You are on page 1of 2

పదవుల పో రాటాన్ని ప్రజాస్వామ్యమంటున్నారు.

అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.

ఆస్తు ల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!

దారితప్పిన సరదాలను సంస్కృతి అంటున్నారు.!

👉 భుక్తి మార్గా న్ని చదువు అంటున్నారు.!

👉 కోరిన కోర్కెలు తీరిస్తే నే... దేవుడంటున్నారు.!

👉 ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!

👉 మందు పో యిస్తే నే...మిత్రు డు అంటున్నారు.!

👉 కట్నం తెస్తే నే...భార్య అంటున్నారు.!

👉 సొ మ్ములు తెస్తే నే... సంసారం అంటున్నారు.!

👉 కాసులు తెస్తే నే... కాపురం అంటున్నారు.!

👉 నిజాయితీగా ఉంటే... అసమర్ధు డంటున్నారు.!

👉 సక్రమంగా ఉంటే... అమాయకుడంటున్నారు.!

👉 అసత్యాలు మాట్లా డితే... బ్రతక నేర్చిన వాడంటున్నారు.!

👉 నిజం పలికితే... నీ కెందుకు పో వోయ్ అంటున్నారు..!

👉 న్యాయబద్ధంగా ఉంటే... ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!

👉 అన్యాయంగా బ్రతికినా... సక్సెస్...ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!

👉 అన్యాయాన్ని ఎదిరిస్తే ... అతనికెందుకు అంటున్నారు.!

👉 నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!

👉 మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!


👉 మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తు న్నారు.!

👉 పరిస్థి తులకు అనుగుణంగా పాత అర్ధం చెరిగిపో యి, ప్రయోజనాలకు అండగా... సరికొత్త పరమార్ధం

ఆవిర్భవిస్తోంది.!

🤔 స్వార్ధ కాంక్షాణుగుణంగా... విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది.!

ఇదే గ్లో బలైజేషన్ మహిమ అంటే

🔥 టెక్నాలజీ పెరిగింది...

🔥 సౌకర్యం పెరిగింది...

🔥 విలాసం పెరిగింది...

🔥 విజ్ఞా నం పెరిగింది...

🔥 కాలుష్యం పెరుగింది...

🔥 ఖర్చు పెరిగింది...

🔥 కల్తీ పెరిగింది...

🔥 రసాయన బంధం పెరిగింది...

🔥 అన్నీ పెరిగాయి...

కానీ! పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు

మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది..

రోగం తెలియని చికిత్సలు..శవాలకు రక్తపరీక్షలు...

విద్య పెద్ద వ్యాపారం...వ్యాధి ఇంకా పెద్ద వ్యాపారం

You might also like