You are on page 1of 5

Milk Adulteration: పాల‌లో నీళ్లు క‌లిపారా, యూరియా క‌లిపారా.. క‌ల్తీ జ‌రిగిందా.. అన్న విష‌యాన్ని ఇలా తెలుసుకోండి..!

IDL Desk by IDL Desk July 29, 2021

Milk Adulteration: ప్ర‌స్తు త ప్ర‌పంచంలో ప్ర‌తీదీ క‌ల్తీమ‌యం అవుతోంది. క‌ల్తీ జ‌రుగుతున్న ఆహార ప‌దార్థా లను మ‌నం
గుర్తించ‌లేక‌పోతున్నాం. దీంతో క‌ల్తీ ప‌దార్థా ల‌ను తింటూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నాం. ఇక అత్యంత ఎక్కువ‌గా
క‌ల్తీ అవుతున్న ప‌దార్థా ల్లో పాలు నంబ‌ర్ వ‌న్ స్థా నంలో నిలుస్తా యి. ఈ క్ర‌మంలోనే పాల‌లో క‌ల్తీ జ‌రిగితే ఎలా గుర్తించాలో ఇప్పుడు
తెలుసుకుందాం.

milk adulteration: how to identify adulterated milk

* కొద్దిగా పాల‌ను తీసుకుని 2-3 గంట‌ల పాటు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. దీంతో కోవా త‌యార‌వుతుంది. అయితే అది నూనె
త‌ర‌హాలో ఉంటే పాల‌లో క‌ల్తీ జ‌ర‌గలే
‌ ద‌ని అర్థం. అలా కాకుండా గ‌ట్టిగా ఏదైనా ప‌దార్థంలా ఉంటే మాత్రం ఆ పాలు క‌ల్తీ అయ్యాయ‌ని
గుర్తించాలి.

* కృత్రిమ పాల‌ను స‌బ్బులు, స‌హ‌జ‌సిద్ధ‌మైన పాల‌ను క‌లిపి త‌యారు చేస్తా రు. అందువ‌ల్ల ఆ పాల రుచి తేడా ఉంటుంది. చెడ్డ
రుచిని ఆ పాలు క‌లిగి ఉంటాయి. అలాగే స‌బ్బులా నుర‌గ క‌నిపిస్తుంది. వేడి చేస్తే ఆ పాలు ప‌సుపు రంగులోకి మారుతాయి.

* పాల‌లో నీళ్లు క‌లిపారా లేదా అనే విష‌యాన్ని కూడా సుల‌భంగానే గుర్తించ‌వ‌చ్చు. ఒక పాల చుక్క‌ను అర చేతిలో వేసి ఆ చుక్క
కింద‌కు ప్ర‌వ‌హించేలా చేయాలి. ఆ చుక్క వెనుక ధార‌లా ఒక మార్గం ఏర్ప‌డితే ఆ పాలలో నీళ్లు క‌లిపార‌ని అర్థం. అలా జ‌ర‌గ‌క‌పోతే
ఆ పాలు స్వ‌చ్ఛ‌మైన‌విగా భావించాలి.

* పాల‌లో పిండి క‌లిపినా గుర్తించ‌వ‌చ్చు. పాలను 5 ఎంఎల్ మోతాదులో తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల అయోడైజ్డ్ సాల్ట్‌ను
వేయాలి. త‌రువాత పాలు నీలి రంగులోకి మారితే ఆ పాలు స్వ‌చ్ఛంగా లేవ‌ని తెలుసుకోవాలి.

* పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఉత్ప‌త్తి దారులు అందులో ఫార్మాలిన్‌ను క‌లుపుతారు. అయితే దీంతో పాల‌ను క‌ల్తీ
కూడా చేయ‌వ‌చ్చు. దాన్ని ఎలా గుర్తించాలంటే.. 10 ఎంఎల్ పాల‌ను ఒక టెస్ట్ ట్యూబ్‌లో తీసుకుని అందులో 2-3 చుక్క‌ల
స‌ల్‌ఫ్యూరిక్ యాసిడ్ వేయాలి. పాల‌పై బ్లూ రింగ్ క‌నిపిస్తుంది. అలా క‌నిపిస్తే పాలు క‌ల్తీ అయ్యాయ‌ని అర్థం.
* పాల‌లో యూరియా క‌లిపి వాటిని క‌ల్తీ చేస్తా రు. చాలా మంది క‌ల్తీదారులు ఇలాగే చేస్తుంటారు. దీన్ని పసిగ‌ట్టా లంటే.. అర టేబుల్
స్పూన్ పాల‌ను అంతే మోతాదులో సోయాబీన్ పౌడ‌ర్‌తో క‌లిపి బాగా షేక్ చేయాలి. అనంత‌రం 5 నిమిషాలు ఆగాక ఆ మిశ్ర‌మంలో
ఒక లిట్మ‌స్ పేప‌ర్ ను ముంచి 30 సెక‌న్ల పాటు ఉంచాలి. దీంతో ఎరుపు రంగు లిట్మ‌స్ పేప‌ర్ రంగు మారుతుంది. నీలి రంగులోకి
మారితే పాలు క‌ల్తీ అయిన‌ట్లు లెక్క‌.

ఇలా పాలు క‌ల్తీ అయ్యాయో లేదో సుల‌భంగా చెక్ చేయ‌వ‌చ్చు.

Tags: milkmilk adulteration కల్తీ పాలుపాలు

Previous Post

కవల అరటిపండ్లను తాంబూలంలో ఇస్తు న్నారా.. ఇకపై ఇవ్వకండి ఎందుకంటే?

Next Post

Jamun Chat: వర్షాకాలంలో నోరూరించే జామున్ చాట్ ఇలా చేస్తే తినకుండా అస్సలు ఉండలేరు..!

Related Posts

Drinking Water : నీళ్ల‌ను తాగే విష‌యంలో చాలా మంది చేసే పొర‌పాట్లు ఇవే.. వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కండి..

ఆరోగ్యం

Drinking Water : నీళ్ల‌ను తాగే విష‌యంలో చాలా మంది చేసే పొర‌పాట్లు ఇవే.. వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కండి..

JANUARY 5, 2023

ప్లా స్టిక్ కుర్చీల‌ను ఎప్పుడైనా గ‌మ‌నించారా.. వాటి మ‌ధ్య‌లో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

ఆఫ్‌బీట్

ప్లా స్టిక్ కుర్చీల‌ను ఎప్పుడైనా గ‌మ‌నించారా.. వాటి మ‌ధ్య‌లో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

JANUARY 2, 2023

Arjun Reddy : అర్జు న్ రెడ్డి సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన‌విషయాలు ఇవే..!

వార్తా విశేషాలు

Arjun Reddy : అర్జు న్ రెడ్డి సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన‌విషయాలు ఇవే..!
DECEMBER 26, 2022

Pop Corn : పాప్ కార్న్‌ను తిన‌వ‌చ్చా.. తిన‌కూడ‌దా.. ఏం జ‌రుగుతుంది..?

ఆరోగ్యం

Pop Corn : పాప్ కార్న్‌ను తిన‌వ‌చ్చా.. తిన‌కూడ‌దా.. ఏం జ‌రుగుతుంది..?

DECEMBER 24, 2022

Mukesh Ambani Cars : ముకేష్ అంబానీ వ‌ద్ద ఉన్న అత్యంత ఖ‌రీదైన 7 కార్లు ఇవే.. వీటి ధ‌ర ఎంతో తెలుసా..?

ఆఫ్‌బీట్

Mukesh Ambani Cars : ముకేష్ అంబానీ వ‌ద్ద ఉన్న అత్యంత ఖ‌రీదైన 7 కార్లు ఇవే.. వీటి ధ‌ర ఎంతో తెలుసా..?

DECEMBER 24, 2022

Chanti Movie : చంటి లాంటి హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

వార్తా విశేషాలు

Chanti Movie : చంటి లాంటి హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

DECEMBER 17, 2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Comment *

Name *

Email *

Website

Save my name, email, and website in this browser for the next time I comment.
POPULAR POSTS

Toe : కాలి బొట‌న వేలి క‌న్నా ప‌క్క‌న ఉన్న వేలు పొడ‌వుగా ఉంటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

ప్ర‌త్యేక ఆస‌క్తి

Toe : కాలి బొట‌న వేలి క‌న్నా ప‌క్క‌న ఉన్న వేలు పొడ‌వుగా ఉంటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

BY MOUNIKA OCTOBER 14, 2022

ఇంట్లో వెండి ఏనుగు బొమ్మలు ఉంచితే ఏమవుతుందో తెలుసా?

జ్యోతిష్యం & వాస్తు

ఇంట్లో వెండి ఏనుగు బొమ్మలు ఉంచితే ఏమవుతుందో తెలుసా?

BY SAILAJA N APRIL 27, 2021

తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

ఆఫ్‌బీట్

తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

BY IDL DESK MAY 3, 2021

ఇంట్లో శంఖువును ఇలా పెట్టు కోండి.. పట్టిందల్లా బంగారమే అవుతుంది..!

ఆధ్యాత్మికం

ఇంట్లో శంఖువును ఇలా పెట్టు కోండి.. పట్టిందల్లా బంగారమే అవుతుంది..!

BY SAILAJA N JANUARY 6, 2022

స్మార్ట్ ఫోన్ల వెనుక కేస్‌ల‌లో కొంద‌రు క‌రెన్సీ నోట్ల‌ను ఎందుకు పెట్టు కుంటారో తెలుసా ?

ఆఫ్‌బీట్

స్మార్ట్ ఫోన్ల వెనుక కేస్‌ల‌లో కొంద‌రు క‌రెన్సీ నోట్ల‌ను ఎందుకు పెట్టు కుంటారో తెలుసా ?

BY IDL DESK JULY 19, 2021

వేగంగా ఈత నేర్చుకోవడం ఎలా ? దీని వెనుక ఉన్న సైన్స్‌గురించి తెలుసుకోండి..!

ముఖ్య‌మైన‌వి

వేగంగా ఈత నేర్చుకోవడం ఎలా ? దీని వెనుక ఉన్న సైన్స్‌గురించి తెలుసుకోండి..!

BY IDL DESK APRIL 11, 2021

About UsContact UsPrivacy Policy

వార్తా విశేషాలు

వినోదం

ఆధ్యాత్మికం

జ్యోతిష్యం & వాస్తు

వైర‌ల్

క్రైమ్‌

ఆఫ్‌బీట్

టెక్నాల‌జీ

© BSR Media. All Rights Reserved.

You might also like