You are on page 1of 1

*ఏ ఏ లగ్నములు వారు ఏ ఏ రత్నములు ధరించాలి*

*1.మేష లగ్నం-పంచమాధిపతి రవి (కెంపు)*

*2.వృషభ లగ్నం-ద్వితీయ పంచమాధిపతి బుధుడు (పచ్చ)*

*3. మిధున లగ్నానికి కోణాధిపతులకు పాపాధిత్యం కూడా సంభవించినది. కావున దశను


అనుసరించి రత్న ధారణ చేయాలి*

*4. కర్కాటక లగ్నం-లగ్నాధిపతి చంద్రు డు (ముత్యం) పంచమ దశమాధిపతి కుజుడు


(పగడం)*

*5. సింహ లగ్నం-లగ్నాధిపతి రవి (కెంపు) చతుర్ధ పంచమాధిపతి కుజుడు (పగడం)*

*6. కన్యా లగ్నం-ద్వితీయ భాగ్యాధిపతి శుక్రు డు (వజ్రం)*

*7. తులా లగ్నం-చతుర్ధ పంచమాధిపతి శని (నీలం)*

*8.వృశ్చిక లగ్నం-ద్వితీయ పంచమాధిపతి గురుడు (కనక పుష్యరాగం)*

*9. ధనుర్ల గ్నం-భాగ్యాధిపతి రవి (కెంపు)*

*10. మకర లగ్నం-పంచమ దశమాధిపతి శుక్రు డు (వజ్రం)*

*11. కుంభ లగ్నం-చతుర్ధ భాగ్యాధిపతి శుక్రు డు (వజ్రం)*

*12. మీన లగ్నం-పంచమాధిపతి చంద్రు డు (ముత్యం)*

*మీ మిత్రు డు యస్ నాగేశ్వర శర్మ (ప్రకాష్)*

You might also like