You are on page 1of 7

Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi

ANDHRA PRADESH TELANGANA ENTERTAINMENT CRICKET BUSINESS LIFESTYLE NATIONAL INTERNATIONAL

AUTO JOBS ASTROLOGY VIDEO CRIME

Telugu News Lifestyle

ఉగాది పచ్చడి ఆరు రుచుల గురించి మీకు ఈ


ఇంట్రె స్టింగ్ విషయాలు తెలుసా?
Ugadi 2023: ఉగాది స్పెషల్ పచ్చడిని ఇష్ట
పడని వారుండరు. నిజానికి ఈ పచ్చడి మన ఆరోగ్యానికి ఎంతో మేలు
చేస్తుంది. మరి దీనిలో ఉండే 6 రుచుల సమ్మేళనం ఎలాంటి భావాన్ని చెబుతుంతో తెలుసా?

mobileAd
Mahesh Rajamoni
First Published Mar 14, 2023, 3:03 PM IST

Ugadi 2023: ఉగాది పచ్చడి రుచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ పచ్చడి తీయగా, పుల్లగా, చేదుగా అంటూ
6 రుచులను కలిగి ఉంటుంది. అయితే ఉగాది పచ్చడిలోని ప్ర తి రుచి మన జీవితంలోని వివిధ భావోద్వేగాలకు
ప్ర తీకగా నిలుస్తుంది.
ఉగాది అభిరుచులు ఏంటి?

సింబాలిక్ రుచుల గురించి తెలుసుకునే ముందు ఈ పండుగ అంటే ఏంటో ముందు తెలుసుకోవడం ముఖ్యం.
ఈ పండుగను కర్ణా టక, ఆంధ్ర ప్ర దేశ్, తెలంగాణలలో జరుపుకుంటారు. చాంద్ర మాన క్యాలెండర్ ప్ర కారం ఇది
కొత్త సంవత్సరం. సాధారణంగా ఉగాది అనేది ఆంధ్ర , తెలంగాణ, కర్ణా టకలో ఒక ప్రాంతీయ నూతన సంవత్సర
వేడుక. ఇది సాధారణంగా ఆంగ్ల క్యాలెండర్ ప్ర కారం మార్చి లేదా ఏప్రి ల్ నెలలో వస్తుంది. ఈ రాష్ట్రాల ప్ర జలు
ఉగాదికి ఉగాది పచ్చడిని చేసుకుని తాగుతారు. ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో
మేలు చేస్తా యి. ఆ రుచులేంటి? వాటి ఆరోగ్య ప్ర యోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కారం
కారం వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ పదార్ధం జీవితంలో కోపం లేదా ఉద్రే కాన్ని సూచిస్తుంది. అంటే ఈ
భావోద్వేగాన్ని ప్రో త్సహించాలని కాదు. జీవితం ఒక వ్యక్తి ప్ర తికూల పరిస్థి తులను అనుభవించేలా చేస్తుందని
అర్థం. అందుకే ఇలాంటి పరిస్థి తుల గురించి మనం తెలుసుకోవాలి. ప్ర తికూల భావోద్వేగాలను
అధిగమించడానికి బదులుగా వాటి నుంచి బయటపడే మార్గా లకు సిద్దం కావాలి.
మిరపకాయ ఆరోగ్య ప్ర యోజనాలు
క్యాప్సైసిన్ అనే పదార్థం వల్ల మిరప మంటతో పోరాడుతుంది.
ముక్కు దిబ్బడను తగ్గించడానికి సహాయపడుతుంది
మిరపకాయ రోగనిరోధక శక్తి ని కూడా పెంచుతుంది.
చింతపండు
ఈ పదార్ధం జీవితంలోని అసమ్యకరమైన, ఇష్టంలేని అనుభవాన్ని కలిగి ఉంటుంది. జీవితం ఎప్పుడూ మనం
కోరుకున్నట్టు గా ఉండదు. కాబట్టి ప్ర తి వ్యక్తి జీవితంలో ఇష్టంలేని పరిస్థి తులను ఎదుర్కొంటాడు. దీన్ని కూడా
అన్నింటిలాగే స్వీకరించాలి.
mobileAd
చింతపండు ఆరోగ్య ప్ర యోజనాలు
జీవక్రి యను ఉత్తే జపరిచి జీర్ణ వ్యవస్థ ను బలంగా ఉంచుతుంది.
ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్ష ణాలను కలిగి ఉంటుంది
చింతపండు రోగనిరోధక శక్తి ని కూడా పెంచుతుంది.
ఉప్పు
ఉప్పగా ఉండే రుచికి భయాన్ని సూచిస్తుంది. మన మందరం సంపదను, వ్యక్తు లను, వస్తు వులను కోల్పోతామనే
భయంతో ఉంటాము. ఆరోగ్యాన్ని కోల్పోతామనే భయం గురించే మనం ఆలోచించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే
ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమై, మంచి ఆహారాన్ని మాత్ర మే తినాలి.
ఉప్పు ఆరోగ్య ప్ర యోజనాలు
థైరాయిడ్ పనితీరులో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది శరీరాన్ని హైడ్రే ట్ గా ఉంచుతుంది.
తక్కువ రక్త పోటును నివారించడానికి దీనిని ఉపయోగించొచ్చు.
మామిడి
ఇది మన జీవితంలో ఊహించని మలుపులను సూచిస్తుంది. జీవితంలోని ప్ర తి మలుపు ఆశ్చర్యంతో
కూడుకున్నదే. జీవితంలో వచ్చిన ప్ర తి భావోద్వేగాన్ని స్వీకరించి ఆస్వాదించాల్సిన అవసరం ఉందని ఇది
తెలియజేస్తుంది.
మామిడి ఆరోగ్య ప్ర యోజనాలు
మామిడి కొలెస్ట్రాల్ స్థా యిని నిర్వహించడానికి సహాయపడుతుంది
ఇది చర్మాన్ని శుభ్ర పరచడంలో సహాయపడుతుంది
మితంగా తినేటప్పుడు బరువు తగ్గ డానికి సహాయపడుతుంది
వేప
ఇది జీవితంలోని చేదును సూచిస్తుంది. ప్ర తి ఒక్కరి జీవితం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీ జీవితం
అందాకారంలోకి వెళ్లి నప్పుడు వెలుగుకోసం ప్ర యత్నించండి.
వేప ఆరోగ్య ప్ర యోజనాలు
వేప పేస్ట్ ను గాయం మీద రుద్ది తే గాయం త్వరగా నయమవుతుంది.
వేప చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది
ఇది రోగనిరోధక శక్తి ని కూడా పెంచుతుంది
mobileAd
బెల్లం
ఇది జీవితంలో ఆనందాన్ని సూచిస్తుంది. తీపిని ప్ర తి ఒక్కరూ ఇష్ట పడతారు. అయితే జీవితం మిశ్ర మ
భావోద్వేగాలు అని కూడా మనం అర్థం చేసుకోవాలి.
బెల్లం ఆరోగ్య ప్ర యోజనాలు
ఇది మలబద్ధ కాన్ని నివారించడానికి సహాయపడుతుంది
బెల్లం కాలేయాన్ని డీటాక్సిఫై చేసి రక్తా న్ని శుద్ధి చేస్తుంది.
ఇది రోగనిరోధక శక్తి ని కూడా పెంచుతుంది.

మరిన్ని ఇంట్రె స్టింగ్ అప్ డేట్స్ కోసం క్లి క్ చేసి ఏసియా నెట్ న్యూస్
తెలుగు వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
Last Updated Mar 14, 2023, 3:03 PM IST

Ugadi 2024 Ugadi Pachadi

FOLLOW US:

Asianet News Telugu


828,551 followers

Follow Page Share

What is your reaction? Powered by Vuukle


0% 0% 0% 0% 0% 0%

Happy Unmoved Amused Excited Angry Sad

mobileAd
Lovington

10°
Clear
Feels like 10°
23° 5° 0%

Air quality
0 100 200 300 400 500
Moderate

RELATED STORIES
Intimate Health: ఆ ప్లే స్ లో వెంట్రు కలు తెల్ల గా మారుతున్నాయా..?

పేరెంట్స్ బీ అలర్ట్ ... పిల్ల ల్లో స్కార్టె ట్ జ్వరాలు.. దీని లక్ష ణాలేంటి..?

ప్రె గ్నెన్సీ సమయంలో విటమిన్ డి ఎందుకు తీసుకోవాలి..?

క్యాన్సర్ పేషంట్ల కు గుడ్ న్యూస్ చెబుతున్న రష్యా, యూకేలు.. వ్యాక్సిన్లు , చికిత్సతో


క్యాన్సర్ పరార్...

వివిధ భాషల్లో ‘ఐ లవ్ యూ’ ఎలా చెప్పాలో తెలుసా?

RECENT STORIES
ఒకే రాష్ట్రానికి చెందిన జట్లు ఎన్నిసార్లు రంజీ ట్రో ఫీ ఫైనల్లో తలపడ్డా యో తెలుసా?

రాయ్ లక్ష్మీ కవ్వింపు చర్యలు మామూలుగా లేవుగా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Russia War: ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి .. యుద్ధంలో మరణించిన హైదరాబాదీ

చ‌రిత్ర సృష్టించ‌నున్న అశ్విన్-బెయిర్‌స్టో .. క్రి కెట్ చ‌రిత్ర ‌లో ఇది నాలుగో సారి.. !

mobileAd
అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నన్ను
కొనుక్కుంటే సన్నగా చేసేస్తా

RECENT VIDEOS
మోదీ మోదీ, `జై శ్రీ రామ్ నినాదాలతో హోరెత్తి పోయిన కోల్‌కత్తా మెట్రో స్టే షన్‌..

షోరూమ్‌ఓపెనింగ్‌లో అనసూయ హల్‌చల్‌.. కలర్‌ఫుల్‌చీరల్లో ఎలా


మెరిసిపోతుందో చూడండి..

శ్రీ వారి సేవలో దేవర బ్యూటీ జాన్వీ, నటి మహేశ్వరి.. పట్టు చీరలో ఎంత అందంగా
ఉందో..

జామ్‌నగర్‌లో రచ్చ చేసి ఇంటికొస్తు న్న రామ్‌చరణ్‌.. ఎయిర్‌పోర్ట్ లో క్రే జ్‌చూశారా?

రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్ కూతుర్ని చూశారా?.. ఎంత క్యూట్‌గా ఉందో..

Popular Categories
ANDHRA PRADESH TELANGANA INDIA

INTERNATIONAL ENTERTAINMENT BUSINESS

ELECTIONS

mobileAd
Malayalam

English

Kannada

Telugu

Tamil

Bangla

Hindi

Marathi
Follow us on:

ABOUT US

TERMS OF USE

PRIVACY POLICY

COMPLAINT REDRESSAL - WEBSITE

COMPLIANCE REPORT DIGITAL

INVESTORS

© Copyright 2024 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media &
Entertainment Private Limited) | All Rights Reserved

You might also like