా వ్యవసాయ
జ్ఞానాన్ని పెంపొందించడం
4. మేలు చేయు కీటకాలు, హానికర కీటకాల మార్పు సరితూకం
పునరుద్దరించడం.
5. పశువుల పేడను సూక్ష్మ జీవులకు మూలంగా గుర్తించడం
6. వ్యవసాయ ఉత్పాదకాలను తమ గ్రామాల యందు సమకూర్చుకోవటం
7. కమ్యునిటీ సంస్థలను వేదికగా ఉపయోగించుకొనుట
8. వర్షాధారిత వ్యవసాయంలో ఎక్కువ చెట్లను పెంచుటకు ప్రోత్సహించుట
9. సరైన పంటల అమరికతో సూర్య కాంతిని బాగా ఉపయోగించుకోవడం
10. పొలంలో పడ్డ వర్షపు నీటిని, పొలంలోనే ఇంకనించేటట్లు ఏర్పాటు చేసుకోవడం
ZBNF - 4 సూత్రాలు:
జీవామృతం: భీజామృతం:
నేలలోని సూక్ష్మ జీవుల ఆవు మూత్రము మరియు
వ్యవస్థను ఆవుపేడ, పేడతో రూపొందించిన సూక్ష్మ
మూత్రం మరియు స్థా నిక జీవులను విత్తనానికి
వనరులను వాడుట పట్టించుట
వలన
ఆచ్చాదన : వాప్స:
పంటలు మరియు ZBNF వ్యవసాయం ద్వారా వేగంగా
ఏర్పడిన హుమాస్ వలన భూమి పై
పంటల అవశేషాలతో
పొరలలో నీటి ఆవిరి ఘనిభవించడం
భూమిని కప్పి పెరుగుతుంది.
ఉంచవలెను.
పురుగులు మరియు తెగుళ్ళ యాజమాన్యం: రసాయన రహితం.
ఆవు మూత్రం, పేడ మరియు వృక్ష సంబంద కాషాయాలు మొదలగు ద్వారా
రూపొందిన వాటితో.

పునరుత్పాదక వ్యవసాయము ద్వారా సంపూర్ణమైన భూమి యాజమాన్య పద్దతుల


ద్వారా మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియను ఉపయోగిస్తూ కర్బాన్ చక్రా న్ని
పరిపూర్ణం చేస్తూ నేల ఆరోగ్యాన్ని పెంపోదిస్తూ మొక్కలు ప్రకృతి వైపరీత్యాలను
తట్టు కునేలా చేయడం మరియు పోషకాల సాంద్రతను పెంపొందించడం
10
Core Philosophy of ZBNF

నీటిలో పంటలకు కావలసిన కిరణజన్య సంయోగ క్రియలో తయారు


నేలలోని పోషకాలు చేసుకున్న ఆహారంలో దాదాపు 40 శాతం
పోషకాలు సమృద్దిగ ఉంటాయి.
బందింపబడి యున్న స్థితిలో ఆహారాన్ని తమ వేర్లు కేశాల ద్వారా నేలలోనికి
కాబట్టి రసాయన ఎరువులు కాని
ఉంటాయి. కావున మొక్కలు విడుదల చేయబడతాయి, తద్వారా తమ
సేంద్రియ ఎరువులు కాని బయట DNA కి పోలిన ఎంజైములను కూడా
వాటిని వినియోగించు కోలేవు.
నుండి కొని వేయనవసరం లేదు విడుదల చేస్తా యి.

ఈ విధంగా విడుదల చేయబడిన విసర్జితాలను ఈ విధంగా మొక్కలు నేలలోని భూమిలో గల బందన స్థితిలో
నేలలోని సూక్ష్మ జీవులు ఆహారంగా తీసుకొని,
సూక్ష్మ జీవులు మరియు నేలలోని ఉన్న ఖనిజాలు మొక్కలకు
వృద్ది కాబడి, వాటిని వేటాడే జీవులు కూడా
వృద్ది చెందుతాయి. ఈ విధంగా సమస్త నేల పోషకాల మద్య మార్పిడి ప్రక్రియ అందుబాటు స్థితిలోనికి
ఆహార వలయము క్రియాత్మకమవుతాయి. మొదలవుతుంది మార్చబడతాయి

ZBNF’s పద్ధతులైన జీవామృతం మరియు ఆచ్చాదన (రక్షక పంటలు మరియు పంట


అవశేషాలను కప్పడం) ఈ ప్రక్రియను ప్రేరేపిస్తుంది. తద్వారా భూసారం నిరంతరం వృద్ది
కాబడతాయి . 11
భూమిలో ఆహార
వలయము
Technology Frame work
1. సహజ ప్రక్రియలను అర్ధం చేసుకొని, శాస్త్రీయ
జ్ఞానంతో సమన్వయం చేసుకోవడం.
2. పురుగుల జీవిత చక్రా లను అవగాహన
చేసుకోవడం.
3. నేలను జీవన మాధ్యమంగా పరిగణించబడాలి.
4. సంప్రదాయ విజ్ఞానంతో శాస్త్రీయ విజ్ఞానంతో
మేళవింపు.
5. స్థా నిక సహజ వనరు ఆధారితమై ఉండాలి .
6. పంట వనరులపై రాయితిలకు బదులు విషయ
పరిజ్ఞానంపై ప్రధానంగా రాయితీలు కల్పించుట .
7. రైతు నిపుణులు (CRP) ద్వారా టెక్నాలజీ బదిలీ.
8. ప్రయోగాలను చేపట్టడానికి రైతులను
ప్రోత్సహించాలి.
కార్యక్రమ వ్యూహాలు
1. సాగు ఖర్చులను తగ్గించుట (తక్కువ లేదా పెట్టు బడి లేని పద్దతులను
ఆచరించడం ద్వారా) రైతుల నికర ఆదాయాన్ని పెంపొందించుట (పంట
దిగుబడులు తగ్గకుండా)
2. వ్యవసాయ విస్తరణ వ్యవస్థ వికేంద్రీకరణ:
 ప్రతి వారము రైతుల పోలాల్లో సమావేశాలు (పొలం బడి – FFS) నిర్వహించి
ఆ వారము యొక్క వ్యవసాయ పనులను సమీక్షించి, పరిశోధించి,
సమస్యలను పరిష్కరించుకోని మరియు సామర్ద్యాన్ని పెంపొందించుకొనుట.
 అనేకమైన బోధన వనరులు
 ZBNF పద్దతులను ఆచరించు రైతులను CRPsగా నియమించుట.
3. ZBNF కార్యక్రమాని నిరంతరం నిర్వహణ సమీక్షించే బాధ్యత గ్రామ, మండల
మరియు జిల్లా స్థా యిలలో ఆయా రైతు సంఘాలు తీసుకొనుట.
వికేంద్రికృత విస్తరణ వ్యవస్థ – రైతు క్షేత్ర పాటశాల బలోపేతం
చేయడం
• ప్రతి 20 – 25 మంది రైతులను ఉపసమూహలుగా చేసి
ప్రతి వారములో ఒక రోజు క్షేత్ర పాటశాల నిర్వహణ.
• ప్రతి ఉప సమూహము నందు కన్వీనర్ మరియు కో-
కన్వీనర్ ఉండాలి
• మంచి వ్యవసాయ పద్దతులు పాటించే రైతులు
• పై ఇద్దరిలో ఒకరు మహిళ రైతు అయి ఉండాలి.
• క్షేత్ర ఆధారిత కార్యాచరణ
– పంటలకు మేలు చేయు పురుగుల గురించి తెలుసుకోవడం
– పంటకు హాని చేయు పురుగుల జీవిత చక్రా లను తయారు
చేయడం
• వారి నేర్చుకొన్న విషయాలను గ్రామము నందలి ఇతర
రైతులతో పంచుకోవడం.
• శిక్షణ పొందిన కన్వీనర్ మరియు కో-కన్వీనర్
వికేంద్రికృత వ్యవసాయ విస్తరణ వ్యవస్థ – సంఘాలుగా బలోపేతం
చేయడం
• గ్రామ, మండల మరియు జిల్లా స్థా యిలలో ZBNF సబ్
కమిటిలుగా ఏర్పడటం.
• ప్రతి నెల సమావేశాలు/చర్చించుకోవడం.
• CRP ల పనితనాన్ని సమిక్షించుకోవడం.
• రైతు సంఘాల సభ్యులను ZBNF పొలాలను
సందర్సించుట.
• సమాఖ్యల పరివేక్షణ, క్షేత్ర సందర్శనలకు, సమీక్షలకు
బడ్జెట్ కేటాయించుకోవడం .
• ప్రతి పక్షానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం.
• సబ్ కమిటీ యొక్క సమావేశాలు/రైతు క్షేత్ర
పాటశాలల పురోగతిని సమిక్షించుటకు CUG ఫోన్లను
వాడుట.
• “Way to SMS” ద్వారా సెల్ ఫోన్లకు సమాచారము
పంపుట.
• మండల సమైఖ్య, NGOs, DPMsల ప్రత్యేక గ్రూపులకు
E-mail ద్వారా అనుసందానమై ఉండుట.
Concept – 1
సహజ పద్ధతుల ద్వారా భూసార యాజమాన్యము
1. భూమిని ప్రాణమున్నదిగా
పరిగణించాలి.
2. పంట అవశేషాలను భూమిలో
కలియదున్నడం (నేరుగా లేదా
జంతు విసర్జనల ద్వారా)
3. ఆవు పేడను సూక్ష్మ జీవులకు
మూలంగా చూడాలి.
4. వానపాములు తిరిగి భూమిపై
పొరలలో ఉండుటకు గల
వాతావరణాన్ని పునరుద్దరించడం
17
పచ్చ రొట్ట ఎరువుల పైర్లు

అవిశ

జనుము అలసంద

అవిశ
గోరుచిక్కుడు
పచ్చ రొట్ట ఆకుల చెట్లు

జనుము సుబాబుల్

అవిశ
జిల్లేడు

గ్లైరిసిడియా
కానుగ తురాయి

కొండచింత/ పచ్చ సుంకేసుల వేప


తాత్కాలిక నాడెప్ కంపోస్ట్ నిర్మాణం & నింపుట
నాడేప్ కంపోస్ట్ యొక్క ప్రత్యేక లక్షణాలు
· చెట్ల ఆకులు ప్రధానమయిన వనరు
· తక్కువ పేడ అవసరం సుమారుగా (60-100 కేజీలు/
10’x6’x3’ కొలతలు గల నాడెప్ గుంతకు
· ఒక ఎకరాకు ఒక నాడేప్ గుంత కంపోస్ట్ సరిపోతుంది
· 90 రోజులల్లో 2.4 టన్నుల కంపోస్ట్ తయారవుతుంది వీటిలో
24 kg నత్రజని, 18 kg భాస్వరం, 36 Kg పొటాషియం
ఉంటుంది.
• వీటికి అదనంగా అన్ని సూక్ష్మ పోషకాలు/ మొక్క
ఎదుగుదలకు తోడ్పడు కారకాలు మరియు ఎంజైములు
అందుతాయి
Contd…. అదనపు భూ సార యాజమాన్య పద్దతులు
• పచ్చి రొట్ట ఆకుల
ఎరువులు

• ఘన జీవమృతం

• ద్రవ జీవమృతం

• వేప పిండి
Concept 2 - IPM Graduated to NPM

దీపపు ఎరలు మిత్ర కీటకాలు


జిగురు పళ్ళాలు

లింగాకర్షక
బుట్టలు

ఎర పంటలు పక్షి స్థా వరాలు


Concept 3వర్షాధారిత మరియు
వృక్షాదారిత వ్యవసాయము
1. భూమి మరియు నీటి సంరక్షణ
2. వృక్షాదారిత వ్యవసాయము (నీరు – చెట్టు / ఉపాది హామీ
వర్షపు చినుకులు పడిన చోటనే
కార్యక్రమాలకు అనుసందానించడం). భూమిలోనికి ఇంకునట్లు
చేయు కందకాలు
3. ఒక మంచి పదును గల వర్షం పడినపుడు 5 లక్షల నీటిని ఒక
ఎకరా పొలం సంగ్రహించగలదు
 ప్రతి నాలుగు మీటర్లకు నీటిని ఇంకింప చేయ కందకాలు
తీసుకోవాలి .
 పొలం చుట్టు లోతైన కందకాలు తీయాలి .
 పొలంలో ఫారం పాండ్ లు నిర్మించుకోవాలి.
4. భూగర్భ జలములను మట్టా ల పెంపొందించుటకు
5. చెరువులలో పూడిక మన్నుచేరకుండా నివారించుట
Contd… వర్షాధార ప్రాంతాలలో భూయాజమాన్యము
కొనసాగింపు
• బహు వార్షికలు / పచ్చి ఆకు రొట్ట
ఎరువుల నిచ్చే చెట్లను పొలం మీద
నాటాలి / పెంచాలి.
• చేల చుట్టు కందకాల మీద చెట్లు
ఉండునట్లు నాటాలి.
•పంటల సరళిలో కంది లాంటి
పంటలను నీటిని పొదుపు చేయు ప్రతి
కందకాల (CFS) వరుసల మద్య 2 :1
లేదా 5:1 లలో చిరుదాన్యాలు లేదా
వేరుసెనగ పంటలో వేయాలి.
విజయనగరం జిల్లా లోని ఉలవ
ప్రకాశం జిల్లా లో కంది పంటలో పంటలో తీసిన లోతైన నాగలి చాలు
తీసిన లోతైన నాగలి చాలు

అనంతపురం మడకశిర మండలంలో వేరుసెనగ +


విశాఖ జిల్లా లో జీడి మామిడి తోటలలో
కంది పంటలలో తీసిన లోతైన కందకాలు
తీసిన లోతైన కందకాలు
వృక్ష సంబందిత కాషాయాలు చివరి
అస్త్రంగా
1. నీమాస్త్రం
2. బ్రహ్మస్త్రం
3. ఆవు పేడ + ఆవు మూత్రం +
ఇంగువ మిశ్రమం
4. పచ్చిమిర్చి –
వెల్లు లి కాషాయం
5. 5% వేప గింజల కాషాయం
6. పంచగవ్య

28
గ్రామీణ ప్రకృతి వ్యవసాయ వనరుల విక్రయ
కేంద్రం (NPM Shop)
• రైతులకు ZBNF వనరులను
అందించడం
• తక్కువ పెట్టు బడి రూ. 50,000/- ఒక
గ్రామమునకు.
• తమ గ్రామంలోనే తగు సమయానికి
వృక్ష సంబంద కాషాయాలు సరపరా
మరియు ఇతర “హరిత” ముడి
సరుకులు (Green Inputs)
• విజ్ఞాకేంద్రంగా కూడా పని చేస్తుంది.
29
వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాలు
• తక్కువ HP యంత్రాలు i.e
కలుపు తీయు యంత్రాలు,
అకురుబ్బు (కషాయలకై)
యంత్రాలు, పిచికారి యంత్రాలు
• గ్రామ స్థా యిలో రైతులకు
అవసరమగు పరికరాలు
సమయానికి అందుబాటులో
ఉండుట
• మహిళల శారీరక కష్టం తగ్గించుట

30
Concept 4 – పోషకాహార తోటల
పెంపకం (36x36 Model)
• ఏడు/ఐదు అంతస్తు ల
పంటల నమూనా
• అధిక సూర్య రశ్మిని
వినియోగించుటకు
వీలుగా
• ఇంటిల్లి పాదికి
పోషకాహార రక్షణార్ధం
Contd… 36x36 నమూనా
1. వరుస 1 – వేరు, దుంప జాతి
కూరగాయలు
2. వరుస 2- తీగ జాతి కూరగాయలు
3. వరుస 3 – ఆకుకూరలు
4. వరుస 4 – కూరగాయలు
5. వరుస 5 – ఎరపంటలు మరియు
సరిహద్దు పంటలు
6. వరుస 6 –చిన్న కొమ్మలు గల చెట్లు
7. వరుస 7 – ఫల జాతి మొక్కలు
Concept 5
శ్రీ వరి సాగు ద్వారా నీటి పొదుపు
Good entry level Activity

• తక్కువ ఖర్చు మరియు సమర్ధవంతంగా


వనరుల వినియోగం
• అధిక ఉత్పాదకత
• దూరంగా నాటడం వలన – పురుగుల ఉదృతి
తక్కువ
• తక్కువ విత్తనం (2 కేజీలు ఎకరాకు)
• తక్కువ నీటి వినియోగం (40% పొదుపు)
• కలుపుని మట్టిలోనికి కలియ దున్నడం వలన
భూ సారం వృద్ది చెందుతుంది
శ్రీ పద్ధతిలో పండిన “స్వర్ణ” వరి రకం
నిరు పేదల అబివృద్ది – వ్యుహతంత్రం
• కూలి పనుల కెళ్ళే పేద వారిని ఆహార
ధాన్యాలను పండించే వారిగా
మార్చడం
• ప్రతి రోజు ఆదాయం వచ్చేటట్టు
చూడటం (సంవత్సరానికి రూ.
50,000/-)
• అర ఎకరా నీటి వసతి గల పొలంలో –
కౌలు
• పావు ఎకరా శ్రీ వరి సాగు మరియు
పావు ఎకరలో బహు పంటలు
• 36X36 పంటల నమూన –
ఇంటిల్లిపాదీ పోషకాహార రక్షణార్ధం
కూలి పనుల కెళ్ళే పేద కుటుంబాలను ఆహార ధాన్యాలను పండించే వారిగా మార్చడం

• శ్రీమతి పుణ్యవతి, పెదరామ గ్రామము, సీతంపేట


మండలం, శ్రీకాకుళం జిల్లా చెందిన కౌలు రైతు.
• ఆమె ఆదివాసీ తెగకు చెందిన కౌలు రైతు.
• తన గ్రామంలోని గ్రామీణ సంస్థ (డ్వాక్రా ) నుండి
రూ.7000/- అప్పు తీసుకోని తద్వారా అర
ఎకరం కౌలుకు తీసుకున్నది.
• ఆదాయాలు:
– శ్రీ వరి – రూ. 20,000/-
– ఖరిఫ్ లో కూరగాయలు వలన ర
ూ.20,200/-
– రబీ లో కూరగాయలు వలన రూ.
24,500/-
– మొత్తం స్థూల ఆదాయం – రూ.64,700/-
• మొత్తం సాగు ఖర్చులు – రూ. 12,200/-
• అర ఎకరలో నికర ఆదాయం – రూ.
52,500/-
Concept-6: ఆచ్చాదన (Mulching)
పంటల సాళ్ళ మద్యలో ఎండు వరి గడ్డితో ఆచ్చాదన
ఉద్దేశం -7: సమీకృత వ్యవసాయ వ్యవస్థలు
• పేడనిచ్చేప్రాధాన్యం గల పశువుల పెంపకం/
కోళ్ళ పరిశ్రమ/ మేకలు/ గొర్రెలు వంటి
పరిశ్రమలను వ్యవసాయంతో
అనుసంధానించడం.
• చేపల పెంపకం – వరి చేలల్లో చేపల పెంపకం
చేయడం ద్వారా అదనపు ఆదాయంతో
పాటు, పురుగు మందుల పిచికారిని
తొలగించుట.
• చేపల పెంపకమును ఫారం పాండులు
(సేద్యపు చెరువులు) లతో కూడా
చేయవచ్చును.
• జీవవైవిధ్యం
సమీకృత వ్యవసాయ వ్యవస్థలు
సమీకృత వ్యవసాయ వ్యవస్థలు
Concept -8: విత్తన బ్యాంకులు- విత్తన సార్వభౌమత్యం
• రైతుల వద్ద గల అధిక దిగుబడి నిచ్చే – దేశి మరియు
అభివృద్ధి చేసిన రకాలను గుర్తించడము.
• మొదటగా ఇద్దరు లేదా ముగ్గురు రైతులతో
విత్తనోత్పత్తి క్షేత్రాల ద్వారా విత్తనాన్ని పండించుట.
• సొంత విత్తనం తయారు చేయదలచిన రైతులు పంట
కోత మరియు బాగా ఎండిన తరువాత కేలీలు లేని
ధాన్యాన్ని ఎంపిక చేసుకొని శుబ్రపరచుకొని
భద్రపరచుకోవాలి.
• విత్తన జీవ వైవిధ్యాన్ని పెంపొందించుట.
• మూల విత్తనం తీసుకున్న రైతులు డబ్బులు
చెల్లించకుండా పంట కోతలు తరువాత తీసుకున్న
విత్తన దాన్యానికి 50% అధికంగా విత్తనం రైతుకి
ఇస్తా రు.
• గ్రామంలోని అందరి రైతులకి మూల విత్తనం
అందుబాటులో ఉంటుంది.
మెట్ట, మాగాణి
వ్యవసాయంలో
రాజీలేని అంశాలు
11. ఎర 1. వేసవి దుక్కులు
పంటలు 2. దీపపు ఎరలు

10. రక్షక
పంటలు/ సరిహద్దు 3. విత్తన శుద్ది/నారు శుద్ది
పంటలు/
వరి గట్ల పై కంది
రాజీ 4. జిగురు పూసిన పసుపు,
లేని తెలుపు పళ్ళాలు
9. కాలి బాటలు (వరి లో)
సూత్రాలు
5. పక్షి స్థా వరాలు
8. కొసలు తుంచి నాటడం (వరి లో)

6.లింగాకర్షక బుట్టలు
7. వరి లో అజోల్లా
వేసవి దుక్కులు
• ఎప్పుడు: మే, జూన్ తొలకరి వర్షాలు పడిన వెంటనే
దున్నాలి.
దీపపు ఎరలు
• ఎప్పుడు : సాయంత్రం నుండి.
• ఎందుకు: ఎగిరే పిల్ల పురుగులు
(Nymphs), రెక్కల పురుగులైన ఆకు
ముడత, కాండము మరియు కాయ
తొలుచు పురుగులు, తెనేమంచు పురుగులు,
ఆకు పచ్చ దోమలు, ముక్కుపురుగులు
(వీవిల్స్), బీటిల్స్ మొ.. దీపపు ఎరలు
కాంతికి ఆకర్షించబడి కింద అమర్చిన నీటి
తొట్టిలో పడి చనిపోతాయి.
• ఎలా : రైతులు విడిగా లేదా సామూహికంగా
వారి పొలాల్లో దీపపు ఎరలు పెట్టు కోవాలి.
విత్తన శుద్ది/నారు శుద్ది
• ఎప్పుడు: విత్తనాలు విత్తే
ముందు

• ఎందుకు: విత్తనం ద్వారా


ఆశించే తెగుళ్ల
నివారించడానికి

• ఎలా: భీజామృతంలో
చెయ్యాలి
జిగురు పూసిన పసుపు, తెలుపు పళ్ళాలు
• ఎప్పుడు: వరి నాట్లు వేసిన తరువాత, మెట్ట పంటలలో
విత్తనాలు మొలకెత్తిన తరువాత.
• ఎలా: పసుపు, తెలుపు పళ్ళాలకు గ్రీసు లేదా ఆముదం
పూసి మొక్కలకన్నా కొంచం ఎత్తు లో పెట్టు కోవాలి
• ఎందుకు: చిన్న చిన్న రసం పిల్చే పురుగుల యొక్క
ఉద్రితిని తెలుసుకోడానికి మరియు వాటిని
నివారించడానికి
కొసలు తుంచి నాటడం (వరి
లో)
 ఎప్పుడు: వరి నాట్లు
వేసేముందు
 ఎందుకు: కాండం తొలుచు
పురుగు గుడ్ల సముదాయం
నివారణకొరకు
 ఎలా: నాటే ముందు కొసలు
తుంచి నాటాలి.
కాలి బాటలు
(వరి లో)
 ఎప్పుడు: నాట్లు వేసే సమయంలో
 ఎందుకు: దోమ పోటు
నియంత్రించడానికి
 ఎలా: ప్రతీ 2 మీ.లకు 20 సెం.మీ.
కాలి బాటలు వదలాలి
వరిలో అజోల్లా

పంటకు నత్రజని అందించడానికి,


కలుపు రాకుండా చూడడానికి
ఉపయోగపడుతుంది.
ఎర పంటలు
– ఎప్పుడు: ప్రధాన పంట
విత్తనాలు చల్లెటప్పుడు బంతి,
ఆముదం మొదలగు
విత్తనాలను అక్కడక్కక
చల్లు కోవాలి
– ఎందుకు: లద్దెపురుగు, పచ్చ
పురుగులు గుడ్లను ఎర
పంటల పై పెడతాయి. ఆ
గుడ్లను గమనించి వెంటనే
వాటిని నాశనం చెయ్యాలి
– ఎలా: పంట నలములలా
ఉండేటట్లు చల్లు కోవాలి.
రక్షక పంటలు/ సరిహద్దు పంటలు
– ఎప్పుడు: ప్రధాన పంట
విత్తనాలను చల్లడానికి 7-10
రోజులముందు జొన్న,
మొక్కజొన్న సజ్జ మొదలగు
పంటల విత్తనాలను చల్లు కోవాలి
– ఎందుకు: పురుగుల, తెగుళ్ల
వ్యాప్తిని నివారించడానికి. మిత్ర
పురుగుల అభివృద్ధి
– ఎలా: ప్రధాన పంట చుట్టూ 3
లేదా 4 వరసలలో చల్లు కోవాలి.
పక్షి స్థా వరాలు
– ఎప్పుడు: వరిలో నాట్లు వేసిన
10-15 రోజుల తరువాత, మెట్ట
పంటలో విత్తనాలు మొలకెత్తిన
15-20 రోజుల తరువాత
– ఎందుకు: శత్రు పురుగులను
పక్షులు ఏరుకుని తింటాయి
– ఎలా: ఎకరానికి 15-20 పక్షి
స్ధా వరాలను పంట కంటే కొంచం
ఎత్తు లో పెట్టా లి.
లింగాకర్షక బుట్టలు
– ఎప్పుడు: పూత దశలో, వరిలో ఆయితే
నాట్లు వేసిన నెలరోజుల తరువాత.
– ఎందుకు: వరిలో కాండం తొలుచు,
వంగ లో తలనత్త పురుగు, అపరాలలో
శనగ పచ్చ పురుగు, మిరపలో పొగాకు
లద్దె పురుగు నివారించడానికి
– ఎలా: ఎకరాకు 10-15 లింగాకర్షక
బుట్టలు పెట్టా లి
పెరిగిన మేలు చేయు
వానపాముల పురుగుల
ఉనికి సంఖ్య
పెరుగుట

జీవవైవిద్యం పై ప్రబావం

పెరిగిన
పెరిగిన పక్షులు
తేనెటీగల మరియు
సంఖ్య పక్షుల
గుళ్ళు
58 58
పెట్టు బడి లేని ప్రకృతి
వ్యవసాయంలో పండించిన
పంటలను మార్కెటింగ్ చేయుట
రైతు స్వయం సహాయ సంఘాలు
• ZBNF వ్యవసాయము చేయు వ. సం జిల్లా యొక్క పేరు గ్రూపుల సంఖ్య

రైతులందరిని తమ గ్రామాల 1 శ్రీకాకుళం 454


యందు గ్రూపులుగా చేయుట 2 విజియనగరం 477
• ఈ విధంగా ఏర్పడిన 3 విశాఖపట్నం 536
గ్రూపులన్నియు 4 తూర్పు గోదావరి 341
తయారీదారుల సహాకార 5 పశ్చిమ గోదావరి 461
సంఘాలు/CIGs గా 6 కృష్ణ 497

ఏర్పడుతాయి. 7 గుంటూరు 508


8 ప్రకాశం 631
• ఈ గ్రూపు లన్నిటిని ZBNF
9 నెల్లూరు 465
పద్దతులు మరియు వ్యవసాయ 10 కర్నూల్ 691
క్షేత్రాల విశ్లేషణ మొదలగు 11 కడప 518
అంశాలపై శిక్షణ నిస్తా రు 12 అనంతపురము 517
13 చిత్తూర్ 585
14 మొత్తం 6804
పురుగుమందుల అవశేషాలు లేని మిర్చి పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి
అనుసరించవలసిన మార్గాలు
• అంతర స్థా యిలో గుర్తించబడ్డ ప్రయోగశాలలో పంట నాణ్యతను పరీక్షించాలి.
• అంతర్జా తీయ స్థా యి కొనుగోలు దారులు క్వింటాకు రూ. 1650-1850/- మార్కెటింగ్ ధర కంటే అధికంగా కొనుగోలు చేసినారు.
• 1550 టన్నుల మిర్చి పంటను జర్మని మరియు హాలాండ్ ఎగుమతి చేసినారు:
– ITC కంపెనీ – 450 టన్నులు
– భారత్ ఏజెన్సీ – 950 టన్నులు
– ఆనంద్ మరియు కంపెనీ – 150 టన్నులు
• మిర్చి పంట ఉత్పతి దారులు – కొనుగోలుదారులు ను సమైక్య సంఘాలు సంధానకర్తలుగా వ్యవహరిస్తా యి.
• ప్రారంభ దశలోని మొదటి రెండు సంవత్సరాలు SERP సంధాన కర్తలు వ్యవహరించాయి, తరువాత మూడు సం|| సమైక్య సంఘాలు
కీలక పాత్ర వహిస్తు న్నాయి.
• ప్రాధమిక స్థా యి నాణ్యత పరిక్షలను గ్రామ స్థా యిలో ఏర్పాటు చేసిన నాణ్యత కేంద్రాలలో సమైక్య సంఘాలు పరిక్షిస్తా యి. ఎందుకు గాను
ఒక్కో నమూనాకు రూ. 100/- చొప్పున చార్జీ వసూలు చేయుదురు.
• మిర్చి పంట వేయక మునుపు మరియు పంట కాలము నందు రైతులకు, సిబ్బందికి మరియు సమైక్య సంఘాలకు మిర్చి పంటల
నాణ్యత ఫై శిక్షణను నిర్వహిస్తా రు.
• సమీకృత తెగుళ్ళ నిర్వహణ పద్ధతులు, రక్షణ పంటలు, తెలుపు మరియు పసుపు జిగురు పళ్ళెముల మొదలగు నర్సరీ నుండి పంట
కాలము మొత్తం 100% ఆచరిస్తా రు .
సేంద్రియ సాగు ధృవీకరణ – తోటి రైతుల హామీ వ్యవస్థ
• బ్లా క్ నుండి 50 విత్తనం నుండి వ. సం జిల్లా యొక్క పేరు ద్రు వికరణ కొరకు
విత్తనం ZBNF చేసే రైతులు అర్హులైన రైతు
గుర్తించారు. సంఘాలు
1 శ్రీకాకుళం
• వరి, వేరుసెనగ, కూరగాయలు,
2 విజియనగరం
మొక్కజొన్న, మినుము, జీడిమామిడి
3 విశాఖపట్నం
మొదలగు పంటలను PGS ద్వారా
4 తూర్పు గోదావరి
ధ్రు వీకరణ చేయుదురు.
5 పశ్చిమ గోదావరి
• మంచి ధరలను పొందుటకు రాష్ట్ర
6 కృష్ణ
స్థా యిలో “కృషి” పేరున బ్రాండ్ ను
నమోదు చేయుట.
7 గుంటూరు
8 ప్రకాశం
• రాష్ట్ర స్థా యి, మండల స్థా యిలలోని
9 నెల్లూరు
రైతు బజార్లు లో స్టా ల్ల్స్ నందు ZBNF
లో పండించిన పంటలను 10 కర్నూల్
విక్రయించుటకు చర్యలు 11 కడప
తిసుకోనుచున్నారు. 12 అనంతపురము
• ఈ సం|| 1000 గ్రామాల యందు 13 చిత్తూర్
5,00,000 మంది రైతులతో ZBNF 14 మొత్తం
వ్యవసాయం చేయుటకు ప్రణాళికలు
చేయుచున్నారు.
ప్రకృతి వ్యవసాయం మరియు
వాతావరణ మార్పులు
• వాతావరణ మార్పుల అనుసరణ కోసం ZBNF ఒక
సాధనంగా ఉపయోగపడుతుంది
• వాతావరణ మార్పు యొక్క ఉపశమనం వైపు పని
చేస్తుంది
వాతావరణ మార్పులపై అనుసరణీయ మార్గాలు
వాతావరణ మార్పుల ప్రభావం పెట్టు బడి లేని ప్రకృతి వ్యవసాయ అనుసరణ పద్దతులు పాటించుట

పెరుగుతున్న కరువు, కాటకాలు • ఆచ్చాదన


మరియు వరదలు సమస్య • కందకాలు/గోద్దు సాలు తీయుట
• పంటలలో వైవిద్యం ఉండుట
• మురుగు వ్యవస్థను అబివృద్ది పరుచుట
• ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకొనుట
• సమగ్ర కరువు నివారణ చర్యలు పాటించుట

అత్యదిక ఉష్ణోగ్రతలు మరియు రోజు వివిధ పంటలకు అవసరమగు (CDP) “సూర్యకాంతి”ని బట్టి
వారి వైవిధ్యములు బహుళ అంతస్తు ల పంటలు చేయుట
పురుగులు మరియు తెగుళ్ళ ఉదృతి • పురుగులు మరియు తెగుళ్ళ జీవావరణ
ఎక్కువైనపుడు పరిస్థితులను నిర్మించాలి.
• పురుగులను వాటి జీవిత చక్రా లను తెలుసుకొని,
ZBNF పద్దతుల ద్వారా యాజమాన్య చర్యలు
చేపట్టు ట
• మిశ్రమ పంటలు/బహుళ జాతి పంటలను వేయాలి.
Contd…
నీటి వనరులు తగ్గిపోవుట •వర్షపు నీటిని నిల్వ చేయు సేద్యపు కుంటలను
నిర్మించుట
• వర్షాభావ పరిస్థితులను తట్టు కునే పంటలను
ఎంపిక చేయడం
• పొలంగట్లపై చెట్లను పెంచడంద్వారా, సూక్ష్మవాతావరణం
ఏర్పడి, భాప్పోత్యేకం ను తగ్గిస్తా యి.
• పంట పోలాలోనే నీటి సంరక్షణ చర్యలు పాటించాలి
• దుక్కి దున్నకుండా పంటలు వేయుట
• వరిలో “శ్రీ” విధానంలో సాగు చేయుట
• భూమిలో హ్యుమాస్ ను పెంచుట
నష్ట పరిమితి ఎక్కువైనపుడు • ఎక్కువ పంటలు వేసినపుడు – నష్ట పరిమితి
స్థా యి తగ్గుతుంది
• భూసార పరిరక్షణ కై వనములను పెంచుట
contd…..
భూమి ఉష్ణోగ్రతలు ఎక్కువగా • ఏక దళ మరియు ద్వి దళ బీజ పంటలు కలిపి
ఉండుట వలన పోషకాల వేసుకున్నట్లయితేభూసారాన్నిపరిరక్షించుకోవచ్చు
లభ్యత తక్కువగుట • ఆచ్చాదన
• వరి పంటలో అజోల్లను పెంచుట
• వానపాములు నివసించుటకు గల వాతావరణాన్ని
ఏర్పాటు చేయుట
• ఆవుపేడ ఆధారిత ద్రవా జీవామృతాన్ని వాడుట
• పంట అవశేషాలను మరల ఉపయోగించుట
• పొలంలోనే భూసార యాజమాన్య పద్దతులు
పాటించుట
• పచ్చి రోట్ల పైర్లు
• పచ్చి ఆకు రొట్ట పైర్లు

పెరుగుతున్న కలుపు సమస్యలు • ఆచ్చాధన చేసుకోవాలి.


• తీసిన కలుపునే ఆచ్చాదనగా వాడుకోవాలి
వాతావరణ మార్పులను ఎదుర్కోవటం ఎలా
వాతావరణ మార్పుకు కారణమవుతున్న కారకం పెట్టు బడి లేని ప్రకృతి వ్యవసాయం ద్వారా
ఎదుర్కోను మార్గం

హరిత వాయువులు • శ్రీ వరి సాగు


• జీవ పదార్ధా న్ని తగుల లేట్టకుండా కంపోస్టు
ఎరువు చేయుటకు
• రసాయనిక ఎరువులు వాడకం తొలగించుట
• నాడెప్ ఎరువుల వినియోగము

మరల ఉపయోగించగలిగే శక్తి వనరుల • తక్కువ లేదా పూర్తిగా శిలాజ ఇంధనాలు


ఉపయోగము వాడకుండుట
• జంతువుల శక్తి లేదా మానవుల శక్తి లేదా
సౌరశక్తితో నడిచే పరికరాలు
• శిలాజ ఇంధనాలు వాడే యంత్రాలు
వాడుకుండుట
పొలం గట్లపై పచ్చ రొట్ట ఆకుల చెట్లను
వాతావరణాలలో పెరుగుతున్న బొగ్గు పులుసు వాయువు మరియు ఇతర చెట్లను పెంచడం
వాతావరణ మార్పును తట్టు కునుట
వాతావరణ మార్పులు ఎదుర్కొనే సామర్ద్యం ZBNF
మరియు కాలానుగుణ పంట పొలాలు కల్గి
మార్పులు యుండుట

Non
ZBNF
ZBNF

తుఫానుకు నష్టపోయిన Non ZBNF పంట పొలాలు – ప్రక్కనే తుఫానుకు


తట్టు కొని నిలబడ్డ వరి పంట 68
కరువు పై విజయము : అనoతపురముజిల్లాలోఒక సందర్భపరిశీలన

రూ. 2500/- రూ. 20000/-


దిగుబడి దిగుబడిలో హె
(కేజి/హె) హె
696 (కేజి/హె) పెరుగుదల పంట ఖర్చుల
కరువు
ZBNF;
100% సంవత్సరంలో
తగ్గింపు ర
పెరిగిన నికర
342 (కేజి/హె) రూ.17500/హె ూ.2500/హె.
ఆదాయం
Non-ZBNF
ఖరిఫ్ 2016 కరువు సంవత్సరం

Non
ZBNF
ZBNF

ఖరిఫ్ 2017 – అనంతపురం జిల్లా లో 29 రోజుల వర్షాభావ పరిస్థితులలో


వేరుసెనగ పంట పరిస్థితి 69
ZBNF పంట కరువును తట్టు కునే సామర్ద్యం – కర్నూల్ జిల్లా లో సందర్బ
పరిశీలన
Non-
ZBNF
౩౦ రోజుల
ZBNF వర్షబావ
పరిస్థితులలోని
ఆముదం పంట
కొండాపురం గ్రామం, చానుగొండ్ల క్లస్టర్, గూడూరు మండలం

తీవ్ర వర్షబావ పరిస్థితులను తట్టు కున్న ZBNF ఆముదము పంట


70
యొక్క పుష్ప గుచ్చాలు
మున్ముందు
కార్యాచరణ మరియు
విస్తరణ ప్రణాళిక
గ్రామ పంచాయితీ స్థాయిలో అమలు చేయు వ్యవస్థ
• ఒక్కో గ్రామ పంచాయితీలో 5 జోన్లు , 5 అంతర్గత రైతు
నిపుణులు (I-CRP) ఉంటారు. వీరు ఒక్కో పంచాయితీ
నందు 40 రైతు గ్రూపులను ఏర్పాటు చేయవలెను
(ఒక్క గ్రూపు నందు 10 మంది రైతులు) వీరు సప్త
సూత్రాలను తప్పక పాటించవలెను.
– ZBNF వ్యవసాయం చేయుట Zone
Zone
Zone45312
Zone
Zone
– ZBNF మీద చర్చలు
– ZBNF రైతులతో గ్రామంలో సమావేశాలు
– పొదుపు
– అంతర్గత అప్పులు
– చెల్లింపులు
– పుస్తకాల నిర్వహణ
• ఒక్కో ICRP 80-100 ZBNF రైతులను తయారు
72
చేయవలెను
క్లస్టర్ స్థా యిలో నిర్వహణ
• రాష్ట్రంలోని మొత్తం క్లస్టర్లు : 2,585
• ఒక్కో క్లస్టర్ నందు 5 గ్రామ పంచాయితీలు GP 1
ఉంటాయి. ఈ 5 గ్రామ పంచాయితీల నందు
100% ZBNFగా మార్చుటకు 5సంవత్సరాల
కాలం పడుతుంది. GP 5 GP 2
• ప్రతి క్లస్టర్ నందు : Cluste
r
– ఒక్కొక పంచాయతికి ఒక CRP చొప్పున క్లస్టర్
నందు 5మంది CRPలు ఉంటారు.
– ఒక్కొక పంచాయతి నందు 5 I-CRP GP 4 GP 3
చొప్పున క్లస్టర్ నందు 25 మంది I-CRPలు
ఉంటారు.
– ఒక NFF మరియు 1 SMP (Soil Mobile
Prsented)
73
రైతుల చేత Community Resource Persons
వ్యవసాయ విస్తరణ (CRPs): రైతు నుండి రైతుకు

కార్యక్రమం

ప్రభుత్వం యొక్క కృత నిశ్చయం

వ్యవసాయ శాఖ – భాద్యత


రైతుల సంఘాలు
(FSHGs, Federations, FPOs)

మానవుల ద్వారా వ్యవసాయ


చిత్రప్రదర్శనలు చేయడం

ZBNF:
ఇది రైతుల రైతుకు సులబ విషయ భోధన
కార్యక్రమం, రైతుల
కొరకు, రైతుల చేత సుభాష్ పాలేకర్ గారి స్పూర్తి నిచ్చే
వ్యవసాయ విస్తరణ శిక్షణ కార్యక్రమాలు
కార్యక్రమం

74
60 లక్షల రైతులు
60 లక్షల రైతులు గౌరవ
36 లక్షల రైతులు 2024 అన్ని రైతు
2027 ఆ.ప్ర
నందలి మొత్తం ముఖ్యమంత్రి
కుటుంబాలలో సాగు భూమి

3 లక్షల
2022 అన్ని
గ్రామా
విస్తరిస్తుంది నందు
వర్యుల
పంచాయితీలలో
రైతులు
2018-19 అన్ని
మండలాల్లో
విస్తరిస్తుంది
(12,924) Vision
విస్తరిస్తుంది
సాధించుట

75
ఇతర సంస్థలతో కలసి పని చేయడం
• ఆం. ప్ర. కరువు నిర్మూలన సంస్థ (IFAD)
• ఉద్యాన శాఖ, సామాజిక వన శాఖ
• వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ
•మహాత్మా గాంధీ జాతీయ ఉఫాది హామీ
పధకం
• మార్కెటింగ్ డిపార్టు మెంటు
ZBNF వలన అంతిమ ఫలితాలు

పర్యావరణ ఉపయోగాలు మరియు పౌరుల ఆరోగ్య


ఉపయోగాలు

రైతుకు రూ.13/- ఆర్దిక లాభం


ఒక మాముల రైతును
ZBNF రైతుగా
మార్చుటకు అగు ఖర్చు
రూ. 1/-

77
77
77
ధన్యవాదములు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రైతు సాధికార సంస్థ
పెట్టు బడి లేని ప్రకృతి వ్యవసాయం
పంట కోత ప్రయోగాల ద్వారా పంట దిగుబడులను పర్యవేక్షణ
మరియు మూల్యంకనం
నికర పంట నికర
ఖర్చు నికర ఆదాయం ఆదాయం
పంట ఖర్చు ఆదాయం
ఖరిఫ్ 2017 నందు ZBNF non ZBNF ZBNF
Non
ZBNF
లో మార్పు
శాతం
నిర్వహించిన వేరుసెనగ
23,253 31,072 41,820 17,791 135%
(వర్షాధార)
వాణిజ్య పంట కోత వేరుసెనగ
ప్రయోగాలలో (సాగునీరు) 45,866 59,800 97,383 60,303 61%

పత్తి 40,368 58,658 2,49,393 1,99,036


పెరిగిన
25%
మిర్చి 32,883 48,215 2,41,390 1,57,337 53%
నికరాదాయం
(రూ./హె)
పంట నికర
ఖర్చు నికర నికర ఆదాయం
పంట ఖర్చు ఆదాయం ఆదాయం లో మార్పు
ZBNF non ZBNF ZBNF Non ZBNF
ఖరిఫ్ 2017 నందు శాతం
చినీ 6,776 14,038 91,736 69,161
నిర్వహించిన
33%
బొప్పాయి 72,500 1,14,000 1,17,500 27,360 329%
ఉద్యాన పంట కోత అరటి 1,37,500 2,37,500 5,58,750 4,18,750 33%
ప్రయోగాలలో బెండకాయ 2,800 5,400 38,350 30,264 27%
పెరిగిన వంకాయ 22,200 38,250 56,700 7,096 699%
నికరాదాయం కాకరకాయ 19,958 35,350 70,282 43,986 60%
(రూ./హె)
వరి (సారు నీరు) వరి (వర్షాధార)

ఖరిఫ్ 2017 నందు ZBNF NON-ZBNF ZBNF NON-ZBNF

నిర్వహించిన 5,418 4,960 5,545 4,934


పంటకోత + 10% + 12%
ప్రయోగాలలో గుళి రాగి రాగి
దిగుబడులు ZBNF NON-ZBNF ZBNF NON-ZBNF

గణనీయంగా 2,007 1,434 1,539 1,313


పెరిగినట్లు + 40% + 17%
గుర్తించడమైనది
మొక్కజొన్న మినుములు పెసర
ZBNF NON-ZBNF ZBNF NON-ZBNF ZBNF NON-ZBNF

5,691 5,102 860 708 4,304 3,513


+ 37% + 20% + 23% 81
వేరుసెనగ (సాగు నీరు ) వేరుసెనగ (వర్షాధార )
ZBNF NON-ZBNF ZBNF NON-ZBNF
ఖరిఫ్ 2017 నందు
నిర్వహించిన వాణిజ్య 2,555 2,034 2,286 1,680
పంటల + 35% + 35%
ప్రయోగాలలో
పత్తి మిర్చి
దిగుబడులు
గణనీయంగా
ZBNF NON-ZBNF ZBNF NON-ZBNF

పెరిగినట్లు 4,516 4,009 6,832 5,427


గుర్తించడమైనది + 11% + 26%

82
చీని పంట బొప్పాయి
ZBNF NON-ZBNF ZBNF NON-ZBNF

ఖరిఫ్ 2017 నందు 16,904 13,963 5,000 3,720


నిర్వహించిన + 21% + 34%
ఉద్యాన పంటల అరటి బెండకాయ
ప్రయోగాలలో ZBNF NON-ZBNF ZBNF NON-ZBNF

దిగుబడులు 27 25 5,904 5,113


గణనీయంగా
పెరిగినట్లు
+ 8% + 15%
గుర్తించడమైనది వంకాయ కాకరకాయ
ZBNF NON-ZBNF ZBNF NON-ZBNF

5,652 3,307 10,504 9,380


+ 69% + 12% 83
పంట నికర
పంట పంట నికర పంట నికర ఆదాయం
పంట ఖర్చు పంట ఖర్చు ఆదాయం ఆదాయం
non ZBNF లో మార్పు
ZBNF ZBNF Non ZBNF శాతం

ఖరిఫ్ 2017 వరి


నందు (సాగునీర) 30,983 43,839 60,743 40,355 51%

నిర్వహించిన వరి
25,503 34,538 61,174 42,412 44%
పంటకోత
(వర్షాధార)

ప్రయోగాలలో గులి రాగి 7,375 8,125 42,789 27,717 54%

నికరాదాయం రాగి 6,875 7,625 31,590 25,195 25%

లో పెరుగుదల మొక్కజొన్న 24,523 29,518 95,304 62,050 54%

(రూ./హె) మినుము 15,776 18,595 39,034 27,243 43%

పెసర 2,000 6,627 48,000 34,186 40%


ZBNF కార్యక్రమాల ద్వారా స్తిరమైన అభివృద్ది
లక్ష్యాలను సాధించుట

Collabo

mes
rative e
Eq

inco
uit
ab
Co

ved
le

s
co nscio

fforts

op
im

Di Impro
ns

cr
um us

pa

d
fie
c ts
pti s
on cide

rsi
esti

ve
d p
uce
Nature co Red
nservatio
n
ZBN Social capital created
rity
ds secu F
iho o
Livel
Wo
me
ns

De nm
Efficie
i

ast
ha

bs

er f
cr
ec

ea
nt jo

arm
lu

se
ers
va

nt pro

d
e
n

ru
ee

dec

no
Gr

ff
ducti
en &

on
Gre

85

You might also like