You are on page 1of 1

సర్వరక్షక ఆంజనేయ స్తో త్రం

శ్రీ రామదాస! అంజనా గర్భ సంభూత ఆదిత్య కబళనోద్యోగి వజ్రా ంగ! సర్వదేవతా స్వరూప! మహాపరాక్రమ!

రామదూత! సీతాన్వేషణ తత్పర! లంకాపురీ దాహన! రాక్షస మర్దన! రావణ గర్వ నివారక! సముద్రో ల్లంఘన దక్ష!

మైనాక పర్వ తానుగ్రహకారణ! సురసా నివారక! సింహికా ప్రా ణభంజన! మహాకాయ! వీరరస స్వరూప! కనక శైల

సమ సుందరాకార! మహాబల పరాక్రమ! భక్త రక్షణ దీనాదక్ష! లక్ష్మణ ప్రా ణదాత! సంజీవరాయ! సర్వగ్రహ వినాశన!

యక్షరాక్షస శాకినీ ఢాకినీ బ్రహ్మరాక్షస బాధా నివారణ! అనుపమతేజ! భాస్కరశిష్య! శని గర్వ నివారణ!

శాంతస్వరూప! మహాజ్ఞా నీ! ప్రతిగ్రా మ నివాసీ! లోకరక్షక! కామిత ఫలప్రదాత! రామమంత్ర ప్రదాత! పింగాక్ష! భీమ

పరాక్రమ! ఆనంద ప్రదాత! రమణీయహార! బాధా నివారక! సర్వరోగ నివారక! అఖండ బలప్రదాత! బుధ్ధి ప్రదాత!

నిర్భయ స్వరూప! ఆశ్రిత రక్షక! సుగ్రీవ సచివ! పంపాతీర నివాస! నతజన రక్షక! ఏహి ఏహి, మాం రక్షరక్ష మమ

శత్రూ న్ నాశయ నాశయ, మమ బంధూన్ పో షయ పో షయ, ఐశ్వర్యాన్ దాపయ దాపయ, మమ కష్టా న్ వారయ

వారయ, భక్తిం ప్రయచ్ఛ, రామానుగ్రహం దాపయ దాపయ, సర్వదా రక్షరక్ష హుం ఫట్ స్వాహా!

You might also like