Professional Documents
Culture Documents
Date: 05-10-2021
Estimate తయారు చేసే ముందు TA తప్పనిసరిగా work place చూసి దాని ప్రకారం అవసరమైన
మేరకే Estimate వేయాలి. Inflated estimates ఉండకూడదు. ఈ విషయములో TA, EC
లను బాధ్యులను చెయ్యబోతున్నాం.
ఏ పని చేస్తు న్నామో ఆ పనికి క్వాలిటీ పరంగా అవసరమైన టాస్క్ లు తప్పని సరిగా చేయాలి.
ఈ అంశాల మీద జిల్లా స్థా యిలో PD, Addl PD లు అవసరమైతే QC Staff సహాయం తీసుకుని
సవివరంగా trainings ఏర్పాటు చేయాలి.
పై వాటిలో ఏమాత్రం తేడా వచ్చినా ఇకపై TA, EC లను బాధ్యులను చేసి చర్యలు తీసుకో బడతాయి.
4. GGI Parameters:
GGI Parameters కి జిల్లా స్థా యిలో Addl.PD, క్లస్టరు స్థా యిలో APD నోడల్ అధికారి.
ప్రతీ పనీ ప్రారంభం కాగానే Work File ప్రారంభించాలి. Basic Documents అయిన గ్రామ సభ
తీర్మానం, ఎస్టిమేట్, Admin Sanction Copy, WCL work file లో ప్రారంభం లోనే పెట్టా లి.
Admin Sanction Copy పంచాయతే వారీగా, పనుల వారీగా వచ్చేట్టు Addl PD బాధ్యత
తీసుకోవాలి.
Work site Board మొదటి పేమెంట్ తో పాటు generate చేసి కట్టించాలి. పలకలు పనికిరావు.
ఖచ్చితంగా Brick Masonry తోనే చేయించాలి.
APD వారి క్లస్టరు స్థా యిలో ప్రతీ నెలా ఆఖరు వారంలో పై అంశాలన్నీ జరుగుతున్నట్టు మండలాల
వారీగా సర్టిఫికేట్ ఇవ్వాలి.
ఇకనుండి GGI Parameters విషయంలో క్లస్టరు స్థా యిలో APD, జిల్లా స్థా యిలో Addl.PD
5. 60 : 40 Ratio: