You are on page 1of 32

Page 1 of 32

తప్పక చదవాల్సిన ముందుమాట


ప్రియమైన తెలుగు ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు & వ్యాపారస్తతలకు , నమస్తత.
15 -07 -2023 , శనివ్యరం ,హైదరాబాద్ లో నిరవహించబడే "పరిశ్రమ ప్రారంభ శిక్షణ ప్రోగ్రం " పట్ల ఆసక్తత
చూపినందుకు కృత్జ్ఞత్లు . ఇది నేను నిరవహిస్తతనన 50 వ ప్రోగ్రం . నా 22 సుంవతిరాల బిజినెస్ కనిల్
ట ుంట్
త గా ప్రిశ్
గా అనుభవుంతో కొత ర మ లేదా వాాపారుం పా
ర రుంభుంచాలని భావుంచేవారికి ఏమి సమాచారుం
త ుంచి ,నిజుంగా ఉప్యోగప్డాలనే ఉద్ద
అవసరుంవుంటుందో గురి ే శ్ాుం తో ప్ర
ర గార ుం ను ాపా న్ చెయ్ాటుం
జరిగుంది. ఈ ప్ర
ర గార ుం ప్
ర ధాన ఉద్ద
ే శ్ాుం నూతన సుంకేతిక ప్రిజ్ఞ
ా నుం మరియు య్ుంత
ర ప్రికరాల
అభవృది ి తో ఏరపడిన నూతన పారిశ్ర
ర మిక అవకాశ్రలప్ట ా అవగహన కల్సపుంచటుం. ఫుడ్ పా ర సెసుంగ్
రుంగుం కు ఉజాల భవష్ాత్ ఉుంటుంది కనుక మా ప్ర
ర గార ుం లో ఈ రుంగుం ై ప కొుంత అధిక పా
ర ధానాత
కల్సపుంచటుం జరిగుంది . ఇతర రుంగాల పా
ర జెకు త ల కోరిక
ట లు కూడా ఉుంటాయి . ఔతిహిక వాాపారస్త
మేరకు కొనిి అధునాతన వాాపార అవకాశ్రలను కూడా ఈ ప్ర
ర గార ుం సబ్జ
ె కుట మెటీరియ్ల్ లో చేరచటుం
జరిగుంది .
నా 22 సంవత్సరాల వృత్తత అనుభవం లోని మీకు ఉపయోగపడే ప్రధాన విషయాలను పంచుకోవట్ం కూడా ఈ
కారాక్రమం ఉద్దేశ్యాలలో ఒకటి .
ఈ ఫైల్ లో మా ప్రోగ్రం గురించి ప్రశనలు & సమాధానాలు పదేత్తలో వివరించట్ం జ్రిగంది. అందువలల మీరు
పూరితగా చదివి ప్రోగ్రం మీకు ఉపయోగ పడుతందని భావిస్తత నే రిజిస్తేషన్ చేస్తకొని హాజ్రుకండి .
మేము ఫోనుల చేసి మిమమల్నన విసిగంచి ప్రోగ్రం లో జాయిన్ కావలసినదిగా అడగట్ం అలవ్యటు లేదు.ఇంత్వరకు
జ్రిగన ఏ ప్రోగ్రం కు మేము ఎవవరిని రిక్వవస్ట్ చేసిందిలేదు . ఈ విషయంలో మాకు చాలా కాలరిటీ వంది .
ఇకపోతే మా ఫోన్ కు ప్రోగ్రం గురించి వివరాలు అడిగన వ్యరితో మేము Aspiring Entrepreneurs
వ్యట్ససప్ గ్రూప్ లు చేస్తం . మిమమల్నన కూడా ఆ గ్రూప్ లో చేరచట్ం జ్రుగుతంది . మీరు ఆ గ్రూప్ లో
కొనస్గతే మాకు చాలా సంతోషం . లేదు గ్రూప్ ను వీడి వెళ్లలలని భావిస్తత ఎప్పుడైనా వెళ్ళవచుచ . నా రిక్వవస్ట్
ఏమిట్ంటే ,గ్రూప్ ను వీడిన త్రువ్యత్ మీ ఫోన్ లో మా నంబర్ (9866119816 ) ను బాలక్ చెయాండి .
అందువలల మీకు భవిషాత్ లో మెస్తజ్ రావ .మీ ప్రశ్యంత్త్కు భంగం వ్యటిలలదు .
మరొకస్రి తెల్నయచేస్తద్దమనగా ఈ ప్రోగ్రం మీకు ఉపయోగపడుతందని భావిస్తతనే ,రిజిస్తేషన్ చేస్తకోండి .
మరొకవిషయం ,ఈ ప్రోగ్రం ను కేవలం హైదరాబాద్ ,విజ్యవ్యడ లలో మాత్రమే నిరవహించగలం . వృత్తత
పరమైన మరియు వాక్తతగత్మైన కారణాల వలల ఇత్ర పట్్ణాలు /ప్రద్దశ్యలలో నిరవహించట్ం వీలు కాదని
తెల్నయచేస్తతనానను . అరధంచేస్తకొంట్సరని భావిస్తను .
నమస్తత
మైనంపాటి శ్రీనివ్యస రావ

Page 2 of 32
Participated in Regional Soya Food Workshop

Dr.Mynampati Sreenivasa Rao.MBA.Ph.D


participated in 30+ workshops but this is first foregin workshop

Page 3 of 32
Page 4 of 32
"త్తరుమల త్తరుపత్త ద్దవస్ానం "
30 -03 -2022 న నిరవహించిన "గో ప్రాముఖ్ాత్ " సదస్తస లో
"పంచగవా ఉత్పతతల మారికంగ్ అవకాశ్యలు " పై ప్రసంగం.
Page 5 of 32
15-07-23 Hyderabad program participant
NRI Sri .Lakshman.G `s opinion on our program
ప్రియమైన డాక్ర్ మైనంపాటి
శ్రీనివ్యసరావ స్ర్,

ఈరోజు హైదరాబాద్్‌లో మీరు


అందించిన పరిశ్రమ & వ్యాపార సెట్ప్
శిక్షణకు నా హృదయపూరవక
కృత్జ్ఞత్లు
తెల్నయజేయాలనుకుంటునానను. మీ
అనేక సంవత్సరాల అనుభవం,
అంక్తత్భావం మరియు అభిరుచి నిజ్ంగా
స్ఫూరితదాయకంగా ఉనానయి. మీ
వయస్తస ఉననపపటికీ, మీరు ఉదయం
10:00 నుండి స్యంత్రం 6:00
గంట్ల వరకు కేవలం 30 నిమిషాల
లంచ్ బ్రేక్్‌తో మరియు విశేషమైన
ఓపికతో ఆకరషణీయమైన మరియు
సమాచార సెషన్్‌ను అందించారు. మీ
శిక్షణ నుండి నేను పందిన జాఞనం
మరియు అంత్రేృష్ట్లు నిససంద్దహంగా
నా వావస్ాపక ప్రయాణంలో
అమూలామైనవి. మీ నైపుణాానిన
పంచుకుననందుకు మరియు స్నుకూల
ప్రభావ్యనిన చూపినందుకు ధనావ్యదాలు.

భవదీయులు,
లక్ష్మణ్ గుగులోత్

Page 6 of 32
11 -03 -2023 శనివ్యరం హైదరాబాద్ లో జ్రిగన మా ప్రోగ్రం లో
పాల్గొనన శ్రీ A .V .రంగా రెడిి గారి అభిప్రాయం మా ప్రోగ్రం పై
క్రందివిధం గా వననది .
*********************************
"మారొదరిి మైనంపాటి శ్రీనివ్యసరావ గారిక్త మనస్ఫూరితగా కృత్జ్ఞత్లు.

నా పేరు రంగారెడిి. ఈనల 11 న హైదరాబాదులో జ్రిగన పరిశ్రమల ప్రారంభ

శిక్షణకు హాజ్రయాాను. ఈ కారాక్రమంలో శ్రీనివ్యసరావ గారు త్న జీవిత్ంలో

చేసిన ఎన్నన పరిశోధనలు, స్తదీరఘ మేధో మదనానిన రంగరించి ఈ త్రగత్తలో

అరటిపండు వల్నచి చేత్తలో పెటి్నటు్గా చకకగా వివరించారు. ఇప్పుడిప్పుడే

సవయం ఉపాధి పైపు అడుగులు వేస్తతనన నాకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సమగ్ర

అవగాహన కల్నపంచారు. ఈ శిక్షణ నా జీవితానిన కచిచత్ంగా మలుపు

త్తప్పుతందని.. ఉననత్ శిఖ్రాలకు చేరుస్తతందని మనస్ఫూరితగా ఆశిస్తతనానను"

********************************
వ్యరి విలువైన అభిప్రాయానిన తెల్నపినందుకు ,కృత్జ్ఞత్లు
తెల్నయచేస్తతనానను .
Dr.Mynampati Sreenivasa Rao.MBA.Ph.D

Page 7 of 32
Page 8 of 32
Page 9 of 32
సుంద్దహాలు -సమాధానాలు
ఈ ప్రోగ్రముల ప్రధాన ఉద్దేశాం ఏమిటి ?

మన యువత లో వయవస్థాపకత లక్షణాలకు కొదవేమీలేదు. చాలా మంది నూతన అవకాశాలకు


చూస్తంటారు. అలాంటివారి కోసం ఈ ప్రోగ్రంలు. ఎకుువ ఫోకస్ వివిధ రంగాలకు చందిన వివిధ
పెట్టుబడుల లో ( రూ 15 లక్షలు నండి రూ 150 లక్షలు మధయ ) వీలైనంతగా కొతత అవకాశాలన
పరిచయం చయయటం ఈ ప్రోగ్రం ల ప్రధాన ఉద్దేశ్యం.

వీలునబటిు వీలైనంత తకుువ పెట్టుబడి అవసరమయ్యయ పరిశ్రమలపై ఎకుువ దృష్టు పెటుటం


జరుగుతంది . నేన ప్రాజెక్టు పెట్టుబడికన్నా ఎకుువ వైబిలిటీ లేదా సక్సెస్ కొరకు ప్రాధానయతఇస్థతన
. అందువలల సరైన పెట్టుబడి కొరకు స్నాహితలు ,బంధువుల తో కలసి పరిశ్రమలు పెట్టుకోమని
చపుతంటాన. " భాగస్థామయం తో పారిశ్రామికవేతతలుగా మారండి " అని ఈ -పుసతకం కూడా
తయారు చేశాన.
మా "పరిశ్రమల ప్రారంభ శిక్షణ " పోగ్రం ఎవరి కోసం ? ఎవరిక్త కోసం కాదు ?

పోగ్రం ఎవరిక్త ఉపయోగం అంటే ,

1 .సవయంఉపాధి జీవన శైల్న లో జీవించాలనుకొనేవ్యరిక్త (ఉద్యాగం కాదు ) సవయంఉపాధి ఒక


ప్రతేాక జీవన విధానం .

2 .ఇత్రులకనాన భిననమైన అధునాత్న పరిశ్రమలు ప్రారంభించాలని భావించే అనిన వయస్తసల


మహిళ్లు మరియు పురుష్టలు .

3 . అధునాత్న పరిశ్రమలు పట్ల అవగాహన పెంచుకోవ్యలని భావించే బాాంకు ఉద్యాగస్తతలు ,


పరిశ్రమల శ్యఖ్ అధికారులు , వావస్య & హారి్కలచర్ శ్యఖ్ అధికారులు

Page 10 of 32
4 .అధునాత్న పరిశ్రమలు పట్ల అవగాహన పెంచుకోవ్యలని త్మ కలయింట్ లకు అదనపు స్తవలు
అందించాలని భావించే ఛార్ర్ి అకంటంట్స , కంపెనీ సెక్రెట్రీస్ట ,కాస్ట్ అకంటంట్స ,ట్సక్స
కనసల్్ంట్స మొదలైన వ్యాపారస్తతలు & పారిశ్రామికవేత్తలతో సంభందం ఉండేవ్యరు

5 . ఇత్ర రంగాలకు విసతరించాల్న లేదా మళ్లలలని భావించే పారిశ్రామికవేత్తలు/ వ్యాపారస్తతలు

6 . భవిషాతోల పారిశ్రామికవేత్తలుగా మారాలని భావించే ఇంజ్నీరింగ్, సైన్స ,కామర్స & ఆర్్్


ఇత్ర స్ట్రేమ్ ల విదాారిాని విదాారుాలు ( ఆఖ్రి సంవత్సరం చెదివేవ్యరు )

7 . సబ్జెకు్ మీద ఆసక్తత వనన రిటైర్ి కేంద్ర ,రాషే మరియు ప్రభుత్వ & ప్రైవేట్ రంగ అధికారులు
మరియు ఉద్యాగస్తతలు.

8 . సవయంఉపాధి పట్ల ఆసక్తత ఉనన గృహిణులు

9 .మారెకటింగ్ లో అనుభవం వండి ఆధునిక వస్తత ఉత్పత్తత అవకాశం కోసం వెత్తకేవ్యరు

10 . ఇత్ర ద్దశ్యలలో పిలలలు ఉద్యాగాలలో వండి , మన ద్దశ్యనికీ రపిపంచి ,పరిశ్రమ


ప్రారంభించాలని చేస్త త్ల్నలత్ండ్రులు

11 . వ్యరు ,వీరు అనికాదు , సవయంఉపాధి పట్ల ఆసక్తత వనన అందరూ

ఎవరికీ అనుకూలుం కాదు !

1 . ప్రారంభించదలచిన పారిశ్రామిక అవకాశ్యనిన ఇపపటికే నిరణయించుకొననవ్యరు ( వీరు కనసల్్నీస


దావరా స్తవలు అనగా ప్రాజెక్్ రిపోర్్ ,మెషినరీ ఏరాపటు ,టకానలజీ ఏరాపటు మరియు స్ాపన
గైడెన్స కొరకు నేరుగా 9866119816 కు కాల్ చేసి స్తవలు పందవచుచ ). వీరు కూడా ఇత్ర
విషయాలు తెలుస్తకోవ్యలనుకుంటే హాజ్రు కావచుచ.

2 . సవయంఉపాధి అవకాశ్యనిన ప్రారంభించే ఉద్దేశాం లేని వ్యరు

3 . ప్రభత్వ /ప్రైవేట్ రంగంలలో ఉద్యాగాలకు ప్రయత్తనస్తతననవ్యరు

4 . పార్్ టైమ్ సంపాదన అవకాశ్యలకొరకు చూస్తతననవ్యరు

Page 11 of 32
మొత్తం ఎనిన అవకాశ్యలను తెల్నయచేస్తరు ?

ఈ ప్రోగ్రంలో వివిధ రంగాలకు చందిన నూతన ప్రాజెక్టు్ 50 వరకు చరిచంచటం జరుగుతంది .


ఒకొుక ప్రాజెక్టు కు 7 నండి 10 స్లలడ్సె అనగా ప్రోడక్టు పరిచయం , వినియోగం , మార్కుట్
అవకాశాలు , అవసరమైన యంత్రపరికరాలు , అవసరమైన ముడిపదారాాలు , పరిశ్రమ కు
అవసరమైన మొతతం పెట్టుబడి , టర్మ్ లోన్ , వరిుంగ్ కాపిటల్ లోన్ మొతతం , సంవతెర అంచన్న
టర్నావర్మ , సంవతెర అంచన్న వయయాలు , లాభం తో పాట్ట ఉతపత్తతకి సంభందించిన ఫొటోలతో
ప్రెజెంటేషన్ ఇవాటం జరుగుతంది . వీటిని మినీ ప్రాజెక్టు ప్రొఫైల్ె గా చపపవచ్చచ .

ఈ 50 మినీ ప్రాజెక్టు ప్రొఫైల్ె కాకుండా పటిుక పదేత్తలో వివిధ రంగాలకు చందిన మొతతం 950
పరిశ్రమల బేసిక్ట వివరాలు సబ్జెకుు మెటీరియల్ లో ఇవాటం జరుగుతంది . అనగా ఈ ప్రోగ్రం కు
హాజరైనవారికి 1000 సాయంఉపాధి అవకాశాల బేసిక్ట సమాచారం అందుతంది.

ప్రోగ్రం లో చరిచంచిన ప్రోజెకుుల ప్రజంటేషన్ న ప్రంట్ గా సబ్జెకుు మెటీరియల్ గా ఇవాబడుతంది.

అంతేకాకుండా 30 వరకు మేము గతంలో కలయంటల కొరకు చేసిన ప్రాజెక్టు ప్రొఫైల్ె ఫైన్ననిెయల్
ఇనఫర్మ్షన్ న సుడీ మెటీరియల్ లో ఇవాటంజరుగుతంది . మొతతం 600 పేజీల సుడీ మెటీరియల్
గా ఇవాటం జరుగుతంది .

ఏ పారిశ్ర
ర మిక రుంగాల ప్ర
ర జెకు
ట ల వవరాలు ఇస
త రు ?

కొంచం ఎకుువగా ఫుడ్స ప్రాస్సింగ్ రంగం ప్రాజెకుులు ( వయవస్థయ ఉతపతతల ప్రాస్సింగ్ అనగా
పండుల ,కాయగూరలు ,ఆకుకూరలు ప్రాస్సింగ్ , ర్కడీ టూ ఈట్ /డ్రంక్ట ఉతపతతలు , ఇన్ స్ుంట్
ఉతపతతలు , తృణధానయ ఉతపతతలు , బేకరీ ఉతపతతలు , పాల ప్రాస్సింగ్ ఉతపతతలు ,ఇతర ఆహార
సంభంద ఉతపతతలు )ఉంటాయ . వీటితోపాట్ట FMCG (ఫాస్ు మూవింగ్ కనూెూమర్మ గూడ్సె
),నిరా్ణరంగ ముడిపదారాాలు , బయోటెకాాలజీ ఉతపతతలు ,కాస్్టిక్టె , పరాయవరణ అనకూల
డిస్పపజబుల్ ఉతపతతలు , వేస్ు రీసైకిలంగ్ పరిశ్రమలు , టెక్ట టైల్ె ఆధార పరిశ్రమలు , స్నుషనరీ
ఉతపతతలు , పాలసిుక్ట ఆధార పరిశ్రమలు వంటి అనేక రంగాలకు చందిన పరిశ్రమల
వివరాలుచరిచంచటం లేదా సుడీ మెటీరియల్ గా ఇవాటం జరుగుతంది .
Page 12 of 32
ఇంకా ఇత్ర విషయాలు ఏమి చరిచస్తరు ?
మా ఫోకస్ ఎకుువగా నూతన అవకాశాలన వున్నా కూడా క్రంది విషయాలన కూడా చరిచంచటం
జరుగుతంది .

1 . సంసా ఎరాపట్ట విధాన్నలు

2 . పరిశ్రమల నిరాచనం

3 . వివిధ సాయంఉపాధి పధకాల వివరణ

4 . పరిశ్రమలకు రుణాలు పంద్ద విధాన్నల పై వివరణ

5. ప్రాజెక్టు ప్రొఫైల్ లోని అంశాల వివరణ మరియు తయారుచేస్కొని విధానం పై చరచ.

పైన ఇచిచన అంశాల ప్రజంటేషన్ న సబ్జెకుు మెటీరియల్ లో ఇవాటం జరగదు. కానీ

ప్రత్త ప్రోగ్రం కు ప్రతేాకంగా వ్యట్ససప్ గ్రూప్ న తయారుచేసి , గ్రూప్ లో పోస్ు చయయటం


జరుగుతంది . వివిధ ప్రభుతా పథకాలకు సంభందించిన వివిరాలు కూడా గ్రూప్ లో పోస్ు
చయయటం జరుగుతంది .

ర సెసుంగ్ టెకాిలజీస్ై ప అవగాహన కల్సపుంచే ప్


వవధ ఫుడ్ పా ర త్యాక చరచ:

ఫుడ్స ప్రాస్సింగ్ రంగం కు ఉజయల భవిషయత్ ఉంట్టంది అనాది నిరిావాదాంశ్ం . అందువలల మొతతం
ఫుడ్స ప్రాస్సింగ్ లో వున్నా టెకాాలజీస్ పై అవగాహన కలిపంచటానికి ఈ ప్రోగ్రం లో ప్రతేయక దృష్టు
పెటుటం జరుగుతంది.

ఎవరికీ ఉపయోగము ఉండదు ?

మా ప్ర
ర గార ుం యొకక ప్
ర ధాన ఉద్ద
ే శ్ాుం నూతన సవయ్ుంఉపాధి అవకాశ్రలను గురిుంచి
ై నా తామ పా
ప్రిచయ్ుం చెయ్ాటుం . ఒకవేళ ఎవర ర రుంభుంచాల్సినది ముందుగానే
నిర
ణ యిుంచుకొుంటే ,ఈ ప్ర
ర గార ుం కు హాజరవవటుం అనవసరుం . ననుి నేరుగా సుంప్ త ఒక
ర దిస్త

Page 13 of 32
కనిల్
ట ుంట్ గా అవసరమె
ై న పా
ర జెక్ట
ట రిప్రర్ట
ట తయారు చేయిుంచుకోవచుచ మరియు
య్ుంత
ర ప్రికరాలు ,టెకాిలజీ ఏరాపట చెయ్ాటుం జరుగుతుంది .

మీరు కూడా ప్రభుతా పధకాలు , లైస్నెలు , లోన్ అపెలల చేస్కొనే విధాన్నలు వంటివి
తెలుస్కోవాలంటే హాజరవావచ్చచ.

ఏ బాష లో ఉంటుంది ?

చరచ తెలుగులో , PPT & సబ్జెకు్ మెటీరియల్ సింపుల్ ఇంగ్లలష్ లో


ననున చాలామంది అడిగే ప్రశన ఏమిట్ంటే "స్ధారణం గా EDP ప్రోగ్రం లలో ఇంగ్లలష్ లోనే
మాట్సలడుతంట్సరు లేదా బోధిస్తతంట్సరు . మాకు చాలావరకు అరధంకాదు .మీ ప్రోగ్రం ఏ బాష
లో ఉంటుంది" . నా ప్రోగ్రం లలో మొదటినుండి ఒకే పదధత్త అనుసరిస్తతనానం.
తెలుగు పత్రికలలో "సవయంఉపాధి " వ్యాస్లు వ్రాయట్ం 2000 లో నేనే మొదలుపెట్స్ను. . నా
1000 క్త పైగా వ్యాస్లు , 100 పైగా TV ప్రోగ్రం లు , 4 ప్రింటడ్ బుక్స & 10 వరకు ఎలకాేనిక్
బుక్స (ఈ-బుక్స ) అనిన తెలుగులోనే. నా ట్సరెొట్ రీడర్స / వీక్షకులు అందరూ గ్రమీణ , చినన
నగర లేదా పట్్ణ తెలుగు యువతీయువకులు . అందువలల నేను తెలుగుకు మొదటి
ప్రాధానామిస్తను.

ప్రాజెక్్ రిపోరు్లు , ప్రాజెక్్ ప్రొఫైల్స లేదా ఏమైనా రిపోరు్లు మాత్రం ఇంగ్లలష్ లో ఉంట్సయి . అవి
త్పపదు కనుక ఇంగ్లలష్ లో చేస్తను .
ఇక మా "పరిశ్రమ ప్రారంభ శిక్షణ " ప్రోగ్రం విషయానిక్త వస్తత , చరచ అంతా తెలుగు లోనే
ఉంటుంది . కానీ PPT (పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ) మరియు సబ్జెకు్ మెటీరియల్ సింపుల్
ఇంగ్లలష్ లో ఉంటుంది . దానిన అరధం చేస్తకోవట్ం స్తలభమే.

Page 14 of 32
నేను డిగ్రీ చదువచునానను .ఈ ప్రోగ్రం లో జాయిన్ అవవట్ం వలల ఉపయోగం వంటుందా ?
నేను ఉద్యాగాలకోసం ట్రై చేస్తతనానను , రావట్ంలేదు . ఈ ప్రోగ్రం కు అటండవవట్ం వలల
ప్రయోజ్నం వంటుందా ? అని అడుగుతనానరు .
ఫీజు చలిలంచే వారు ఎవరైన్న హాజరుకావచ్చచ. గతంలో ఇంజనీరింగ్ , CA , MBA ఫైనల్ స్నుజి లో
వుండి న్న ట్రైనింగ్ ప్రోగ్రం కు హాజరై తరువాత పరిశ్రమలు మొదలు పెటిునవారు ఉన్నారు .
చదువుకునే విధాయరుాలైన్న భవిషయత్ లో పారిశ్రామిక వేతతగా / వాయపారవేతత గా సిారపడాలని
భావించేవారు హాజరు అవాటం ప్రయోజనకరంగా ఉంట్టంది . మీ భవిషయత్ లో ఎలా ఉండాలని
భావిస్తన్నార్న ,దానిని బటిు నిరణయం తీస్కోవటం అవసరం .

చదువు తరువాత ఉద్యయగానికి పోదామని భావించేవారికి న్న ప్రోగ్రం వలల ఉపయోగం ఉండదు.

ఉద్యయగం రావటం లేదు అందువలల ఈ ప్రోగ్రం కు హాజరు అవుతాన అనే వారికీ "వదేనే " నేన
సలహా ఇస్థతన . సాయంఉపాధి అనేది ఒక ప్రతేయక జీవన విధానం.ఉద్యయగం లాంటిది కాదు .
ఉద్యయగం రావటం లేదని సాయంఉపాధి మారగంలోకి రావాలనకోవటం సరైన నిరణయంకాదు .
సాయంఉపాధి పటల ఆసకిత ,అభిరుచి ఉండి, కషునష్టులన భరించి అయన్న చివరి వరకు పోరాడి
విజయం స్థధించాలనే ఉద్దేశ్యం ఉనావారు మాత్రమే విజయం స్థధించగలరు. అలాంటివారు
మాత్రమే జీవితంలో ఉనాతమైన సిాత్తకి చేరగలరు . ఉద్యయగమే మీ జీవితాశ్యం అయతే దానికొరకే
శ్రమించండి ,స్థధించ్చకోండి . మీకు ఇషుమైన జీవనవిధాన్ననిా ఎంజాయ్ చయయండి .

ఉతపతతల తయారీకి ప్రాధానయత ఎందుకు ?


న్న " పరిశ్రమల ప్రారంభ శిక్షణ " ప్రోగ్రం లో దాదాపు 950 వరకు వివిధరంగాల ఉతపతతల తయారీ
పరిశ్రమల పై ప్రాధమిక సమాచారం ఇవాటం జరుగుతంది . చాలామంది సరీాస్ లు (స్నవలు )
మరియు వాయపారాలకు ఎందుకు ప్రాధానయమివారు? అని అడుగుతంటారు. సరీాస్లు (స్నవలు )
మరియు వాయపారాల పరిధి సహజంగా నిరిణత ప్రద్దశాలకు పరిమితం. కానీ వస్త తయారీ కి నిరిణత
ప్రద్దశ్ంలోనే మార్కుట్ చయాయలనిఉండదు. న్నణయత ,ధర అనకూలంగా ఉంటే జిలాల ,రాషరము
,రాష్ట్రాలు ,ద్దశ్ం మరియు ఇతర ద్దశాలు ఎకుడైన్న మార్కుట్ చయయవచ్చచ. వస్త ఉతపత్తత రంగం
అనేకమంది ఇతరులకు ఉపాధి అవకాశాలన కూడా కలిపస్తంది . కొనిా రకాల స్నవల

Page 15 of 32
సాయంఉపాధి అవకాశాలకు వస్తవులే ప్రధాన ఆధారం. ఎలకిరకల్ ఉతపతతలు ఉంటేనే కదా రిపేర్మ
ష్టపులు , ఎలెకిరఫికేషన్ వంటి స్నవలకు అవకాశ్ం ఉండేది !. అలాగే మానవజాత్త వునాంతకాలం
ఆహార పదారాాల ఆవశ్యకత ఉంట్టంది . ఆకారం మారవచ్చచ కానీ ఆకలి తీర్మచ , బలవరాకమైన
పదారాాలు ఎప్పుడు అవసరమే . అలాగే అలంకరణ ఉతపతతలు , దుస్తలు వంటివి ఎలలపుడూ
అవసరమైనవే. అందువలల వస్త ఉతపత్తత ఎప్పుడు ప్రాధానయమైనద్ద.
అంతేకాకుండా మన బ్యంకింగ్ రంగంకూడా యంత్రాలు ,ముడిపదారాాలు వుండే ఉతపతతల
తయారీకి సాయంఉపాధి స్ుం లలో అధిక ప్రాధానయం ఇస్తంటాయ.
ముఖ్యంగా గ్రమీణ , జిలాలల యువతీ యువకులు కూడా ఉతపతతల తయారీకి ఎకుువగా
ప్రాధానయమిస్థతరు.
వస్తవుతపత్తత తయారీ ప్రతయక్షంగా , పర్నక్షంగా వందలాది మందికి ఉపాధిఅవకాశాలన కలిపస్తంది
. ముడిపదారాాలు పండించేవారు / తయారుచేస్నవారు , రవాణా వాహనదారులు , వాయపారులు,
ఎగుమత్తదారులు వంటి అనేకమందికి ఉపాధిఅవకాశాలన వస్తవుతపత్తత కలిపస్తంది .
యంత్రపరికరాలు వంటి సిార ఆస్తలు ఉండటం కూడా కొంత ఆరిాక రిస్ు కూడా తగుగతంది .
అంతేకాకుండా అనిా రకాల ఉతపతతలతయారీకి అధిక నైపుణయం అవసరం ఉండదు. కొంతమంది
టెకాాలజిస్ు ల స్నవలు ఉపయోగంచ్చకోవటం దాారా కూడా కొనిా ఉతపతతల తయారీని స్లభంగా
చేపటువచ్చచ .
అందువలలనే న్న " పరిశ్రమల ప్రారంభ శిక్షణ " పోగ్రములలో ఉతపతతల తయారీకి ముఖ్యంగా
ఆహార ఉతపతతల తయారీ (ఫుడ్స ప్రాస్సింగ్ ) కి ప్రాధానయత ఉంట్టంది . ఇతర రంగ ఉతపతతల
తయారీ అవకాశాలు కూడా ఉంటాయ .
తకుువ పెట్టుబడి తో ప్రైవేట్ లేబుల్ దాారా వాయపార ప్రారంభం
పరిశ్రమ ప్రారంభించి సంత్ బ్రండ్ తో ఉత్పతతలు త్యారుచేసి మారెకటింగ్ చెయాట్ం అంటే
పరిశ్రమ ప్రారంభానిక్త భవనం కటు్కోవట్ం లేదా లీజ్ కు తీస్తకోవట్ం ,అవసరమైన యంత్ర పరికరాలు
కొనుగోలు , విదాత్ కనక్షన్ తీస్తకోవట్ం ,అవసరమైన అనిన రకాల లైసెనుసలు తీస్తకోవట్ం వంటి అనిన
చరాలకు అధిక పెటు్బడి అవసరమే కాకుండా కనీసం 4 నలలు నుండి 6 నలలు సమయంపడుతంది
.సత్ంగా పరిశ్రమ ప్రారంభించట్ం వలల అనేక ప్రయోజ్నాలు ఉననపపటికీ కొంత్మందిక్త పరిశ్రమ ప్రారంభం
వెంట్నే స్ధాం కాకపోవచుచ .
Page 16 of 32
అలాంటి వ్యరిక్త త్కుకవ పెటు్బడితో మరియు త్కుకవ సమయంలో త్మకు ఇష్మైన ఉత్పతతలతో మారెకట్
చేస్తకొనే అవకాశం కల్నపంచే విధానం ప్రైవేట్ ల్బిల్నలంగ్(Private labelling ).

ప్రైవేట్ లేబుల్ అంటే ఏమిటి?


తాము మార్కుట్ చేసికోగలిగన ఉతపతతలన తాము సంతంగా తయారుచేస్కోకుండా ,మరొక అనిా లైస్నెలు
వుండి,ఆధునిక యంత్రపరికరాలతో న్నణయమైన ఉతపతతల తయారీవసతలు ఉనా తయారీదారుని గురితంచి , తమబ్రండ్స పై
ఉతపతతలు తయారుచేయంచ్చకోవటం దాారా మార్కుటింగ్ చేస్కోవటం దాారా లాభారెన చయయటం న ప్రైవేట్ లెబ్జలిలంగ్
వాయపారంగా చపపవచ్చచ .వీరు ఒక గోదాము న లీజ్ కు తీస్కొని ,ఇతర అవసరమైన తపపనిసరి లైస్నెలు తీస్కోవటం దాారా
మార్కుటింగ్ ప్రారంభించవచ్చచ. ఉదాహరణకు ఆహార ఉతపతతలైతే FSSAI , అలోలపత్త మందులైతే డ్రగ్ లైస్న్ె ,ఆయుర్మాద
మందులైతే ఆయుష్ లైస్న్ె ,కాస్్టిక్టె అయతే కాస్్టిక్టె లైస్న్ె వంటి లైస్న్ె తో పాట్ట GST ,ట్రేడింగ్ లైస్న్ె లు
తీస్కోవాలిెవుంట్టంది. వనరులు సమకూరుచకోగలిగతే కేవలం ర్కండు నెలలలో బిజినెస్ ప్రారంభించవచ్చచ.

ై ప ైవేట్ లేబుల్సుంగ్ తో మారకట్ చెయ్ాగల్సగే ఉతపత


త లు

1 . అనిన రకాల ఆహార ఉత్పతతలు : ర్కడీ టూ యూజ్ , ర్కడీ టూ ఈట్ ,ర్కడీ టూ డ్రంక్ట ఉతపతతలు , ఇన్ స్ుంట్ కాఫీ ,టీ
, ప్రీ మిక్టె లు , స్థాక్టె, స్గంధ ద్రవాయలు (స్లపస్స్ ) , నూయట్రిషనల్ బ్ర్మె , బ్జవర్మజీ పౌడరుల ,పెట్ ఫుడ్సె (పెంపుడు జంతవుల
ఆహరం ) వంటి అనేకరకాల ఉతపతతలన ప్రైవేట్ లేబిల్ పై తాయారు చేయంచ్చకొని ద్దశీయ మార్కుటోల మరియు ఇతర
ద్దశాలకు కూడా ఎగుమత్త చయయవచ్చచ .

2 . అలోలపత్త మందులు ( అనిా రకాల వాయధుల నివారణకు టాబ్జలట్ లు , కాయప్సెల్ె ,ఇంజెక్షనల , సిరప్ లు, ఆయంటె్ంట్టల
-మొతతం 250 కి పైగా ఉతపతతలు )

3 . ఆయుర్వవద మందులు : అనిా రకాల వాయధులనివారణ టాబ్జలట్ లు , కాయప్సెల్ె, లేహాయలు , sir

సిరప్ లు, పౌడరుల

4 .కాసెమటిక్స : చర్ ,జుట్టు ,ఫేస్ సంబంధమైన అలంకరణ ఉతతపతతలు(క్రీమ్ లు , పేస్ు ,ష్టంప్స లు , ఆయల్ె మొదలైనవి)

5 .ఆయుర్వవద & హెరబల్ కాసెమటిక్స:చర్ ,జుట్టు ,ఫేస్ సంబంధమైన అలంకరణ ఉతతపతతలు (క్రీమ్ లు , పేస్ు ,ష్టంప్స
లు , ఆయల్ె, పౌడర్మ లు మొదలైనవి )

6 .FMCG ఉత్పతతలు : స్థానపుసబుులు, డిటర్కెంట్ సబుులు ,పౌడరుల ,లికిాడ్స లు , డిష్ వాష్ సబుులు ,పౌడరుల ,లికిాడ్స
లు, ఎయర్మ ఫ్రెషనరుల , హోమ్ కీలనింగ్ ఉతపతతలు ,ఆగరుతీతలు మొదలైనవి .

7 . ఇత్ర ఉత్పతతలు : సైకిల్ె ( ఎలకిరక్ట & మాయనవల్) ,

Page 17 of 32
ప్రైవేట్ లేబుల్నంగ్ ఎలా పని చేస్తతంది?
ప్రైవేట్ లేబుల్ వాయపారంలో ర్కండు రకాల కంపెనీలు ఉంటాయ:

1 .ప్రైవేట్ లేబుల్ తయారీదారులు, ఉతపత్తతని తయారు చేస్థతరు మరియు

2 . ప్రైవేట్ లేబుల్ విక్రయదారులు, రిటైల్ కసుమర్మ్‌లకు ప్రైవేట్ లేబుల్ ఉతపతతలన బ్రండ్స చేసి విక్రయస్థతరు.

విశ్ాసనీయ ప్రైవేట్ లేబుల్ తయారీదారు న్నణయమైన ఉతపతతలన ,సరసమైన ధరలకు సంత ఫారు్లా లేదా ప్రైవేట్ లేబుల్
దారు ఇచిచన ఫారు్లా తో సరైన సమయానికి ఉతపతతలన అందిస్థతడు .

ప్రైవేట్ లేబుల్ విక్రేత సమరావంతంగా ప్రచారం చేస్కోవటం దాారా వినియోగదారులలో బలమైన బ్రండ్స న ఏరపరుచ్చకొని
లాభదాయకమైన ధర న నిరణయంచ్చకొని లాభారెనచేస్థతడు.

అధిక పరిమాణం అమ్కాలు స్థధించిన తరువాత సంతంగా పరిశ్రమ ప్రారంభానిా ఆలోచించవచ్చచ .

భారత్ద్దశంలో ప్రైవేట్ లేబుల్ మారెకట్ ప్రస్తతత్ం రూ. 1300 కోటుల గా అంచనా వేయబడింది, ఇది
భారత్ద్దశంలో వావస్ట్రాకృత్ రిటైల్్‌లో 10-12% వ్యట్సను కల్నగ ఉంది.

ై ప ైవేట్ లేబుల్సుంగ్ యొకక ప్


ర యోజనాలు ఏమిటి?

ప్రైవేట్ లేబుల్ వాయపార నమూన్న తయారీదారులు మరియు రిటైలరుల ఇదేరికీ ప్రయోజన్నలన అందిస్తంది. ఈ
ప్రయోజన్నలు లాభాల మారిెనల నండి న్నణయత నియంత్రణ వరకు ప్రత్తదీ కలిగ ఉంటాయ.

ప్రైవేట్ లేబుల్ ఉతపతతలన కలిగ ఉండటం వలల కలిగే ప్రయోజన్నలు

• ధరకు తగన విలువతో కూడిన ఉతపత్తత ని ఇవావచ్చచ .

• న్నణయత నియంత్రణ స్థధయం

• కసుమర్మ కు తగనవిధంగా ధరల నిరణయం స్థధయం

• మార్కుటింగ్ వయయాలన నియంత్రణ చేయవచ్చచ

• తకుువకాలంలో మార్కుట్ అనగుణంగా ఉతపతతలలో మారుపలు చయయవచ్చచ

ై ప ైవేట్ లేబుల్ ఉతపత


త లను కల్సగ ఉుండటుం యొకక ప్
ర తికూలతలు
• కొంతమంది ఉతపత్తతదారులు / కొనిా స్థరుల ఉతపతతలు సరైన సమయానికి అందించకపోవచ్చచ .

Page 18 of 32
• ప్రత్త ఉతపత్తత కు కనీస ఆరడర్మ పరిమాణం ఉంట్టంది . అందువలల ఒకేస్థరి అనేక ఉతపతతలు మార్కుటింగ్ కు ఎకుువ
పెట్టుబడి అవసరం ఉంట్టంది .

• ప్రైవేట్ లెబ్జలిలంగ్ ఉతపతతలు న్నణయతపై కసుమరల వయత్తర్మక అపోహలు వుండే అవకాశ్ం ఉంది. కానీ ఇది కేవలం అపోహ
మాత్రమే .

• ప్రైవేట్ లెబ్జలిలంగ్ మార్కుటింగ్ సంసాకు బ్యంకు లోనల రావటం కషుం .

• ప్రభుతాాల నండి ఎట్టవంటి ప్రోతెహకాలు వచేచ అవకాశ్ం లేదు .

" ప్రిశ్
ర మ & వాాపారపా
ర రుంభ శిక్షణ " సబ్జ
ె కుట మెటీరియ్ల్
త ుం 105 సుంస
లో మొత థ ల వవరాలు
గమనిక : మా " పరిశ్రమ ప్రారంభ శిక్షణ " సబ్జెకు్ మెటీరియల్ లో 65 ఆహార ఉత్పతతల త్యారీ సంసాలు ,17
అలోలపత్త మందులు & కాసెమటిక్స త్యారీ సంసాలు ,17 ఆయుర్వవద & హెరబల్ మందులు మరియు
కాంసెమటిక్స త్యారీ సంసాలు మరియు 6 ఇత్ర ఉత్పతతలు త్యారీ సంసాలు అడ్రస్ట లు & కాంట్సక్్
వివరాలతో మొత్తం 105 సంసాల వివరాలు ఇవవట్ం జ్రిగంది .

మా ప్రోగ్రం లో పాల్గొనన వ్యరు త్కుకవ వాయంతో బిజినస్ట ప్రారంభించాలని భావిస్తత ఆయా సంసాలను
సంప్రదించి ఉత్తపతతలను వ్యరి బ్రండ్ పై త్యారు చేయించుకొని లోకల్ మారెకట్ లో మరియు విద్దశీ
మారెకట్ లలో మారెకట్ చేస్తకొనవచుచ . కొనిన సంసాల ఉత్పతతలను డిసిేబ్యాషన్ కూడా తీస్తకొనే అవకాశం
ఉంటుంది .

ర గా
ప్ర ై న తరువాత మొదలుపట
ర ుంకు హాజర ట టుం ఎలా ?
ప్రోగ్రం కు హాజరై ఏదైన్న పరిశ్రమ ఎంపిక చేస్కొంటే ,తరువాత పరిశ్రమ ప్రారంభించటానికి ప్సరిత
కనెలెునీె ఇవాటంజరుగుతంది. యంత్రపరికరాల ఎరాపట్ట , టెకాాలజీ ఏరాపట్ట మరియు ప్రాజెక్టు
రిపోర్ము తయారు చయయటం అనిా విషయాలలో కనెలెునీె పదాత్తన సపోర్ము ఇవాటం జరుగుతంది .

Page 19 of 32
ఇంకా ?: 10AM నండి 5 .30 -6 .00 PM వరకు మనం ఒకే హాల్ లో ఉంటాం .న్న 20
సంవతెరాల బిజినెస్ కనెలెునీె లో పందిన అనభవాలన సంతోషంగా పంచ్చకుంటాన అంతేకాక
మీ అనమాన్నలన తీరుచకోవచ్చచ .

త బిజినెస్ అవకాశ్రలు :
కొనిి కొత
ఈ బాాచ్ నుండి మా పోగ్రమ్ లో కొనిన నూత్న వ్యాపార అవకాశ్యలను ఇస్తతనానం .ఇవి పరిశ్రమలు
గా సవయంఉపాధి ప్రారంభించలేనివ్యరిక్త త్కుకవ పెటు్బడితో ప్రారంభించేవిగా ఉంట్సయి .
ఉదాహరణకు

1 . పరిశ్రమ లేకుండా సంత్ బ్రండ్ పై ద్దశీయ స్నక్స త్యారీ మరియు మారెకటింగ్

2 .పరిశ్రమ లేకుండా సంత్ బ్రండ్ పై త్ృణధానాపు ఉత్పతతలు త్యారీ మరియు స్నక్స త్యారీ
మరియు మారెకటింగ్

3 . పరిశ్రమ లేకుండా సంత్ బ్రండ్ పై బేకరీ ఉత్పతతలు త్యారీ మరియు మారెకటింగ్

4 .పరిశ్రమ లేకుండా సంత్ బ్రండ్ పై హెరబల్ ఉత్పతతలు త్యారీ మరియు మారెకటింగ్

5 .పరిశ్రమ లేకుండా సంత్ బ్రండ్ పై ఆయుర్వవద ఉత్పతతలు త్యారీ మరియు మారెకటింగ్

6 .పరిశ్రమ లేకుండా సంత్ బ్రండ్ పై ఆయుర్వవద ఉత్పతతలు త్యారీ మరియు మారెకటింగ్

7 .పరిశ్రమ లేకుండా సంత్ బ్రండ్ పై వివిధ విభాగాలకు చెందిన అలోలపత్త మందుల త్యారీ
మరియు మారెకటింగ్

8 .పరిశ్రమ లేకుండా సంత్ బ్రండ్ పై ఫుడ్ సపిలమెంట్స (ప్రోటీన్ పౌడరుల , పడి బ్జవర్వజెస్ట
మొదలగునవి ) త్యారీ మరియు మారెకటింగ్

9 .పరిశ్రమ లేకుండా సంత్ బ్రండ్ పై హెరబల్ కాసెమటిక్స (సందరా ఉత్పతతలు ) త్యారీ


మరియు మారెకటింగ్

Page 20 of 32
10 . నిరిణత్ ప్రద్దశ్యనిక్త ( మండలం /జిలాల /స్త్ట్ ) ఎకసకూలసివ్ వివిధ అలోలపత్త మందుల
మారెకటింగ్ ఫ్రంచైజ్

11 . నిరిణత్ ప్రద్దశ్యనిక్త ( మండలం /జిలాల /స్త్ట్ ) ఎకసకూలసివ్ వివిధ ఆయుర్వవదిక్ మందుల


మారెకటింగ్ ఫ్రంచైజ్

12 .నిరిణత్ ప్రద్దశ్యనిక్త ( మండలం /జిలాల /స్త్ట్ ) ఎకసకూలసివ్ వివిధ హోమియో


మందుల/ఉత్పతతల మారెకటింగ్ ఫ్రంచైజ్

13 .నిరిణత్ ప్రద్దశ్యనిక్త ( మండలం /జిలాల /స్త్ట్ ) ఎకసకూలసివ్ వివిధ వేట్నరీ (పశువల )


మందుల/ఉత్పతతల మారెకటింగ్ ఫ్రంచైజ్

14 .నిరిణత్ ప్రద్దశ్యనిక్త ( మండలం /జిలాల /స్త్ట్ ) ఎకసకూలసివ్ ఫుడ్ సపిలమెంట్స (ప్రోటీన్ పౌడరుల
, పడి బ్జవర్వజెస్ట మొదలగునవి ) ఉత్పతతల మారెకటింగ్ ఫ్రంచైజ్

15 .కొనిన బైబాాక్ అవకాశం వనన ప్రాజెకు్లు ( ప్రాజెక్్ పెటు్బడి ఎకుకవగా ఉంటుంది )

ఎకకడ ప్ర
ర గార ుం నిరవహిస
త రు :

1.విజ్యవ్యడ :
Hotel Center Side. Congress Party Office Road. Governorpet .Vijayawada
2.హైదరాబాద్ :

HOTEL INNER CIRCLE, SOMAJIGUDA.HYDERABAD.


ఇత్ర ముఖ్ా విషయాలు ఏమిటి ?
1 . ఒక రిజిస్నరషన్ పై ఒకురి ని మాత్రమే అనమత్తంచటం జరుగుతంది.

2 . ప్రోగ్రం టైమింగ్ె : ఉదయం 10 .00 గంటల నండి స్థయంకాలం 5 .30 వరకు ఉంట్టంది .

3 . 11 .30 Am కు టీ /కాఫీ తో స్థాక్టె , 1 .30 PM వెజిటేరియన్ బిజినెస్ లంచ్ మరియు 4 .30 PM కు


టీ /కాఫీ తో స్థాక్టె సర్మా చయయటం జరుగుతంది.

4 . సబ్జెకుు మెటీరియల్ న ప్రతేయకంగా అమ్టం లేదా స్థఫ్టు కాపీ ఇవాటం ఉండదు లేదా వీలుకాదు.

Page 21 of 32
POST COVID PROGRAMS` GROUP PHOTOS

Page 22 of 32
Page 23 of 32
Page 24 of 32
Page 25 of 32
Page 26 of 32
Page 27 of 32
Page 28 of 32
Page 29 of 32
Page 30 of 32
Page 31 of 32
Page 32 of 32

You might also like