You are on page 1of 5

ఓ కామన్ మాన్ మార్నింగ్ జాగ్-కి స్టా ర్ట్ అవుతాడు.

జాగ్ లో (జాగ్-వాక్-రెస్ట్ ) తనకు తారసపడిన విషయాలు:

1. మార్నింగ్ ప్రతి ఇంటికి పాలు, న్యూస్ పేపర్ సప్ప్లై చేస్తు న్న పిల్లలు (14-18 సం||).

సెన్స్: సెల్ఫ్ ఏమ్ప్లాయ్మేంట్ చిన్నప్పుడే స్టా ర్ట్ చేసారని. వారి ముందు చూపు. ఆలోచనా తీరు.

2. ఓ ఇంటి వరండా లో, పిల్లలతో సంతోషంగా గడుపుతున్న పేరెంట్స్.

సెన్స్: పిల్లలకోసం టైం స్పేర్ చేస్తు న్న పేరెంట్స్.

బయట ఉన్న ముగ్గు .

సెన్స్: భారతీయ సంప్రదాయం

3. పొ లం లో పని చేసుకుంటున్న రైతులు.

సెన్స్: దేశానికి వెన్ను ముక్కలాంటి వాడు, రైతు.

మార్కట్ లో అదే రైతు కూరగాయలను అమ్ముకుంటున్నట్లు .

సెన్స్: ప్రసంట్, కొంత మంది రైతులే ఇలా అమ్ముకోగలుగుతున్నారు. మేజర్ % డీలర్స్ మీదే

ఆదారపడుతున్నారు. రైతు బజార్ లాంటివి ప్రతి ఊరులో ఉంటె బాగుండనే ఐడియా.

4. గుడిని, చర్చ్ ని, మసీద్ ని.. దర్శించుకుంటున్న వారు. (ఆ మూడు ఒకే దగ్గ ర ఉన్న స్పాట్ ఐతే

కన్విన్సింగ్ గా ఉంటుంది)

సెన్స్: అన్ని రిలిజియన్స్ వారు వారి-వారి స్వేచ్చ తో పీస్ఫుల్ గా ఉంటున్నారని.

5. ఓ స్ల ం ఏరియాలోని ఒక ఇంటి ముందు, తమ పిల్లల(పాప,బాబు)ని స్కూల్ కి పంపించడానికి ప్రిపర్


చేస్తు న్న తల్లి, పక్కగా.. ప్లా స్టిక్ బాటిల్స్ సంచీని బుజాన వేసుకుని తోటి పిల్లలతో స్కూల్ కి వెళ్తు న్న తన

పిల్లలకి నవ్వుతూ టాటా చెప్తు న్న తండ్రి.

సెన్స్: తాము ఎలా ఉన్నా, చదువు విలువ తెలుసుకుని పిల్లలని స్కూల్ కి పంపుతున్న పేరెంట్స్.

6. కాలేజ్ కి వెళ్లే ందుకు గుంపులు గుంపులుగా బస్ ఎక్కుతున్న స్టూ డెంట్స్.

సెన్స్: దేశానికి చదువుకున్న యువత ఎంతో అవసరం.

7. హడావిడిగా నడుస్తూ ఆఫిసస్ కి వెళ్తు న్న ఎంప్లా యిస్.

సెన్స్: దేశం యొక్క ఎకానమి & వృద్ది(జీడీపీ) ఉద్యోగస్తు లు/ఎంప్లా యిస్ పైనే ఆదారపడి ఉంటుందన్న

దానికి సంకేతంగా.

8. ఓ పెద్ద ఇంటి ముందు ఆగి ఉన్న కార్. అందులో టాక్స్ పే చేయడానికి డాక్యుమెంట్స్ ప్రిపర్
ే చేస్కుంటున్న

బిసినెస్ మెన్.

సెన్స్: బ్లా క్ మనీ ప్రివెన్షన్ కి మన దగ్గ ర ఉన్న ఒకే ఒక్క సిస్టం.

9. ఓ ఇద్ద రి గొడవని అడ్డు కుంటూ ఫ్రెండ్లీ గా మాట్లా డుతూ ప్రా బ్ల ం సాల్వ్ చేస్తు న్న పో లిస్.
సేన్స్: పో లిస్ ఫో ర్స్ అనేది మనల్ని మనం డిసిప్లెన్డ-గా ఉంచుకునేందుకు. వారంటే రెస్పెక్ట్ ఉండాలి. భయం

కాదని.

10.టిఫిన్స్ నడిపే అతను దగ్గ రలో కూర్చొని ఉన్న ముసలావిడ(బెగ్గర్)కు టిఫిన్ తీస్కొని వెళ్ళి ఇవ్వడం.

సెన్స్: ఎవరికి తోచినంత సాయం వారు చేస్తు న్నారని.

11.స్ట్రీట్స్ ని క్లీన్ చేస్తు న్న వారు.

సెన్స్: స్వచ్ భారత్

12.రాకీ కడుతున్న అమ్మాయి. (ప్రతి పండుగా ఇంట్లో చేస్కునేదే. కాని ఇక్కడ మనకు ఇంట్లో జరుగుతున్న

సెలెబ్రేషన్ చూపించలేము కాబట్టి. “మనుషులను/బాంధవ్యాలను కలిపె వాటినే మనం పండుగలు అని

పిలుచుకుంటాం, కాబట్టి, రాఖి అనేది ఒక పండుగలా & జెండర్స్ మధ్య ఓ డిసిప్లెన్-లవ్-సెక్యురిటి” లా

అని.)

సెన్స్: ఉమన్ సెక్యూరిటీ/నొ అఫెన్స్.

13.గ్రౌ ండ్ లో యోగా చేస్తు న్న అడల్ట్స్.

సెన్స్: మనం సూర్య నమస్కారాలు చేయడం పూర్తిగా మానేసాం. ప్రెసెంట్ యోగా చేసే వారు

పెరుగుతున్నారు. హేల్తి ఇండియా. వెల్తి ఇండియా. (హెల్త్ =వెల్త్ )

క్రికెట్ ఆడుతున్న పిల్లలు.

సెన్స్: స్పోర్ట్స్ ని ప్రో త్సహిస్తు న్నట్లు . కనీసం మొదలైనట్లు .

14.అసెంబ్లీ /లీడర్:గాంధీ (అసెంబ్లీ ఏరియా లో నడుస్తూ ఉండగా గాంధీ విగ్రహం కనిపిస్తూ ..)

సెన్స్: మన దేశ దస-దిశ నిర్దేశించె వారి క్లా స్, తమ పనిలో తామున్నారని, దేశ ప్రగతికి.

15.నేషనల్ ఈవెంట్స్ లో ఇండియన్ ఫ్లా గ్ కి సెల్యూట్ చేస్తు న్న అన్ని రిలిజియన్స్ వారు.

సెన్స్: అన్ని మతాల వారిలో యునిటి ఉందని.

16.రాకెట్ లాంచ్ టెలికాస్ట్.(జాగ్ ఐన తర్వాత ‘టీ’ తాగేందుకు స్టా ల్ కి వెళ్తా డు అక్కడ టీవీ లో టెలికాస్ట్

అవుతున్న న్యూస్ లో..)

సెన్స్: భారతీయ శాస్త వ


్ర త
ే ్త ల గొప్పతనం. వారు ఎంత ముఖ్యమో..
స్వేచ్చాయుత భారత దేశం..

తన మనో భువిలో ప్రేమనే పండించే దేశం. అనురాగాలను వర్షించే దేశం..

మహానగరాలనే ప్రసవించిన గ్రా మాలలో..

మరో ప్రపంచాన్నే స్వర్నించిన మహా ప్రస్తా నాల, దేశం..

భారతీయ ప్రేమకే పరాకాష్ట ఐన ఈ నిరు పేదలే... మన రైతులు..

సంకేతికత చదర్చలేని అనుభందాల సందడ్లె.. మన వాకిట్లు ..

కులమత సంగమాన్ని చిలికి, మదిలో కూర్చిన అమృతమే.. మన సో దరత్వం..


Screenplay
ఉదయం, ఊరినంత.. (ఒక ఫ్రేం లో.)

ఆ ఊరిలో ఒక ఇల్లు .. (ని చూపడం.)

ఆ ఇంట్లో : పొ ద్దు నే లేచి ఫ్రెష్ అవుతున్నట్లు ఒకరు.

ఇంటి మెట్ల ముందు కూర్చొని షు లేస్ కట్టు కుంటూ..

అతను వేసే మొదటి అడుగు.

వేసి ఆకాసం వైపుగా చూస్తూ .. (పక్షులు అప్పుడే చెట్ల పై నుండి ఎగరడం)

రోడ్ లో జాగ్ చేస్తూ ఉంటాడు. (అతనికి ఇరు వైపులా పచ్చటి పొ లాలు. ఉదయం ఉండే లేత సూర్య

కాంతి. ఆ పొ లాలలో పనిచేసుకుంటున్న రైతులు)

ఇతన్ని వారిలో ఒకరు పని మధ్యలో చూడటం.

కొన్ని క్షణాలకు జాగ్ చేస్తు న్న ఇతను కూడా క్షణం పాటు. కాని ఎక్కడా ఆగాడు. జాగ్ సాగిస్తూ ఉంటాడు.

అలానే వెళ్తూ వెళ్తూ స్కూల్ కి వెళ్లే ందుకు ఆటో కోసం వెయిట్ చేస్తు న్న పిల్లల గుంపు కనిపిస్తు ంది. వారు

ముద్దు గా వారి మాటల్లో /ఆటలో వారుంటారు. వారి దగ్గ రకు ఇతను చూస్తు ండగానే ఆటో వచ్చి

ఆగుతుంది. అందరు ఎక్కుతూ ఉంటారు. అంతలో ఇతను జాగ్ చేసుకుంటూ ఆటు వైపుగా వెళ్ళగా ఒక

చిన్న పాప తినకు ఎదురుగా కనిపించేట్లు కుర్చుని ఉంటుంది. (ఆ స్టా ప్ లో ఎక్కిన పాప కాదు) ఆ

చిన్నారి ఇతన్ని చూస్తూ ఉంటుంది ముద్దు గా.. అతను నవ్వుతూ.. ఆ పాపను చూస్తూ సాగిపో తాడు.

అతను కొంత దూరం వెళ్తూ ఉండగా కొన్ని కార్స్ వెంట వెంటనే వెళ్తా యి రాజకీయ నాయకుడువి

అన్నట్లు . అతను అలా ఓ క్షణం పాటు చూసి. తను పరుగు సాగిస్తా డు.

అలా వెళ్తూ ఉండగా ఓ స్నేహితుల గుంపు కనిపిస్తు ంది. వారిది కొంచం ఇన్-ఫార్మల్ బిహేవియర్ లా

అనిపిస్తు ంది. పరుగు లో దూరం నుండి వారిని కొన్ని క్షణాల పాటు వారిని చూసి, అతను సాగిపో తూ

ఉంటాడు. ఆ స్నేహితుల గుంపులో ఒకరు జాగ్ చేస్తు న్న అతన్ని క్షణాల పాటుగా చూసి తిరిగి వారి

మాటల్లో పడిపో తారు.

అలా తన పరుగుని సాగిస్తూ అతనొక ఆలయాన్ని క్రా స్ అవుతాడు. కిటకిటలాడుతున్న గుడిని చూస్తూ

ఆ పరిసరాలను ఆస్వాదిస్తూ అతనొక ముసలివ్యాపారిని గమనిస్తా డు. ఆ ముసలాయన ముందు

కూచొన్న కొందరు భిక్ష వహిస్తూ ఉంటారు కాని తను మాత్రం తన దగ్గ రున్న కొన్ని కొబ్బరి బొ ండాలను
కొట్టి కొబ్బరి నీళ్ళను వచ్చే భక్తు లకు విక్రయిస్తూ ఉంటాడు. అలా తన పనిలోనే జాగ్ చేస్తు న్న ఇతను

కనిపించగా అతని వైపుగా కొన్ని క్షణాల పాటు చూస్తా డు. తిరిగి తన పనిలోకి జారుకుంటాడు. జాగ్

కొనసాగిస్తూ ఇతను సాగిపో తూ ఉంటాడు.

అలా పరిగెడుతూ తనొక కాలేజ్ స్టూ డెంట్స్ ని క్రా స్ అవుతాడు. బస్ స్టా ప్స్ లో వెయిట్ చేస్తూ .. నడుస్తూ ..

తమతో తాము మాట్లా డుకుంటూ వారిలో ఒకరు తినను లీలగా చూసి తిరిగి వారి మాటల్లో .. పరుగులోనే

వారి వైపు తృప్తిగా చూస్తూ కోనసాగిపో తాడతను.

అలా వెళ్తూ వెళ్తూ ఈ సారి అతనొక సినిమా ధీయేటర్ ని ఎదురవుతాడు. బయట నించొని ఫో న్ లో

మాట్లా డుతున్న ఒక యువకుడిని గమనిస్తా డు కొంత దూరం నుండే.. అలా అతన్ని చూసి తన ముందు

గా వెళ్తు న్నప్పుడు ఆ యువకుడు జాగ్ చేస్తు న్న ఇతన్ని చూస్తా డు. కొన్ని క్షణాల తర్వాత తిరిగి కాల్ లో

మాట్లా డటం మొదలు పెడుతాడు.

కొంత దూరానికి అతను అలిసిపో యి నడకలో ఓ ప్రభుత్వ కార్యాలయం వైపుగా వెళ్ళగా.. ముందుగా

తనను క్రా స్ చేస్కొని వెళ్ళిన కార్స్ అక్కడ పార్క్ అయ్యుండడాన్ని గమనిస్తా డు. పక్కగా ఆ రాజకీయ

నాయకులను వారికి టి తెచ్చి ఇవ్వడానికి ఎదురుచూస్తు న్న ఓ పిల్లవాడిని + డాక్యుమెంట్స్ తో

వేచిచూస్తు న్న కొంత మందిని గమనిస్తూ తను కొనసాగిపో తాడు.

You might also like