You are on page 1of 22

February 2023

30 PRACTICE
QUESTIONS
The questions are designed to test

₹2
your knowledge of current events
Y
and your ability to think critically ONL
about current affairs

The questions cover a wide range of topics,


including national and international news, politics,
business, science, technology, and sports.

DOWNLOAD NOW

www.telugueducation.com
February Magazine ( Rs 10/- only )

6 Months Practice
( Rs 10/- only )
Question & Answers

2 Magazines 3 Magazines 6 Magazines

Get Latest 2 Get Latest 3 Get Latest 6

Magazines & Magazines & Magazines &

Free Booklet Free Booklet Free Booklet

With 60 Q & Ans With 90 Q & Ans With 180 Q & Ans

Rs 18/- Rs 25/- Rs 40/-


BUY
BUY NOW
NOW BUY
BUY NOW
NOW BUY NOW
BUY NOW
డిజిటల్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన మొదటి కేంద్ర
ఆర్థిక మంత్రి ఎవరు ?
మన్మోహన్ సింగ్
అరుణ్ జైట్లీ
నిర్మలా సీతారామన్
ఆర్కే షణ్ముఖం చెట్టి

మారుమూల ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి


కేంద్ర ప్రారంభించిన నూతన ప్రోగ్రామ్ ?
ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌
ఆస్పిరేషనల్ విల్లెజ్ ప్రోగ్రామ్‌
ఆస్పిరేషనల్ పంచాయత్ ప్రోగ్రామ్‌
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌
గిరిజన ఎస్టీ విద్యార్థుల కోసం దేశంలో
నిర్వహిస్తున్న పాఠశాలలు ఏవి ?
జవహర్ నవోదయ విద్యాలయలు
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళు
మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూళ్ళు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలు

రామ్‌సర్‌సిటీ ఏ దేశంలో ఉంది ?

ఇండియా
ఆస్ట్రేలియా
ఇరాన్‌
ఇరాక్
సరోజినీ నాయుడు పుట్టినరోజున నిర్వహించే
జాతీయ వేడుక ఏది ?
వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్
ఇంటర్నేషనల్ మథర్ లాంగ్వేజ్ డే
నేషనల్ సివిల్ సర్వీస్ డే
భారత జాతీయ మహిళా దినోత్సవం

అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌తోలి


విజేత ఎవరు ?
ఆస్ట్రేలియా
ఇంగ్లాండ్
ఇండియా
దక్షిణాఫ్రికా
రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్
నూతన పేరు ఏంటి ?
బృందావన్ గార్డెన్
మహాత్మా గాంధీ ఉద్యాన్
అమృత్ ఉద్యాన్
రాయల్ గార్డెన్

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ


జీడీపీ వృద్ధి రేటు ?
6.0 శాతం నుండి 6.8 శాతం
5.4 శాతం నుండి 5.6 శాతం
6.5 శాతం నుండి 7.0 శాతం
5.6 శాతం నుండి 6.0 శాతం
తొలి షేన్ వార్న్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌
అవార్డు విజేత ?
డేవిడ్ వార్నర్
ఆరోన్ ఫించ్
నాథన్ లియోన్
ఉస్మాన్ ఖవాజా

హాకీ ప్రపంచ కప్ 2023 కు ఆతిధ్యం ఇచ్చిన


దేశం ఏది ?
ఇండియా
దక్షిణాఫ్రికా
పాకిస్తాన్
ఇండోనేషియా
కొత్త డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా
ఎవరు ?
ప్రశాంత్ అగర్వాల్
రాజీవ్ సింగ్ రఘువంశీ
వీజీ సోమాని
కిషోర్ కుమార్ పోలుదాసు

తెలంగాణలో తొలి కేజీ టు పీజీ క్యాంపస్‌ఎక్కడ


ప్రారంభించారు ?
బాన్సువాడ (నిజామాబాద్ జిల్లా)
వనపర్తి (వనపర్తి జిల్లా)
వడ్డాది గ్రామం (ఆదిలాబాద్ జిల్లా)
గంభీరావుపేట (రాజన్న సిరిసిల్ల జిల్లా)
కింది వారిలో దాదాసాహెబ్ ఫాల్కే
అవార్డు గ్రహీత ఎవరు ?
కె. విశ్వనాథ్
అక్కినేని నాగేశ్వర రావు
డాక్టర్ రామానాయడు
పై అందరూ

సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ఏటా


ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ?
గుజరాత్
రాజస్థాన్
హర్యానా
ఉత్తరప్రదేశ్
6వ షాంఘై సహకార సంస్థ నాయకుల
సమావేశం ఏ నగరంలో నిర్వహించారు ?
వారణాసి
లక్నో
బెంగుళూరు
హైదరాబాద్

యువ సంగం పోర్టల్ కింది వాటిలో దేనికి


సంబంధించింది ?
యూత్ ఎంటెప్రెన్యూర్ ఆస్పిరేషన్ ప్రోగ్రాం
యువతకు క్రాస్ కల్చరల్ లెర్నింగ్ పేరిట దేశ వ్యాప్తంగా పర్యటించే అవకాశం

ఈశాన్య ప్రాంత యువతతో మిగిలిన భారతదే యువత మమేకం


ఆప్షన్ 2 మరియు 3 సరైనవి
రిక్టర్ స్కేల్ ఈ కింది వాటిలో దేనిని
కొలిచేందుకు ఉపయోగిస్తారు ?
సునామీ త్రీవ్రత
తుపానుల తీవ్రత
భూకంపాల తీవ్రత
వరద ప్రవాహాల తీవ్రత

ప్రపంచ పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో


ఉన్న దేశం ఏది ?
ఇండియా
ఇండోనేషియా
బ్రెజిల్
చైనా
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా ప్రమాణస్వీకారం
చేసింది ఎవరు ?
బిశ్వ భూషణ్ హరిచందన్
రమేష్ బైస్
గులాబ్ చంద్ కటారియా
ఎస్. అబ్దుల్ నజీర్‌

కెనరా బ్యాంకు కొత్త ఎండీ & సీఈఓ ఎవరు ?

కె సత్యనారాయణ రాజు
సంజీవ్ చద్దా
అతుల్ కుమార్ గోయల్
శ్యామ్ శ్రీనివాసన్
ఇటీవలే రాజా రామ్ మోహన్ రాయ్ అవార్డు
అందుకున్న తెలుగు జర్నలిస్ట్ ?
తెలకపల్లి రవి
ఎబికె ప్రసాద్‌
అల్లం నారాయణ
కట్టా శేఖర్ రెడ్డి

బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడు ఎవరు ?

అబ్దుల్ హమీద్
తారీక్ రెహమాన్
షేక్ హసీనా
మహ్మద్ షహబుద్దీన్
ఇటీవలే టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన
రాష్ట్రం ఏది ?
తెలంగాణ
కేరళ
ఆంధ్రప్రదేశ్
ఉత్తరప్రదేశ్

ఖనన్ ప్రహరీ మొబైల్ యాప్ దేనికి సంబంధించింది ?

అనధికార బొగ్గు మైనింగ్ కార్యకలాపాలను నివేదించడం కోసం

అనధికార డ్రగ్స్ కార్యకలాపాలను నివేదించడం కోసం


అనధికార నల్లధన కార్యకలాపాలను నివేదించడం కోసం
అనధికార మద్యం మాఫియాను నివేదించడం కోసం
దేశంలో యూపీఐ లైట్ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి
బ్యాంకు ?
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
ఐసిఐసిఐ బ్యాంకు
పేటీఎం పేమెంట్ బ్యాంకు
ఫెడరల్ బ్యాంకు

గ్లోబల్ టెక్ సమ్మిట్ 2023కు ఆతిధ్యం ఇచ్చిన


నగరం ఏది ?
హైదరాబాద్
బెంగుళూర్
గాంధీ నగర్
విశాఖపట్నం
ధర్మ గార్డియన్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ యందు ఏ
రెండు దేశాలు పాల్గొన్నాయి ?

ఇండియా - దక్షిణాఫ్రికా
ఇండియా - జపాన్
ఇండియా - రష్యా
ఇండియా - ఆస్ట్రేలియా

యునిసెఫ్‌నూతన బాలల హక్కుల జాతీయ


అంబాసిడర్‌?
దీపికా పదుకునే
సోను సూద్
అమితాబ్ బచ్చన్
ఆయుష్మాన్ ఖురానా
అంతర్జాతీయ మదర్ లాంగ్వేజ్ అవార్డు అందుకున్న తోలి
భారతీయుడు ?
కార్తీక్ సుబ్రమణ్యం
రంజిత్ సింఘా
హబీబుర్ రెహమాన్
డాక్టర్ మహేంద్ర కుమార్ మిశ్రా

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్


అవార్డ్ ఎవరికి అందిస్తారు ?
సీనియర్ శాస్త్రవేత్తలకు
సీనియర్ రాజకీయ నాయకులకు
సీనియర్ ప్రభుత్వ అధికారులకు
సీనియర్ ఉపాధ్యాయలకు
February Magazine ( Rs 10/- only )

6 Months Practice
( Rs 10/- only )
Question & Answers

2 Magazines 3 Magazines 6 Magazines

Get Latest 2 Get Latest 3 Get Latest 6

Magazines & Magazines & Magazines &

Free Booklet Free Booklet Free Booklet

With 60 Q & Ans With 90 Q & Ans With 180 Q & Ans

Rs 18/- Rs 25/- Rs 40/-


BUY
BUY NOW
NOW BUY
BUY NOW
NOW BUY NOW
BUY NOW
ANSWERS
ANSWERS
ANSWERS

You might also like