You are on page 1of 5

గురువారం, 15 ఫిబ్రవరి 2024

ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలం


• వి.ఆర్.ఎ.ల సమస్యలు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి
శతఘ్ని న్యూస్: ప్రభుత్వ శాఖల్లో నామమాత్రపు వేతనంతో పని చేస్తున్న చిరుద్యోగులు
ఎదుర్కొంటున్న సమస్యలు పార్టీ దృష్టికి వస్తున్నాయని, వాటికి పరిష్కారం ఇస్తూ ఉమ్మడి
మేనిఫెస్టోలో హామీ చేర్చడంపై అధ్యయనం చేయాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
గారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్ట్ రిక్రూట్మెంట్ వి.ఆర్.ఏ. అసోసియేషన్
ప్రతినిధులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ
ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అందచేశారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర
కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో జరిగిన సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్
గారు ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార వ్యూహాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా వి.ఆర్.
ఏలు, వెటర్నరీ అసిస్టెంట్స్ తదితర చిరుద్యోగుల సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి
దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో దాదాపుగా 19359 మంది వి.ఆర్.ఏ.లు ఉన్నారనీ,
వారికి నామ మాత్రపు వేతనమే ఇస్తున్నారని, వారికి గత ప్రభుత్వం డి.ఏ.ను రూ.100
నుంచి రూ.300కి పెంచితే వైసీపీ ప్రభుత్వం డీఏ మొత్తాన్ని వెనక్కి తీసుకొందని తెలిపారు.
వెటర్నరీ అసిస్టెంట్స్ సైతం సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ,
సంక్షేమ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఇటీవల చేసిన ఆందోళనల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే చిన్నపాటి ఉద్యోగులను వైసీపీ
ఇబ్బందిపెడుతోందని, వారికి తగిన భరోసా కల్పించే బాధ్యతను రాబోయే ఉమ్మడి ప్రభుత్వం తీసుకొంటుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. వి.ఆర్.ఏ.ల విషయంలో తెలంగాణ
ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించాలని నాయకులకు, మేనిఫెస్టో కమిటీ సభ్యులకు సూచించారు.

పవన్ కళ్యాణ్ 4 రోజుల గోదావరి జిల్లాల చిరస్మరణీయ నాయకుడు శ్రీ దామోదరం సంజీవయ్య
శతఘ్ని న్యూస్: ప్రజా జీవితంలో ఉన్న ప్రతీ ఒక్కరూ మాజీ ముఖ్యమంత్రి దివంగత శ్రీ
పర్యటన వాయిదా దామోదరం సంజీవయ్య గారి గురించి తెలుసుకోవాలి. పదవి అనేది బాధ్యత... ప్రజలకు
జవాబుదారీగా ఉండటం అని నిరూపించిన నాయకుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు.
• అనుమతుల మంజూరులో అడ్డంకులే కారణం ఆ చిరస్మరణీయుడి జయంతి సందర్భంగా నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వకంగా
శతఘ్ని న్యూస్: జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ అంజలి ఘటిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల
కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి చేశారు. రెండుసార్లు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశిష్ట బాధ్యతలు చేపట్టిన శ్రీ
జిల్లాల్లో నాలుగు రోజులపాటు చేపట్టాల్సిన పర్యటన దామోదరం సంజీవయ్య గారు చిత్తశుద్ధితో పని చేశారు. పేదలకు భూముల పంపిణీ, వృద్ధాప్య
వాయిదా పడిందని ఆయన రాజకీయ కార్యదర్శి పింఛన్లు, కార్మికులకు బోనస్ లాంటివి ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలిచారు. బాలికలకు
శ్రీ పి.హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం, లిడ్ క్యాప్ స్థాపన, పారిశ్రామిక అభివృద్ధి
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించే హెలికాప్టర్ కార్పొరేషన్ ఏర్పాటు వంటివి శ్రీ సంజీవయ్య గారు చేపట్టారు. సంక్షేమం... అభివృద్ధి కలబోతగా
దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ నేతలు దూరదృష్టితో ఆలోచనలు చేయాలని ఆయన ప్రజా జీవితం ద్వారా తెలుసుకోవచ్చు.
అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారుల ద్వారా అనుమతులకు ఆయన ఆశయాలను, ఆలోచనలను జనసేన పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని జనసేనాని
స్పష్టం చేశారు.
సాకులు చూపిస్తున్నారు. భీమవరంలో ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన
వాయిదా వేశారు. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలిపాడ్ కోసం
అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడికి 30 కి.మీ. దూరంలో ఉన్న గొల్లప్రోలులో
దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటన వాయిదా
వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై
న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
సూచించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటనలు చేసే తేదీలను
త్వరలో వెల్లడిస్తారు.
• మంగళగిరిలో సమావేశాలు
నాలుగు రోజులపాటు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో చేపట్టాల్సిన
సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు.
పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి ఏర్పాట్లు చేశారు. వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలో
చేపడతారని శ్రీ పి.హరిప్రసాద్ స్పష్టం చేశారు.

కుల మతాలకతీతంగా డాక్టర్ కందుల సేవలు


శతఘ్ని న్యూస్: విశాఖ దక్షిణం, నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం 37వ
వార్డు నియోజకవర్గంలో పుష్పవతి అయిన గురు దివ్యకు దక్షిణ నియోజకవర్గం జనసేన
నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పట్టుబట్టలు, వెండి
పట్టీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు నియోజకవర్గం
పర్యటనలో పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ
కులమతాలకు అతీతంగా తన సేవలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో
కూడా ఈ సేవలు కొనసాగుతాయని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవారిని ఆదుకోవడమే
తన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గరికిన రవి, హేమ,
కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789


గురువారం, 15 ఫిబ్రవరి 2024

గాదరాడలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర


బత్తులకు జేజేలు కొడుతున్న గాదరాడ గ్రామ ప్రజలు
స్థానికుడైన బత్తులకే మా ఓటు అని గంటాపదంగా చెబుతున్న ప్రజలు..
గ్రామంలో అందరినోటా ఒకటే మాట బత్తుల బలరామకృష్ణ గారే మా ఎమ్మెల్యే
తీన్మార్ డప్పులతో, భారీ బాణాసంచా పేల్చుతూ.. అడుగడుగునా ఆడపడుచుల ఆశీర్వాదములతో హారతులతో పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికిన ప్రజానీకం
సుమారు 1500 మందితో ముందుకు సాగిన పాదయాత్ర
శతఘ్ని న్యూస్: రాజానగరం: రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ.. గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ.. ప్రతీ ఒక్కరినీ
ఆప్యాయంగా పలకరిస్తూ.. రామరాజ్యం తీసుకువస్తానని నమ్మించి ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన ఈ దుర్మార్గపు దుష్ట వైస్సార్సీపీ పాలనను అంతమోందించి
ప్రజా పరిపాలన సుపరిపాలన తీసుకురావడానికి… మన తరువాతి తరాల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి మన బత్తుల
బలరామకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి అని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీచైన్ అందజేసిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం
నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా
పాల్గొన్నారు.

జనసేన ఆత్మీయ సమావేశం తవణంపల్లెలో జనసేన – టీడీపీ ఇంటింటి ప్రచారం


శతఘ్ని న్యూస్: నగరి, జనసేన పార్టీ ఆదేశాల మేరకు నగరి నియోజకవర్గంలో బాధ్యతలను శతఘ్ని న్యూస్: పూతలపట్టు
స్వీకరించిన ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్ రాజు అద్వర్యంలో వడమాలపేట మండల నియోజకవర్గం, తవణంపల్లె
జనసేన ముఖాముఖి అత్మీయ సమావేశం మండల అధ్యక్షుడు మునిశేఖర్ యాదవ్ మండలంలో తెలుగుదేశం నాయకులు
అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుధాకర్ రాజు మాట్లాడుతూ డాక్టర్. కలికిరి మురళిమోహన్
కమిటీ సభ్యుల పరిచయాలు మరియు గ్రామాలో పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొని బుధవారం ఇంటింటి ప్రచారం
వెళ్ళాలో విదిహ్విధానాలు జనసేన నాయకులకి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రారంభించడం జరిగింది. కారకంపల్లె
మండల వైస్ ప్రెసిడెంట్ చక్రి, శేషాద్రి మరియు కుమార్ అలాగే జనసేన వీర మహిళలు పంచాయతీలో ఇంటింటి ప్రచారంను
మరియు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ కలికిరి మురళిమోహన్ మొదలు
పెట్టారు. రానున్న జనసేన – టీడీపీ
ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టిడిపి, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి
డాక్టర్ కలికిరి మురళిమోహన్, జనసేన మండల అధ్యక్షులు శివ, ప్రధాన కార్యదర్శి
ఉదయ్, సీనియర్ నాయకులు మోహన్, చిన్న, యోగరాజు, రాజేష్, అజిత్, విశ్వ తేజ,
లోకనాధం, పూర్ణ చంద్ర, యువరాజు, శేఖర్, విజయ్, గణపతి తెలుగుదేశం మండల
పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మధుకుమార్, మాజీ జెడ్పిటీసి
సభ్యులు వెంకటేష్ చౌదరి, మరియూ ఇరు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలకు ఆద్యుడు దామోదరం సంజీవయ్య


శతఘ్ని న్యూస్: గుంటూరు: పేద ప్రజలకు,
వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వృధ్యాప్యంలో ఉన్నవారికి అండగా నిలిచే
సంక్షేమ పథకాలకు ఆద్యుడు మాజీ
పాల్గొన్న జనసేన నాయకులు ముఖ్యమంత్రి దివంగత స్వర్గీయ దామోదరం
సంజీవయ్య అని జనసేన పార్టీ పత్తిపాడు
శతఘ్ని న్యూస్: వైజాగ్: 94వ వార్ద్
నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి
పురుషోత్తపురం గ్రామంలో వేణుగోపాల
నాగేశ్వరరావు అన్నారు. బుధవారం
స్వామి ఆలయంలో జరిగిన విగ్రహ
ప్రతిష్టకు ఆలయ కమిటీ మరియు జనసేన
దామోదరం సంజీవయ్య 103వ జయంతి
పార్టీ 94వ వార్డు నాయకులు ఉరిటి సందర్భంగా లాలుపురంలోని పార్టీ
లక్కీగోవింద్, మరియు ఉరిటి లీల దేవి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.
వారి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ ఈ సందర్భంగా కొర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా రెండు
ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డిశివశంకర్ సంవత్సరాలు మాత్రమే పనిచేసినా తరతరాలు గుర్తుండిపోయేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రావు మరియు జనసేన పార్టీ నాయకులు ను పాలించారని కొనియాడారు. తన హయాంలో అవినీతి అనే పధమే వినపడకూడదని
క ం చి పా టి వి శ ్వ నా థ నా యు డు ఏసీబీ వంటి వ్యవస్థలను నెలకొల్పిన ఆదర్శనీయుడు దామోదరం సంజీవయ్య అని
విగ్రహప్రతిష్టలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి అన్నారు. ముఖ్యమంత్రి పదవితో పాటూ ఎన్నో ఉన్నతస్థాయి పదవులు చేపట్టినా ఒక్క
జనసేన నాయకులు నారపాడు సర్పంచ్ శంకర్ రావు, సబ్బవరం జనసేన మండల సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేదన్నారు. దామోదరం సంజీవయ్య ఆశయ సాధనకు
అధ్యక్షులు కర్రి కనకరాజు, 97వ వార్డ్ అధ్యక్షులు సేనాపతి శేఖర్, 94 వార్డ్ అధ్యక్షులు జనసేన పార్టీ కృషి చేస్తుందని కొర్రపాటి నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా
పిన్నింటి పార్వతి 95 వార్డ్ అధ్యక్షులు కంచిపాటి మధ, 88 వార్డు అధ్యక్షులు వబ్బిన శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్, కాటూరి శ్రీనివాసరావు, నాగం అంకమ్మరావు, తోట
96 వార్డ్ అధ్యక్షులు సంతోష్, పెందుర్తి జనసేన నాయకులు తనకాల శ్రీనివాస్, జుత్తాడ శివ, అక్కి రవి, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, తన్నీరు రాము, శృంగారపు భాస్కర్, కన్నా
శ్రీనివాస్, మోటూరు చైతన్య, మెఒడా సతీష్, రాజు, ముక్క గోపి, విష్ణు, కవీన్, శ్రీను, శేఖర, గోపి, శీలం హరి, శీలం వెంకటేశ్వరరావు, గోపిశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.
వీరమహిళలు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789


గురువారం, 15 ఫిబ్రవరి 2024

సైనికులకు యావత్ భారతదేశం ఋణపడి ఉంటుంది:


నేరేళ్ళ సురేష్
శతఘ్ని న్యూస్: గుంటూరు, భారత సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ దేశ ప్రజలను కంటికి రెప్పలా
కాపాడుతున్న సైనికులకు యావత్ భారతదేశం ఋణపడి ఉంటుందని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు
నేరేళ్ళ సురేష్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహమ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో
అశువులుబాసిన వీరాజవానులకు బుధవారం ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు
శ్రీనివాసరావుతోటలోని రామనామక్షేత్రం వద్ద నున్న భరతమాత విగ్రహానికి పూలమాలలు వేసి భారత్
మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ పుల్వామా దాడుల్లో
మరణించిన ప్రతీ ఒక్కరూ భారతీయుల గుండెల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారన్నారు. ఆ ఘటనలో తీవ్రంగా
గాయపడిన 35 మంది జవానులకు ప్రభుత్వం, ప్రజలు అండగా నిలిచారన్నారు. పిల్లలకు చిన్నప్పటి
నుంచే దేశభక్తిని పెంచాల్సిన అవసరం ప్రతీఒక్కరిపై ఉందని నెరేళ్ళ సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో
జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావు, రెల్లి యువనేత ఉదయ్
కుమార్, పులిగడ్డ గోపి, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, కొలసాని బాలకృష్ణ, నండూరి స్వామి,
కోలా అంజి, రామిశెట్టి శ్రీను, స్టూడియో బాలకృష్ణ, వడ్డె సుబ్బారావు, తాడికొండ శ్రీను, బాలు, విజయ్,
అజయ్ తదితరులు పాల్గొన్నారు.

జనసైనికుడి నూతన గృహాన్ని, కిరాణా షాపును నారా లోకేశ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన


ప్రారంభించిన జ్యోతుల శ్రీనివాసు గురాన అయ్యలు
శతఘ్ని న్యూస్: పిఠాపురం, శతఘ్ని న్యూస్: విజయనగరం,
గొల్లప్రోలు మండలం, దుర్గాడ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా
గ్రామం జగనన్న కాలనీలో చేపడుతున్న శంఖారావం కార్యక్రమానికి
నివాసం ఉంటున్న జనసైనికుడు, విచ్చేసిన తెదేపా జాతీయ ప్రధాన
భవననిర్మాణ కార్మికుడు కార్యదర్శి నారా లోకేశ్ ని బుధవారం
అయిన విప్పర్తిలోవరాజు జనసేన నేత గురాన అయ్యలు
నూతనగృహాన్ని ప్రారంభించిన పార్వతీపురంలో మర్యాదపూర్వకంగా
అనంతరం నూతనగృహం కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
నందు ఏర్పాటు చేసిన నూతన
కిరాణాషాపును జ్యోతుల చింతాలమ్మా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న
శ్రీనివాసు ప్రారంభించారు‌. ఈ
సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు చిర్రి బాలరాజు
మాట్లాడుతూ దళితకులానికి శతఘ్ని న్యూస్: పోలవరం,
చెందిన నిరుపేద, భవననిర్మాణ కొయ్యలగూడెం మండలం,
కార్మికుడైన విప్పర్తి లోవరాజు గంగన్నగూడెం గ్రామంలో
మంచివ్యక్తి తను రోజువారీ చింతాలమ్మా విగ్రహ ప్రతిష్ట
భవన నిర్మాణ పనులు చేసుకుంటూ ఇంటి వద్ద కిరాణా షాపును నిర్వహించుకుంటూ కార్యక్రమంలో గ్రామస్తుల ఆహ్వానం
నీతినిజాయితీ మార్గంలో తన కుటుంబాభివృద్ధిని సాధించుకోవాలని రేపు రాబోయే మేరకు పోలవరం నియోజకవర్గ
రోజులలో ఇప్పర్తి లోవరాజు ఆర్థికంగా స్దిరపడి తన తోటివారికి కూడా సహాయ జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు
సహకారాలు అందించాలని జ్యోతుల శ్రీనివాసు ఆకాంక్షించారు‌. ఈ కార్యక్రమలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
జ్యోతుల సీతరాంబాబు, కీర్తి చిన్న, సంఘకాపరైన(పాస్టర్) విప్పర్తి సమర్పణారావు మండల అధ్యక్షులు తోట రవి, రమేష్, ఏపూరి సతీష్, ప్రగడ లక్ష్మణ్ దొర, గ్రామ పెద్దలు
దంపతులు, మారంపూడి నాని, విప్పర్తి కృపానందం, మందపల్లి యేసు, విప్పర్తి వీరభద్రం, వరద వెంకటేశ్వరావు, మోహన్ కృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.
పేరయ్య, మారంపూడి మరియమ్మ, విప్పర్తి మరియమ్మ, పెదపాటి లోవమ్మ, పెదపాటి
లోవమ్మ, గోరింటా సింహాచలం, ఇప్పర్తి అప్పలరాజు, పెదపాటి మరియమ్మ, విప్పర్తి
శ్రీను తదితరులు పాల్గొన్నారు. సింగంపల్లి భాను తల్లికి నివాళులర్పించిన జనసేన
నాయకులు
కరాటేలో ప్రతిభ చాటిన ఫ్యూచర్ పాత్ స్కూల్ శతఘ్ని న్యూస్: మాడుగుల
విద్యార్థులు నియోజకవర్గం కె.కోటపాడు
మండలం, పెండ్రంగి
శతఘ్ని న్యూస్: విజయవాడ, జిల్లాస్థాయి పంచాయితీలో జనసేన నాయకులు
కరాటే పోటీల్లో ప్రతిభను చాటుకున్న ఫ్యూచర్ సింగంపల్లి భాను తల్లి ప్రథమ
పాత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు. వర్ధంతి సందర్భంగా మండల జనసేన పార్టీ నాయకులు భాను తల్లికి నివాళులర్పించారు.
విద్యార్థులకు చదువుతోపాటు ఆత్మరక్షణ ఎంతో ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కుంచా అంజిబాబు, మండల
అవసరమని కరాటే శిక్షణ ప్రోత్సహించిన జనసేన సీనియర్ నాయకులు కడుపుట్ల గంగునాయుడు, జిలం ప్రదీప్ కుమార్, చింతల
ఫ్యూచర్ పాత్ ప్రిన్సిపల్ మమ్మడి శ్రీనివాసరావు. శ్రీను, వల్లంశెట్టి రాము మరియు పెండ్రంగి పంచాయతీ జనసైనికులు అప్పలరాజు,
కరాటే ట్రైనర్ మరియు జనసేన పార్టీ జనసేన సంతోష్, వెంకటరావు, రమణ, శంకర్, జోగినాయుడు, సాయి తదితరులు పాల్గొన్నారు.
విభాగ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది ఎం.హనుమాన్ చేతుల మీదగా పిల్లలకు సర్టిఫికెట్స్
అందజేయడం జరిగింది. కరాటే కాంపిటేషన్ లో పాల్గొన్న విద్యార్థులు చేతన్, పవన్,
ధనుష్, శరత్, షేక్ ఆయేషా. దామోదరం సంజీవయ్యకు ఘన నివాళులు
శతఘ్ని న్యూస్: కర్నూలు, దామోదరం
సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా
బుధవారం కర్నూలు నగరంలోని నంద్యాల చెక్
పోస్ట్ దామోదర్ సంజీవయ్య సర్కిల్ దగ్గర ఉన్న
దామోదర్ సంజీవయ్య విగ్రహానికి పూలమాలవేసి
నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
కర్నూలు జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్
అభిమానులు పాల్గొన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789


గురువారం, 15 ఫిబ్రవరి 2024

జనంకోసం పవన్ – పవన్ కోసం మనం


శతఘ్ని న్యూస్: కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, వలస పాకల
గ్రామం కొత్తపేట, పాత పేట(శెట్టిబలిజ ప్రాంతం) మరియు గొల్లపేట ప్రాంతాలలో
జనంకోసం పవన్-పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఉమ్మడి కార్యాచరణలో
భాగంగా స్థానిక జనసేన నాయకులు ఎమ్.శివ, వి నూకరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి
పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు,
కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీగారు,మరియు తెలుగుదేశం నాయకులు
దేవు వెంకన్న, ఎస్సి నాయకులు ఇమాన్యూల్ ఈ సందర్బంగా పర్యటన చేస్తున్న
నాయకులకు ఈ గ్రామంలోని ఎస్సీపేటలో త్రాగునీరు లేదని, నేటికీ మంచినీరు బావి
నుండి తెచ్చుకోవాలని, డ్రైనేజీ వ్యవస్థ లేదని, పారిశుధ్యం పట్టించుకోవడం లేదని,
ఎస్టి ఎరుకులకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా వైసీపీ నాయకులు దూరం పెట్టారని,
సీసీ రోడ్లు నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి వైసీపీ నాయకులు అక్రమంగా బిల్లులు చేసుకుంటున్నారని, సిమెంట్ రోడ్డులు వేసి కాంట్రాక్టర్ గ్రావెల్ తో సైడ్ ఫిల్లింగ్స్
చేయలేదని, అర్హులు అయిన వారికి పథకాలు ఇవ్వడం లేదని, డబ్బులు తీసుకుని ఇళ్ల పట్టాలు ఇచ్చారని, టీడీపీలో లబ్ధిదారుల పథకాలను నిలిపి వేశారని ఇలా అనేక సమస్యలను
తెలిపారు. కొద్దిరోజుల వ్యవదిలోనే జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని సామాన్య ప్రజలు మెచ్చే పరిపాలన అందిస్తామని, మీ సమస్యలు పరిష్కరిస్తామని
తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసేన యువత మరియు తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు,
వీరమహిళలు పాల్గొన్నారు.

శ్రీ చిన్న జీయర్ స్వామిని మర్యాదపూర్వకంగా షాదికానలో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశం
కలిసిన అమ్మిశెట్టి వాసు శతఘ్ని న్యూస్: కర్నూలు జిల్లా,
కోడుమూరు నియోజకవర్గం,
శతఘ్ని న్యూస్: విజయవాడ, సీతానగరంలో గూడూరు పట్టణంలోని
శ్రీ చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమంలో షాదికానలో ముస్లిం మైనారిటీ
వారిని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఆత్మీయ సమావేశం
విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నిర్వహించడం జరిగింది. ఈ
అమ్మిశెట్టి వాసు మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి మాజీ శాసన
ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. మండలి ఛైర్మెన్ షరీఫ్ ముఖ్య
అతిధిగా హాజరవడం జరిగింది.
శేరిలింగంపల్లి జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో కోడుమూరు

వీర జవాన్లకు ఘన నివాళులు


జనసేన పార్టీ & తెలుగుదేశం పార్టీ సమన్వయ భాద్యుడు ఆకెపోగు రాంబాబు, టిడిపి
పార్టీ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్, జనసేన పార్టీ-తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులు,
శతఘ్ని న్యూస్: శేరిలింగంపల్లి, 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
అమరులైన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన పార్టీ శేరిలింగంపల్లి
నియోజకవర్గం లింగంపల్లి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుమతి దొంతోజు ఆధ్వర్యంలో 59వ రోజు జనసేన-టిడిపి ప్రచారం
క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ
ఇంచార్జి డాక్టర్ మాధవరెడ్డి పాల్గొని, అనంతరం మాట్లాడుతూ దాడిలో అమరత్వం శతఘ్ని న్యూస్: మదనపల్లె, 59వ రోజు జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా ఎస్టేట్
పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం పరిసర ప్రాంతాలలో ప్రచారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం
పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి
మహిళలు విభాగ కో-ఆర్డినేటర్ లు, వివిధ డివిజన్ అధ్యక్షులు మరియు నియోజకవర్గ మరియు నా సేన నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో
జనసైనికులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్, కొణిదెల శంకర్ బాబు కోటకొండ
చంద్రశేఖర్, కుప్పాల శంకర, అశ్వత్ రాయల్, ధరణి కుమార్ రాయల్, జనసేన సోను,
గణేష్, సిద్ధు, రమేష్ సుప్రీం హర్ష, యాసీన్, నవాజ్, బహదూర్, చంద్రశేఖర్ పద్మావతి
నీరు గట్టుపల్లి శేఖర్ తదితరులు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, జనసైనికులు, వీర
మహిళలు పాల్గొన్నారు.

చిన తాతయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన


జనసేన
నాయకులు
శతఘ్ని న్యూస్: రాజోలు
ని యో జ క వ ర ్గం :
తిరుమలశెట్టి నాగేశ్వరావు కుటుంబానికి అండగా
సఖినేటిపల్లి మండలం,
కేశవాదాసుపాలెం గ్రామం
గరికపాటి
ఎంపీటీసీ ఉండపల్లి అంజి చిన తాతయ్య కాలం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి శతఘ్ని న్యూస్: దర్శి నియోజకవర్గం,
కలగాలని, వారి కుటుంబ సభ్యులు కలసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముండ్లమూరు మండలం, ఈదర గ్రామ
రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల నివాసులు తిరుమలశెట్టి పెద్ద రమణయ్య,
పెదకాపు, డాక్టర్ రాపాక రమేష్ బాబు, గోదావరి జోన్ కో కన్వీనర్ జనసేన నాయకులు కోటి రత్నంల కుమారుడు తిరుమలశెట్టి
పినిశెట్టి బుజ్జి, జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పని కుమార్, నాగేశ్వరావు(34) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన సందర్భంగా,
జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవికిరణ్, జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, మల్కిపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ నాగేశ్వరావు కుటుంబాన్ని
మండల ఉపాధ్యక్షులు కుసుమ నాని, రాపాక మహేష్, ప్రధాన కార్యదర్శి జిల్లెల రక్షక్, పరామర్శించి, ఆర్థిక సాయం చేసి, వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ
మెడిచర్ల సత్య, అంజలి, రామారావు, ప్రసాద్ తదితరులు. ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789


గురువారం, 15 ఫిబ్రవరి 2024

ప్రజలే జెండా ఎగరేసే రోజు రావాలి: సతీమణి స్రవంతి రెడ్డి


శతఘ్ని న్యూస్: గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండల
కేంద్రం, సంత గేటు ముస్లిం కాలనీలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ
కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి
స్రవంతి రెడ్డి హాజరయ్యారు. స్రవంతి రెడ్డితో పాటు జనసేన పార్టీ నాయకులు
ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోని అందజేస్తూ, వారితో మమేకమవుతూ
ఆత్మీయంగా పలకరిస్తూ ప్రతి ఇంటిని దర్శించారు. ఈ సందర్భంగా స్రవంతి
రెడ్డి మాట్లాడుతూ అధికారులు జెండా ఎగరేస్తే అది ఆనవాయితీ, ప్రజలు జెండా
ఎగరేస్తే అది పండగ అవుతుందని తెలిపారు. కానీ ప్రజలే జండా ఎగరేసే రోజు
రావాలని, అది పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యపడుతుందని ఉద్ఘాటించారు.
మూడు వేల మంది కౌలు రైతులకు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున
అందిస్తూ, వారి కుటుంబంలో ఉన్న పిల్లల పోషణ బాధ్యత కూడా తీసుకున్న
ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఆయన సేవలను కొనియాడారు.
దేశ సమగ్రత, రాష్ట్ర సంక్షేమం కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి జనసేన పార్టీని స్థాపించి, అడుగడుగునా ప్రజల హర్షద్వానాల మధ్య, విశిష్టమైన సేవలు అందిస్తున్న మహా వ్యక్తి పవన్
కళ్యాణ్ అని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని ఇంటికి పంపాలని, రెండుసార్లు గెలిచి నియోజకవర్గాన్ని ఏమి ఉద్ధరించారని, ప్రజలకు చేసింది
శూన్యమని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఉన్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల
అభివృద్ధి చెందాలి అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, ఆయన ద్వారా మాత్రమే సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని, గ్రామాలు పట్టణాలు నగరాలు సస్యశ్యామలమవుతుందని
తెలియజేశారు. పూర్వపు ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అడుగుజాడల్లో నడుస్తూ, ఈమధ్య కాలంలోనే ఆయన స్మృతి స్మారక వనానికి ఒక కోటి రూపాయలు విరాళం ఇచ్చిన
మహానుభావులు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఈ దేశం కోసం అసువులు బాసిన స్వాతంత్రోద్యమ నాయకుల అడుగుజాడల్లో నడుస్తున్న ఏకైక భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ అని
తెలిపారు. ఇలాంటి గొప్ప నాయకుడిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, అందరం కలిసికట్టుగా జనసేన తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ఈ
సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో లోని అంశాలను ప్రతి ఒక్కరికి వివరించారు. వైసీపీ పాలనలో నియోజక వర్గం అస్తవ్యస్తమయిందని, దీనిని సరి చేయాలంటే
జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అది పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతుందని, నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి అని కార్వేటి నగర్ మండల
ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు సెల్వి, ప్రధాన కార్యదర్శి రుద్ర, మండల బూత్ కన్వీనర్ మండి సురేష్ రెడ్డి,
టౌన్ ఉపాధ్యక్షులు మహేంద్ర, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, వెదురు కుప్పం ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, ప్రధాన కార్యదర్శి బెనర్జీ, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతేశ్వర్
రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

శీనన్నసేన అనే వెబ్ సైట్ ప్రారంభించిన బొడపాటి రాజుకి మనోధైర్యాన్నిచ్చిన జనసేన


యల్లటూరు శ్రీనివాస రాజు శతఘ్ని న్యూస్: గోపాలపురం నియోజకవర్గంలోని, గుడ్డిగూడెం గ్రామంలో గత సంక్రాంతి
పండుగ రోజున జనసేన పార్టీకి సంభందించిన ఫ్లెక్సిని పెట్టడానికి గునపంతో గొయ్య
శతఘ్ని న్యూస్: ఉమ్మడి కడప జిల్లా తీస్తున్న సమయంలో బొడపాటి రాజుకి కాలు పై భాగం నుంచి కింది భాగం వరకు
రాజంపేట పట్టణం జనసేన పార్టీ గునపం దిగి ఇబ్బందిపడుతున్న కారణంగా వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి
కార్యాలయం (యల్లటూరు భవన్) గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ దొడ్డిగర్ల సువర్ణరాజు చేతులు
నందు బుధవారం వెబ్ డిజైనర్ మీదుగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరపున ఆయనకి 5000/- విలువ గల
కంచెం రామ్ ప్రసాద్ మరియు కుంచ కిరాణా సరుకులు, బియ్యం, నూనె మరియు 5000/-రూ నగదు అందజేశారు. గ్రామ
నాగేష్ డిజైన్ చేసిన శీనన్నసేన వ్వ్వ్. అధ్యక్షులు నరేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల
సీనన్నసెన.ఇన్ అనే వెబ్ సైట్ ను ఉపాధ్యక్షులు పోసిన గణపతి, హుకుంపేట గ్రామ అధ్యక్షులు గెర ఫణీంద్ర, చిట్యాల పార్టీ
రాజంపేట జనసేన నేత యల్లటూరు సీనియర్ నాయకులు కృష్ణ బాబు, వీర కృష్ణ గారు మరియు పార్టీ నాయకులు సి రాజేష్,
శ్రీనివాస రాజు ప్రారంభించారు. సీతారాం, మణికంఠ, సర్వరాయుడు, శ్రీను, పోసేశ్వరరావు తదితర పార్టీ నాయకులు
ఈ వెబ్ సైట్ లో రాజంపేట పాల్గొన్నారు. ఇంచార్జీ సువర్ణరాజు మాట్లాడుతూ కష్టాల్లో వున్నవారిని ఆదుకోవడం
నియోజకవర్గంలో యల్లటూరు శ్రీనివాస రాజు జనసేన పార్టీ కార్యక్రమాలు అన్నీ జనసేన పార్టీ యొక్క ప్రధాన సిద్దాంతం అని జనసేన పార్టీ అధినేత అయినటువంటి
ఇందులో పొందుపరిచి ఉంటాయి. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి యల్లటూరు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలతో పాటు ఆపదలో ఉన్నవారికి అనేక
శివరామరాజు, కడిమెళ్ల శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, కుళాయప్ప, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా కౌలు రైతులు విషయంలోనూ ప్రకృతి
ఆకుల చలపతి, నాసర్ఖాన్, రాజేష్ వర్మ, కె.ఆర్, శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. వైపరీత్యాలు సంభావించినటువంటు సమయంలో ఎంతో మందిని ఆదుకోవడం మనం
చూసియున్నాము. అలాగే ప్రతి ఒక్క జనసైనికుడు జనసేన పార్టీ సిద్ధంతాలను మరియు
లక్ష్యాలను ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789

You might also like