You are on page 1of 75

BLUE STONE ENTERTAINMENTS

అరవింద
( తెలుగు మూవీ )

--------- CENSOR SCRIPT --------


BLUE STONE ENTERTAINMENTS

అరవింద
( తెలుగు మూవీ )

PART WISE DURATION

PART NO: Hrs: Min: Sec

PART NO : 1 00:56:11

PART NO : 2 01:00:09

TOTAL : 01:56:20

The final edited Duraion of the movie is 01hour 56mint 20secs


Note: Includes 10secs for CBFC Certificate

1/1
PART NO-1
Hrs:Min:Sec
00:00:10
Dispaly of Censor Certificate
00:00:40:10

NO smoking Ad – 1

Statutory Warning

Voice over is going on

వాయిస్ ఓవర్ :

ఈ సిగిరెట్ కాని బీడి కాని కాలిస్తే జరిగే నష్ట ం ఏంటని నాకు అప్పుడప్పుడు

అనిపిస్తు ంది, ఇదేనా stroke కి కారణం అయ్యి నన్నునాకుటుంబానికి బారం అయ్యేలా

చేసింది. లేకనా lung cancer కికారణమయ్యేది.ఇదేనా నానోటి cancer. హృదయ రోగానికి

దగ్గ ర చేసద
ే ి. మళ్ళి సిగిరెట్ కాని బీడి కాని కాల్చబో యినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే

నష్ట మేమిటో ఆలోచించుకోండి. ఈరోజే పొ గాకు మానేయ్యండి.

సహాయం కోసం 1800 112 356 కి కాల్స్ చేయండి ( టోల్ ఫ్రీ ) లేదా 011-22901701

కి మిస్డ్ కాల్ చేయండి.

ISSUED IN PUBLIC INTEREST BY


National Health Mission
Ministry of Health & Family Wealfare, Government of India
National Tobocco Contrl pragramme.

1/2

00:01:11:00
NO smoking ad -2
Statutory Warning

A Lady Sits On Bed in a Hospital And Observing Her Phographs


Her Voice Over Is Coming
సునీత : నా జీవితం ఇలా మారిపో తుంది అనుకోలేదు. నోటి క్యాన్సేర్ 28 ఏళ్ళ
సునీత మరనిచింది హాయిగా సాగిపో తున్న జీవితం మంచి భర్త , రత్నం లాంటి ఇద్ద రు
పిల్లలు. దినంతటిని పొ గాకు మార్చేసింది.
మొహం పై పెరుగుతున్న ఈ cancer ని ఇప్పుడు తొలగించక తప్పదు. ఇక పై ఏది

గతంలా ఉండదు. పొ గాకు నాజీవితాన్ని నాశనంచేసింది.

వాయిస్ ఓవర్ : ఖైని, గుట్క తంబాకు, పాన్మసాలా ఇవి జీవితాలను చిన్న

బిన్నం చేస్తా యి.

సహాయం కోసం 1800 112 356 కి కాల్స్ చేయండి ( టోల్ ఫ్రీ ) లేదా 011-

22901701 కి మిస్డ్ కాల్ చేయండి.

ISSUED IN PUBLIC INTEREST BY


National Health Mission
Ministry of Health & Family Wealfare, Government of India
National Tobocco Contrl pragramme.

Abuse of psychotropic drugs is injurious to health and is an offence


under the Narcotic drugs and psychotropic substance Act.1985.

1/3
00:01:20:05
మద్యపానం దూమపానం ఆరోగ్యానికి హానికరం. మరుయు క్యాన్సర్ కి కారణం

CIGARET SMOKING & ALLCOHOL CONSUMPTION ARE INJURIOUS TO


HEALTH, IT CAUSES CANCER

00:01:22:15
ఈ చిత్రం లో జంతువులకి కాని మరియు పక్షులకు కాని ఎటువంటి హాని

జరగలేదు

NO ANIMALS WERE HARMED IN THE MAKING OF THIS FILM

00:01:25:00
ఈ చిత్రం లో పాత్రలు, సన్నివేశాలు ఎవర్ని ఉదేశంచబడినవి కావు కేవలం

కల్పితాలు మాత్రమే, ఏ కులాన్ని కాని, ఏ మతాన్ని కాని, ఏ వర్గా న్ని కాని కించపరచే

ఉద్దేశం లేదు.

00:01:28:00
శ్రద్దా ంజలి

00:01:37:10
రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలుకు గమ్యం మీ ఇల్లే

కావాలి. వేరేది కాకూడదని ఆశిస్తు న్నాం.

00:01:53:20
ఓం ఉచ్చిష్ట గణపతే నమః

1/4
00:02:00:00
SPECIAL THANKS
నర్సమ్మ

ధనమ్మ

వేణుగోపాల్ రెడ్డి

జ్యోతి రెడ్డి

గీతారెడ్డి

అశ్రితారెడ్డి

SPECIAL THANKS
హన్మకొండ రమేష్

డి యల్లా రెడ్డి

నాగూర్ వల్లి

SPECIAL THANKS
ముద్ద నగిరి ఊరి వాస్త వ్యులు అందరికి

00:02:08:13
BLUE STONE ENTERTAINMENTS

00:02:13:03
PANDURANGAM PRESENTS
పాండురంగం సమర్పించు

1/5
00:02:50:16
SCENE : 01
LOCATION : On Road

అతడు : ప్లీజ్ నన్ను చంపకు నన్ను చంపకు ప్లీజ్ నీకు

దండం పెడుతా వద్దు వద్దు

అమ్మాయి : నువ్వు ఏంత బతిమిలాడినా నిన్ను

ఓదిలిపెట్టా ను రా

అతడు : నీకు దండం పెడుతా… చంపొ ద్దు వద్దు

00:04:09:08
TITLE

అరవింద

నుతనపరిచయం

తోట విక్రమ (హీరో )

రాజు (హీరో )

నుతనపరిచయం
ధను శ్రిమల్ల

నయనిక రెడ్డి

సౌమ్య

చందన
1/6
ఆర్టిస్ట్స్
సుదర్శన్ రెడ్డి

నగేష్ కళ్ళప్ప

హరి కుమార్

ఇంతియాజ్

మల్లేష్

సంతోష్

సూర్య

శివరాం

నాగేంద్ర

అచ్యుత్

శైలజ

రమేష్

డైరెక్టర్ అఫ్ ఫో టోగ్రఫీ

మెంటల్ గని

సాంగ్స్ మ్యూజిక్

అభి

ఎడిటర్

నాగూర్ వల్లి

1/7
బ్యాక్ గ్రౌ ండ్ స్కోర్ & 5.1

ఎన్ వి మ్యూజిక్

డబ్బింగ్ స్టూ డియో

డి జే స్టూ డియోస్

డి ఐ కలరిస్ట్

నాగూర్ వల్లి

ఆర్ట్ డైరెక్టర్

శ్రీకర్ సాయి రెడ్డి

ఫైట్స్

అన్వేష్ పూరి

కొరియోగ్రా ఫర్

వరుణ్ సాయి రెడ్డి

అసో సియేట్ డైరెక్టర్

భాస్కర్ శ్రీపతి

కో డైరెక్టర్

శ్రా వణ్

1/8
అసిస్టెంట్ డైరెక్టర్స్

హరికుమార్

సుభాష్

పో స్ట్ - ప్రొ డక్షన్

ఎన్ ఎస్ స్టూ డియోస్

కో - ప్రొ డ్యూసర్

జలంధర్ రెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొ డ్యూసర్

సి హెచ్ వాసవి

ప్రొ డ్యూసర్

సి హెచ్ శ్రీకరన్

Producer
CH.Srikaran

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం

జలంధర్ రెడ్డి బి.కాం

Story - screenplay - direction


Jalandhar Reddy B.com
1/9

00:04:23:05
LOCATION : కాలేజ్

ప్రో ఫేసర్ (వాయిసో వర్ ): డియర్ స్టూ డెంట్స్ ఈ సెంతో మీ

law కోర్స్ పూర్త వుతుంది.. నా దగ్గ ర ఓ కేస్ ఉంది.

మీరు ఈ కేస్ టేకప్ చేసి నిజ నిజాలు రాబట్ట గలిగితే

మీకంటూ ఓ గుర్తింపు వస్తు ంది..

00:08:10:13
SCENE : 02
LOCATION : ఆన్ రోడ్

అమ్మాయి : ఇఫ్ యు డోంట్ మైండ్ లిఫ్ట్ ఇస్తా రా

అతడు : ఇంత అందమైనా అమ్మాయి అంత

వయ్యారంగా లిఫ్ట్ అడుగుతే నాకు తెలిసి నో చెప్పేవారు

ఏవరు ఉండరు

అమ్మాయి : ఓకే... బాయ్...

=== CUT ===


1/10

00:11:15:13
SCENE : 03
LOCATION : పల్లె టూరి షాట్ & బంగ్లా

ప్రో ఫేసర్ (వాయిసో వర్ ): ఈ కేస్ ఓ అమ్మాయికి

సంబంధించింది... ఆ అమ్మాయి ఎల చనిపో యిందో

తెలియదు, వెళ్లి ఈ కేస్ తాలుకు ఆదారాలు కనిపెట్టి

ఏవడేన్స్ తో సహా ప్రూ ఫ్ చేస్తరాని మీకు

అప్పగిస్తు న్నాను... ఈ కేస్ మీకు చాలెంజింగ్ గా

ఉంటుంది

పావని : ఇంతకి అమ్మాయి ని చంపింది ఏవరై ఉంటారు

ప్రు ద్వి : ఏమో నాకు తెలవదు కనుక్కోవాలి

బన్ని : ఒరేయ్ ఇంత ప్రశాంతంగ ఉంది ఇక్కడ బయట

చెప్పుకుంటున్నట్లు ఏం లేదు

ఆరు : అవునురా నాకు అదే అనిపిస్తు ంది..ఇంత

ప్రశాంతంగ ఉన్న బంగ్లా గురించి ఊరంత కథలు

కథలుగా ఎందుకు చెప్తు న్నరంటావ్...

భార్గ వ్ : ఇక్కడ ఇంతమంది ఎలాచనిపో యారంటావ్

మహి : ఏక్కడా నా వంకయలో ఒక్క శవం కూడ

కనిపించట్లే

భార్గ వ్ : ఒరేయ్ ఇప్పుడు అంటే అన్నావ్ కాని ఇంకోసారి

అనకురా బాబు

మహి : కరెక్ట్ నాకు అదే అనిపించింది


1/11

కౌశిక్ : మూసుకొని వచ్చిన పని కానియండ్రా

మహి : ఒరే నేను చాల సినిమాల్లో చూశాను

చనిపో యినవాల అత్మాలు కనిపించడం కామాన్ రా

బర్గా వ్ : ఐతే

మహి : ఇక్కడ చాల మంది చనిపో యరంట కదా

ఇక్కడ కుడా అల ఏమైనా కనిపిస్తు ందేమో అని

చూస్తు న్న

బర్గా వ్ : ఐతే

=== CUT ===

00:13:32:10
SCENE : 04
LOCATION : బంగ్లా

ఆరు : ఒరేయ్ మీకు ఈ పేపర్స్ అవసరమట్ర

మహి : మీకు అవసరం లేదనే మీముతిసుకుంటున్నాం

బన్ని :మూసుకుని పో రా నీ...

భార్గ వ్ : Extra లు చేయకురో ఎకరాలుతడిసిపో తాయ్

పావని : బ్లా క్ టిక్కెట్ గాళ్ళు బ్లా క్ కోట్లు వేసుకుని కోర్టు లో

వాదిస్తా రంట ఫన్నీగ లేదు

మహి : మీరేం వాదిస్తా ర్రా ... టి కోట్ కి సివిల్ కోర్ట్కి తేడా

తెలియని బ్లా డి బర్గ ర్స్


1/12

శ్రా వ్య : మీదో పెద్ద లూసింగ్ టీం.. మాతో దేంట్లో నూ

గెలిచె ధమ్ములేదు...

బన్ని :చూద్దా ం ఎవరికీ ఎంత ధమ్ముందో .. మాటల్లో కాదు

చేతల్లో చూపించండి..

కౌశిక్ :మనం కొట్టె దెబ్బకి వాళ్ళమమ్మ జేజమ్మ

గుర్తు కురావాలి

పృద్వీ : LLB అంటే సప్త గిరి LLB మూవీ చూడటం

కదమ్మా... LLB అంటే ప్రూ వ్ చేసుకోవాలి... అది

మీలాంటి వాల వాళ్ళ కాదు.

పావని : ఈ చాలెంజింగ్ కేస్ లొ తేలిపో తుంది

ఇంటిలిజెన్స్ ఎవరో – నాన్ ఇంటిలిజెన్స్ ఎవరో

శ్రా వ్య : సెన్స్ లేని వాళ్ళు సెన్స్ కి స్పెల్లింగ్తెలుసు

అంటుంటే నవ్వు వస్తు ంది నాకు

బన్ని : అబ్బా

అందరు : ఏయ్ ఏయ్

అంజలి : ఏయ్ ఆపండ్రా ఆపండ్రా స్టు పిడ్స్ వాట్ గోయింగ్

ఆన్ హియర్ మీరెందుకు వచ్చారు ఏం చేస్తు న్నారు...

వచ్చిన పని మర్చి పో యి ఈ గొడవలేంటి ఆర్ యు

కిడ్స్... స్టు పిడ్ ఫెలోస్

కౌశిక్ : యదవలతో ఏంట్రా పని

ప్రు ద్వి : దమ్ము లేని దద్ద మ్మలతో మనకు పనేంట్రా

ఏయ్ వెళ్దా ం రండి


1/13

శ్రవ్య : మీదో లూసింగ్ టీం మాతో పాటు దేంట్లో గెలిచే


దమ్ము లేదు
అంజలి : ఏయ్ ఆగు
బన్ని: నో
అంజలి : ఆ ఏవరధి హే ఆగు ఏవరు నువ్వు
శేషు : పని మనిషిని
అంజలి : హా పని మనిషివా సరే వెళ్ళు

=== CUT ===

00:14:36:21
SCENE : 05
LOCATION : బంగ్లా డాబా పైన

భార్గ వ్ : ఏంట్రా నైట్ హయ్ గా నిద్రా పో యవనుకుంటా

మహి : అవును రా తెల్లవారె వరకు మెలుకువ రాలేదు

బన్ని : చేతకాని వాళ్ళు చేసె పని తిని తొంగోవడమే

ప్రు ద్వి : చేతకాని వాళ్ళకి అందరు చేత కాని వాళ్ళు లాగే

కనిపిస్తా ర్ర

కౌశిక్ : ఏంట్రా ఏక్కువ మాట్లా డుతున్నావ్

ప్రు ద్వి : అరై స్టా ర్ట్ చేసింది మిరే కాదారా

అంజలి : టాంఏండ్ జెర్రి కన్నా తల నొప్పి ఏక్కువైంది మీ

వాళ్ళ కుక్క తోకా వంకరన్నట్టు ఉంది మీ విషయంలో

గో వెళ్ళండి... వెళ్ళండి... వెళ్ళండి...


1/14

కౌశిక్ : అరేయ్ వచ్చిన పని అయిపో యేంత వరకు

ఏవరి పని వాడు చూసుకోవడం బెటర్

పృద్వీ : వర్క్ లో ఏవడి దమ్ము ఏంటో తేల్చుకుందాం రా

శ్రా వ్య : గెలిచేదెవరో ఓడేది ఏవరో చూసుకుందాం

పావని : అయితే వెళ్లి ఏవరిది వాళ్ళు చూసుకొండి

=== CUT ===


1/15
00:20:09:13
SCENE : 06
LOCATION : బంగ్లా

బన్ని: అవును అమ్మాయిలను పడేయడం ఎలానో ఒక

బుక్ కనిపెట్టా లిర..

ఆరు : ఎందుకురా నీకు అంత అవసరం ఎమోచ్చింది

బన్ని : లేదురా ఒక అమ్మాయిని చూడగానే కత్తి ల

వుంటది ఏదో మన ట్రై మనం చేసుకుందాం అంటే

అస్సలు వర్కౌట్ అవదు.. అలాంటప్పుడు చాల కోపం

వస్తు ంది...

కౌశిక్ : అయిన అమ్మాయిలని పడేయడం అంత

బుద్దితక్కువ పని ఇంకోటి లేదురా...

బన్ని: ఏ... నికేవతన్న హ్యాండ్ ఇచ్చిందా.

కౌశిక్ : చెల్ అదేం లేదు... అమ్మాయి పడ్డ కానుంచి

తిప్పలేర.. చీటీమాటికి కోపం.. అభో వాళ్ళకి ఇగో

తక్కువేంకాదురా...

పావాని : ఛీ... విల్లు ఏదో తక్కువ అన్నట్టు ఏప్పుడు

ఆడవాళ్ళ మీదా పడి ఏడుస్తు ంటారు

ఆరు : ఇప్పుడు నీకు తప్పదు

కౌశిక్ : ఎం లేదు ఏడికి పో ద్ది లోపలికేగ

బన్ని : ఎటు పో దని అంత కాన్ఫిడెన్సు ఎందిరా.

1/16
కౌశిక్ : ఒక్కసారి పడిన అమ్మాయి సచ్చే వరకు మన

తోనేవుంటది...

కౌశిక్ : నీను వెళ్లి చుసో స్త ఆగండ్రా

కౌశిక్ : పావని పావని పావని

పావని : కౌశిక్

కోశిక్ : ఏమైంది రా ఏంటి అల అరిచావ్

పావని : లేదు ఇక్కడేదో అమ్మాయి ఉంది

కౌశిక్ : అమ్మాయా

పావని : అల నా కాలు పట్టు కొని కింద పడేసి అల

మీదికి వచ్చింది

కౌశిక్ : ఏం లేదు కాదా

పావని : నిజం రా ప్రా మిస్

కౌశిక్ : ఓకే ఓకే జాగ్రత్త గా లే

అంటూ అక్కడినుండి వెళ్ళిపో తారు

=== CUT ===

END OF THE REEL NO. 1


DURATION OF REEL Hrs-Min-Sec
00:20:09

2/1
00:22:59:05
SCENE : 07
LOCATION : బంగ్లా

నైట్ ట్రీస్ షాట్

కౌశిక్ : తలో దిక్కు వెళ్లి వెతుకుదాం


బన్ని : అరై నిద్ర అగాడం లేదు రా బై రేపు వెతుకుదాం

కౌశిక్ : సరే పదండి

=== CUT ===

00:28:11:21
SCENE : 08
LOCATION : బంగ్లా ఆరు బయట
ఆకాశం షాట్
సిటీ షాట్

పావని : ఒరేయ్ ఎంత వెతికిన కూడా ఒక్క ఆదారం

కూడ దొ రకలేదు..

ఆరు : అవున్రా బాబు ఎంతని వెతుకుతాంరా

భార్గ వ్ : కండ్ల లో వత్తు లు వేసుకుని వెతికినా కూడ ఒక్క

క్లూ కూడా దొ రకలేదు..

మహి : అవునురా అలానే ఉంది


పృద్వీ : నీరసించి పో కు మిత్రమా.. కేస్ సాల్వ్
అయ్యేవరకు వదలొద్దు .. జయం మనదేరా
అంజలి : ఏమైనా ఆదారాలు దొ రికాయా..
2/2
పావని : ఇంకా లేదు మేడం ఒక్క క్లూ కూడా దొ రకలేదు
శ్రా వ్య : మాక్కూడా ఏలాంటి క్లూ స్ దొ రకలేదు మేడం
అంజలి : ఏ చిన్న ఆధారం కూడా దొ రికన
ి నాకు చెప్పుర్రి
ఓకే నా

పావని : రారా మనం కుడా వెల్లి పో దాం


కౌశిక్ : ఆగు నీకో విషయం చెప్పలి
పావని : ఏంటి గురూ... ఏంటి సంగతి
కౌశిక్ : ఇక్కడ ఉన్న తోటలో అందమైన పువ్వుని

తెంపి తిసుకోచ్చి ప్రపో స్ చేద్దా ం అనుకున్న.. కాని నీ

అందానికి అది కూడా తక్కువే... పో నీలే రోస్ ఫ్ల వర్

తెద్దా ం అనుకున్న కానీ... ఒక్క రోస్ ఫ్ల వర్ సరిపో దే ఒక

రోస్ గార్డెన్ కావలి నీ అందానికి సరితుగాలంటే...

పావని : చాలుర... ఫ్ల ర్టింగ్ చేసింది చాలు.. ఆపురా బాబు

ఆపు...

కౌశిక్ : నీ Smile ఉందే దానిని ఎంతకి వేలంవేసిన

తక్కువే

పావని : బాబో య్ నీ పిచ్చితో నా మతి పో గొట్టేస్తు న్నావ్

పో రా

కౌశిక్ : నీకు నా మనసులో మాట చెప్తా విను


పావని : ఏంటది
కౌశిక్ : నిన్ను చుసిన ఆ క్షణం తలుచుకుంటాను
నిన్ను నీను ప్రతి క్షణం... ఎందుకో తెలియని
అయోమయం - వేధిస్తు ంది నన్నుఅనుక్షణం.. పదే
పదే నీకోసం తపిస్తు ంది నా హృదయం.. నీ కోసమే
2/3
నిరీక్షిస్తు ంది నా ప్రా ణం..
శ్రా వ్య I Love You రా... ఇది మూవీ డైలాగ్
కాదు ఇది నా హార్ట్ బీట్ ఫీలింగ్ - ఇప్పుడు నీ హార్ట్
బీట్ ఫీలింగ్ నాతో పంచుకో...
పావని : ఇన్ని రోజులు పట్టిందార నీ ప్రేమ పెదవి
దాటడానికి పిచ్చి వెదవ... నువ్వంటే నాకు ఏంతో
ఇష్ట ం I Love You - I Love You Tooo….

=== CUT ===

00:29:05:18
SCENE : 09
LOCATION : రోడ్డు

రుద్ర : హలో అరై మనవాళ్ళని పంపించావా ఒక

నిమిషం మల్లి చేస్తా ఏవరుమీరు

అఫిసేర్ 01 : మీ గెస్ట్ హౌస్ లో హత్యలు జరుగుతున్నాయ్

అవి ఏవరు చేస్తు న్నారో తెలుసుకోడానికి వచ్చాం

రుద్ర : అయితే అవి నేనే చేశాను అంటారా

ఆఫీసర్ 01 : అనేదమ
ే ుంది దాదే నిజం కాదా

రుద్ర : అయితే సాక్షాలు ఉన్నాయా నిరుపిస్తా రా

లేడి : అవుంటే ఇక్కడ కలుసుకునే వాళ్ళం కాదు

సీను వేరేల ఉండేది

2/4
రుద్ర : ముందు నిజానిజాలు తెలుసుకొని మాట్లా డండి

చెయ్యని నేరానికి నన్ను క్రియేటర్ ని చేస్తా రా

ఆఫీసర్ 01 : జరిగిన సంగటన గురించి మీకేం తెలియదు

అంటారు

రుద్ర : తెలుసుకోవాల్సింది మిరే అంటున్న

ఆఫీసర్ : ఓకే మిస్ట ర్ రుద్రా త్వరలో కలుసుకుందాం కాని

ఇంత ప్రశాంతంగా కాదు సియు సూన్

లేడీ : త్వరలో నిజాలే మాటలు అవుతాయి

నిరుపించిందే నిజామాని తెలుసుకుంటవ్...

మున్ షాట్
=== CUT ===

00:30:22:18
SCENE : 10
LOCATION : బంగ్లా రూమ్

మహి : అరై... అరై... అరై... అరై... అరై... అరై

ఏమో శబ్దా లు వినిపిస్తు న్నాయిర ఇక్కడ

ప్రు ద్వి : శబ్దా ల ఏవి మాకు వినిపించడం లేదే

భార్గ వ్ : నిజం రా ఏదో అలజడి

శ్రా వ్య : ఆ టీం వాళ్ళు మనకు తెలియకుండా క్లూ కోసం

వెతుకుతున్నరేమో

2/5
పృద్వీ : అయి ఉండొ చ్చు... వాళ్ళ కన్నా ముందు

మనం ఆదారాలు వెతికి సంపాదించాలి ఓకేనా

మహి : అగుర్రి వాళ్ళకి అనుమానం రాకుండా మనం

జాగ్రత్త పడాలి సో నన్ను ఫాల్లో అవండి ఒకే...

పృద్వీ: ఓకే

అంటూ వెళ్ళిపో తారు

=== CUT ===

00:31:32:18
SCENE : 10/A
LOCATION : బంగ్లా

కౌశిక్ : అరేయ్ మీరు అటెళ్ళి వెతకండి మీము ఇటెళ్ళి

చూస్తా ం

బన్ని : ఓకే

=== CUT ===

00:34:19:11
SCENE : 10/B
LOCATION : బంగ్లా రూమ్

ప్రు ద్వి : ఏంటి అంత ఏదో కొత్త గా ఉంది... ఏమై ఉంటుంది

=== CUT ===


2/6

00:37:34:00
SCENE : 11
LOCATION : బంగ్లా

పావని : ఏక్కడ చూసినా ఒక్క ఆదరం దొ రకడం లేదేంటి

పావని : ఆదారాలు ఏమైనా దొ రికాయా

కౌశిక్ : ఏం లాబం లేదు ఏంత వెతికినా ఏం

కనిపించడం లేదు... ఓకే రా..

అంజలి : ఈ సౌండ్స్ ఏంటి... ఏక్కడి నుండి వస్తు న్నాయ్

శేషు : వామ్మో ఏంటి ఈ సౌండ్స్ ...

ఏక్కడి నుండి వస్తు న్నాయి... ఏవరు చేస్తు న్నారు...

వెళ్లి చూద్దా ం...

బిల్డింగ్ షాట్స్

=== CUT ===

END OF THE REEL NO. 2


DURATION OF REEL Hrs-Min-Sec
00:37:34

3/1
00:41:49:00
SCENE : 11/A
LOCATION : బంగ్లా

బన్ని : ఒరేయ్ ఎంతయినా ఈ చీకట్లో వెతకడం

కస్ట మేరబై

ఆరు : అవునురా.. అదీను ఇలా మర్డ ర్లు జరిగే బంగ్లా

లొ అయితే మరీ కష్ట ం

ఆరు : ఒరేయ్ బన్నిగ ఈ టైం లొ వెతకడమే కష్ట ం

అంటే చెయ్యి మీధవేస్తా వెంట్రా ... చిరాగ్గా చెయ్యి

తీయేహే..

బన్ని : నువ్వేసి నన్ను అంటావేంటి రా జఫ్ఫాగ

తియ్యిబే..

ఆరు : అవునురా ఈ టైం లొ గనుక ఆత్మ వస్తే

బన్ని : అవన్నీ సినిమల్లో నేరా నిజ జీవితంలొ రావ

ఆరు : అంతే అంటావ..

బన్ని : అంతేగాని.. చెయ్యి తి బే

ఆరు : నువ్వే సి నన్నుతియమంటావెంట్ర యదవ

చెయ్ తి ఎహే

బన్ని : నువేసి నన్నంటా వేంట్రా జఫ్ఫా నా జఫ్ఫడా

ఇద్ద రు : అభ ఆభా అమ్మ అమ్మ

బన్ని : వద్దు వద్దు , అక్క అక్కా,

ఆరు : మమ్ముల్ని అక్క అక్క అక్క వద్దు వద్దు

3/2
అమ్మ అమ్మ అయ్యో దేవుడా... అక్క అక్కా అక్కా...

బన్ని : అమ్మో.. వదిలేయ్ అక్కా...

బన్ని : అక్క వోదిలేయండి అక్క మీరు చాల క్లా రిటి గా

కొడుతున్నారు మీరు ఇలా కంటిన్యు గా కొడితే మేము

మిలా చెంతకు చేరుతాము

ఒకడు : మీకు దండం పెడుతాము మాల ఇంకో బ్యాచ్

ఉంది ప్లీజ్ ప్లీజ్

బన్ని : ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని ఒదిలేయండి ప్లీజ్

బిల్డింగ్ షాట్

=== CUT ===

00:45:17:22
SCENE : 11/B
LOCATION : బంగ్లా

భార్గ వ్ : చి ని యబ్బ... చెప్పులు చేతికి వేసుకుంటే

ఏంటి కాళ్ళకి వేసుకుంటే ఏంటి sound రాదా బె ని

అయ్య

ఒరై ఈ టైం లో దయ్యం వస్తే ఏం చేస్తా వ్ రా

మహి : మనం ఏమన్నా ఏల్ కేజీ పిల్లలమరా దయ్యం

అనగానే ఓ బయపడి పో సుకోడానికి

భార్గ వ్ : ఓ ని అయ్య ఇలా తన్నావెందిరా

మహి : ఏమొస్తు ంది రా మహా అంటే దయ్యం


3/3
అస్తు ందేమో రమ్మను నేను పిలుస్త అగు

భార్గ వ్ : వద్దు రా అల పిలవకు.. వద్దు రా

మహి : ఓ దయ్యమ ఒసేయ్ దయ్యమా నిన్ను

ఒసేయ్ ఒసేయ్ వదలవే.. నీ అమ్మా ఇంకా పెళ్లి కుడా

కాలేదే... ఒమ్మ...

భార్గ వ్ : ఒదిలి పెట్టింది రా... వద్దు రా పిలవకు అని

చెప్పిన విన్నావా

మహి: పిలవగానే వస్తు ందని నాకేం తెలుసు రా

భార్గ వ్ : ఇప్పుడు ఏం చేద్దా ం

మహి : తననే అడుగుదాం

భార్గ వ్ : సూపర్ ఆంగిల్

మహి : వదలవే.. వదలవే.. ఆపవే ఆపవే... వదలవే

కొంచం రెస్ట్ దొ రుకుతే బాగుండు

భార్గ వ్ : బాబో య్ మాకు ఇంకా ఓపిక కుడా లేదు

మమ్మల్ని ఒదిలేయవే తల్లో ... ఒళ్ళు పులిసిపో యింది

మహి : మేడం మేడం మాకు కొంచం రెస్ట్ కావలి మేడం

కావాలంటే కావాలంటే మల్లి వచ్చాక ఫస్ట్ నుండి గేం

స్టా ర్ట్ చేద్దా ం మేడం

=== CUT ===

3/4
00:48:00:13
SCENE : 11/C
LOCATION : బంగ్లా

శేషు : ఏక్కడి నుండి వస్తు న్నాయ్ ఈ సౌండ్స్...

ఏవ్వరు కనిపించట్లేదే...

అంజలి : అమ్మ నీ యంకమ్మ వీడెవ్వడు... విడి అంతు

చూడాలి... ఏలాగైనా వీడిని పిసకాలి అరై ఆగురా

దొ రికస
ే ాడు నా కొండే గాడు...

కౌశిక్ : ఏమైంది రా అలా అరిచారు

పృద్వీ : ఏమైంది రా బై

ఇద్ద రు : ద.. ద.. దయ్యం రా

శ్రవ్య : దయ్యమా

ఇద్ద రు : దయ్యం రా

శ్రవ్య : ఈ రోజుల్లో కుడా దయ్యలేన్త్రా

ప్రు ద్వి : మురు కుడా ఏంట్రా మూడనమ్మకాలు

మీరును

ఆరు : అవున్రా అంటే నమ్మరెంట్రా

మహి : అరై మా అవతారాలు కుడా చూసాక కూడా

అలా ఎలా మాట్లా డుతావురా...

కౌశిక్ : ఆ టీం వాళ్ళకి తెలిస్తే పరువు పో ద్ది రా ఆ టీం

వాళ్ళకి తేలకుండా కవర్ చేసి చావండి

మహి : ఓకే ఓకే...

3/5
ప్రు ద్వి : వెళ్లి పడుకోండి రేపు మాట్లా డుకుందాం ఓకే

=== CUT ===

00:49:34:08
SCENE : 12
LOCATION : బంగ్ల బయట

పావని : ఏంట్రా అంతల ఆలోచిస్తు న్నావ్


కౌశిక్ : నిన్న జరిగినా దానికి మన వాళ్ళు బాగా

బయపడి పో యారు

శ్రవ్య : ఇప్పుడు ఏం చేద్దా ం

ప్రు ద్వి : అదే ఆలోచిస్తు న్న... దీని వెనక కారణం ఏమై

ఉంటుందా అని

అంజలి : మీ దుంప తెగ.. నా సంక ఏక్కరెంట్రా

ఆరు : మేడం నైట్ నుంచి దేన్నీ చుసిన దయ్యాన్ని

చూసినట్టే ఉంది

అంజలి : ఏంటి మీక్కూడనా...

భార్గ వ్ : ఏం మేడం మీకు కూడా మ్యూజిక్ వేసిందా

అంజలి : ఏ మీకు కుడా మ్యూసిక్ పడిందా

ఇద్ద రు : అబ్బే అదేం లేదు

అంజలి : అందుకే ఏవడి మ్యూసిక్ వాడు

వాయించుకోవాలి.. ఇంకొకరు వాయిస్తే ఇలానే ఉంటది

=== CUT ===

3/6

00:50:22:19
SCENE : 13
LOCATION : ఆన్ రోడ్

ఆఫీసర్స్ అంతట తిరుగుతూ సమాచారం కోసం అక్కడి

ప్రజలను అడుగుతూ ఉంటారు

=== CUT ===

00:51:44:15
SCENE : 14
LOCATION : డాబాపై

కౌశిక్ : ఏక్కడో ఏదో జరిగింది ఇప్పటివరకి ఇదంతా ఓ

మిస్ట రి లా ఉంది ఇలాంటి కేసు నా లైఫ్లో కి వస్తు ందని

అస్సలు ఉహించలేదు ఏలాగైనా సరే ఆ టీం కన్నా

ముందు ఈ కేస్ మేమే సాల్వ్ చెయ్యాలి ఏల

ఈ లెటర్ విసిరింది ఏవరు...

నువ్వు ఇన్విస్టిగేషన్ చేస్తు న్న కేస్ ఆధారాలు

దొ రకాలంటే ఊరి చివర్లో ఉన్న గ్రౌ ండ్ కి రా...

ఇంతకి గ్రౌ ండ్ లో ఏముంది వెళ్తే నిజంగా ఆ ఫైల్

నా చేతికి వస్తు ందా ఏదేమైనా సరే ప్రతి అవకాశం

సద్వినియోగం చేసుకోవాలి...

=== CUT ===

3/7
00:56:11:15
SCENE : 15
LOCATION : గ్రౌ ండ్

కౌశిక్ : ఏవరు మీరు... ఏంది ఇదంతా

ఒకడు : చెప్పడానికి నాకు ఆప్ష న్ లేదు వినడానికి నీకు

టైం లేదు.. డైరెక్ట్ గా కుమ్మేయ్యడమే

కౌశిక్ : కొట్ట డానికి నలుగురు మనుషులు ఒక ప్లేస్

ఉంటె చాలదు రా పంచ్ లో పవర్ పెరగాలన్న గుండెలో

కసి రావాలన్న దానికి తగ్గ కారణం ఉండాలి రా

ఒకడు : నువ్వు ఏం చెప్పిన వినేది లేదు వేసేయడమే

కౌశిక్ : నన్ను వేసేయాలంటే మూతి మీదా మీసం

ఉంటె సరిపో దురా ఈ ముల్లో కాలను కాపాడే ఆ

మునిశ్వరుడై ఉండాలి.

ఫైట్

కౌశిక్ : నువ్వు టైం చూసి వేసేయలనుకుంటావ్ కాని

నేను టైమింగ్ తో వేసస


ే ్తా అదే నా స్పెషల్

*** INTERMISSION ***

END OF THE REEL NO. 3


DURATION OF REEL Hrs-Min-Sec
00:56:11

4/1

PART NO-2
00:56:41:20

NO smoking Ad – 1
Statutory Warning
Voice over is going on

వాయిస్ ఓవర్ :

ఈ సిగిరెట్ కాని బీడి కాని కాలిస్తే జరిగే నష్ట ం ఏంటని నాకు అప్పుడప్పుడు

అనిపిస్తు ంది, ఇదేనా stroke కి కారణం అయ్యి నన్నునాకుటుంబానికి బారం అయ్యేలా

చేసింది. లేకనా lung cancer కికారణమయ్యేది.ఇదేనా నానోటి cancer. హృదయ రోగానికి

దగ్గ ర చేసద
ే ి. మళ్ళి సిగిరెట్ కాని బీడి కాని కాల్చబో యినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే

నష్ట మేమిటో ఆలోచించుకోండి. ఈరోజే పొ గాకు మానేయ్యండి.

సహాయం కోసం 1800 112 356 కి కాల్స్ చేయండి ( టోల్ ఫ్రీ ) లేదా 011-22901701

కి మిస్డ్ కాల్ చేయండి.

ISSUED IN PUBLIC INTEREST BY


National Health Mission
Ministry of Health & Family Wealfare, Government of India
National Tobocco Contrl pragramme.

4/2

00:57:12:10
NO smoking ad -2
Statutory Warning

A Lady Sits On Bed in a Hospital And Observing Her Phographs


Her Voice Over Is Coming

సునీత : నా జీవితం ఇలా మారిపో తుంది అనుకోలేదు. నోటి క్యాన్సేర్ 28 ఏళ్ళ


సునీత మరనిచింది హాయిగా సాగిపో తున్న జీవితం మంచి భర్త , రత్నం లాంటి ఇద్ద రు
పిల్లలు. దినంతటిని పొ గాకు మార్చేసింది.
మొహం పై పెరుగుతున్న ఈ cancer ని ఇప్పుడు తొలగించక తప్పదు. ఇక పై ఏది

గతంలా ఉండదు. పొ గాకు నాజీవితాన్ని నాశనంచేసింది.

వాయిస్ ఓవర్ : ఖైని, గుట్క తంబాకు, పాన్మసాలా ఇవి జీవితాలను చిన్న

బిన్నం చేస్తా యి.

సహాయం కోసం 1800 112 356 కి కాల్స్ చేయండి ( టోల్ ఫ్రీ ) లేదా 011-22901701

కి మిస్డ్ కాల్ చేయండి.

ISSUED IN PUBLIC INTEREST BY


National Health Mission
Ministry of Health & Family Wealfare, Government of India
National Tobocco Contrl pragramme.

Abuse of psychotropic drugs is injurious to health and is an offence


under the Narcotic drugs and psychotropic substance Act.1985.

4/3
00:57:21:15
మద్యపానం దూమపానం ఆరోగ్యానికి హానికరం. మరుయు క్యాన్సర్ కి కారణం

CIGARET SMOKING & ALLCOHOL CONSUMPTION ARE INJURIOUS TO


HEALTH, IT CAUSES CANCER

00:59:07:00
SCENE : 16
LOCATION : బంగ్లా హాల్

పృద్వీ : ఏ శ్రా వ్య ఇక్కడేం చేస్తు న్నావ్... రావే క్లూ స్


వెతుకుదాం... రావట్లేదేంటి
శ్రా వ్య: ఏ ప్రు ద్వి ఏంట్రా అటేల్తు న్నావ్ ఇటురా ఇతెల్దా ం
రా రా అంటే ఏం చూస్తు న్నావ్
ప్రు ద్వి : నువ్వు
శ్రా వ్య : హా నేను
ప్రు ద్వి : ఇంతసేపు అక్కడ నువ్వు కాదా
శ్రా వ్య : నేనిప్పుడే ఇట్నించి వచ్చాను
ప్రు ద్వి : మరి ఏవరై ఉంటారు...
నువ్వు కాకా పో తే ఇంతవరకు అక్కడ నిల్చున్నది
ఏవరు
శ్రా వ్య : నీకు పిచ్చి బాగా ముదిరింది ఏటు చూసినా
నేనే కనిపిస్తు న్ననా నీకు తింగరి వెదవ.. రా నీకు
కామిడి లు ఏక్కువై పో యాయి...
చెట్టు షాట్
బంగ్లా షాట్
=== CUT ===
4/4
01:02:42:20
SCENE : 17
LOCATION : బంగ్లా

బన్ని : ఆ దయ్యం మళ్ళి వస్తు ందేమోర


ఆరు : మళ్ళి సెకండ్ షో స్టా ర్ట్ అయినట్లే
పృద్వీ : రై ఏక్కువ ఆలోచించకు రా
మహి : అరేయ్ మీకు చీకట్లో కండ్లు
మూసుకుపో యి నిజానికి అబ్బాద్ద నికి మద్య నలిగి
పో తున్నాం రా
పృద్వీ : ఏ మూసుకొని పదా బే
కౌశిక్ : ఏందుకు రా బయపడుతున్నావ్ ఆ టీం వాళ్ళు
లేచారేమో
ఆరు : నిన్న కుడా అదే అన్నావ్ కదారా
కౌశిక్ : మూసుకొని పదండి
అంజలి : మల్లి శబ్దా లు వస్తు న్నాయి ఏంటి...
ఏక్కడి నుండి వస్తు న్నాయ్... చూసొ ద్దా ం
మహి : అరై మల్లి మనకు మద్యల దరువు స్టా ర్ట్
అయింది రా
ప్రు ద్వి : ఏ మళ్ళీ బయపడతవెంట్రా ... ఆ టీంలో
అమ్మాయిలు గజ్జ లు ఏసుకోవచ్చు
ఆరు : గజ్జ లు గళ్ళు గళ్ళుమనేల పట్టీలు
పెట్టు కున్నావ్ లే
పావని : నీను అసలు పట్టీలు పెట్టు కోలేదు...
బన్ని : అంటే.... ఆ సౌండ్ ఆత్మదా... నీది కాదా
కౌశిక్ : ఆ టీం అమ్మాయి పెట్టు కుందేమో ఎందుకు రా
ప్రతిదానికి కంగారు పడుతారు... రండి
4/5
మహి : వీడు నమ్మడు అది వోదలదు
కౌశిక్ : ఆ టీం వాళ్ళ ఆటలకి అంతులేకుండా పొ యింది
రా ఈవల్ల వాళ్ళ అంతు చూడాలి పదండ్రా ...
పృద్వీ : ఆ టీం వాళ్ళ ఆటలకి అంతులేకుండా పొ యింది
రా ఈ రోజు ఏలాగైన బుద్ది చెప్పాల్సిందే పదండ్రా ...
అంజలి : ఈ రెండు టీం వాళ్ల కి హద్దు లేకుండా పో యింది..
హద్దు ల్లో పెట్టా లి

=== CUT ===

01:03:44:21
SCENE : 17/A
LOCATION : బంగ్లా

రెండు టిమ్ లు ఒకదగ్గ రికి వస్తా రు


కౌశిక్ : మీ ఆటలకి అంతులేదురా.. కూరగాయల
మార్కెట్లో ఎండు చేపలు అమ్ముకునే మొహాలు
మీరునూ...
పృద్వీ : ఎవడ్ర ఆటలాడేది.. మురికి కాలువలో చేపలు
పట్టే యాదవ... మురికి బ్యాచ్ మొహాలు మీరునూ...
పావని : సౌండ్స్ ఎందుకు చేస్తు న్నారురా...
శ్రా వ్య : అది అడుగుదామనే మీము వచ్చాము..
అంజలి : మీ దుంపలు తెగ ఆపండ్రా ఆపండ్రా అబ్బబ్బ
ఈ అర్దరాత్రి పూట మీ అరుపులెంట్రా ...
ఏందుకు సౌండ్స్ చేస్తు న్నారు
4/6
రాకేశ్ : మీము కాదు మేడం ఈ నా కొడుకులే sounds
చేస్తు న్నారు..
విక్రం : మీముకాదు మేడం.. ఈ దొ ంగ నా కొడుకులే
sounds చేస్తు న్నారు... ఏరా మీరు sounds చేసి మా
మీద ఎందుకురా చాడీలు చెప్తు న్నారు ఎర్రినా
పుల్కల్లా ర...
కౌశిక్ : ఈ సౌండ్స్ ఏంటో వెళ్లి చూడడం పదండ్రా

=== CUT ===

01:04:56:04
SCENE : 18
LOCATION : బంగ్లా బయట

మహి : ఏదో ఉంది రా ఇక్కడా


పృద్వీ : అరై ఇదేదో గోరిలా ఉంది రా
బన్ని : ఇదెక్కడి వింతా రా బాబు
కౌశిక్ : గొరిల నుంచి సౌండ్స్ వస్తు న్నాయ్ ఏంట్రా
పృద్వీ : అదే నాకు కుడా అర్ధం అవట్లేదు రా
శ్రవ్య : అంత ఆచార్యం ల ఉందే
మహి : గోరిలోంచి సౌండ్స్ రావడం ఏంట్రా
ప్రు ద్వి : రండ్రా వెల్లి పో దాం
మహి : నేను కుడా వస్తు న్న
బిల్డింగ్ షాట్స్

=== CUT ===

4/7
01:05:46:06
SCENE : 19
LOCATION : బంగ్లా

అందరు పరిగెడుతూ వచ్చి బంగ్లా హాల్


లో కూర్చుంటారు
ఆరు : శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ
ఆంజనేయం ప్రసన్నాంజనేయం
మహి : ఓరి నాయనా
ఆరు: శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ
ఆంజనేయం ప్రసన్నాంజనేయం
మహి : ఓరి నాయనా
భార్గ వ్ : శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ
ఆంజనేయం ప్రసన్నాంజనేయం
బన్ని : మమ్మల్ని కాపాడేట ోడు ఏవడ్రో నాయనా
మహి : అరై వల్లె వలో చూడండ్రా ఇడా పాయింట్ లు
తాడిచినై రా
ఆరు: శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ
ఆంజనేయం ప్రసన్నాంజనేయం దేవుడా దేవుడా
ఊరి షాట్

=== CUT ===

4/8
01:10:35:12
SCENE : 20
LOCATION : బంగ్లా బయట

బన్ని : ఏయ్ చి
మహి : చి చి
బన్ని : చి చి చి
మహి : అబ్బా ఒళ్ళు పులిసిపో యిందిర..
బన్ని : అసలు ఏంటిది ఇలా జరిగింది.గోరిలోంచి సౌండ్
రావడమేంటి ఆచార్యం గ వుంది...
కౌశిక్ : కొంపదీసి... దయ్యమా...
అందరు : దయ్యమా
కౌశిక్ : అయివుండొ చ్చు అంటున్న...
ప్రు ద్వి : అయితే ఇదంత దయ్యమే చేసిందంటావలేక...
ఇంకెవరయిన టెక్నాలజీ యూస్ చేసి మనల్ని
భయపెట్ట డానికి చేస్తు న్నారంటావా...
పావని : ఈ రోజుల్లో కూడా ధయ్యమేంట్రా .. మూడ
నమ్మకాలు కాకపొ తేను..
భార్గ వ్ : ఒసేయ్ నీ మెంటల్.. ఇదంత చూసాక కూడా
ఇంక దయ్యాలు ఉన్నాయని నమ్మబుద్ది కావట్లేద
నీ... య...
ఆరు : మాకు ఓ పక్క colur movie చూపిస్తు ంటే
ఇదంతా కలరింగ్ అంతవెంట్రా
మహి : ఏప్పుడు ఏం జరుగుతుందని బయం బయం
గా ఉంది రా

4/9
అంజలి : అవును నాకు కుడా బయమేస్తు ంది మనకు
జరిగినవన్నీ చూస్తు ంటే పక్క మనకు తెలియని
శక్తు లేవో ఫాలో అవుతున్నాయ్
అందరు : వామ్మో శక్తు లా
ఆరు : అంటే ఇక మనకి ఇవే ఆకరి రోజులన్నమాట
శ్రా వ్య : ఎహే ఆపండిరా.. తను అన్నదాంట్లో
తప్పేముంది...
ఆరు : మీకు పగిలితే తెలిసేది
భార్గ వ్ : అరై నీ ఇదంత కాదురా.. మనమేమి చేయాల్లో
ఆలోచిద్దా ం
బన్ని: ఇక్కడినుండి బయటపడే మార్గ ం
ఆలోచించండ్రా ...
పావని : అవునురా అందరు ఇక్కడి నుండి సేఫ్ గ
బయట పడే మార్గ ం ఆలోచించండి ...
మహి : అవును రా
శ్రా వ్య : do somthingi se
పావని : ఎక్కడికిరా ఒరేయ్ మిమ్ముల్నే

శేషు : ఏంటి బాబు అల చూస్తు న్నారు.


ప్రు ద్వి : ఈ బంగ్లా లో ఇంత జరుగుతున్న నువ్వు
మాత్రం ఏం పట్ట నట్లు ఉన్నవేంటి...

కౌశిక్ : అంటే ఈ బంగ్లా లో జరిగే ప్రతి పరిణామాలకి


నీకు సంబంధం ఉన్నదన్నమాట

శేషు : ఏంటి బాబు మీరనేది.. నాకు ఏటి సంబంధం


ఉండేది... నాకు ఏటి తెలియాదయ్య...

పృద్వీ : నిజం చెప్పు లేదంటే వదిలే ప్రసక్తే లేదు


4/10
అంజలి : అదేంట్రా ఈ సంఘటనలకి ఇతనికి సంబంధం
ఎంటిరా

కౌశిక్ : లేదు మేడం వీడికి పక్క తెలిసే ఉంటది నువ్వు


చెప్పు శేషు..

అందరు : చెప్పు శేషు చెప్పు... ఎందుకు ఇలా చేస్తు న్నావ్


చెప్పూ..

శేషు : బాబో య్ నాకేలాంటి సంబంధం లేదు..కాని


తెలుసు

కౌశిక్ : ఏం తెలుసు.. ఎవరు చేస్తు న్నారు చెప్పు శేషు...


చెప్పు
శేషు : ఇదంతా ఓ ఆత్మ చేస్తు ంది...
అందరు : what
శేషు : ఇక్కడి కధనాంశారం ప్రకారం ఈ బంగ్లా లో ఆత్మ
తిరుగుతుంది...
చెట్టు షాట్
బంగ్లా షాట్
ఇందులోకి వచ్చిన వారు ఏదో విధంగా చనిపో తునే
వున్నారు... ఇప్పుడు మీరు కుడా, ఎవ్వరు
తప్పించుకోలేరు... అందరిని చంపేస్తు ంది...
ప్రు ద్వి : ఏం మాట్లా డుతున్నావ్ రా... దిమాక్ ఉందా..
అందరు చావడమేంట్రా ..
శేషు : గళ్ళ వదలండయ్యా... నన్ను కోపడి ఏం
లాబం... ఇంతకు ముందు ఇదే జరిగింది ఇప్పుడు ఇదే
జరుగుతుంది.. అదే చెప్పినా...
అంజలి : ఇప్పుడు ఏం చేద్దా ం

4/11
పావని : అందరం వెంటనే ఇక్కడి నుండి వెల్లి పో దాం
పదండి
శేషు : వదలదు ఎక్కడికి వెళ్ళిన ఇక్కడికి వచ్చిన
వారిని ఎవ్వరిని వదలదు... అందరిని చంపేస్తు ంది..
ప్రు ద్వి : ఏంటి నువ్వనేది.. ఈ సమస్యకి పరిష్కారం లేదా
శేషు : ఒకటే దారి
కౌశిక్ : ఏంటది
శేషు : మిమ్మల్ని ఈ ఆపద నుండి రక్షించే వాడు
ఒక్కరున్నారు
కౌశిక్ : ఎవరతను
శేషు : శంకర శాస్త్రి... నాకు తెలిసిన పూజారి...
తానొక్కడే మిమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడగలడు...
కాకపో తే
కౌశిక్ : ఏంటి చెప్పు... చెప్పు... శేషు చెప్పు...
శేషు : ఇక్కడినుండి 10 మైళ్ళ దురంలొ ఉంటాడు కాలి
నడకన వెళ్ళాలి.. ఒక దినం సమయం పడుతుంది
ప్రు ద్వి : సరే పద నీను వస్తా ను...
శేషు : రండి
ప్రు ద్వి : ఆరై మనవాళ్ళు జాగ్రత్త... ఓకే నా
కౌశిక్ : ఓకే

=== CUT ===

4/12
01:11:07:00
SCENE : 21
LOCATION : అడవి
ప్రు ద్వి & శేషు ఇద్ద రు వెళ్తూ ఉంటారు

పృద్వీ : శేషు త్వరగా పదా

=== CUT ===

01:16:10:00
SCENE : 22
LOCATION : అడవి గుట్ట ల ప్రా ంతం

శేషు : రండి.... ఇక్కడే సార్ వచ్చేశాం...


ఇక్కడినుండి ఎటు వెళ్ళాలి... ఎలా వెళ్ళాలి...
ఎం అర్ధం కావట్లేదే... ఎటబ్బా...
శిష్యుడు : గురువు గారు
స్వామిజి : నాకోసం ఇద్ద రు వ్యక్తు లు వచ్చి బయట
నిల్చున్నారు వెళ్లి లోనికి తీసుకు రా
శిష్యుడు : అలాగే గురువు గారు
శేషు : ఏటు వెళ్ళాలి
పృద్వీ : ఏక్కడ రా... ఏయ్
శిష్యుడు : గురువు గారు మిమ్మల్ని తీసుకు రమ్మన్నారు
ప్రు ద్వి : ఏల తెలిసింది
శేషు : ఏమో
ప్రు ద్వి : పదా
శేషు : సరే పదండి

4/13
శిష్యుడు : రండి
శిష్యుడు : అదిగో అక్కడున్నారు
శేషు: నమస్కారం స్వామిజి
శేషు: స్వామిజి వీళ్ళు ఆ పాడుబడ్డ బంగ్ల కి వచ్చారు
ఆ ఆత్మ చేతిలో చిక్కారు
ప్రు ద్వి : పూజారి గారు మేము ఒక కేస్ ఇన్వెస్ట్గేషన్
కోసం ఆ బంగ్ల కి వచ్చాం కాని మాకు తెలియని
సమస్యలు ఏదురు అవుతున్నాయి శేషు ని అడిగితే
అక్కడ ఆత్మ ఉందని దాని నుంచి మీరు మాత్రమే
కాపాడగాలరాని మీ దగ్గ రికి తీసుకొచ్చాడు... అసల్ ఏం
జరుగుతుందో తెలియట్లేదు గురువు గారు
స్వామిజి : అక్కడో ఆడత్మ ఉంది... అది నా దృష్టికే చిక్కడం
లేదు అది చాల శక్తి వంతమైనది ఆత్మ నరబలి కోసం
ఉబిలురుతుంది...
పృద్వీ : ఏంటి స్వామి ఈ రోజుల్లో కుడా ఇలాంటివి
ఉన్నాయంటరా...
పూజారి : ఈ లోకం లో అమ్మ కడుపు నుంచి పిండం
ఏలగైతే పుడుతుందో చావు గురించి కుడా ఆత్మ అలాగే
పుడుతుంది... ప్రా ణం ఉన్నని రోజులు దేవుళ్ళు
పుట్టు క మరణాలు ఉన్నన్ని రోజులు ఆత్మలు
ఉంటాయి... నీ సైన్స్ తో నమ్మకం తో వాటికీ పని లేదు
అవి సృష్టి దర్మం లో ఒక బాగం
ప్రు ద్వి : ఇదంతా నమ్మలేకున్న స్వామి
పూజారి : జరిగినా పరిణామాలను బట్టి కుడా తెలియట్లేదా
ప్రు ద్వి : అసల్ ఈ ఆత్మలు ఏల పుడతాయి

4/14
పూజారి : మనిషి కోరిక తోనో - పగా తోనో - తపన తోనో
చనిపో ఐనప్పుడు ఆ జీవం కి తీరని మనో వేదానా
తిర్చుకోవాలనే కోరికా తో జీవం అక్కడక్కడే
తిరుగుతూ ఉంటుంది... ఆ కోరికా నెరవేరన
ి ా రోజునా
ఆత్మ సంతృప్తి చెంది పరలోకానికి పయనమౌతుంది
పృద్వీ : దాని నుంచి తప్పించుకునే మార్గ మే లెదా
స్వామి
పూజారి : మిమ్మల్ని ఒదిలి పెట్టదు... మరణం సంబవం
పృద్వీ : అంటే ఈ సమస్యకి పరిష్కారం లెదా స్వామిజి
పూజారి : చెప్పగా మరణమే
పృద్వీ : అలా అనకండి స్వామిజి మిరే ఏలాగైనా దాన్ని
ఆపి తీరాలి - మమ్మల్ని రక్షించాలి
పూజారి : అది బలి కోసం రగిలి పో తున్న ఆత్మ - నా
శక్తు లు దారపో సి ప్రయత్నిస్తా – ఫలిస్తే దాన్ని బందిస్త
లేకుంటే మీకన్నా ముందే నా ప్రా ణాన్ని బాలి
తీసుకుంటుంది
శేషు : స్వామి అదేంటి అల అంటారు
పూజారి : అదే నిజం పదండి సమయం లేదు

=== CUT ===

END OF THE REEL NO. 4


DURATION OF REEL Hrs-Min-Sec
01:16:10

5/1
01:18:52:11
SCENE : 23
LOCATION : బంగ్లా

శ్రా వ్య : ఎంటే ఇలా బయపడుతున్నావ్..

పావని : ఏమిలేదే

శ్రా వ్య : ఎవరు బయపదో దు.. బయపడితే ఇంకా

బయపెడుతుంది

అందరు అక్కడి నుండి వెళ్ళిపో తుంటారు

=== CUT ===

01:20:33:13
SCENE : 24
LOCATION : విలేజ్ గల్లీలు

పృద్వీ & శేషి &పూజారి & అసిస్టెంట్ అందరు

నడుచుకుంటూ వస్తు బంగ్లా గెట్ ముందుకు

వచ్చి పూజారి ఆ గెట్ ని ముట్టు కోని వెన్నక్కి

వెళ్ళిపో తాడు దాంతో పూజారి మంత్రా లు వేసి

నిమ్మకాయ తోక్కగానే ఆ డో ర్ తెరుచుకుంటుంది

వాళ్ళు లోపదికి వెళ్ళిపో తారు దాంతో మల్లి డో ర్

ముసుకుంటుంది

=== CUT ===


5/2
01:28:49:11
SCENE : 25
LOCATION : బంగ్లా హాల్

కౌశిక్ : రండి వెళ్దా ం

అందరు : వామ్మూ... వాయ్యో...

పృద్వీ : రేయ్ రేయ్ ఆపండ్రా ... బయపడకండి అతనే

పూజారి... శంకర శాస్త్రి ఓకే నా

కౌశిక్ : ఓకే

ప్రు ద్వి : పదండి

స్వామిజి లెక్కలు వేస్తు ంటాడు

పూజారి : రెండు ఒకరు ఆరు... తొమ్మిది ఐదు ఆరు -

ఏడు రెండు మూడు ఇదు రెండు – ఓకే ఒకటి

ఈషాన్యం నైరుతి ఆగ్నేయం... ఆరు ఏడు ఏనిమిది...

మహి : ఏంది ఈడు ఏదో లెక్కు ఏసుకుంటున్నాడు

ఏంటబ్బా ఈ లెక్కలు

పూజారి : మూడు రెండు ఏడూ - ఆరు పది ప్లేస్ రెండు

పన్నెండు - ముప్పై రెండు ప్ల స్ నాలుగు మొత్త ం కలిపి

యాబై ఏడు

పూజారి : నీను పూజ మొదలుపెడుతున్నాను.. ఆ ఆత్మ

మిమ్ముల్ని తనకు తోచిన విధంగా భయపెడుతుంది

మిమ్ముల్ని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తు ంది..

మీరు భయపడకండి...
5/3

బన్ని : ఏం అర్ధం కావటం లేదు ఏంది ఇది దేవుడా

దేవుడా దేవుడా అబ్బా దేవుడా...

స్వామిజి మంత్రా లు చధువుతుంటారు

పూజారి : కీచ కీచ పిచ పిచ అరుద్రా ఆవాహయామి


ఓం ఆత్మయామి ఆవాహయామి ఓం బీం బుం
బుక్...
పరోలక యామి పరం పర... ఆధారయామి

ఆవాహ యామి

మహి : ఈ సారి విడు స్టా ర్ట్ చేసిండా

బన్నీ : వామ్మో ఈ సచ్చినోళ్ళు ఏదో చేసన


ి ట్టు ఉన్నారు

మహి : ఏంది రా ఇదంతా

ఆత్మ : నన్ను వదిలేయ్..

పూజారి : ఆవాహ యామి ఆవాహ యామి

ఆత్మ : నన్ను వదిలేయ్..

పూజారి : ఆవాహ యామి ఆవాహ యామి

ఆత్మ : నన్ను వదిలేయ్..

పూజారి : వదిలే ఆలోచన వుంటే ఇదంతాఎందుకు

ఆత్మ : వదలకపో తే నిజంగానే వీరంతా ఉండరు..

పూజారి : నన్ను ధాటి వీరిని ఏమి చేయలేవు...

ఆత్మ : నువ్వుంటేగ.. ముందు పో యేది నువ్వే...

పూజారి : ఓం బిం ఆవాహ యామి ఓం బిం ఆవాహ

యామి ప్రచండ ఆవాహయామి ఆవాహయామి..


5/4

చండిక ముండిక ఆవాహయామి.. ఓం బీం

ఆవాహయామి.. ప్రచండ ఆవాహ యామి... జిజాతిధ

ఆవాహా యామి.. ఆవాహ యామి.. ఓం ఓం బీం.. ఓం

బిం ప్రచండ

ఆత్మ : ఆపేయ్... ఆపేయ్... ఆపేయ్ అన్నానుగా...

ఆపేయ్...

పూజారి : నా నుండి తప్పించుకోవడం నీ వాళ్ళ కాదని

ఇప్పటికయినా తెలిసినద..

ఆత్మ : మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది

పూజారి : ఏంటదీ...

ఆత్మ : నా నుండి మీరెవ్వరు తప్పించుకోలేరు...

ఒక్కరిని.. ఒక్కరిని కూడా వధలనూ..

వాన్ని, వాన్ని, విన్ని, నిన్ను అందరిని చంపేస్త...

మరణమే నా ఆత్మకి శరణం....

పూజారి : ఏందుకు ఏడుస్తు న్నావ్ నీ ఆత్మకి శాంతి నేను

చేకూర్చగలను

ఆత్మ: నా ఆత్మ కి శాంతి మీరు కలిగిస్తే కలగదు

మరణం మరణమే నా ఆత్మకి శరణం

పూజారి : మరణమా నీకు ఏవరి మరణం కావలి

ఆత్మ: నా మరణానికి కారణమైన ప్రతి ఒక్కరి మరణం

నా ఆత్మకి శాంతి చేకురేలా నా చేతులతో జరగాలి


5/5

పూజారి : ని మరణానికి కారణమైన వాళ్ళ - ఏవరు

వాళ్ళు చెప్పు

ఆత్మ: చెప్పను

పూజారి : చెప్తా వ లెదా

ఆత్మ: చెప్పను రా

పూజారి : ఆవాహయామి - ఆవాహ యామి

పూజారి : అఎవరూ వాళ్ళు ఏందుకు చంపాలని

చూస్తు న్నావ్

ఆత్మ: నేను ఏందుకు చనిపో యనో కుడా నాకు

తెలియ కుండా చంపేశారు

=== CUT TO FLASHBACK ===


5/6
01:30:21:11
SCENE : 26
LOCATION : రోడ్
ఫ్లా ష్ బ్యాక్
హీరో : హయ్

ఫ్రెండ్ : హయ్

అరవింద : ఏంట్రా ఏన్ని మేసేజ్ల్ చెయ్యాలి ఏన్ని కాల్స్

చెయ్యాలి రిప్లయ్ కుడా - ఇవ్వవ ఏమన్నా అంటే ఇలా

ప్రత్యక్షమై పో తావ్

హీరో : మెసేజ్ లో కాల్స్ లో నువ్వు కనపడావ్ కదా

నిన్ను ఇలా ఏదురుగా చూస్తా నే నాకు త్రు ప్తి

అరవింద : కబుర్లు చెప్పడం లో ని తరువాతే ఏవరైనా

హీరో : నువ్వు ఇలా మాట్లా డుతుంటే బలే ఉంటావ్

తెలుసా

అరవింద : ఈ మాటలతోనే మాయ చేసస


ే ్తా వ్ రా

హీరో : నువ్వు నన్ను ని మసనసు తోనే మాయ

చేసస
ే ావ్ కదా

అరవింద : బాబో య్ ని మాటలతోని నేను గెలవా లేను రా

హీరో : సరే గాని ఏప్పుడు ఒక చోట వార్క్ చేయవా

అరవింద : నా జాబ్ అలాంటిది ఇక్కడ ఒక ప్రొ ఫెసర్ కి

పర్సనల్ అసిస్టెంట్ గా పో స్టింగ్ అందుకే ఇక్కడికి

వచ్చాను

హీరో : ఇక్కడే ఏన్ని రోజులు


5/7

అరవింద : ఈ సారి ఇక్కడే పర్మనెంట్ గా ఉంది పో తారా ని

కోసం నువ్వో చోట నేనో చోటా ఉండాల్సిన అవసరం

లేదికా - ఏప్పుడు నీకు ఏదురుగా ఉంటాను నీతోనే

ఉంటాను

=== CUT TO SONG ===

01:33:30:20
Song :
పల్ల వి
వన్ టూ త్రి ఫో ర్ నా ఫీలింగ్స్

ఫై సిక్స్ సేవన్ ఎయిట్ నీకోసం

ఏ బి సి డి ని లవ్వు

ఈ ఏఫ్ జి ఏచ్ నా కోసం - 2

వాన్ టూ త్రి ఫో ర్ నా ఫీలింగ్ - 2

చరణం :1

ఫస్ట్ టైం నిన్ను చూసాక

మాస్ట ర్ పీసు అనుకున్న

నీ స్పైసీ స్పైసీ చూపులకి


5/8

నీ ఐస్ క్రీం ల మెల్ట్ అయిపో యా -2

మెల్లి మెల్లెగా కరిగి

చల్ల చల్ల గా ఎగిరి - 2

కరిగి ఎగిరి ఎదిగి ఒదిగి

నాకోసం ఏదయినా అనిపించేలా…

చరణం : 2

మూన్ లైట్ లో నిను తలిచాక

లైం లైట్ లో కి వచ్చాను

నా లైఫ్ టైం కలిసుంటానంటే

నీ లైఫ్ లైన్ నీనైపో త - 2

చైనా చైనా గ మురిసీ

మెల్లి మెల్లగా అలిసీ - 2

మురిసి అలిసి అరిచి తలచి

నాకోసం నిన్నే గెలిచేనా…

=== CUT ===


5/9
01:34:17:00
SCENE : 26/A
LOCATION : రోడ్

అరవింద : ఓయ్ - మల్లి డ్రీమా


హీరో : నిన్ను చూస్తు ంటే నన్ను నేనే మై మర్చి
పో యాను
అరవింద : నేను కుడా నిలానే
ఫ్రెండ్ : కాసేపు ఆగితే వచ్చిన పని కూడా
మర్చిపో తారు - నన్ను చూడటం కాదు వచ్చినా పని
చూసుకోండి వెళ్దా ం
అరవింద : ఓకే రా బాయ్
హీరో : బాయ్
హీరో : మల్లి ఏప్పుడు
అరవింద : రేపు మార్నింగ్
హీరో : ఏక్కడ
అరవింద : మన క్వారీ దగ్గ రే - నా కన్నా ముందే రావాలి
నా కోసం వేఇట్ చేయాలి

=== CUT ===

END OF THE REEL NO. 5


DURATION OF REEL Hrs-Min-Sec
01:34:17
6/1
01:37:56:00
SCENE : 27
LOCATION : గెస్ట్ హౌస్ ( బంగ్లా )

రుద్ర : అబ్బా ఏమి అందం అందాన్ని ఒక్కధగ్గ ర తప్ప

ఇంకెక్కడ చూడలేదు..

1 వ్యక్తి : ఎక్కడ sir..

రుద్ర : ఇదిగో నడుచుకుంటూ వస్తు ంది...

అరవింద : ఇవి నాకు అప్పగించినా కేస్ తాలుకు పేపర్స్

సార్... వీటి మీదా మీరు నాకు అప్పగిస్తు న్నట్టు గా

సైన్ చేస్తే సరిపో తుంది...

రుద్ర : ఓకే సిగ్నేచర్ చేద్దా ం కాకాపో తే ఏమిలేదు

మనిద్ద రి మద్యఒప్పందం కదా కాస్త ప్రైవేట్ గ టైం

స్పెండ్ చేసి బాగా దగ్గా రయ్యాక

అరవింద : what...

రుద్ర : బాగ ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నాక

సంతకం పెడత
ి ే రేపటి రోజున ఏ ప్రా బ్ల ం వచ్చిన

చూసుకోడానికి నీనుంట కదా... ఇంతటి అందానికి

మించిన అందం ఏక్కడైనా ఉండద...

అరవింద : what are u talking సార్

రుద్ర : ఇంతటి అందాన్ని చూస్తు ంటే సొ ంతం

చేసుకోవాలని ఎవరికీ మాత్రం అనిపించదు..

అరవింద : ok sir నీను వెళ్తా ను


6/2

రుద్ర : ఇప్పుడే సంతకం కావాలన్నావ్ - అప్పుడే

వెల్లి పో తే ఏల... ఆగావే ఆగు ఏయ్ రావే రా

అరవింద : ఒదులు

రుద్ర : ఏక్కడికి పో తావే నిన్ను

అరవింద : ఒదల్రా

రుద్రా : రా

అరవింద : చి పో

రుద్ర : ఏయ్ నిన్ను

రుద్ర : అందం మీద ఆశ పడతాం అది మగాడి

లక్షణం... నా తప్పుకాదు... కోరికని అర్ధం

చేసుకోలేకపో వడం నీ తప్పిదం.. దాని ఫలితమే

మరణం... దీన్నీ- చచ్చింది... రేయ్...

రుద్ర : దిన్ని బయట పడేస్తేమనకే డేంజర్ తీసుకెళ్ళి

కప్పెట్టేయండి

రుద్ర : కష్టా నికి తగ్గ ఫలితం.. అది మనసులోనే

ఉండాలి - అదే అందరికి మంచిది...

ఇప్పుడు జరిగింది - అబద్దా నికి వాస్త వానికి

మద్య ఉగిసలాడాలి... చివరికి ఊహలె మిగలాలి.. అరై

బంగ్ల కి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు గా చంపేయండి

=== CUT ===


6/3

01:39:16:05
SCENE : 28
LOCATION : ఊరు

ఒకడు : ఈ బంగ్లా కొనేస్త ఇక మీదట ఈ బంగ్లా నాదే


బంగ్ల కి వచ్చిన వారిని చంపడం...
దానిగురించి మాట్లా డుకోవడం...

VOICE
వాయిస్ : ఊరంతా అనుకుంటున్నారు... ఆ బంగ్లా లో

చనిపో యిన వారి గురించి తెలుసుకోవాలని వచ్చినా

వారందారు చనిపో తున్నారు గా ...

ఆవులు : అవును రా అందులో ఏదో బ్రేతత్మ ఉందంట

అదే అందరిని చంపేస్తు ఉందంట

కుక్కలు : అరేయ్ - అమ్మో ఆ బంగ్లా వైపు ఒక్కరు కూడా

పో డానికి సాహసించట్లెదుర...

ఇంకోడు : ఆ బంగ్లా లో చనిపో యిన వారి గురించి

తెలుసుకోడానికి వచ్చిన వారందరూ చనిపో తున్నార్రా

ఇదంతా రుద్ర వింటుంటాడు

ఒకడు : మన ఉరిలో ఒక బంగ్లా - బంగ్లా లో వరుస

చావులు ఇదే ఇక్కడ హార్ట్ టాపిక్ ఐందిరా...

కాకి : ఒరై ఇప్పుడు మీరు కుడా అటు వైపు

వెళ్ళకండిరా...

=== CUT PRESENT ===


6/4
01:42:10:05
SCENE : 29
LOCATION : బంగ్లా హాల్

ఆత్మ : చంప బడ్డా ను అతి దారుణంగా - నన్ను

చంపినా వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉండద్ద ...

నా కోరికలో న్యాయం ఉంటె - నీ పని లో న్యాయం

ఉండాలి

ఆత్మ: నన్ను ఒదిలెయ్

పూజారి : పరలోకానికి చేరవలసిన ఆత్మ - ఇలా పగతో

ప్రతికరాలకోసం పంతం పట్టి కుర్చొవద్దు - అది సృష్టి

విరుద్ద ం

ఆత్మ: అంటే ఒధాలవా

పూజారి : ఒదిలే ప్రసక్తే లేదు

ఆత్మ: ఒదులు

పూజారి : ఒధాలను...

వద్దు వద్దు వద్దు నన్నొదిలెయ్ వదిలేయ్

వదిలేయ్

పూజారి : దిన్ని జాగ్రత్తగా పాతిపెట్టండి ఇక మీ

సమస్యలన్నీ తిరిపో తాయ్ - అజగ్రత్తగా ఉన్నారో

అసలు సమస్యకి ఆజ్యం పో సినవారవుతారు - ఆత్మ

బయటికి వచ్చిందో ఆపడం కష్ట సాద్యం - మరణం

సంబవిస్తే కాని ఆత్మ శాంతించదు –


6/5

జాగ్రత్త మరణం కోరుకోకండి

అని వెళ్ళిపో తాడు అందరు దగ్గ రికి

వచ్చి ఆ గాజు సిసాని చూస్తూ

అందరు : వామ్మో హమ్మయ్య ఓ పెద్ద గండం గట్టేక్కినట్టే

శ్రవ్య : అవును

=== CUT ===

01:43:36:05
SCENE : 30
LOCATION : బంగ్లా హాల్ / Office

ఆఫీసర్ 1: ఏదో కొత్త నెంబర్ లా ఉంది


ఆఫీసర్ : లిఫ్ట్ చేయండి

ప్రు ద్వి : హలో

ఆఫీసర్ 1: హలో

పృద్వీ : మీరు ఇన్వెస్ట్గేషణ్ చేస్తు న్న కేస్ స్ట డీ చేస్తు న్న

స్టూ డెంట్స్ మేడం...

ఆఫీసర్ 1: ఓకే చెప్పండి

ప్రు ద్వి : ఈ కేస్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు

తెలిసాయి మేడం

ఆఫీసర్ 1: ఏంటవి
6/6

పృద్వీ : ఈ వరుస హత్యలకి కారణం ఏవరో కాదు మేడం

ప్రో ఫిసేర్ రుద్రా నే

ఆఫీసర్ 1: ఏంటి జోగ్గా ఉందా

పృద్వీ : ఆదారాలు కుడా ఉన్నాయ్ అంటున్నాను

ఆఫీసర్ 1: ఏంటవి

ఆఫీసర్ 1: వాట్ నువ్వు చెప్తు న్నదంతా నిజమా -

నికెవ్వరు చెప్పారు ఇదంతా...

పృద్వీ : ఆ అరవిందే చెప్పింది మేడం

ఆఫీసర్ : వాట్ అరవింద చెప్పడం ఏంటి తను చనిపో యీ

చాలా కాలం అవుతుంది కదా

పృద్వీ : చనిపాయింది నిజమే మేడం బట్ తను మాత్రం

మన మధ్యలోనే తిరుగుతుంది

ఆఫీసర్ : ఏంటి నువ్వు మాట్లా డేది కాస్తా అర్ధమయ్యేలా

చెప్పు

ఆఫీసర్ 2: నువ్వు చెప్తు ంది నిజమ

పృద్వీ : అవును మేడం- ఆధారాలు కూడా వున్నాయి...

ప్రో ఫిసేర్ ని ఇక్కడికి రాప్పిస్తు న్నం

ఆఫీసర్ : రిస్క్ తీసుకుంటూన్నరేమో ఒకసారి

ఆలోచించండి

ప్రు ద్వి : మనిషిగా ఉన్నప్పుడు ఏవరు పట్టించుకోలేదు

మేడం కనీసం ఆత్మకైనా హెల్ప్ చేస్తే మనిషిగా

గెలుస్తా ం - ఓకే మేడం


6/7
01:46:52:00
SCENE : 31
LOCATION : బంగ్లా హాల్

రుద్రా ఆ బంగ్ల కి వస్తా డు అందరు చూసి వస్తా రు

రుద్ర : అందరు ఉన్నారా ..

ప్రు ద్వి: ఏ ఉండరని అనుకున్నార..

రుద్ర : అబ్బే అలా అని ఎందుకు అనుకుంట.. అందరు

వున్నారా ఏటన్న వెల్లరా అని అడుగుతున్న

కౌశిక్ : అందరం ఉన్నాం.. ఉంటాం...

రుద్ర : ok ok... ఇంతకి నన్నెందుకు

అర్జెంటుగరమ్మన్నారు...

ప్రు ద్వి: ఏం లేదు sir.. మీరు మాకు అప్పగించిన

అమ్మాయి కేసు.అదే మీరు చెప్పని అరవింద పేరు గల

అమ్మాయి మర్డ ర్ గురించి మాకు ఓ క్లా రిటి వచ్చింది...

కౌశిక్ : మాకు చాల విలువైన ఆధారాలు దొ రికాయి

సార్...

రుద్ర : అవునా.. ఏం తెలిసింది ఆ కేస్ గురించి

ప్రు ద్వి : ఓ దుర్మార్గు డు ఓ రోజు అరవింద ని ఓ కేస్

ఫైల్స్ తీసుకురమ్మని ఓ గెస్టో స్ కి రమ్మన్నాడు.. తను

ఫైల్స్ తీసుకుని వచ్చింది..

ప్రు ద్వి : అదే బంగ్లా లో పాతి పెట్టా రు sir పాపం తనని...


6/8
రుద్ర : అవునా ఇదంతా మీకెలా తెలుసు

కౌశిక్ : అరవిందనే చెప్పింది sir

రుద్ర : అబ్బేచంపేసి పాతిపెట్టా క ఎలా చెప్పుద్ది

అంజలి : థానే ఆత్మల మారి మాకు చెప్పింది

రుద్ర : అవునా ఇదంతా కట్టు కథల ఉంది..

పావని : అవును sir కట్టు కథలాగే ఇన్ని రోజులు

సమాజాన్నినమ్మించారు

రుద్ర : అయితే ఇదంతా నిజం అంటారా...

రాకేశ్ : నిప్పులేనిదే పో గరాదుగా sir...

రుద్ర : ఓకే - ఐన నమ్మను ఆధారాలు చూపించండి

ప్రు ద్వి వీరికి సైగ చేస్తా రు..

మహి, ఆరు లు వెళ్తా రు...

కౌశిక్ : మన కండ్లు లేని న్యాయస్థా నానికి ఆధారాలు

కావలి కదా sir

ప్రు ద్వి : ఇదిగో మీరు అడిగన


ి ఆధారాలు సరిగ్గా

సరిపో యాయ sir

రుద్ర : నాకేల తెలుస్తు ంది

ప్రు ద్వి : నాటిన వాడికే లెక్క తలుస్తు ందిగ sir

రుద్ర : whatdo u mean

ప్రు ద్వి : i mean అనుబవం వున్నవారు కద...

ఆధారాలు ఈ కేస్ కి సరిపో తాయా అనీ...

రుద్ర : ఏంటి sir ఆలోచిస్తు న్నారు


6/9

రుద్ర : ఎవ్వరు చేయలేనిది ఇంత easy గ ఇంత పర్ఫెక్ట్

గ మీకెలా తెలిసింది...

=== CUT TO FLASHBACK ===

01:49:05:03
SCENE : 32
LOCATION : బంగ్లా హాల్

అంజలి : ఏంటి అందరు చాల హ్యాపీగా ఉంటె మీరు ఏదో

పో గొట్టు కున్న వాలలా ఇలా ఉన్నారు

పావని : ఏంట్రా ఏం ఆలోచిస్తు న్నారు

ప్రు ద్వి : ఏం లేదు అరవింద కథ విన్నాక భాధగా

ఉందిరా

శ్రా వ్య : అవును మా అందరికి కూడా చాల బాదేసింది

కాని ఏం చేస్తా ంరా...

కౌశిక్ : ఏం చేయలేమ

ఆరు : ఏం చేయగలం..

ప్రు ద్వి : ఓ ఆడపిల్లకి ఇల జరిగితే మూసుకుని

కూర్చోవాల

అంజలి : మరి ఏం చేద్దా ం

కౌశిక్ : మనమే.. న్యాయం చేయాలి.. మనమేసుకునే

నల్ల కోటుకి న్యాయం చేయాలి..


6/10

బన్ని : అవునురా బై మీరే కరెక్ట్ ... కాని ఏట్ల ..?

ప్రు ద్వి : నీను చెప్తా ను

మహి : విడు మల్లి ఏం పెంట పెడతాడో ఏమో రా బాబు

ఆత్మ ని బయిటికి రప్పిస్తా రు

కౌశిక్ : ప్రో పేసర్ పై నీకున్న పగకి ప్రతీకారానికి మీము

న్యాయం చేస్తా ం

ప్రు ద్వి : ఇన్నేళ నీ ఆత్మగోషకి శాంతి తిసుకోస్త ం

అందరు : నీకు మీమున్నం మమ్ముల్ని నమ్మండి..

ని పగని పాలు పంచుకుంటాం...

ఆత్మ మాయం అవుతుంది

పావని : ప్లా న్ ఏమైనా ఉందా..

ప్రు ద్వి : మాకు ఇక్కడ కేస్ కి సంబంధించి కిన్ని

బలమైన ఆదారాలు దొ రికాయ్

రుద్రా : ఏంటి మీరు చెప్పేది నిజామా

పృద్వీ : మీరు అర్జెంటుగా వస్తే అన్ని ఆధారాలు మీకు

handavar చేస్తా ం

రుద్ర : అలాగైతే నేను వెంటనే బయలుదేరి వస్తు న్న

అదరలా గురించి ఏవ్వరికి చెప్పకండి

పృద్వీ : ఓకే sir.. మీరు రావడమే మాకు కాల్సింది

అంటూ ఫో న్ పెట్టేస్తా రు

=== CUT PRESENT ===


6/11
01:50:09:06
SCENE : 33
LOCATION : బంగ్లా హాల్

రుద్ర : ఏంటి - ఇదంతా ఆత్మ చెప్పిందా - నమ్మ బుద్ది

కావట్లేదే మరీ తనని చంపినతని గురించి చెప్పలేదా ..

కౌశిక్ : లేదు sir..

రుద్ర : నిజం చెప్పు

కౌశిక్ : అయ్యో నిజం sir..

రుద్ర : నీ కంటికి నీను ఎలా కనిపిస్తు న్ననురా - నిజం

చెప్పు

ప్రు ద్వి : అదేంటి sir మీరు ఇంతల రియాక్ట్

అవుతున్నారు.. నిజంగా తను చెప్పలేదు.. రేపు

night తనే వచ్చి చెప్తా అన్నది...

రుద్ర : ఏంటి తనే వచ్చి చెప్తా అన్నాద...

రుద్ర : అయితే నీను కూడ ఉంటాను.. అన్ని

తేల్చుకుని అంత close చేసుకుని వెళ్తా ను...

కౌశిక్ : oksir

విక్రం : ముగింపుకు ముచ్చట పడుతున్నారు - మన

sir గారు - అరై పదండ్రా ...

=== CUT ===


6/12

01:50:09:06
SCENE : 34
LOCATION : ఆఫీస్

ఆఫీసర్ : ఏలాగైన సరే అరవింద ని చంపిన వాడిని ఒదల

కూడదు

=== CUT ===

01:55:21:06
SCENE : 35
LOCATION : బంగ్లా హాల్

రుద్ర : ఏదిరా ఆత్మ ఇంకా రాలేదు... నాతోనె ఆటల

కౌశిక్ : ఇంకాసేపు wait చేద్దా ం sir...

రుద్ర : ఎంతసేపు.... కథలు చెప్తు న్నరురా నాకు

కథలు...

భార్గ వ్ : కథలేంటి నిజమేగా చెప్పింది...

రుద్ర : ఏంట్రా ఆ నిజంము

ప్రు ద్వి : ఓ మీకు తెలియదా... ఆ అమ్మాయి ఎలా

చనిపో యిందో - సారీ ఎలా చంపబడిందో

రుద్ర : ఏంట్రా నాకు తెలిసేది

కౌశిక్ : చంపింది నువ్వే గ - తెలియకుండ ఉంటుందా

రుద్ర : ఏంట్రా అన్నావు


6/13
పృద్వీ : చంపింది మీరేగా మీకు తెలియదా

అంటున్నాడు

రుద్ర : తెలిసిపో యింద.. అంత తెలిసిపో యింద.. నిన్న

మీరు చెప్పినప్పుడే గెస్ చేశా మీకు

తెలిసిపో యుంటదని

పృద్వీ : మొత్త ం చెప్పింది... తన అంతమే నీ పతనానికి

ప్రా రంభం అని

రుద్ర : అంత చెప్పిన తాను నీనేంటో నా మగతనం

ఏంటో చెప్పలేదా

ప్రు ద్వి : చెప్పడాలు ఏమి లెవ్ - చంపడాలే

మిగిలున్నాయ్

రుద్ర : నా స్టొ రీ తెలిసిన ఏ ఒక్కరిని వదలను..

అందరిని చంపేస్త...

శ్రా వ్య : చంపేస్తా వా... ఇంకా ఎంత మందిని

చంపెస్తా వురా..?

రుద్ర : చంపడానికి పుట్టు కలతో పనిలేదు -ఆడ మగ

అన్న తేడాలేదు - ఇప్పుడు మీ అందరిని చంపేస్త...

పావని : నువ్వు ఒక మనిషివేనా - కామం తో కండ్లు

ముసుకు పో యి ఆడదానికి పుట్టిన నువ్వే ఆడదాన్ని

చంపేస్తా వా...

అందరు : పావని

కౌశిక్ : రేయ్
ప్రు ద్వి : రేయ్

6/14

ఒకడు : మా సార్ నే కొడుతార

2 అతడు : ఏన్ని గుండెలు రా మా సార్ నే కొడుతారా

3 అతడు : ఏన్ని గుండెలు రా మా సార్ నే కొడుతారా

మమ్మల్నే కొడుతారా

బన్ని: దండం పెడుత మమ్మల్ని ఒదిలేయండి ప్లీజ్

అంజలి : ఇలా కొట్టెసారెంటి

కౌశిక్ : వీడి అంతు చూడాల్సిందే

రుద్ర : ప్రపంచానికి తెలియని నా రెండో రూపాన్ని

చూపిస్తు న్నారు కదర - ఒక్క నా కొడుకుని వదలను

నా ప్లా న్ లొ నేనున్న...

అరవింద : గుర్తు పట్టినావ – ఎంత మంది అమాయకులని

చంపుతావురా...

రుద్ర : నా దారికి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేస...

నన్ను అడ్డు కోవడం ఈ కుర్రమంద వల్ల ఏమవ్వుద్ది...

అరవింద : అంటే అడ్డు వస్తే చంపేస్తా వా....

రుద్ర : నువ్వు అడ్డు వచ్చిన మల్లి నిన్ను చంపేస్త

అరవింద : అందరి ఆడపిల్లల లాగే నేను ఎన్నో కళలు

కన్నాను - నా కుటుంబాన్ని పో షించాలనుకున్న...

కాని నీ కామానికి కనుమరుగై పో యాను - ఎందుకు


చస్తు న్ననో తెలిసి తెలియక చనిపో యాను - కాని నీ

చావుకు నీకు ఫుల్ క్లా రిటి ఉంది..

రుద్ర : నన్నొదిలెయ్ - చట్టా నికి నీను లొంగి పో తాను


6/15

అరవింద : వదిలేసే ఆలోచనే ఉంటె ఇదంతా ఎందుకు..

ఇన్నాళ్ళ నా పగకి - ప్రక్తికారానికి పగకి

ఆఫీసర్ : ఏందుకు పరిగెడుతు ఉన్నారు - ఏం జరిగి

ఉంటది

అరవింద : సమాజంలో ఇంకా ఏదో ఓచోట మంచితనం

మిగిలి ఉందంటే మీలాంటి వారి వల్లే - నా పగని ప్రతి

కారాన్ని మీరందరూ పంచుకున్నందుకు నా

కృతజ్ఞ తలు....

=== CUT ===

01:55:44:10
SCENE : 36
LOCATION : బంగ్లా బయట

ప్రు ద్వి : నాకో డౌట్ రా

కౌశిక్ : ఏంట్రా అది

పృద్వీ : చనిపో యీన రుద్ర కుడా ఆత్మ లా మారితే

అందరు : ఆ .......
=== CUT ===

6/16
01:55:49:00

స్త్రీ అంటే ఒక ఒంటరి అక్షరం కాదు, మానవాళి ప్రత్యక్ష దైవం, తల వంచితే అది తన
సహనం, తన కోపం వదలని గ్రహణం, స్త్రీ ప్రేమ పొ ందటం ఓక వరం, స్త్రీ ని హింసిస్తే
జన్మజన్మలకు తన శాపం వీడదు,

మన జీవితానికి అర్ధం పరమార్ధం స్త్రీయే అని గుర్తించాలి, స్త్రీ ని గౌరవిద్దా ం...

01:56:20:00

కాస్టింగ్

సుదర్శన్ రెడ్డి

నగేష్ కళ్ళప్ప

హరి కుమార్

ఇంతియాజ్

మల్లేష్

సంతోష్

సూర్య

శివరాం

నాగేంద్ర
అచ్యుత్

శైలజ

రమేష్
6/17

అవుట్ డో ర్ యూనిట్
ఆర్.బి యూనిట్

లైట్స్ మెయిన్స్

విగ్నేష్

శివ

ఉస్మాన్

శ్రీను

ప్రసాద్

డైరెక్టర్ అఫ్ ఫో టోగ్రఫీ

మెంటల్ గని

అసిస్టెంట్ కెమెరామెన్

గోవింద్

రాము
సౌండ్ రికార్డిస్ట్

సుమన్

6/18

ఎడిటర్

నాగూర్ వల్లి

ఆపరేటివ్ కెమెరామెన్

శశి
రవి

సాంగ్స్ మ్యూజిక్

అభి

టైటల్స్
ి

ఎన్ వి స్టూ డియో

మేకప్ అసిస్టెంట్

సాయి

కాస్ట్యూమ్ అసిస్టెంట్

సతీష్
డి ఐ కలరిస్ట్
నాగూర్ వల్లి

6/19

ప్రొ డక్షన్ అసిస్టెంట్

వెంకట్

రాజు

రమణ

డ్రైవర్స్
ప్రేమ్
రాజు
కుమార్

ప్రొ డక్షన్ కంట్రో లర్

సువారి సంతోష్

బాక్గ్రౌ ండ్ స్కోర్ & సౌండ్ ఎఫెక్ట్స్

ఎన్ వి స్టూ డియో


ఆర్ట్ డైరెక్టర్

శ్రీకర్ సాయి రెడ్డి

కొరియోగ్రా ఫర్

వరుణ్ సాయి రెడ్డి


6/20

డబ్బింగ్ స్టూ డియో

డి జే స్టూ డియోస్

ఫైట్స్

అన్వేష్ పూరి

అసో సియేట్ డైరెక్టర్

భాస్కర్ శ్రీపతి

అసిస్టెంట్ డైరెక్టర్స్

హరికుమార్

సుభాష్

కో డైరెక్టర్

శ్రా వణ్
*** శుభం ***

You might also like