You are on page 1of 34

గబ్బి లం | gabbilam | bat

చిక్కి నకాసుచేఁ దనివేఁ జందు నమాయకుడెల ల కష్ము ట ల్


బొక్కి డు బువ్వ తో మరచిపోవు క్షుధానల దగ ధమూర్త ి న
ల్దికు
క్క ి ు గుు లోకమున దికి ర్తయునన యరంధతీ సుతం
డొకి డు జనమ మెత్తి భరతోరవ రకుం గడగట్టట బ్బడడై

cikkina kAsucE danivi jendu namAyakuDella kashTamul


bokkeDu buvvatO maracipOvu kshudhAnala daghdamUrti na
ldikkula galgu lOkamuna dikkariyunna yarundhatI sutun
DokkaDu janmamette bharatOrvarakun gaDagaTTu biDDaDai

Content with a coin that comes to hand, innocent man,


forgets all hardship with a mouthful of food,
an embodiment of being burnt by the pangs of hunger.
In this world of four directions, he stands in a corner,
One of Arundhati’s sons, born as the last offspring of Bharat.

పూపవ్యసుు లో వ్లసపోయిన చకి ని త్తుు కైతకున్


బ్రాపక మిచిి నట్టట రఘునాథనృపాలకుేఁ డేియునన తం
జాపుర్త మండలంబునకుేఁ జకి గ దక్షిణభాగ భుములన్
గాపురముండె నపప రమ గరభ దర్తబ్రదుేఁడు నీతిమంతడై

pUpavayassulO valasapOyina cakkani telgu kaitakun


bRapaka miccinaTTi raghunAthanRpAlaku DEliyunna tan
jApuri manDalambunaku jakkaga dakshiNabhAga bHUmulan
gApuramunDe napparama garbhadaridruDu nItimantuDai

Migrating at a young age to lands directly south


of Tanjapuri province once ruled by King Raghunatha,
patron of beautiful Telugu poetry,
that man, born to wretched poverty, lives an upright life.

ముపుప ఘట్టంచి వీని గిమిన్ గబళంచి దేహమున్


బ్బప్పప యొనరి నీ భరత వీరని పాదము కందుకుండగా
జపుప ు గుట్ట ట జీవ్నము సేయును గాని నిరాకర్తంప లే
దెపుప డు నపుప వ్డది డ సుమీ భరతావ్ని వీని సేవ్కున్

muppu ghaTinci vIni galimin gabaLinci dEhamun


bippi yonarcu nI bharata vIruni pAdamu kandukunDagA
jeppulu guTTi jIvanamu sEyunu gAni nirAkarimpa lE
depuuDu nappU vaDDadi sumI bhratAvani vIni sEvakun

Calamities occur and devour his flesh, beat his body to pulp.
Even as his own feet get scorched, this warrior of Bharat
makes a living by stitching slippers but never shows contempt.
The land of Bharat has fallen in debt to him.

వాని ఱెకి ు కష్ంట బు లేనినాేఁడు


ససయ రమ పండి పులక్కంప సంశయించు
వాడు చెమమ టలోడిి బ్రపపంచమునకు
భోజనముేఁ బెట్టట వానిక్క భుక్క ిలేదు

vAni ~rekkalu kashTambu lEninADu


sasyarama panDi pulakimpa samSayinci
vADu cemmaTalODci prapancamunaku
bhOjanamu beTTu vAniki bhukti lEdu

The day his shoulders have no toil


the crops hesitate to ripen and thrive.
He leaks sweat to feed the world
but cannot enjoy his fill.

వాని తలమీదబుిమిన పంక్కలమును


గడిగి కరణంపలేదయయ గగనగంగ
వాని నైవేదయ మున నంట్ట వ్డిన నాేఁడు
మూేఁడు మూరిలకును గూడేఁ గూడు లేదు

vAni talamEdabulimina pankilamunu


gaDigi karuNimpalEdayya gaganaganga
vAni naivedyamuna nanTu vaDina nADu
mUDu mUrtulakunu gUDa gUDu lEdu

The mud rubbed on his head is not


washed by the compassion of the celestial Ganges.
The day his touch falls on the offerings
even the Trinity get no food.

పామునకుేఁ ాు చీమకుేఁ బంచదార


మేపు కొనుచునన కరమ భూమిేఁ జనించు
బ్రపాకనం
ి బైన ధరమ దేవ్తకుేఁ గూడ
నుిక్కపడు జబుి గలదు వీేఁడునన చోట

pAmunaku bAlu cImaku bancadAra


mEpu konucunna karmabhUmi janincu
prAktanam baina dharmadEvataku gUDa
nulikipaDu jabbu galadu vIDunna cOTa

Born in this righteous land that feeds


milk to snakes and sugar to ants,
even the ancient goddess of righteousness
gets startled and ill where he is.

వాని నుధర్త
ధ ంచు భగవ్ంతేఁడే లేేఁడు
మనుజేఁ డెట్టల వాని గనికర్తంచు
వాేఁడు జేసుకొనన పాపకారణమేమొ
యింతవ్ఱకు వాని క్కఱుకలేదు

vAni nuddharincu bhagavantuDE lEdu


manuju DeTlu vAni ganikarincu
vADu jEsukunna pApakAraNamEmo
yintava~raku vAni ke~rukalEdu

There is no god to grant him deliverance


how then, will Man show compassion?
Of the sin he has committed,
till now, he has no clue.

ఆ అభాగుయ ని రకంబుి నాహర్తంచి


యినుప గజ ెల తిల జీవ్నము సేయుేఁ
గసర్త బుసకొట్టట నాతని గాిసేఁక
నాుు పడగల హందవ్ నాగరాజ

A abhAgyuni raktambu nAharinci


yinupa gajjela talli jIvanamu sEyu
gasari busakoTTu nAtani gAlisOka
nAlgu paDagala haindava nAgarAju

The goddess with iron-anklets


survives by consuming this unfortunate’s blood.
Sensing even a breath of his presence
the four-hooded Hindu serpent hisses rebuke.

కులములేని నేను కొడుకులేఁ బుట్టం


ట చి
యీ అఖాతమందె బ్రతోయవ్లెనె
భారయ యేలేఁ బుట్టటానిసకని వాేఁడు
జరపసేఁగె బ్రబహమ చరయ దీక్ష

kulamulEni nEnu koDukula buTTinci


yI yakhAtamande trOyavalene
bhAryayEla buTTubAnisakani vADu
jarupasAge brahmacarya dIksha

Deviod of caste, the sons I beget


will be pushed into this very abyss.
And what for a wife, a born slave? he thinks,
and lives by a drawn out vow of celibacy.

ఉదయమాది రక ిమోడిి కష్ము


ట ేఁజేసి
యినుని సగనంప్ప యిుల సేర్త
యునన గంజేఁబ్రదావ యొకి నాేఁడాపేద
బ్రపకి మీద మేను వాిి యుండె

udayamAdi rakta mODci kashTamujEsi


yinuni sAganompi yillu sEri
yunna ganjidrAvi yokkanADApEda
prakkamIda mEnu vAlciyunDE

From dawn, having spent his blood in toil


and sent the Sun in farewell, he reaches home
one day and drinks the gruel, the poor man,
and rests his body on the bed.

భూ నభముల బ్రరంజీేఁకట్ట
లేనుేఁగునకు మదము వోి యెసక మెసగె సం
ధాయ నాటయ కేళ మాని మ
హానట్టేఁడు శివారవ్ముు నారంభంచెన్

bhU nabhamula gronjIkaTu


lEnugunaku madamu vOli yesaka mesagE san
dhyA nATya kELi mAni ma
hAnaTuDu SivAravamulu nArambhincen

New darknesses enveloped earth and sky


and spread like the rut of elephants,
stopping his twilight dancing sport
the great Actor began his jackal-howls

ముకుి మొగమునన చీకట్ట ముదవో క్క లె


వహారము సేయసేఁగె గబ్బి లమొకండు
దాని పక్షానిలంబున వాని చినన
యాముదపు దీప మలన ల నాఱిపోయె

mukku mogamunna cIkaTi muddavOle


viHaramu sEyasAge gabbilamokanDu
dAni pakshAnilambuna vAni cinna
yAmudapu dIpa mallan nA~ripOye

Like a lump of darkness with a face and nose,


a bat, a stranger, began roaming about.
At the flapping of its wings,
his castor oil lamp gets softly put out.

తిిక ల నాఱిప్ప దయయ పుేఁ


బ్బలవ్ల లెం దిరగుేఁదబ్బసిప్పటట నరయేఁగా
బల వల తమయెయ నాతని
యులం
ల బునేఁ బ్రరతి బ్రకొతి యూహాంకురముల్

tillika nA~ripi dayyapu


billavalen dirugudabisipiTTa narayagA
ballavitamayye nAtani
yullambuna grotta krotta yUHankuramul

As he considered that elastic bird


roaming like a piece of the devil
having put off the oil lamp
his mind sprouted
in new and unusual buds of imagination.

(Gabbilam in the original Telugu/transliteration/my translation, continued from here.)


చెిమిన్ బక్షిక్క వనన వంచుకొనేఁ జొచెి న్ స్వవ యవ్ృతాి ంతము
మమ ికన్ గందిన నెమమ నంబున మదోనమ తి బ్రపపంచంబులో
బుుేఁగుంబుబ్రటట్టగాకేఁ బేదలకు నాపుిల్ చుట్టటపకి ంబుు
ల్దనల
ు ే వానికవోష్ ట ాష్ప ముు వాయ ఖాయ నించ జబ్రకాంగనల్

celimin bakshiki vinnavincukona@m joccen svIyavRttAntamu


mmalikin gandina nemmanambuna madOnmatta prapancambulO
bulu@mguMbuTraTugAka@m bEdalaku nAptul cuTTupakkambulu
ngalarE vAnikavOshTa bAshpamulu vyAkhyAnina jakrAnganal
To this friendly bird he began telling his life-story
with a heart scorched by sorrow. In this senseless and arrogant world,
other than lowly birds and insects, do the poor have any intimates or neighbors,
any noble swans to explain his warm tears?

బ్రపతిమల దేవ్తాభవ్న్ వాసముచయుచు మముమ వాంట్ట మా


నవులకు లేని గౌరవ్మునం దులదూగెడు గబ్బి లాల రా
ణవగద నీవు సవ గతము నీకు శుభంబకదమమ నీతనూ
భవులకుేఁ దలబ్రల క్కందుల తపంబులకున్ గుడి గోపురాలకున్

pratimala dEvatAbhavan vAsamucEyucu mammuvanTi mA


navulaku lEni gauravamunan duladUgeDu gabbilAla rA
Nivigada nIvu svAgatamu nIku Subhambukadamma nItanU
bhavulaku@m dallakrindula tapambulakun guDi gOpurAlakun

Living in spotless temples, swinging in dignity


denied to people like us, you are queen of bats,
welcome to you and blessings to your children,
your upside down penance and temples and their towers.

గాఢనిబ్రదావ్లంబ్బయైకనున మూసి
క్షామ తలము మేను మఱచిన కాళరాబ్రతి
నా గృహంబున వెదకుచునాన వ్దేమి
దొరక దిచి ట నానంద క్కరణ లవ్ము

gADhanidrAvalambiyaikannu mUsi
kshmAtalamu mEnu ma~racina kALarAtri
nA gRhambuna vedukucunnA vadEmi
doraka diccaTa nAnanda kiraNa lavamu

In this dark night, when


the Earth’s surface has embraced
a deep sleep and forgotten its body,
what are you looking for in my house?
Not even a little ray of joy is to be found here.
నినున బహిష్ి ర్తంచు నవ్నీవ్లయం బ్బది యంటరానివాేఁ
డునన నిశిదగేహము సహోదర్త నీవు సమసి దేవ్తా
సనిన ధి నారగింతపు బ్రపసదము లంతట్ట పుణ్యయ రాివై
యనన ము లేని పేదల గృహంబుు సొచిి తివేల బేలవై

nunnu bahishkarincu navanIvalayaM bidi yanTarAnivA@m


Dunna niSidagEhamu sahOdari nIvu samasta dEvatA
sannidhi nAragintapu prasAdamu lantaTi puNyurAlivai
yannamu lEni pEdala gRhambulu soccitivEla bElavai

You will be outcaste for entering this zone,


the forbidden house of an untouchable.
You are so virtuous, sister, partaking
of offerings in the presence of all the gods.
How come you are being so ignorant,
coming to poor homes lacking food?

హృదయములేని లోకముసుమీ యిది మాపులేఁ బశిి మంబుగా


నుదయము తూరప గా నడచుచుండు సనాతనధరమ ధేనువుల్
ప్పదిక్కన పాు పేదకు లభంపవు ీ
ల్ద గలవాని
గ యాజలో
ఞ ేఁ
బెదవేఁ గదలప జాల రరవందభవ్ బ్రపముఖామృతాంధసుల్

hRdayamulEni lOkamusumI yidi mApula@m baScimambugA


nudayamu tUrpugA naDucucunDu sanAtanadharma dhEnuvul
pidikina pAlu pEdaku labhimpavu SrIgalavAni yAj~nlO@m
bedavi@m gadalpajAla raravindabhava pramukhAmRtAndhasul

This is a heartless world, beware! The milk


drawn from the milch cows of Sanatana Dharma, which keep walking
towards West in the evenings and East in the mornings,
cannot be had by the poor. Without the order of rich men,
the lotus-born cooks of nectar cannot move a lip.

బ్రపతిమలపండి ల సేయుటకు వ్ందు వేు వ్య యించుేఁగాని దుుః


ఖితమతలైన పేదల ఫకీరల శూనయ ములైన పాబ్రతలన్
మెతకు వదలప దీ భరతమేదిని ముపప దిమూడుకోటల దే
వ్త లెగవ్డడ దేశమున భాగయ హీనుల క్షుతిలాఱునే

pratimalapenDli sEyuTaku vandalu vElu vyayincu@mgAnu du@H


khitamatulaina pEdala phakIrula SUnyamulaina pAtralan
metuku vidalpa dI bharatamEdini muppadimUDukOTla dE
vata legavaDDa dESamuna bhAgyahInula kshuttulA~runE

To perform marriages of idols, she spends


hundreds and thousands, this land of Bharat,
but does not leave a grain in the empty bowls
of the distressed poor. In a country
where 330 million gods have reared up, how
can the hunger of unfortunates be appeased?

పరమార థంబుు బోధసేయుదుర లోభ సవ ంతలై నితయ మున్


గురవుల్ ముకుి కుసూట్టగాేఁదగుు యుకుి ల్పనిన కైవ్లయ పుం
దెరవుల్సు ప్ప మహాపరాధివ్నుచున్ దీరామ నముల్ సేయుచుం
దుర వేదాంతరథంబు సగదనుకొందున్ నేను లేకుండినన్

paramArthambulu bOdhasEyuduru lObhasvAntulai nityamun


guruvul mukkukusUTigA@mdagulu yuktulpanni kaivalyapuM
deruvulsUpi mahAparAdhivanucun dIrmAnamul sEyucuM
duru vEdAntarathambu sAgadanukondun nEnu lEkunDinan

They preach the highest truths with minds of greed,


always, the gurus hatch the most injurious strategies,
showing paths of eternal emancipation, and
passing judgements branding me a great sinner.
Without me, I feel, the chariot of Vedanta will stall.

ఒగిసంసరము దిదుక్కకొంచుేఁ గర మతయ చి సితి


థ ం దూేఁగుచుం
బగలెలన్
ల మునివ్ృతిినుండి యనుకంపన్ శరవ రీ వేళలన్
వ్గలందూు దర్తబ్రదమూరి ల సమాశ్వవ సింపనేత్తంచితే
ఖగసనాయ సిని! యరురాల వ్కలంకంబైన మరాయ దకున్
ogisaMsAramu diddukoncu@m gara matyuccasthitiM dU@mgucuM
bagalellan munivRttinunDi yanukaMpan SarvaRI vELalan
vagalandUlU daridramUrtula samASvAsiMpanEtencitE
khagasanyAsini! yarhurAla vakalankaMbaina maryAdakun

Living upright, hanging from a height,


O bird hermit, compared to those wretched people
who act as compassionate sages all day and
are given to amorous and wanton ways at night,
you are deserving of unsullied respect.

గిరల గుండెు కర్తేఁగి నిర ఝరములట్టట


ుబుకుచునన వ దిశల ననూన ఱడింప
బక్షికళ్యయ ణ, సదర బ్రపజలకండ ల
నిర ుమించెనె యొకి కనీన ట్టచుకి

girula gunDelu kari@mgi nirjharamulaTTu


lubukucunnavi diSala nannU~raDimpa
bakshikaLyANi, sOdara prajalakanDla
nirgamincene yokka kannITicukka

Hearts of mountains melt and gush forth


as waterfalls in all directions to console me
O blessed bird, from the eyes of my sibling peoples
comes forth not a single teardrop.

చుట్టటలేగద వాలఖిుయ ినతేజల్ యోగవదాయ నిధుల్


పుట్టటందాపసు లార్రర ధచితిు మహాతమ ల్ వైనతేయ సుి ల్ద తిన్
జట్టటం రమమ ేఁ బర్తతయ జంచిన పరబ్రేయశుు భాకాంక్షు లో
ప్పట్టట! నీకు నమసి ర్తంచెదను నా వజప్ప
ఞ ి నాింపవే

cuTTAlEgaDa vAlakhilyu linatEjul yOgavidyAnidhul


puTTuMdApasu lArdhraciTTulu mahAtmul vainatEya stutin
jeTTuM gomma@m barityagiMcina paraSrEyaSSubhAkAnkshu lO
piTTA! nIku namaskarincedanu nA vij~napti nAlimpavE
You are related to brilliant mines of yogic arts,
acetics by birth, seekers of pure consciousness, great souls,
and have forsaken tree and branch for others. I wish you well
O bird! and bow to you, wont you listen to my humble request?

ఈ వబ్రశ్వంతరాబ్రతి యెలలోల కంబులను


బుజగి
ె ంచి నిబ్రదేఁ బుచుి కొనియె
నౌష్ధంబులేని యసప ృ శయ తాజాడుయ
మందయ భాగుయ ననున మఱచిపోయె

I viSrAntarAtri yellalOkambulanu
bujjaginci nidra@m buccukoniye
naushadhambulEni yaSpRSyatAjADyu
maMdyabhAgyu nannu ma~racipOye

This peaceful night has soothed


and lulled the whole world to sleep,
but it has forgotten me, the
ill-fated one with the incurable untouchability disease.

కరమ సిధాధంతమున నోర కట్టవే


ట సి
సవ ర థలోుర నాభుక్క ిననుభవంబ్రత
కరమ మననేమొ దాని కీకక్ష యేమొ
యీశవ రనిచత ఋజవు చయింపవ్మమ

karmasiddhAntamuna nOru kaTTivEsi


svArthalOluru nAbhukti nanubhavintru
karmamananEmo dAni kIkaksha yEmo
yISvarunicEta Rujuvu cEyimpavamma

Gagging my mouth with the karma doctrine,


selfish and covetous people enjoy my share.
What is karma? Why its spite for me?
Do make the Lord establish this.
ఆలయంబున నీవు బ్రవేలాడువేళ
శివుని చెవ నీకుేఁ రంత చరవుగ నుండు
మౌని ఖగరాజ,ఞ పూజార్త లేనివేళ
వనన వంపుము నాదు జీవత చర్తబ్రత

Alayambuna nIvu vrElADuvELa


Sivuni cevi nIku@m gonta cEruvuga nunDu
mouni khagarAj~ni pUjAri lEnivELa
vinna vimpunu nAdu jIvita caritra

When you hang upside down in the temple


Shiva’s ear is near to you,
ascetic avian lord, when the priest is away,
submit to him the story of my life.

ఆపూజారు వనన నీకగును బ్రాయశిి తి మీశ్వనుేఁడున్


గోప్పంచున్ వవ్ర్తంప నేమిట్టక్క నీకుం బొముమ వార థకయ మున్
దాపై పంజడ దెలనై ల నది నిీధర్రస్విక్క నాఖేటక
వాయ పారంబు ముగించి నీ పొరగు గూబల్సుండకు ల న్ బోయెడిన్

ApUjArulu vinna nIkagunu brAyaScitta mISAnu@mDun


gOpincun vivariMpa nEmiTiki nIkuM bommu vArthakyamun
dApai peMjeDa dellanai nadi niSIdastrIki nAkhETaka
vyApAraMbu muginci nI porugu gUbalgUMdlakun bOyeDin

If the priests hear, you will face atonement, Shiva


will also be angry. In explaining for what, we’ll grow old.
Also, the plait of the night damsel is turning white, hunting
business finished, your neighborly owls head home.

పసిమించు నీ గరతిల
వసర్త బ్రశమంబడప్ప ననున ేఁ బ్రబేమించిన నీ
యసమోపకారమునకుం
బసదన మిడలేక నే ఋణసుథేఁడ నైతిన్
pesimiMcu nI guruttula
visari SramaMbaDapi nannu@m brEmincina nI
yasamOpakAramunakuM
basadana miDalEka nE RuNasthu@mDanaitin

Flapping yellowing wings,


you exert yourself out of love for me.
For this kind favor, I cannot
offer a reward and remain indebted.

నీనమసి రముల నిక్కి నిక్కి నడువ్ేఁ


బక్షిణీ నాకు నుదోయ గబలము లేదు
మెచి ేఁదగు నీ కళ్యశక్క ినుచి ర్తంప
ఖగసతీ! నాకుేఁ గులము యోగయ తు లేవు

nInamsakAramula nikki nikki naDuva@m


bakshiNI nAku nudyOgabalamu lEdu
mecca@mdagu nI kaLASakti nuccarimpa
khagasatI! nAku@m gulamu yOgyatalu lEvu

To walk by proudly as you salute


I lack the strength of position.
To speak of your admirable artistic powers
I lack the fitness of caste.

సవ ర థమున నినున ేఁ రఱముట్టటవ్లె గణంపేఁ


గడుపునిండిన భాగయ వ్ంతడను గాను
దోష్ముు సూప్ప నీకు నీతు వ్చించి
దొరతనము సేయేఁగా మతసుథేఁడను గాను

svArthamuna nunnu@m go~ramuTTuvale gaNiMpa@m


gaDupunindina bhAgyavantuDanu gAnu
dOshamulu sUpi nIku nItulu vacinci
doratanamu sEya@mgA matasthu@mDanu gAnu
To selfishly count you among fools,
I am not a lucky man with a full stomach.
To show defects, lecture on morals and
dominate you, I am not a religionist.

మృగపక్షితవ వచిబ్రతధరమ ముు మూర్తన్ ి దాిి యునన ట్ట ట నీ


మొగముం జూడదు లోక మట్టట శకునంబుల్ బ్రపాతపట్టం ట పుు

ల్ద గ
క్క వీ పేదకు రముమ గబ్బి లపుచానా నాదు సవ ంతంబులో
దిగుుంాప్ప ప్పనాకపాణ కొక సందేశంబు నందింతవా

mRgapakshitva vicitradharmamula mUrtin dAlciyunnnaTTi nI


mogamuM jUDadu lOka maTTi SakunaMbul prAtapaTTimpulu
ndagavI pEdaku rammu gabbilapucAnA nAdu svAMtaMbulO
diguluMbApi pinAkapANi koka sandESambu nandintuvA

The world avoids looking at your strange face,


formed of animal and bird characteristics.
Such omens and superstitions are unbecoming of this poor man.
Come, graceful bat, drop your anxiety in my cavern
and convey my message to Pinakapani.

ధరమ మునకుేఁ బ్బర్తక్కతన మెనన ేఁడును లేదు


సతయ వ్కయ మునకుేఁ జావు లేదు
వెఱవ్నేల నీకు వశవ నాథుని బ్రమోల
సృష్టక
ట ర ి తాను సృష్ట ట నీవు

dharmamunaku@m birikitana menna@mDunu lEdu


satyavAkyamunaku@m jAvu lEdu
ve~ravanEla nIku viSvanAthuni mrOla
sRshTikarta tAnu sRshTi nIvu

Dharma has no cowardice,


the truth never dies.
Why fear in the Lord’s presence?
He is creator, you are creation.
నరనకుేఁ జేరరాని సదనంబున వాసము సేయు నీశవ ే
శవ రనకు నానమసి ృత ుపాయనమిమొమ కవేళేఁ గారణం
తరముల వెండి పరవ తమున నిన వ్సించుచు నునన ేఁ బక్షిసుం
దర్త యొకపూట యానమకదా యిది నీకుేఁ బరోపకార్తణీ

narunaku@m jErarAni sadanaMbuna vAsamu sEyu nISvarE


Svaruniki nAnamaskRtu lupAyanamimmokavELa@m gAraNaM
taramula venDi parvatamuna nnivasincucu nunna@m bakshisuM
dari yokapUTa yAnamakadA yidi nIku@m barOpakAriNI

To the Lord of lords who lives where no man can reach


give the respectful gift of my greetings sometime
O bird maiden living on the silver mountain of the inner cause,
for you this is a journey of half a day, kindred one.

(Gabbilam in the original Telugu/transliteration/my translation)

గౌరీనాథుేఁడు కాశిక్కం జనెడు మార ుంబందు రా మేఘపుం


ాఱన్ జకి లతోేఁట నాట్టకొని మింటనీన కుేఁ గంపట్టట నా
దార్తం బొమొమ కవేళేఁ జూచెదవు భూతసవ మిని నీన కుేఁ జ
తావ రం బేరప డి దార్తేఁ దపప దవుగాదా భానుేఁడేత్తంచినన్

gaurInAthu@mDu kASikiM janeDu mArgambaMdu rA mEghapuM


bA~ran jukkalatO@mTa nATukoni minTannIku@m gaMpaTTu nA
dAriM bommokavELa@m jUcedavu bhUtasvAmini nnIku@m ja
tvAraM bErpaDi dARi@m dappedavugAdA bhAnu@mDEtencinan

Gauri’s Lord goes to Kashi that way, it is said, and


in that cloud length you will see, a garden of stars planted in the sky.
Take that route one time and you will see the Lord of spirits,
watch out! you might get blinded and lose the way if the Sun arrives.

ఛబ్రతములవ్ంట్ట నీతి పక్షముు వచిి


నీవు బ్రబహామ ండమునేఁ బయనించు వేళేఁ
జతిజులల ముమామ యి ముతిియముు
జలధరసవ మి నీమీేఁదేఁ జలేఁల గలేఁదు
chatramulavanTi nIti pakshamulu vicci
nIvu brahmAMDamuna@m bayaniMcu vELa@m
jittajallulu mummAyi muttiyamulu
jaladharasvAmi nImI@mda@m jalla@m gala@mdu

Opening umbrella like wings


when you travel across the immense sky,
the Lord of the clouds will shower on you
sprays of wonderful rain water pearls.

మొలక సంధాయ రాగమునేఁ గెంపు లెగేఁ జముమ ేఁ


జరమాచలంబునేఁ జరణమూేఁది
సెలయేట్ట నీట నీతేఁట్ట రట్ట ట వహర్తంచు
మరదంకురముల సనామ నమంది
కొండకొమమ ల నెదుర్కి ని తల్దతినియలైన
తోయదముమ ల మీేఁదేఁ దుఱగించి
కలహంస పొదిర్త ప్పలుల సేయు మినేన ట్ట
జాంగలంబుు మీేఁద సంచర్తంచి
molaka saMdhyArAgamuna@m geMpu lega@m jimmu@m
jaramAcalaMbuna@m jaraNAmU@mdi
selayETi nITa nIta@mTu goTTi viharincu
marudaMkuramula sanmAnamandi
konDakommala nedurkoni tuttuniyalaina
tOyadammula mI@mda@m du~rgalinci
kalahaMsa podiri pillalu sEyu minnETi
jAngalaMbulu mI@mda sancariMci

Having received honors of immortal lotuses


that swim jauntily in mountain streams,
Having shone above clouds that have fragmented
in clashing with mountain horns,
Having wandered over celestial forests
where royal swans gather to mate and spawn,

చిుక లెంగిింపేఁ జట్టి తేనియల్సర


సవ దుఫలము లెిమి నారగించి
కొనిన నాళళ పాట్ట కుట్టల సంసరంబు
దిగుు మఱచి రముమ ఖగ వ్ధూట్ట

ciluka lengilimpa@m jiTili tEniyalUru


svAduphalamu lelimi nAraginci
konni nALLapATu kuTila saMsAraMbu
digulu ma~raci rammu khaga vadhUTi

Having delighted in savoring tasty fruits


that ooze honey from parrot bites, return,
after forgetting this crooked world
for a few days, bird maiden.

సతివ కాహార్తణ తపశి రయ కతన


నీ మనంబున జాివెనెన ల రహించు
నాదు కనీన ట్ట కథ సమంవ్యము సేయ
నార్రర ధహృదయంబుేఁ గూడేఁ రంతవ్సరంబు

sAtvikAhAriNi tapaScarya katana


nI manaMbuna jAlivennela rahincu
nAdu kannITi katha samaMvayamu sEya
nArthrahRdayaMbu@m gUDa@m gontavasaraMbu

Eater of mild foods, on account of penance


your heart blooms with moonbeams of compassion.
To empathize with my tearful story,
one needs a kindly heart.

బ్బడలడ గని పాిచెి డు


దొడత డ నంబునన పుుు దొరసనివ నా
కడుడపడ దిగిన వేుపు
గిడివ
డ నా మనవ నాలక్కంచెవు గదా

biDDala gani pAlicceDu


doDDatanaMbunna pulgu dorasAnivi nA
kaDDupaDa digina vElupu
giDDivi nA manavi nAlakincevu gadA

Of giving birth and suckling children,


you have the greatness, O bird lady,
A celestial cow descended, and crossed
my path, will you attend to my humble request?

నీయౌదారయ గుణంబు మెచెి దర సందేహంబు లేకుండగా


నాయుష్మ ంతు నీ కుమారు మగండంగీకృతం జూప్ప నీ
వాయెత్తతన
ి నగంబు కొమమ ు వహాయ సేి శు నావాసమం
దూయేల్సగి కృతారథరాలవ్యి రమోమ పుుు పుణ్య ంగనా!

nIyoudAryaguNaMbu meccedaru saMdEhaMbu lEkundagA


nAyushmaMtulu nI kumArulu magaMDaMgIkRtaM jUpi nI
vAyettaina nagaMbu kommalu vihAya skESu nAvAsamaM
dUyElUgi kRtArthurAlavai rammO pulgu puNyAMganA!

Your benevolent nature will be appreciated, no doubt,


by your long lived sons and husband, show agreement
and swing on the high tree branches in the sky, Kesava’s abode,
and come back in success, pious bird!

పక్షిసుందర్త నీ చినన కుక్షి నిండ


నినిన నీరంబుేఁ బలహార మునన ేఁ జాు
నెనిన దేశ్వు తిర్తగిన నేమి నీకు
నీవు నావ్లెేఁ బుట్టటానిసవు కావు

pakshisuMdari nI cinna kukshi niMDa


ninni nIraMbu@m balahAra munna@m jAlu
nenni dESAlu tirigina nEmi nIku
nIvu nAvale@m buTTubAnisavu kAvu

Bird beauty, to fill your wee belly


just a little water and food is enough.
You freely roam in many countries,
you’re not a born slave like me.

తడవైనన్ గుడి గోపురంబులను సదర్తు ంచుచుం బొముమ నీ


కడవుల్ కొండు నడుడ సేయవుగదమామ వోయ మయానంబునన్
సుడిగాుప లెు లేగినన్ నిువ్వ్చుి ం ధరమ సబ్రతాలలోేఁ
బ్బడుగుల్ వ్డేఁడ బ్రపవేశయోగయ తు పాప్పనాన కు లేవ్చి టన్

taDavainan guDi gOpuraMbulanu saMdarSiMcucuM bommu nI


kaDavul koMDalu naDDu sEyavu gadammA vyOmayAnaMbunan
suDigAlpu lselarEginan niluvavaccuM dharmasatrAlalO@m
biDugul vaDDa@m pravESayOgyatalu pApinnAku lEvaccaTan

Even if it delays you, visit temples and their towers.


Seas and mountains are no barrier as you travel by sky.
Should whirlwinds rage, you can shelter in the free lodges,
which I, a sinner, am unfit to enter even in thunderstorms.

అందందు ఫలవ్నంబుల
వందుగుడుచు చల ల నల ల వబ్రశ్వమ మణీ
మందిరముల నిబ్రదించుచు
ముందుకు జనేఁదోచు నెనన పుణయ స
ల్ద ల
థ ముల్

aMdaMdu phalavanaMbula
viMduguDucu calla nalla viSrAma maNI
mandiramula nidrincucu
muMduku jana@mdOcu nenno puNyashtalamul

Along the way in fruit-laden forests


enjoy a feast. As you go ahead,
sleeping in celebrated rest houses,
several sacred places will come into view.

కొమరార దంజనగరము
సమీపమునేఁ గలదు త్తుగు సౌరభయ ంబుల్
గమ గమ వ్లచిన చోటది
యమరన్ రఘునాథరాజ నాసథనంబున్

komarAru daMjanagaramu
samIpamuna@m galadu telugu saurabhyaMbul
gamagam valacina cOTadi
yamaran raghunAtharAju nAsthAnaMbun

The excellent Tanjavur


is close by, Telugu frangrances
sweetly abound there,
a fitting court of King Raghunatha.

కృష్రా ణ యలవార్త యెడాట్ట చీకట్టల


ముసర్త దికుి లలోన మసువేళ
భూర్త వాఙ్మ యలక్షిమ దార్తబత్తిముతోడేఁ
దంజాపురమువ్ంకేఁదరు వేళేఁ
వేంకతకవ త్తుు పంకేరహాక్షిక్క
ల్దే లక్కుి లలవాట్ట సేయువేళ
బచి పచి ని ముదుక్కపళని ముదుక్కలకైత
శృంగార రసము వ్ర్త షంచు వేళ

మువ్వ గోపల దేవుని పూజసేయ


ఘనుడు క్షేబ్రతయ కలమందుకొనినవేళ
నపరరాయు రఘునాథ నృపతి వభుేఁడు
కట్టటకొనాన ేఁడు సతీి ర్త ి కుట్టమ
ట ంబు

kRshnarAyalavAri yeDabATu cIkaTlu


musari dikkulalOna masaluvELa
bhUri vA~nmayalakshmi dAribettamutODa@m
daMjApuramuvanka@mdaralu vELa@m
vEMkaTakavi telgu paMkEruhAkshiki
SlEshOktu lalavATu sEyuvELa
baccapaccani muddupaLani muddulakaita
SRMgAra rasamu varSiMcu vELA
muvva gOpAla dEvuni pUjasEya
ghanuDu kshEtraya kalamandukooninavELa
napararAyalu raghunAtha nrpati vibhu@mDu
kaTTukonnA@mDu satkIrti kuTTimambu

At the time when the darknesses of Krishnaraya’s separation


gathered and wandered in all directions,
At the time when the golden goddess of literature
set out towards Tanjavur with carriage allowance,
At the time when the poet Venkata habituated
the lotus eyed maiden, Telugu, to exquisite puns,
At the time when the sweet poems
of the youthful Muddupalani showered romantic essence.

At the time when the great Kshetrayya lifted


his pen to worship the lord Muvva Gopala,
the other Raya, King Raghunatha,
built for himself this edifice of good fame.

తనువుపొప ంగ సరసవ తీమహు సందర్తు ంచి తంజాపురీ


మనుజాధీశుల యోలగంబును పరామర్తు ంచి పొముమ తిరం
బునకున్ బ్రదావడభూములం గడిచి పోబోదోచెడిన్ వాేఁడువా
ఱని శౌరయ ంబుసుమించుేఁ దెుు పొిమేరన్ నేబ్రతపరవ ంబుగన్

tanuvupponga sarasvatImahalu saMdarSinci tanjapurI


manujAdhISula yOlagaMbunu parAmarSinci pommuttaraM
bunakun drAviDabhUmulaM gaDici pObOdOceDin vA@mDuvA
~rani Sauryambusumincu@m delgu polimEram nEtraparvambugan

Enjoy the thrill of visiting Saraswati Mahal,


examine the courts of the Tanjavur kings, and go north,
crossing the Dravida lands, reach the Telugu boundary,
where valour ever blossoms, a feast to the eye.

యతియుంబ్రాసయులేని సంసి ృత కవతారణయ మఅందునన భా


రతవేదానేఁ బదేనుపరవ ముల కాంబ్రధతవ ంబు నేర్తప ంచి శ్వ
శవ తడై పోయిన తికి యజవ కు నివాసంబైన నెల్సలర్తక్కన్
నతలర్తప ంపుము సన నమాడు మతి గణయ ంబైన పనాన నదిన్

Lacking yati and prasa, lying in the forest of Sanskrit poetry,


to that Mahabharata by teaching Andhraness,
Tikkanna became immortal, to his home Nellore
offer my salutations, and bathe in the very worthy Penna river.

ఒకపుి జాణతనమున
సక్కయు నెల్సలర్తస్వమ సతి వ పరలం
దికమకు పటేఁట గలరని
పుకార గల దది యబదమో
ధ నికుి వ్మో

okapalku jANAtanamuna
sakiyalu nellUrisIma satkavi parulaM
dikamkalu peTTa@mgalarani
pukAru gala dadi yabaddhamO nikkuvamO

With a smidgen of charm


the women of Nellore
can befuddle its best poets,
this is the rumor, wonder if it is a lie or a truth.

హంపీక్షేబ్రతముేఁ జూచి పోవ్లయు నమామ త్తల్దుురాజయ ంపునై


ింప ల్దీలగ కొకానకపుప డది కేళీరంగ మేతబ్రదమా
శంపావ్లర ల లాఱిపోయిన బ్రబదేశంబందు నీ బందుగుల్
కొంపలట్టు ట నివాస ముండెదర నీకుం గూరి రానందమున్

hampIkshEtramu@m jUci pOvalayu nammA telgurAjyaMpunai


limpa SrIla kokAnokappuDadi kELIranga mEtadramA
SampAvallaru lA~ripOyina bradEShaMbandu nI bandugul
kompalgaTTi nivAsa munDedaru nIkuM gUrtu rAnandamun

You should go seeing Hampi, a sport-arena


for rulers of the Telugu kingdom once upon a time, there
in places where lightning creepers have dried up, your relatives
having built homes, live, and will give you joy.

పరదాపదతి ధ మానిప రో సిర్తక్క గుపప ల్ వోసి యంగళళ యం


దురమాణకయ ము లమిమ నారచట మునోన పక్షిణీ మూరరా
యరగండండు మహంబ్రద వైభవ్ముతో నాంబ్రధక్షమామండి
ని ర్తపాించిన నాేఁట్ట పంపును దలంపన్ మేను గంప్పంచెడిన్

paradApaddhati mAnpirO siriki guppal vOsi yangaLLa yaM


durumANikyamu lamminAracata munnOpakshiNI mUrurA
yaraganDanDu mahEndra vaibhavamutO nAndhrakshamAmanDali
nbaripAlincina nA@mTi peMpunu dalaMpan mEnu gaMpinceDin

Dropping the purdah for Lakshmi, they heaped in courtyards


valuable gems for sale in the past there, O bird, the three
valiant Rayas ruled the Andhra region with the splendor of Indra,
thinking of those days, the body shudders.

పగత రసూయచతేఁ గరవాలమునన్ దనువెలేఁల జండినన్


జగిర్తచియునన యుబ్రగనరసిముుని భీమదృగంచలంబులన్
బొగుడివోవ్లే దతని బ్రమోల నిమేష్ము నిలవ జాినన్
ఖగపతి నినున ధైరయ వ్తిగా గణయింతర వీరయోధుున్

pagatu rasUyacEta@m garavAlamunan danuvella@m jenDinan


jigiriciyunna yugranarasimihuni bhImadgRdAncalambulan
bogaluDivOvalE datani mrOla nimEshamu nilvajAlinan
khagapati ninnudhairyavatigA gaNiyinturu vIrayOdhulun

Even when jealous enemies cut the body with swords


the corners of the fearful, reddened eyes of angry Narasimha
do not emit smoke, if you stand in his presence for even a minute,
regal bird, brave warriors will count you among the courageous.

ఏనికవ్ంట్ట సనవు గణేశుని నునన ని బొజమీ


ె ద గా
ల్సనేఁగ లేదు తమెమ ద తదుజవ ె లశిలప మఖండ తంగభ
బ్రదానది కపప గించుకొని దదమ
క్క లైన త్తుంగువార్త వ
దాయ నగరాన జందు మొక యబ్రశుకణంబు నుపాయనంబుగన్

EnikavanTi sAnavu gaNESuni nunnani bojjamIda gA


lUna@mga lEdu tummeda tadujjvalaSilpa makhanDa tungabh
drAnadi kappagincukoni daddamalaina telunduvAri vi
dyAnagarAna jindu moka yaSrukaNambu nupAyanambugan

సరసుేఁడు కృష్ ణ భూవభుేఁడు సవ ర్తయొనర్తి న పారస్వహుమా


దొరల ఖురాబ్రగహలయ లను దునీన భూములలోన నాంబ్రధసుం
దర లొకనాడు నాట్టకొనినార దిగంత జయబ్రపరోహముల్
గిర్తసెల నించినా రరవుగా ఫియించిన సుబ్రపతిష్ల
ఠ న్

sarasu@Du kRshna bhUvibhu@mDu svAriyonarcina pArasIhumA


dorala khurAgrahalyalanu dunnI bhUmulalOna nAndhrasuM
daru lokanADu nATukoninAru diganta jayaprarOhamul
girisela nincinA ruruvugA phaliyincina supratishThalan

Refined king Krishna rode Persian horses,


whose angry hooves ploughed these lands and handsome Andhras
at one time planted in distant corners of the world,
seeds of victory that yielded rising stackfuls of good fame.

మూరరాయరగండేఁ డూేగ డీనాడు


వదాయ నగర రజవీధులందు

మేలైన పట్టటడేరా లెతి రీనాడు


పారస్వక గుఱాల బేరగాంబ్రడు

ఇనుపరోకళళ సధన సేయవీనాేఁడు


కొముమ నిక్కి న భబ్రదకుంజరముు

త్తుేఁగు సి ంధావారముల నిండదీనాడు


మరఫిరంగుల త్తలదొ ల రల దండు
mUrurAyaraganDa@m DUrEga DInADu
vidyAnagara rAjavIdhulandu

mElaina paTTuDErA letta rInADu


pArasIka gu~rAla bEragAndru

inuparOkaLLa sAdhana sEyavInA@mDu


kommu nikkina bhadrakunjaramulu

telu@mgu skandhAvAramula ninDadInADu


maraphirangula telladorala danDu

The valiant Rayas do not parade today


in the royal streets of Vijayanagara,
Fine silk tents are not put up
by Persian horse merchants,
Iron pestles are not practiced with
by proud-tusked royal elephants,
Telugu army camps do not fill today
with the spring cannon army of the White masters.

మణమయంబైన యాంబ్రధసబ్రమాజయ రథము


భువక్కేఁ బ్రగుంగిన పదియునాఱవ్ శతాబ్బక్కేఁ
గృష్వ
ణ భు వీటేఁ బ్రబొదుక్క బ్రగుంక్కనది మొదు
ఋష్టఖగాంగన త్తలవా ల ర్తనది లేదు

maNimayambaina yandhrasAmrAjya rathamu


bhuviki@m grungina padiyunA~rava SatAbdi@m
gRshNavibhu vITa@m broddu grunkinadi modalu
RushikhagAngana tellavArinadi lEdu

The gem studded chariot of Andhra empire


sunk to the earth in the sixteenth century.
Since the sun set on Lord Krishna Raya,
O sagely bird, it has not dawned yet.
కంచర ల ల్దీ గకృష్ ణ గంధరవ ేఁ డేిన
నగరంబు దునిన ంచి నార వోసి
వనుకొండ వభుని రాయని భాసి రని కోట
బురజల్సపున నేలకొఱగదనిన
పలాన ట్టదొరల శుంభబ్రతప తాపజావ ల
సట్ట క్కకి ని నాగు లేట గిప్ప
వనుతిేఁ గాంచిన కొండవీట్ట సబ్రమాజంబు
నుకుి కతిల ావ కొపప గించి

kancarla SrIkRshNa gandharvu@m DElina


nagarambu dunninci nAru vOSi
vinukonDa vibhuni rAyani bhAskaruni kOTa
burujulUpuna nElako~ragadanni
palnATidorala SumbhatpratApajvAla
sATi kekkani nAgu lETa galipi
vinuti@m gAncina konDavITi sAmrAjambu
nukkukattula bAvi koppaginci

యుడుకు నెతిటేఁ జేతు కడిగికొనన


కాలపురషుని పను దుండగముు దలేఁచి
మనసు నిగిన గుంటూర మండం ల బు
నరసి పోవ్మమ జనమ ధనయ త వ్హింప

yuDuku nettuTa@m jEtulu kaDigikonna


kAlapurushuni penu dunDagamulu dala@mci
manasu naligina gunTUtu manDlambu
narasi pOvamma janma dhanyata vahimpa

The God of Death,


his hands washed in blood.
Brooding his great atrocities
the heart of Guntur is crushed.
Pass by there, and your life will be blessed.

బ్రపొదుక్కనకు వ్నెన ేఁ బెట్టన



యిదఱు క్క భాసి రు పుడమి నేలేఁగ సొగసుల్
దిదిన క్క ది మేన వ్యసునేఁ
బెదది
క్క గుంటూర స్వమ పఱ స్వమలలో

proddunaku vanne@m beTTina


yidda~ru bhAskarulu puDami nEla@mga sogasul
diddinadi mEna vayasuna@m
beddadi gunTUru sIma pe~ra sImalalO

While the two Bhaskaras ruled,


bringing brightness to Morning,
she decked her youthful graces.
Guntur is vast among vast regions.

ఖరచైపోయెేఁ దెుంగు రక ిమతిలోక సవ చఛ శౌరయ ంబు స


దర్త! వ్య ర థంబగు కోడిపందెపు తగాదాలందుేఁ బలాన ట్టలో
నరదారనిమ వలె నివ నోదముగేఁ గారయంపూడి తిరాన ళళ త
తి రవాలంబుు బ్రతపుప పట్టట యిపుడున్ గిప ంచు నారాటమున్

kharucaipOye@m delungu rakta matilOka svacchaSauryambu sO


dari! vyarthambagu kODipandepu tagAdAlandu@m balnATilO
narudAranmivile nvinOdamuga@m gArayampUDi tirnALLa ta
tkaravAlambulu truppupaTTi yipuDun galpincu nArATamun

Telugu blood, and pure, other-wordly valor


are now spent, sister!
The meaningless dispute over cock fights in Palnadu
now remains as an amusement.
The rusted swords in Karyampudi and Tirunallu
now cause grief.

కృతలంది కృత లొసంగిన


వతరణ రతలైన కొండవీట్ట నృపుల యు
నన తియుం బతనం బ్బపుప డు
కృతలై కొండల నలంకర్తంచి జతించెన్
kRtulandi kRtu losangina
vitaraNa ratulaina konDavITi nRpula yu
nnatiyum batanam bippuDu
kRtulai konDala nalankarinci jitincen

Of Kondaveeti kings, lovers of generosity,


who received and made dedications of literary works,
the dignity has declined now,
a thing of the past adorning the hills.

వసిగి వరక్కచేఁ
ి దెుేఁగు వీధులలో నక ప్పచిి వానిగా
మసిన రెడిరా డ జ మునిమానుయ ేఁడు వేమన యాశుధారగా
వసర్తన కావ్య ముల్ బ్రశవ్ణ పేయముగాేఁ బ్రబతిశబేఁక్క మీనెడిన్
దెసల నలంతి పోికలేఁ దీయేఁదనంబున భావ్సంపదన్

visigi virakticE@m delu@mgu vIdhulalO noka piccivAnigA


masalina reDDirAju munimAnyu@mDu vEmana yASudhAragA
visarina kAvyamul SravaNa pEyamugA@m bratiSabda@m mIneDin
desala nalanti pOlikala@m dIya@mdanambuna bhAvasampadan

Vexed and disgusted with life, venerable saint Vemana


wandered Telugu streets like a madman, and
the arrow shower of poems he flung
are lovely to hear, every word producing in all directions
ethereal sweetness and richness of meaning.

జలబ్రదవాతము తోేఁడుగా యవ్లేఁ గృష్ణణతీర దివ్య సు


థ ల్
గలయంబ్రగుమమ గ సగిపొముమ కవలోకబ్రబహమ ననన యయ కున్
నిలయంబై తగు రాణమ హంబ్రద పుర్తక్కన్ వదవ తు భారంజత
ల్దసి
థ క్కన్ బూరవ చాళుకయ భూపతల రతన సథప్పతాసథనిక్కన్

jaladravAtamu tO@mDugA yavala@m gRshNAtIra divyasthalul


galayangrummaga sAgipommu kavilOkabrahma nannayyakun
nilayambai tagu rANmahEndra purikin vidvatsabhAranjita
sthalikin bUrvacALukyabhUpatula ratnasthApitAnikin
With a clump of clouds for company
passing that side of the Krishna’s banks where
sacred sites abutt on all sides, proceed
to Rajamahendravaram, worthy home to Nannayya,
the Brahma of the world of poetry, and
a pleasant abode for assemblies of wise men,
the bejewelled foundation of the Eastern Chalukya kings.

ఎచి టేఁ జూచినన్ బ్రబతిపదించు కళంబలెేఁ బచి పచి గా


రచి లక్కకుి గనన డ సరసవ తి నారయ మానసంబులో
ముచి రక్కంచి ననన కవమానుయ ేఁడు రాజమహంబ్రదునానేఁ దా
నిచి టేఁ జేయిజేసికొనియెన్ బ్రబధమాంబ్రధకవతవ సృష్టక్క
ట న్

eccaTa jUcinan bratipadincu kaLambale@m baccapaccagA


raccalakekku gannaDa saraswati nAraya mAnasambulO
muccarakinci nannakavimAnyu@mDu rAjamahEndrunAna@m dA
niccaTA@m jEyijEsikoniyen bradhamAndhrakavitva sRshTikin

Like a brightness that reflects from wherever one looks,


the verdantly visible Kannada Saraswati,
he contemplated and painted in his mind,
venerable poet Nanayya here in Rajamahendravaram,
put his hands to the creation of the first Andhra poem.

రెండునన ర పరవ ంబుు


ప్పందిన రస మొుకునట్ట ట పను జఱకుగడన్
ాండవుల చర్తత ననన య
పండించెన్ దెుగులోనేఁ బ్రబజాఞనితడై

renDunnara parvambulu
pinDina rasa molukunaTTi penu je~rukugaDan
bAnDavula carita nannaya
pinDincen delugulOna@m braj~nAnituDai

As a large sugarcane spills juice when crushed,


wise Nanayya crushed into Telugu
two and a half chapters
of the story of the Pandavas.

జనవభుండైన వషుణవ్ర థనుని నాేఁట్ట


గౌతమీగంగ నీకు సవ గతమొసంగు
వీరమాగాణముల నుదభ వులనట్ట ట
గఱికపోచయు నాకర షకమ కదమమ

janavibhunDaina vishNuvadhanuni nA@mTi


gautamIganga nIku swAgatamosangu
vIramAgANamula nudbhavillunaTTi
ga~rikapOcayu nAkarshakama kadamma

Gautami Ganga of King Vishnuvardhana’s day


will bestow a welcome to you,
in those lands of valor, even the sprouting blades
of Garika grass are attractive, my dear.

తొి సరంగధరండు వ్ట్ట ట యపవాదు నెన తిిపైేఁదాిి క


తి
ల్ద లపాలైన వష్ణదగాథ వనలేదో నీవు చిబ్రతాంగి మే
డలలో మూుగుచునన వపప ట్టక్కేఁగూడ నాి వురాల్ నీతిక్కన్
బియైపోయిన రాజనందనుని దౌరాభ గయ ంబు నూహింపుచున్

tolisArangadharunDu vaTTi yapavAdu nnettipai@mdAlcika


ttulapAlaina vishAdagAtha vinalEdO nIvu citrAngi mE
DalalO mUlugucunna vippaTiki@mgUDa nbAvurAl nItikin
baliyaipOyina rAjanandanuni daurbhAgyambu nUhimpucun

Sarangadhara the first, refusing


to take calumny on his head, succumbed to swords,
that story, have you not heard, wonderful winged one?
Even now, the pigeons murmuring on the buildings
remind one of the misfortune
of that grand king killed by his morals.
అజాెయింతవొ చుట్టటమార ుమని బ్రదాక్షారామ భీమేశవ రం
డుజీలే
ె ని దయాసవ భావుేఁడు బ్రపభావోలాలసి ముబ్రపొప దుక్కున్
గజంె గట్టడి
ట నాటయ గాేఁడతేఁడు సక్షాతాి రమున్ జందినన్
మజాెతయ దర ధ ణంబుేఁగల ు గలదమామ పొముమ సేవంపేఁగన్

ajjAyintuvo cuTTumArgamani drAkshArAma bhImESvaruM


DujjIlEni dayAsvabhAvu@mDu prabhAvOllAsi muproddulun
gajjaMgaTTeDi nAtyagA@mData@mDu sAkshAtkAramun jendinan
majjAtyuddharaNambu@mgalga galadammA pommu sEvimpa@mgan

Saying it is out of the way, don’t put off the opportunity


to visit Bhimeswara of Draksharama of matchless merciful nature,
joyful, manisfested as a dancer who dons anklets all day,
go serving, and it will bring about deliverance of your spirit.

నిదం క్క పు లేేఁత కసూిర్త


ముదవ్ క్క నుచు నినున ేఁజూచి ముచి టపడి రా
ముదియ క్క ు ముచి ట్టంచెద
ర్కదిక
క్క ల్దీనాథకవ గ బహూకరణముగన్

niddampu lE@mta kastUri


muddavanucu ninnu@mjUci muccaTapaDi rA
muddiyalu muccatinceda
roddika SrInAthakavi bahUkaraNamugan

Fascinated on seeing you, saying


that you are a smooth, tender lump of musk,
the women will converse intimately
in honor of poet Srinatha.

అరవంద రతన మండిత


తరంగరథ మెక్కి వభుని దరు నమునకై
పరవెతిచునన గోదా
వ్ర్తతోడుగేఁ బొముమ దక్షవాట్ట నగర్తక్కన్
aravanda ratna manDita
tarangaratha mekki vibhuni darSanamunakai
paruvettucunna gOdA
varitODuga@m bommu dakshavATi nagarikin

Running for a vision of the Lord,


mounted on chariots of lotus and gem-decked waves,
with that Godavari for company,
go to Dakshavati city.

అమృతముమ వష్ము వాకుి న


నమర్తన కవరాక్షసునకు నావాసంబై
కొమరార నపరకాశిక
సుమి కడు మహిమాఢయ మైన చోటది పతగీ

amRtammu vishamu vAkkuna


namarina kavirAkshasunaku nAvAsambai
komarAru naparakASika
sumi kaDu mahimADhyamaina cOTadi pagatI

Abode of the great poet


who chewed nectar and poision into words,
a flourishing second Kashi,
beware! that place abounds in great magical energy.

అల బుస్వు దొర కొలర ల ట్టన


ట యననయ ంబైన మావెలమ వీ
రల వఖాయ తపరాబ్రకమజవ లన మూరప ల్ జముమ చునన ట్ట ట బొ
బ్బి ి కోటం గని దాట్టపొముమ చట్టలావేశంబు దేహంబునన్
మొుచున్ బొుి కవోష్వీ ణ ర రధిరంబున్ జీవ్నాళంబులన్

ala bussI dora kollagoTTina yananyambaina mAvelmavI


rula vikhyAtaparAkramajwalana mUrpul jimmucunnaTTi bo
bbili kOTan gani dATipommu caTulAvEshambu dEhambunan
molucun bolcu kavOshNavIra rudhirambun jIvanALambulan
Bobbili fort, plundered by that Englishman Bussy,
radiating firebreaths of famed valor of our peerless Velama heros,
behold and cross, and a tremulous fury will shoot up
in your body like warm heroic blood in the arteries.

నాయెడ జాిలేక చరణంబునేఁ గతిు గట్ట ట బ్రపాణముల్


దీయేఁదొడంగు రాజవతతిం దెలవార్తి తిేఁ దెలవా
ల రనే
నాయుివాలక్కంపని యనంత వభావ్రంచుేఁరకుి రో
కోయని కూయుచునన దదిగో తొికోడి బడాయికొట్టటచున్

nAyeDa jAlilEka caraNambuna@m gattulu gaTTi prANamul


dIya@mdoDangu rAjavitatiM delavArciti@m dellavArunE
nAyulivAlakimpani yananta vibhAvaruncu@mgokkurO
kOyani kUyucunna dadigO tolikODi baDAyikoTTucun

Lacking pity for me, tying swords to feet,


it begins taking my life, the young dawn, and pours into royal streets.
Saying “listen to my sound”, dismissing the eternal night,
look there, at the first rooster crying out ‘kokorokoo’ with pride.

పూసపాట్టవార్త ముఖయ పటన ట మైన


వజయనగరమందు వబ్రశమించి
జగము దదర్తక్క ల ల సక్కించినది తొిల
రాయరావు తల గుఱాలదండు

pUsapATivAri mukhyapaTTanamaina
vijayanagaramandu viSraminci
jagamu daddarilla sakilincinadi tolli
rAyarAvu tula gu~rAladanDu

Rest in Vijayanagara,
chief city of the Poosapatis,
where the horse army of Raya riders
first neighed and shook the world.
కరవాలంబునేఁ రిి రాయు పర్తష్ణి రంబు గావంచుచున్
సర్తహదుక్కల్ సవ్ర్తంచినాేఁడట్ట లొర్తసు దాేఁక ఆరాజభా
సి రడెతిించిన బొట్టటనూర్త వజయసింభంబుపై వేుపుం
దఱవ్ల్ నిిి పఠంత రాంబ్రధులవభూతిన్ ముకకంఠంబులన్ ి

karavAlambuna@ golci rAyalu parishkArambu gAvincucun


sarihaddul savarincinA@DaTu lorissAdA@ka ArAjabhA
skaruDettincina boTTunUri vijayastambhambupai vElupuM
da~raval nilci paThintu rAndhrulavibhUtin muktakanThambulan

Measuring by sword, Raya resolved the boundaries,


clearing till Orissa on that side, that luminuous king
raised the victory pillars of Pottunuru,
on which godesses stand in the skies,
reciting in chorus the majesty of the Andhras.

నీవు బొబ్బి ి మీేఁదుగా నిర ుమించి


మనయ ము తర్తంచి కొనిన యామడు నడువ్
పుచేఁబడిపోవు మన జుు త్తుు శోభ
తావు లెగజముమ నోబ్రఢ వాతావ్రణము

nIvu bobbili mI@dugA nirgaminci


manyamu tarinci konni yAmaDalu naDuva
paluca@baDipOvu mana jilgu telgu SObha
tAvu legajimmu nODhra vAtAvaraNamu

As you go over Bobbili


and passing over hilly lands, travel a few miles,
our fine Telugu splendor thins out,
and the space radiates Oriya atmosphere.

to be continued.

You might also like