You are on page 1of 54

స్వతంత్ర భారతంలో బోయల “ఘోష”

(The Boisterousness of Boyas in Independent India)

Andhra Pradesh Valmiki Boya Sangam (APVBS)


A Mission for the
Valmiki Boya Community’s Unity,
Development and Empowerment.

Concept/Editing and Drafting By:

KRANTHI NAIDU BOYA


B. Tech, M.A. (Pol Sci & Pub Ad), PGDCLCF, LLB.
Phone No: 9963820823,
State General Secretary,
Andhra Pradesh Valmiki Boya Sangam.
#4/18, Jagadamba Nilayam, Pattikonda,
Kurnool Dist. 518 380 A.P.
E-mail Id: kranthirebel5@gmail.com.
Website: https://bkranthinaidu.github.io/
మందుమాట

|| కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం! ఆరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం||

స్వతంత్ర భారతంలో బోయల “ఘోష”


(The Boisterousness of Boyas in Independent India)

అని ఎందుకు ఈ యొక్క డాక్యుమెంట్ కి పేరు పెట్టాను అంటే ఇది ఒక్ విధంగా నా "ఘోష". వాస్తవాలు ఇవనీ
మనల్ని మోస్ం చేస్తతనాిరని రుజువులుతో స్హా ఎన్ని వీడియోలలో చెప్పినా, ఆధారాలు చూప్పనా ఎవరూ
పట్ాంచుకోని దుస్థితి. అందుకే మరొక్కసారి అందరికీ, అనిి వాస్తవాలు తెల్నయజేయాలని ఈ నా ప్రయత్ిం.
సాకన్ మీ “QR కోడ్” లను సాకన్ చేస్తత కూడా ఇంకొనిి వివరాలు తెలుసాతయి. నా వయకితగత్ వెబ్సైటు మరియు
స్ంఘం యొక్క వెబ్సైటు ను, ఇత్ర స్మాచారం కొరక్య స్ందరిశంచవచుు.

ఒక్ రాజును గెల్నప్పంచుటలో ఒరిగిన నరక్ంఠాలెన్ని? - దాశరథి


రాయలస్టమలో రాజకీయ నాయకులను గెల్నప్పంచుటలో జైలు పాలైన, ప్రణాలు కోలోియిన, రోడుున
పడిన, కుటుంబాలను కోలోియిన వాల్మీకి బోయలెందరో? - “నేను నా ఘోష”

కుల వరగం కూలలేదు...! మత్ వరగం మాయలేదు...!!


అధిక్ంగా త్ల ఎత్తత ధనిక్ బీద వరగెం...! క్నుచూపు మేరలోన కాన రాదు సోషలిజెం...!!

“హతుడు, హంత్కుడు అత్డే... బోయల బ్రతుక్ంత్వ త్డిస్థన రక్తమున, కాకుంటే కనీాటన”.!!

మహాకావయం రామాయణం రాస్థన వాల్మీకి ఒక్ మహానుభావుడు, భారత్దేశంలో కుటుంబ వయవస్ి పట్షాంగా
ఉంది అంటే అది కేవలం వాల్మీకి రామాయణంతోనే. ఒకే మాట, ఒకే భారయ, ఒకే బాణం అనేవి రామాయణం నుండి
వచ్చునవే. కానీ దశాబాాలుగా ఎన్ని ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లోని మైదాన ప్రంత్వల వాల్మీకులను ఎస్టా జాబిత్వలో
చేరుసాతమని చెబుతూ ఏ వృతిత లేని వాల్మీకులను విస్ీరిస్తతని పరిస్థితి, స్ంక్షేమ పథకాలు అందక్, వాట్మీద
అవగాహన లేక్, ఆధిపత్య పోరులో నిలబడలేక్ పోరాడలేక్ అనిి విధాలుగా ఆరిిక్ంగా, సామాజిక్ంగా,
రాజకీయంగా వెనుక్బడి ఎంతో మంది వాల్మీకులు దురభర పరిస్థితులను ఎదుర్కెంటున్నారు.
"వాల్మీకుల మేలుకొలుపు యాత్ర" మంత్రాలయం నుండి అమరావతి వరకు 3500 కిలోమీటరలకు పైగా
మైదాన ప్రంత్ంలోని అనిి జిల్లలలను క్లుపుకుంటూ, ప్రతి నియోజక్వరాగనిి స్ందరిశస్తత సాగింది. క్రూిలు,
నందాయల, అనంత్పురం, పుటాపరిత, క్డప, రాయచోట్, చ్చతూతరు, శ్రీ బాల్లజీ, నెల్లలరు, ప్రకాశం, గంటూరు, క్ృషణ
అల్ల అనిి జిల్లలల మీదుగా మన వాల్మీకి బోయలు ఎక్కడెక్కడ అధిక్ స్ంఖ్యలో ఉనాిరో అల్లంట్ ప్రతి ప్రదేశానిి
స్ందరిశంచ్చ, మన వారితో మాట్టలడి వారి అనుభవాలను, వారు పడుతుని క్ష్టాలను తెలుస్తకోవడం జరిగింది.
“ప్రజాసాామయంలో ప్రజలే దేవుళ్ళు అని అంట్టరు. కానీ ఎన్ని నియోజక్వరాగలోల అధిక్ జనాభా శాత్ం
ఉనాప్పటికీ మనకు మాత్రం రాజకీయంగా ఎదగడానికి స్టటుల ఇవారు”. క్రూిలు జిల్లల మంత్రాలయం, పతితకొండ,
ఆల్లరు, ఎమ్మీగనూరు, ఆదోని, నియోజక్వరాగలోల అధిక్ శాత్ంలో మనవారు ఉనాిరు. అనంత్పురం జిల్లలలో
రాయదురగం, క్ళ్యయణదురగం, ఉరవకొండ, అల్లనే పుటాపరిత జిల్లలలో ఎన్ని చోటల అధిక్ స్ంఖ్యలో ఉండేది వాల్మీకీ
బోయలే. 2019 వరకు ఉమీడి క్రూిలు జిల్లలలో 9 లక్షలు, అనంత్పురంలో 8 లక్షలు, క్డపలో 4.5 లక్షలు,
చ్చతూతరులో 4.3 లక్షలు, నెల్లలరులో 1.5 లక్షలు, ప్రకాశం జిల్లలలో 1.7 లక్షలు, గంటూరు, క్ృషణలో క్ల్నప్ప 1.5 లక్షకు
పైగా ఇత్ర ప్రంత్వలోల 3 లక్షలు వరకు ఉనిటుా స్మాచారం, ఇపుిడు రాష్ట్రంలో 38 నుండి 40 లక్షలకు పైగా వాల్మీకి
బోయలు ఉనాిరని విశాస్నీయ స్మాచారం. ఎన్ని ఊరలలో అధిక్ స్ంఖ్యలో ఉనిదీ మనం చూస్తతనే ఉనాిం.
ఇంత్ అధిక్ శాత్ంలో జనాభా ఉనాి వాల్మీకి బోయలను ఎటువంట్ అవకాశాలు ఇవాకుండా అనిి విధాలుగా
మోస్ం చేస్తతనాిరు.
‘మేలుకొలుపు యాత్ర’ లో మేము తెలుస్తకునిది ఏమ్మట్ అంటే ఎక్కడైత్త కొండ ప్రంత్వలు ఉంట్టయో
అక్కడ బోయలు అధిక్ శాత్ంలో ఉన్నారు, కాలక్రమేణా అవి మైదాన ప్రంత్వలుగా గరితంచబడాుయి. క్రూిలు జిల్లల
మొదలుకొని మంత్రాలయం, ఎమ్మీగనూరు, పెదాకుడుబూరు, ఆదోని, ఆల్లరు, పతితకొండ, కోడుమూరు, క్రూిలు,
నందికొటూకరు, ఆత్ీకూరు, నందాయల, బనగానపలెల, గతిత, గంత్క్ల్, ఉరవకొండ, రాయదురగం, క్ళ్యయణదురగం,
అనంత్పురం, ధరీవరం, పుటాపరిత, హందూపురం, పెనుకొండ, క్దిరి, పుల్నవెందుల, త్వడిపత్రి, క్డప, రాజంపేట,
రాయచోట్, మదనపల్నల, పుంగనూరు, పలమనేరు, తిరుపతి, నాయుడు పేట మీదుగా నెల్లలరు, పామూరు మీదుగా
ప్రకాశం (క్నిగిరి), పేడారిక్టల మీదుగా వినుకొండ, కారంపూడి, పల్లిడు, స్తెతనపల్నల, గంటూరు, మంగళగిరి,
అమరావతి వరకు మనం ఇది చూడొచుు. ఇవనీి కూడా “స్పిషల్ ఏజెనీై ట్రాక్సై” గా గరితంపు పడిన ప్రదేశాలే,
నలలమల అడవులు మొదలుకొని శేష్టచలం అడవులు దాకా అంత్వ చూడొచుు. మరి ఎందుకు ఏజెనీై, నాన్ - ఏజెనీై
అని విభేదాలో అరిం కానీ ప్రశి. ప్రభుత్వాలకు అనీి తెల్నస్థ వాల్మీకి బోయల విషయంలో మాత్రం ఎక్కడ చూస్థనా
నిరలక్షయమే క్నిప్పస్తతంది.
ఏ జైలు చూస్థనా బోయలే క్నిప్పసాతరు, బోయలు లేని జైలు లేదు, బోయల మీద కేస్త లేని పోల్మస్ స్తాషన్
లేదు. మేము RTI దాారా తెలుస్తకునిది ఏమ్మట్ అంటే కేవలం క్రూిలు జిల్లలలో మాత్రమే 10 వేల మందిపైన
కేస్తలు ఉనాియి. ఇంకా అనంత్పురం, క్డప, చ్చతూతరు ఉమీడి రాయలస్టమ జిల్లలలు చుస్తత 50 వేలకు పైమాటే.
2017 నుండి ఈ స్ంఖ్య ఇంకా పెరుగతూ వస్తతంది, దానికి కారణం ఏమ్మట్ అంటే నిరక్షరాస్యత్, నిరుదోయగం, పని
చేస్తకొని బ్రతుకుదాం అంటే ఆరిిక్ స్హాయం లేక్పోవడం. వృతిత లేని బోయలకు రుణాలు ఎల్ల ఇవాాల్న అని
బాయంకులు అడగడం. కారొిరేషన్ ఉనాి అందులో క్నీస్ం ఒక్క రూపాయ కూడా లేక్పోవడం, సాాత్ంత్రయరం వచ్చు
75 ఏళ్ళు అయినా బోయల అభివృదిి కోస్ం, స్ంక్షేమం కోస్ం క్నీస్ం ఒక్ 10 వేల రూపాయలు కూడా ఈ
ప్రభుత్వాలు ఖ్రుు చేయలేదు అంటే అరిం చేస్తకోవాల్న మనం ఎల్లంట్ దుస్థితిలో ఉనాిం అని. స్ంక్షేమ ప్రభుత్వాలు
అని చెపుికునే ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎవరూ పట్ాంచుకోని వైనం.
ఆరిిక్ంగా, సామాజిక్ంగా వెనుక్బడిన వాల్మీకి బోయలలో ఎంతో మంది పూట గడవని వారు కూడా
ఉనాిరు. గత్యంత్రం లేక్ తోచ్చన పని చేస్తత, చెడు మారాగలోల వెళ్లల వారు ఎంతో మంది ఉన్నారు. మదయం, జూదం,
ఫ్యయక్షన్ ఇల్ల బోయల బ్రతుకులు విచ్చినిం. రౌడీలని, స్స్పిక్సా లని ఎంతో మంది ఇపిట్కీ పోల్మస్ స్తాషన్ ల చుటూా
తిరుగతునాిరు, ఇల్ల ఇబబంది పడే వారు కూడా స్తమారు 2 వేల మంది ఉనాిరు (RTI దాారా వచ్చున స్మాచారం).
బోయల మారుికోస్ం ఈ ప్రభుత్వాలు 75 ఏళలలో ఇంత్వరకు ఒక్క చరయ కూడా తీస్తకోలేదు అంటే అరిం
చేస్తకోవాల్న ఎంత్ దురభర పరిస్థితిలో వీరు ఉనాిరు అనేది. క్రిమ్మనల్ ట్రైబ్సై గా, డీన్నట్ఫీడ్ ట్రైబ్సై (DNT) లుగా
గరితంపు ఉని వాల్మీకి బోయలు వారి అభివృదిి మరియు సాధికారత్ కోస్ం ఎన్ని పోరాట్టలు వాల్మీకి బోయలు
చేస్థన ఇంత్ వరకు వారికోస్ం ఒక్ స్ాడీ స్పంటర్ లేదు, ఒక్ స్ంక్షేమ భవనం లేదు, ఒక్ వస్తి గృహం లేదు, ఒక్క
అభివృదిి పథక్ం కూడా లేదు.
వాల్మీకి బోయలు ప్రతి ఒక్కరు క్ల్నస్థక్టుాగా అనిి అభివృదిి కారయక్రమాలోల పాల్గగనాల్న. వాల్మీకి విగ్రహ
ప్రతిషాలు, వాల్మీకి జయంతి ఉత్ైవాలు జరుపుకోవడం వలన మనలో ఐక్యత్, సోదర భావం పెరుగతుంది. విదయతోనే
సామాజిక్ ప్రగతి సాధయమవుతుంది, ప్రతి వాల్మీకి విదాయవంతులు అయిత్తనే స్మాజిక్ అభివృద్ధి సాధయమవుతుంది.
“వృతిత లేని వాల్మీకి బోయలకు "విదేయ" వృతిత అవాాల్న, దానిి సాధిెంచుకొనుటకు "ST" ఏ మన ఆయుధం. వాల్మీకుల
అభివృద్ధి మరియు సాధికారత్ కేవలం విదయతోనే సాధయం అవుతుంది. అందుకే విదాయపరంగా అందివచ్చున
అవకాశాలు అనిి స్దిానియోగం చేస్తకొని, ప్రతి వాల్మీకి సామాజిక్ రుగీత్లను రూపుమాపేందుకు ఆ మహనీయుడి
అడుగజాడలోల నడిచేల్ల క్ృషి చేస్తత, సామాజిక్ అభివృద్ధితో మొదలుపెట్ా దేశ అభివృద్ధి కోస్ం పాటు పడాలని
విశాస్థస్తత, అస్లు వాల్మీకి బోయల విషయంలో చరిత్రలో ఏమి జరిగింది? ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రంత్ వాల్మీకీ
బోయల రిజరేాషన్ అమలు విషయంలో ఎల్ల రాజాయంగ ఉలలంఘన జరిగింది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏ
విధంగా ఉంది? రాజాయంగ ఉలలంఘన ఆరిాక్ల్ 341, 342 మరియు ఆరిాక్ల్ 14 ప్రకారం ఎల్ల జరిగెంద్ధ? అనే
అంశాల మీద ఈ డాక్యుమెంట్ చేయడం జరిగింది. వాస్తవాలు తెలుస్తకొని జాతిని జాగృత్ం చేస్త చైత్నయ
ఉదయమాలు చేస్థ అత్యంత్ వెనుక్బడిన, మోస్పోయిన, విస్థగిపోయిన, చ్చతికిపోయిన, అనిివిధాలుగా నషాపోయిన
వాల్మీకి బోయలను ఐక్యత్, అభివృదిి మరియు సాధికారత్ వైపు నడిప్పంచాలని, మీరు కూడా నేను సైతెం అెంటూ,
ఇప్పపడు కాకపోతే ఇెంకెప్పపడు అెంటూ, మన జాతి యొకక హక్యకల కోసెం, జాతి బాగు కోసెం, మన భావి
తరాలకోసెం, మన పిలలల కోసెం, పెద్దల కోసెం, వృదుిల కోసెం, కూలీల కోసెం, భవిషుత్తు కోసెం, ప్ద్ెండి మెందుక్య,
ప్ద్ెండి త్రోసుక్య, ప్ద్ెండి త్రొక్యకతూ, విప్లవ కారులై, క్రెంతి కారులై, పిడికిలి బిగెంచి, జై వాలీీకి, జై జై వాలీీకి అనే
నిన్నద్ెం తో నేను సైత్ం అని మా పోరాటంలో భాగసాాముయలు అవాాలని, అవుత్వరని ఆశిస్తత...

మీ...

క్రంతి నాయుడు బోయ


B. Tech, M.A. (Pol Sci & Pub Ad), PGDCLCF, LLB.
ఫోన్ నంబర్: 9963820823,
రాష్ట్ర ప్రధాన కారయదరిశ
ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ స్ంఘం (APVBS), Regd: 350/2017.
#4/18, జగదాంబ నిలయం, పతితకొండ, క్రూిలు జిల్లల. Pin: 518 380. A.P.
E-mail Id: kranthirebel5@gmail.com.
వయకితగత్ వెబ్సైట్: https://bkranthinaidu.github.io/

మేము ఇంత్వరకు చేస్థన ప్రోగ్రంలు మరియు వాల్మీకి బోయల వీడియోలు అనిి కూడా కింద ల్నంక్స లో తెల్నప్పన ఛానల్
లో ఉనాియి. లేదా ఈ QR కోడ్ ని సాకన్ చేస్థనా మీకు ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది వీడియోస్ అనిి కూడా చూడొచుు.

Hashtags and Sangam Details:

#APVBS
#APValmikiBoyasWantST
#SaveAPValmikiBoyas
#RestoreSTStatustoAPValmikiBoyas
https://apvalmikiboyasangam.github.io/
https://www.youtube.com/@kranthirebel5
“బోయ - బేడర - వాల్మీకి” - చరిత్ర
1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కరాాటక రాష్ట్రాలలోని బోయ మరియు బేడర సామాజిక వరాాలు ఒకకటే.

వారు ఒకే జాతికి సంబంధంచిన వారు, వీరిని ఈ రాష్ట్రాలలో మరి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలోో వాల్మీకి,

నాయక, తల్వారీ, తలహారి, తల్వరి, బోయర్, కిరాత, నిష్ట్రది, ఎల్వోపి, నాయుడు, రామోషి, శబరి, వయధ,

దొర, దొరబిడడ, నాయకర్ అని కూడా పిలుసాారు.

2. వీరి సహ్జ నివాసం, జీవనం, అటవీ, పరాతాలు మరియు కండ ప్రవాహాలలో ఉంది.

3. వీరి వృతిా నిజానికి వృతిాగా పిలవలేకపోయినా ఆహారం కోసం అన్వాషిస్తా జింకలు, కందేలు, మేకలు,

గొర్రెలు వంటి జంతువులను "వేటాడటం" లక్షయంగా పెట్టుకని బ్రతికేవారు. ఆహార సేకరణ కోసం వారు

చేసే "వేట" అలవాట్ట కారణంగా, వీరిని వేటగాళ్ళు అని కూడా పిలుసాారు.

4. వేట కోసం వీరు వాడే ప్రధాన ఆయుధాలు విలుో మరియు బాణాలు.

5. వీపుపై విలుో మరియు బాణాలను పేట్టుకనా వయకిాని బోయర్ లేదా బోయ అని పిలుసాారు.

6. వారు శరీర ఆకృతిలో మరియు నిరాీణంలో బలంగా ఉండేవారు, సంహ్లు మరియు పులులు వంటి

ప్రమాదకరమైన మరియు క్రూరమైన జంతువులు ఉండే అడవులోో వేటక వెళ్ుంత ధైరయం, తెగంపు కలిగ

ఉనావారు.

7. అందుకే వారు నిరభయ వయకాలుగా ఆరాధంచబడాడరు మరియు కనాడలో (కరాాటకలో) "బేడర" అని పేరు

పెటాురు, వాసావానికి 'బే' అంటే 'NO' మరియు 'డర్' అంటే ఉరూూలో 'భయం' (Fear) = NO FEAR

PEOPLE (భయం లేని వారు అని అరథం). BEDARA (బేడర) పదానిా టిపుు సుల్వాన్ తండ్రి హైదర్ అల్మ

సృషిుంచాడు మరియు మొదటగా ఉపయోగంచారు.

8. "రామాయణం" అన్వ మొదటి ఇతిహాసానిా రచించిన “మహ్రిి వాల్మీకి” బోయ సామాజికవరాానికి

చందినవాడు. అతని జాాపకారథం మరియు తమను తాము మహ్రిి వాల్మీకి వారసులుగా, బంధువుగా

గురిాంచుకోవడానికి, బోయలు తమక తాము వాల్మీకి బోయ అని చపుుకోవడం ప్రారంభంచారు.

9. తల్వరి, తల్వారి లేదా తలహారి పుట్టుకతో వారు బోయలు. ఎందుకంటే వారు నిరభయ వయకాలుగా

గురిాంచబడాడరు. వారికి తల్వార్ అంటే పెదూ కతిా లేదా ఖడాం ఇవాబడంది మరియు వారు గ్రామ రక్షక్ లేదా

న్వటి పోల్మసుగా నియమంచబడాడరు.

10. వారు కూడా ల్వ అండ్ ఆరడర్ సంరక్షంచేవారిగా, నాయయమూరుాలుగా వయవహ్రించే వారు.
11. పాత కాలంలో బోయలు రాతి గోడలతో నిరిీంచిన ఇళ్ులోో నివసంచే వారు కాబటిు వారిని కిరాతలు,

(కిరాతకలు) అని పేరు పెటాురు (సంసకృత పదం) అంటే “’రాత’ = Stone, ‘కి’ = Constructed

House”, రాతి గోడల ఇళ్ోలో నివసంచే వారు అని అరథం.

12. నాయక అన్వ పదానిా భారతీయ హందూ రాజాయల సైనికలు సృషిుంచారు. రాజయము అంటే ఒక

నాయకడు లేదా రాజుచే పాలించబడే ఒక భూభాగం, అట్టవంటి భూ భాగానికి అధపతి లేదా పాలకడు

అని అరథం.

(Note: పైన "వారు అని సంబోధంచింది = “బోయ - బేడర – వాల్మీకి” లను)

నవెంబర్ 7’ 2022 న భారత రాష్ట్రప్తి గౌరవ శ్రీమతి ద్రౌప్ద్ధ మరుీ గారిని మరియు జూన్ 17’ 2022 న
ఆెంధ్రప్దేశ్ గవరార్ గౌరవ శ్రీ బిశ్వభూషణ్ హరిచెంద్న్ గారిని కలిస్థ వాలీీకి బోయల విషయెంలో రాజాుెంగ
ఉలలెంఘన జరిగన అెంశాలు తెలిపి, బోయలను “ST” లో చేరిి న్నుయెం చేయాలని కోరడెం జరిగెంద్ధ.
వాల్మీకి బోయల విషయంలో చరిత్రలో ఏమి జరిగంది.

1. వాల్మీకి బోయలు 1871 క్రిమినల్ ట్రైబ్స్ ఆక్ట్ ప్రకారం బ్రిటిష్ కోలోనియల్ అడ్మీనిస్ట్రేషన్ వారు వాల్మీకి

బోయల స్థితిగతులు, క్రైమ్స్, వేట వృతిి పరంగా “క్రిమినల్ ట్రైబ్స్” గా గుర్ించడం జర్గినది. అది 1952

వరకు కొనసాగించబడ్మ, తరువాత "విముక్ి జాతులుగా (డీనోటిఫీడ్ ట్రైబ్స్-DNT)" గా పేర్కొనడం

జర్గినది. అలాగే ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రంత వాల్మీకీ బోయలను 1936 ముందు క్రిమినల్ ట్రెబ్స్గా బ్రిటిష్

పాలకులచే గుర్ించబడ్మ, అలాగే భారత ప్రభుతవ దాారా Buckingham Palace నుండ్మ వెలువడన

'G.O.1936, Dtd: 30.04.1936, పేజీ నంబర్ 760, పార్్-1, Sl.No: 73', ప్రకారం ఉమ్ీడ్మ మ్ద్రాసు

ప్రవిన్్ లో "షెడ్యయల్డడ కల్వల జాబితాలో (SC లుగా)” గుర్ించడం జర్గినది.

2. తరువాత అనగా మ్నకు సావతంత్య్రం వచ్చాక్ భారత ప్రభుతవం “మినిస్ట్రే అఫ్ లా” నుండ్మ జారీ చేస్థన షెడ్య్ల్

కా్స్ట్ (SC) గెజిట్ ఆరడర్ 'జి.ఓ: 1950, Dtd: 08.11.1950, పేజీ నంబర్ 167, పార్్ - 5 లో Sl.No: 76' న

పందుపర్చి, దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని వాల్మీకీ బోయలు ఉమ్ీడ్మ మ్ద్రాసు రాష్ట్రంలో 'షెడ్యయల్డడ కల్వల

జాబితాలో (SC లుగా)’ గుర్ించడం జర్గినది.

3. ఆ తరావత 1 అకో్బరు 1953 రాష్ట్ర విభజన చట్ం ప్రకారం ఉమ్ీడ్మ మ్ద్రాస్ట రాష్ట్రం నుండ్మ విడ్మపోయి ఆంధ్ర

రాష్ట్రంగా ఏరపడటం జర్గింది “సేుట్ రీ ఆరానైజెశన్ ఆక్ు (As per bifurcation Act 1953)”. అప్పపడ్య

కూడా ఆంధ్ర రాష్ట్రంలోని వాల్మీకి బోయలు '1956 అకో్బర్ 29’ వరకు చటు ప్రకారం "షెడ్యయల్డడ కల్వల

జాబితాలో (SC లు)” గానే ఉన్నారు.

4. అకో్బర్ 29, 1956 న “మినిస్ట్రే అఫ్ హోమ్స అఫైర్్” నుండ్మ జారీ చేయబడడ షెడ్య్ల్డ కా్స్ట్ అండ్ షెడ్య్ల్డ

ట్రైబ్స్ మోడ్మఫికేషన్ ఆరడర్ 1956, ప్రకారం మ్నల్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "ఏజెన్స్ మ్ర్యు న్నన్ ఏజెన్స్

(మైదానం)" ప్రంతాలుగా విడదీస్థ, ఏజెన్స్ ప్రంతాలైన 5 జిలాాలో ST లుగా గుర్ిస్తి 'షెడ్య్ల్ 3 పార్్ -

1 ఆంధ్ర ప్రదేశ్ లో 4 వ సెక్షన్ లో Sl.No: 3’ లో ఉంచడం జర్గినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్నన్-ఏజెన్స్

(మైదాన) ప్రంతాల వార్ని ఏ విధంగాను గుర్ించకుండా రాజా్ంగ ఉలాంఘన ఆర్్క్ల్ 341, 342 మ్ర్యు

ఆర్్క్ల్ 14 కు బీజం పడ్మంది ఇక్ొడే.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 7/54


5. రాష్ట్ర ప్పనరవయవస్ట్రిక్రణ చట్ం '1956 ప్రకారంగా నవంబర్ 1’ న భాషా ప్రయుక్ి రాష్ట్రం గా

'తెలంగాణ మ్ర్యు ఆంధ్ర’ క్ల్నస్థ "ఆంధ్రప్రదేశ్" గా ఏరాపటు చేయడం జర్గినది.

6. 1961 సెన్స్ట లో 'Vol 2. Part -V -B (8)’ డ్మప్య్టీ ర్జిసాేర్ జనరల్ 'బి.కే. రాయ్ బరీన్' న్నలుగు

క్మ్య్నిటీ లను చదివి, పర్శీల్నంచి “ఎరుకుల, కోరచ లను 'ఎస్ట్ర్' లు గాను ‘బోయ, న్సర్షికారీస్ట లేక్ పారీీస్ట'

లను "డీనోటిఫీడ్ ట్రైబ్స్" గాను గుర్ించ్చరు".

7. ఆంధ్రప్రదేశ్ ట్రైబ్స్ ఎంక్వయిరీ క్మిటీ (1962-63) బోయల యొక్ొ స్థితిగతులను పర్శీల్నంచి (Para-XXVIII-

Chapter XX) లో ప్రిమిటివ్ ట్రైబ్స్ గా గుర్ించ్చరు.

8. 1964 ‘జి. ఓ:2590’ గవరామంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెలేేర్ డ్మపార్ట్మంట్ "బోయ, వాల్మీకి లు ఒక్ొటే"

అని పేర్కొనడం జర్గింది.

9. జి.ఓ.1520, Dtd: 02.08.1968 ప్రకారం వాల్మీకులు ప్రంతీయ వ్తా్సాలు లేకుండా 1977 వరకు "ST

సర్్ిఫికేట్" తీసుకోవడం జర్గింది. ఎప్పపడైతే 'షెడ్య్ల్డ ట్రైబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అమండ్ీంట్ ఆక్ట్ 1976’,

వచిాందో 27.07.1977 నుండ్మ ప్రంతీయ వతా్సం తో 'ఏజెన్స్, న్నన్ - ఏజెన్స్ (మైదానం)' అని ఒక

‘సొసైటీ ఆక్ు’ దాారా విడదీయడం జర్గి ఇప్పపడ్య ఉనా పర్స్థితి ఏరపడ్మంది.

10. కందరు వాల్మీకి బోయలు 1970 వరకు మైధాన ప్రంతంలో 'SC’ లుగా ద్రువీక్ర్ంచబడ్మ రాయలస్ట్రమ్

ప్రంతంలో చదువుకనాారు, ఉదో్గాలు కూడా పందారు.

11. ఐతే 1968 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం BC లపై అధ్యన్ననికీ ఒక్ క్మీషన్ వేస్థంది. ఆ క్మీషన్ పేరు

'అనంత వెంక్ట్రామ్న్ క్మీషన్' వారు 1969 లో ర్పోర్్ ఇచ్చారు, ఆ ర్పోర్్ ఆధారం చేసుకొని 1970 లో

G.O. దావరా BC –A ల్నష్ట్లో చేరాడం కూడా జర్గింది. మ్నల్నా చట్ ప్రకారం తీస్థవేస్థనటుా రాష్ట్ర, ప్రభుతవం

దగగర ఇపుటి వరక ఏ ఆధారం కూడా లేదు.

12. అనంతప్యర్ డ్మస్థేక్ట్ గాజెటే్ 1970 లో బోయ లను వేటాడే జాతి గా, విముక్ి జాతులలో “1970, పేజీ

నంబర్: 119, 894” ర్వైజ్డడ ఆరడర్ లో పేర్కొనడం జర్గింది.

13. వాల్మీకి బోయల విషయంలో కీలక్మైన మ్లుప్ప ఇక్ొడ జర్గింది. అది ఏమిటి అంటే, జి.ఓ.M.S.నంబర్:

1793, Dtd: 23.09.1970 ఎడ్య్కేషన్ డ్మపార్ట్మంట్ గవరామంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలను “బీస్ట్ర-

ఏ” (BC-A) లు గా గుర్ించ్చరు. అదే జి.ఓ.లో “లంబాడ్మ, ఎరుకుల” లను కూడా “బీస్ట్ర-ఏ” లుగా గుర్ించ్చరు.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 8/54


కాన్స, "జి.ఓ.MS.నంబర్: 149 సోషల్ వెలేేర్ డ్మపార్ట్మంట్, Dtd: 03.06.1978” తో వార్ని

“ఎస్ట్ర్ (ST)” లో చేర్ా, ఆశ్ార్ంగా వాల్మీకి బోయలను “షెడ్యయల్డడ కల్వల జాబితా నుండ

పూరిాగా తీస్థవేశారు".

14. ఒక కల్వనికి వృతిా ఉండ వెనుకబడన వారిని బీసీ-ఏ లు గా గురిాంచాలి అనాా, ఎసీు నుండ తొలిగంచాలి

అనాా, ఎసీీ నుండ ఎసీు చేయాలి అన్నా, రాజాయంగ సవరణ, రాష్ట్రపతి ఆమోదం, కాబినెట్ ఆమోదం,

పారోమంట్ ఆమోదం జరగాలి. కానీ ఇవనీా కూడా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయల విషయంలో ఎకకడా

జరగలేదు, వాటికి ఆధారాలు కూడా లేవు. మన సేుట్ రికార్డ్ లో కానీ, సంట్రల్డ రికార్డ్ లో కానీ ఇవి ఏమ

లేక్పోవడం గమ్న్నరహం, ఇక్ొడే అరిం అవుతుంది ఎంత మోసం, ఉలాంగణ జర్గింది అని.

15. 1956 నుండ్మ 1977 వరకు సంభావితంగా అసలు ఏమి జర్గినది?

➢ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏరాపటు జర్గిన తరావత, అనగా 1 నవంబరు 1956 తరావత, SC/ ST మోడ్మఫికేషన్

గెజిట్ ఆరడర్ ప్రకారం ఏజెన్స్ మ్ర్యు న్నన్ ఏజెన్స్ (మైదానం) ప్రంతాల వారీగా వాల్మీకి బోయలను

కుట్ర ప్యర్తంగా అపపటి పాలనలో కీలక్ంగా వ్వహర్ంచిన కందరు పెదూ నాయకలు (వారి పేరుో

ఇకకడ ప్రసాావించ దలచలేదు), SC లుగా ఉనా వాల్మీకి బోయలను విడదీయడం జర్గింది.

➢ ఎలా అంటే ఒక్ ‘SC’ ర్జర్వవషన్ వరాగనిా రాష్ట్రంలో కొంతభాగం ‘ST’లుగా చూపంచినప్పపడ్య

సవయంచ్చలక్ంగా మిగతా భాగం SC లుగా ఉండ్మపోవాల్న, కాన్స 1956 చట్ంలో ఆవిధంగా జరగలేదు

1956 నుండ్మ 1977 వరకు వాల్మీకి బోయ లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని న్నన్-ఏజెన్స్ (మైదాన)

ప్రంతం లో “ఎస్ట్ర్, ఎస్ట్ర్, బీస్ట్ర, డీనోటిఫైడ్ ట్రైబ్స్, ప్రిమిటివ్ ట్రైబ్స్” గా ఉండటం, ఏ విధంగా కూడా

అధికారంగా గుర్ించక్ పోవటం రాజా్ంగ ఉలాంఘన ఆర్్క్ల్ 341, 342 మ్ర్యు ఆర్్క్ల్ 14 ప్రకారం

జర్గినది.

➢ 25 జులై 1977 ఎప్పపడైతే న్సలం సంజీవ ర్టడ్మడ గారు రాష్ట్రపతి అయ్య్రో అప్పపడ్య “SC, ST” మోడ్మఫికేషన్

ఆరడర్ 27-07-1977 రావడం, వాల్మీకి బోయలు స్థిరంగా బీస్ట్ర-ఏ లో ఉండ్మపోవడం జర్గినది.

➢ తదావరా రాజా్ంగ ఉలాంఘన జర్గినది అని సంభావితంగా నిరాీర్ంచడం అయినది.

16. సోషల్ వెలేేర్ డ్మపార్ట్మంట్, గవరామంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ "జి.ఓ.M.S.No:230, తేదీ:22.06.1974”

మ్ర్యు "జి.ఓ.M.S.No:124, తేదీ:26.06.1985” దాారా “వాల్మీకి మ్ర్యు బోయ” ఒక్ొటే అని వీటి

మ్ధ్ ఉనా కామ (,) క్న్ఫ్ేయషన్ ను కూడా తొల్నగించింది.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 9/54


17. అపపటి నుండ్మ బీస్ట్ర-ఏ లుగా గుర్ించ్చరు, NCBC ACT: 12011/68/1991-BCC (C),

Dtd: 10-09-1993, 12011/21/1995-BCC, Dtd: 15-05-1995, 1211/36/99-BCC


Dt: 04-04-2000, ప్రకారం కొనసాగుతూ...మారుప కోసం పోరాడ్యతూనే ఉన్నాము. మధయలో ఎన్నా

కమటీలు వచాాయి, రిపోరుులు ఇచాాయి కానీ రాష్ట్ర ప్రభుతాం ఆమోదం వాటికి లేదు.

18. 2016 లో Govt Memo No: 2663/TW.GCC/2016, Dtd: 13-06-2016, From the Director

of Tribal Welfare Lr.Rc. No: 993/TRI/TEEC/2013, Dtd: 21-07-2016 ఆధారంగా డాకుర్

సతయపాల్డ గారి ఆధారయంలో “సత్పాల్ క్మిటీ” ఏరాుట్ట చేయడం జరిగంది. 2017 లో వారు నివేదిక్ను

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుతావనికి ఇవవడం జరిగంది.

19. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్ట్ర్, ఎస్ట్ర్ క్మిషన్ చైరీన్ శ్రీ కారం శివాజీ గారు Lr.No:

Peshi/Chairman/41/2017, Dtd: 05-10-2107 న తన నివేదిక్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుతావనికి

అందించడం జర్గింది.

20. 1’ డ్మసెంబర్ 12, 2017 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం "వాల్మీకి బోయలను ST జాబితాలో” చేరుాటక

‘కా్బినెట్ తీరాీనం’ చేయడం జరిగంది.

21. Legislation Secretariat, Lr. No: 66/Legn/2014-16, Dtd.07.12.2017 న ఆంధ్రప్రదేశ్ నుండ

కేంద్ర ప్రభుతాానికి, సంబంధత శాఖ అయిన “మనిసీా అఫ్ ట్రైబల్డ అఫైర్ీ” క పంపడం జరిగంది.

22. ఆరీుఐ (సమాచార హ్కక చటుం దాారా కేంద్ర, రాష్ట్ర ప్రభుతాాలను సమాచారం కరక అడగనపుుడు వారి

సమాధానం ఏమిటి...?

▪ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS) తరుప్పన క్రంతి న్నయుడ్య బోయ, 1956 నుండ్మ 1976

వరకు జర్గిన విషయ్యల గూర్ా, ఏ విధంగా తొల్నగించ్చరు అని, లోకుర్ క్మిటీ క్ండ్మషన్్ ప్రకారం ఒక్

కులానికి వృతిి ఉండ్మ వెనుక్బడ్మన వార్ని బీస్ట్ర-ఏ లు గా గుర్ించ్చల్న కాన్స వృతిి లేని వాల్మీకి బోయలను

ఏ విధంగా బీస్ట్ర-ఏ లు గా గుర్ించ్చరు..??

▪ ఒక్ కులానిా ఎస్ట్ర్ నుండ్మ తొల్నగించ్చల్న అన్నా, ఎస్ట్ర్ నుండ్మ ఎస్ట్ర్ చేయ్యల్న అన్నా, ఎస్ట్ర్ నుండ్మ బీస్ట్ర-ఏ లుగా

గుర్ించ్చల్న అన్నా, రాజా్ంగ సవరణ, రాష్ట్ర పతి ఆమోదం, కాబినట్ ఆమోదం, పారామంట్ ఆమోదం

జరగాల్న, ఇలా అనిా నివేదిక్లు, ఉతిరువలు కోసం, వారు జార్ చేస్థన ర్కార్డ్ మ్ర్యు ఆరడర్్ కోసం దీనికి

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 10/54


సంబంధించిన “63 శాఖలను” సమాచ్చర హకుొ చట్ం (RTI) దావర, ఈ క్రింద ఫైల్

నంబర్ లతో సంప్రదించడం జర్గింది అవి:

• MOTLA/R/2018/50214,
• ORGI/R/2017/80144,
• NCFBC/R/2018/50364,
• MOSJE/A/2018/60148,
• MHOME/R/2018/53097.
▪ తదావరా బహిరగతం అయిన విషయం ఏమిటి అంటే 1956 నుండ్మ 1976 వరకు అడ్మగిన సమాచ్చరం

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర హోమ్స, ట్రైబల్, సోషల్ జస్థ్స్ట అండ్ ఎంపవర్టీంట్, సంట్రల్డ కాబినట్,

ప్రధాన మ్ంత్రి కారా్లయం, రాజ్ సభ, లోక్ట సభ సెక్రటేర్యట్ ఇలా ఎకకడ కూడా సమాచారం లేదని

వారు తెలిపారు.

▪ ఈ విషయం పైన సకండ్ అప్పుల్డ ‘సంట్రల్డ ఇనేర్మీషన్ కమషన్’ ను సంప్రదించగా “Reg.No:

CIC/MOSJE/A/2019/601497” కేసులో వారు మా దగార సమాచారం లేదు అని, ‘1/10/2020’

తేదీన “అఫిడవిట్” దాఖలు చేయడం జరిగంది. పైన అంశాలను అనిాటిని పరిశీలించిన తరువాత

రాజా్ంగ ఉలాంఘన “ఆర్్క్ల్ 341,342 మ్ర్యు ఆర్్క్ల్ 14 ప్రకారం జర్గినది అని” అనిా విధాలుగా

నిరాీర్ంచడం అయినది.

23. అసలు ఒక జాతికి “ST” ఎల్వ వసుింది...??

a. ఒక జాతిని “ST” గా గురిాంచాలి అనాా, ఉంచాలి అనాా, తీసవేయాలి అనాా కనిా నిబంధనలను

15/06/1999 మరియు 25/06/2002 అమండమంట్ దాారా నిరాారించడం జరిగంది. వీటి ప్రకారం

కేవలం ఏవైతే రాష్ట్ర ప్రభుతాం ఆమోదించబడ, న్వషనల్డ కమషన్ ఫర్ షెడ్యయల్డడ ట్రైబ్సీ (NCST) మరియు

రిజిసాార్ జనరల్డ అఫ్ ఇండయా దాారా ఆమోదించబడనవి మనిసీా అఫ్ ట్రైబల్డ అఫైర్ీ దాారా పారిోమంట్

క ఆమోదం కోసం పంపుతారు.

b. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయల విషయంలో 2017 తరువాత ఏమ జర్గింది...??

c. టీడీప్ప ప్రభుతాం 2017 లో ఆమోదించిన తీరాీనం కేంద్ర మనిసీా ఆఫ్ ట్రైబల్ అఫైర్ీ క వాల్మీకి

బోయలను షెడ్యయల్డడ ట్రైబ్సీ లిస్టు లో చేరాండ అని సతయపాల్డ కమటీ రిపోర్ు మరియు ఏప్ప SC, ST కమషన్

చైరీన్ కారం శివాజీ రిపోర్ు ను పందు పరిచి రాష్ట్ర కా్బినెట్ అప్రూవల్డ తో పంపడం జరిగంది.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 11/54


d. ఆ పంపిన రిపోర్ు ను మనిసీా ఆఫ్ ట్రైబల్డ అఫైర్ీ వారు రిజిసాార్ జనరల్డ అఫ్ ఇండయా

క ఆమోదించిన మోడల్నటీస్ట ప్రకారం వారి అభప్రాయం కోసం పంపడం జరిగంది.

e. రిజిసాార్ జనరల్డ అఫ్ ఇండయా (ORGI) RGI vide letter No: 8/1/2018-SS (AP), Dated:

10.05.2018 న వారు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయల ‘ST’ అంశానిా తిరసకరిస్తా మినిస్ట్రే ఆఫ్ ట్రైబల్డ

అఫైర్ీ వారికి లేఖ పంపడం జరిగంది.

f. అదే విషయానీా కేంద్ర ట్రైబల్డ అఫైర్ీ వారు రాష్ట్ర ప్రభుతాానికి 24/05/2018 న పంపడం జరిగంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుతాం రిజిసాార్ జనరల్డ అఫ్ ఇండయా (RGI) వారు పంపిన కామంట్ీ క జసుఫికేషన్

ఇస్తా 05/09/2018 న పంపడం జరిగంది. కేంద్ర మనిసీా అఫ్ ట్రైబల్డ అఫైర్ీ వారు తిరిగ ORGI వారికి

09/11/2018 న వారి ఆమోదం కోసం పంపడం జరిగంది.

g. పైన సమాచారం అందుకనా రిజిసాార్ జనరల్డ అఫ్ ఇండయా వారు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలక

సంబంధం లేని ఇంకనిా రిపోరుులను ఆధారంగా చేసుకని కామంట్ీ చేస్తా చివరిగా RGI vide letter

No: 8/1/2018-SS (AP)-pt. Dated: 22/02/2019 న వాల్మీకి బోయలను “ST” లో చేర్మా అంశానిా

పూరిాగా తిరసకరించడం జరిగంది.

h. 2019 లోన్వ మన “ST” అంశం రిజెక్ు ఆయిన విషయం తెలియజేసనా పటిుంచుకోని దుసథతి.

i. 2019 లో రిజెక్ు అయితే “కేంద్ర మనిసీా అఫ్ ట్రైబల్డ అఫైర్ీ” వారు F.No.12026/03/2018-C&LM

(E: 11115) దాారా 19/12/2021 న ప్రినిీపల్డ సక్రటరీ ట్రైబల్డ వెలేేర్ డపారుమంట్ క, ‘ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ప్రభుతాానికి’ తిరిగ మళ్ళు కాోరిఫికేషన్ీ కానీ, జసుఫికేషన్ీ కానీ, పంపండ అని, ORGI వారు సపోర్ు

చేయలేదు అని, రిజెక్ు చేశారు అని పంపారు. కానీ మన రాష్ట్ర ప్రభుతాం నుండ ఆ ఫైల్డ మీద ఎట్టవంటి

సుందన ఇంతవరక లేదు. ఆ తరువాత గవరార్ గారిని కలవడం, వివిధ పోరాటాల వలన ఒతిిడ్మ ఎకకవ

అవాడం, ఎనిాక్ల దృషా్య ప్రసుాత ప్రభుతాం పోయిన ప్రభుతాం వారు పంపిన దానికి మేము సపోర్ు

చేయడం దేనికి అని వీరు కతా కమటీ వేయడం జరిగంది.

24. Letter No: 544/RB/SS/A3/2022, Dated: 22/06/2022 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవరార్ గౌరవ

“శ్రీ బిశాభూషణ్ హ్రి చందన్” గారు రాజ్ భవన్ నుండ “సుషల్డ చీఫ్ సక్రటరీ” దాారా “ఆంధ్రప్రదేశ్

చీఫ్ సక్రటరీ” గారికి, అదే నెల 17/06/2022 న” ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS) వారు

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 12/54


ఆంధప్రదేశ్ వాల్మీకి బోయలను “ST” లో చేరుాటకై పూరిా సమాచారంతో కూడన ఫైల్డ ను

ఇవాడం జరిగంది, ఆ ఫైల్డ ను జతపరచి పంప్పతూ వాల్మీకి బోయల “ST” అంశం పైన తగు

చరయలు వెంటన్వ తీసుకోవాలి అని రాష్ట్ర గవరార్ గారు ఆదేశించారు.

25. సీఎం సక్రటరీ నుండ CMP No: 83/Secy-CM/2022, Dtd: 12/10/2022 దాారా ఆంధ్రప్రదేశ్

ప్రభుతాం, సోషల్డ వెలేేర్ డపారుమంట్ క పంపడం జరిగంది. వారు G.O. MS.NO: 52, Dated:

19/10/2022 దాారా శ్రీ ఐ. శామ్య్ల్ ఆనంద్ కమార్, ఐఏఎస్ట (Retd.) వారి ఆధారయంలో
“వన్ మాన్ కమషన్” ను వాల్మీకి బోయల సథతిగతుల మీద అధయనం చేస, వాల్మీకి బోయలను “ST” లో చేర్మా

అంశంపైన “మూడు నెలలోో రిపోర్ు” ఇవామని ఉతారుాలు జారీ చేయడం జరిగంది.

మరి ఏరాిటు అయిన ఈ క్మ్మషన్ రిజెక్సా అయిన ఫైల్ ను క్రెక్సా చేయడానికా లేక్ వీరు కొత్త
రిపోర్ా ఇసాతరా అనిది చూడాల్న. మరి పంపబోయే ఈ రిపోర్ా కేంద్ర మ్మనిస్టీ అఫ్ ట్రైబల్ అఫైర్ై
వారు రిజిసాీర్ జనరల్ అఫ్ ఇండియా వారు ఆమోదిసాతరా లేదా అనేది చూడాల్న.

26. Ref: 1/023/ValmikiBoya/Reservation/Issues/APVBS/POI, Dated: 07/11/2022

దాారా భారత రాష్ట్రపతి గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది మురుీ గారిని, రాష్ట్రపతి భవన్, న్యయఢిల్మో లో

ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం (APVBS) ఆధారయంలో కలిస ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలను “ST” జాబితాలో

చేర్మా అంశం, వారు ఎదురుకంట్టనా సమసయలను వివరించి వాల్మీకి బోయల అభవృదిా మరియు సాధకారత

కోసం ఒక పూరిా సాథయి రిపోర్ు ను అందించడం జరిగంది. వారు దేశ ప్రధాని, హోమ్ శాఖ, గరిజన శాఖ

మంత్రులతో మాటాోడ తగు చరయలు తీసుకంటాం అని హామీ ఇచాారు...!!

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 13/54


తెలంగాణ వాల్మీకి బోయల విషయంలో ఏం
జరిగంది, ఏం జరుగుతంది..?
1. 2014 వరక ఆంధ్రప్రదేశ్ లో మరియు తెలంగాణలో వాల్మీకి బోయల పరిసథతి ఒకకటే. ఎందుక అంటే

ఉమీడ రాష్ట్రం కనుక, ఆ తరువాత పరిణామాలు మనం తెలుసుకోవాలిీన అవసరం ఉంది. ఎందుక

అంటే ఇకకడ విషయాలు కనిా బినాంగా జరిగాయి, జరుగుతునాాయి.

2. తెలంగాణ రాష్ట్ర ప్రభుతాం, ట్రైబల్డ వెలేేర్ డపారుమంట్ నుండ G.O.M.S. No: 05, Dated:

03/03/2015 దాారా కమషన్ అఫ్ ఎంకాయిరీ ఫర్ షెడ్యయల్డడ ట్రైబ్సీ ను శ్రీ Dr. ఎస్ట. చలోపు IAS (Rtd.)

గారి న్వతృతాంలో వారు చైరీన్ గా, శ్రీ కే. జగనాాధ రావు గారు IPS (Rtd), శ్రీ H.K.నాగు గారు

Addl.Comm Labour (Rtd) మంబెరుో గాను నియమించడం జరిగంది. ఈ కమషన్ ను తెలంగాణ వాల్మీకి

బోయలను “ST” జాబితాలో చేర్మా అంశం పైన, వారి స్థితిగతులపైన అనిాటి పైన ఆరు నలలోా (6

months) రిపోర్ు ఇవామని ప్రభుతాం కోరింది.

3. మారిా 2015 లో ఏరాుట్ట అయినా ఈ కమషన్ 6 నెలలో రిపోర్ు సబిీట్ చేయాలిీ ఉండగా, ఆ కమషన్

ను సపెుంబర్ 2015 లో, మార్ా 2016, సపెుంబర్ 2016 వరక పడగస్తా ఉతారుాలు జారీ చేసంది

తెలంగాణ ప్రభుతాం. అపుటికి వారు చేయనందున సంవతీరం కాలం పెంచుతూ జనవరి 2017 లో

జనవరి 2018 లో ఉతారుాలు జారీ చేసారు. జనవరి 31, 2019 న చలోపు గారు రాజీనామా చేయడం తో

కమషన్ దికకతోచని సథతి లో ఉండపోయింది అని సమాచారం.

4. ఏప్రిల్డ 16, 2017 న L.A. BILL No: 6 OF 2017 బిలుో తెలంగాణ ప్రభుతాం షెడ్యయల్డడ కల్వల రిజర్మాషన్

శాతం పెంచుతూ బిలుో పాస్ట చేయడం జరిగంది. ఇదే బిలుో ఆధారంగా 30/09/2022 న G.O.MS.

No:33 దాారా విదా్ సంసథలోో, రాష్ట్ర ప్రభుతా ఉద్యయగాలోో రిజర్మాషన్ శాతం పెంచుతూ ఉతారుాలు కూడా

జారీ చేసంది. ఈ బిలుోలో, ఆరడర్ లో చలోపు కమషన్ రిపోర్ు ఆధారంగా పెంచుతునాాం అని సపష్ంగా

పేర్కకనాారు, కానీ ఆశారయంగా ఈ రండటిలో ఎకకడా కూడా వాల్మీకి బోయల ప్రసాావన లేదు. పంచిన

ర్జర్వవషన్ శాతంలో వారు ఇచిాన మాట ప్రకారం వాల్మీకి బోయలకు క్న్ససం రాష్ట్ర పర్ధి వరకు అయిన్న

ర్జర్వవషన్ క్ల్నపంచ్చరా అంటే అది లేదు. ముఖయమంత్రి కెసఆర్ గారు ఏమో వాల్మీకి బోయల సమసయ

నాక తెలుసు, వారిని చేరుసుానాాం, కేంద్రానికి పంపుతునాాము అన్వ ప్రసాావన అసంబీో లో తెచాారు. ఈ

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 14/54


బిలుోలో కాన్స, జార్ చేస్థన ఆరడర్ లో కానీ ఎకకడా లేదు, ఇది బోయలను మోసం

చేయడమ్నే చెపపచ్చా. మరి చలోపు కమషన్ ఏమని రిపోర్ు ఇచిాంది అన్వది గమనారహం

అనేలా ఉంది పర్స్థితి.

5. Lr. No: 3646/TW.LTR/2018 Dtd: 16/11/2021 దాారా సక్రటరీ ట్రైబల్డ వెలేేర్ డపారుమంట్

తెలంగాణ వారు సక్రటరీ మనిసీా అఫ్ ట్రైబల్డ అఫైర్ీ క వాల్మీకి బోయలను “ST” జాబితాలో చేరాండ

అని కనిా రఫరనెీలు జత చేస పంపడం జరిగంది. ఆ రఫెరనుీలు ఏమటి అంటే చలోపు కమషన్ రిపోర్ు,

Lr.No.07/2015-2016 దాారా తెలంగాణ ప్రభుతాం కమషన్ ఆఫ్ ఇంకిారస్ట ఫర్ షెడ్యయల్డడ ట్రైబల్డ

రిపోర్ు, యూనివరిీటీ అఫ్ హైదరాబాద్ వారి ఎతిన్నగ్రఫిక్ సుడీ రిపోర్ు (ఆంథ్రోపాలజీ డపారుమంట్)

మరియు Res No: 492/2017 తెలంగాణ ప్రభుతా మంత్రిమండలి ఆమోదించిన తీరాీనం పంపడం

జరిగంది.

6. 2021 లో రాష్ట్ర ప్రభుతాం పంపిన ప్రతిపాదనక ఎట్టవంటి సమాధానం రాకపోవడం, వాల్మీకి బోయల

ఉదయమాలు, ఎనిాకలు కారణంగా Letter No: 3646/TW.LTR/2018-2, Dtd: 13/01/2022 న

ఇంకో ప్రతిపాదన 2021 లో పంపినవి అనీా మర్కకకసారి పేర్కకని, జత చేస కేంద్ర ప్రభుతాం మనిసీా అఫ్

ట్రైబల్డ అఫైర్ీ క వాల్మీకి బోయలను “ST” జాబితాలో చేరాండ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుతాం ట్రైబల్డ

వెలేేర్ డపారుమంట్ నుండ పంపింది.

7. 16/11/2021 మరియు 13/01/2022 న పంపిన ప్రతిపాదనలను మనిసీా అఫ్ ట్రైబల్డ అఫైర్ీ

పరిశీలించి వారు రిజిసాార్ జనరల్డ అఫ్ ఇండయా వారికి File No: 12026/08/2021 - C &LM (E:

22322), Dtd: 07.03.2022 దాారా వాల్మీకి బోయలను “ST” జాబితాలో చేర్మా అంశం పై తెలంగాణ

ప్రభుతాం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి తమ అభప్రయం, ఆమోదం తెలుపమని పంపింది.

8. తెలంగాణ గరిజన శాఖ మంత్రి గౌరవ శ్రీమతి సతయవతి రాథోడ్ గారు D.O. Letter No:

3646/TW.LTR/2018, Dtd: 12/07/2022 దాారా తెలంగాణ వాల్మీకి బోయలను “ST” జాబితాలో

చేర్మా అంశం పైన కేంద్ర గరిజన శాఖను, రాష్ట్ర ప్రభుతాం ఇది వరక పంపిన ప్రతిపాదనలు

ఏమయాయయని, చాల రోజులు అయింది ఆమోదించండ అని, వాటి వివరాలు గురించి ఆరా తీయగా,

కేంద్ర గరిజన శాఖ మాతుయలు శ్రీ అరుున్ ముండా గారు D.O. No: 12026/08/2021 - C &LM, Dtd:

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 15/54


29/09/2022 దాారా ఆమోదించబడన పదాతుల ప్రకారం విషయం పరిశీలనలో ఉంది

అని తెలిపారు. రాష్ట్ర ప్రభుతాానికి Endt.No: 3577/M (STW, W & CW), Dtd:

22/10/2022 న అందింది. 03/10/2022 తెలంగాణ గరిజన శాఖ మంత్రి గౌరవ శ్రీమతి సతయవతి

రాథోడ్ గారికి తెలియజేయడం జరిగంది. ప్రసుాతం రాష్ట్ర ప్రభుతా తదుపరి కారాయచరణ కోసం వేచి

చూడాలిీన అవసరం ఉంది.

9. నేను (క్రంతి న్నయుడ్య బోయ) ORGOI/R/E/22/00238 (ర్జిసాేర్ జనరల్ ఆఫ్ ఇండ్మయ్య) మ్ర్యు

MOTLA/R/E/22/00565 (మినిస్ట్రే ఆఫ్ ట్రైబల్ అఫైర్్) వార్ని RTI దావర తెలంగాణా వాల్మీకి బోయల

“ST” విషయం పైన వివరణ కోరగా మినిస్ట్రే ఆఫ్ ట్రైబల్ అఫైర్్ వారు ORGI కి పంపాము పర్శీలనలో

ఉంది అని తెల్నపారు. ORGI వారు మా దృషి్కి వచిాంది పర్శీలనలో ఉంది, ఇందులో రాష్ట్ర ప్రభుతావల

ప్రమేయం ఏమీ ఉండదు అని వారు కేవలం ట్రైబల్ అఫైర్్ వార్కి స్తచనలు మాత్యమే ఇవవడం

జరుగుతుంది అని, తవరలో అనిా వివరాలు తెలుప్పతాము అని సమాచ్చరం ఇవవడం జర్గింది.

వాల్మీకి బోయల సమసయలు అన్నిటికి కాలమే సమాధానం చెప్తంది...!

వాలీీక్యల మేలుకొలుప్ప యాత్ర “క్రాంతి రథాం”

మెంత్రాలయెం నుెండి అమరావతి వరక్య 3500 కిలోమీటరుల పైన యాత్ర సాగెంద్ధ.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 16/54


Page 17/54
వాల్మీకి బోయ జాతిని “యస్. టి (ST)” జాబితాలో చేరిడానికి రాష్ట్రెం నుెండి కెంద్రెం క్య ఫైల్ ఎలా వెళ్ుెంద్ధ,
ఎలా బిలుల అవుత్తెంద్ధ, ఎలా ఆమోద్ధెంచబడుత్తెంద్ధ. ఫైల్ కద్లిక యొకక “రోడ్ మాుప్”.
క్రెంతి న్నయుడు బోయ, 9963820823

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS)


వాల్మీకి కమ్యూనిటీ భవనం

మనుషులు వసుాంటారు పోతుంటారు, మనం శాశాతం కాదు. కానీ వయవసథ అన్వది శాశాతం. మనిషే ఒక
వయవసథ కాబటిు, మనం కూడా మన వారితో ఒక వయవసథ నిరాీణం చేసుకని, మన జాతి అభవృదిా మరియు

సాధకారత సాధించ్చకోవాలిీనా అవసరం ఎంతైనా ఉంది. ఆ వయవసేథ "వాల్మీకి బోయ కమూయనిటీ

భవన్" ప్రసుితం ఒక్టి పతిికొండలో నిరాీణం చేయదల్నచ్చము.

ఆరిథకంగా, సామాజికంగా వెనుకబడన వాల్మీకి బోయలలో ఎంతో మంది పూట గడవని వారు కూడా ఉనాారు.

గతయంతరం లేక తోచిన పని చేస్తా, చడు మారాాలోో వెళ్ో వారు ఎంతో మంది. మదయం, జూదం, ఫ్యయక్షన్ ఇల్వ

బోయల బ్రతుకలు విచిినాం. సాాతంత్యయరం వచిా 75 ఏళ్ళు అయినా బోయల అభవృదిా కోసం, సంక్షేమం కోసం,

కనీసం ఒక 10 వేల రూపాయలు కూడా ఈ ప్రభుతాాలు ఖరుా చేయలేదు అంటే అరథం చేసుకోవాలి మనం

ఎల్వంటి దుసథతిలో ఉనాాం అని. సంక్షేమ ప్రభుతాాలు అని చపుుకన్వ ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుతాాలు ఎవరు

పటిుంచుకోని వైనం. మనక అంటూ ఒక సథలం లేదు, ఏమైనా అయితే అడగే దికక లేదు, ఒక అడ్రస్ట లేదు, మన

పిలోలు చదువుకందాం అంటే ఇబబంది, ఇల్వ ప్రతి ఒకక విషయంలో మనం వెనుకబడ ఉనాాం, అందుకే మన

వాల్మీకి బోయ జాతికి ఇవనీా ఉండాలి అన్వ దృఢ సంకలుం తో "వాల్మీకి బోయ కమూయనిటీ భవన్" ఒకటి నిరిీంచ

దలిచాము. ప్రభుతాంచే అనిా విధాలుగా ఈ సథలం గురిాంచబడనది. అనిా ఉతారుాలు, మంజూరు అయిన

ఆధారాలు కూడా ఉనాాయి. మనం కారయరూపం దాల్వాలిీన అవసరమే ఉనాది.

Documentaion Details and approvals are as follows:

1. Gram Panchayat Resolution No: 133, Dt: 11-12-2017.


2. Gram Panchayth Secretary (EO) Rc. No: 21/A1/2018, Dtd: 19-04-2018.
3. Collector Proceedings No: L.P.R. No:380/Pan.A5/2018, Dtd: 23-04-2018.
4. MRO Proceedings No: B/461/2018, Dtd: 31-10-2018.
5. District BC Welfare Officer Lr.Rc.No. B2/180/2018, Dated 15/9/2018.
6. The Chief Minister and the Director, B.C Welfare letter. No. D2/3130/ 2018, Dtd: 30-09-2019.
7. Funds Released for Valmiki Community Bhavan Pattikonda, G.O.RT. No: 256, Dt: 22-11-2018.
8. Funds Released for Valmiki Community Bhavan Pattikonda, G.O.RT. No: 304, Dt: 03-12-2018.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 18/54


“వాల్మీకి బోయ క్మ్య్నిటీ భవన్ క్రింద చూపన విధంగా నిరాీణం చేయడం

జరుగుతుంది, అందుకు కాంపండ్ వాల్ బేసెీంట్ కూడా నిర్ీంచడం జర్గింది.

వాల్మీకి
కమ్యయనిటీ
భవన్

“వాల్మీకి బోయ కమూయనిటీ భవన్” లో మన జాతి ఐకయత, అభవృదిా మరియు సాధకారత కోసం

ఈ క్రంది కారయకల్వపాలను చేయదలిచాము:

1. మన కమూయనిటీ కోసం 24*7 హెల్ప్ుైన్, టోల్డ ఫ్రీ నంబర్ తో కూడన, వయకిాగతీకరించిన ఛానెలిా

రూపందించడం మరియు రాష్ట్రంలో ఉండే కమూయనిటీ సభుయలందరినీ ఒకే వయవసథ క్రందక

తీసుకరావడంలో ఉపయోగపడుతుంది.

2. ఆరోగయం, విదయ, ఉపాధ, అవగాహ్న, అక్షరాసయత, ఆరిథక మరియు వయకిాగత విషయాలు ఇల్వ అనిా రకాల

సంబంధాలలో మన వారిని ఐకయం చేయడం మరియు సంబంధం కనసాగంచడం.

3. సామాజికంగా వెనుకబడ క్రమనల్డ ట్రైబ్సీ గా ముద్రపడడ మన జాతి వారి కోసం ఎల్వంటి చటువయతిర్మక

కారయకల్వపాలు జరగకండా మరియు నాయయ వయవసథతో సహ్కరించే విధంగా ఒక పూరిాసాథయి ల్మగల్డ

వయవసథ ప్రతి రోజు, అనుక్షణం అందుబాట్టలో ఉండేల్వ నిరాీణం చేయడం.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 19/54


4. పేద మరియు అతయంత వెనుకబడన వారితో ఒక వయవసథను రూపందించి వారి అభవృదిా

కోసం కృషి చేయడం.

5. మన జాతి వారి సంక్షేమమే మా యొకక ప్రధాన ఎజెండా, అల్వగే ఇది వాల్మీకి బోయ జాతి యొకక

సరాతోముఖభవృదిాకి అనిా విధాలుగా సహాయపడుతుంది.

6. వెనుకబడన, చదువుకోని, విదాయవంతులైన మరియు నిరుద్యయగ యువత అభవృదిా కోసం ఆరిథకంగా

ఎదిగన, ఉద్యయగులతో, ఇతర సామాజిక ఉద్మ్కారులతో, నాయకలతో కూడన ఒక వయవసథ ఏరాుట్ట

చేయడం.

పైన తెలిపిన కారయక్రమాలు అనీా కూడా "ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం" (APVBS) ఆధారయంలో ఎంతో

పారదరశకంగా ఒక వెబె్ీట్ట ఓపెన్ చేస, అకంట్ ట్రానాీక్షనుో మరియు అనిా కారయకల్వపాలు కూడా ప్రతి ఒకకరు

తెలుసుకన్వ విధంగా రూపందించబడనది. సభయతాం మొదలగు అంశాలు కూడా ప్రారంభసుానాాము.

వాలీీకి
కమ్యునిటీ
భవన్
మరియు
సభుతవెం కొరక్య
పే చేయు
“QR కోడ్”.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 20/54


పైన ఉనా “QR” కోడ్ ను సాకన్ చేస నెలక ఇంత అనాట్టు (అనేవిధంగా), తోచినంత న్వను

సైతం జాతి కోసం అని పంపవచుా. ఇపుటినుండ్మ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS)

తరుపున ఒక టాస్టక ఫోర్ీ కూడా ఏరాుట్ట చేస మన వారిని ఆదుకన్వల్వ, అండగా నిలబడేల్వ ప్రతి అంశంలో

మన వారికి తోడుగా ఉండే ప్రయతాం చేసాాం. మీరు అందరూ కూడా భాగసాాముయలు అయియ, జాతి అభవృదిా

మరియు సాధకారత కోసం సహ్కరిసాారు అని ఆశిసుానాాము.

ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంగం (APVBS) లో సభ్తవం కొరకు క్రింద QR కోడ్ ను సాొన్ చేస్థ మీ

వివరాలు నమోదు చేయగలరు. ముక్్గమ్నిక్: సభ్తవం రుసుము మొదలగు కోసం సంఘం సబ్స్లను

సంప్రదించి, కేవలం పైన తెల్నపన సంఘం ఎకంటు కు (QR సాొన్ చేస్థ) మాత్యమే ట్రాన్ిర్ చేయగలరు.

APVBS మరియు
వాలీీకి కమ్యునిటీ భవన్
“మెంబెరిిప్ ఫారెం”
కొరక్య ఈ “QR” కోడ్
ను సాకన్ చేయెండి.

Note: For Sangam Website and


Other details Scan Below QR Code:

#APVBS
#APValmikiBoyasWantST
#SaveAPValmikiBoyas
#RestoreSTStatustoAPValmikiBoyas
https://apvalmikiboyasangam.github.io/

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 21/54


రిజర్వవషన్ సాధంచడం వలన కలిగే ప్రయోజనాలు

కొందరిలో ఒక్ అపోహ ఉంది అస్లు ఈ రిజరేాషన్ ఏెంటి...? అస్లు మనం ఎందుకు పోరాడాల్న.? దీని వలన
నాకు కానీ నా కుటుంబానికి కానీ, ల్లభం ఏమ్మట్ అని...? కొందరు మనం ఇపుడు బీస్ట-ఏ లో ఉనాిం క్దా ఇంకేం
కావాల్న అని, కొందరికి ఇదేంట్ ST అని క్రిందకి పోవడం దేనికి అని...? ఇంకొందరు ఏదో కొంచం స్పట్ల్ అయిన
వారు, డబుబ ఉని వారు ఇంకా నాకు ఏమీ వదుా నాకు అనవస్రం అని, ఉదోయగాలోల ఉనివారు ఇంకోల్ల, ఇల్ల
ఒకొకకకరిలో ఒక్ అపోహ మనం చూస్తతనాిం.
కానీ, ప్రతి ఒక్కరూ తెలుస్తకోవాల్నైన విషయం ఏమ్మట్ అంటే “ST” అనేది సాియిని నిర్దదశెంచేద్ధ కాదు. కొనిా
లక్ష్యులు చేరుకోవాలి అెంటే మనక్య కొనిా అవకాశాలు కావాలి, ప్రోతాాహకాలు కావాలి, వెనాెంటు ఉెండి నడిపిెంచే
వారు కావాలి. ఏమీ లేని మనకు “ST” ఒక్ ఆయుధం, అనిి విధాల్ల వెనుక్బడిన వాల్మీకి బోయ జాతి అభివృదిి
మరియు సాధికారత్ కేవలం “ST” హోదాతోనే అది సాధయం. ఒక్క శాత్ం (1%) కూడా అక్షరాస్యత్ లేదు అంటే ఇంకా
వెనుక్బడిన వారు ఎందరో అనేది ఆలోచన చేయాల్న. నిరుదోయగలు, కారిీకులు, రైతులు, వలస్లు, జైలు పాలైన వారు
అందరిని దృషిాలో పెటుాకొని భవిషయత్ త్రాల కోస్ం మన ఈ పోరాటం అనేది ప్రతి ఒక్కరూ గురుుెంచుకోవాల్న.
“వృతిత లేని వాల్మీకి బోయలకు "విదేయ" వృతిత అవాాల్న, దానిి సాధిెంచుకొనుటకు "ST" ఏ మన ఆయుధం.

1. విదాయరంగ ప్రయోజనాలు:

a. విదేశీ విదయ, ఉనాత విదయ క అనిా విధాలుగా ప్రోతాీహ్కాలు.

b. కేంద్ర, రాష్ట్ర ప్రభుతాాలు నిరాహంచే IIT JEE, NEET, EAMCET, ECET, ICET, NDA మొదలైన

పోటీ పరీక్షలలో ఉతీారులై


ా న మన పిలోలక దేశంలో, రాష్ట్రంలో మంచి కాలేజీలలో మ్ర్యు

విశ్వవిదా్లయ్యలలో సీట్టో పందవచుా. ఎందుక అంటే ఇపుుడు మనం ఉనా ‘BC-A’ కంటే ‘ST’

దాారా సులువుగా కాాలిఫై అవ్వవచుా, ఎకకవ సీట్టో పందవచుా.

c. గురుకల, నవోదయ ఇల్వ ఇతర స్తకల్డ ఎడుయకేషన్ అందించే వాటిలో కూడా సులభంగా సీట్

లభసుాంది. పిలోలు మధయలో చదువు ఆపాలిీన అవసరం ఎకకడా ఉండదు.

d. సుడీ సంటరుో, హాసుల్డీ ఇలా విదయక సంబంధించిన ప్రతి ఒకకటి మనక అందుతుంది.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 22/54


2. ఉద్యయగ రంగ ప్రయోజనాలు:

a. భారత ప్రభుతాం ప్రతిష్ట్రుతీకంగా నిరాహంచే అతుయనాత సరీాసులు అయిన IAS, IPS,

IRS, IFS మొదలగు కేంద్ర ప్రభుతా ఉద్యయగ వాటిలో సులువుగా విజయం సాధంచుటక రిజర్మాషన్ మనక

ఎంతగాన్న ఉపయోగపడుతుంది.

b. రాష్ట్ర ప్రభుతాం ప్రతిష్ట్రుతీకంగా నిరాహంచే APPSC గ్రూప్ 1, 2, పోల్మస్ట మరియు ఇతర రాష్ట్ర సరీాస్ట

ఉద్యయగాలోో అల్వన్వ DSC వంటి పరీక్షలలో కూడా సులభంగా కాాలిఫై అయియ, ఉద్యయగాలు సాదించవచుా.

c. “ST” రిజర్మాషన్ ఉనాటోయితే ఎద్య ఒక పజిషన్ లో ఉద్యయగం చేసే ఉద్యయగాలు తారగా పద్యనాతులు

పందవచుా.

3. ఆరిథక రంగ ప్రయోజనాలు:

a. ST corporation దాారా ఉపాధ కరక సబిీడీతో కూడన అన్వక కేంద్ర, రాష్ట్ర ప్రభుతాాల రుణాలు పంది

అభవృదిా చందవచుా. ఇపుుడు మనక ఉనా వాల్మీకి కార్కుర్మషన్ లో కనీసం ఒకక రూపాయి కూడా లేక

ఎల్వ ఇబబంది పడుతునాామో మనక అందరికి తెలుసు.

b. ఇపుుడు వృతిా లేదు అని రుణాలు ఇవాని బాయంకలు పిలిచి మ్రీ బాయంకలు రుణాలు ఇసాాయి, అపుులు

తొలిగపోతాయి, వలసలు ఉండవు. రుణాలతో పని ముట్టో, వయవసాయానికి, పనికి ఉపయోగపడే

యంత్రాలు సైతం సబిీడీ లో కనుకకని బాగా వయవసాయం చేసుకని అపుుల ఊబి నుండ బయటపడ

దరాుగా, ఆనందంగా, సంతోషంగా కుటుంబంతో బ్రతకవచుా.

c. పారిశ్రామక రంగంలో కూడా ప్రతేయక మనహాయింపులు పందవచుా.

4. సామాజిక భద్రత:

a. ST జాబితా లో మనం చేరితే మన నివాస ప్రాంతాలలో ప్రతేయక సీసీ రోడుో, ఇలుో, డ్రైన్వజీ, త్రాగు నీరు ఇల్వ

అన్వక సౌకరాయలు పందవచుా.

b. SC, ST అట్రాసటీ చటుం దాారా ఎకకవ శాతం ఇబబంది పడుతుంది మన వార్మ, అగ్రకల్వల దౌరునయం, ఏ

జైలు చుసనా అధక శాతంలో ఉనాది మనమే. వీటి అనిాటి నుంచి రక్షణ పందవచుా.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 23/54


5. రాజకీయ ప్రయోజనాలు:

ప్రజాసాామయంలో ప్రజలే దేవుళ్ళు అని అంటారు. కానీ కనిా నియోజకవరాాలలో అధక

జనాభా సంఖయలో ఉండే వాల్మీకి బోయలక మాత్యం రాజకీయంగా ఏ సాథయిలో కూడా చటుసభలోో సీట్టో ఇవాడం

లేదు (MP/MLA).

a. అధక సంఖయలో ఉనా వాల్మీకి బోయలక రాష్ట్ర శాసన సభ మరియు లోక్ సభ సాథనాలోో ప్రతేయక రిజర్మాషన్

పందవచుా. ఇపుుడు ఉనా బీసీ-ఏ లో బీసీ లక చటు సభలలో ఏ విధమైన రిజర్మాషన్ లేదు.

b. జిల్వో పరిషత్, మండల పర్షత్, గ్రామ పంచాయతీ, మునిసపాలిటీ, కార్కుర్మషన్, సాథనిక సంసథలోో కూడా

“ST” రిజర్మాషన్ పందవచుా. రాజకీయంగా, సామాజికంగా వెనుకబడన వాల్మీకి బోయలక ఇది చాల

ఉపయోగపడుతుంది.

వాలీీక్యల మేలుకొలుప్ప యాత్ర లో అధిక సెంఖ్ులో రాులి లో పాల్గగనా రామసమద్రెం,


రాయదురగెం మరియు కనేకల్ వాలీీకి బెంధుమిత్రులు వారికి మా హృద్య పూరవక కృతజఞతలు.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 24/54


వాల్మీకి బోయల జనాభా వివరాలు

వాల్మీకి బోయల జనాభా వివరాలు ఆంధ్రప్రదేశ్ లో 2011 సనీస్ట ఆధారంగా మరియు 2022 పాపులేషన్

ప్రొజెక్షన్ ఇండ్క్ీ ఆధారంగా 40 లక్షలు వరక అంటే సుమారు ఆంధప్రదేశ్ జనాభా 5 కోటోలో 9 నుండ 10

శాతం (%) వరక ఉండొచుా అని జనాభా సర్మా చేసే కనిా సంసథలు మనక ఇచిాన సమాచారం. ప్రభుతాాలు మన

జనాభా తకకవ చూపిస్తా, సంక్షేమ ఫల్వలు ఇవాకండా మభయ పెడుతూ వసుానాాయి. కనిా ప్రభుతా సర్మాలలో

కూడా మన ఓటరో సంఖయ 25 లక్షలు పైన్వ ఉనాట్టు వెలోడంచాయి. కానీ రాజకీయ పారీుల సర్మా లలో మాత్యం

తకకవగా చూపించే పరిసథతి ఉంది.

తెలంగాణ రాషుంలో 2011 సనీస్ట ఆధారంగా మరియు 2022 పాపులేషన్ ప్రొజెక్షన్ ఇండ్క్ీ ఆధారంగా 4

కోటో జనాభా ఉనా తెలంగాణ రాషుంలో సుమారు 4 లక్షల వరక వాల్మీకి బోయలు ఉనాారు. అంటే 1 శాతం

(%) అనవచుా. ఎకకవగా అంటే సుమారు 3 లక్షల జనాభా కేవలం ఒక 4 జిల్వోలలో మాత్యమే ఉంట్టంది అవి

గదాాల్డ, వనపరిా, నాగర్ కరూాల్డ, మహ్బూబ్స నగర్ మగతా రాష్ట్రంలో, మగలిన జనాభా ఉంట్టంది అని

సమాచారం.

కనిా రసర్ా ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయల ఓటరో జనాభా ఇల్వ ఉంది:

1. క్రూిలు పారలమంట్ 460248


2. నందాయల పారలమంట్ 300227
3. అనంత్పురం పారలమంట్ 406471
4. హందూపురం పారలమంట్ 335891
5. క్డప జిల్లల 344301
6. చ్చతూతరు జిల్లల 267273
7. ప్రకాశం జిల్లల 144396
8. నెల్లలరు జిల్లల 80797
9. గంటూరు జిల్లల 76846
10. క్ృషణ జిల్లల 71395
Total 2487845

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 25/54


1. కరూాలు పారోమంట్ వాల్మీకి బోయల ఓటరో జనాభా:

1. పతితకొండ 65000
2. ఆల్లరు 77547
3. ఆదోని 54542
4. మంత్రాలయం 97325
5. ఎమ్మీగనూరు 68788
6. కోడుమూరు 57880
7. క్రూిలు 39166
Total 460248

2. నందాయల పారోమంట్ వాల్మీకి బోయల ఓటరో జనాభా:

1. బనగానపల్నల 38796
2. నందాయల 32121
3. పాణయం 49472
4. నందికొటూకరు 39583
5. శ్రీశైలం 49709
6. ఆళలగడు 35132
7. డోన్ 55414
Total 300227

3. అనంతపురం పారోమంట్ వాల్మీకి బోయల ఓటరో జనాభా:


1. ఉరవకొండ 82470
2. రాయదురగం 71685
3. గంత్క్లుల 67724
4. క్ళ్యయణదురగం 66000
5. శింగనమల 44804
6. అనంత్పురము 39376
7. త్వడిపత్రి 34412
Total 406471

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 26/54


4. కడప జిల్వో వాల్మీకి బోయల ఓటరో జనాభా:

1. క్డప 30084
2. పుల్నవెందుల 35109
3. జమీలమడుగ 50740
4. ప్రొదుాటూరు 41771
5. మైదుకూరు 32388
6. క్మల్లపురం 28578
7. బదేాల్ 31192
8. రాయచోట్ 42857
9. రాజంపేట 28459
10. రైలేాకోడూరు 23123
Total 344301

5. ప్రకాశం జిల్వో వాల్మీకి బోయల ఓటరో జనాభా:

1. గిదాల్లరు 24760
2. దరిశ 19854
3. పరుచూరు 10050
4. అదాంకి 4480
5. చీరాల 9401
6. ఒంగోలు 4595
7. క్ందుకూరు 10420
8. కొండిప్ప 5014
9. మారాకపురం 20399
10. క్నిగిరి 17617
11. యర్రగండపాళయం 14295
12. స్ంత్నూత్లపాడు 3511
Total 144396

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 27/54


6. నెల్లోరు జిల్వో వాల్మీకి బోయల ఓటరో జనాభా:

1. ఉదయగిరి 18707
2. నెల్లలరు (స్థటీ) 6992
3. కావల్న 7754
4. గూడూరు 4267
5. కొవ్వారు 6878
6. స్రేాపల్నల 5797
7. వెంక్టగిరి 3504
8. ఆత్ీకూరు 4506
9. స్తళ్లలరుపేట 5357
10. నెల్లలరు (రూరల్) 7210
11. నాయుడుపేట 9825
Total 80797

7. అనంతపురం జిల్వో హందూపురం పారోమంట్ వాల్మీకి బోయల ఓటరో జనాభా:


1. హందూపురం 57694
2. రాపాతడు 50740
3. పెనుకొండ 57934
4. పుటాపరిత 46887
5. ధరీవరం 46558
6. మడక్శిరా 40063
7. క్దిరి 36015
Total 335891

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 28/54


వాల్మీకి బోయల మీద ఉనన కేసుల వివరాలు

వాల్మీకి బోయల పైన మైదాన ప్రాంతాలు అయిన ఉమీడ కరూాలు, అనంతపురము, చితూారు, కడప,

నెల్లోరు, ప్రకాశం, గుంటూరు, కృషా జిల్వోలో కేసులు వివరాలు, రౌడీ షీటరుో వివరాలు, SC/ST అట్రాసటీ చటుం

కేసులు, ఇల్వ వివిధ కేసుల సమాచారం న్వను గత 4 సంవతీరాలోో వివిధ RTI ల దాారా DGP, DIG, వివిధ జిల్వో

SP ల దగార నుండ సేకరించిన సమాచారం రాష్ట్రపతి గారిని కలిసనపుుడు వారికి అందజేయడం జరిగంది.

వాల్మీకి బోయలు దొంగలుగా, కిరాతకలుగా, క్రమనల్డ ట్రైబ్సీ గా, డీన్నటిఫైడ్ (DNT) ట్రైబ్సీ గా, గురిథంచబడ

ఇపుటికి అవమానాలు ఎదురుకంట్టనాారు. పోల్మస్ట వారు కూడా ఇంతవరక వీరి అభవృదిా కోసం, వీరిని కేసుల

నుండ బయటకి తీసుకరావడానికి 75 ఏళ్ోలో ఒకక పథకం కూడా ప్రవేశ పెటులేదు అంటే అరథం చేసుకోవాలి

ఎంతటి దురభర దుసథతి అన్వది. ఏ జైలు చుసనా, ఏ పోల్మస్ట సేుషన్ చుసనా బోయల కనీాటి గాధ, రకాపు మరకలే

కనిపిసాాయి. ఉదాహ్రణక కరూాలు, అనంతపురం జిల్వోల సమాచారం ఇకకడ పందుపరుసుానాాను. మగతా

మైదాన ప్రాంతాలోో ఎల్వ ఉంట్టంద్య ఆలోచన చేసుకోండ్మ.

క్ర్నాలు మ్ర్యు అనంతప్పరం జిలాాలో స్ట్రక్ర్ంచిన కొనిా కేసుల వివరాలు క్రింద ఉన్నాయి:

1. కరూాలు జిల్వోలో వివిధ కేసులలో 10 వేల మందికి పైగా ఉనాారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో మైదాన

ప్రాంతంలో వాల్మీకి బోయలు రౌడీ షీటరుో గా/ ససుక్ు షీటరుో గా ఎందరునాారు అని RTI దాారా సమాచారం

అడగనపుుడు పోల్మసు శాఖ వారు ఇచిాన కరూాల్డ జిల్వో సమాచారం.

a. కరూాలు జిల్వోలో 861 మంది రౌడీ షీటరుో/ససుక్ు షీటరుో ఉనాారు. ఆద్యని సబ్స-డవిజన్ లో 588

రౌడీ/ససుక్ు షీటరుో, కరూాలు సబ్స-డవిజన్ లో 161 రౌడీ/ససుక్ు షీటరుో, పతిాకండ సబ్స-డవిజన్ లో

112 షీటరుో ఉనాారు.

b. కరూాలు జిల్వోలో 60 ఏళ్ళో దాటిన రౌడీ/ససుక్ు షీటరుో 30 మంది ఉనాారు. ఆద్యని సబ్సడవిజన్లో 25

మంది, కరూాలు సబ్స డవిజన్లో 04, పతిాకండ సబ్సడవిజన్లో 01, 60 ఏళ్ళో దాటిన రౌడీ/ససుక్ు షీటరుో

ఇకకడ ఉనాారు.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 29/54


c. 5 సంవతీరాల కాలంలో అంటే 2018 నుండ ఇపుటి వరక (2022) ఎల్వంటి కేసులతో

సంబంధం లేని 597 మంది వయకాలు ఉనాారు. వారు ఆద్యని సబ్స డవిజన్ లో 400 మంది

రౌడీ/ససుక్ు షీటరుో, కరూాలు సబ్స డవిజన్లో 130 మంది రౌడీ/ససుక్ు షీటరుో, పతిాకండ సబ్స డవిజన్

67 మంది రౌడీ/ససుక్ు షీటరుో ఉనాారు.

2. వాల్మీకి బోయల పైన 2017 నుండ 2022 వరక ఎనిా కేసులు రిజిసుర్ అయాయయి, 3(1)(s) SC/ST POA

కేసులు ఎనిా అని RTI దాారా అడగనపుుడు పోల్మస్ట వారు ఇచిాన సమాచారం. కరూాలు లో ఇంకా ఎకకవ

ఉండడం, మగతా ప్రాంతాలోో కూడా కేసులు ఇల్వన్వ ఉండటం గమనారహం.

a. అనంతపురం ఉమీడ జిల్వోలో 2658 కేసులు రిజిసుర్ అయాయయి, 1463 మంది ఆరోపణలు

ఎదురుకంట్టనాారు, 79 మ్ంది పైన న్వరారోపణ జరిగంది.

b. 3(1)(s) SC/ST POA కేసులు 2017 నుండ 2022 అనంతపురం ఉమీడ జిల్వోలో 109 కేసులు రిజిసుర్

అయాయయి, 120 మంది ఆరోపణలు ఎదురుకంట్టనాారు, ఇంకా ఎవరిపైన న్వరారోపణ జరగలేదు.

(మైదాన ప్రంత్ంలోని (ఉమీడి క్రూిలు, అనంత్పురము, చ్చతూతరు, క్డప, నెల్లలరు, ప్రకాశం, గంటూరు, క్ృషణ జిల్లలలో) ప్రతి
పోల్మస్ స్తాషన్ లో వాల్మీకి బోయలపైన రిజిస్ార్ అయిన కేస్తల వివరాలకోస్ం వయకితగత్ంగా ననుి స్ంప్రదించగలరు.)

వాలీీక్యల మేలుకొలుప్ప యాత్ర లో భాగెంగా డోన్ నియోజకవరగెం, పాుపిలి మెండలెం ఉటకొెండ లో జరిగన ఈ
గ్రామ సభ మరిచిపోలేనిద్ధ, ఊరు మొతుెం ఈ సభలో పాల్గగని మాక్య మద్దత్త తెలిపారు.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 30/54


Glimpses of Valmiki
Melukolupu Yatra
(వాల్మీకుల మేలుకొలుపు యాత్ర సంగ్రహావలోకనాలు)

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 31/54


ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 32/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 33/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 34/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 35/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 36/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 37/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 38/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 39/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 40/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 41/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 42/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 43/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 44/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 45/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 46/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 47/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 48/54
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 49/54
వాల్మీకుల మేలుకొలుపు యాత్ర “టంలైన్”.
వాల్మీకి మేలుకొలుపు యాత్ర, అలాగే విశ్లేషణ, అంశాలు, మనకు మోస్ం ఎలా
జరిగంది మొదలగు వీడియో ల కోస్ం క్రంద QR కోడ్ లను సాాన్ చేయండి.

ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 50/54


వాలీీక్యల మేలుకొలుప్ప యాత్ర – H.ఖైరవాడి లో రాత్రి జరిగన మీటిెంగ్ లో న్న ప్రసెంగెం.
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 51/54
వాలీీక్యల మేలుకొలుప్ప యాత్ర మొద్టి రోజు ఎన్నా అడడెంక్యలు ఎదుర్కన్నాెం. ఆరోజు మాతో
“నేను సైతెం” అని వచిిన మిత్రులను మేమ ఎనాటికీ మరిచిపోలేమ. జై వాలీీకి...జై జై వాలీీకి.

Concept/Editing and Drafting By:

KRANTHI NAIDU BOYA


B. Tech, M.A. (Pol Sci & Pub Ad), PGDCLCF, LLB.
Phone No: 9963820823,
State General Secretary,
Andhra Pradesh Valmiki Boya Sangam.
#4/18, Jagadamba Nilayam, Pattikonda,
Kurnool Dist. 518 380 A.P.
E-mail Id: kranthirebel5@gmail.com.
bkranthinaidu.github.io

THE END
ANDHRA PRADESH VALMIKI BOYA SANGAM (APVBS) Page 52/54

You might also like