You are on page 1of 5

Webdunia - Bharat's app for daily news and videos Install App

కరోనా వార్తలు పంచాంగం తెలుగు సినిమా ఆరోగ్యం క్రికెట్ భవిష్యవాణి ప్రేమాయణం ఆధ్యాత్మికం

Advertiesment

ఓవర్సీస్‌లో దూకుడు తగ్గని "సీతారామం"

Open App

Prorateer
Info Care Management Software LEARN MORE

శనివారం, 3 సెప్టెంబరు 2022 (10:49 IST)

Home Explore Photos Videos


సల్మాన్ దుల్కర్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం "సీతా రామం". ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్
సమర్పణలో ఆయన కుమార్తె స్వప్న దత్ నిర్మించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. గత నెల 5వ
తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా యూఎస్‌లోను ఈ సినిమా భారీస
స్థా యిలో విడుదలైంది. 

H ERB69 BOOS T ER

లైంగిక శక్తి మరియు


స్టా మినాని
మెరుగుపరుచుకోవడా
ఇంకా తెలుసుకోండి
నికి ఉత్తమమైన మార్గ

 
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అనుకున్నదానికంటే అమితమైన స్పందన వచ్చింది. క్లా సికల్ హిట్ అనిపించుకుని
దూసుకుపోయింది. ఇక యూఎస్‌లో ఈ సినిమా అంచనాలకి మించిన ఆదరణను సొంతం చేసుకుంది. అక్కడి
ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమా నిలిచింది. 
 
ఇంతవరకు ఈ సినిమా అక్కడ 1.35 మిలియన్ ప్లస్ డాలర్స్‌ను రాబట్టు కుంది. త్వరలోనే 1.5 మిలియన్ మార్క్
డాలర్లను టచ్ చేయొచ్చని అంటున్నారు. బలమైన కథాకథనాలు, సున్నితమైన భావోద్వేగాలతో కూడిన
సన్నివేశాలకి తోడు, విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీత ఈ సినిమా విజయంలో ప్రధాన భూమికను పోషించింది. 

Open App

Prorateer
Info Care Management Software LEARN MORE

Home Explore Photos Videos


Share this Story:

చదవండి
తెలుగు వార్తలు
వెబ్దు నియా పై చదవండి

ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌శ్మీర్ ఫైల్స్ కాంబినేష‌న్‌లో భారతదేశం మూలాల్లో కథలు రాబోతున్నాయి

SUGGESTED NEWS

Herb69 Slimo Alpha Hair


Booster Oil
5 दिनों में पेट
లైంగిక శక్తి का लटकना दूर बिना ख्याल
మరియు करता है। यहाँ रखे दोबारा
స్టా మినాని पढ़ें बाल उगाने का
మెరుగుపరు बेहतरीन
చుకోవడానికి उपचार
ఉత్తమమైన
మార్గ

Open App

Prorateer
Info Care Management Software LEARN MORE
Myntra.Com
Smily
Kiddos Home Explore Photos Videos
Unisex Ki
Unisex Ki...

Open App

Prorateer
Info Care Management Software LEARN MORE

Home Explore Photos Videos


Rs 6,450

Rs 22,950 Rs 5,950

సంబంధిత వార్తలు

అదృష్టంతో పాటు మాలీవుడ్‌నుంచి మాలీవుడ్‌నుంచి సీతారామం రివ్యూ కుంటుతూ న‌డిచిన


హార్డ్ వర్క్‌ని కబురందుకున్న కబురందుకున్నారట రిపోర్ట్.. కథ ప్ర‌భాస్ ఎందుకో
నమ్ముతాను - రష్మి…
రష్మి… సమంత హీరోయిన్‌సమంత అవే…
అదిరింది.. అవే… తెలుసా!



Open App

Prorateer
Info Care Management Software LEARN MORE

Home Explore Photos Videos

You might also like