Professional Documents
Culture Documents
Daily Pooja Procedure in Telugu
Daily Pooja Procedure in Telugu
{ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తా రో ఆ దేవుని
పూజించవలెను.}
***
***
ఏకాహారతి వెలిగించాలి:
{యీ క్రి ంది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి దీపం వెలిగించాలి}
{పై శ్లో కం చదువుకుంటూ దీపారాధన కుంది కి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలతో పూజ చెయ్యాలి.}
***
ఆచమనం:
***
కేశవనామాలు:
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూధనాయ నమః
ఓం వామనాయ నమః
ఓం రిషీకేసాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధా య నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అదోక్షజాయ నమః
ఓం నరసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రా య నమః
***
ఓం శచీపురందరాభ్యాం నమః
భూశుద్ధి
ప్రా ణాయామం
సంకల్పం
ప్రవర్తమానస్య - ఆద్యబ్రహ్మణః
ప్రథమపాదే - జంబూద్వీపే
భరతవర్షే -భరతఖండే
(India లో వుంటే "భరతఖండే" అని చదవాలి, U.S లో వుంటే "యూరప్ఖండే" చదవాలి)
నివాసిత గృహే
(Own house అయితే "సొంత గృహే"అని చదవాలి)
ఉత్తరాయనే
(దక్షి ణాయనే from 17th july / ఉత్తరాయనే from 15th jan --- -[6 months కి ఒక సారి మారుతుంది.
See panchamgam])
జ్యేష్ఠ మాసే
(తెలుగు నెల)(శ్రా వణ, చై త్ర, జ్యేష్ఠ, )
శుక్ల పక్షే
(శుక్ల పక్షం [as the size of the moon increases] / బహుళ పక్షం [as the size of the moon
decreases], కృష్ణ పక్షం)
________ తిధౌ
(morning ఏ తిథి start అయితే ఆ తిథే చదువుకోవాలి)
(Ex: పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షస్టి , సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి,
త్రయోదశి, చతుర్దశి, పూర్ణి మ or అమావాస్య.)
________ వాసరే
(ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి Ex: ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర , శని.)
****
కలశారాధన
అదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజార్ధం తదంగ కలశారాధనం కరిష్యే.
{కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి , కలశంలో ఒక పువ్వు, కొద్ది గా అక్షంతలు వేసి, కుడి చేటితో కలశంను
మూసి పెట్టి , ఈ క్రి ంది మంత్రా లను చెప్పవలెను.}