You are on page 1of 22

March 2023

30 PRACTICE
QUESTIONS
The questions are designed to test

₹2
your knowledge of current events
Y
and your ability to think critically ONL
about current affairs

The questions cover a wide range of topics,


including national and international news, politics,
business, science, technology, and sports.

DOWNLOAD NOW

www.telugueducation.com
March Magazine ( Rs 10/- only )

6 Months Practice
( Rs 10/- only )
Question & Answers

2 Magazines 3 Magazines 6 Magazines

Get Latest 2 Get Latest 3 Get Latest 6

Magazines & Magazines & Magazines &

Free Booklet Free Booklet Free Booklet

With 60 Q & Ans With 90 Q & Ans With 180 Q & Ans

Rs 18/- Rs 25/- Rs 40/-


BUY
BUY NOW
NOW BUY
BUY NOW
NOW BUY NOW
BUY NOW
ఈ కింది వారిలో ఇటీవలే భారత్‌ను సందర్శించిన విదేశీ
ప్రధాని ఎవరు ?
షేక్ హసీనా (బంగ్లాదేశ్)
మియా మోట్లీ (బార్బడోస్)
జార్జియా మెలోనీ (ఇటలీ)
దినేష్ గుణవర్దన (శ్రీలంక)

ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌2023కి


ఆతిధ్యం ఇచ్చిన దేశం ఏది ?
దక్షిణాఫ్రికా
ఆస్ట్రేలియా
ఇంగ్లాండ్
ఇండియా
బయోఏషియా సమ్మిట్ 2023 ఏ నగరంలో
నిర్వహించారు ?
న్యూఢిల్లీ
విశాఖపట్నం
గాంధీనగర్
హైదరాబాద్

కింది వారిలో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో


గెలిచిన మొదటి మహిళా ఎమ్మెల్యే ఎవరు ?
రానో ఎమ్ షైజా
హేకానీ జఖాలు
రోసీ థాంప్సన్
ఫాంగ్నోన్ కొన్యాక్
ఇటీవలే విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్ ఏది ?

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్


బయోఏషియా సమ్మిట్
జీ20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్
1 మరియు 3 సరైనవి

ఇటీవలే ఆస్కార్ అవార్డు దక్కించుకున్న భారతీయ


డాక్యుమెంటరీ ఏది ?
ఆల్ దట్ బ్రీత్స్
ఎండ్ ఆఫ్ సెంటన్స్
ది ఎలిఫెంట్ విస్పరర్స్
పైవి ఏవీ కావు
సశాస్త్ర సీమ బల్‌డైరెక్టర్ జనరల్‌ఎవరు ?

ఎస్‌ఎల్ థాసేన్
అనిస్ దయాల్‌
రష్మీ శుక్లా
ప్రదీప్ చంద్రన్ నాయర్

ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన త్రిపుర


ముఖ్యమంత్రి ఎవరు ?
కాన్రాడ్ కె సంగ్మా
ప్రిస్టోన్ టైన్‌సాంగ్
నీఫియు రియో
మాణిక్ సాహా
భారతదేశం - బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్
ప్రాజెక్టు దేనికి సంబంధించింది ?
డీజిల్ & పెట్రోలియం సరఫరా
సహజ వాయువుల సరఫరా
త్రాగునీటి సరఫరా
నదీ జలాల సరఫరా

చైనా కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు


స్వీకరించింది ఎవరు ?
లీ కెకియాంగ్
లి కియాంగ్
జి జిన్‌పింగ్
యాంగ్ షాంగ్‌కున్
ఇండియాలో అత్యంత పొడవైన రైల్వే
ప్లాట్‌ఫారమ్‌ఏది ?
హుబ్బల్లి (కర్ణాటక)
కొల్లాం జంక్షన్ (కేరళ)
గోరఖ్‌పూర్ జంక్షన్ (ఉత్తర ప్రదేశ్)
ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్‌)

మిథనాల్‌తో నడిచే భారతదేశపు మొదటి బస్సు ఏ


రాష్ట్రంలో ప్రారంభించారు ?
కర్ణాటక (బెంగుళూరు)
తెలంగాణ (హైదరాబాద్)
మహారాష్ట్ర (ముంబై)
ఉత్తరప్రదేశ్ (లక్నో)
దేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటు కిలిగిన రాష్ట్రం ?

రాజస్థాన్
కేరళ
బీహార్
జార్ఖండ్

పీఎం మిత్ర పథకం కింది వాటిలో దేనికి


సంబంధించింది ?
స్మార్ట్ సిటీ అభివృద్ధి
ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి
మెట్రో కారిడార్ అభివృద్ధి
టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రధాన
కార్యాలయం ఎక్కడ ఉంది ?
రోమ్
నెదర్లాండ్
కాంగో
జెనీవా

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో భారతదేశ


స్థానం ?
123 వ స్థానం
124 వ స్థానం
125 వ స్థానం
126 వ స్థానం
ఆసియా ఖో ఖో ఛాంపియన్‌షిప్‌2023 ఏ
రాష్ట్రంలో నిర్వహించారు ?
ఒడిశా
అస్సాం
ఆంధ్రప్రదేశ్
తమిళనాడు

తెలంగాణాలో ఇటీవలే ప్రారంభించిన నూతన


సంక్షేమ పథకం ఏది ?
దళిత బందు
కంటి వెలుగు
ఆరోగ్య మహిళ
న్యూట్రిషన్‌కిట్‌
దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ తీర్థయాత్ర కారిడార్ ఎక్కడ
నిర్మించబోతున్నారు ?
ఉత్తరప్రదేశ్
ఉత్తరాఖండ్
హిమాచల్ ప్రదేశ్
జమ్మూ & కాశ్మీర్

డబ్ల్యుపిఎల్ 2023 విజేత ఎవరు ?

ముంబై ఇండియన్స్
గుజరాత్ జెయింట్స్
యూపీ వారియర్స్
ఢిల్లీ క్యాపిటల్స్‌
ఆరోగ్య హక్కును చట్టంగా చేసిన తొలి
రాష్ట్రం ఏది ?
ఒడిశా
రాజస్థాన్
ఆంధ్రప్రదేశ్
కేరళ

పరువు నష్టం కేసుతో అనర్హత వేటుకు గురైన


మొదటి భారత ఎంపీ ఎవరు ?
రషీద్ మసూద్
లాలూప్రసాద్ యాదవ్
రాహుల్ గాంధీ
మహమ్మద్ ఫైజల్ పడిప్పురా
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌
2023లో స్వర్ణ పతక విజేత ?
నిఖత్ జరీన్
నీతు ఘంఘాస్
లోవ్లినా బోర్గోహైన్
పై అందరూ

బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నూతన ప్రెసిడెంట్ ఎవరు ?

మార్కస్ ట్రోయ్జో
డేవిడ్ మాల్పాస్
మాట్ కమిన్
దిల్మా వానా రౌసెఫ్
వన్యప్రాణి సంరక్షణ అవార్డు అందుకున్న మొదటి కాశ్మీర్
మహిళా ?
అలియా మీర్‌
గౌరీ మౌలేఖి
కృతి కారంత్
అదితి లాహిరి

స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన


భారతీయ అమెరికన్ ఎవరు ?
జయశ్రీ ఉల్లాల్
లక్ష్మణ్ నరసింహన్
నీల్ మోహన్
రాజ్ సుబ్రమణ్యం
కింది వాటిలో క్వాడ్ సభ్య దేశం కానిది ఏది ?

ఆస్ట్రేలియా
అమెరికా
రష్యా
జపాన్

కింది వాటిలో ఎన్నికల కమిషన్ నియామకానికి


సంబంధించిన ఆర్టికల్ ఏది ?
ఆర్టికల్ 326
ఆర్టికల్ 324
ఆర్టికల్ 361
ఆర్టికల్ 341
మార్చి 8న నిర్వహించే అంతర్జాతీయ దినోత్సవం ఏది ?

ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్


ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్
వరల్డ్ కంజ్యూమర్ రైట్స్ డే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ప్రపంచ వాతావరణ దినోత్సవం ఏ తేదీన


నిర్వహిస్తారు ?
మార్చి 23
మార్చి 28
మార్చి 25
మార్చి 21
March Magazine ( Rs 10/- only )

6 Months Practice
( Rs 10/- only )
Question & Answers

2 Magazines 3 Magazines 6 Magazines

Get Latest 2 Get Latest 3 Get Latest 6

Magazines & Magazines & Magazines &

Free Booklet Free Booklet Free Booklet

With 60 Q & Ans With 90 Q & Ans With 180 Q & Ans

Rs 18/- Rs 25/- Rs 40/-


BUY
BUY NOW
NOW BUY
BUY NOW
NOW BUY NOW
BUY NOW
ANSWERS
ANSWERS
ANSWERS

You might also like