You are on page 1of 4

ఏకలవ్యా :

ఏకలవ్యుని విషయం ఎందుకని పదే పదే ప్రచారం చేస్తూ ఉంటారు. అతడు శూద్ర కులానికి
చెందినవాడు, నీచ కులానికి చెందినవాడు అని, బ్రాహ్మణ ద్రోణాచార్యుడు క్షత్రియుల కొరకు
అన్యాయం చేశాడు, అతడి బొటన వ్రేలును కోసేశాడని, శూద్రు లను ఎంతటి హింసలకు.
అన్యాయానికి గురిచేశారు అని గగ్గోలు పెడుతుంటారు. కాని ఎవరూ కూడా మహాభారతం కాస్త
చదివే కష్టం మాత్రం చేయరు. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు కేవలం తన మూర్తిని ఎదురుగా
పెట్టు కుని అతడు ధనుర్విద్య లో అర్జు నుడు, కర్ణుడి కన్నా ఎక్కువ ప్రావిణ్యాన్ని, అద్భుతమైన
సమర్ధత ను సంపాదించాడని చూసాడో, అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి తో కేవలం ఇంతే
అన్నాడు “హే పుత్రా !! నీ ఈ సాధనకు నా వందనాలు, అభినందనలు, నా ఆశీస్సులు నీతో
ఉంటాయి. నీవు ఇంకా ఎక్కువగా ధనుర్విద్యలో ప్రావిణ్యాన్ని సంపాదించు. ప్రపంచంలో పెద్ద
ధనుర్దా రివి కమ్ము. నన్ను గురువుగా భావిస్తు న్నావు కదా నాకు ఒక గురుదక్షిణ ఇవ్వు అని
అన్నాడు. ద్రోణాచార్యుడు దుర్యోధనుడి గురించి అంచనా వేస్తూ భవిష్యత్తు లో రాజకుమారుల
మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంది. దుర్యోధనుడు కపటి, దుర్మార్గుడు. యుధిష్టిరుడు అతడి
మాయలో ఉన్నాడు. వీరి మధ్య వైరం కొద్ది కొద్దిగా పెరుగుతుంది. మున్ముందు రాజ్యం కోసం ఈ
రాజకుమారులు యుద్ధం చేస్తా రు అని ఆలోచించాడు. ద్రోణాచార్యుడు రాజకోటలో ఉండి
రాజకుమారులకు యుద్ధవిద్యలు నేర్పుతుంటాడు కాబట్టి వారికి రాజకుటుంబంలో జరుగుతున్న
పరిణామాల గురించి మంచి అవగాహన ఉంటుంది. ద్రోణాచార్యుడు గురు దక్షిణగా
రాజకుమారుల మధ్య యుద్ధం వస్తే ఇరు పక్షాలలో ఎవరి తరపున కూడా యుద్ధం చేయకూడదని
మాట ఇమ్మని ఏకలవ్యుడితో అడిగాడు. కాని ఏకలవ్యుడు, ఒక గొప్ప ఆటగాడు ఒలంపిక్ లాంటి
ఒక గొప్ప పోటీలో పాల్గొని గొప్పగా ప్రదర్శించాలని వేచి చూస్తు న్నట్టు గా, ఇటువంటి ఒక మహా
యుద్ధం గురించే వేచి చూస్తు న్నాడు. ద్రోణాచార్యుడు అడగటంతో ఏకలవ్యుడు గురువుగారు
మీరు నా నుండి ఏ రకంగా లాగేసుకుంటున్నారంటే, నా బొటనవేలిని కోసి లాగేసకుంటున్నట్టు గా
లాగేసుకుంటున్నారు అని అంటాడు. కోసి లాగేసుకున్న రకంగా అని అన్నాడు దాని అర్ధం బ్రొటన
వేలిని నిజంగానే కోసిలాగేసుకున్నట్టు కాదు. సాహిత్యం లో ఇటువంటి ఆలంకారిక వర్ణనలతో,
సామెత చెప్పినట్టు గా చెప్పడం జరుగుతుంది. మన ప్రాచీన సాహిత్యంలో ఇటువంటి వర్ణనలు
ఎన్నింటినో లోతుగా పరిశీలించి వాస్తవాలను అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయం
facts కూడా మరియు truths కూడా అన్నట్టు గా ఉండదు. సాహిత్యం లో (facts) మరియు
నిజాలకు (truths) కి సంఘర్షణ ఉంటుంది. అప్పడు truth ని ఆలంకారిక రూపంలో చెప్పాల్సి
వస్తుంది. ఉదాహరణకు శ్రీ కృష్ణుడు గోవర్ధన గిరిని తన చిటికెన వేలి పై ఎత్తా డు అనేది వాస్తవమా
లేక నిజమా ? అది నిజం కాని వాస్తవం కాదు. ఎలాగంటే ఐంస్టీన్ తన భార్య నిలోవాతో నువ్వు
ప్రపంచంలోని అందరికంటే అందమైన మహిళవు అని అన్నాడు. ఇది వాస్తవమా లేక నిజమా.
ఐంస్టీన్ ఒక పెద్ద శాస్త్రజ్ఞుడు, ప్రపంచంలోని అందరు స్త్రీల అందాన్ని కొలిచి నిర్ధా రణకు వచ్చి తన
భార్యతో ఈ మాట అన్నాడా? లేదు. మరి ఐంస్టీన్ నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా.
మరి ఇది వాస్తవమా లేక నిజమా అంటే ఇది వాస్తవం కాదు నిజం. ఒక మధురమైన క్షణాల్లో
ఐంస్టీన్ కు అలా అనిపించింది. ఏ భర్తకైనా అలాగే అనిపిస్తుంది అలా అనిపించాలి కూడా తప్పేమీ
లేదు అందులో. కాబట్టి సాహిత్యం లో ఆలంకారిక వర్ణనలు ఉంటాయి. అటువంటిదే ఈ బ్రొటన
వేలు తీసుకున్నాడు అనే కథ. ఆ కాలంలో ఏమన్నా కుల వివక్ష ఉండేదా? ఏ రాజుకైనా శూద్రు ల
ఓట్లు లేదా అగ్రజాతుల ఓట్లు ఏమైనా అవసరం ఉండేదా ?. ఇదే కోవలో శంభూక వధ గురించి
కూడా చెబుతారు. ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతి ఐతే ఏకంగా రాముడే ఆ హంతకుడు
...శంభూకుడిని హత్య చేసినవాడు అని నినాదాలు ఇచ్చింది. ఒక వైపు పురాణాలు అసత్యం,
రాముడు అసత్యం అంటూనే మరో వైపు శంభూకుడి తపస్సుతో ఇంద్రు డు తన సింహాసనానికి
ముప్పు వస్తుందని భయపడి రాముడితో శంభూకుడిని హత్య చేయమని చెప్పాడు అని
అంటుంది. ఎటువంటి దుర్మార్గం చేస్తు న్నారో చూడండి. రాముడు చారిత్రిక పురుషుడు కాదని,
మన చరిత్రను ఒక వైపు తిరస్కరిస్తా రు మరోవైపు శూద్రు డైన శంభూకుడిని హత్య చేశారు అని
రాద్ధాంతం చేస్తా రు. శూద్రు లను ఈ సమాజం నుండి సంస్కృతి సాంప్రదాయాల నుండి వేరు
పరచాలనే విదేశీ కుట్ర నడుస్తుంది అప్పుడే మత మార్పిడి చేయవచ్చు . మెజారిటీ వర్గాన్ని ఈ
సంస్కృతి నుండి వేరు చేయలేక పోయినా కనీసం మన చరిత్ర పట్ల, కులాల మధ్య ద్వేషాన్నైతే
పెంచవచ్చు కదా. ఎప్పటివరకైతే కులాల మధ్య ద్వేషం మరియు అడ్డు గోడలు ఉంటాయో
పరస్పరం పోట్లా డుకుంటారు ఇక విదేశీ కుట్రలను ఎలా అడ్డు కోగలుగుతారు దేశం ఎక్కడి నుండి
శక్తివంతంగా మారుతుంది. కాబట్టి ఇటువంటి కుట్రలను అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది
వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే భారత దేశాన్ని ముక్కలుగా చేస్తాం ( భారత్
తేరే తుక్డే హోంగే ) అనే నినాదాలు చేస్తు న్నారు. భారత్ మాతా కీ జై అనే నినాదం
చెప్పకూడనటువంటిది అన్నట్టు గా వాతావరణం నిర్మాణం చేస్తు న్నారు. చైనా వెబ్ సైట్లలో ఈ
దేశాన్ని 24 ముక్కలుగా చేయాలి అనే విషయాలు కనబడుతుంటాయి. ఆలోచించండి సోవియట్
సంఘం ఎందుకు విరిగి చెల్లా చెదురుగా 16 దేశాలుగా విడిపోయిందంటే అక్కడ కూడా ఒక
రకమైన కుల వాదం ఉండేది. సేబియన్ జాతి వాళ్ళు ఇథియోపియన్ జాతి వాళ్ళను పెళ్లి
చేసుకోరు ఇథియోపియన్ వాళ్ళు లితివానియాన్ వాళ్ళను పెళ్లి చేసుకోరు. ఇలా పదహారు
ప్రాంతాలలో వీళ్ళందరూ వారిగా ఉన్నా కమ్యూనిస్టు రాజకీయ సిద్ధాంతం ఆధారంగా ఒక దేశంగా
ఒక సంఘంగా ఉన్నప్పటికీ కాని వాళ్ళ అంతర్గత విభేదాలు పోట్లా టలు సాగుతుండడం తో
అవకాశం దొరకడంతో అమెరికా గోర్బచవ్ మరియు యెల్త్సిన్ ద్వారా తన రాజకీయ ఎత్తు గడను
విజయవంతం చేసుకుంది. ఆ కారణంగా రష్యా 16 దేశాలుగా విడిపోయింది లేకపోయుంటే ఈ
రోజు రష్యా ప్రపంచంలోనే ఒక పెద్ద శక్తివంతమైన దేశంగా నిలబడేది. ప్రత్యెకమైన కులంవాళ్ళు
ఒక్కో ప్రాంతం వారిగా నివసిస్తే ఇక దేశం తనంతట తానే విడిపోయినట్టా కాదా. ఇక దేషాన్ని 24
ముక్కలుగా చేయడం కష్టతరమా ?? అటువంటి కుట్రలకు సహాయం చేసేది స్వార్థపూరితమైన
కొంత మంది మన వాళ్ళే. అన్ని కులవాద ఉద్యమాలు నడిపేది మన దేశస్థు లే వారికి NGO
ముసుగులో విదేశాల నుండి ఆర్ధిక సహాయం లభిస్తుంది. మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు
చేస్తు న్నా మన వేర్లు నరుకుతున్నా మనకు ఆ విషయాలు ఏవీ మనకు తెలియవు. సైకియాట్రీ లో
ఆత్మహత్య చేసుకోవాలని అనిపించడం ఒక రోగం. అలాగే తన కళ్ళను పోడుచుకోవడం అనేది
కూడా ఒక రకమైన వ్యాధి. మూడు నెలల క్రితం ఒక అమ్మాయి బ్రిటన్ లో తన కళ్ళను
పొడుచుకుంది. హిందూ సమాజానికి కూడా ఇటువంటి వ్యాధే శాశ్వతంగా ఉండి ఉండాలి
ఎందుకంటే తనకు హితమైనది ఏంటో ఆహితమైనది ఏమిటో, ఎవరు కుట్రలు చేస్తు న్నారు
ఎటువంటి పన్నాగాలు పన్నుతున్నారు అనేవి తెలుసుకోవాలనే ఆలోచనే లేదు, చెప్పాలనే ప్రయత్నం
చేసినా అవి పట్టించుకోరు. IPL లాంటి విషయాల్లో మాత్రం ఎంతో ఆసక్తిని చూపిస్తా రు. ఇక
సార్వత్రిక ఎన్నికలప్పుడు మనం కులాన్ని చూడడమో లేదా ప్రేక్షకులుగా పానీపత్ యుద్ధం లో ఏ
పక్షం గెలుస్తుందో అని వేచి చూస్తు న్నట్టు చూడడమో చేస్తా ము. ఇటువంటి మానసిక రోగాన్ని
తగ్గించుకోవాలి. మొదటి సారిగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి కొరకు ఓటు వేశారు. కాని
అలా అభివృద్ధి కొరకు, దేశభక్తి కొరకు ఓటు వేసిన ప్రజల యొక్క శాతం కేవలం 39 శాతం
మాత్రమే. ఈ శాతం పెరగాల్సిన అవసరం ఉంది.. ఈ దేశంలో అధికారం పొందే ఫార్ములా
ఏమిటంటే ఒక రెండు పెద్ద కులాలను సమాజం నుండి వేరు చేసి ఎదో ఒక మైనారిటీ వర్గం తో
జోడిస్తే ఆంగ్ల భాష నేర్చుకోవడం మంచిదే కాని మన భాష సంస్కృతిని నిర్లక్ష్యం చేయడం
సరైనది కాదు. తల్లితండ్రు లు కూడా తమ పిల్లలకు ఆంగ్లం నేర్పుతూ తమ మాతృ భాషలో
మాట్లా డటం మానేశారు. మనం ఎంత మంచి ఆంగ్లం మాట్లా డినా బ్రిటన్ అమెరికా వాళ్ళు
తమతో సమానంగా భావించరు జాతి వివక్షను . పాశ్చాత్య దేశాలు మానవ సమాజాన్ని రంగుల
ఆధారంగా శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు మరియు కలర్డ్ జాతీయులు అనగా
భారతీయులు గా విభజించారు. మనం మన పిల్లలకు సైన్సు ను బోధించండి కాని దానితో పాటు
మన తత్వ శాస్త్రా నికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా కూడా బోధించాలి. ప్రపంచంలోని
వివిధ తాత్విక చింతనలకు మూలం హిందూ తత్వ శాస్త్రం. Alexis

You might also like