You are on page 1of 14

మార్కెట్ వర్గీకరణ

Classification of Market

Dr. K. Swarupa Rani


I BA Lecturer in Economics
II Semester RRDS Govt. Degree College
Bhimavaram
 సాధారణంగా మార్కెట్ అంటే వస్తు , సేవల అమ్మకాలు మరియు
కొనుగోళ్లు జరిగే ప్రదేశం అని చెప్తా ము.

 ఐతే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొలది అమ్మకాలు,


కొనుగోళ్లు జరగడానికి భౌతిక ప్రదేశం అవసరం తగ్గుతూ వస్తు న్నది.
ఉదాహరణకు : మొబైల్ షాపింగ్ , ఆన్ లైన్ షాపింగ్

 కనుక ప్రస్తు తం మార్కెట్ అంటే వస్తు సేవల అమ్మకాలు &


కొనుగోళ్లు జరిగే సందర్భం గా నిర్వచించవచ్చు.
Transactions
with
Physical Place

Transactions
without
Physical Place
మార్కెట్ వర్గీకరణ

 ప్రాంతం ఆధారంగా
 కాలం ఆధారంగా
 అమ్మే వస్తు పరిమాణం ఆధారంగా
 అమ్మే వస్తు వుల సంఖ్య ఆధారంగా
 వ్యాపార వ్యవహారాల స్వభావం ఆధారంగా
 నియంత్రణ ఆధారంగా
 అమ్మే వస్తు వు స్వభావం ఆధారంగా
 పోటీ ఆధారంగా
 మార్కెట్ ను వివిధ రకాలుగా వర్గీకరిస్తా రు.
 ప్రాంతం ఆధారంగా మార్కెట్ మూడు రకాలు
స్థా నిక మార్కెట్
మార్కెట్ గ్రామానికి లేదా సమీపంలో ఉన్న గ్రామాల సముదాయానికి పరిమితమై ఉంటుంది.
సాధారణంగా నశ్వర వస్తు వులకు ఉండే మార్కెట్.
ఉదాహరణకు కూరగాయలు
జాతీయ మార్కెట్
మార్కెట్ దేశ వ్యాప్తంగా ఉంటుంద. ఉదాహరణకు బియ్యం, గోధుమలు , వస్త్రా లు
అంతర్జా తీయ మార్కెట్
మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఉదాహరణకు ఎలక్ట్రా నిక్ వస్తు వులు
 కాలం ఆధారంగా మార్కెట్ మూడు రకాలు
అతి స్వల్పకాలిక మార్కెట్
మార్కెట్ కాలం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు పాలు , కూరగాయలు, పళ్ళు.
స్వల్పకాలిక మార్కెట్
మార్కెట్ కాలం కొద్ది నెలలు ఉంటుంది. బియ్యం , పప్పు ధాన్యాలు
దీర్ఘకాలిక మార్కెట్
మార్కెట్ కాలం కొన్ని సంవత్సరాలు ఉంటుంది . ఉదాహరణకు ఎలక్ట్రా నిక్ వస్తు వులు, ఆటో
మొబైల్స్
అతి దీర్ఘకాలిక మార్కెట్
ఎప్పటికీ మార్కెట్ ఉంటుంది. ఉదాహరణకు బంగారం , వెండి
 అమ్మే వస్తు వుల సంఖ్య ఆధారంగా మార్కెట్ రెండు రకాలు

సాధారణ మార్కెట్

అనేక రకాల వస్తు వులు ఒకేచోట అమ్మబడతాయి. ఉదాహరణకు రిలయన్స్ సూపర్

ప్రత్యేక మార్కెట్

ఒక వస్తు వు కోసం ప్రత్యేకీకరించబడిన మార్కెట్. ఉదాహరణకు రిలయన్స్ డిజిటల్


 అమ్మే వస్తు పరిమాణం ఆధారంగా మార్కెట్ రెండు రకాలు

హోల్ సేల్ మార్కెట్

పెద్ద మొత్తంలో వస్తు వుల అమ్మకాలు జరుగుతాయి. సాధారణంగా ఉత్పత్తిదారులు మరియు

వ్యాపారస్తు లు ఈ మార్కెట్లో పాల్గొంటారు.

రిటై ల్ మార్కెట్

తక్కువ మొత్తంలో వస్తు వుల కొనుగోళ్లు జరుగుతాయి. సాధారణంగా వ్యాపారస్తు లు మరియు

వినియోగదారులు ఈ మార్కెట్లో భాగంగా ఉంటారు. కొన్నిసార్లు ఉత్పత్తిదారులు కూడా ఉండవచ్చు.


 వ్యాపార వ్యవహారాల స్వభావం ఆధారంగా మార్కెట్ రెండు రకాలు

కాష్ మార్కెట్

వ్యాపార వ్యవహారాలు మొత్తం కాష్ ద్వారా జరుగుతాయి.

ఫార్వార్డ్ మార్కెట్

భవిష్యత్తు లో చెల్లించే ఒప్పందంతో ప్రస్తు తం అమ్మకాలు జరుగుతాయి. ఈ రకమైన వ్యాపారాన్ని

హెడ్జింగ్ అని అంటారు.


 నియంత్రణ ఆధారంగా మార్కెట్ రెండు రకాలు

నియమబద్దమైన మార్కెట్

కొనుగోళ్లు మొత్తం ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఉంటుంది. అంటే మార్కెటీపీ

పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది.

ఉదాహరణకు ఆల్కహాల్

నియమబద్దం కాని మార్కెట్ లేదా ఓపెన్ మార్కెట్

మార్కెట్ వ్యవహారాలు స్వేచ్ఛగా జరుగుతాయి


అమ్మే వస్తు వు స్వభావం ఆధారంగా మార్కెట్ రెండు రకాలు

కమోడిటీ మార్కెట్

వస్తు వుల వ్యాపారం జరుగుతుంది.

కాపిటల్ మార్కెట్

ద్రవ్యత్వ ఆస్తు ల వ్యాపారం జరుగుతుంది. ఉదాహరణకు స్టా క్ మార్కెట్


 ఉత్పత్తి దారుల సంఖ్య మరియు వారి మధ్య ఉండే
పోటీ ఆధారంగా మార్కెట్ రెండు రకాలు
పరిపూర్ణ పోటీ మార్కెట్ - అనేకమంది అమ్మకందారులు & కొనుగోలు దారులు
అపరిపూర్ణ పోటీ మార్కెట్
అపరిపూర్ణ పోటీ మార్కెట్ తిరిగి మూడు రకాలు
ఏకస్వామ్యం - ఒకే ఉత్పత్తిదారుడు
ఏకస్వామ్య పోటీ - అనేకమంది ఉత్పత్తిదారులు
పరిమిత స్వామ్యం - కొద్ది మంది ఉత్పత్తిదారులు
 అపరిపూర్ణ పోటీ మార్కెటుకు సంబంధించి మరి కొన్ని
రకాలు

ద్విస్వామ్యం - ఇద్దరు ఉత్పత్తిదారులు

మోనోప్సని - ఒకే కొనుగోలుదారుడు

ఒలిగొప్సని - కొద్ది మంది కొనుగోలుదారులు

బైలేటరల్ మోనోపోలీ - ఒకే అమ్మకందారుడు & ఒకే కొనుగోలు

దారుడు

You might also like