You are on page 1of 1

వర్మి కంపోస్టు Issue

#10

వర్మి కంపోస్టుల్ల పోషకాలు


వర్మి కంపోస్టు

సాధారణంగా గ్రగామాల్లో రైతులు పశువుల


పేడను, వయ వసాయ వయ ర ధ పదార్ధధలను నగ్రతజని – 1.23 %
కుపప లుగా వేసాారు. ఇలా చేయడం
వలన అవి ఎండకు ఎండి, వానకు తడిసి ఫాసే ట్‌– 2.40 %
సహజ పోషకాలను చాలావరకు
పొటాష్‌– 0.67-1.93 %
కోల్లప తాయి. కాబట్టు గ్రపతాయ మాా యంగా
సంగ్రీయ వయ ర ధ పదార్ధధలను గంటల్ల సంగ్రీయ పదార్ధధలు – 20.46 %
సకర్మంచి వీట్టల్లనికి గ్రపత్యయ కమైన
వానపాములను గ్రపయోగంచడం దాా ర్ధ సంగ్రీయ కరబ నం – 11.88 %
తయారు చేయబడే ఎరువునే
వానపాముల ఎరువు లేదా వర్మి కంపోస్టు
అంటారు

వర్మి కంపోస్టు తయారైనది లేనిది తెల్సు కోవటమెలా?

1. గళ్ళకలు ఉండి త్యలికగా ఉంటంది.


వర్మి కంపోస్టు ను ఎలా
2. వానపాములు ఉండలుగా చుటుకొని ఉంటాయి. వర్మి కంపోస్టు గోధుమ నుండి నల ో
తయారు చేస్టకోవాలి? రంగకు మారుతుంది.
మొదట్ట పొర: 2,3 అంగళాల వరకు వయ ర థ 3. వర్మి కంపోస్టు వాసనర్ధదు.
పదార్ధథలు నింపి, వాట్ట పైన పేడనీట్టని
చిలకర్మంచాలి. 4. రంగ రూపు మార్మన వర్మి కంపోస్టు గమనించిన వంటనే బెడ్‌తడపడం
ఆపేయాలి. నాలుగ రోజుల తరువాత బెడ్లో గల పదార్ధథలను కుపప గా చేసి ఉంచాలి.
రండవ పొర: పశువుల ఎరువు, ఇందువలన వానపాములు బంతిలా చుటుకుని కుపప ల్లని అడుగభాగానికి
వయ వసాయ వయ ర్ధథలు కలిసి చివికిన చేరుకుంటాయి. మెతాగా పైన ఉనా వర్మి కంపోస్టు జల్లడ
ో లేదా జలిం
ో చే మిషను
పదార్ధధనిా 6 అంగళాల మందంతో బెడ్‌ దాా ర్ధ జలిం
ో చి ఆరబెట్టు సంచులల్ల నింపాలి
అంతటా సమానంగా తగనంత నీట్టతో
తడిపి ఉంచాలి. అందువల ో నెమి దిగా
కుళ్ళి మెతాగా తయారవుతుంది. ఇలా 20-
25 రోజుల (3వార్ధలు) నీట్టతో తడపాలి.
ఆ తరువాత వానపాములను
గ్రపవేశపెటాులి.

వానపాములను వదిలిన బెడ్‌లపై


గ్రపతిరోజు పలుచగా నీరు చలుోతుండాలి.
ఈ విధంగా చెయయ టం వలన వయ ర ధ
పదార్ధధలను 60 నుండి 90 రోజుల్లో వర్మి
కంపోస్టుగా తయారుచేస వీలుంది.

వర్మి కంపోస్టును వినియోగంచడం వల ో కలిగే లాభాలు:

వర్మి కంపోస్టును పంటలపై వినియోగంచడం వల ో దానిల్ల ఉండే మిగ్రత సూక్ష్ి జీవులు భూమిల్ల అభివృదిి చెంది అకక డ వాట్ట
సంఖ్య ను పెంచుకుంటూ నిర్మ ీవ భూములు నుంచి జనసహిత భూములుగా చేయడంల్ల గ్రపముఖ్ పాగ్రత వహిస్టానాా యి.

1. వర్మి కంపోస్టుల్ల మొకక కు అవసరమయ్యయ అనిా రకాల ్‌సూథల సూక్ష్ి పోషక పదార్ధథలు కావాలిి న మోతాదుల్లో లభ్య మవుతాయి.
పోషక పదార్ధథలు పుషక లంగా అందడం వల ో వర్మి కంపోస్టు వాడి సాగ చేసిన వంటలు ఆరోగయ వంతంగా ఎదుగతాయి.
Picture Caption: To make your document look
ీని వల ో ఆయా
2. professionally produced,పంటలకు
Word providesచీడపీడలను
header, footer, తటుకునే శకి ా ఎకుక వగా ఉంటంది. అలాగే ససయ రక్ష్ణ కొరకు వాడే మందుల వాడకం
గుతు
తcover ంది.
page, and text box designs that complement each
other.

3. వర్మి కంపోస్టుల్ల సహజమైన హారోి నుో, విటమినుో లభిసాాయి. వీట్టని భూమిల్ల కలిపినపుప డు పెరుగతునా మొకక ల వేర ో
పెరుగదల, మొకక బాహయ అంతర లక్ష్ణాలల్ల గణనీయమైన అభివృదిధ జర్మగ మొకక లు బలంగా పెరుగతాయి.

4. వర్మి కంపోస్టును ఉపయోగంచి పండిరచిన పంటలు కోసిన తరువాత తాజాగా ఉండి ఎకుక వ కాలం నిలువ ఉంటాయి. వర్మి
కంపోస్టును వాడటం వల ో సాా భావిక పర్ధయ వరణ కాలుషయ ం అవకుండా ఉంటంది.

You might also like