You are on page 1of 11

జీవ వైవిధ్యం

భూ ఆవరణలో ఉండే వివిధ జాతులు ,వాటి జన్యువులు,


అవి నెలకొని ఉన్న జీవావరణ వ్యవస్త లను 'జీవ వైవిధ్యం'
అంటారు.
నొర్సే, మెక్ మనుస్ 1980 --- ఫై వాటికి జీవ శాస్త ్ర వైవిధ్యం
అని పేర్కొన్నారు.
ముఖ్య భావనలు :
1.జన్యువుల మధ్య వైవిధ్యం
2.పరిసరాల వైవిధ్యం

రోసేన్ ఈ పదాన్ని జీవ వైవిధ్యం గా మార్చారు


జీవ వైవిధ్య ఒడంబడిక
• ధరిత్రి శిఖరాగ్ర సమావేశం :
• బ్రెజిల్ - రియో డి జనారో -1992 -170 దేశాలు .
• 1.జీవ వైవిధ్యం పదాన్ని వాడడం
• 2.జీవ వైవిధ్య సంరక్షణ పద్ద తులను ,వాటి
ఉపయోగాలను గురించి చర్చ
• 3.జన్యు ద్రవ్యాల ఎగుమతి దిగుమతి
• 4. జన్యు సంపద పొ దుపుగా వాడుకోవటం .
• 5. జీవ వైవిధ్య సంరక్షణ
• 6.చట్ట బద్ద మైన నియమాలు
• 7.పర్యవేక్షణ
• 8.పరిశోధన ,శిక్షణ .
Other Legal Acts
• CITES( Convention on international trade on
endangered species
• IPR . Turmeric
• Environmental protection act1986
• Wildlife protection act 1992
• Forest conservation act1980
జీవ వైవిధ్యం - రకాలు
• సమాజ స్థా యి పరంగా 3 రకాలు

1. ఆల్ఫా వైవిధ్యం
2. బీటా వైవిధ్యం
3. గామా వైవిధ్యం
ఆల్ఫా వైవిధ్యం
• నిర్ణీత ఆవాసంలో జీవిస్తూ , పో టీ పడుతూ,
ప్రభావితం చేసుకుంటూ ఉండే జీవుల సమూహం
• దీనిని ఒక ప్రమాణ ఆవాసంలో జీవించే జీవుల
సంఖ్య ఆధారంగా లెక్కిస్తా రు .
• జాతుల సంఖ్య పెరిగితే ఆల్ఫా వైవిధ్యం పెరుగుతుంది
• స్తిరమైన చరమ దశలో ఒకటి లేదా రెండు జాతుల
జీవులు ప్రబలంగా అధిక సంఖ్యలో ఉంటె ఆల్ఫా
వైవిధ్యం స్వల్పంగా ఉంటుంది
బీటా వైవిధ్యం
• ఆవరణ వ్యవస్త లో సమాజాల మధ్య జరిగే
మార్పులను బీటా వైవిధ్యం అంటారు .
• సమాజం మారినపుడు
• దాని సంబందిత జాతులు కూడా మారతాయి
• ఉదా:పర్వత శ్రేణిలో వివిధ ఎత్తు లలోపెరిగే మాస్
జాతులు
• ఒకే జాతి అన్ని ఎత్తు లలో ఉంటె బీటా వైవిధ్యం
తక్కువుగా వున్నట్టు .
గామా వైవిధ్యం
• మొత్త ం భూ విస్తీర్ణంలోగాని ,ఒక భౌగోళిక ప్రా ంతంలోగాని
వివిధ ఆవాసాలు వ్యక్త పరిచే మార్పులును గామా
వైవిధ్యం అంటారు.
• దీనిలో అత్యదిక జాతులు ఏర్పడడాన్ని చూడవచ్చు
• అనుక్రమంలో జరిగే మార్పులు వల్ల జాతులుమారుతూ
వైవిద్యతలో పెరుగుదల కనబడుతుంది. దీనిలో
ఆల్ఫా ,బీటా కూడా చేరుతాయి.
• ϒ=α+β+Q
Q= ఆవాసాలు లేదా సమాజాల మొత్త ం సంఖ్య
• Biodiversity in tropics
• Reasons for it
• Global biodiversity
• Mega diversity nations

You might also like