You are on page 1of 5

RK Publication

RKTutorial YouTube Channel

https://www.youtube.com/channel/UCAvSGKYCrmBxW4l9N9ZRhzA?view_as=subscriber

మీ విజయానికి మా చేయుత

సామాజిక నిర్మితి అంశాలు – Socialogy

Unit-1 :- భారతీయ సామాజిక వ్యవ్స్థ నిర్ాిణం - Class-1

➢ సమాజ సభ్యుల మధ్ు జరిగే పరసపర సామాజిక చరుల వ్ువ్స్థీకృత రూపమే

సమాజం ,

➢ సామాజిక సంబంధాల సమూహమే సమాజం . * పరమయఖ సామాజిక శాస్ వ

ర ేత్
మెకైవ్ర్ అభిప్ారయ పరకారం సమాజం అనగా సామాజిక సంబంధాలు
సాలెగూడు.

➢ సమాజానికి పునాది కుట ంబం .

➢ కుట ంబానికి ఆధారం వివాహం . అనగా వైవాహిక సంబంధాలు , రక్

సంబంధాలు , సామాజిక సంబంధాల సమేేళనమే సమాజం .

➢ సొ స్ైటీ అనే ఆంగల పదమయ సొ స్ైటస్ అనే లాటిన్ పదం న ండి ఆవిరభవించంది .
సొ స్ైటస్ అనే పదం న ండి సో షియస్ అనే పదం ఆవిరభవించంది .

Official Telegram group Link : https://t.me/rktutorialts

You Tube : https://www.youtube.com/channel/UCAvSGKYCrmBxW4l9N9ZRhzA?view_as=subscriber
RK Publication
RKTutorial YouTube Channel
https://www.youtube.com/channel/UCAvSGKYCrmBxW4l9N9ZRhzA?view_as=subscriber

మీ విజయానికి మా చేయుత

➢ సో షియస్ అనగా మితరరడు లేదా సో దరుడు లేదా కామేేడ్ అని అరధం . సమాజం
ర ేత్ – ఆగస్ట్ కామ్ట్ సమాజ
శాస్ ంర అనే పదానిి మొదటిసారిగా కన గొని శాస్ వ
శాస్ ంర పితామహుడు ఆగస్ట్ కామ్ట్ .

➢ భారత సమాజ శాస్ ర పితామహుడు – జి.ఎస్ట . ఘార్వే. ఆక్ఫర్్ డిక్షనరీ పరకారం

సమాజం , సామాజిక పరవ్ర్ నల సవభావ్ం అభివ్ృదధ లన శాస్థ్ య
ర ంగా
అధ్ుయనం చేస్ే శాసా్ానిి సమాజ శాస్ ంర అంటారు . సమాజ శాస్ ంర మొదట
యూరప్ లో ఆవిరభవించంది . ప్ారిశాామిక విపల వ్ం , ఉప్ాధి అవ్కాశాలన
విస్ రించంది .

➢ ఫరంచ్ విపల వ్ం- స్ేవచఛ , సమానతవం , సౌభారతృతవం అనే భావ్నలన

అందించంది . * యూరప్ లో జరిగిన ప్ారిశాామిక విపల వ్ం , ఫరంచ విపల వ్ం ,
మతం క్షీణంచడం , శాస్ ర పరిజా ానం పరగడం వ్ంటి కారకాలు సమాజ శాస్ ంర
ఆవిరాభవానికి దో హదపడా్యి .

➢ * ప్ారిశాామిక విపల వ్ం సాంపరదాయక సమాజంలోని భౌతిక సామాజిక

పరిస్ీ త
ి రలన పూరి్గా మారిివేస్ింది . * ఫరంచ విపల వ్ం యూరప్ోల ని భ్ూసావము
వ్ువ్సీ న అంతం చేయడమే కాకుండా పరజాసావమాునిి నిరిేంచంది .

Official Telegram group Link : https://t.me/rktutorialts

You Tube : https://www.youtube.com/channel/UCAvSGKYCrmBxW4l9N9ZRhzA?view_as=subscriber
RK Publication
RKTutorial YouTube Channel
https://www.youtube.com/channel/UCAvSGKYCrmBxW4l9N9ZRhzA?view_as=subscriber

మీ విజయానికి మా చేయుత

➢ భారతీయ సమాజం యొకక నిరాేణంలో అనేక సంసీ లు , సమూహాలు ,

సంఘాలు , సమయదాయాలు , సమితిలు కనబడతాయి .

➢ వీటనిింటి కలయికనే భారతీయ సామాజిక నిరిేతిగా భావించవ్చ ి .

➢ పరపంచ వాుప్ ంగా ఉని సమాజాలలో భారతీయ సమాజం ఒక పరతేుక

సమాజంగా కొనసాగయతరనిది . * సాధారణంగా ఒక దేశం అనగా ఒకే జాతి ,
ఒకే మతం , ఒకే భాషా వ్ంటి అంశాలుంటాయి . అయితే భారతదేశంలో
మాతరం వీటనిింటిలో భినితవం కనబడుతరంది . అంద వ్లల
భారతదేశానిి దేశాల కలయిక అని కూడా పిలుసా్రు .

➢ భారతదేశంలోని వివిధ్ వ్రాాలు జరిపిన ప్ో రాటాలు , వాటి

జయపజయాలు , సమాజ పరగతిలోని పరధాన సంఘటనలు భారతదేశంలో
భినితావనికి కారణాలుగా భావించవ్చ ి . * మానవ్ జీవ్నంలోని ఆచార
సంపరదాయాలు , అలవాటల వేష భాషలు , సాంసకృతిక నియమాలు ,
కటు బాటల , సామాజిక నిబంధ్నలు వ్ంటివి వారు నివ్స్ించే భౌగోళిక
వాతావ్రణ పరిస్ీ త
ి రలపై పరతుక్షంగా ఆధారపడతాయి .

Official Telegram group Link : https://t.me/rktutorialts

You Tube : https://www.youtube.com/channel/UCAvSGKYCrmBxW4l9N9ZRhzA?view_as=subscriber
RK Publication
RKTutorial YouTube Channel
https://www.youtube.com/channel/UCAvSGKYCrmBxW4l9N9ZRhzA?view_as=subscriber

మీ విజయానికి మా చేయుత

➢ భారతదేశ చరితరలో మలివేద కాలంలో ఆవిరభవించన వ్రణ వ్ువ్సీ కామంగా

కుల వ్ువ్సీ గా రూప్ాంతరం చందింది .

➢ కాల కామేణా శామ విభ్జన వ్ువ్స్థీకృతం కావ్డం వ్లల సమాజంలో విభిని

కులాలు వేరేవరు కారుకలాప్ాలోల ప్ాలగాని మొత్ ం సమాజం యొకక
అవ్సరాలన తీరిడానికి దో హదపడడం జరిగింది . అయితే ఈ విభ్జన
అనివారుంగానే సామాజిక అసమానతలకు , వివ్క్షతలకు
కారణమవ్ుతరనిది . * ఫలితంగా సమాజంలోని కొనిి కులాలు , వ్రాాలు
సామాజిక అసమానతలకు , సామాజిక మినహాయింపుకు
గయరవ్ుతరనాియి .

Official Telegram group Link : https://t.me/rktutorialts

You Tube : https://www.youtube.com/channel/UCAvSGKYCrmBxW4l9N9ZRhzA?view_as=subscriber
RK Publication
RKTutorial YouTube Channel
https://www.youtube.com/channel/UCAvSGKYCrmBxW4l9N9ZRhzA?view_as=subscriber

మీ విజయానికి మా చేయుత

Official Telegram group Link : https://t.me/rktutorialts

You Tube : https://www.youtube.com/channel/UCAvSGKYCrmBxW4l9N9ZRhzA?view_as=subscriber

You might also like