You are on page 1of 22

Geographical Indication Tag

(GI TAG)
• GI Tag పొందిన మొదటి ఉత్పత్తి - డార్జిలింొం్ టీ (2004)
• Geographical indication act (GI Tag) 1999 ప్రకారొం
• 2003 సెప్టొంబర్ 15 నొండి (GI Tag) ఇొండియాలో అమలులోకి
వచ్చొంది.
• Geographical Indication Registry కార్యాలయొం చెన్నై
(త్మిళనాడు) లో కలదు.
• ప్రస్తిత్ొం 350కి పైగా ఉత్పత్తిలు GI Tag పొందినవి.
తెలంగాణ నండి GI Tag పందినవి
1. గద్వాల్ చీరలు - జోగుళంబ గద్వాల్ జిల్లా

2. సిదిిపేట గొలాభామ చీరలు - సిదిిపేట జిల్లా

3. పోచంపల్లా ఇక్కత్ - భూద్వన్ పోచంపల్లా (యాద్వద్రి భువనగిరి జిల్లా)

4. నారాయణ్ పేట చేనేత చీరలు - నారాయణ్ పేట బిల్లా

5. చేరాాల పెయంటంగ్స్ - చేరాాల (సిదిిపేట జిల్లా)

6. సిలార్ ఫిల్లగ్రీ ఆఫ్ క్రంనగర్ - క్రంనగర్ జిల్లా

7. పెంబరిి మెటల్ క్రాఫ్్ - పెంబరిి (జనగామ జిల్లా)


8. హైదరాబాద్ హలం – హైదరాబాద్

నోట్ : GI Tag ని దక్కంచుకునన తొల్ల మంసాహార వంటక్ం

9. ఆదిల్లబాద్ డోక్రా - ఉమమడి ఆదిల్లబాద్ జిల్లా

10. వరంగల్ దర్రీస్ – వరంగల్

11. తేల్లయా రుమల్ - పుట్పాక్ గ్రామం (యాద్వద్రి భువనగిరిజిల్లా)

12. నిరమల్ ఫరనచర్ - నిరమల్ జిల్లా

13. నిరమల్ బొమమలు - నిరమల్ జిల్లా

14. నిరమల్ పెయంటంగ్స - నిరమల్ జిల్లా


15. బంగినవల్లా మమిడి - తెలంగాణలో కొనిన జిల్లాలో సాగుచేసాిరు.

నోట్:

1) తెలంగాణ నండి 15 ఉతపత్తిలు GI Tagపందినవి

2) మొదట GI Tag పందినది - పోచంపల్లా ఇక్కత్

3) 15వది - తేల్లయా రుమల్ - 2020 మే

2022 లో వికారాబాద్ లోని తండూరు క్ందిపపుప


AP నండి GI Tag పందినవి
1. కొండపల్లా బొమ్మమలు - కొండపల్లా (క్ృష్ణాజిల్లా)
నోట్ : తెలాపణిక్ చెట్లా క్లప ఉపయోగిసాిరు.
2. ఏటకొపాపక్ బొమమలు - ఏటకొపాపక్ (విశాఖజిల్లా)
నోట్ : అంకుడుక్ర్ర ఉపయోగిసాిరు
3. తిరుపతి లడుు - తిరుపతి (చిత్తిరు)
4. బందరు లడుు - బందరు (మచిలపటనం) క్ృష్ణా జిల్లా
5. శ్రీకాళహసిి క్లంకార - శ్రీకాళహసిి (చిత్తిరు)
6. మచిలపటనం క్లంకార – క్ృష్ణాజిల్లా
7. ధరమవరం పట్ల్ శారస్ మరియు పావడాస్- ధరమవరం (అనంతపురం)
8. వంక్టగిరి చీరలు - వంక్టగిరి (నెల్లారు)
9. మంగళగిరి చీరలు - మంగళగిరి (గుంటూరు)
10. ఉపాపడ జంధానీ చీరలు - ఉపాపడ (త్త. గో)
11. బంగినపల్లా మమిడి - బనగానపల్లా (క్ర్ననలు)
12. గుంటూరు సననం చిలా – గుంటూరు
13. అరకు అంబికాకాఫీ - అరకు (విశాఖ)
14. ఉదయగిరి Wooden carving - ఉదయగిరి(నెల్లారు)
15. బొబిిల్ల వీణ - బొబిిల్ల (విజయనగరం)
16. బుడితిబెల్ - బుడితి (శ్రీకాకుళం జిల్లా)
17. ఆళళగడు స్ట్న్ కారిాంగ్స - ఆళళగడు (క్ర్ననలు జిల్లా)

18. తోలు బొమమల్లట - అనంతపురం జిల్లా

19. దురిి స్ట్న్ కారిాంగ్స - దురిి (గుంటూరు జిల్లా)

నోట్ :

మొదటగా పందినది శ్రీకాళహాసిి క్లంకార 2005-06


2021లో GI Tag దక్కంచుకునన ఉతపత్తిలు
1. ఖోల్లచిలా – గోవా
2. హరమల్ చిలా – గోవా
3. మెయరాబనానా – గోవా
4. ఖాజే (స్వాట్) – గోవా
5. చంబా చపపల్ - హిమచల్ ప్రదేశ్
6. Lahauli Knitted Socks and Gloves - హిమచల్ ప్రదేశ్
7. పితోరా హెయంటంగ్స (ఇది ఒక్ జనపద చిత్రక్ళ) – గుజరాత్
8. బాల్లఘట్ చినోనర్ రైస్ - MP
9. హతేయ్ చిలా – మణిపూర్

10. Naga Cucumber – నాగాల్లండ్

11. Mizo Ginger – మిజోరాం

12. డల్లాఖురా్నీ - సిక్కం, WB (ప్రపంచంలోనే అతాంత ఘాటైన మిరప)

13. జుడిమ - అసా్ం (ఒక్ పానీయం)

14. క్నాాకుమరి లవంగాలు – తమిళనాడు

15. క్ళాకురిచి Wood Carving – తమిళనాడు

16. తంజవూర్ నెట్ట్ వర్క్ – తమిళనాడు

17. అరంబపూర్ Wood Carving – తమిళనాడు

18. కుట్ అటూ్ర్ మాంగో – కేరళ

19. ఎడయార్ చిలా - కేరళ


20. బెనారస్ Hand Block Print – UP
21. బెనారస్ Wood Carving – UP
22. చునార్ Glaze Pottery – UP
23. మీరాాపూర్ పీతల్ బరిన్ – UP
24. మవూచీర – UP
25. Mahoba Desawari Pan - UP, MP
26. మంజూష ఆర్్ – బీహార్
27. స్టజత్ మెహందీ – రాజసాాన్
28. కుమవ్ చుారాఆయల్ – ఉతిరాఖండ్
29. Muniyari Rajma – ఉతిరాఖండ్
30. ఉతిరాఖండ్ ఐపన్ – ఉతిరాఖండ్
31. ఉతిరాఖండ్ Tamta - ఉతిరాఖండ్
GI Tag దక్కంచుకునన ప్రమ్మఖ ఉతపత్తిలు
1. క్శ్మమర కుంకుమ - జమ్మమ & కాశ్మమర్

2. మణిపురి బాాక్ రైస్ – మణిపూర్

3. క్ంధమల్ హలి – ఒడిశా

4. రసగుల్లా – ఒడిశా

5. కొడైకెనాల్ మలై పూండు – తమిళనాడు

6. పాండమ్ – మిజోరాం

7. పళని పంచామృతం – తమిళనాడు

8. గులిరాి త్తర్ ద్వల్ - క్రాాటక్

9. ఖోల్ల చిలా – గోవా

10. కాజీనెమ్మ - అసా్ం


దేశవాాపింగా తొమిమది ఉతపత్తిలకు జిఐ ట్యాగ్స

• భారత ప్రభుతాం కొతిగా వివిధ రాష్ణాల నండి 9 కొతి ఉతపత్తిలకు


జియోగ్రాఫిక్ల్ ఇండికేషన్ (GI) ట్యాగ్సని మంజూరు చేసింది. ఈ 9 ట్యాగ్సలలో
ఐదు కేరళ ఉతపత్తిలకు ఇవాబడింది. దీంతో భారతదేశంలో నమోదైన జిఐ
ఉతపత్తిల సంఖా 432క్ చేరింది. భౌగోళిక్ సూచిక్ (GI) ట్యాగ్స అనేది ప్రతేాక్
ఆహార మరియు తయారు చేసే ఉతపత్తిలకు అందిసాిరు. ఇది ఒక్రక్ంగా సదురు
ఉతపతిిక్ సంబంధంచి పెటంట్ హకుక ల్లంటది. అతాధక్ జిఐ ట్యాగ్సలు క్ల్లగిన
రాష్ణాల జబితలో క్రాాటక్ మరియు తమిళనాడు, కేరళ (35) లు మొదట
సాానంలో ఉండగా ఉతిరప్రదేశ్ (34), మరియు మహారాష్ట్ర (31) తరాాతి
సాానాలోా ఉనానయ.
అసా్ం రాష్ట్రం లో జిఐ ట్యాగ్స పందిన ఉతపతిి

గామోసా : అసా్ం ప్రజలకు గొపప ప్రామ్మఖాత క్ల్లగిన సాంప్రద్వయ వస్త్రం. పూజ


మరియు 'నామ్ ప్రసంగ్స'కు సంబంధంచిన అనిన ఆచారాలలో, గామోసాన
పురుషులు మరియు మహిళలు ఇదిర్న మెడకు చుట్ల్కుంట్యరు.
మహారాష్ట్ర రాష్ట్రం లో జిఐ ట్యాగ్స పందిన ఉతపతిి
అలబాగ్స వైట్ ఆనియన్ : మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని అలబాగ్స తహస్వల్లో
క్నిపించే ఈ ప్రతేాక్మైన ఉల్లాపాయకు సాధారణంగా మర్కకట్లో లభంచే
ప్రామణిక్ ఉల్లాపాయల వంట బలమైన వాసన ఉండదు. ఇది ఇతర ఉల్లాపాయల
క్ంటే భననమైన తీపి రుచిని క్ల్లగి ఉంట్లంది.
తెలంగాణ రాష్ట్రం లో జిఐ ట్యాగ్స పందిన ఉతపతిి
తండూరు ర్కడ్గ్రామ్ : పావురం బఠానీ (ఎర్ర క్ందులు) గా పిలుచుకునే ఈ పపుప
ప్రాంతీయ వైవిధాంతో తండూరు మరియు చుట్ల్పక్కల తెలంగాణ ప్రాంతలలో
పండిసాిరు. ఇది పూరిి వరాాధార పంట. ఇందులో 22-24% ప్రోట్టన్ ఉంట్లంది,
ఇది ఇతర తృణధానాాల క్ంటే ద్వద్వపు మ్మడు ర్కట్లా ఎకుకవ.
లడఖ్ లో జిఐ ట్యాగ్స పందిన ఉతపతిి

• రక్ిసేయ్ కార్పప ఆప్రికాట్ : లడఖ్ యందు మ్మపెపప రకాల ఆప్రికాట్లు (నేరేడు


పండు) క్నిపిసాియ. అయతే రక్ిసేయ్ కార్పప రక్ం ఈ ప్రాంతనిక్
ప్రతేాక్మైనది. సాటల్లని రుచితో, తెలుపు కెరనల్ రంగుతో ఇది ప్రతేాక్త
సంపాదించుకుంది. ప్రపంచవాాపింగా నేరేడు పండులో గోధుమ గింజల రాళ్లా
ఉంట్యయ. అయతే, రాకే్ కార్పప పండు యొక్క వితినాలు తెలాట వితిన రాళాన
క్ల్లగి ఉంట్యయ.
కేరళ లో జిఐ ట్యాగ్స పందిన ఉతపత్తలు
• అట్పాపడి త్తవర : కేరళలోని పాలకాకడ్ జిల్లాలోని అట్పాపడి గిరిజన
ప్రాంతంలో క్నిపించే ఒక్ మ్మఖామైన సాంప్రద్వయ పంట. ఇది చెక్కతో కూడిన
పద. గిరిజన ప్రజల జీవనోపాధక్ భద్రత క్ల్లపంచడం కోసం కేరళ ప్రభుతాం
అట్పాపడి మిల్లాట్ విల్లజ్ కారాక్రమం క్ంద ఈ ప్రాంతంలోని సాంప్రద్వయ
పంటలన సంరక్షంచేందుకు ప్రతేాక్ పథకానిన ర్నపందించింది.
• కాంతల్లారు వట్వాడ వలుత్తల్లా : కాంతళ్లారు మరియు వట్వాడ
పంచాయతీలో క్నిపించే ఈ వలుాల్ల,ా ఇతర ప్రాంతలతో పోల్లితే ఇది ప్రతేాక్
రుచి, ఘాట్ల, రుచి, ఔషధ గుణాలు మరియు ఎకుకవ షెల్్ జీవితనిక్ ప్రసిదిి
చెందింది. దీనిని సాానిక్ంగా కొనినసారుా సింగపూండు అని పిలుసాిరు.
• కొడంగల్లార్ పట్ల్వల్లారి (కొడంగల్లార్ సానప్ మెలోన్) : జూాస్ తయారక్
ఉపయోగించే ఈ పండు కేరళలో ప్రాంతంలో ప్రతేాక్త క్ల్లగి ఉంది. వేసవిలో,
కొడంగల్లార్, త్రిసూ్ర్, పరవూరు మరియు ఎరానకులంలో ర్పడుుపై పట్ల్వల్లారి
జూాస్ సా్ల్్ సాధారణ దృశాం. దీని కూరగాయగా కూడా ఉపయోగిసాిరు.

• అట్పాపడి ఆట్ల్కొంబు అవరా : గిరిజనలు పండించే ఒక్ ప్రతేాక్ కూరగాయ


పంట

• ఒనాట్ల్క్ర ఎలుా స్వమ్సేమ్ (నవుాలు) : ఒనాట్ల్క్ర ప్రాంతంలో పండించే


పురాతన మరియు సాంప్రద్వయ వారిాక్ నూనె గింజల పంట.

You might also like