You are on page 1of 9

Quality Training Module

Telangana Political Map


Common mistakes being made:

1.సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నఎమ్మెల్యే గండ్ర...!

2. ప్రకటన: కనబడుట లేదు..!

3. ఘనంగా జర్నలిస్టు అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ...!

4. పథకాలే టిఆర్ఎస్ కు పట్టం కట్టా యి..!

5. మిరప లో కూడా E-NAM వ్యవస్థను అమలు చేయాలి...!

6. హన్మంతునిపేట లో ముగిసిన కంటి వెలుగు శిబిరం!!!


విజయవాడ పట్టణంలో నేటి సమాచారం

పట్టణ పరిధిలో

జిల్లా కేంద్రంలో

మండల కేంద్రంలో
1.యాదాద్రి భువనగిరి జిల్లా : రాజాపేట మండలంలోని నెమిల స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్. ఇద్దరు అక్కడికక్కడే మృతి.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

2. రుద్రంగి 7 వ వార్డ్ మెంబర్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి భారీ మెజారిటీతో డాక్టర్ మ్యాకల రాజేందర్ గెలిచిన సందర్బంగా
విజయోత్సవ సంబరాలు చేసుకున్న మ్యాకల బ్రదర్స్ , బాసని బ్రదర్స్.

3. తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్, రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్, పోరండ్ల, పొలంపల్లి, మోగిలిపాలెం గ్రామాల
సర్పంచులుగా పోటీ చేస్తు న్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థు లకు మద్దతుగా ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రజానాయకులు, ఎమ్మెల్యే
రసమయి బాలకిషన్.
Freelancer:
వనపర్తి జిల్లా ల్లో మొదటివిడత పంచాయతీ.. ప్రశాంతం

Freelancer:
చికిత్స పొందుతూ మహిళ మృతి.. బంధువుల ఆందోళన

చింతపల్లిలో టాస్: తెరాస అభ్యర్థి విజయం...!

మచిలీపట్నం లో ఆటో బోల్తా

ఆ నలుగురిలో .. మనోడు

నారా లోకేశ్ పుట్టిన రోజు-- ట్విట్టర్ లో స్పందించిన ముఖ్యమంత్రి

నయనం....పుష్పానందమయం....!
కౌంట్ డౌన్ షురూ--- తొలి విడత పంచాయతీ పోరుకు సర్వం‌ సిద్దం

విద్యార్థు ల అల్పాహారం 24 లక్షలు మంజూరు...!

కమిషనర్ గారు..! మీరే ప్లా స్టిక్ కవర్లు వాడితే ఎలా...!

తెరాసలో చేరిన ఖానాపూర్‌సర్పంచి

రాచకొండలో చిరుత పులేనా..?

పట్టు బడిన సెల్ఫోన్ దొంగలు

భారత్ విజయం ఢంకా...!

పెద్దపల్లి జిల్లా జులపల్లి మండలం తెలుకుంట గ్రామంలో లోకల్ యాప్ ప్రత్యేక కధనం

వరంగల్ లో శనివారం విద్యుత్ ఉండని ప్రాంతాలు

శనివారం అలిశెట్టి ప్రభాకర్ అవార్డు ప్రదానం


సింగపూర్ లో 21st January 2019 నాడు జరిగిన ఆసియ గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ సదస్సులో గూజ్ఙా యుగేందర్ కి
మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రి ఇంపుట్స్ క్యాటగిరి లో అవార్డ్ ఇచ్చి సన్మానించడం జరిగింది. కృషి, పట్టు దలతో ప్రపంచస్థా యిలో కీర్తిని
అందుకుంటున్న మన తూర్పుగూడెం ముద్దు బిడ్డ మన యుగేందర్ రావుకి తూర్పుగూడెం ప్రజల మరియు గుండాగని మహేందర్,
కన్నెబోయిన కళ్యాణ్, గుండ్ల సోమరాజు, పురుషోత్తం, పృద్వి, గ్రామా పెద్దలు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు.

మంచిర్యాల జిల్లా లక్షటిపెట్ట మండంలంలోని బాలరావుపేట గ్రామానికి చెందిన దుర్గం కీర్తన అనే అమ్మాయి అనుమానస్పదంగా చని
పోవడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామస్తు లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు
నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు లో నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. మానస అనే నవ వధువు కి
నెల రోజుల కిందటే హై దరాబాద్ శేరిలింగంపల్లి కి చెందిన విక్రమ్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది.. వివాహం జరిగి నెల రోజులు
గడువకముందే చనిపోవడంతో మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తల్లి ఊరైన కొల్లూరు లో ఉరేసుకుని ఆత్మహత్య
చేసుకుంది. కుటుంబ కలహాలు , సమస్యలే మృతికి కారణం అంటున్నారు బంధువులు , పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు
చేస్తు న్నారు.

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజక వర్గం మగానూర్ మండలంలోని మూడుమల్ గ్రామం లో మామా చేతి లో కోడలు దారుణ
హత్య.

You might also like