You are on page 1of 6

నేను సంతోషంగా చిరునవ్వుతో చెప్పగలను నేను నా పాతిక సంవత్సరాలా

వయసులో ఏధైతే అవ్వాలి అని కలలు కన్నానో దానిని సంకల్పంతో సాదించాను అని,
కానీ ఒక్కడి దృఢమైన సంకల్పం వెంకల ఎన్నో త్యాగాలు, ఎంతో మంది బుజం తట్టేవాళ్ళు
ఏది ఏమైనా సరే నేను ఉన్నా నీతో అని మన వెంటే ఉంటు మన విజయంలో వల్ల
సంతోషాన్ని వెతికే వాళ్ళు చాల మంది.

వయసు మీద పడ్తోంది కదా నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు,


గుండెల్లో ఉండే మన్షులు , సరదాగా ఉండే స్నేహితులు,
జీవితం ఎక్కడకి వెళుతోంది అనే ఒక గాంధారగోలమైన స్థితిలో,
అంధకారమైన చీకటిలో ఒక సూర్య కిరణం ల పరిచయం అయ్యాడు,
వేదాంత్ , పేరుకి తగ్గతే ప్రజాధారణ ఉన్నవాడు, చాలా మంచి
వ్యక్తిత్వం ఒక్క మాటలో చెప్పాలంటే    నా “Go and Get Friend”.

వేదాంత్ ఆర్యన్ తన పూర్థి పేరు.ఓహ్..! నా పేరు చెప్పలేదు కదా,


జీవితం లో mundu చూపుఉన్నవాడు , అదే నంది దర్శ్.
అదేంటో విచిత్రమో, వ్యంగమో, లేక మా అమ్మ నాన్నలకు
వీడికి అసలు జీవితం లో ముందు చూపు ఉండడు అని తెల్సి పెట్టా రో,
తెలీదు నా పేరుకి నేను చేసే పనులకి అస్సలు సంబంధం ఉందా.

ఒక్క మెసేజ్ / కాల్ లేదు సోషల్ మీడియా లో పోస్ట్ ఛాయలేదు అని,


గొడవలు పాడే తరంలో “ఎల్లపుడు నాతో ఉంటుంది, నా సంతోషం
, నా పైనే నాకు నమ్మకం లేని సమయంలో,
కోసం తాను త్యాగాలు చేస్తు
నాకోసం నాతోపాటే ఉందీ జీవితానే ఇంకో కోణంలో చూపించాడు.

          బలిమాన్ స్మృతి

మేము చిన్న వయసులో ఉన్నపుడు, మేము మా అల్లరి పనులతోనే


చాల ఫేమస్ అయ్యేవాళ్లం. ఎంత అల్లరి చేసేవాళ్లం అంటే
మేమూ స్కూల్ ఎల్తుంటే అపరిచితులు డోర్ బెల్ మోగించి పర్గెతాడం,
క్రికెట్ పిచ్చిగా అదే వాళ్లం ఎలా అంటే టెస్ట్ సిరీస్ ఈ టైం కి ముగుస్తుంది
అవతడి కానీ మాది సూర్యోదయం తో స్టా ర్ట్ అయ్యి , సూర్యాస్తమం ఇనా
ముగిసిపోయేది కాదు. మామిడి తోటలో అప్పుడు అప్పుడు కృష్ణుడయ్యి
తిస్కరించడం (అంటే మరి దొంగతం అంటే బాగోదు అని)చేస్తు ఉండే వాళ్ళం.

ఆ సంఘటనలు ఎంత గుర్తుండిపోయాయంటే ఏయ్ మామిడి చెట్టు చూసినా,


ఎవరి చేతుల్లో క్రికెట్ బ్యాట్ చూస్నా, ఏయ్ చిన్న పిల్లవాడు అల్లరి
చెయ్యడం కనిపించిన వెంటనే వాడే గుర్తొస్తా డు గబ్బెడ్వా.
ఓ..!గబ్బెదవా ఎందుకన్నాటే వాడు సంవత్సరానికి ఒక్కసారే
స్నానం చేస్తా డ్ అనుకోండి అదే వేరే విషయం. కాని అది గడిపిపోయిన
కలం కదా, క్షణాలు ఎప్పుడు మధురంగానే ఉంటాయి. ఎప్పటికి 40 ఏళ్లు
గాడిసిపోయాయి కానీ ఒక క్షణాలు ఎప్పుడైతే నాకు ఫ్రెష్ గా రిఫ్రెష్మెంట్ క్రియేట్ చేస్తుంది.

లాస్ట్ ఇయర్ వేద్నాథ్ కాల్ చేసి, తనని చూడతానికి వల్ల ఊరికి రమ్మన్నాడు.
వయసు పై పడుతోంది కదా చెవిటి యంత్రం పంచేయట్లేదు అనుకున్నాను.
ఎందుకంటె వేదాంత్ నాకు కాల్ చెయ్యడం ఏంటి అని,కాల్ పెట్టేసిన తర్వాత నేను
చిన్నపుడు maa ఇద్దరికీ entho ఇస్టమినా ముంతాజ్ సరస్సు దాగర్కి వెళ్లి కూర్చునాను.
అసలే వేసవి కాలం దానికి తగ్గట్టు గా సూర్యుడు అప్పుడే బ్రేకప్ అయిన బాధలో
unnattu Baga Baga segalatho Maha vediga unnadu. ఏంటి రా
బగవంతుడా
ఇంత ఎండగా ఉందనీ chettu nidaloki వాలిపోయాను.

కొన్ని జ్ఞానపకాలు ఆనందనిస్తా యి,

ఇంకొన్ని ఆనందాలు జ్ఞానపకాలుగా మిగిలిపోతాయి “

pina రెండు కోతులు ఆడుకుంటూna యో , కయ్యానికి కాలు


ఒక చెట్టు
దువ్వుతునాయో తెలియలేదు. కానీ చూడటానికి చూడ ముచ్చటగా,
అంద o గా కనిపించింది. ఒక చెట్టు నీడలో అలా తల వాల్చాను,
నాకు వేదాంత్ మాటలే అలా మనసులో తిరుగుతూనై .”మళ్ళీ మనం
మాములుగా ఉండలేమా” అని. Okkasariga vaadu unnapudu entha
ఆనందంగా ఉ na వాడు లేన్పుడు ఎలా ఉండాల్సి vachin దో ఒక బొమ్మ
కనపదిండి. మల్లి ఆ కోతుల vy పు చూస్తు చిరునవ్వుతో నిద్రలోకి
జారుకున్నాను.

వాడు ఎలా ఉండాలో నేర్పిస్తే బహుషా అందర్ లాగా అపుడ్ అప్పుడు


గుర్తు చేసేవాడేమో,అందరు జీవితం లో ఎలా బ్రతకాలో చూపిస్తే,
brathakado లో జీవితం ఎలా untundho నేర్పించాడు.ఈ రెండిటికి తేడా
ఏంటంటే సంతోషంగా ఉండడానికి, నవ్వడానికి ఉన్నా తేడా .
ఇలా చెప్పుకుంటే వెళితే నా జీవితం లో చివరి క్షణాలు కుడ సరిపోవు.

ఒక sari మామిడి పళ్ళు కోయడానికి , వేదాంత్ వల్ల తోటకి వెళ్ళము


ఒక sari కాదు lendi చాల serle వెళ్ళము , కానీ ఒక రోజు వేదాంత్
వల్లా పెంపుడు.
Kukka “టామీ” కి దొరికిపోయాము , అదీ. అరవడం తో vaala
Tathayya    కృష్ణమూర్తి గారు పరిగెత్తు కుంటూ వచ్చి టామీ గాడిని
హ్యాండిల్ chesthu mammalni చెట్టు పై నుండి కిందకి దిగ మని syga చేసారు.

ఇంకేముంది కృష్ణమూర్తి గారు వేదాంత పై కొప్పడం


మొదలు పెట్టరు, నిజాం చెప్పాలంటే దొంగతం చెయ్యాలన్న ఆలోచన.
నాది కాని వాడు నా పేరు valla తాతయ్య గారికి చెప్పలేదు, అలా
అని నాపై కోపము పెట్టు కోలేదు. నేను ఎప్పుడు adhi adigina చిరునవ్వుతో
చేద్దాం పద అనే వాడు తప్పా, చీరకు పడే వాడు కాదు.

వేధాంత్ ఏరియన్ తో కలిసి చాలా క్షణాలు చేసాను, జ్ఞాపకాలను సృష్టిస్తా యి


అని ఏడ్డూ క్ అంటలేదు అంటే జ్ఞాపకాలు అనేవి నెగెటివ్ కాన్నోటేషన్
మూమెంట్స్ అనేవి పాజిటివ్ కాన్నోటేషన్, అని నేన్ అనుకుంటున్నా.
దానికి కారణం కూడా ఉందొయ్యి ,గుప్పెట్లో ఉండేవి గుర్తు లు
కానీ గుండెల్లో ఉండిపోయేవే గ్నపకాలు. జ్ఞాపకాలను నేను
గుర్తు లు అని అనలేను.

ఆ రోజు విజయదశమి అనుకుంటాను, తను vaalla ఇంటికి తీసుకువెళ్లా డు.


Valla ఇ otini వర్ణించటానికి నాకు మాటలు రాలేవు ఒక్క ముkka lo
చెప్పాలంటే నా లైఫ్ లో ippatki varaku intha అందమైనా illu    నేను
చూడలేదు బహుషా చూడేమో కూడా. విశాలమైన గదులు అచ్చం
వాళ్ల హృదయాలగానే, వాళ్ల ఇంటి vaaakillu ఎలా untundante    శ్రీ కృష్ణుడి
ద్వారకా లగా ప్రశాంతంగా ,నిత్యం పూజలందుకునే
వెనకన స్వామి ఉండే తిరుపతి లాగా ఎప్పుడు ఎవరో ఒకరు
Vasthu velthu untaru.

ఒక్క క్షణం నేను కలలో ఉన్నానో లేక , ఇంద్ర భవనంలో


ఉన్నానో తెలియలేదు. అంతా పెద్ద ఇల్లు ఉన్నా ఇంట్లో నాలుగురే ఉంటారు.
వల్లా నాన్న శ్రీ. శివకుమార్, అమ్మ ఆత్మిక, వల్ల
చెల్లి సహారా శ్రీ తన్మయ్ మరియు మ దరిద్రపు డార్లింగ్. వేదాంత్ అరియన్.
వాళ్ళ ఇంట్లో నన్ను కట్టిపడేసిన దృశ్యం, రాముడితో పాటు రావణుడు కుడ
వాలింట్లో పూజలు అందుకుంటారు.

ఇదే విషయం తనని అద్గితే


అధుపురుషుడు రాముడిన తానను వధించిన తర్వత మనిషి
నైతిక విల్వలని, రాజయ్య ధర్మాన్ని నేర్చుకో మన్ని అహ్ కొంచెం
క్షణంలో లక్ష్మణుడిని పంపాడు.రావణుడిలో ఎన్నో
తప్పడు అలవాట్లు న్న, తన్ అందరికన్నా పెద్ద శివ భక్తు డు
దానికన్న ముందు తను ఒక బ్రాహ్మణుడు తన అసలు పేరు
"దుష్గ్రీవ్".

ఏది ఏమైనా ఒక్క తప్పు చేసాడనీ, ఈడో విలన్ లా ట్రీట్ చేస్తాం


కానీ మా ఇంట్లో అలా చెయ్యరు. ఎందుకంటె మనుషులం కదా మంచి
గుండెల్లో పెట్టు కోరు కానీ చెడు మాత్రం చెరువు పిన కూర్చోని
చర్చిస్తా రు. అ ఒక్క సంఘటన తో వల్ల ఇంట్లో ఉన్నా
మేధస్సు అర్ధం అయ్యింది. చలా చలా open minded.

వేదంత bedroom    పక్కనే వాడికి ఒక సెపరేట్


రూమ్    ఉంది , నాకు తెల్సి అది ఎమైనా పర్సనల్ పనులకి
వాడుకుంటాడెమొ    తెలీదు కానీ ఇంద్ర భవనం లాంటి ఇల్లు ,
ఎన్ని ఆస్తు లునా మానవత్వ    విలివలతో బ్రతికే వాళ
కుటుంబం చాలా అంటే చాలా నచ్చింది.

కృష్ణమూర్తి గారి గురించి వేదాంత్ ని అదిగితే మతాతయ్య


కి పొలం అన్నా, అక్కడ మామిడి తోటలు అన్నా చాలా ఇష్టం.
అందుకే ఐనా అక్కడే ఉంటారు చాలా రేర్ గాఇంటికి    వస్తా రు అని
చెప్పడు. ఓ…! ఇంతకి    వల్ల ఇంటి పేరు చెప్పలేదు కదా,
“బృందావనం” అందుకేనేమో కృష్ణుడి లాగా క్యూట్ ఉంటాడు వేదాంత్ గాడు.
వాళ్ళ ఇంటి వరండా    ఎంత ప్రశాంతంగా , పెద్దది గా ఉంటాది అంటే
పొద్దు న్న    లేవగానే చిలుకలు చిరునవ్వ్తో పలకరిస్తా యి.
పిచ్చుకల శబ్దా లు, ముద్దు ముద్దు గా ఉన్న రెండు కుక్క
పిల్లలు    ఓహ్ చిన్న డొమెస్టిక్ zoo.ల ఉంటుంది.అక్కడే ఉండి పోవాలి
అని అన్పించింది కానీ ఎంత అనిపించిన    ఉండలేము కదా.

వాళ్ల అమ్మ ఆత్మిక అంటే వేదాంతానికి చాలా అంటే చాలా ఇష్టం


ఎంత ఇస్తాం అంటే ఇందాక పడక గది పక్కానే ఒక గది ఉంది అని
చెప్పను కదా అది వాళ్ళ అమ్మ గంపకల్తో నింపేశాడు.
ఇన ఎప్పటి తరం పిల్లకు , వల్లే ప్రపంచం లా బ్రతికే
తల్లితండ్రు లక్కన్న, అర చేతిలో ప్రపంచం చూపించే మొబైల్
ఫోన్లు అంటే నే istam. మన్షులా tho undani వాళ్లకు మన్షులా
విలువ      అర్థం    కాదు , అర్ధం అయ్యే సమయానికి వాలుమనతో ఉండరు..

వేదాంత్ 1971 ,లో ఒక్క చల్లని చలికాలపు సూర్యాస్తమ సమయంలోపుట్టా డు.అయ్యో


ప్రసవ నొప్పులు తట్టు కోలేక వల్ల అమ్మ చనిపోయింది. వేదాంత్
ఎప్పుడు వల్ల అమ్మ గురించి మాట్లా డలేదు, మౌనంగా ఉండే వాడు
ఎంత    అల్లరి చేసేవాడు దానికన్నా    ఎక్కువ      బాధపడే    వాడు.వాడు పుట్టగానే వల్ల
అమ్మ చనిపోవాడ౦    తో చినపుడు చాలా అవస్థలుపాడుతు ఉండేవాడు , ఎంతైనా తల్లి
ప్రేమ ని ఎవరు భర్తీ చేయలేరు కదా

అక్షం లో మిల మిల మెర్సే చందమామ లో వల్ల అమ్మని చూస్తు


మురిsipoye వాడు    , గుండెలో బాధ , ఉన్నా నన్ను    ఎప్పుడు బాద పద్దు ల చేసే వాడు
కాదు. వల్లా అక్క సహస్ర శ్రీ తన్మయ్    లో నే అమ్మ ప్రేమని. వేటుకుంటు,
నాన్న మాటల్లో, తాతయ్య ప్రవర్తన్నలో తలిని చూసుకుంటూ సమృష్టు
ఉండేవాడు. తానా ఇంతకి వెళ్ళకే అర్దమ్ ఇండే ఎన్నో బాధలున చృునవ్వుతో
చిలిపి పనులు చేసుకుంటూ మనం ఆనందంగా లేకపోయిన వేరే వాళ్ల ఆనందం లో
మన సంతోషాన్ని వేటుక్కోచ్ఛాని    ప్రూ వ్ చేస్తూ ఉండే వాడు.

చూస్తూ    చూస్తు నే మేం చిన్నతనం నుంచి 16    ఐపోయాం,


10 వ తరగతికి వచ్చేసం , స్వీట్ 16 అన్నీ మాకే తెల్సు అనే వయసు,
ఎవడే ఎం చదివినా బుర్ర కెక్కదు , చదవుకో మని స్కూల్ కి పంపిస్ట్రే
అదొక్కటే తప్పా అన్నీ చేస్తాం . లైఫ్ లో చిన్న చిన పెద్దవవుతాయి.
అదేనండీ వయసు, బాధ్యతలు స్కూల్ బుక్స్.

ఆర్యంత్ అన్నయ సహారా అక్కకి బెస్ట్ ఫ్రెండ్ నాకు మా దరిద్రు డు


ఎలా లేదు, సహర్ష అక్కని ఆర్యంత్ అన్నయ్య అలా.నేను ఎప్పుడూ
సహస్రఅక్కతో మాట్లా డడం అని వెళ్లినపుడు మా ఇద్దరి    మద్యలో
గొడవలుమొదయ్యయేయ్ మా బెస్ట్ ఫ్రెండ్ గొప్ప అంటే మా బెస్ట్ ఫ్రెండ్
గొప్ప అని. ఆ చిలిపి    చేష్టలను గొడవలు అని కూడా అనలేము . బహుశా
ఓక రకమైన possesiveness    కావొచ్చు.

వీడేంటి వినేవాడు వెరీపుష్పం ఇదే పంధొచ్చి పురాణం చెప్పినట్టు


చెప్తు నాడు అన్కుంటున్నారేమో, కాదు చెప్పే ప్రతి క్యారెక్టర్ కి ఒక
ప్రాముఖ్యత ఉంది.

        “Best people are not only those who will give you
best moments,

          But also those who will be our lanther of light in


deadly darkness,

who can be with us in bad times and gives same


efforts as like,

we do in fact more than us to bring back our


charismatic calmness”

You might also like