Professional Documents
Culture Documents
పేమలేక
పేమలేక
ఆరోజు శనివారం ప్రా ర్థ న అయిపో గానే అందరూ బిలబిలా బళ్ళోకి పరిగెత్తా రు, మా బళ్ళో ఒక
హాలు ఓవరండా అన్నిక్లా సుల వాళ్ళు ఆహాలులోనే కూర్చోవాలి. మొదటి రెండు వరుసల్లో ఐదో
తరగతి వాళ్ళు అంటే మేము, మా వెనకాలే నాలుగో తరగతి, ఆ తర్వాత మూడో తరగతి
ఉండేది.
అయితే దీనివల్ల ఇంకో ప్రయోజనంకూడా ఉంది, మన తరగతి కాని వాడు కూడా మనకు మంచి
ఫ్రెండ్ అవుతాడు, అలా నాలుగో తరగతి వేణు గాడితో స్నేహం ఏర్పడింది, వాడితోనే ఎందుకంటే
పరిచయం చేశాడు.
‘రామాంజనేయ యుద్ధ ం’, ‘రాజకోట రహస్యం’ లాంటి పాత సినిమాలు వేసేవారు. ఒక్కోసారి ఆ
రూపాయి కూడా దొ రక్క ట్రైలర్‌తో నో, లేకపో తే మైకులో కథ వింటూనో నిద్రపో యేవాడిని. ఇక కొత్త
అది కుదరనిపని. ఈ నా సినిమా పిచ్చి నన్ను వేణు గాడితో స్నేహం వైపు మళ్ళించింది.
వేణుగాడు దాదాపు ప్రతి శనివారం సాయంత్రం స్కూలు వదలగానే గుళ్ల కమ్మ అవతల వడ్డు న
చూసొ చ్చి. సో మవారం నుంచి శనివారం దాకా ఉన్నవి లేనివి జోడించి మామీదికి వదిలేవాడు.
మేము ఏ కొద్దిగా టైం దొ రికినా నోరు తెరుచుకుని వాడి చుట్టూ చేరి పో యే వాళ్ళం,వాడు
రెచ్చిపో యి డిటిఎస్ ఇంకా రాని ఆ రోజుల్లో కూడా డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ తో సినిమా
రక్తికట్టించేవాడు.
ఆరోజు క్లా స్ లోకి రాగానే వేణు గాడు నా ఎనకమాల చేరి, ఓవ్ అమ్మనమోల్లో కొత్త సినిమా
వచ్చింది అంట, నేను వెళ్తు న్నా అని చెప్పగానే ఎల్లు ండి కొత్త సినిమా చూడబో తున్నాం
ఒంటెలు బెల్లు లో వేణు గాడు నా వెనకాలే వస్తూ , చేతిలో ఉన్న అరిసెని చూపించి,దీన్ని
వాడు నా బలహీనత మీద దెబ్బ కొడుతూ, రేపు నేను కొత్త సినిమా చూసి వచ్చి నీకు కథ
చెప్తా నా .. ప్లీజ్ అని చివర్లో నొక్కి నొక్కి అడిగేసరికి పో న్లే మనంకుడా వీడితో బొ ల్డు సినిమా
మాటతీసుకొని,తరవాత అరిసె తీసుకొని నేరుగా సుందరి దగ్గ రికి వెళ్ళి తన చేతిలో పెట్టా ..
సుందరి అరిసెని పరపరా నాగుల్తా బాగుంది అంది,నేను వేణు గాడు ఇచ్చాడు అన్నా అదో లా
ఆస్తిరాసిచ్చినట్టు మాట్లా డుతున్నాడు అనుకోని, విసుగ్గా ఎహే చెప్పాలే అని రేపు సినిమా కి
వచ్చి వేణు గాడి కోసం చూస్తు న్నా, చలికాలం మంచుతెరలు తెరలుగా పల్చబడుతూ ఉంది,
ఎద్దు లపట్టిళ్ళ సవ్వడులు అన్నీ చూస్తూ మద్యమద్యలో వేణుగాడు వస్తు న్నాడేమో చూస్తూ
ఉంటే అందరూ వస్తు న్నారు బెల్లు కొట్టా రు వీడు రాలా.. పాఠాలు చెప్తు న్నారు అయినా వాడు
పత్తా లేడు.
పుస్త కాల సంచి ఇంటి దగ్గ ర పడేసి, లైబ్రరీ పక్కనుంచి కమ్మోళ్ళ బజారుకి వెళ్తు ంటే
లక్షింపతిబావ కనిపించి ఏరా బడికి ఎల్ల లా అని అడిగాడు. వెళ్లా వేణుగాడు బడికిరాకపో తే
కనుక్కుందామని వెళ్తు న్నా అంటే.. బావ నవ్వుతూ వాడు ఓనాలుగైదురోజులు రాళ్లే అన్నాడు
ఎందుకంటే వేణు గాడు ప్రేమ లేఖ రాశాడు అంట..అనగానే నాకు గుండెల్లో ‘దడ’ ...
ఇట్లు
చుంచు.వేణు
నన్నపనేని. వెంకటేశ్వరరావు
ముప్పవరపు. వెంకట్రా వు
‘పెమలేక’లో సంతకాలు చేసిన ‘పెద్దవాళ్ళకి’ వాళ్ళపెద్దా ళ్ళు శక్తికొలది ఇళ్ల దగ్గ ర చాకిరేవు
పెట్టటం జరిగింది,
సాగి.వర్మరాజు
దేవరంపాడు
varmarajusagi@gmail.com