You are on page 1of 22

MAY 2023

30 PRACTICE
QUESTIONS
The questions are designed to test

₹2
your knowledge of current events
Y
and your ability to think critically ONL
about current affairs

The questions cover a wide range of topics,


including national and international news, politics,
business, science, technology, and sports.

DOWNLOAD NOW

www.telugueducation.com
May Magazine ( Rs 10/- only )

6 Months Practice
( Rs 10/- only )
Question & Answers

2 Magazines 3 Magazines 6 Magazines

Get Latest 2 Get Latest 3 Get Latest 6

Magazines & Magazines & Magazines &

Free Booklet Free Booklet Free Booklet

With 60 Q & Ans With 90 Q & Ans With 180 Q & Ans

Rs 18/- Rs 25/- Rs 40/-


BUY
BUY NOW
NOW BUY
BUY NOW
NOW BUY NOW
BUY NOW
దేశంలో తొలి ఎయిర్ అంబులెన్స్‌ను
ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
జార్ఖండ్
రాజస్థాన్
మహారాష్ట్ర
కర్ణాటక

కలెక్టివ్ స్పిరిట్, కాంక్రీట్ యాక్షన్ పుస్తక


రచయత ఎవరు ?
వెంకయ్య నాయుడు
నరేంద్ర మోదీ
శశి శేఖర్
స్మృతి ఇరానీ
కింది పర్వతాలలో 14 సమ్మిట్ మౌంటయిన్స్
జాబితాలో లేనిది ఏది ?
దొడ్డబెట్ట శిఖరం
ఎవరెస్ట్ శిఖరం
అన్నపూర్ణ శిఖరం
కాంచనజంగా శిఖరం

ప్రస్తుత యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్


ఎవరు ?
ఆంటోనియో గుటెర్రెస్
ఉర్సులా వాన్ డెర్ లేయన్‌
టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్
అజయ్ బంగా
కింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంపిక
చేయండి ?
ప్రస్తుతం జి7 దేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తుంది
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది

క్వాడ్ దేశాల గ్రూపులో భారత్ సభ్య దేశం కాదు


2023 ను ప్రపంచ మిల్లెట్ సంవత్సరంగా జరుపుకుంటున్నారు

కింది వాటిలో నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ


రంగ సంస్థ ?
రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌

హిందుస్థాన్ పెట్రోలియం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
కోల్ ఇండియా లిమిటెడ్
కింది వాటిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు
సంబంధించి సరైన వాక్యం ?
వందే భారత్ రైలు నడుస్తున్న ఏకైక ఈశాన్య రాష్ట్రం మిజోరాం

వందే భారత్ రైలు గరిష్ట వేగం గంటకు 180 కిమీ


మొదటి వందే భారత్ రైలు వారణాసి – న్యూఢిల్లీ మధ్య నడిచింది

ప్రస్తుతం వందే భారత్ రైలు లేని ఏకైక రాష్ట్రం జార్ఖండ్ మాత్రమే

భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రో


ప్రారంభించిన రాష్ట్రం ?
కేరళ
ఒడిశా
గుజరాత్
మహారాష్ట్ర
దేశంలో అత్యధిక నీటి వనరులు కలిగిన
మొదటి రెండు రాష్ట్రాలు ఏవి ?
పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్
పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్

ప్రస్తుత బ్రిటన్ చక్రవర్తి చార్లెస్ III పాలనలో


ఉన్న కామన్ వెల్త్ దేశాలు ఏవి ?
యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
సోలమన్ దీవులు, ఆంటిగ్వా, బార్బుడా
కెనడా, గ్రెనడా, జమైకా
పైవి అన్నియూ
అటామిక్ ఎనర్జీ కమిషన్ నూతన చైర్మన్‌
ఎవరు ?
ఎస్ సోమనాథ్
బీసీ పాథక్
అజిత్ కుమార్ మొహంతి
డాక్టర్ సమీర్ వి కామత్

ప్రీమియం చెల్లింపుల కోసం ఇ-రూపాయిని


ఆమోదించిన మొదటి బీమా కంపెనీ ఏది ?
లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్
న్యూ ఇండియా అస్యూరెన్స్
2023 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ
మంత్రుల సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది ?
మహారాష్ట్ర
లక్షదీప్
న్యూఢిల్లీ
గోవా

నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్


సర్వేలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ?
కేరళ
కర్ణాటక
తెలంగాణ
గుజరాత్
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం
యొక్క ర్యాంక్‌?
160 వ ర్యాంకు
161 వ ర్యాంకు
162 వ ర్యాంకు
163 వ ర్యాంకు

దేశంలో అత్యధిక ఇన్నోవేషన్ సంస్థలను కల్గిన


నగరం ?
చెన్నై
బెంగుళూరు
ముంబై
హైదరాబాద్
సియూ చయాన్ పోర్టల్ కింది వాటిలో దేనికి
సంబంధించింది ?
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పరీక్షల నిర్వహణ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనుబంధ పోర్టల్
సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ
సెంట్రల్ యూనివర్సిటీల నియామకాలు

ఇటీవలే 36 ఏళ్ల సర్వీస్ తర్వాత డికమిషన్


చేయబడ్డ భారతీయ నౌక ?
ఐఎన్ఎస్ నిశాంక్
ఐఎన్ఎస్ అక్షయ్
ఐఎన్ఎస్ అజయ్
ఐఎన్ఎస్ మగర్
కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి ?

42వ ఆసియాన్ సమ్మిట్ - లాబువాన్ బాజో (ఇండోనేషియా)

జి7 నాయకుల శిఖరాగ్ర సమావేశం - హిరోషిమా (జపాన్)

క్వాడ్ సమ్మిట్ 2023 - హిరోషిమా (జపాన్)


పైవి అన్నీ సరైనవి

2023 యూఎస్ పీబాడీ అవార్డు అందుకున్న


భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ?
రైటింగ్ విత్ ఫైర్
ఎలిఫెంట్ విస్పరర్స్
ఆల్ దట్ బ్రీత్స్
ది లాస్ట్ ఫిల్మ్ షో
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నూతన
డైరెక్టర్ జనరల్ ఎవరు ?
సుబోధ్ కుమార్ జైస్వాల్
ప్రవీణ్‌సూద్‌
దినకర్ గుప్తా
వీరేంద్ర సింగ్ పఠానియా

మోన్లామ్ చెన్మో ఏ ప్రాంతానికి చెందిన


వార్షిక ఫెస్టివల్ ?
కోహిమా
ఇటానగర్
శ్రీనగర్
లడఖ్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
నూతన చైర్మన్ ఎవరు ?
డాక్టర్ మనోజ్ సోనీ
మామిడాల జగదీష్ కుమార్
సంజయ్ కుమార్
వినీత్ జోషి

మేరీ లైఫ్ , మేరా స్వచ్ఛ్ షెహర్ ప్రచార


కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖకు చెందినది ?
జల శక్తి మంత్రిత్వ శాఖ
విద్యా మంత్రిత్వ శాఖ
పర్యావరణ మంత్రిత్వ శాఖ
గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గట్కా మార్షల్ ఆర్ట్స్‌ఏ రాష్ట్రానికి చెందిన
సాంప్రదాయ క్రీడ ?
అస్సాం
గుజరాత్
పంజాబ్
కేరళ

గెక్కో మిజోరామెన్సిస్ అనే కొత్త ఫ్లయింగ్ గెక్కో


జాతులు ఏ రాష్ట్రంలో కనుక్కోబడ్డాయి ?
జమ్మూ & కాశ్మీర్
మిజోరాం
అస్సాం
నాగాలాండ్
ప్రస్తుత కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు ?

ఎస్‌పి బఘెల్‌
కిరణ్ రిజిజు
అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌
రాజ్ కుమార్ సింగ్

మయన్మార్‌కు మోచా తుఫాను సహాయార్థం


భారత్ నిర్వహించిన ఆపరేషన్ ఏది ?
ఆపరేషన్ కావేరి
ఆపరేషన్ కరుణ
ఆపరేషన్ మైత్రి
ఆపరేషన్ గంగా
నూతన పార్లమెంట్ భవనంలో అందుబాటులో
ఉన్న లోక్‌సభ & రాజ్యసభ సీట్ల సంఖ్యా?
543 & 245 సీట్లు
888 & 384 సీట్లు
850 & 350 సీట్లు
750 & 300 సీట్లు

టోక్ పిసిన్ ఏ దేశానికి చెందిన అధికారిక భాష ?

లిచెన్‌స్టెయిన్
శాన్ మారినో
పాపువా న్యూ గినియా
మాల్దీవులు
May Magazine ( Rs 10/- only )

6 Months Practice
( Rs 10/- only )
Question & Answers

2 Magazines 3 Magazines 6 Magazines

Get Latest 2 Get Latest 3 Get Latest 6

Magazines & Magazines & Magazines &

Free Booklet Free Booklet Free Booklet

With 60 Q & Ans With 90 Q & Ans With 180 Q & Ans

Rs 18/- Rs 25/- Rs 40/-


BUY
BUY NOW
NOW BUY
BUY NOW
NOW BUY NOW
BUY NOW
ANSWERS
ANSWERS
ANSWERS

You might also like